Mittapalli Surender About Amma Paata | Anchor Nirupama | Amma Songs 2024 | SumanTV Vizag

Поділитися
Вставка
  • Опубліковано 24 тра 2024
  • Watch► Mittapalli Surender About Amma Paata | Anchor Nirupama | Amma Songs 2024 | SumanTV Vizag
    Hope you like this video Please Subscribe our channel for more videos like this...
    Please Support Me 🙏🙏
    Subscribe like share comment
    Thank you all
    Please SUBSCRIBE MY CHANNEL

КОМЕНТАРІ • 793

  • @balajipadya8210
    @balajipadya8210 19 днів тому +62

    అన్నా కోటి కోటి వందనాలు అమ్మను మళ్ళి మళ్ళి గుర్తు చేశారు

  • @vagdevipublishers26972
    @vagdevipublishers26972 20 днів тому +69

    ఏ భాషలోనైనా అలవోకగా పాడగల సింగర్ కి ముందు మా ధన్యవాదాలు .....ఈ పాట రాసిన రచయితకు ధన్యవాదాలు......

  • @nagabhushanamupparipally9468
    @nagabhushanamupparipally9468 20 днів тому +30

    అమ్మను వృద్ధాశ్రమం లో వదిలేస్తున్న వె ధవలకు కనువిప్పు సురేందర్ అన్న మి రచన ...చిట్టి తల్లి నీ గాణం అమృతం రా

  • @srinivasamedicalhall7419
    @srinivasamedicalhall7419 22 дні тому +111

    పడిపోతున్న అమ్మ పదానికి 🎶🎤🎵పాట రూపంలో జీవం పోసిన ప్రముఖ రచయిత మట్టి పరిమళం మిట్టపల్లి సురేందర్ అన్న కు ధన్యవాదాలు.

  • @ambati1964
    @ambati1964 22 дні тому +81

    యాంకర్ నిరూపమ గారు ఆ ఇద్దరితో పాట పాడించి ఎంజాయ్ చేస్తుంది....
    సాంగ్ చాల వినసొంపుగా ఉంది, సూపర్ మిట్టపల్లి అన్న

  • @srinivassadula1296
    @srinivassadula1296 21 день тому +28

    ఈ అమ్మాయి వాయిస్ ఈ పాటకి అమృతం అయితే💕
    ఈ పాటలోని సాహిత్యం ప్రతి పదానికి అర్థం అమ్మతనాన్ని తెలియజేస్తుంది.. 💕
    రాసిన వారికి పాడిన వారికి కృతజ్ఞతలు .💕

  • @subhashmalipatlolla4717
    @subhashmalipatlolla4717 22 дні тому +52

    అన్నా నీకు వందనం. అమ్మాయి కూడా చాలా బాగా పాడింది

  • @laksjall5050
    @laksjall5050 22 дні тому +429

    చాలా బాగా పాడారు అల్ ది బెస్ట్ రా...డ్రెస్ ట్రెడిషనల్ గా వేస్తే సాంగ్ కి తగ్గట్టుగా ఇంకా బాగుండేది...

    • @MilindaPanha-sl5jr
      @MilindaPanha-sl5jr 22 дні тому +15

      Konchem kanapadalani ala vesindi😂😂😂

    • @pramodmulguri7056
      @pramodmulguri7056 22 дні тому +26

      Dress ki song ki sambandham leydhu

    • @user-bt6qs8qs1e
      @user-bt6qs8qs1e 22 дні тому +23

      Chiii dhinemmaaa yentha bhagunna edho oka lopam chepthareeee

    • @ramarathod6017
      @ramarathod6017 22 дні тому +27

      పాట లోని మాధుర్యాన్ని,పదాలలోని ఆర్ద్రతను తన గొంతులోని తియ్యధనాన్ని అమ్మ అనే పదంలోని ఆలన అర్ధం అవ్వాలె కానీ.. తన వస్త్రాధారణ మరి అంత హీనంగా లేదు కదా brother.. మన ఇంట్లో మన అమ్మ కట్టే చీరకట్టు భార్య కు రాదు.. భార్య వేసుకునే చుడిదార్ బిడ్డ వేసుకోదు.. ఈ తరం అమ్మాయి.. తన అందానికి తగ్గట్టుగానే ఉంది.. అస్లిలత ఎక్కడ లేని అమ్మాతనo లాగా..... 🙏

