రామాయణం రంకు, భారతం బొంకు అనే కుహనా వాదు లతో పోల్చితే మీరు గ్రేట్ sir. భారతీయ ఆధ్యాత్మిక శక్తిని అన్వయించుకొని నడవమని నండూరి రామమోహన్ రావు గారు చెప్పింది గుర్తుకొస్తుంది.
నమస్కారం.... మా ఆశ ను,మా అభిప్రాయం,మా సంకల్పాన్ని మన్నించి మీరు మొదలు పెట్టిన ఈ series ని నేను ఉపోద్ఘాతం గా భావిస్తున్నాను.. తర్వాత video కోసం ఎదురుచూస్తూన్నాను. ........ THANK YOU.......
అయ్యా నమస్తే మీ వీడియో చేశాను చాలా బాగా వివవరంగా చెప్పారు . ఇదే విషయం ఎంతోమంది చినప్పటికిని మీవంటి విశ్లేషకులు ద్వారా చెబుతున్న విషయాలు ప్రతివారు చూడగలుగు వారి ఆలోచన విధానంలో positive ధోరణిలో వుంటారు. ఎందుకంటే మీరు ఇది కూడాను పూర్తిగా విశ్లేషణ చేయకుండా మాట్లాడారు కాబట్టి. ప్రస్తుతం మన సంసృతి సంప్రదాయం ఇంకా అనేక విషయాలతో సందిగ్ధంలో విన్నవారికి ఈ వీడియో వారి సందేహాలని నివృత్తి చేయగలదని అనుకొంటున్నాను. ధన్యవాదాలు మాస్టారు.
మీరు చెప్పింది నిజమే..కేవలం పాజిటివ్ థింకింగ్ మాత్రమే కాదు సర్... 1) జీవిస్తే ధర్మరాజు లాగానే జీవించాలి 2) విద్యార్థులైతే " అర్జునుడిని " ఆదర్శంగా తీసుకొని చదవాలి. 3) ధనికులైతే " కర్ణుడిని "ఆదర్శంగా తీసుకోవాలి. ఇలా సమాజంలో ఉన్న వాళ్ళు అందరికి బెస్ట్ కేస్ స్టడీ " మహా భారతం "
నిజంగా మీరు గొప్ప నిర్ణయం తీసుకున్నారు నేను నా. జీవితంలో తప్పు పనులు చేసాను ఎవరు చెప్పినా వినల కాని..చాగంటి గారి రామాయణం విన్న తర్వాత న.జీవితం సమూలంగా మార్పు చేసుకుని న.జీవితం ను.దన్యం చేసుకున్న సార్ 🙏🙏🙏🙏🙏🙏
కధ కధలాగా కాకుండా అందులో ఉన్న అంతరార్ధాన్ని మీలా చెప్పగలిగితే నేటి యువతరం అర్ధం చేసుకుంటారు ఆలోచిస్తారు ఆచరిస్తారు. మీరు మరికొన్ని ఇలాంటి స్ఫూర్తిదాయకమైన కధలను ఎంచుకొని చెప్పగలిగే సమయం ఉంటే తప్పకుండా చేయగలరని ఆశిస్తున్నాను,నేటి యువత ఇన్స్పిరేషన్ లేక డీలాగా ఉన్నారు లేకపోతే దేశగతినే మార్చగలిగే శక్తిమంతమైన వారు వాళ్ళు.
నాగేశ్వరావు సార్ మంచికి చెడుకి చూసే దృష్టిని భట్టి , ఎంత అద్భుతంగా చెప్పారు . నిరక్షరాశులు అన్నారు కదా ! ఇది కూడా నిజమే ! ఎందుకంటే ఆ రోజుల్లో మహారాజు పిల్లలు , పండిత పిల్లలు చదువుకునేవారు . మరీ అంత విశిష్ట లేకపోతే , భగవద్గీతని న్యాయ దేవత , ప్రమాణంగా తీసుకోగల్గుతుందా ! నేను నమ్మేవాని కాదు , కానీ నేను ఇప్పుడిప్పుడే తెల్సుకుంటున్నాను . రామాయణం కుటుంబ బంధాలను గురించి చక్కగా వివరించి ఎలా ఉన్నాలో అన్నదములు గురించి చెప్పింది . అదే అన్నదమ్ములు ఎలా ఉండ కూడదో మహా భారతం నేర్పింది . అందుకే ఈ రెండు గ్రంధాలను ప్రామణికంగా మన పెద్దలు తీసుకున్నారు . దటాజీ గ్రేట్ ఇండియా అని పెద్దలతో పాటు నేను నమ్ముతున్నాను . " భారతమాతాకి జై , " జై హింద్ .
