ఎడారిలో గొర్రెల కాపరి చావు కష్టం చుడండి||Desert life in kuwait🇰🇼||The goat real life

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 1 тис.

  • @Truevalue-d3i
    @Truevalue-d3i 2 місяці тому +679

    నీ సహనానికి
    నీ ఓపికకి
    నీ కష్టానికి
    పాదాభివందనం 🙏 🫂

  • @JayaRani-be3tg
    @JayaRani-be3tg 2 місяці тому +1078

    ఆ ఎడారిలో 3వ్యక్తి లేకుండా గత 5ఇయర్స్ గా పని చేస్తున్నాడు అంటే చాలా గ్రేట్ బ్రో...

  • @ushachunchu8262
    @ushachunchu8262 2 місяці тому +418

    ఆయన పాపం అమాయకుడు ల ఉన్నాడు family కోసం చాలా కష్టపడుతున్నాడు పెళ్లి కాకముందదే చాలా బాధ్యత గా ఉన్నాడు పెళ్లి అయ్యేక ఇంకా ఎక్కువ బాధ్యతలు ఉంటాయి అవి అయన సులువగా నెట్టుకువస్తాడు.... ఆయన కి వచ్చే భార్య అదృష్టం కష్టం పడే వ్వక్తి దొరికిందుకు

    • @kishoresrihari7030
      @kishoresrihari7030 2 місяці тому +7

      True

    • @satyamba8252
      @satyamba8252 2 місяці тому

      Aayana kasta jeevi Ane padhuli aayana oka baadhyathaparudu appatiki maa godavari kurraadu hats off to him​@@kishoresrihari7030

    • @Hello_friendzz
      @Hello_friendzz 2 місяці тому +2

      నేను కూడా బాధ్యతగా ఉంటా 😂

    • @bhagavanreddy174
      @bhagavanreddy174 2 місяці тому +2

      Em thammudu intha kashtam chesthunnav 35000 ki mana India lo dorkuthai kada

    • @VarmaBhai-rx3gd
      @VarmaBhai-rx3gd 27 днів тому

      ​@@bhagavanreddy174 no chance bayya

  • @sudheermoguluri6132
    @sudheermoguluri6132 2 місяці тому +192

    నువ్వు నిజంగా మంచిడోవి అయితే అతనకు ఈ విడియో కి వొచ్చిన డబ్బులు సగం ఇవ్వు బ్రో ఇచ్చినట్టు ప్రూఫ్ తొ విడియో పెట్టు బ్రో

  • @StrikerrX
    @StrikerrX 2 місяці тому +286

    That man working for his family the real life GOAT 🔥

  • @mydukurmaniroyal999
    @mydukurmaniroyal999 2 місяці тому +554

    బ్రో you tube లో ఈ వీడియో కి వచ్చే అమౌంట్ మొత్తం ఆయనికి ఇస్తే ఆయన ఇంకా సంతోషంగా ఉంటాడు బ్రో

  • @pavanpadi7489
    @pavanpadi7489 2 місяці тому +262

    వెనకాల ఉన్న ఫ్యామిలీ కోసం...
    ఇంతటి కష్టాన్ని భరిస్తున్న
    ఈ అన్నకు నా హ్యాట్సాఫ్ 👏👍

  • @krsams1491
    @krsams1491 2 місяці тому +22

    అన్నయ్య నా జీవితం లో మత్రమే కష్టాలు వున్నాయి అనుకున్న.దేవునితో ప్రతి రోజూ మొర పెట్టుకునే వాడిని.నా కష్టాలకు భయపడి బాధపడిన రోజులు చాలా వున్నాయి. కానీ ఈ వీడియో చూసిన తరవాత నేను ఎంత పిరికి వాడిని అని సిగ్గు పడుతున్న నీ కష్టం ముందు తల వంచి నీకు సలాం చేస్తున్న. ఇక ముందు దేవుని ప్రార్థిస్త కష్టాలు పోవాలని కాదు కష్టాలును ఎదుర్కునే శక్తి ఇవ్వమని. థాంక్స్ అన్నయ్య ఈ వీడియో పోస్ట్ చేసినందుకు.

