రవికాంత్ గారు.. ఈ రోజు మీ మాటలు direct మీ మనసులోంచి వచ్చాయి అనిపించింది.. చాలా బాగా చెప్పారు.. మీ మాటలన్నీ సత్యాలే! మిమ్మల్ని చాలా పొగడాలని ఉంది కాని మనస్సంతా స్తబ్దంగా ఉంది.. మీరు ఇలాగే వీడియోలు చేసి వీలైనంత మందికి సహాయం అందించగలగాలని , అలాంటి ఉన్నత స్థితిలో మీరు ఎప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను..సెలవు..
సార్ మీరు బాగాచెప్పారు సార్, మీరు చెప్పేది 100% కరెక్ట్ సార్ . టీచర్స్, పేరెంట్స్ కాదు సార్ బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు కూడా ఉన్నారు సార్. కానీ స్టూడెంట్ కి మనోస్థైర్యం ముఖ్యం అధిలోపిస్తే అనర్ధాలు జరుగుతాయి సార్. ముక్యంగా అష్టల్లో ఉండే పిల్లలు చాలా ఇబందులు పడుతున్నారు సార్
మీరు చెప్పింది కరెక్ట్ అండి నాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి 70% మార్క్స్ వస్తే వాడు అస్సలు చదవడు అని చెప్పి వాడికి స్కూల్లో చెప్పేది చాలాక ఇంటికొచ్చి హోమ్ ట్యూషన్స్ కూడా వాన్ని కాల్చుకుతింటున్నారు
నమస్తే డాక్టర్ గారు వీడియో చాలా బాగుంది సార్ నేను ఒక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుని మా పాఠశాలలో ఉండే సమస్య ఏంటంటే పిల్లలకు ఇంటి వద్ద ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది తల్లిదండ్రులు తక్కువ చదువుకున్న వారు, చదువు లేని వారు కావడం వల్ల పిల్లల చదువు మీద దృష్టి పెట్టలేకపోతున్నారు .అంతేకాకుండా పిల్లలు ఇతర వ్యాపకాలకు, చెడు అలవాట్లకు గురి అవుతున్నారు. పాపం వాళ్లు మంచివాళ్లే కానీ సరైన మార్గదర్శకత్వం లేకపోవడం వల్ల ఇంటి వద్ద ఉన్న సమస్యలు డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్ కావడం వల్ల ఉపాధ్యాయులు వారి మీద ఎంత శ్రద్ధ పెట్టినప్పటికీ చాలామంది విద్యార్థుల్లో మార్పు తీసుకురాలేక పోతున్నాము ఈ విషయంలో చాలా బాధగా ఉంటుంది సార్. మీరన్నట్టుగా ఈ పిల్లలే అసలైన శక్తి . వీరు మాత్రమే మన దేశాన్ని నడిపించ గలరు అంతేకాకుండా పేద, దిగువ మధ్య తరగతి, మధ్యతరగతి విద్యార్థులు భవిష్యత్తు లో దేశానికి వివిధ రంగాలలో పని చేయగలిగిన వాళ్ళు .ఎందుకంటే ఉన్నత వర్గాల వారు రెక్కలు కట్టుకుని ఎగిరిపోయే అవకాశం ఉంది. ఈ సమస్యపై కూడా మీ సలహాతో వీడియో చేయండి సార్
ధన్యవాదాలు డాక్టర్గారు.మీలాంటివాళ్ళు చెబితే కొంతైనా సమాజం మారుతుంది అనే నమ్మకం కలుగుతుంది. ఈ రోజులలో అతి పెద్ద ముఖ్యమైన అంశాలు జనాభా నియంత్రణ లేకపోవడం పర్యవరణం పట్ల బాధ్యతలేకపోవడం అవినీతి . చాలా బాధాకరమైన విషయమేమిటంటే చదువు'కొని' వుండటం వల్ల చదువంటే మార్కులు కాంపిటీషన్ మాత్రమే అయిపోయింది.అన్ని ఒకదానితో ఒకటి సంబంధించినవి ,కానీ ఇంకా మూర్ఖత్వాలు,అంధవిశ్వాసంతో తిరోగమనం చెందుతుందేమో సమాజం అనిపించేలా వుంది.
