గతంలో టీచర్లు నీతి కథలు ద్వారా....పెద్దవారు వారి అనుభవాల ద్వారా... మనుషుల్లో మంచి...చెడు విచక్షణ వుండేది...నేడు అటువంటి పరిస్థితులు లేవు...మీలాంటి వాళ్ళుఇలాంటివి చెప్పి నపుడు ఎంతో కొంత మార్పు సమాజం లో వస్తుంది...🙏
Vacche janma lo ayina mealanti teacher ga kakapoyina me daggara poorthi stayi lo ayina sishyudu ga vunna chala happy sir. me video chudani roju naku asampoornam. Meru naku dronacharyulu lanti guruvu garu.
మాకు చిన్నప్పుడు నీతి Class వుండేది. ప్రతి పాఠము తర్వాత నీతి అని ప్రత్యేకంగా వుండేది. అది ఒక వ్యక్తి వికాసానికి తోడ్పడటం అయ్యేది. ప్రస్తుతం అది లోపించి అను ఉంటున్నాను. ఇది ఒక మంచి ప్రక్రియ.
Sir, please continue to make videos like this . My grand mother used to tell me .These days , teachers teaching maths, science ,.but not things required to live in society. Please do not consider how many people watched these videos. Sir, we want these videos to tell my children about life, society, friends etc Thank you sir
Thankyou very much for sharing this moral story sir, It cleared all my apprehensions those hinder my progress. One day I will meet you after achieving my goal.❤
❤❤❤ ఎవడో, ఏదో చెప్పాడని, గుడ్డిగా అనుసరించడం వల్ల, అజ్ఞానం, మూర్ఘత్వం పెరుగుతాయి. చెప్పబడిన వాటిని, పరిశీలించి, విశ్లేషించి, వాటిలోని సత్యాన్ని శోధించి, అసత్యాన్ని వేరు చేసి, కాలానుగుణంగా మార్పులు చేయటం వలన సామాజిక, వ్యక్తిగత, అభివృద్ధి సాధ్యపడుతుంది. రాజకీయ, ఆర్ధిక, సామాజిక, వైజ్ఞానిక సిద్ధాంతాలన్నింటికీ, ఈ సూత్రం వర్తిస్తుంది. - ధర్మవిహారి గాంధీ
"సార్ మీరు చెప్పింది నిజం, మనిషిని మిగతా జంతు ప్రపంచం నుండి వేరుచేసింది, మరియు మనం ఈ రోజు అనుభవిస్తున్న అన్ని రకాల ఆధునిక సదుపాయాలను సృష్టించింది మానవ జాతిలోని సహజ సిద్ధమైన ఈ ప్రశ్నించే తత్వమే సార్, కానీ దురదృష్టవశాత్తు ఈ ఆధునిక కాలంలో వివిధ సామాజిక,రాజకీయ, ఆర్ధిక కారణాల వల్ల క్రమంగా ఈ ప్రశ్నించే తత్వాన్ని కోల్పోవడం జరుగుతుంది! ఈ పరిణామం ఆధునిక సమాజానికే కాదు భవిష్యత్తు తరాలకు కూడా తీరని నష్టాన్ని కలిగిస్తుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు సార్!"
i wish i have understood this concept at least 10 years ago sir. chala miss ayyanu life lo and always felt bad about why someone else screwed my life that i wished to have. i should have taken my decisions instead of leaving it to others. Thanks for sharing this wonderful story sir.
గతంలో టీచర్లు నీతి కథలు ద్వారా....పెద్దవారు వారి అనుభవాల ద్వారా... మనుషుల్లో మంచి...చెడు విచక్షణ వుండేది...నేడు అటువంటి పరిస్థితులు లేవు...మీలాంటి వాళ్ళుఇలాంటివి చెప్పి నపుడు ఎంతో కొంత మార్పు సమాజం లో వస్తుంది...🙏
S...andi
Excellent sir
Good one
మీరు కొన్నాళ్ళు ఆరోగ్యం గా ఉండి మాకు మీ సేవలు కావాలని శంకరుడిని కోరుకుంటున్నాను.
