@@vijaysuni 🤣🤣🤣🤣 school books lo lekapothe emi, bhakthi channels or WhatsApp university etc leva endi? Avanni enduku, nuv implement chestunnava ramayana or mahabharata principles? 😅😅😅
చాలా అద్భుతమైనటువంటి వివరణను 15 నిమిషాల్లో మీరు ఇవ్వడం జరిగింది సార్ నిజానికి ఈనాడు మన సమాజంలో మహాభారత చరిత్రను తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యత ఎంతగానో ఉన్నది ఎందుకంటే మహాభారతంలో ప్రతి అంశం కూడా కుటుంబం సమాజం రెండు ముడిపడి ఉన్న విషయాలన్నిటిని అందులో స్పష్టంగా నేటికీ అన్వయించుకునే విధంగా ఉంటుంది స్నేహం కావచ్చు ద్రోహం కావచ్చు రాజకీయం కావచ్చు ధర్మం న్యాయం అన్ని విషయాలన్నిటిని క్షుణ్ణంగా మనిషి జీవనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు కుట్రలను ఎట్లా తప్పించుకోవాలి? ఎలా కుట్రలు చేయాలి అని ప్రతి అంశాన్ని మహాభారతంలో మనం తెలుసుకోవచ్చు మహాభారతం అనేది అది ఒక కథ గాని మిగిలిపోతున్నది కానీ నిజానికి దాని నుంచి తెలుసుకోవాల్సిన నీతి చాలా ఉన్నది నేటి రాజకీయ నాయకులను చూస్తే నవ్వొస్తుంది నిజంగా మహాభారత కథలను మీరన్నట్టుగా వారందరికీ తప్పక చూపించాల్సిన అవసరం ఉన్నది మహాభారతంలోని అనేక విషయాలు తెలుసుకున్న రాజకీయ నాయకులు కూడా దాంట్లో కేవలం కుట్రలు కుతంత్రాలు ఎలా చేయాలో నేర్చుకుంటున్నారే తప్ప న్యాయం ధర్మం అనే విషయాన్ని అన్నిటిని మర్చిపోతున్నారు కేవలం స్వార్థం ఎలా నేర్చుకోవాలి స్వార్థం ఎలా ఇతరుల పైన చూపించాలని అంశాల పైన మాత్రమే రాజకీయ నాయకులు తయారవుతున్నారు. అలాకాకుండా లోక కళ్యాణం కోసం ఏ విధంగా ప్రవర్తించాలి ఏ విధంగా మెలగాలి అనే విషయాలు మాత్రం పూర్తిగా మర్చిపోవడం జరుగుతుంది నిజానికి అన్నాడు సామాజిక విషయంలోనే కాకుండా శాస్త్రీయ విషయంలో కూడా శాస్త్రీయ కోణంలో కూడా మనము మహాభారతాన్ని అర్థం చేసుకోవాలి టెక్నాలజీ పరంగా కూడా ఆనాడు మరి మహాభారతం మనం చూస్తే వింటే అర్థమవుతుంది సో మొత్తం మీద ఏంటంటే మహాభారతం అనేది అది ఒక కథ కానీ కాదు నిజానికి అదొక జీవన విధానం మనిషి మనిషిగా ఎలా బ్రతకాలో ఎలా మెలగాలో ఎలా జీవించాలో ఎలా చావాలో కూడా దాంట్లో పూర్తిగా అర్థమయ్యే విధంగా ఉంటుంది
Professor గారు మంచి వీడియో చేసారు. కృతజ్ఞతలు. మీరు మీ చిన్నతనం లో రామాయణం,మహాభారతం అనేక మార్లు చదివి మీ ఊరి వారికి చెప్పిన నాను అని మీ వీడియో ద్వారా విన్నట్లు గుర్తు. కేవలం మీ ఊరు వారికే కాకుండా లక్షల మందికి అవసరం. వాళ్మీకి రామాయణం, వ్యాస భారతం మీ రెగ్యులర్ వీడియోలు తో బాటు దారావాహికంగా చెయ్యండి.