    • @meghanabaygari4980
      @meghanabaygari4980 22 дні тому +9

      Avnu dress asalu bagoledu

  • @santhoshMalugu
    @santhoshMalugu 20 днів тому +15

    లిరిక్స్ సూపర్ అన్న, పాటపాడిన ఆతల్లి, వాయిస్ సూపర్, 👌👌🤝🤝😍😍😍

  • @gayathrivarun559
    @gayathrivarun559 20 днів тому +18

    ఇలాంటి పాటలు ఇంకా పాడాలని కోరుకుంటూ మరొక విషయం ఏంటి అంటే అమ్మ విలువ తెలియని వారికి అమ్మ విలువ తెలిసేలా చేశారు ఆ పాట వింటూ ఉంటే అసలు మనసంతా హాయిగా ఉంది ఇంకొకసారి వినాలి అనిపిస్తుంది ..... ఇలాంటి పాటలు ఇంకా పాడాలని కోరుకుంటున్నాను

  • @biruduladevaraj4529
    @biruduladevaraj4529 19 днів тому +36

    ఈ పాటతో మిట్టపల్లి జీవితంలో మరో మలుపు సింగర్ పాపకు నూతన లైఫ్ ఇచ్చినరు అని చరిత్రలో నిలిచిపోతాడు

  • @rajeshsuryapanneru1900
    @rajeshsuryapanneru1900 22 дні тому +40

    పాట వింటుంటే మనస్సు చాలా రిలాక్స్ గా ఉంది.ఆమె ఆ డ్రెస్ వేసుకొని పాటడం కొంచం ఇబ్బంది గా ఉంది

    • @samareddysravani3025
      @samareddysravani3025 22 дні тому +8

      Dhaya chesi patani matrame vinandi but ammai dress midha concentrate cheyakandi pls

  • @sathyamrajanna7663
    @sathyamrajanna7663 22 дні тому +42

    అన్న అమ్మ పాట చాలా అద్భుతంగా వ్రాసారు.

  • @shobhatalluru649
    @shobhatalluru649 21 день тому +22

    చాలా చాలా మంచి పాట. లాంగ్వేజ్ పరంగా చూస్తే ఫస్ట్ తెలుగు నెక్స్ట్ కన్నడ, హిందీ. సురేంద్ర గారి లిరిక్స్ & జాన్వి వాయిస్ పాటకు ప్రాణం పోసింది. ఆ వాయిస్ వినే వారిని ముఖ్యoగా తెలుగులో ఈ పాట కట్టి పడేస్తుంది అనడం లో అతిసేయోక్తి లేదు.. వినే ప్రతి ఒక్కరికి అమ్మ ప్రేమ., లాలన, అమ్మ తో గడిపిన సమయం, పొందిన మధురనుభూతులు అన్ని మరొకసారి మా మనస్సుల్లో నింపిన సురేంద్రగారి టీమ్ అంతటికి ధన్యవాదాలు...

  • @venuveeravenkata4493
    @venuveeravenkata4493 17 днів тому +7

    ఒక తల్లే తన బిడ్డకోసం పాడుతున్నట్లుగా ఆమె పాటా, ఒక బిడ్డ తనతల్లి ఒడిలోసేద తీరుతున్నట్లుగా రాసిన మీ రాత అద్భుతం అండి.