Good sir... మీ ట్రోల్ గాల్లకి... ఇవి రుచించాలని... వాళ్ల భగవంతుని వేడుకొందాం.
వారివల్లనే ఈ జ్ఞానోదయం
మీరు ...చిరకాలం ఇలానే మాకు పాఠాలు నేర్పిస్తూ ఉండాలని ఆశిస్తున్నాము గురువు గారు,అలానే ఆ దేవుడు మీ ఆయురారోగ్యాలు ఎల్ల వేళలా కాపాడాలని కోరుకుంటున్నాం🙏🙏🙏
ఫస్ట్ క్లాస్ డియర్ ప్రొఫెసర్ గారు.
మీరెంచుకున్న టాపిక్ చాలా సింపుల్ గా ఉంది గాని దాని అర్ధం ఎంతో విలువైనది.
The future of butterfly 🦋 life is in your hand 👌 great conclusion sir 🙏❣️
నిజమే సార్ ప్రశ్నిoచే తత్వాన్ని ఇంటి నుండి మరియు పాఠశాల నుండి మొదలు పెట్టాలి.
మన మనసును మించిన నిజమైన స్నేహితుడు మరొకరు లేరు❤
Wonderful story . Thank you sir
అద్భుతమైన బుద్ధుని సందేశాన్ని మాకందించి మాకు భవిష్యత్తు గురించి చక్కటి అవగాహన కలిగించినందులకు ధన్యవాదములు.
Sir, great message jai Tadagatha
Vacche janma lo ayina mealanti teacher ga kakapoyina me daggara poorthi stayi lo ayina sishyudu ga vunna chala happy sir. me video chudani roju naku asampoornam. Meru naku dronacharyulu lanti guruvu garu.
👍👍👍
అద్భుత మైన కథ
,🙏 beautiful, wise story sir
చాలా బాగా చెప్పారు సార్.
Good massege sir
Excellent sir
Continue moral stories
Very nice story , thank you sir
Excellent story 🙏🏽
మాకు చిన్నప్పుడు నీతి Class వుండేది. ప్రతి పాఠము తర్వాత నీతి అని ప్రత్యేకంగా వుండేది. అది ఒక వ్యక్తి వికాసానికి తోడ్పడటం అయ్యేది. ప్రస్తుతం అది లోపించి అను ఉంటున్నాను. ఇది ఒక మంచి ప్రక్రియ.
Super 🙏🙏
Hatsoff sir
Super sir ❤
Sir మీకు కోటి ధన్యవాదములు.
థాంక్స్ సార్
Sir, please continue to make videos like this . My grand mother used to tell me .These days , teachers teaching maths, science ,.but not things required to live in society.
Please do not consider how many people watched these videos. Sir, we want these videos to tell my children about life, society, friends etc
Thank you sir
The future of the butterfly lies in your hand 🦋🦋🦋
tq sir
అక్షర సత్యం గురువు గారూ జోహార్లు
Good మార్నింగ్ సార్,,,,చాలా చక్కటి నీతి నీ తెలియ పరిచారు,,,,
Thanks for this. I wanted to listen these kind of stories to tell to my 2.5 years old Son. He is also argumentative kid.
Super Sur
నాగేశ్వర్. గారూ. మంచి. గామాట్లాడుతూ. ఎన్నార్. సార్. అలాగే. చేయండి.. సార్.
Yes sir please try to continue this type of videos
👌👌👌👌👌👌👌
Thank you sir for a very inspirational story and I tell my students in class room
Sir I request you sir give some more inspirational stories
Thankyou very much for sharing this moral story sir, It cleared all my apprehensions those hinder my progress.
One day I will meet you after achieving my goal.❤
Sir excellent continue please
Very nice sir. Pls elanti vedios inka cheyndi sir
You are great master sir.
Good sir
Nice sir
Thank you very much professor for the beautiful stories and examples
Good 👍
❤
Adbhutham, chaala gopa vedio sir, thankyou very much 🙏🙏🙏
SUPER SIR
Wonderful guruvu gaaaru,
🙏🙏🙏
meeru banana peel olichinatlu cheptunte memu mee vedios ki addict avuthunnam..ma
skills develop avthunnayi..ma thinking develop avthunnayu
Excellent Sir. Thank you very much.