@@SaiKiran-pt1jg చాగంటి గరికపాటి ఎవరి దోరణి వారిది. ఖచ్చితంగా నాగేశ్వర్ గారి దోరణి ఈ నాటి సమాజానికి ఉపయుక్తంగా వుంటుంది. సమకాలీన సమన్వయం బావుటుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
@@siddivinayakaelectricalveh5927 కథ పాతదే అయినా కథనం ఆసక్తికరంగా ఉంటుంది.ఆలోచింప చేసిదిగా వుంటుంది. నేటి తరానికి ఆధునిక దృక్పథం వున్న మనిషి చేబితే చాలా అద్బుతమైన స్పందనను చూస్తాం అనేది నా విశ్వాసం.
🙏.మంచిమాట.పొద్దునే వినిపించిన మీకు . ఆంధ్రపత్రికలో 1958 లో పిలకాగణపతి విరచిత మహాభారతం డైలీ సీరియల్ చదివేవాడిని.ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుంది.ఈ రోజు మీ ద్వారా విన్నాము సొంత తమ్ముళ్ళ పిల్లలను కర్ణుడుచంపినపుడు ఎంతబాడపడ్డాడో.
ఒకప్పటి స్నేహాలు మాధుర్యం మమత ప్రేమ అనురాగాల మధ్య పుట్టినవి అవి త్యాగాలకు మారుపేరు స్నేహాలకు చిరునామా అంత గొప్ప స్నేహాలు అప్పడివి కానీ ఇప్పటి స్నేహాలు డబ్బు కులం మతం ప్రాంతం వైశ్యామ్యాల మధ్య పడుతున్నాయి అందుకే ఇప్పటి స్నేహాలు స్వార్థాన్ని కోరుకుంటున్నాయి త్యాగాన్ని కోరుకుంటలేవు అందుకని ఒక్కరి కూడా జీవిత మాధుర్యం అందించే స్నేహితులు ఉండటం లేదు తన మనసులో మాట్లాడుకునే స్నేహితులు దొరకటం లేదు ఒకవేళ మనసు మాట్లాడుకున్నా ఆ విషయాలను ఆసరా చేసుకుని బ్లాక్ మెయిల్ చేసి స్నేహితులు తప్ప నిజమైన స్నేహం దొరకట్లేదు అందుకే స్నేహాలు వికటిస్తున్నాయి ఈ స్టోరీ చూసినాక కూడా కొంచమైనా మారండి స్నేహాలకు విలువ పెంచుకోండి నాకు అన్ని స్నేహాలలోకెల్లా ఎల్లా సియోధన కర్ణ స్నేహాలే గొప్ప వినిపిస్తాయి ఎందుకంటే అవమాన పరిస్థితుల్లో ఆదుకున్న స్నేహితుడు ఒకరైతే ఇంత విపత్కర పరిస్థితి వచ్చిన స్నేహాన్ని విడువని ఇంకొక స్నేహం ఇది ఒక గొప్ప అనుభూతి అనురాగం ఈ స్నేహాలలో నుంచి మనం నేర్చుకుని ఇకనైనా మంచి స్నేహాల వైపు పరిగెడుదాం జీవితానికి ఒక గొప్ప స్నేహాన్ని సంపాదిద్దాం. స్నేహానికి చిహ్నంగా వెళ్దాం స్నేహం వర్ధిల్లాలి
యుద్ధం జరిగిన తరువాత కర్ణుడు తమకు అన్న అని తెలిసిన తరువాత ,ధర్మజుడు పడ్డ బాధ మాటలలో చెప్పలేము.ఆస్తులకోసం కొంపలలో అన్నదమ్ములు కొట్టుకోవడం , బాధ కలిగిస్తుంది. మహా భారతం ఒక గుణపాఠం.స్వానుభవం సార్. తలవంచుకొని తప్పుకున్న. సుఖ పడ్డ.