  • @kothapalli_
    @kothapalli_ 21 день тому +41

    ఆ చిట్టి తల్లి కి ఈ సాంగ్ లైఫ్ టర్న్ అయిపోతుంది 👏👏👏👏

  • @vikasreddy8354
    @vikasreddy8354 19 днів тому +13

    సూపర్ రాశారు అన్న పాట పాట పాడిన అమ్మాయి కి ఆల్ ద బెస్ట్ నీకు ఫీచర్ ఉంది తల్లి

  • @veeraswamikatla12
    @veeraswamikatla12 22 дні тому +23

    ఇప్పుడే అనుకుంటున్న ఇంకా మీ సుమన్ టీవీ వాళ్ళు ఆమెను కావాలేదు అని, సూపర్ 👌

  • @bukkavenkatesh5901
    @bukkavenkatesh5901 18 днів тому +5

    మేడం ఏ భాషలోనైనా చాలా బాగా పాడుతున్నారు పాట కూడా చాలా బాగుంది

  • @renupaulrenupaul4662
    @renupaulrenupaul4662 21 день тому +19

    మిట్టపల్లి సురేష్ అన్నగారు మీ అనుభవాల్లో నుంచి రాసిన ఈ రోజుల్లో తెలుగు అమ్మ ప్రేమ తెలియని పిల్లలకి మీరు రాసిన ఆ మాటలు కొంచెమైనా ఈ రోజుల్లో

  • @mamathagajula9256
    @mamathagajula9256 22 дні тому +24

    అమ్మ పాటని తెలుగు వారితో పాటించకుండ తెలుగు రాని వారితో ఎందుకు పాడించారుఅనుకున్నాం కాని అమ్మాయి అన్ని బాషలలో పాడటం చూసి చాలా ఆశ్చర్యంగా ఉంది.. బాగా పాడింది❤🎉🙏👏

  • @varunlaxman2848
    @varunlaxman2848 18 днів тому +5

    హాయ్ మిస్టర్👋.. మై డియర్ మిట్టపెల్లి 💗😍.. అమ్మ పాట అద్భుతం 💝👌.. లిరిక్స్ ప్రతీ ఒకరి హృదయాన్ని మీటాయి (తాకాయి)..అంతే కాదు ఈ పాట విన్న ప్రతీ ఒక్కరికీ గూస్బంస్ వచ్చాయి (వస్తాయి).. అమ్మ స్వచ్చమైన మనసుని, నిస్వార్ధమైన ప్రేమని మీ కలం (మనసు) ద్వార జాలువారిన ప్రతీ అక్షరం అమ్మ గోరు ముద్దంత కమ్మగా (తియ్యగా) వెన్నెలంత చల్లగా ఉన్నాయి.. అందరి అమ్మల తో పాటు అన్ని బంధాల ప్రేక్షకుల ఆదరణ మీ పాట పొందుతుంది.. యిది తథ్యం ❤💕💝.. అమ్మాయి సింగర్ వాయిస్ చాలా బాగుంది.. మీరు చెప్పినట్టు She is Very much Multi talented 😊.. She is Additional Extraordinary Attractive for this song..All Technicians Effort Superb.. Output Awesome 🤗.. Anyways He❤rtily Congratulations You and Entire Team Althebest ☺💐🤝✌👍😍...

  • @maryprasanna9192
    @maryprasanna9192 22 дні тому +13

    The word AMMA is priceless

  • @upendargodishala6335
    @upendargodishala6335 22 години тому +1

    Excellent songs Mittapali seudhar Anna 🙏🙏🙏

  • @user-ct1kb1qd2h
    @user-ct1kb1qd2h 22 дні тому +40

    మీరిద్దరూ కలిసి పాడింది బాగుంది నేను అమ్మను మిస్ అయ్యాను 💐💐 👏👏👏

  • @somlajarpula1013
    @somlajarpula1013 22 дні тому +11

    Super excellent beautiful Shang

  • @bandichandramouli8231
    @bandichandramouli8231 22 дні тому +16

    I love you Amma

  • @kodidalalingaiah8634
    @kodidalalingaiah8634 22 дні тому +6

    పాట చాలా బాగా వచ్చింది సూపర్

  • @krishnamurthybhinnuri6143
    @krishnamurthybhinnuri6143 18 днів тому +2

    Beautiful rendition in different languages with same tempo flawlessly. She is having bright future.