నాగేశ్వర్ గారు,,, మీరు ఇంత కాలం రాజకీయవిధి విధానలపై విశ్లేషణ చేశారు,, మార్పు రాని ఈ కుళ్ళు రాజకీయ విశ్లేషణ కన్నా,, నేటి యువతను చైతన్య వంతులను చేసే ఇటువంటి స్ఫూర్తి దాయక విశ్లేషణలు అందించన్ది,,...
గురువుగారూ మంచి విషయము తెలియజేశారు... నేను కూడా మా స్నేహితులకి అందరికీ అదే చెప్తూ ఉంటాను... పురాణాలు అవీ జరిగినవి అని కాకపోయినా ఆ కథలలో ఉన్న సారము గ్రహించదగినది అని చెప్తూ ఉంటాను... మంచి విషయములను తెలియజేస్తూ ఉండండి...
సార్ నమస్కారం సార్ మీరు అంటే నాకు ఎంతో గౌరవం ఎంతో ఆశతో మీ డిబేట్స్ అనే నేను చూసేవాన్ని మీయొక్క వీడియోస్ కూడా బాగా చూసేవాడిని అయితే మీ వీడియోస్ లో వైఎస్ఆర్ సీపీ ని విమర్శించడం తెలుగుదేశం విమర్శించడం నాకు బాధ కలిగించింది బహుశా మీరు జగన్కి చూసి భయపడుతున్నారు ఏమో మీరా మీరు ఇలాంటి వీడియోస్ షేర్ చేయాలి నమస్కారం
మీరు చెప్పాలే గాని కొన్ని వందల కథలు , ఉపకథలు మహాభారతంలో ఉన్నాయి ... ఇక వివిధ ధార్మిక గ్రంధాల లలో కథలు కూడా చెప్తే వినడానికి మన జీవిత కాలం కూడా సరిపోదు..
నా దేశం భగవద్గీత నా దేశం అగ్నిపునీత సీత నా దేశం కరుణాంతరంగ నా దేశం సంస్కార గంగ.... జై హింద్... భారత్ మాతాకీ జై..🇮🇳🇮🇳🇮🇳 మీరు రామాయణ మహాభారతాలు గురించి మరిన్ని విషయాలు చెప్పాలని కోరుకుంటున్నాను.....
వండర్ఫుల్ నాగేశ్వర్ గారు మహాభారతం లొని ఒక మంచి అంశం మీరు చెప్పటం వలన జనాలకు ఎక్కుతుంది .జనం మంచి వైపు మళ్ళుతారు.నాగేశ్వరావుగారు.ఇది మంచి పరిణామం ఇది, రామాయణం మహాభారతం లో ఉన్న అనేక అంశాల తెలుసుకోవటం వలన ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోవటం చాలా ఈజీ , పాజీటీవ్ గా మారవచ్చు
గురువు గారూ.. జనం రాజకీయ చర్చలతో బేజారుగా ఉంటున్నారు. అందువల్ల అపుడపుడయినా నాయకులకు, ప్రజలకు సందర్భాన్ని బట్టి సందేశాత్మకంగా మీరు ఇలా పాజిటివ్ మెస్సేజ్ లు ఇవ్వాలి. లక్షల మంది మీ మాటల కోసం ఎదురుచూస్తుంటారు ..