  • @tallurisusan5540
    @tallurisusan5540 2 місяці тому +84

    అంత కష్టమైన పని చేస్తూ కూడా తమ్మడు ముఖంలో నవ్వుకి🙏🙏🙏🙏 కుటుంబం కొరకు కష్టంలో కూడా ఇష్టం తో ఉద్యోగం చేస్తున్న తమ్ముడికి దేవుడు మంచి భవిష్యత్ , మంచి భార్య ఇస్తాడు. కష్ట పడిన వారు తప్పకుండా సుఖపడతారు. God bless you abundantly

  • @jadav.vishu94
    @jadav.vishu94 2 місяці тому +94

    మీరు గ్రేట్ తమ్ముడు... మీ ఫ్యామిలీ కోసం మీరు చేసే కష్టనీ ఇష్టం గా చేయడం సూపర్బ్ జై హింద్ జై భారత్

  • @kranthivipparthi5215
    @kranthivipparthi5215 2 місяці тому +62

    అన్న ఈ వీడియో కి వచ్చిన మనీ లో కొంత తనకి ఇవ్వండి చాలా కష్టపడుతున్నాడు మీ అన్ని వీడియో లా కంటే ఈ వీడియో బాగా వివ్స్ వచ్చాయి నేను కూడా చాలా మందికి షేర్ చేశా

  • @NIDUGATTIKISHORGOUD
    @NIDUGATTIKISHORGOUD 2 місяці тому +35

    Shiva bro ఆ అన్నకు youtube ఛానల్ పెట్టించు అతను రోజు అతని వృత్తి చూపించుకుంట్టు మిలా extra money 💰 సంపాదిస్తాడు

  • @rajunaidu-zf2uu
    @rajunaidu-zf2uu Місяць тому +5

    ఈ వీడియో చూశాక మీలాంటి వాళ్ళు పడే కష్టం ముందు నాకు వచ్చే సమస్యలు చాలా అంటే చాలా చిన్నవి ...great anna meeru...👍👏

  • @syedjilanihussain8155
    @syedjilanihussain8155 2 місяці тому +34

    No words for this man 🙏
    His patience 🔥
    Hence proved .
    We Men are brave ❤

  • @jusnajusna1385
    @jusnajusna1385 2 місяці тому +45

    చాలా బాగా కష్టపడుకుంటున్నావు నువ్వు ఎప్పుడు దేవుడు వలన సంతోషంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను శివ తమ్ముడు సత్యం తమ్ముడు శివ తమ్ముడు నీ వీడియోలు ప్రతి ఒక్కటి చూస్తున్నాను లైక్ చేస్తున్నాను🥰🥰

  • @ShivaShankar-sf6pr
    @ShivaShankar-sf6pr 2 місяці тому +92

    అన్న ఈ కువైట్ గురించి the got life అడుజీవితం movie తీసారు ఎవరైనా వెళ్ళేవాలు ఉంటే ఈ మూవీ చూసి వెళ్ళండి 😢😢😢

    • @GVRVlogs-
      @GVRVlogs- 2 місяці тому +10

      అది 1992 లో జరిగిన కథ ఇప్పుడు అలా లేదు ఇక్కడ కువైట్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్లాలి అంటే తన ఒరిజినల్ ఓనర్ వస్తే కానీ బయటకి పంపించరు ఒరిజినల్ ఓనర్ తన ఐడి కార్డుతో వస్తే బయటకు పంపిస్తారు ఎక్కడ ఉన్న మొబైల్ ఫోన్ ఉంటే చాలు ఇప్పుడు

  • @srivenkycreations0067
    @srivenkycreations0067 2 місяці тому +32

    Good message Good Video Good Explanation 👏

  • @tulasiram831
    @tulasiram831 2 місяці тому +50

    ఈ కువైట్ వాళ్లు అయితే స్వార్థ పరులే అన్న ఎందుకంటే మనోడు అక్కడ అంతలా గొడ్డు ల కష్టపడుతున్నాడు కనీసం రూమ్ కి వెళ్ళిన తర్వాత పదినిమిషాలు ఏసీ వేసుకుంటే రిలాక్స్ అవ్వటానికి ఉంటుంది అటువంటిది మన వాడి రూమ్ లో ఏసీ లేదు వాళ్ల దివానీ లో మట్టికి ఏసి ఉంది ఇదెక్కడి దారుణం అన్న మనవాడు కష్టం వాళ్లకి కనిపించట్లేదా రోజు చూడట్లేదా వాళ్ళ కళ్ళతోటి ఏం మనుషుల అన్న ఈ కువైట్ వాళ్ళు. మనవాడు చాలా గ్రేట్