Prof నాగేశ్వర్ సాధారణంగా ఆయన ఆర్థిక, సామాజిక రాజకీయ రంగాల మీద చక్కటి విశ్లేషణలు చేస్తారు. కానీ ఈరోజు ఆయన లో ఒక మంచి పండితుని చూసాను. Great analysis on friendships
దయచేసి మీ ద్వారా ప్రభుత్వానికి విన్నపము మన పాఠ్య పుస్తకాలలో ఇలాంటి విషయాలు చేర్పించాలి... నిస్వార్థ రాజకీయ నాయకులు కావాలంటే ప్రస్తుత కాలంలో ఏకైక మార్గం ఆర్ఎస్ఎస్ మాత్రమే...
Sir u gave good speech about friend ship, ofcourse now a days this type of lessons are very need to the students, please continue this type of speech and awareness the society from ur side, tq u sir,
Prof Nageswar garu you have selected some memorable topics from Mahabharatam. Mahaveera Karna and Duryodhana Acharya Drona and king Drupada are the best example of today's settings. We see these charectors everywhere in today's Society. I am you will come out with some Maha Bhara charectors In coming days
ప్రపంచం ఎంత అభివృద్ధి చెందినా అన్ని రకములైన మనస్తత్వం లో భిన్నమైన కోణాలు గీతా ఆవిర్భావం అస్త్ర శస్త్ర వీరోచిత మైన యుద్ధం ఎన్ని యుగాలు లైనా మానవ నడవడికి దిక్సూచి మహాభారతం
Karnudilo thyaagamey sneham, Krishna kucheruni lo nirmalamaina sneham, krishnarjunalalo Loka kalyana sneham theesukovali. Finally ilanti episodes manaki prof garu vaaraniki 2-3 cheyyali. Can’t wait for Sunday. we need more …
Excellent sir. We are proud of u. Very very interesting. We thank u sir for your superb analysis. At the same time I feel jealous of u sir. God bestowed great knowledge to you only and we don't have such talent. Thanks👌👌
When we talk about friendship in mahabharata, only Karna comes to my mind. I dont think there will ever be another personality like karna. NTR garu portryal of karna is for the history book.
Sir మహాభారత రామాయణాల లోని మంచి విషయాలు నేటి తరానికి చాలా తక్కువ తెలుసు. దానికి కారణం లౌకిక ముసుగులో ఉన్న కుత్తే ఎడ్యుకేషన్ మినిస్టర్స్ కారణము. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎడ్యుకేషన్ మినిస్టర్ల లిస్ట్ చూస్తే తెలుస్తుంది. ఈ విషయంపై కూడా మీరు మంచి విశ్లేషణ చేయగలరని మనవి
Thanks for your inspiring talk on friendship. Have once again heard it. Now that general elections are on our front door, and there are diverse and totally opposite theories floated by the contestants. The common voter is confused.... having been lambasted by high decible propaganda. Will you please share your views on how to make our minds; what should be the criteria for electing our representatives? Kindly consider.
@@Nani-yz1sc manam mana puranalanu artham chesukune paddati lo kakunda missinory school lalo chadive artham cheskunte ilane artham avtundi mitrama.. Sarina paddatilo artham cheskovali ante vati mida adyanam cheyali ante vidyalayalalo pravesha pedthe adi sadyam
మీరు ఈ ప్రసంగంతో చాగంటి, గరికపాటి లాంటి పండితులకు సరసన చేరినట్టు మా మనసుకనిపిస్తుంది సార్. లోక కళ్యాణం కోసం ఉపయోగపడే మాటలు చెప్పారు. ధన్యవాదములు సార్
మరీ అంత పోగడవద్దు sir. ఈ మహానుభావుడు ప్రత్యేక తెలంగాణకు మద్దతు ఇచ్చి ఆంధ్ర పట్ల వివక్ష చూపాడు గతంలో. విశాల హృదయం లేదు. సంకుచితరాజకీయ విశ్లేషకుడు
Good lecture on friendship
@@puppalaseetaramarao4300 Vivaksha Kadandi dharmam side support chesadu
@@puppalaseetaramarao4300 Tthtthtt the the Tthgtththth t
Q
నాగేశ్వర్ గారు మీకు భారత ఇతిహాసాల పైన ఇంత నిశిత పరిజ్ఞానం ఉందని ఉహించలేదు. Hats off 2u sir
ఇలాంటి మంచి విషయాలు చిన్న పిల్లలకు తెలుస్తాయి అని ప్రభుత్వం వారు ఈ విషయాలను పాఠ్యపుస్తకాల నుండి తొలగించారు.