ఇన్నిరోజులు మీరు ఒక కమినిస్టు కుక్క అని సెక్కిలార్ పంది అని తిట్టె వాళ్ళనుచి మిమ్మల్ని మీరు కపడుటకొఱకై మీ ఈ మహాభారతం రామాయణం పబ్లిక్ లోకి తీసుకొచ్చారు అని అర్ధం అవుతుంది. ఎదై న మీరు మారారు మాకు అది చాలా సొంతోసం,,,,మరిన్ని హిందు కావ్యాలు,, మీనించి... ఆసిస్తూ మీ శ్రేయోభిలాషులు.... జై శ్రీరామ్💐💐💐
నమస్కారం సార్🙏🙏 చాలా చక్కగా చెప్పారు సార్ మాలాంటి ఈ తరం వారికి రామాయణ మహాభారతాల గురించి చెప్పి ధర్మం ,అధర్మం విలువల గురించి చెప్పడం చాలా సంతోషకరం సందేశాత్మకమైన మరిన్ని వీడియోలు చేయవలసిందిగా కోరుకుంటున్నాం🙏🙏🙏
Sir mi matalo edo maya undi sir. Miru cheppede chinna chinna points inna chala chala bagunnai. Really life applicable ga unnai. Thanks. Malanti Tinejaers ki kuda mi video intrust peruguthundi. Thank you sir
Vinte Bharatham Vinali Annaru Eelanti Positive Thanking Development Stories Vatini Manchi Vishleshana Kaliginana Meelantivari Vivariste Samaja ni Chala manchidi Very Good sir Keep doing good videos useful to youth
సర్,రామాయణ,మహాభారతం కాలంలో ప్రజలు నిరక్షరాస్యులు తక్కువ,అక్షరాస్యులు ఎక్కువసిర్. అయితే ఎక్కువపండితులు కాకపోవచ్చు. వాటిని సంపూర్తిగా విశ్లేషించితే మీకే తెలుస్తుంది.భీష్ముడు ధర్మరాజుకు రాజనీ తిని వివరించే టపుడు ఎన్నో నీతికదలను చెపుతూ రాజు పరిపాలనఎలాఉండాలో చెప్పినారు.అవి మనభారతీయతవ్యవస్తను ఉన్నతిని తెలియజేస్తుంది వాటినికూడా ఒకసారి వివరించగలరని కోరుకుంటూ,నమస్కారం. జైశ్రీరాం, జైభారతమాత.
This is nice. Younger generation dont know these epics. They can listen and make their kids to watch , instead of the meaning less comics the whole day. Thank you Sir. Continue this.
Nice sir ,very impressive. Mahabaratham and Ramayanam lo prathi incident mana real life lo match avuthundhi. Okalki koni match avuthayi marokariki inkokoni.
ఇప్పుడు అందరికీ రామాయణం మహాభారతాలు గుర్తుకొస్తాయి, దాంట్లో ఉండే నీతులు పాజిటివ్ థింకింగ్ లు కనపడతాయి, ఇంతకు ముందు అన్టే పది సంవత్సరాల క్రితం అవి పిట్టకథలు, ఎందుకు పనికిరాని పుస్తకాలు 😀😀😎😊😜
Sir నమస్తే, what you have told is 100%true it is scientifically proved, it's nothing but placebo effect. Thank you sir, at last you have recognized our valuable epics namaste
మంచి నీతి కథ చెప్పారు చాలా సంతోషం సార్, రామాయణ మహాభారతాలు ప్రజాసమూహాలు ఎలా బతకాలో నేర్పేవే, కానీ వాటిని పుక్కిటి పురాణాలు అని మీ కమ్యూనిస్టు మేథావులు అవహేళన చేసారు, మీరు అందులో మంచిని ప్రజలకు చెపుతున్నారు సంతోషం కొనసాగించండి, అలాగే బీజేపీ పార్టీ మరియు ప్రభుత్వాల్లోని మంచిని ని కూడా చూడండి చాలు మీరు పొగడకున్నా పరవాలేదు
It is very nice to say that a person is mix of good and bad qualities and we have to merit good aspects. It also helps to build opinions on anyone. Thanks for referring epics also🙏
రామాయణం రంకు, భారతం బొంకు అనే కుహనా వాదు లతో పోల్చితే మీరు గ్రేట్ sir.
భారతీయ ఆధ్యాత్మిక శక్తిని అన్వయించుకొని నడవమని నండూరి రామమోహన్ రావు గారు చెప్పింది గుర్తుకొస్తుంది.
pichi naakodakaa vedhavaltho polchi vari kante meeru better ante emitraa meaning?
Super sir #shrisha #shrishafoundation #shrishafoundationtelugu
ప్రతి దానిలో మంచి ,చెడు రెండు ఉంటాయి సర్....మంచిని పెంచే మీ లాంటి పెద్దల మాటలు ఈ సమాజానికి అవసరం
అద్భుతమైన విశ్లేషణ.... సనాతన ధర్మం విశ్వంలో ఒక ప్రధానమైన సంస్కృతి, జై సనాతన్ ధర్మం... భారత్ మాతా కీ జై
ua-cam.com/video/kbjlQOL0XPk/v-deo.html
ఇంతకీ సనాతన ధర్మం అంటే ఏమిటి అన్న?
సనాతన ధర్మం అంటే శాశ్వత శాంతి....ప్రారంభం లేదు, అంతం లేదు
@@DhaVarPDP నువ్వు చెప్పిన మాట ఏ (గంథం లో ఉందో చెప్పుతారా?