Teachers encourage అనేది compulsory వుండాలి.kani sir teachers కూడ cast feelings ఎంత బాగా చదివినా marks వేయరు, వాళ్ల cast leda high professional jobs వున్న వాళ్ల పిల్లలకు మాత్రం చదవక పోయిన ఎక్కువ marks వేస్తారు నేను చదివే timelo ఇలాంటి చాలా చాలాసార్లు experience చేసాను పైగా marks వేయరు,encouragement అసలు వుండదు sir
మీరు చెప్తూ ఉంటే నాగురించి నాలాంటి వారి గురించి చెప్పినట్లు ఉంది....😢 అవకాశాలు అందిపుచుకోలేక,అవకాశాలను సృష్టించుకోలేక..సతమతమయ్యే నాలాంటి లేదా మాలాంటి వారికోసం ..చాలా బావుంది
Hello Doctor garu.bagunnara. నేటి. విద్యార్దులే ,పిల్లలే, రేపటి అదృష్టవంతులు అయిన భారతీయ పౌరుడు , పౌరురాలు కాబట్టి ,టీచర్ అందరూ.100 కి 150 marks , ఇచ్చి పిల్లలు , హాయిగా ఆడుకోవడానికి , అవకాశం ఇవ్వవలసినదిగా మనవి.,🌸
Students ane kaadhu normal gaa kuda chaala mandhi thoti vaarini thakkuvachesi chusthuvuntaaru ee lokamlo puttina prathi human ki value vundhi ani andharu thelusukovaali,doctor gaaru meeru chaalaa chakkagaa vivarincaaru thank you so much 🙏 🙏🙏😊
Every parents idi chudatam kadu patiste bavundu sir. Educational institutes commercial ga kakunda pasi pillala future gurinchi aalochiste. Baguntundi. Tq so much sir.
Dr garu..... I appreciate the fact u mentioned that a true teacher is one who bridges an average student to higher levels..... I am satisfied dat I have always lived da way, t in my teaching career... When I see the SMILE on my economically backward students' face , when they r able to see dat even they have scored high.... I feel the TRUE reward is this ...THEIR SMILE & CONFIDENCE..... I feel so satisfied dat I am on the right track when u mentioned the same... .even thou I am not HIGH paid.... It is a LUCK even for teachers to be in the RIGHT hands.... Principals of colleges shud JUSTFULLY pay Teachers... EVERY STUDENT DESERVES A WELL PAID TEACHER.... DR. GARU.....PLZ MAKE ONE VIDEO ON INSTITUTION HEADS , who are using JUST PASSED PG students to teach the present PG students ,just for HIRING for LESS money... This is a COMMON problem in Hyderabad colleges.. Plz sir address this issue in ur VIDEO & give ur peace of mind to them .
Meeru super ravi kanth garu....meeru chepte chala dhairyam ga untundi...mee lanti doctors undali andi...sagam jabbu mee matalu thone taggipotundi....meeru migita doctors ki inspiration ga undali.Mee daughters chala lucky andi mee lanti father dorikinanduku.God bless you Ravi kanth garu.
Good encouragement to parents to take good decisions about their children one of the best best doctor in the world thanku once again ravikanth garu huge respect to u fm bottom of my heart
డాక్టర్ గారు మీకు చాలా ధన్యవాదములు. ఎందుకంటే యూట్యూబ్ చానల్ ద్వారా మీరు ఇచ్చే ఉచిత ఆరోగ్య సలహాలు సమాజానికి (ముఖ్యంగా పేద మధ్య తరగతికి) ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. మీరు మంచి మనసు గల *వైద్యులు* కానీ మీరు ఆ స్థాయికి రావడానికి మీ అదృష్టమే కారణం అంటున్నారు. ఈ మీ అభిప్రాయం సమాజాన్ని అజ్ఞానం వైపు ఆలోచింప చేసే దిశగా ఉన్నది. మీరే అన్నారు మీ నాన్నగారి సహకారం లేక పోతే, మీరు చదవకపోతే ఈ స్థాయికి వచేవారా.. మీ శ్రమ కృషి పరిస్థితులు మీకు కలిసి వచ్చాయి. కానీ అది మీ అదృష్టం ఏ మాత్రం కాదు.
