అన్న, మీరు రాసిన అమ్మపాట, అద్భుతం, అమృతం కన్నా తీయనైనది. మీరు రాసిన పాట, జాహ్నవి మేడం పాడిన రాగం చాలా అద్భుతం అన్న. ప్రతిరోజు మా కుటుంబం ఒక పది సార్లు అయినా అమ్మ పాట వింటాము 🙏🏻 దేవుడు మీ పాటల్ని మీరు రాగాన్ని అభివృద్ధి పరచాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాము 🙏🏻
సురేందర్ అన్నగారు అమ్మ పాట చాలా అద్భుతంగా ఉన్నది తర్వాత కి రాబోయే పాట చెలగ పాట కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను
అన్న, మీరు రాసిన అమ్మపాట, అద్భుతం, అమృతం కన్నా తీయనైనది. మీరు రాసిన పాట, జాహ్నవి మేడం పాడిన రాగం చాలా అద్భుతం అన్న. ప్రతిరోజు మా కుటుంబం ఒక పది సార్లు అయినా అమ్మ పాట వింటాము 🙏🏻 దేవుడు మీ పాటల్ని మీరు రాగాన్ని అభివృద్ధి పరచాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాము 🙏🏻
Anna mee song daily vintanu super voice
Excellent Sir 👍. Great word's
అమ్మపాటే లాలిపాట.... కి పేరడీ నాన్న పాట
నాన్నమాటే వేదమంట
వెన్నుతట్టులేపు సైన్యమంట
మా నాన్నబాటే రాచబాట
వేలుపట్టి చూపు విశ్వమంట
తడబడు అడుగులు సరిచేసి
బుడిబుడి అడుగులు వేయించి !2!
ప్రేమనుకోరి మంచినిపెంచే నాన్నపాలన
దీర్ఘాయుష్షని దీవించే వెన్నెల చల్లన ! నాన్న!
లోకం చూడనికన్నులకు గుర్రమయ్యే నాన్న
లోకం తీర్చని ప్రశ్నలకు గురువయ్యే నాన్న!2!
విరిసే కొమ్మలరెమ్మలకు వేరురూపు నాన్న
మెరిసే ప్రేమకన్నులకు హేతువయ్యే నాన్న
నాన్నంటేనే ప్రియనేస్తం !2!
అభయమిచ్చే అమృతహస్తం ! నాన్న!
నింగినితాకే ఆశలకి త్యాగమూర్తి నాన్న
కమ్మనికలల ఆకార సాకారం నాన్న
దివ్యమైన మన భవితలకి గమ్యమయ్యే నాన్న ! 2 !
సవ్యమైన మన నడతలకి సారథయ్యే నాన్న
నాన్నంటేనే దివ్యపదం !2!
భవ్యమైన ధర్మపథం ! నాన్న !
రచన
వెంకట్ అడ్డాల
😊😊aaaaaapppppppp
@@nagalakshmisomaraju3194 🤝
@nagalakshmisomaraju3194😊
Super voice 🥰🥰🥰
Super super super super 👌👌👌👌❤❤❤
Super Anna 😊
Super song ❤
Superb
ఆమె కంటే అతనే చాలా బాగా పాడారు
❤👌👌👌
Ame voice se bagundi....
Super anna
అమ్మ పాట శైలిలో నేను రాసిన నాన్నపాట
ua-cam.com/video/zhqwlZb8W-Q/v-deo.htmlfeature=shared
Anna garu నీవూ పాడిన భాగండు
Super song❤❤❤
Super Anna
Superb