  • @Pandubph
    @Pandubph 2 місяці тому +24

    Video motham navvuthune matladuthunnadu❤❤❤❤

  • @Baluvolgs..
    @Baluvolgs.. 2 місяці тому +58

    Maa ఊరు పక్కన ఆ అన్న ఊరు Madhi Tanuku ❤️❤️❤️❤️ Tnq Siva Bro

  • @maheshkhambam5565
    @maheshkhambam5565 2 місяці тому +36

    అన్నా నీకు భూదేవంత ఓర్పు ఉంది అన్న మూడో వ్యక్తి లేకుండా నువ్వు ఒక్కడివే ఒంటరిగా ఆ ఎడారిలో జీవిస్తున్నారు నువ్వు చాలా గ్రేట్ అన్న నీ ఫ్యామిలీ కోసం పడే తపన చాలా గ్రేట్

  • @aayeshashaik786
    @aayeshashaik786 2 місяці тому +27

    సూపర్ అన్నయ్య వీడియో
    చాలా బాగా చూపించావు అక్కడి పరిస్థితి ని.. ఆ అన్న నిజంగా గ్రేట్ 5 ఇయర్స్ నుండి ఆ ఎడారిలో ఫ్యామిలీ కోసం కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకొని పని చేస్తున్నారు.. చాల కష్టపడుతున్నారు.. త్వరలో మంచి రోజులు రావాలి ఆ అన్నకు 🙏

  • @shaikdastagiri1231
    @shaikdastagiri1231 2 місяці тому +38

    నాకు ఎందుకో ఏడుపు వచ్చిది చిన్న😢❤

  • @SIRI-kt4xg
    @SIRI-kt4xg 2 місяці тому +2

    Nijamga great...chala kastapadutunnaru meeru ... inspired by you

  • @RajRaju_Official_07
    @RajRaju_Official_07 2 місяці тому +3

    Thank you so siva annayya ఈ వీడియో పెట్టినందుకు...ఇతని వాలకం చూస్తుంటే ఇక జన్మలో ఇంటికి వెళ్ళేటట్టుగా లేడు...అక్కడే (కువైట్) ఎడారిలో స్థిరపడిపోయేటట్టుగా ఉన్నాడు...❤ Hats off satthi annayya...And Take Care of your Health 🙏🏻

  • @vyk9815
    @vyk9815 Місяць тому +7

    Akkada untuna person challa great. Challa decent polite ga matladutunaru. And challa patience undhi brother miku great