Dr Ravi garu really you are great Emi chepparu tammudu nijamga naaku brother emi kritam janmalo meeru nenu same anukuntanu naa pillalni ilafe encourage chestunnanu kuda Nijamga Mee parents janma dhanyam inta manchi kodukube kannaru emi simplicity 👌🤝
sir very good messege sir maa babu jee IIT seat raledhu ani chala badhapaduthunna but mee messege chala motivete chesindhi tq so much sir may god bless you sir god bless your family
Well said sir. Teachers need to treat everyone unbiased. They should encourage weak students and pay more attention towards them so that they wont feel inferior to other top students. In my school days teachers and students used to interact like friends.
No words sir thankyou so much 🌹🙏Naku gallbladder stones unnayi sir three months homeopathy vadinanu scanning cheyinchukonnanu 1mm kuda thaggaledu 9mm multiple stones ani vachindi Naku pain eami ledu future lo problem vastundemo ani vellanu homeo ku akkada doctor malli three months eve medicine vadandi Mari scanning cheyinchukondi antunnaru appudu thaggaka pothe ani adiganu malli three months vadali scanning cheyinchukovali ani annaru Ela enni sarlu cheyinchukovali ante exam pass ayye varaku two years kuda pattachu annaru one month ku 2,800rs medicine avuthu undi asalu ee homeopathy medicine gallbladder stones ku Pani chestunda sir maku money kastam ayina peduthunnamu okkaru sampadinchali family chaduvulu gadavali ee vishayam clarity ga theliyajeyandi sir money pettina result ravatledu Ela sir ma pillalu narayana college dantlo ayithe clovers ani devide chesi vallane pattukoni thomutharu ranks kosam chadavani varini vadilestaru eppudu AA devudu narayana college Pani padathado theliyadu pakka commercial college kani cherpinchaka eami cheyyali andaru oke fees kaduthunna kuda defferent ga treat chestaru papam pande Kalam daggara undi sir Mee smile super mimmalni chudakapothe roju gadavadu love you so much 🌹🙏
💐💐💐💐💐💐Tq sir tq very much maa papa ki assalu studys meeda intrest ledu other wise annitlo full josh tho vuntundi nenu eppudu debbalatutu vunta chaduvukomani tanaki eadi intrest aite ade cheyyamani chebutunnanu tq very much 💐💐💐
Sir, u showed me the right path to me. I'm a mother and teacher. My daughters are studying 8th and 3rd standards. My second daughter has no reading skills. How many times have I complained to teachers, but they r not taking care of her.
The message in this video reminds me of the Tare Jameen Par movie. If only we have teachers like that of Aamir Khan’s character in that movie, how beautiful every child’s school days would be ❤
Sir please ..ilanti maatalu as a parent ga nenu schools n neighbors ki cheppi cheppi alasi poyanu sir..evaru vinatledu....Andaru IIT lu ani chetta chedaraalatho kids ni torture pedutune unnaru sir..meeru schools n colleges lo speech ivvandi n government Kuda vinali sir ilanti studies ni ban cheyyali ani..thanks a lot sir
ఏ ఇద్దరు మనుషులు తమ జీవితంలో ఒకే పరిస్థితులలో పెరగరు. ఒకే కుటుంబంలో పుట్టిన పిల్లలుతో కలిపి. అందువలన , ఏ ఇద్దరినీ పోల్చటం తప్పు. ఎవరి జీవితంలో వారు తమ అవకాశాలు వెదుకు కోవాలి. కష్ట పడితే ఫలితం వుంటుంది. అందనిది వదిలేసి అందిన దారిలో కృషి చేయాలి.