రామాయణ మహభారతాలు భారత దేశ ప్రజల జీవన విధానానికి ఆదర్శాలు
ఒకరికొకరు కొట్టుకు చవమన?
That means UR Duryodhana !? 🤣
రామాయణం, మహాభారతం గురించి మరికొన్ని వీడియోస్ చేయండి sir please
ua-cam.com/video/4tJBX7dxRqA/v-deo.html
Nuvvu konni books chadavocchuga
@@balaraju8479 konni vintene ardhm cheskogalam bro andhulo edhi mahabaratham...meru cheppintlu books koni chadvi ardhm cheskoniki oka jivitha kalam aina saripodhu .....
Dont worry అయోధ్య రామ మందిరం వార్త పాత బడే వరకు అయితే ప్రొఫెసర్ నుంచి ఇలాంటి వీడియో లు వస్తుంటాయి
నమస్కారం....
మా ఆశ ను,మా అభిప్రాయం,మా సంకల్పాన్ని మన్నించి మీరు మొదలు పెట్టిన ఈ series ని నేను ఉపోద్ఘాతం గా భావిస్తున్నాను.. తర్వాత video కోసం ఎదురుచూస్తూన్నాను.
........ THANK YOU.......
అయ్యా నమస్తే మీ వీడియో చేశాను చాలా బాగా వివవరంగా చెప్పారు . ఇదే విషయం ఎంతోమంది చినప్పటికిని మీవంటి విశ్లేషకులు ద్వారా చెబుతున్న విషయాలు ప్రతివారు చూడగలుగు వారి ఆలోచన విధానంలో positive ధోరణిలో వుంటారు. ఎందుకంటే మీరు ఇది కూడాను పూర్తిగా విశ్లేషణ చేయకుండా మాట్లాడారు కాబట్టి. ప్రస్తుతం మన సంసృతి సంప్రదాయం ఇంకా అనేక విషయాలతో సందిగ్ధంలో విన్నవారికి ఈ వీడియో వారి సందేహాలని నివృత్తి చేయగలదని అనుకొంటున్నాను. ధన్యవాదాలు మాస్టారు.
ఇప్పటికైనా మీలాంటి మేధావులు గుర్తించినందుకు శతకోటి ధన్యవాదాలు
Sir, మీలో మార్పు వచ్చింది.ధన్యవాదాలు.
Exllent please weekly 3 vedios chyandi elantivi . Youth ki useful ga untunadhi
సార్ ఇలాంటివి ఇంకా post చేయండి tv లో వచ్చే సోల్లు కన్నా మీ కథలు 100% మంచివి
Yes really
Elantivi society ki use avuthay
🙏 నాగేశ్వరావు గారికి అభినందనలు now society needs these kind of message sir please forward
మీరు జ్ఞానులు, కాబట్టి వీలైనంత వరకు పురాణాల్లో ఉన్న మంచి మంచి కథలు దయచేసి చెప్పగలరు అని మనవి చేస్తున్నాను సార్
మీరు చెప్పింది నిజమే..కేవలం పాజిటివ్ థింకింగ్ మాత్రమే కాదు సర్...
1) జీవిస్తే ధర్మరాజు లాగానే జీవించాలి
2) విద్యార్థులైతే " అర్జునుడిని " ఆదర్శంగా తీసుకొని చదవాలి.
3) ధనికులైతే " కర్ణుడిని "ఆదర్శంగా తీసుకోవాలి.
ఇలా సమాజంలో ఉన్న వాళ్ళు అందరికి బెస్ట్ కేస్ స్టడీ " మహా భారతం "
నిజంగా మీరు గొప్ప నిర్ణయం తీసుకున్నారు నేను నా. జీవితంలో తప్పు పనులు చేసాను ఎవరు చెప్పినా వినల కాని..చాగంటి గారి రామాయణం విన్న తర్వాత న.జీవితం సమూలంగా మార్పు చేసుకుని న.జీవితం ను.దన్యం చేసుకున్న సార్ 🙏🙏🙏🙏🙏🙏
సార్ చాలా బాగా చెప్పారు ఇది సమాజానికి చాలా vupagoalu వుంటాయి ఇది నిజం థాంక్స్ సర్
Sir -మీరు అద్భుతంగా చెప్పారు.
ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చెయ్యాలి.