Humm....❤
wounder full message Sir
👌👌🏻👌🏼👌🏽👌🏾👌🏿
God bless you sir 🙏🙏
Please continue these stories
Excellent message 🎉
Wonderful sir.
Please continue, I am leading so many useful lessons
Excellent sir! Please continue such videos making... being a teacher really I'm proud of you sir
❤❤❤
ఎవడో, ఏదో చెప్పాడని, గుడ్డిగా అనుసరించడం వల్ల, అజ్ఞానం, మూర్ఘత్వం పెరుగుతాయి.
చెప్పబడిన వాటిని, పరిశీలించి, విశ్లేషించి, వాటిలోని సత్యాన్ని శోధించి, అసత్యాన్ని వేరు చేసి, కాలానుగుణంగా మార్పులు చేయటం వలన సామాజిక, వ్యక్తిగత, అభివృద్ధి సాధ్యపడుతుంది.
రాజకీయ, ఆర్ధిక, సామాజిక, వైజ్ఞానిక సిద్ధాంతాలన్నింటికీ, ఈ సూత్రం వర్తిస్తుంది.
- ధర్మవిహారి గాంధీ
Nice sir.. 🙏🙏
మీరు మరిన్ని వీడియో లు చేయాలి సార్
Chaala manchi vedio sir.
Thank you very much for your good msg by a good stories instead of frequently telling political. We are very much Thank full to you. 🙏🙏
"సార్ మీరు చెప్పింది నిజం, మనిషిని మిగతా జంతు ప్రపంచం నుండి వేరుచేసింది, మరియు మనం ఈ రోజు అనుభవిస్తున్న అన్ని రకాల ఆధునిక సదుపాయాలను సృష్టించింది మానవ జాతిలోని సహజ సిద్ధమైన ఈ ప్రశ్నించే తత్వమే సార్, కానీ దురదృష్టవశాత్తు ఈ ఆధునిక కాలంలో వివిధ సామాజిక,రాజకీయ, ఆర్ధిక కారణాల వల్ల క్రమంగా ఈ ప్రశ్నించే తత్వాన్ని కోల్పోవడం జరుగుతుంది! ఈ పరిణామం ఆధునిక సమాజానికే కాదు భవిష్యత్తు తరాలకు కూడా తీరని నష్టాన్ని కలిగిస్తుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు సార్!"
Nice story Sir...
Sir మీకు పాదాభి వందనాలు సార్ అత్యంత విలువైన విషయాలు జీవితం ని ఎలా ముందుకు నడవాలి అని కథలు ద్వారా మాకు తెలిపినందుకు
Excellent story🎉🎉🎉 sir
Thank you so much for your analysis sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sounds good sir
Nice really
Super story sir 🙏
Thank you Sir
Thank you sir for this kind of video
Please continue sir🎉🎉
impressive sir
Wahh sir waahhh👌🏻👏🏻
Sir thank you very much, after a long time I heard this story, I'm a follower of your speeches
Super excellent sir
Touching moral story, Thanks for sharing andi 🙏
Sir good job
I ❤gb
Please continue these type of stories sir
"You are the master of your future"
Truly relatable sir
Sir pls post more videos like this very inspirational and analytical
Great sir 🙏
Sir thank you if you have time please discuss About good books 📚 for children.
i wish i have understood this concept at least 10 years ago sir. chala miss ayyanu life lo and always felt bad about why someone else screwed my life that i wished to have. i should have taken my decisions instead of leaving it to others. Thanks for sharing this wonderful story sir.
We want more like this ❤
Nice sir
Very good sir
Excellent inspiration by this video sir
Interesting and agreed
Tq sir 🌹
Excellent sir
తెలుగు రాష్ట్రాలకు ఓన్లీ వన్ పీస్ మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు సార్ ❤❤
Wonderful story sir 💐👏
Excellent inspirational story