  • @annapurnavinjamuri189
    @annapurnavinjamuri189 19 днів тому +4

    Super అన్న చాలా బాగా రాసేరు a అమ్మాయి కూడా సూపర్ గా పాడింది

  • @citizen1947
    @citizen1947 14 днів тому +1

    సాంగ్ అద్భుతం. అమ్మలందరకి హృదయ పూర్వక వందనాలు

  • @Vasu_Polu
    @Vasu_Polu 4 дні тому

    The amazing thing is, even without any instrument’s and music, it sounds as sweet as the studio version. If anything, it sounds even sweeter. The lyrics are sweet and profound and they both sing beautifully. Surprisingly, I felt Surender’s vocalization was right up there with Janhavi and he held his own. Amazing Artist and I have a feeling this will be his immortal song which will be played across generations to come. Blessed to listen to this masterpiece of a tribute to Mothers.

  • @venkatamarkandeyulu3198
    @venkatamarkandeyulu3198 13 днів тому +1

    అమ్మ గురించి ఎంత తీయగా పాడింది ఈ పాట వింటే స్వర్గంలో కి వెళ్లి వచ్చినట్లుగా ఉంది పాట బ్యూటిఫుల్ జాహ్నవిగురించి ఎంత చెప్పినా తక్కువే పాట వింటుంటే కమ్మగా ఉంది ❤

  • @chandrasekhart3075
    @chandrasekhart3075 20 днів тому +5

    ఈ పాట ఆరు బయట వింటే హాయిగా ఉంటుంది. ఒకప్పుడు మిద్దెల మీద రేడియోలో పాటలు వింటూ నిద్ర పోయే వాళ్లము.ఇప్పుడు ఈ పాట అలా మిద్దె మీద వింటే (హాయిగా) super గా ఉంటుంది untundi

    • @user-uf7yv7pn5s
      @user-uf7yv7pn5s 15 днів тому

      Neynu chinnappudu preyasikosam thalligundey korey koduku song vinnanu kaani song starting gurturaavadam leydu meeku telistey cheppagalaru. Thalligundey korey naa chinnadi Prema entha guddidi.kaamamentha cheddadi....... Ilaaga madhyalo maatramey gurtu undhi

  • @srinureddy9023
    @srinureddy9023 21 день тому +8

    ఎంత చక్కగా పాడారు ఎంత చక్కగా రాశారు రైటర్ గారు మీరు ఇంకెన్నో పాటలు ఇలాంటివి రాయాలని మనస్పూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను

  • @msulochana747
    @msulochana747 19 днів тому +3

    We are from Andhra nenu first time Mitta palle surender garini Telangana singer sai gari santhabha sabhalo chusanu ayana patalu chala bauntayi

  • @grnsmns3204
    @grnsmns3204 20 днів тому +3

    Ye song Naku chala chala chala baganachindi thank you both of you

  • @srisailamSRITV
    @srisailamSRITV 21 день тому +4

    , good lyrics super, సింగర్ అన్ని భాషా లో చాల చక్కగా పాడారు

  • @suryaputha6602
    @suryaputha6602 15 днів тому +1

    Sister you have the sweetness of mother’s love in your voice. God bless you with bright future and success ahead.

  • @mounikakanchu2599
    @mounikakanchu2599 22 дні тому +1

    Excellent song thank you to whole team for made this wonderful song with amazing lyrics❤❤

  • @rangasanthoshi3860
    @rangasanthoshi3860 17 днів тому +2

    Super super anna.Vinnanduku ma janma dhanyam ayindi anipistundhi Anna

  • @chendramoulimustyala9816
    @chendramoulimustyala9816 14 днів тому +1

    చాల మంచి పాట అమ్మ గొప్పతనాన్ని చాల అందంగా చెప్పారు వాయిస్ కూడా చాలా బాగుంది సూపర్ అన్న అమ్మాయి కి మంచి భవిష్యత్ వుంటుంది