Sir world or school (PUC) course 50- 60 percentage students get professional courses in 2 nd or 3rd attempt , after Engineering which is saturated field students get panic instead of medical students who study for NEET for 3-4 times and get inside the course and complete , only thing of difference between two set of students is calmness and blunt confidence that I will do , which shows way to students to become successful professional Sir - Confidence that shows the way to students Sir 🙏🙏
అందుకే మేము అంటాము మిమ్మల్ని motivational speaker & దేవుడు లాంటి "వైద్యులు " అని 🙏🙏💐🌹
రవికాంత్ గారు.. ఈ రోజు మీ మాటలు direct మీ మనసులోంచి వచ్చాయి అనిపించింది.. చాలా బాగా చెప్పారు.. మీ మాటలన్నీ సత్యాలే! మిమ్మల్ని చాలా పొగడాలని ఉంది కాని మనస్సంతా స్తబ్దంగా ఉంది.. మీరు ఇలాగే వీడియోలు చేసి వీలైనంత మందికి సహాయం అందించగలగాలని , అలాంటి ఉన్నత స్థితిలో మీరు ఎప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను..సెలవు..
సార్ మీరు బాగాచెప్పారు సార్, మీరు చెప్పేది 100% కరెక్ట్ సార్ . టీచర్స్, పేరెంట్స్ కాదు సార్ బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు కూడా ఉన్నారు సార్. కానీ స్టూడెంట్ కి మనోస్థైర్యం ముఖ్యం అధిలోపిస్తే అనర్ధాలు జరుగుతాయి సార్. ముక్యంగా అష్టల్లో ఉండే పిల్లలు చాలా ఇబందులు పడుతున్నారు సార్
మీరు చెప్పిన మాటలు ప్రతి గురువు & తల్లి తండ్రి చెప్తే పిల్లల ఆత్మ హత్యలు జరగవు
True words sir మీరు దేవుడు సార్
మీకు హాట్స్ ఆఫ్ సర్ 🫡
సార్ చాలా గొప్ప విషయం
చెప్పారు. సార్ నేను ఒక ఉపాధ్యాయురలని,, మీరు మాట్లాడింది 100% నిజం సార్ 🎉🎉🎉🎉
ఈ మధ్య మీరు వీడియోలు చేయటం తగ్గించారు డాక్టర్ గారు.
మీరు చెప్పింది కరెక్ట్ అండి నాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి 70% మార్క్స్ వస్తే వాడు అస్సలు చదవడు అని చెప్పి వాడికి స్కూల్లో చెప్పేది చాలాక ఇంటికొచ్చి హోమ్ ట్యూషన్స్ కూడా వాన్ని కాల్చుకుతింటున్నారు
నమస్తే డాక్టర్ గారు వీడియో చాలా బాగుంది సార్ నేను ఒక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుని మా పాఠశాలలో ఉండే సమస్య ఏంటంటే పిల్లలకు ఇంటి వద్ద ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది తల్లిదండ్రులు తక్కువ చదువుకున్న వారు, చదువు లేని వారు కావడం వల్ల పిల్లల చదువు మీద దృష్టి పెట్టలేకపోతున్నారు .అంతేకాకుండా పిల్లలు ఇతర వ్యాపకాలకు, చెడు అలవాట్లకు గురి అవుతున్నారు. పాపం వాళ్లు మంచివాళ్లే కానీ సరైన మార్గదర్శకత్వం లేకపోవడం వల్ల ఇంటి వద్ద ఉన్న సమస్యలు డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్ కావడం వల్ల ఉపాధ్యాయులు వారి మీద ఎంత శ్రద్ధ పెట్టినప్పటికీ చాలామంది విద్యార్థుల్లో మార్పు తీసుకురాలేక పోతున్నాము ఈ విషయంలో చాలా బాధగా ఉంటుంది సార్. మీరన్నట్టుగా ఈ పిల్లలే అసలైన శక్తి . వీరు మాత్రమే మన దేశాన్ని నడిపించ గలరు అంతేకాకుండా పేద, దిగువ మధ్య తరగతి, మధ్యతరగతి విద్యార్థులు భవిష్యత్తు లో దేశానికి వివిధ రంగాలలో పని చేయగలిగిన వాళ్ళు .ఎందుకంటే ఉన్నత వర్గాల వారు రెక్కలు కట్టుకుని ఎగిరిపోయే అవకాశం ఉంది.