ఆధునిక సమాజంలో వ్యక్తిత్వ నిర్మాణానికి మన రామాయణ మహాభారతాలు దిశా నిర్దేశాలు 🙏
అయోధ్య రామ మందిరం వార్త పాత బడే వరకు అయితే ప్రొఫెసర్ నుంచి ఇలాంటి వీడియో లు వస్తుంటాయి
చాలా బాగా చెప్పారు ప్రతి మనిషి ఆలోచన ఏ విధంగా ఉండాలి అని మీ విశ్లేషణ ఎక్సలెంట్ సార్ పాజిటివ్ థింకింగ్ చెయ్యాలి అన్న మాట కరెక్ట్ 👏👏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
సర్ మీరు సమాజానికి ఉపయోగపడే ఆదర్శ మహాభారతని విశ్లేషణ చేయడం బాగుంది
మంచి విశ్లేషణ చేశారు... సార్...
సనాతన ధర్మం అందరి ధర్మం...
🙏🌹జై జై శ్రీ రామ సాయి హనుమాన్ 🌹🙏
🙏🌹జై కృష్ణ సాయి హనుమాన్ 🌹🙏
కధ కధలాగా కాకుండా అందులో ఉన్న అంతరార్ధాన్ని మీలా చెప్పగలిగితే నేటి యువతరం అర్ధం చేసుకుంటారు ఆలోచిస్తారు ఆచరిస్తారు. మీరు మరికొన్ని ఇలాంటి స్ఫూర్తిదాయకమైన కధలను ఎంచుకొని చెప్పగలిగే సమయం ఉంటే తప్పకుండా చేయగలరని ఆశిస్తున్నాను,నేటి యువత ఇన్స్పిరేషన్ లేక డీలాగా ఉన్నారు లేకపోతే దేశగతినే మార్చగలిగే శక్తిమంతమైన వారు వాళ్ళు.
నాగేశ్వరావు సార్ మంచికి చెడుకి చూసే దృష్టిని భట్టి , ఎంత అద్భుతంగా చెప్పారు . నిరక్షరాశులు అన్నారు కదా ! ఇది కూడా నిజమే ! ఎందుకంటే ఆ రోజుల్లో మహారాజు పిల్లలు , పండిత పిల్లలు చదువుకునేవారు . మరీ అంత విశిష్ట లేకపోతే , భగవద్గీతని న్యాయ దేవత , ప్రమాణంగా తీసుకోగల్గుతుందా !
నేను నమ్మేవాని కాదు , కానీ నేను ఇప్పుడిప్పుడే తెల్సుకుంటున్నాను . రామాయణం కుటుంబ బంధాలను గురించి చక్కగా వివరించి ఎలా ఉన్నాలో అన్నదములు గురించి చెప్పింది . అదే అన్నదమ్ములు ఎలా ఉండ కూడదో మహా భారతం నేర్పింది . అందుకే ఈ రెండు గ్రంధాలను ప్రామణికంగా మన పెద్దలు తీసుకున్నారు . దటాజీ గ్రేట్ ఇండియా అని పెద్దలతో పాటు నేను నమ్ముతున్నాను . " భారతమాతాకి జై , " జై హింద్ .
ఇలాంటివి చాలా బాగున్నాయి సర్ పొలిటికల్ కంటే వీటి నుండి మేము ఏదైనా లాభం పొందటం జరుగుతుంది
మీలాంటి కమ్యూనిస్ట్ భావాలు గల వాళ్ళు మహాభారతం గురించి చెప్పడం అద్భుతం.
ఒక మంచి విశ్లేషణ చేసినందుకు మీకు ధన్యవాదాలు.
సర్ చాలా రోజులకు మంచి వీడియోస్ అందిస్తున్నారు.... కృతజ్ఞతలు..
నాగేశ్వర్ గారు,,, మీరు ఇంత కాలం రాజకీయవిధి విధానలపై విశ్లేషణ చేశారు,, మార్పు రాని ఈ కుళ్ళు రాజకీయ విశ్లేషణ కన్నా,, నేటి యువతను చైతన్య వంతులను చేసే ఇటువంటి స్ఫూర్తి దాయక విశ్లేషణలు అందించన్ది,,...
సర్ మీ మేధస్సు కి జోహార్లు..
మొత్తానికి మీలో వస్తున్న మార్పుకు స్వాగతం
మార్పా, నటన?
మార్పు అనే ఆశిద్దాం
అయోధ్య రామ మందిరం వార్త పాత బడే వరకు అయితే ప్రొఫెసర్ నుంచి ఇలాంటి వీడియో లు వస్తుంటాయి
గురువుగారూ మంచి విషయము తెలియజేశారు...