  • @marymadhu532
    @marymadhu532 Годину тому

    Amazing voice and lyrics❤❤❤❤❤ price less words to mother🎉🎉🎉

  • @venkateshwarlu.s1233
    @venkateshwarlu.s1233 22 дні тому +14

    అమృతమైన అమ్మ ప్రేమని మధురమైన కల్మషము లేని ప్రేమానురాగం కురిపించే అమ్మ ప్రేమ❤ సృష్టిలో ప్రతి జీవి అమ్మ ప్రేమానురాగాలతో బుడిబుడి మాటలు అడుగులతో అడుగు ముందుకే అమ్మ ప్రేమ వినిపిస్తుంది❤ ఎంతో స్వేచ్ఛ మైన కల్మషం లేని అమ్మ ప్రేమను ఒక గాన రూపాల్లో వినిపించి మైమరిపించిన ❤ప్రేమ గానామృతానికి సహకరించిన ప్రతి ఒక్కరికి💐🙏🙏🙏💐

    • @msumathi5064
      @msumathi5064 21 день тому

      Mee comment no pata cheseyochu

  • @RaamaralikattiRaam
    @RaamaralikattiRaam 13 днів тому +1

    Thanks for kannada lyrics medam me also kannadiga ❤️💛

  • @jaganrajudanam
    @jaganrajudanam 14 днів тому +1

    మిట్టపల్లి అన్న మీ పాటలు సూపర్ మీ స్టూడియో కు వచ్చినప్పుడు చూసినాను. మీ ఇద్దరు పాటలు మంచిగా పడినారు అన్న గారు

  • @user-bf6xo5xe9i
    @user-bf6xo5xe9i 20 днів тому +4

    Hardwork never fails, good sir

  • @subhashini7777
    @subhashini7777 2 дні тому

    No words to say, I feel very happy to hear this song

  • @neelavenineela9283
    @neelavenineela9283 21 день тому +5

    చరణం అండ్ అన్న వాయిస్ చాలా బాగుంది కొడుకు అనిపించుకున్నావు అన్నయ గాడ్ బ్లే యూ యూ ఆర్ మదర్ ❤❤❤❤

  • @bhadradev1168
    @bhadradev1168 18 днів тому

    Super chala bhagundi, thanks eddariki

  • @esireesha942
    @esireesha942 20 днів тому +5

    Super song Baga padaru

  • @user-bu8np9ub7r
    @user-bu8np9ub7r 21 день тому +4

    పాట చాలా బాగుంది చాలా చాలా బాగుంది చాలా బాగుంది మాట చిన్నది అయిపోతుంది గొప్ప మాటలతో వర్ణించారు

  • @lakshmipodapati2625
    @lakshmipodapati2625 13 днів тому

    Beautiful lyrics..soothing voice with the touch of motherly love .super song

  • @kondavamshikumar6210
    @kondavamshikumar6210 21 день тому +2

    Em voice akka after a long time the best best song vinanuu challa happy gaa undi thanks sir and aaka

  • @soumyachitimelli4702
    @soumyachitimelli4702 22 дні тому +6

    Super super ❤

  • @lathab9712
    @lathab9712 13 днів тому

    Paata raasina vaariki వందనాలు మరియు అమ్మాయి వాయిస్ చాల బాగుంది.పాట చాల హార్ట్ టచింగ్ వుండీ.పాట వింటుంటే అమ్మతో వున్న ఫీలింగ్ వస్తుంది.thakyou all for creating this song❤❤

  • @sahasraspecial6767
    @sahasraspecial6767 22 дні тому

    Wonderful andi, chinna pillalu kuda song vinte yediche pillalu kuda yedupu aputhunnaru, Mee paata vinte Amma paakkana lekunna pakkana unnatu anipisthundi andi. Exlent andi.🤝🤝

  • @s.j.janardhan1168
    @s.j.janardhan1168 13 днів тому +1

    అమ్మకు , ఈ పాట వ్రాసిన మీకు శతకోటి వందనాలు .