ఈ సమస్యపై కూడా మీ సలహాతో వీడియో చేయండి సార్
ప్రస్తుతం ఇలా ఎవరు ఆలోచించటం లేదు సర్ ఆ విలువలు తెలిస్తే కాదు పాటిస్తే మంచి విజయాలు చూడవచ్చు మంచి మాటలు చెప్పారు thank you sir 🙏🙏🙏
ఎంతో విలువెనమాటలు చెప్పారు డాక్టర్ గారు 🙏👌👌👌👌👌🙏🏼🙏🙏🙏🙏
ధన్యవాదాలు డాక్టర్గారు.మీలాంటివాళ్ళు చెబితే కొంతైనా సమాజం మారుతుంది అనే నమ్మకం కలుగుతుంది.
ఈ రోజులలో అతి పెద్ద ముఖ్యమైన అంశాలు
జనాభా నియంత్రణ లేకపోవడం
పర్యవరణం పట్ల బాధ్యతలేకపోవడం
అవినీతి .
చాలా బాధాకరమైన విషయమేమిటంటే చదువు'కొని' వుండటం వల్ల చదువంటే మార్కులు కాంపిటీషన్ మాత్రమే అయిపోయింది.అన్ని ఒకదానితో ఒకటి సంబంధించినవి ,కానీ ఇంకా మూర్ఖత్వాలు,అంధవిశ్వాసంతో
తిరోగమనం చెందుతుందేమో సమాజం అనిపించేలా వుంది.
మీలాంటి తండ్రి,గురువు ,డాక్టర్ అందరికీ వుండాలి sir
Teachers encourage అనేది compulsory వుండాలి.kani sir teachers కూడ cast feelings ఎంత బాగా చదివినా marks వేయరు, వాళ్ల cast leda high professional jobs వున్న వాళ్ల పిల్లలకు మాత్రం చదవక పోయిన ఎక్కువ marks వేస్తారు నేను చదివే timelo ఇలాంటి చాలా చాలాసార్లు experience చేసాను పైగా marks వేయరు,encouragement అసలు వుండదు sir
మీరు చెప్తూ ఉంటే నాగురించి నాలాంటి వారి గురించి చెప్పినట్లు ఉంది....😢 అవకాశాలు అందిపుచుకోలేక,అవకాశాలను సృష్టించుకోలేక..సతమతమయ్యే నాలాంటి లేదా మాలాంటి వారికోసం ..చాలా బావుంది
In society 95% are average students only 5% students are talented ,society can't run only with these 5% people.
హరే కృష్ణా నమః 🚩🪈🚩 చాలా మంచి విషయాలు చెప్పారు అన్నయ్య మీకు ధన్యవాదాలు
Hello Doctor garu.bagunnara. నేటి. విద్యార్దులే ,పిల్లలే, రేపటి అదృష్టవంతులు అయిన భారతీయ పౌరుడు , పౌరురాలు కాబట్టి ,టీచర్ అందరూ.100 కి 150 marks , ఇచ్చి పిల్లలు , హాయిగా ఆడుకోవడానికి , అవకాశం ఇవ్వవలసినదిగా మనవి.,🌸
Children's ki meeru godfather lanti varu ❤
Well said Dear Doctor 🎉❤
I am proud to say that I'm such encouraging parents 💜 😊
Students ane kaadhu normal gaa kuda chaala mandhi thoti vaarini thakkuvachesi chusthuvuntaaru ee lokamlo puttina prathi human ki value vundhi ani andharu thelusukovaali,doctor gaaru meeru chaalaa chakkagaa vivarincaaru thank you so much 🙏 🙏🙏😊
నిప్పు లాంటి నిజం చెప్పారు sir హ్యాట్సాఫ్ Sir
చాలా విలువైన సామాజిక పరివర్తన సందేశం డాక్టర్ గారు ధన్యవాదములు 💐🙏
Every parents idi chudatam kadu patiste bavundu sir. Educational institutes commercial ga kakunda pasi pillala future gurinchi aalochiste. Baguntundi. Tq so much sir.
