Oumuamua: The Mysterious Interstellar Visitor Faster Than Any Known Object in Our Solar System!

Поділитися
Вставка
  • Опубліковано 1 гру 2024

КОМЕНТАРІ • 12

  • @manojsuryareddy2379
    @manojsuryareddy2379 18 днів тому +2

    Annnaaa nv cheppedi copy and past ani ckeargaa ardhmavuntmdhi... Edemaina infirmation correct

  • @ramanakumari3652
    @ramanakumari3652 Місяць тому +2

    Chala baga vivarincharu

  • @chandrashekarseshadri3606
    @chandrashekarseshadri3606 Місяць тому +2

    Mh 370 vimaanam matam gurin chi oka vedio cheyyamu.

  • @prakashk1768
    @prakashk1768 Місяць тому +1

    ఏదో ఒకటి ,క్రింద పడలేదు

  • @MadanagopalreddyKamireddy
    @MadanagopalreddyKamireddy 18 днів тому +1

    Gundrati flying sosder lu vnnai

  • @gandikotavittal3162
    @gandikotavittal3162 18 днів тому +1

    Language ఘోరం

  • @srkmurthy880
    @srkmurthy880 22 дні тому +1

    ఒమోవామూవా కాదది. "యహోవా ఓ దేవా"అది. యహోవా తన సృష్టిని వీక్షించేదశలో కావాలనే ఈ లీకిచ్చాడు. మహానుభావుడు. అది దైవజనులకు తప్ప ఎవరికీ అర్థంకాదు. దీనిపై దైవజనులు స్పందిచాలి. యేసు రేండోరాకడకు సూచనక్రియగా నాకనిపిస్తుంది. కాదంటారా
    దైవజనులారా మీకు మహిమ కలుగుగాక

  • @అహంబ్రహ్మష్మి

    నేను ఒక ufo చూసాను

    • @cometubetourism
      @cometubetourism  25 днів тому

      @@అహంబ్రహ్మష్మి wow, great.

    • @అహంబ్రహ్మష్మి
      @అహంబ్రహ్మష్మి 25 днів тому

      @cometubetourism నిజం
      మీరు వెటకారంగా అన్నా
      ఇది నిజం...
      వైజాగ్ లో అర్ధ రాత్రి
      new రేసపువాని పాలెం లో
      అప్పుడే virgin mobile key pad cell కొన్న
      అది నా first mobile
      ఆ రెండో night నాకు నిద్ర పట్టక మొబైల్ ని గెలుకుతూ
      customer care కి కాల్ చేసాను
      lady telicaller line లోకి వొచ్చి moblie ని ఎలా use చెయ్యాలో చెప్తుంది
      ఆ టైములో నా friend యేసు వాళ్ళ mother తో గొడవపడి
      బయటకి వొచ్చి కూర్చున్నాడు
      నేను వాడిని చూసి వెళ్లి వాడితో మాట్లాడుతుండగా
      మాకు చాలా దగ్గరగా అంటే 20 అడుగుల ఎత్తులో
      వొచ్చి ఆగింది ... అసలు sound లేదు
      అది రౌండ్ గా దాని చుట్టు tube లైట్ ని సర్కిల్ గా చేస్తే ఎలా ఉంటుందో అలా 5 రకాల lights మధ్యలో చాలా white light వెలుగుతూ చాలా అందంగా ఉంది ఆ వొస్తువు
      నేను దాన్ని చూస్తూ అలానే ఉండిపోయాను
      అది చాలా తక్కువ టైం లోనే
      అక్కడి నుంచి ఆకాశంలో ఒక చుక్కల మారిపోయింది
      అంటే ఊహకి కుడా అందని వేగంగా కదిలి వెళ్ళిపోంది
      అంటే నా జీవితంలో first time కాంతి వేగాన్ని చూసాను
      అది నేను ఇప్పటికి మర్చిపోలేను