అవును, సెక్యులర్ పేరుతో
@@vijaysuni 🤣🤣🤣🤣 school books lo lekapothe emi, bhakthi channels or WhatsApp university etc leva endi? Avanni enduku, nuv implement chestunnava ramayana or mahabharata principles? 😅😅😅
Correct anna
ప్రభుత్వం ...☕
చాలా అద్భుతమైనటువంటి వివరణను 15 నిమిషాల్లో మీరు ఇవ్వడం జరిగింది సార్ నిజానికి ఈనాడు మన సమాజంలో మహాభారత చరిత్రను తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యత ఎంతగానో ఉన్నది ఎందుకంటే మహాభారతంలో ప్రతి అంశం కూడా కుటుంబం సమాజం రెండు ముడిపడి ఉన్న విషయాలన్నిటిని అందులో స్పష్టంగా నేటికీ అన్వయించుకునే విధంగా ఉంటుంది స్నేహం కావచ్చు ద్రోహం కావచ్చు రాజకీయం కావచ్చు ధర్మం న్యాయం అన్ని విషయాలన్నిటిని క్షుణ్ణంగా మనిషి జీవనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు కుట్రలను ఎట్లా తప్పించుకోవాలి? ఎలా కుట్రలు చేయాలి అని ప్రతి అంశాన్ని మహాభారతంలో మనం తెలుసుకోవచ్చు మహాభారతం అనేది అది ఒక కథ గాని మిగిలిపోతున్నది కానీ నిజానికి దాని నుంచి తెలుసుకోవాల్సిన నీతి చాలా ఉన్నది నేటి రాజకీయ నాయకులను చూస్తే నవ్వొస్తుంది నిజంగా మహాభారత కథలను మీరన్నట్టుగా వారందరికీ తప్పక చూపించాల్సిన అవసరం ఉన్నది మహాభారతంలోని అనేక విషయాలు తెలుసుకున్న రాజకీయ నాయకులు కూడా దాంట్లో కేవలం కుట్రలు కుతంత్రాలు ఎలా చేయాలో నేర్చుకుంటున్నారే తప్ప న్యాయం ధర్మం అనే విషయాన్ని అన్నిటిని మర్చిపోతున్నారు కేవలం స్వార్థం ఎలా నేర్చుకోవాలి స్వార్థం ఎలా ఇతరుల పైన చూపించాలని అంశాల పైన మాత్రమే రాజకీయ నాయకులు తయారవుతున్నారు. అలాకాకుండా లోక కళ్యాణం కోసం ఏ విధంగా ప్రవర్తించాలి ఏ విధంగా మెలగాలి అనే విషయాలు మాత్రం పూర్తిగా మర్చిపోవడం జరుగుతుంది నిజానికి అన్నాడు సామాజిక విషయంలోనే కాకుండా శాస్త్రీయ విషయంలో కూడా శాస్త్రీయ కోణంలో కూడా మనము మహాభారతాన్ని అర్థం చేసుకోవాలి టెక్నాలజీ పరంగా కూడా ఆనాడు మరి మహాభారతం మనం చూస్తే వింటే అర్థమవుతుంది సో మొత్తం మీద ఏంటంటే మహాభారతం అనేది అది ఒక కథ కానీ కాదు నిజానికి అదొక జీవన విధానం మనిషి మనిషిగా ఎలా బ్రతకాలో ఎలా మెలగాలో ఎలా జీవించాలో ఎలా చావాలో కూడా దాంట్లో పూర్తిగా అర్థమయ్యే విధంగా ఉంటుంది
అన్వయించుకునే సామర్థ్యం ఉండాలే గాని... ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ కూడా రామాయణం, మహా భారతంల్లో ఉంటాయి🙏🏻🙏🏻🙏🏻
ఆహా ఎంతో హాయిగా ఉంది మహాభారతంలోని స్నేహంపై మీ విశ్లేషణ ధన్యవాదాలు నాగేశ్వరావు గారు 🙏
ఈ విషయాలు అందరికి తెలిసినవే అయినా, మీరు చెప్పితే చాలా గొప్పగా వున్నాయి. . సార్.. 🙏🙏
Yes sir your comment is good..
gmrg sir very very good msg TQ .