Dr garu.....
I appreciate the fact u mentioned that a true teacher is one who bridges an average student to higher levels.....
I am satisfied dat I have always lived da way, t in my teaching career...
When I see the SMILE on my economically backward students' face , when they r able to see dat even they have scored high....
I feel the TRUE reward is this ...THEIR SMILE & CONFIDENCE.....
I feel so satisfied dat I am on the right track when u mentioned the same...
.even thou I am not HIGH paid....
It is a LUCK even for teachers to be in the RIGHT hands....
Principals of colleges shud JUSTFULLY pay Teachers...
EVERY STUDENT DESERVES A WELL PAID TEACHER....
DR. GARU.....PLZ MAKE ONE VIDEO ON INSTITUTION HEADS , who are using JUST PASSED PG students to teach the present PG students ,just for HIRING for LESS money...
This is a COMMON problem in Hyderabad colleges..
Plz sir address this issue in ur VIDEO & give ur peace of mind to them
.
Abbbabbabbbaa doctor babu❤ entha manchiga chepparu
Meeru Andhrapradesh CM avvachu kadandi
మిమ్మల్ని దేవుని తో పోల్చుకుంటారు ఇందుకే సార్
Meeru super ravi kanth garu....meeru chepte chala dhairyam ga untundi...mee lanti doctors undali andi...sagam jabbu mee matalu thone taggipotundi....meeru migita doctors ki inspiration ga undali.Mee daughters chala lucky andi mee lanti father dorikinanduku.God bless you Ravi kanth garu.
Pillalu chala stress feel avtunnaru , grading , sections nd also studies pressure .just 5 marks taggina .. accept cheyyalekapotunnaru .okkokallu okko talent vuntundi . rankers ke value vuntundi ani society lo parenting kuda alane think chestunnaru .well explained dr gaaru ❣️
Excellent Excellent Excellent excellent Excellent 100%correct sir
Good encouragement to parents to take good decisions about their children one of the best best doctor in the world thanku once again ravikanth garu huge respect to u fm bottom of my heart
డాక్టర్ గారు మీకు చాలా ధన్యవాదములు. ఎందుకంటే యూట్యూబ్ చానల్ ద్వారా మీరు ఇచ్చే ఉచిత ఆరోగ్య సలహాలు సమాజానికి (ముఖ్యంగా పేద మధ్య తరగతికి) ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. మీరు మంచి మనసు గల *వైద్యులు* కానీ మీరు ఆ స్థాయికి రావడానికి మీ అదృష్టమే కారణం అంటున్నారు. ఈ మీ అభిప్రాయం సమాజాన్ని అజ్ఞానం వైపు ఆలోచింప చేసే దిశగా ఉన్నది. మీరే అన్నారు మీ నాన్నగారి సహకారం లేక పోతే, మీరు చదవకపోతే ఈ స్థాయికి వచేవారా.. మీ శ్రమ కృషి పరిస్థితులు మీకు కలిసి వచ్చాయి. కానీ అది మీ అదృష్టం ఏ మాత్రం కాదు.