  • @bujjiroja9824
    @bujjiroja9824 2 місяці тому +46

    Waiting anna nee దగ్గర నుంచి ఈ వీడియో కోసం

  • @jangiti_murthy_mudhiraj
    @jangiti_murthy_mudhiraj Місяць тому

    Nice information

  • @sgangadhar1111
    @sgangadhar1111 Місяць тому +4

    నువ్వు చాలా గ్రేట్ బ్రో 🙏🙏🙏

  • @jaggu7046
    @jaggu7046 2 місяці тому

    ❤❤❤

  • @Nareshyadav-uk8dh
    @Nareshyadav-uk8dh 2 місяці тому +15

    Anna great 👍 anna nee sahamsam super 👍

  • @Cherryyoutubechannel-r1t
    @Cherryyoutubechannel-r1t 2 місяці тому

    Super great

  • @Truevalue-d3i
    @Truevalue-d3i 2 місяці тому +23

    అన్నా నీకు నా శతకోటి వందనాలు 🙏

  • @ravalikolli
    @ravalikolli 2 місяці тому +25

    Omg ur real hero man i dont have words omg just hatsoff thats it

  • @ghousemoddin3184
    @ghousemoddin3184 Місяць тому +1

    God bless you 😊

  • @seshavenisatyam9884
    @seshavenisatyam9884 2 місяці тому +5

    Very inspiring video by Siva garu in all his videos

  • @JanardhanRavirajuCh
    @JanardhanRavirajuCh Місяць тому +1

    Super anna chala viluaina information vedio chesavu super ❤

  • @durgaprasadkona5389
    @durgaprasadkona5389 2 місяці тому +19

    Recent days lo nenu chusina the best video. Hats off to that guy....❤❤❤❤❤

  • @PasupuletigunasriGunasri
    @PasupuletigunasriGunasri 2 місяці тому +2

    సూపర్ బాగుంది ఎవరు లేకపోయినా మిరు జంతువులతో హ్యాపీగా ఉంటుంటే బావుంది ఎంత కష్టమైనా మీరు ఆ జంతువులతో ఆనందంగా ఉన్నారు కదా సూపర్ అమ్మ మీరు ఎల్లకాలం సంతోషంగా ఉండాలి❤🙏🙏🙏 ఎంత కష్టంలో కూడా మీ మొహం లో ఉన్న చిరునవ్వు సూపర్

  • @tom_958
    @tom_958 2 місяці тому +5

    He is very hardworking, positive thinking and having very high patience guy which is very rare now a days. I am very thankful for this video, thankyou soo much for showing sach a wonderful guy in your channel. I hope for his success, happyness and health. God bless him. Love from india.

  • @ShobhaM-sl2xz
    @ShobhaM-sl2xz 2 місяці тому +3

    Super video challa bagundi sir

  • @venkateshsalakanchu9154
    @venkateshsalakanchu9154 2 місяці тому +3

    Great 👍 brother 👏👏 good information 😊

  • @YakubYakubpasha-y7p
    @YakubYakubpasha-y7p 2 місяці тому +3

    Supar inspayrig bro thancyu

  • @varuntejanani
    @varuntejanani 2 місяці тому +8

    చాలా బాదగా ఉందీ భయా ....చూస్తుంటే.... ఈ వీడియో షేర్ చేసినందుకు మికూ.... అబ్బాయికి నమస్కారం....

  • @ramakrishnapalika6070
    @ramakrishnapalika6070 2 місяці тому +1

    You are great brother

  • @Santhi-w4r
    @Santhi-w4r 2 місяці тому +3

    తమ్ముడు నువ్వు చాలా చాలా సూపర్ తమ్ముడు గాడ్ బ్లెస్స్ యు నాన్న పెళ్లి కాకపోయినా అంత బాధ్యత తీసుకొని అంత కష్టపడుతున్నందుకు దేవుడు నిన్ను దీవించును గాక కువైట్లో కష్టం ఎలా ఉంటదో నాకు తెలుసు సూపర్ సూపర్ చిన్న

  • @kingofmyworld6961
    @kingofmyworld6961 Місяць тому +1

    really inspiring 😢😢

  • @zeenathkausar1610
    @zeenathkausar1610 2 місяці тому +12

    SUPER DUPER VIDEO TWO HEROES OUR OUR TELUGU STATE WORKING SOOOOO HARD GOD BLESS YOU BOTH ❤

  • @Petrichor_reverie
    @Petrichor_reverie 2 місяці тому +2

    Appreciate @siva for showing the reality of Kuwait. Your videos create lot of awareness.

  • @Reddygaru1994
    @Reddygaru1994 2 місяці тому +7

    I loved this video nice vlogs last sentence is superb

  • @SekharKaranam-xz9ct
    @SekharKaranam-xz9ct 2 місяці тому +1

    God bless you 🙏

  • @cherukurivsrao2555
    @cherukurivsrao2555 2 місяці тому +21

    hatsoff bro

  • @tejeshwarkurella8708
    @tejeshwarkurella8708 2 місяці тому +1

    Great Video 👍🏻

  • @MeesalaNandhu
    @MeesalaNandhu 2 місяці тому +5

    Super so nice👌👌👌

  • @MRavi-hg2oy
    @MRavi-hg2oy 2 місяці тому +4

    అన్నా నువ్వైతే సూపర్ కష్టాన్ని దాస్ పెట్టి నవ్వుతున్నావ్ అన్న సూపర్

  • @yallamellivenkatalakshmi-vp2to
    @yallamellivenkatalakshmi-vp2to 2 місяці тому +2

    ఆ వీడియో చూసి చాలా గర్వంగా ఉంది.. Ma ఊరే... గాబట్టే..