అద్భుతమైన విశ్లేషణ prof నాగేశ్వరరావు గారు
ధన్యవాదాలు
Professor గారు మంచి వీడియో చేసారు. కృతజ్ఞతలు. మీరు మీ చిన్నతనం లో రామాయణం,మహాభారతం అనేక మార్లు చదివి మీ ఊరి వారికి చెప్పిన నాను అని మీ వీడియో ద్వారా విన్నట్లు గుర్తు. కేవలం మీ ఊరు వారికే కాకుండా లక్షల మందికి అవసరం. వాళ్మీకి రామాయణం, వ్యాస భారతం మీ రెగ్యులర్ వీడియోలు తో బాటు దారావాహికంగా చెయ్యండి.
చాగంటి వీడియోలు చూడండి
జనకిరమయ్య గారు మీరు చెప్పినది నిజమే కానీ ఈ రోజు వున్న జనరేషన్ కి అంత తొందరగా అర్థం కాదు sir.
@@SaiKiran-pt1jg చాగంటి గరికపాటి ఎవరి దోరణి వారిది. ఖచ్చితంగా నాగేశ్వర్ గారి దోరణి ఈ నాటి సమాజానికి ఉపయుక్తంగా వుంటుంది. సమకాలీన సమన్వయం బావుటుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
@@siddivinayakaelectricalveh5927 కథ పాతదే అయినా కథనం ఆసక్తికరంగా ఉంటుంది.ఆలోచింప చేసిదిగా వుంటుంది. నేటి తరానికి ఆధునిక దృక్పథం వున్న మనిషి చేబితే చాలా అద్బుతమైన స్పందనను చూస్తాం అనేది నా విశ్వాసం.
చాలా బాగా చెప్పారు సార్ 🙏
ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలి మీరు
🙏.మంచిమాట.పొద్దునే వినిపించిన మీకు .
ఆంధ్రపత్రికలో 1958 లో పిలకాగణపతి విరచిత మహాభారతం డైలీ సీరియల్ చదివేవాడిని.ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుంది.ఈ రోజు మీ ద్వారా విన్నాము
సొంత తమ్ముళ్ళ పిల్లలను కర్ణుడుచంపినపుడు ఎంతబాడపడ్డాడో.
మీరు మహాభారతంలోని ముఖ్య పాత్రల గురించి చాలా విషయాలు చక్కగా చెప్పారు ప్రొఫెసర్ గారు 🙏🙏🙏
అన్నీ తెలిసిన విషయాలే అయినా కానీ, ఒక మంచి విషయాన్ని చక్కగా విశ్లేషణ చేసినందుకు ప్రొఫెసర్ గారికి ధన్యవాదాలు!
