ఈ పాట ఏన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ,ఈ పాట చాలా మంది భక్తులు పాడారు గాని షాలెం అన్న చాలా మధురముగా పాడారు ఈ పాట వింటున్నప్పుడల్ల పరలోకపు ఆనందాన్ని అనుభవిస్తూన్నను, చాలా వందనలు షాలేం అన్న.
సీయోనులో స్తిరమైన పునాద నీవు నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు సూర్యుడు లేని - చంద్రుడు లేని చీకటి రాత్రులు - లేనే లేని ఆ దివ్య నగరిలో కాంతులను - విరజిమ్మెదవా నా యేసయ్యా || సీయోనులో || కడలిలేని - కడగండ్లులేని కల్లోల స్థితిగతులు - దరికే రాని సువర్ణ వీధులలో - నడిపించెదవా - నా యేసయ్యా || సీయోనులో || కలతలు లేని - కన్నీరు లేని ఆకలి దప్పులు - అసలే లేని నీ శాశ్వత రాజ్యముకై - సమకూర్చుచున్నావా - నా యేసయ్యా || సీయోనులో || సంఘ ప్రతిరూపము - పరమ యెరూషలేము సౌందర్య సీయోనులో - నీ మనోహరమైన ముఖము దర్శింతును నీతోనే నా నివాసము - నిత్యము ఆనందమే || సీయోనులో ||
@@a.rajesh-zdynamics ...మీ దేవుడైన యెహో వాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు; ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురనిచెప్పెను. 2 దినవృత్తాంతములు 20:20
సీయోనులో స్తిరమైన పునాది నీవు నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు సూర్యుడు లేని - చంద్రుడు లేని చీకటి రాత్రులు - లేనే లేని ఆ దివ్య నగరిలో కాంతులను - విరజిమ్మెదవా నా యేసయ్యా || సీయోనులో || కడలిలేని - కడగండ్లులేని కల్లోల స్థితిగతులు - దరికే రాని సువర్ణ వీధులలో - నడిపించెదవా - నా యేసయ్యా || సీయోనులో || కలతలు లేని - కన్నీరు లేని ఆకలి దప్పులు - అసలే లేని నీ శాశ్వత రాజ్యముకై - సమకూర్చుచున్నావా - నా యేసయ్యా || సీయోనులో || సంఘ ప్రతిరూపము - పరమ యెరూషలేము సౌందర్య సీయోనులో - నీ మనోహరమైన ముఖము దర్శింతును నీతోనే నా నివాసము - నిత్యము ఆనందమే || సీయోనులో ||
🙏🏿🙏🏿🙏🏿🙏🏿🥳🥳🥳🥳👍👍👍👍👌👌👌👌👌👌vandanalu anna
Super song ❤❤❤❤❤❤
ఈ పాట ఏన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ,ఈ పాట చాలా మంది భక్తులు పాడారు గాని షాలెం అన్న చాలా మధురముగా పాడారు ఈ పాట వింటున్నప్పుడల్ల పరలోకపు ఆనందాన్ని అనుభవిస్తూన్నను, చాలా వందనలు షాలేం అన్న.
Yes 💯. Amén
Beautiful owesom meaningful song 🙏🙏🙏🙏 Praise the Lord 🙏🙏🙏 Sir
Praise the lord shalem anna super song 🥰
Yes yes yes My LORD 🙏🙏🙏🙏🙏🙏 AMEN Thanq Jesus Christ 🙏🙏🙏🙏🙏
అద్భుతంగా పాడినావు అన్న 🎉🎉🎉🎉👌👌👌
🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord 🙏🏻🙏🏻👏🏻👏🏻
Brother gaariki Vandanaalu 🙏🏻👏🏻👏🏻👏🏻💐💐👌👌👌
🙏🙏🙏🙏🙏🙏🙏. glory to Holy God Amen
🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌
Praise the Lords sir
Good song
Super
HEBRON LO STHIRAMAINA PUNADI NAADI BRO🙏🤜🙏
సీయోనులో స్తిరమైన పునాద నీవు
నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు
సూర్యుడు లేని - చంద్రుడు లేని చీకటి రాత్రులు - లేనే లేని
ఆ దివ్య నగరిలో కాంతులను - విరజిమ్మెదవా నా యేసయ్యా || సీయోనులో ||
కడలిలేని - కడగండ్లులేని కల్లోల స్థితిగతులు - దరికే రాని సువర్ణ వీధులలో - నడిపించెదవా - నా యేసయ్యా ||
సీయోనులో ||
కలతలు లేని - కన్నీరు లేని ఆకలి దప్పులు - అసలే లేని
నీ శాశ్వత రాజ్యముకై - సమకూర్చుచున్నావా -
నా యేసయ్యా ||
సీయోనులో ||
సంఘ ప్రతిరూపము - పరమ యెరూషలేము
సౌందర్య సీయోనులో -
నీ మనోహరమైన ముఖము దర్శింతును నీతోనే నా నివాసము - నిత్యము ఆనందమే || సీయోనులో ||
Tq
😊opoppppl😊😊😊
బాగ పాడారు నాకు నచింది
బాగా పాడారు నాకు నచ్చింది మీరు అందరికీ నా వందనములు
❤❤❤❤
ANNA MERU PATANU RASI PADENATU UNDHI VANDANALU ANNA ME SWARAM E PATA VENADAM NA BHAGAYAM ANNA
Praise The Lord Annaiah
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord brother 🙏🙏🙏🙏
Prise the Lord brother
Exlent padav anna.glory to god
Ee pata maduram,mee swaram madurathimaduram.vine naa geevitam danyam
కన్నింగ్ స్టార్ కమల్హాసన్
నేను ఎవ్వరిని సపోర్ట్ చెయ్యను కానీ,మీకు నమ్మకం ఉంటే జీసస్ క్రిస్ట్ ని మాత్రమే ఫాలో అవ్వండి.
@@a.rajesh-zdynamics who are you
Nuvvu acting ⭐
@@a.rajesh-zdynamics ...మీ దేవుడైన యెహో వాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు; ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురనిచెప్పెను.
2 దినవృత్తాంతములు 20:20
Lyrics
Anna prizelord anna meeru song super ga padaru but ramesh annagaru padi na same song nu delete cesaru yevaru manchivallu

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