నేను కూడా మా స్నేహితులకి అందరికీ అదే చెప్తూ ఉంటాను...
పురాణాలు అవీ జరిగినవి అని కాకపోయినా ఆ కథలలో ఉన్న సారము గ్రహించదగినది అని చెప్తూ ఉంటాను...
మంచి విషయములను తెలియజేస్తూ ఉండండి...
Sir, చాలా బాగుంది మీరు తీసుకున్న exmple🙏🙏🙏🙏
మీ అనుభవం.. జ్ఞానం అద్భుతం సార్ 🙏
సార్వత్రిక సత్యానికి యుగాలు మారినా తరాలు మారినా ఎప్పటికీ అది నిలిచి ఉంటుంది అనే మాట నిజం చేసింది మీ విశ్లేషణ ధన్యవాదాలు సార్ 🙏
ua-cam.com/video/4tJBX7dxRqA/v-deo.html
మీరు....మీరు మహాభారతం గురించి చెప్పడం great
Yes 😀
చాల బాగుంది sirTq
సార్ నమస్కారం సార్ మీరు అంటే నాకు ఎంతో గౌరవం ఎంతో ఆశతో మీ డిబేట్స్ అనే నేను చూసేవాన్ని మీయొక్క వీడియోస్ కూడా బాగా చూసేవాడిని అయితే మీ వీడియోస్ లో వైఎస్ఆర్ సీపీ ని విమర్శించడం తెలుగుదేశం విమర్శించడం నాకు బాధ కలిగించింది బహుశా మీరు జగన్కి చూసి భయపడుతున్నారు ఏమో మీరా మీరు ఇలాంటి వీడియోస్ షేర్ చేయాలి నమస్కారం
మీ వీడియో బాగుంది సార్ భగవద్గీత పైన కూడా ఇలాంటి వీడియోస్ చేస్తే సమాజానికి మరింత ఉపయోగపడుతుంది
అందరిలో మంచిని వెలికి తీసే ఇలాంటి వీడియోలు చేయడం చాలా బాగుంది
మీరు వారానికి ఒక వీడియో మహాభారతం, రామాయణం, భగవద్గీత పైన చేయగలిగితే, సమాజంలో మార్పుకి కారణం అవ్వగలరు. అది మన దేశానికి ఎంతో మేలు చేస్తుంది.
Meeru chebite present generation ki useful avutundiiii
నమస్కారం సర్..మహాభారతం ఫుల్ ఎపిసోడ్స్ చేయండి...చాలా మందికి యూస్ అవుతుంది..
proff garu - mana desam goppa thanam gurunchi pogada dam ..edi kala nijama ???
@@satyanarayanakaramsetty9647 kutha mui
@@saikumar78650 proff gari ni pogadadam miku estam ledu antara ?? enduku alaaa ..
@@satyanarayanakaramsetty9647కల కాదు నిజం కాదు. అయోధ్య రామ మందిరం వార్త పాత బడే వరకు ప్రొఫెసర్ నుంచి ఇలాంటి వీడియో లు వస్తుంటాయి
I always inspire Dr.Nagedhear gari motivational speech.
E lanti videos inka cheyyandi sir...ma lanti yuvatha ki chala use avuthavi sir 🙏🙏🙏
JAI SHREE KRISHNA JAI HIND BHARAT MATA KI JAI
మీరు చెప్పాలే గాని కొన్ని వందల కథలు , ఉపకథలు మహాభారతంలో ఉన్నాయి ... ఇక వివిధ ధార్మిక గ్రంధాల లలో కథలు కూడా చెప్తే వినడానికి మన జీవిత కాలం కూడా సరిపోదు..
Jeevitham saripodu andukani asalu thelisukikunda undalem kada
మీమార్పునకు సాదర స్వాగతం
నా దేశం భగవద్గీత
నా దేశం అగ్నిపునీత సీత
నా దేశం కరుణాంతరంగ
నా దేశం సంస్కార గంగ....
జై హింద్... భారత్ మాతాకీ జై..🇮🇳🇮🇳🇮🇳
మీరు రామాయణ మహాభారతాలు గురించి మరిన్ని విషయాలు చెప్పాలని కోరుకుంటున్నాను.....