  • @Suneectha333
    @Suneectha333 2 місяці тому +5

    God bless you

  • @Bhavani-b1p
    @Bhavani-b1p 2 місяці тому +1

    God. Bless you. Thamudhu

  • @mulakalapalliakhil3362
    @mulakalapalliakhil3362 2 місяці тому +8

    35000 salary ki antha kasta padutunav antey meru chala great bro..😢😢

  • @Rajeswari-j72
    @Rajeswari-j72 2 місяці тому +7

    Family kosam kashtanni kuda eshtam gaa bharistunnadu chala great🎉

  • @sailu8120
    @sailu8120 2 місяці тому +2

    నువ్వు చెప్పే ప్రతి మాట చాలా విలువైన మాటలు చెప్తున్నావ్ అన్న 🙏🙏🙏

  • @rajendramorampudi4482
    @rajendramorampudi4482 2 місяці тому +42

    Dear siva, ee vlog money itaniki iste baguntundi

    • @folkbeats863
      @folkbeats863 2 місяці тому +7

      Yes
      Malli aa video upload chei echi
      Vachina money nuvvu thisuko bro

    • @kiranroyal4269
      @kiranroyal4269 2 місяці тому +3

      Thats good

  • @JalamaniBoddapu
    @JalamaniBoddapu 2 місяці тому

    Likes more and more happy

  • @aruna305
    @aruna305 2 місяці тому +27

    Pani pakkana pedithe antha yendalo family kosam pani chestunaru chudandi nijanga Mee kallaki namaskaram cheyali sir Bhade bayapadi pakkana vellipothundhi mimmalni chusi jagratha ga vundandi ❤❤❤❤

  • @KruparajuRishabh
    @KruparajuRishabh Місяць тому

    Hats off ❤

  • @umamaheswararaochigurupati1946
    @umamaheswararaochigurupati1946 2 місяці тому +7

    God bless you my boy,...all the best

  • @dastagirirasoori8235
    @dastagirirasoori8235 2 місяці тому

    👍👍👌👌

  • @Kumarikumari-b5z
    @Kumarikumari-b5z 2 місяці тому +3

    Good bless you satti garu

  • @Ravi70mmtalkies
    @Ravi70mmtalkies Місяць тому +7

    సూర్య రావు పాలెం, ఉండ్రజవరం మండలం,పశ్చిమ గదావరి జిల్లా.

  • @varukolusanthosh9
    @varukolusanthosh9 2 місяці тому

    The goat life almost 😮

  • @jagadeshvvlogs
    @jagadeshvvlogs 2 місяці тому +7

    అక్కడ అంత కష్టపడి పనిచేస్తున్న అతనకి శతకోటి 🙏🙏🙏🙏
    ఇంతమంచి వీడియో తీసినందుకు నీకు 👏👏👏

  • @nanineduri9451
    @nanineduri9451 2 місяці тому +1

    You are great anna

  • @gandhamvenkatarao1296
    @gandhamvenkatarao1296 2 місяці тому +7

    చాలా సమయం మీరు అతనితో ఉన్నారు కదా మీ బాస్ ఏమీ అనరా బ్రో
    మంచి విషయాలు తెలిపినందుకు ధన్యవాదాలు

  • @sobhanyayapati6593
    @sobhanyayapati6593 Місяць тому

    Very good information God bless you and sathi

  • @pedadaakhil
    @pedadaakhil 2 місяці тому +5

    The goat life movie chusina feel occhindi anna malli okasari.......