Supper suppe మీరు గ్రేట్ సార్ సమాజాన్ని చైతన్యవంతం పరిచే గొప్ప వ్యక్తులు
Dr Ravi garu really you are great
Emi chepparu tammudu nijamga naaku brother emi kritam janmalo meeru nenu same anukuntanu naa pillalni ilafe encourage chestunnanu kuda
Nijamga Mee parents janma dhanyam inta manchi kodukube kannaru emi simplicity 👌🤝
sir very good messege sir maa babu jee IIT seat raledhu ani chala badhapaduthunna but mee messege chala motivete chesindhi tq so much sir may god bless you sir god bless your family
Well said sir. Teachers need to treat everyone unbiased. They should encourage weak students and pay more attention towards them so that they wont feel inferior to other top students. In my school days teachers and students used to interact like friends.
Very well said sir. All education institutions frm play school to Universities need to follow ur words.
100 percent correct sir meeru cheppindi, idi chala mandi parents ki manchi answer avutundi.
You always speak our mind, a really good message.... Thanks alot Doctor ji
No words sir thankyou so much 🌹🙏Naku gallbladder stones unnayi sir three months homeopathy vadinanu scanning cheyinchukonnanu 1mm kuda thaggaledu 9mm multiple stones ani vachindi Naku pain eami ledu future lo problem vastundemo ani vellanu homeo ku akkada doctor malli three months eve medicine vadandi Mari scanning cheyinchukondi antunnaru appudu thaggaka pothe ani adiganu malli three months vadali scanning cheyinchukovali ani annaru Ela enni sarlu cheyinchukovali ante exam pass ayye varaku two years kuda pattachu annaru one month ku 2,800rs medicine avuthu undi asalu ee homeopathy medicine gallbladder stones ku Pani chestunda sir maku money kastam ayina peduthunnamu okkaru sampadinchali family chaduvulu gadavali ee vishayam clarity ga theliyajeyandi sir money pettina result ravatledu Ela sir ma pillalu narayana college dantlo ayithe clovers ani devide chesi vallane pattukoni thomutharu ranks kosam chadavani varini vadilestaru eppudu AA devudu narayana college Pani padathado theliyadu pakka commercial college kani cherpinchaka eami cheyyali andaru oke fees kaduthunna kuda defferent ga treat chestaru papam pande Kalam daggara undi sir Mee smile super mimmalni chudakapothe roju gadavadu love you so much 🌹🙏
సమాజం పట్ల మీకున్న భాధ్యతకు 🙏🙏🙏
Good motivational suggestions, I appreciate ppl like you who come forward to express your ideology, experience for betterment of society. 👍
Chaala manchi vishayam chepparu sir. Andhari paristhithulu okelaga undavu. Pillala gurinchi Parents aalochana vidhaanam maaraali.
Amezing video sir చాలా చాలా బాగుంది 👏👏👏👏👏👏👏👏
Your are not only doctor motivation coach too❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Sir as a teacher నాకు మాటలు లేవు ఈ వీడియో చూసాక
Good example Dr thank you very much sir
థాంక్యూ సార్ Mసునీత.విజయవాడ
సూపర్ గా చెప్పారు సార్100% నిజం
Fantastic presentation 🙏🙏🙏
🤝💐Thank you so much for your valuable time spent to us & suggest motivation words , Thank you Very much Sir ❤🤝💐
Excellent suggestions dr ravikanth garu .
💐💐💐💐💐💐Tq sir tq very much maa papa ki assalu studys meeda intrest ledu other wise annitlo full josh tho vuntundi nenu eppudu debbalatutu vunta chaduvukomani tanaki eadi intrest aite ade cheyyamani chebutunnanu tq very much 💐💐💐
Nijam sir chadhuvakunte pattinchukovatle education system commercial ayyindhi
Thankyou. Today all educational institutions completed commercial for higher education syllabus.
Meeru cheppandi 100% correct sir.
Great sir
మీరు సూపర్ సార్ ❤❤
చాలామంచిసందేశం. ప్రతితల్లితండ్రిగ్రహించాలి.పిల్లలకినైతికవిలువలు దేశభక్తినేర్పాలి.నేటిచదువులుపొట్టకూటికితప్పసంస్కారంనేర్పడంలేదు
Super saying sir.. iam a teacher educator
Doctor garu meru chala mamchivaru.