నమస్కారం
వండర్ఫుల్ నాగేశ్వర్ గారు మహాభారతం లొని ఒక మంచి అంశం మీరు చెప్పటం వలన జనాలకు ఎక్కుతుంది .జనం మంచి వైపు మళ్ళుతారు.నాగేశ్వరావుగారు.ఇది మంచి పరిణామం ఇది, రామాయణం మహాభారతం లో ఉన్న అనేక అంశాల తెలుసుకోవటం వలన ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోవటం చాలా ఈజీ , పాజీటీవ్ గా మారవచ్చు
వినాలనివుంది
ఓ హిందూ మేలుకో నీ రాజ్యం కోసం ఎదురు చూస్తున్నారు జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ పరమాత్మ జై హింద్ జై బీజేపీ
భారత మాతా కీ జై
So u started thinking positively
Good for you
Superrrrrrr.. Plz కంటిన్యూ this type of story..
సార్ ధన్యవాదములు.. మంచిని గ్రహించి ప్రజలను. తెలియ చేసినందుకు. ఇలాంటి వి గద? మీలాంటి వారు ప్రజలను చెప్పాలి..
సార్ సనాతన ధర్మాన్ని నేటి సమాజానికి అందచేయాల్సిన బాధ్యత మన అందరి బాధ్యత....మీ లాంటి వారు విశ్లేషిస్తూ చెప్పటం చాలా ఉపయోగకరమైన కార్యం....ధన్యవాదాలు.
ధన్యవాదాలు ప్రొఫెసర్ గారు. ఇలాంటివి(రామాయణ, మహాభారతాలు) మీ(కమ్యూనిస్టు) నోటి నుండి రావడం చాలా సంతోషం కలుగుతుంది...inspired alot
సార్ చాలా ఉపయోగకరమైన మంచి విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు.
Gd evg sir chala Baga cheparu sir kontamandi Aina maralani korutunanu 🙏🙏🙏
Mahabharatam lo jarigina satyalu prajalu telusukinutaku baga chepparu sir🙏marinni videos cheyyalani korukununnam sir.
ఇలాంటి సమాజానికి ఉపయోగపడే వీడియోస్ చేస్తూ ఉండండి సార్
గురువు గారూ.. జనం రాజకీయ చర్చలతో బేజారుగా ఉంటున్నారు. అందువల్ల అపుడపుడయినా నాయకులకు, ప్రజలకు సందర్భాన్ని బట్టి సందేశాత్మకంగా మీరు ఇలా పాజిటివ్ మెస్సేజ్ లు ఇవ్వాలి. లక్షల మంది మీ మాటల కోసం ఎదురుచూస్తుంటారు ..
మేము కోరుకునేది ఇలాంటివే సార్ ......
అల్ప సంతోషి
Sir my generation want this kind of stories and we enculturate this stories to next generation 🙏
మీలో మార్పు వస్తే భారత్ అగ్రరాజ్యం అయినట్టే జై భారత్
Thanks sir ఇలాంటి సందేశలు అవసరం sir
Thanks Professor garu
Picking positivity in our ancient history is really excellent!
Meru elanti short stories chestu vundandi sir
ఇన్ని రోజులకు అయినా ప్రో.గారు మహాభారతం గురించి పాజిటివ్ గా మాట్లాడటం చాలా సంతోషం
మీ లాంటి పెద్దలు- మన సంస్కృతి యొక్క గొపపతనాన్ని ఈనాటి తరానికి అందించవలసిన అవసరం ఉంది సార్
ప్రొఫెసర్ గారికి ధన్యవాదాలు . మన యువతకి
కావలసిన మంచి విశ్లేషణ ఆలోచన ధోరణి అందిస్తున్నందుకు ధన్యవాదములు .
ఇన్నిరోజులు మీరు ఒక కమినిస్టు కుక్క అని సెక్కిలార్ పంది అని తిట్టె వాళ్ళనుచి మిమ్మల్ని మీరు కపడుటకొఱకై మీ ఈ మహాభారతం రామాయణం పబ్లిక్ లోకి తీసుకొచ్చారు అని అర్ధం అవుతుంది. ఎదై న మీరు మారారు మాకు అది చాలా సొంతోసం,,,,మరిన్ని హిందు కావ్యాలు,, మీనించి... ఆసిస్తూ మీ శ్రేయోభిలాషులు....