  • @ganachowdary07
    @ganachowdary07 2 місяці тому +1

    This video Helpful for who are going to Dubai

  • @laddueditz839
    @laddueditz839 2 місяці тому +3

    Great ❤👍🏻

  • @MadhavreddyNatham
    @MadhavreddyNatham 2 місяці тому +1

    Anna nuvvu great 👍

  • @Ramu_Honey
    @Ramu_Honey 2 місяці тому +5

    Siva anna nice baga chupimchavv ❤

  • @sannalagopalakrishna7127
    @sannalagopalakrishna7127 2 місяці тому +2

    BEST N TOP VIDEO FRM U

  • @sathishmula6077
    @sathishmula6077 2 місяці тому +7

    భారత్ మాత కి జై

  • @M.NagaBabu
    @M.NagaBabu 6 днів тому

    మీ వీడియో సూపర్ అన్న

  • @nickeyvlogs-rp2un
    @nickeyvlogs-rp2un 2 місяці тому +8

    Nuvvu nijangaa great anna nuvvu bagupadthav life lo ekkadiko veltharu nice anna 👍👍👍👍

  • @GaneshGaneshlaveti
    @GaneshGaneshlaveti 18 днів тому

    Excellent annaa nuvu

  • @GunnalaSurendar
    @GunnalaSurendar 2 місяці тому +9

    ఇన్ని రోజులకు ఈ రోజు ఒక మంచి వీడియో పెట్టావ్ బ్రో కోవైట్ లో ఎడారి 5 ఇయర్స్ నుంచి జర్నీ చేస్తున్నాడు మంచి వీడియో పెట్టారు కోవైట్ కీ గాని గల్ఫ్ కీ రావాలి అంటే ఈ వీడియో చూసి అన్ని తెలుసుకొని రావాలి 👌🥰

  • @SrikanthDharavath-lg7pu
    @SrikanthDharavath-lg7pu 16 днів тому

    కువైట్ కెళ్ళి అతని కష్టాలు తెలుసుకొని మరి అడిగి చెప్పినందుకు చాలా థాంక్స్ బ్రో నీకు 🙏

  • @hemalathakarinki6815
    @hemalathakarinki6815 2 місяці тому +3

    Super bro nv video chala Baga thisav

  • @Saddam.007
    @Saddam.007 2 місяці тому +4

    Malik aapko salaamath rakhe ameen summa ameen

  • @sandhya3419
    @sandhya3419 2 місяці тому +4

    E video viral ite bagundu

  • @nagk-yv7jz
    @nagk-yv7jz 2 місяці тому +2

    Best video bro

  • @ahmedshaik.3464
    @ahmedshaik.3464 2 місяці тому +3

    Allah bless you dear.

  • @Balakota95
    @Balakota95 8 днів тому

    దేశం గాని దేశంలో మీరు మీ లాంటి వాళ్లు సుఖంగా ఉంటున్నారని మేము అనుకోము సోదర..❤

  • @Sowji617
    @Sowji617 2 місяці тому +4

    Ilanti manchi manchi videos chesthunnaru aa yedarilo aa anna pani chesthunnanduku 🙏🙏 chala great

  • @akheelbinamrooakheelbinamr3123
    @akheelbinamrooakheelbinamr3123 2 місяці тому +1

    Hat's off to you bro for your hard work ❤❤❤❤❤

  • @nandivardhanaraosuram3402
    @nandivardhanaraosuram3402 2 місяці тому +23

    పాలు, తేనెలు ప్రవహించు దేశము లో పుట్టి , ఎడారి దేశంలో నా అనె వాడు లేనిచోట ఉద్యోగం చేస్తూ కష్టపడుతున్నావ్...😢😢; భారత దేశంలో రాజకీయ నాయకులు చేసే అవినీతి! ఈ ప్రపంచంలో ఏ దేశంలోనూ ఉండదు.... అవినీతి భారత్ కి ....జై!!!!

    • @rohith9606
      @rohith9606 2 місяці тому +1

      పాలు తేనెలు ప్రవహించు దేశం, ఈ లైన్ ఎక్కడో చదివినట్లుoది.

  • @varalakshmi9983
    @varalakshmi9983 2 місяці тому +1

    Great vedio Shiva garu ❤

  • @yallamellivenkatalakshmi-vp2to
    @yallamellivenkatalakshmi-vp2to 2 місяці тому +4

    సూర్యారాపాలెం మాది... Na పేరు జాన్... Ma వీధి పక్కనే

  • @manjunathareddyreddy5738
    @manjunathareddyreddy5738 2 місяці тому

    oh my god......!!

  • @HffHff-j8u
    @HffHff-j8u 2 місяці тому +9

    Good information annaya

  • @bhaskarvenkatesh5277
    @bhaskarvenkatesh5277 5 днів тому

    Super brothers