ఒకప్పటి స్నేహాలు మాధుర్యం మమత ప్రేమ అనురాగాల మధ్య పుట్టినవి అవి త్యాగాలకు మారుపేరు స్నేహాలకు చిరునామా అంత గొప్ప స్నేహాలు అప్పడివి కానీ ఇప్పటి స్నేహాలు డబ్బు కులం మతం ప్రాంతం వైశ్యామ్యాల మధ్య పడుతున్నాయి అందుకే ఇప్పటి స్నేహాలు స్వార్థాన్ని కోరుకుంటున్నాయి త్యాగాన్ని కోరుకుంటలేవు అందుకని ఒక్కరి కూడా జీవిత మాధుర్యం అందించే స్నేహితులు ఉండటం లేదు తన మనసులో మాట్లాడుకునే స్నేహితులు దొరకటం లేదు ఒకవేళ మనసు మాట్లాడుకున్నా ఆ విషయాలను ఆసరా చేసుకుని బ్లాక్ మెయిల్ చేసి స్నేహితులు తప్ప నిజమైన స్నేహం దొరకట్లేదు అందుకే స్నేహాలు వికటిస్తున్నాయి ఈ స్టోరీ చూసినాక కూడా కొంచమైనా మారండి స్నేహాలకు విలువ పెంచుకోండి నాకు అన్ని స్నేహాలలోకెల్లా ఎల్లా సియోధన కర్ణ స్నేహాలే గొప్ప వినిపిస్తాయి ఎందుకంటే అవమాన పరిస్థితుల్లో ఆదుకున్న స్నేహితుడు ఒకరైతే ఇంత విపత్కర పరిస్థితి వచ్చిన స్నేహాన్ని విడువని ఇంకొక స్నేహం ఇది ఒక గొప్ప అనుభూతి అనురాగం ఈ స్నేహాలలో నుంచి మనం నేర్చుకుని ఇకనైనా మంచి స్నేహాల వైపు పరిగెడుదాం జీవితానికి ఒక గొప్ప స్నేహాన్ని సంపాదిద్దాం. స్నేహానికి చిహ్నంగా వెళ్దాం స్నేహం వర్ధిల్లాలి
మీరు గుడ్డి వ్యతిరేకత కంటే సానుకూల విషయాల గురించి మాట్లాడటం మంచిదని నేను భావిస్తున్నాను. ఈ విషయంలో మీ విశ్లేషణ చాలా బాగుంది.
చాలా బాగా చెప్పారు సార్ స్నేహం గురించి మీరు చెప్పిన ఈ మాటలు చిన్న పిల్లలకు ఒక పాఠం గ స్కూల్లో బోధిస్తే చాలా బాగుంటుంది
చాలా చక్కగా, ఉపయోగకరంగా ఉండే విషయం చెప్పారు Nageshwar గారు... మీకు ధన్యవాదములు🙏
మీ లో మన ధర్మం యొక్క సంసృతి సంపద ఆమోహం ,మీకు భగవాన్ కృష్ణ కపడతారు
యుద్ధం జరిగిన తరువాత కర్ణుడు తమకు అన్న అని తెలిసిన తరువాత ,ధర్మజుడు పడ్డ
బాధ మాటలలో చెప్పలేము.ఆస్తులకోసం
కొంపలలో అన్నదమ్ములు కొట్టుకోవడం ,
బాధ కలిగిస్తుంది. మహా భారతం ఒక గుణపాఠం.స్వానుభవం సార్.
తలవంచుకొని తప్పుకున్న. సుఖ పడ్డ.
ముందు తెలిసి ఉంటే అసలు ఆ అనవసర యుద్ధం జరిగేదే కాదు.
Prof నాగేశ్వర్ సాధారణంగా ఆయన ఆర్థిక, సామాజిక రాజకీయ రంగాల మీద చక్కటి విశ్లేషణలు చేస్తారు. కానీ ఈరోజు ఆయన లో ఒక మంచి పండితుని చూసాను. Great analysis on friendships
ఈ రోజుల్లో భార్య భర్తల మధ్యన వుండవలసిన స్నేహంకూడ స్వార్ధపూరితంగా మారుతోంది.
🤑 money
మీకు మా హృదయ పూర్వక ధన్యవాదాలు. ఇంతవరకు మిమ్మల్ని నాస్తికలని బావించాం. స్నేహం గురించి చాలా చక్కగా కొత్త గా చెప్పారు.
భలే టాపిక్ ....మీరు ఇలాంటివి కూడా గొప్పగా చెబుతారు సార్
Sir మీకు అన్నీ తెలుసు.... సర్..... 🙏🙏🙏🙏
ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడేటప్పుడు చక్కటి భాష చాలా అవసరము.
మీ భాష చాలా యాసగా ఉన్నది.
ఇప్పుడున్న సమాజంలో మహాభారతాన్ని మించిన పరిస్థితులు ఉన్నాయి
గురువు గారికి నమస్కారం. మేము మేము ధన్యులం
మీ పాదాలకు నమస్కారం
కృష్ణం వందే జగత్ గురుమ్ 🙏🙏🙏
దయచేసి మీ ద్వారా ప్రభుత్వానికి విన్నపము మన పాఠ్య పుస్తకాలలో ఇలాంటి విషయాలు చేర్పించాలి...