జై శ్రీరామ్💐💐💐
Wow Sir 🙏🙏 eye opening advice:
Sir, continue to give devotional messages instead of useless political parties
నమస్కారం సార్🙏🙏 చాలా చక్కగా చెప్పారు సార్ మాలాంటి ఈ తరం వారికి రామాయణ మహాభారతాల గురించి చెప్పి ధర్మం ,అధర్మం విలువల గురించి చెప్పడం చాలా సంతోషకరం
సందేశాత్మకమైన మరిన్ని వీడియోలు చేయవలసిందిగా కోరుకుంటున్నాం🙏🙏🙏
Sir mi matalo edo maya undi sir. Miru cheppede chinna chinna points inna chala chala bagunnai. Really life applicable ga unnai. Thanks. Malanti Tinejaers ki kuda mi video intrust peruguthundi. Thank you sir
Ee story ni maku teliyachesina miku 🙏🙏🙏🙏..
Thank you for bringing up this great story for the present society..
ని జన్మ ధన్యం నాగ్
నైతిక విలువలు పెంచే వీడియోలు చేయండి సర్........ ముఖ్యంగా చిన్న పిల్లలు మనస్సులో నింపేవిదంగా రచన చేసి మంచి సమాజం కోసం కృషి చేయండి సర్.
Please continue sir.They are useful
సార్... మీరు చెప్పిన మహాభారత కథ కంటే
ఆ కథ అంతరార్థం గురించి చెప్పిన వివరణ చాలా చాలా బాగుంది సార్.
Thank you Sir .. very much inspiring 👏
Vinte Bharatham Vinali Annaru Eelanti Positive Thanking Development Stories Vatini Manchi Vishleshana Kaliginana Meelantivari Vivariste Samaja ni Chala manchidi Very Good sir Keep doing good videos useful to youth
సర్,రామాయణ,మహాభారతం కాలంలో ప్రజలు నిరక్షరాస్యులు తక్కువ,అక్షరాస్యులు ఎక్కువసిర్. అయితే ఎక్కువపండితులు కాకపోవచ్చు. వాటిని సంపూర్తిగా విశ్లేషించితే మీకే తెలుస్తుంది.భీష్ముడు ధర్మరాజుకు రాజనీ తిని వివరించే టపుడు ఎన్నో నీతికదలను చెపుతూ రాజు పరిపాలనఎలాఉండాలో చెప్పినారు.అవి మనభారతీయతవ్యవస్తను ఉన్నతిని తెలియజేస్తుంది వాటినికూడా ఒకసారి వివరించగలరని కోరుకుంటూ,నమస్కారం. జైశ్రీరాం, జైభారతమాత.
Thank you so much for sharing about our literature, it’s helping our kids in US a lot.
Yes..please pick up good inspired stories and explain to us
This is nice. Younger generation dont know these epics. They can listen and make their kids to watch , instead of the meaning less comics the whole day. Thank you Sir. Continue this.
రామాయణ మహాభారతం గురించి మరికొన్ని వీడియోలు చెయ్యండి దయచేసి🙏
Nice sir ,very impressive.
Mahabaratham and Ramayanam lo prathi incident mana real life lo match avuthundhi.
Okalki koni match avuthayi marokariki inkokoni.
ధన్యవాదములు sir🙏.. చాలా బాగా చెప్పారు 👌🏻
Sir Excellent, No Words to describe my Happiness please 🙏 post regular videos of this type
ఇప్పుడు అందరికీ రామాయణం మహాభారతాలు గుర్తుకొస్తాయి,
దాంట్లో ఉండే నీతులు పాజిటివ్ థింకింగ్ లు కనపడతాయి, ఇంతకు ముందు అన్టే పది సంవత్సరాల క్రితం అవి పిట్టకథలు, ఎందుకు పనికిరాని పుస్తకాలు 😀😀😎😊😜
Jai modi , jai hind , jai sanathana dharmam
Very nice sir about positive thinking 🙏🙏🙏
Meru ilane bhagavadgita loni manchi stories.... Alage avi nija jeevitamlo vatini manam ela aapadinchalo kuda chepte malanti valaku use avtadi..
Excellent sir, more useful in industry management 👏
జై సాయిమాష్టర్
సూపర్ సర్. మీలాంటి వారు సమాజానికి ఎంతో అవసరం.
మంచి అంశము... మంచి విశ్లేషణ ... ధన్యవాదములు.
Meeelanti person Telugu vaallu ayundadam chala adhrustam sir. Me knowledge andhariki ardham ayye vidhanga present cheyyadam chala better ga vuntadhi. 👍
Super Sir
Excellent example for positive thinking
Sir నమస్తే, what you have told is 100%true it is scientifically proved, it's nothing but placebo effect. Thank you sir, at last you have recognized our valuable epics namaste
మహర్షి నాగేశ్వరా శర్మ గారికి విప్లవ వందనాలు