We will pray for GOD bless you's family also 🙏
Good motivational speaker
Sir, u showed me the right path to me. I'm a mother and teacher. My daughters are studying 8th and 3rd standards. My second daughter has no reading skills. How many times have I complained to teachers, but they r not taking care of her.
Very important topic sir thank you very much sir
Yes, Dr. I agree with you, parents are responsible for the children
The message in this video reminds me of the Tare Jameen Par movie. If only we have teachers like that of Aamir Khan’s character in that movie, how beautiful every child’s school days would be ❤
Thank you doctor, for your valuable words, every teacher and parent is a doctor if he follows your statement this is called mental healing treatment.
Sir, you are the inspiration to all ages
Thank you soooooooomuch sir.
Chala baga chepparu anna.. meeru all rounder... Memu kuda okkosari kids education vishayam lo arustham inka nunchi vallani motivate chese vidhamga matladatham bro...
Sir please ..ilanti maatalu as a parent ga nenu schools n neighbors ki cheppi cheppi alasi poyanu sir..evaru vinatledu....Andaru IIT lu ani chetta chedaraalatho kids ni torture pedutune unnaru sir..meeru schools n colleges lo speech ivvandi n government Kuda vinali sir ilanti studies ni ban cheyyali ani..thanks a lot sir
Superb explanation sir
Chala baga chepparu sir
Good evening sir thank you for good information
Sir Brest lifting after feeding ideas cheppandi sir...Leda medication edanna vunte cheppandi sir..oka video cheyandi sir chala mandiki use avutundi
ఏ ఇద్దరు మనుషులు తమ జీవితంలో ఒకే పరిస్థితులలో పెరగరు. ఒకే కుటుంబంలో పుట్టిన పిల్లలుతో కలిపి. అందువలన , ఏ ఇద్దరినీ పోల్చటం తప్పు.
ఎవరి జీవితంలో వారు తమ అవకాశాలు వెదుకు కోవాలి. కష్ట పడితే ఫలితం వుంటుంది. అందనిది వదిలేసి అందిన దారిలో కృషి చేయాలి.
Kindly discuss PTSD, childhood trauma and parental abuse
Nice information sir
Good advice for parents sir🙏🙏🙏🙏
Thank you so much I literally cried during whole video our feelings are expressed finally thank you it really means
Btw I'm a jee aspi tq sir
Tq doctor garu, baga chepparu
SUUUPER CHEPPARU DOCTOR GARU
Good information for parents and as well as teachers
Thanku sri
Suuuuuuper andi chala baagaa chepparu
Chala Baga cheppinaru sir
Chala baga chepparu doctor garu..manchi video ni share chesaru tnq doctor garu
Iam a neet aspirants sir iam Big fan of you
❤❤ super speech sir
ధన్యవాదాలు డాక్టర్ గారు 🙏🙏🙏
Thank-you doctor 🙏🏻
Namaste sir, Your words are really motivational. I am a teacher RUDRAYYA KAKARLA , PGT BIOLOGY
Tq sir very inspirational message 💐💐💐
Hi sir 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿 eitay bagha explain chesaaru sir thanks meeru God level sir 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Good message given by dr garu
100% correct sir chlidrens mistekes chessrante parents thappuchesinattu parents and teschers main roll sir parentski exllent video thanku sir
Dr garu 🙏🙏🙏
ఆటిజం అండ్ హైపర్ ఆక్టివ్ చిన్న పిల్లల గురించి దయచేసి వీడియో చేస్తారా సార్
Sir world or school (PUC) course 50- 60 percentage students get professional courses in 2 nd or 3rd attempt , after Engineering which is saturated field students get panic instead of medical students who study for NEET for 3-4 times and get inside the course and complete , only thing of difference between two set of students is calmness and blunt confidence that I will do , which shows way to students to become successful professional Sir - Confidence that shows the way to students Sir 🙏🙏
Thanku very much very useful soeech
Thanks for the video