నిస్వార్థ రాజకీయ నాయకులు కావాలంటే ప్రస్తుత కాలంలో ఏకైక మార్గం ఆర్ఎస్ఎస్ మాత్రమే...
🙌🙌🙌
Thank u Nageshwar gaaru...for sharing this kind of content❤️🇮🇳
నిజం సార్ గొప్ప.గ్రంధం మహా భారతం.చాలా బాగా చెప్పారు👌🙏
చాలా మంచి విశ్లేషణ అందించారు sir. ధన్యవాదాలు
మహాభారతం లోని స్నేహముల గురించి చాలా బాగా వివరించారు సార్.
వ్యక్తిగత స్వార్థం విపరీతంగా పెరుగుతున్న ఈ రోజుల్లో ఈ మంచి మాటలు ఉపయోగపడతాయి అనుకుంటే మంచిదే
Sir u gave good speech about friend ship, ofcourse now a days this type of lessons are very need to the students, please continue this type of speech and awareness the society from ur side, tq u sir,
Prof Nageswar garu you have selected some memorable topics from Mahabharatam.
Mahaveera Karna and Duryodhana
Acharya Drona and king Drupada are the best example of today's settings.
We see these charectors everywhere in today's Society.
I am you will come out with some Maha Bhara charectors
In coming days
You are allrounder 🙏 Sathya meva jaithy 👍🎉😍
Excellent speach professor gaaru....
చాలా అద్భుతమైన విశ్లేషణ.
ఎంత మార్పు... చాల సంతోషం.....
చాలా చక్కగా విశ్లేషణ చేసారు 🙏
ప్రపంచం ఎంత అభివృద్ధి చెందినా అన్ని రకములైన మనస్తత్వం లో భిన్నమైన కోణాలు గీతా ఆవిర్భావం అస్త్ర శస్త్ర వీరోచిత మైన యుద్ధం ఎన్ని యుగాలు లైనా మానవ నడవడికి దిక్సూచి మహాభారతం
Thank you sir for the valuable topic which helps human being in all forms
I didn't know about Dronacharya's rivalry with his friend. Good information.Thank you sir
Very good sir 🙏 శ్రీకృష్ణ శుభమస్తు
Thank you sir we happy to hearing Mahabharata part of story about different types of friendship as in words of journalist
కృష్ణుడు మరియు ద్రౌపది స్నేహం కూడా మహాభారతంలో కీలకమైనదే ఈ బాంధవ్యాన్ని కూడా మీరు విశ్లేషిస్తే ఆస్వాదిస్తాము
Ramayan mahabharath lanti vaatini 99% aswadinchina kundedu palallo gukjedu visham😂kalipe vaaru kuda untaru alanti vaallaku thalli thandri😂 snehithullo kuda bhoothu chedu mathrame kanipisthayi alanti vaallanu devudu😂kshaminchu kaaka 😮
Thank you so much sir, ramayana maha bharathalalo una manchini mana jeevithalaku anunainchdam chaala manchi visayam
చాలా ఉపయోగకరమైన మంచి విషయాలు చెప్పారు
Thank you very much sir ,saying excellent story telling connected to our life , at the same time very useful to my children and students
Nice point taken from Mahabharath and explained.
Karnudilo thyaagamey sneham,
Krishna kucheruni lo nirmalamaina sneham, krishnarjunalalo Loka kalyana sneham theesukovali.
Finally ilanti episodes manaki prof garu vaaraniki 2-3 cheyyali. Can’t wait for Sunday. we need more …
Excellent Sir, Bharath Matha Ki Jai 🙏🙏🙏
Sir, you are left to the right wing, right to left wing. But you are a perfect wing, keep going sir. You are my inspiration.
Too good Prof.. Many thanks to you for this great message.
Chala manchi vishayalu cheppinaru
Excellent sir. We are proud of u. Very very interesting. We thank u sir for your superb analysis. At the same time I feel jealous of u sir. God bestowed great knowledge to you only and we don't have such talent. Thanks👌👌
Very good Nageswara rao Garu
Please continue this every week.