  • @bukyamalleshbukyamallesh2799
    @bukyamalleshbukyamallesh2799 22 дні тому +5

    అమ్మ గూర్చి పాట సూపర్ గా ఉంది ❤❤

  • @user-nw8nb9jd6g
    @user-nw8nb9jd6g 19 днів тому +1

    Anna
    నీకు వందనం

  • @harishhari876
    @harishhari876 14 днів тому

    Wow wow what a great song super surendar sir. I feel so happy when I hear this song in Kannada I'm waiting with existing also with love for this song in Kannada version. love from Karnataka all the very best to the team💐 💛❤

  • @user-lz1li2lh9h
    @user-lz1li2lh9h 10 днів тому

    చందమామతో పాడించిన ఈ పాట అద్భుతంగా ఉంది

  • @mrb515
    @mrb515 16 днів тому +1

    అమ్మ పాట లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి

  • @babumadikonda3870
    @babumadikonda3870 15 днів тому +1

    అన్న గుండెను తాకే పాట అమ్మ పాట ❤🙏🙏🙏

  • @bhudevibhudevi5547
    @bhudevibhudevi5547 21 годину тому

    Super song all the best surendar anna elanti manchi patalu enno rayalani korukuntunanu

  • @bharathibanothu7481
    @bharathibanothu7481 22 дні тому +5

    చాలా గొప్పగా పడింది

  • @pottipatiaparna5968
    @pottipatiaparna5968 22 дні тому +11

    I love ma Amma

  • @ravurilakshmi4777
    @ravurilakshmi4777 22 дні тому +4

    Iddari voice superb 👌

  • @user-qh5nk4ii1y
    @user-qh5nk4ii1y 22 дні тому

    Literally when we sing a song first we feel that song and lyrics then automatically it reaches audience heart janhavi way of singing I enjoyed a lot because she involved in the song congratulations whole team

  • @rajreddy3142
    @rajreddy3142 18 днів тому

    Very beautiful singing of a melodious song by a versatile n pretty girl....!!! The theme of the song being OF Mother, it's nectarine . Kudos to M.Surender.

  • @shivab7835
    @shivab7835 22 дні тому

    Never express my feelings after listen song, Super no words on Amma🎉🎉🎉

  • @user-dk3eb6bz1t
    @user-dk3eb6bz1t 16 днів тому +1

    చాలా చాలా బాగుంది అన్న
    నమ్మా. అనే పదం కన్నడ భాషా పదం

  • @sujathamanthuri8314
    @sujathamanthuri8314 22 дні тому +9

    తేనే కన్నా తీయనయినది తెలుగు భాష
    తెలుగు పాటలో ఉన్న తీయదనం వేరే భాషలో లేదనిపించింది నాకు ❤

  • @ganeshseelam2690
    @ganeshseelam2690 22 дні тому +1

    Chala bagundhi❤

  • @KancharakuntlaJagadishwar
    @KancharakuntlaJagadishwar 20 днів тому +1

    Keka bro. No words ❤❤❤❤❤❤❤❤❤

  • @SoujanyaBarla-py6nq
    @SoujanyaBarla-py6nq 19 днів тому

    Superb song Annayya
    Super singing thankyou to All team members Annayya 🙏🙏🙏

  • @bangimallaiah4835
    @bangimallaiah4835 19 днів тому

    Superb పాట పడుతుఉంటే హాయ్ గా వినాలి అనిపిస్తుంది

  • @gajavellisiddu4112
    @gajavellisiddu4112 21 день тому +1

    అన్నగారు పాట చాలా అద్భుతంగా రాసారు అన్నగారు పాట చాలా బాగా పాడారు తెలంగాణ బిడ్డవు హనీ ప్రపంచానికి అమ్మ గురించి చెప్పావు అన్నగారు

  • @karthikkumar5682
    @karthikkumar5682 22 дні тому +1

    Super Anna chala chala bagundhi song❤

  • @jamisarasamma9201
    @jamisarasamma9201 13 днів тому

    సురేందర్ అన్నా... జాహ్నవి.. మీ ఇద్దరికీ 👃👃👃👃👃💙💙💙💙💙

  • @deepaknagumalli5364
    @deepaknagumalli5364 22 дні тому

    చాలా బాగుంది. 🙏

  • @ArchanaNaredla
    @ArchanaNaredla 21 день тому

    Very nice enta manchi patanu maku andinchinaduku danyavadalu

  • @pydairmaraju7298
    @pydairmaraju7298 21 день тому +7

    ఆ డ్రెస్ వల్లే సాంగ్ కి మోడ్రన్ ఫీచర్స్ వచ్చాయి..Congrats Surender Bro and Co...

  • @vsomaraju8328
    @vsomaraju8328 3 дні тому

    చాలా చాలా బాగుంది

  • @muralidharraogoboori607
    @muralidharraogoboori607 19 днів тому +1

    Good sang

  • @radhapolagouni8633
    @radhapolagouni8633 22 дні тому +3

    Superb

  • @saikrishnanethavath2865
    @saikrishnanethavath2865 22 дні тому +4

    Super song

  • @meryboddukolu7785
    @meryboddukolu7785 18 днів тому +1

    లిరిక్స్ సూపర్ అన్న పాట పాడిన అమ్మాయి వాయిస్ సూపర్ 👌👌❤️💗💓🤝🤝

  • @devarajuuu68iim82
    @devarajuuu68iim82 18 днів тому

    ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಮೂಡಿಬಂದಿದೆ ಶುಭಾಶಯಗಳು

  • @prasadramindla9055
    @prasadramindla9055 19 днів тому +8

    మిట్టపెల్లి... మళ్ళీ ఇంకోసారి రాజకీయ నాయకుల. కోసం పాటలు పాడకు,రాయకు... చక్కగా ఇలాంటి మంచి పాటలు అందించు నీపై అభిమానం అలాగే ఉండేలా చూడు...మంచి పాట...👌...!

    • @madhavkolanupaka
      @madhavkolanupaka 16 днів тому

      బ్రదర్, కవి నిరంకుశుడు. దయచేసి కళ్లెం వేయ వద్దు.

  • @vijayareddy5772
    @vijayareddy5772 21 день тому

    Super anna Thankyou anna

  • @user-zb4bw8cu8v
    @user-zb4bw8cu8v 22 дні тому

    So sweet fantastic awesome song superb

  • @anuradhashanker5688
    @anuradhashanker5688 20 днів тому

    Anna it's very nice meening to give respect and affection to every mother.

  • @ramakrishnavangala22
    @ramakrishnavangala22 21 день тому +1

    Very good mitt apathy. మన జిల్లా పరువు నిలబెడుతున్నావు. Go ahead.

    • @ramakrishnavangala22
      @ramakrishnavangala22 19 днів тому

      Mitt apathy ని మిట్టపల్లిగా చదువుకోగలరు.

  • @RameshPalthi
    @RameshPalthi 20 днів тому +1

    Superb❤❤❤

  • @suresha5241
    @suresha5241 20 днів тому +1

    నా దృష్టిలో lyrics important super anna

  • @adepuanihasree9251
    @adepuanihasree9251 20 днів тому

    Super brother,manchi song rasaru,mee pata, ame gonthu,ragam adurs,nenu ippatiki 60times kante akkuve vinnanu

  • @RaniRani-mm4bs
    @RaniRani-mm4bs 20 днів тому

    Wow wonderful andi

  • @satyavathiab6932
    @satyavathiab6932 20 днів тому

    Super 👏👏👏👏
    Love you amma❤

  • @srinivaschary2511
    @srinivaschary2511 12 днів тому

    🙏🙏🙏నమస్తె మిట్టపల్లి సురేందర్ అన్న గారు మీరురాసిన పాటలు అద్భుతం అమోగం అజరామ్రుతం అన్న గారు సూపర్ నిండునూరెల్లు చల్లగా ఉండాలని కోరుకుంటు