సార్ మీకు పాదాభివందనాలు
chala bhaga spoorthidayakam ga cheparu sir....thank you
Versatile knowledge of prof
sir chaala baaga analysis chesthaaru.
Janaba. Chala.perigindi
Nice initiative sir
ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయో వివరించండి నాగేశ్వరావు గారు
బాగుంది ప్రొఫెసర్ గారు
When we talk about friendship in mahabharata, only Karna comes to my mind. I dont think there will ever be another personality like karna. NTR garu portryal of karna is for the history book.
Good initiative sir, keep going, really helpful
Very good information sir tku
విజ్ఞానం,...సమస్తం...రాసి పోస్తే....వారే మీరు sir, .....
Excellent message and analysis on friendship sir.
ఈ.లాంటి వీడియోలు ఇంకా చాలా చేయాలని మా విన్నపం. 🙏
Adbhutam. Andi
టికెట్ ఇవ్వక పోతే క్షణంలో party మారి పోయే ఈ నాటి మహానుభావులు
ధన్యవాదాలు నాగేశ్వర్ గారు..
Happy Deepavali. This video has reconfirmed that your study of any subject is very critical and analytical.
Chala bagundi sir
Karnudu , dhuryodhanudini and dharmaraju ni convince chesi oka line thesthe super ga undedi Instead of fighting the war.....
Jai Krishna Krishna jai Krishna 🚩🚩🚩🙏🙏🙏
"Our rules and laws should work as weapons to combat evils of this society"
Lord krishna has taught us how to use weapons at whom at the right time.
Good Idea for Sunday this type of program Sir
Sir మహాభారత రామాయణాల లోని మంచి విషయాలు నేటి తరానికి చాలా తక్కువ తెలుసు. దానికి కారణం లౌకిక ముసుగులో ఉన్న కుత్తే ఎడ్యుకేషన్ మినిస్టర్స్ కారణము. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎడ్యుకేషన్ మినిస్టర్ల లిస్ట్ చూస్తే తెలుస్తుంది. ఈ విషయంపై కూడా మీరు మంచి విశ్లేషణ చేయగలరని మనవి
God bless you sir
అద్భుమైన వివరణ సార్
You are back to your own USP , Madhya lo konnindays miss your natural
Good morning sir.please do the same videos every week.tq very much sir
Thanks for your inspiring talk on friendship. Have once again heard it. Now that general elections are on our front door, and there are diverse and totally opposite theories floated by the contestants. The common voter is confused.... having been lambasted by high decible propaganda. Will you please share your views on how to make our minds; what should be the criteria for electing our representatives? Kindly consider.
Suitable examples to the present generation.
What a words from you sir,so excellent
హ్యాపీ దివాళి sir
Sir very good speech
మంచి విశ్లేషణ
Superbb...More about Mahabaratam... chepandi sir every week
Good initiative Sir 👏👏👏
మీకు పురాణాల మీద వ్యాఖ్యానించే అర్హత లేదని కొందరు ఛాందసవాదుల అభిప్రాయం.
Akbar, gazini,gori,kilzi,kulak,this is our school India last 70 years
చాలా బాగుంది saar
Very good information sir 🙏
Super super analysis👌👌👌👌👌👌👌👌👌👌
సార్
రామాయణం ,మహాభారతాలు పాఠ్య పుస్తకాల్లో ఉండాలి. మంచి విలువలతో కూడిన జీవితాన్ని పిల్లలు నేర్చుకుంటారు.
ఏమో వాటిలో చెడు నేర్చుకుంటే ??
@@asrini4u happy dipavali baby
@@sathishnallapula5507 baby 🤔🤔
@@Nani-yz1sc manam mana puranalanu artham chesukune paddati lo kakunda missinory school lalo chadive artham cheskunte ilane artham avtundi mitrama.. Sarina paddatilo artham cheskovali ante vati mida adyanam cheyali ante vidyalayalalo pravesha pedthe adi sadyam
@@sathishnallapula5507 అంతా మనం అర్ధం చేసుకొనే పద్ధతిలో అంతా ఉంది అంటే బైబిల్ ఖురాన్ కూడా అర్థం చేసుకోవచ్చు.
Change of topic. Good one.