యేసుదాసు పాటలో ఒక Richness,Grandier ఉంటది..Music Director Koti About Yesudasu And SP Balu

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 28

  • @GSS1230
    @GSS1230 День тому +14

    పోలిక అసహ్యంగా చిన్నపిల్లల స్థాయి ఆలోచన లాగా ఉంది. వారు ముగ్గురూ ఎవరికి వాళ్లే అసాధ్యులు మహానుభావులు.

  • @rajasekharmodugumudi8710
    @rajasekharmodugumudi8710 День тому +16

    ఈ యాంకర్ అతి మాత్రం వేరీ రిచ్ 😅

  • @srikanths2741
    @srikanths2741 День тому +4

    Sad to see telugu people are not glorifying SPB garu. they are ranking him lower. For me (tamilian), he is the greatest film playback singer. His greatness is to grasp the swaram, expression, clarity and the nativity (whichever language he sings, we can feel that its his native language). Yesudas tamil diction does have malayalam slang. SPB is the greatest ever

    • @zr1961
      @zr1961 14 годин тому +1

      Nothing like that..We telugu people also love SPB...He is certainly the most versatile and multi talented singer of the Indian Film Industry.
      Coming to GHANTASALA garu....I feel that more flavour to the style of rendition of telugu diction is added...His voice is as such unique.
      In my view SPB had more classic and melodies in Tamil than Telugu...That is why the SPBism is popular in TN and is not catching in Telugu States..
      Both for that matter.. KJY..RAFI..KK..SPB...GHANTASALA..all are great..
      Subham...Jayam..18:78

  • @navaganasrikanth6976
    @navaganasrikanth6976 День тому +1

    Both you were knowledgeable persons .
    Very good interview . Really good sir …

  • @mandalapuramanaiah1400
    @mandalapuramanaiah1400 День тому +4

    కాల ప్రవాహం ఎంతటి వారినైనా ఒడ్డుకు కొట్టేస్తుంది. కారణాలు వెతికి ప్రయోజనం ఉండదు.

  • @RavirajSamuel
    @RavirajSamuel 23 години тому +5

    అది కాలానికి సంబంధించినది. అట్లా అని గంటసాల 80s లో చిరంజీవి కీ, నాగార్జునాకి, వెంకటేష్ కీ పాడితే ఎలావుంటాది. గతం గతః

  • @dineshtalari1472
    @dineshtalari1472 День тому

    Koti gaaru very good music director.ayana music manchi rhythm undedi.beats chala baagundevi

  • @kumarreddypala2824
    @kumarreddypala2824 3 години тому

    అందరూ గొప్ప సింగర్లే అని ఒక్క మాటలో చెప్పడంలో పెద్ద విషయమేముంది ఎవరి ప్రత్యేకతలు వారివి అని చెప్పడంలో విషయం ఉంది మహాప్రాణ దీపం పాట ఐదు నిమిషాలు ఎక్కడ ఆగకుండా అలసి పోతున్నట్టు అనిపించకుండా ఆలపించిన శంకరమహాదేవన్ది ఒక ప్రత్యేకత ఆయన ఈ పాట పాడే ముందు ఎన్నో శివ క్షేత్రాలను దర్శించి నాకీపాట పాడెందుకు తగినంత శక్తినివ్వు పరమాత్మ అని పాడారు అద్భుతం అనిపించుకున్నారు

  • @yesudas9641
    @yesudas9641 День тому

    Exact analysis by Koti garu on the singers.❤

  • @seelamsureshseelamsuresh4777
    @seelamsureshseelamsuresh4777 27 хвилин тому

    ఘంటసాల, బాలుగారు, ఏసుధా సుగారు, ముగ్గురు ద గ్రేట్ లెజెండ్స్. ఒకరితో ఒకరిని పోల్చి తక్కువ చేయడం కరెక్ట్ కాదు.ఎవరి ప్రత్యేకత లు వారివే

  • @shruthirao8107
    @shruthirao8107 День тому

    Yes, koti garu and anchor is correct, ghantasala, yesudas, ramakrishna , gangadhar Sastry, Anand, this is the serial of great singers only.

  • @harhnumanthakumar301
    @harhnumanthakumar301 Годину тому

    Don’t bring unethical comparisons..all those singers are great ..so they did enjoy the appreciation from music lovers of all times ..always ..

  • @3ram3k82
    @3ram3k82 15 годин тому +1

    S P బాలు గాన గంధర్వుడు.పిచ్చి కామెంట్స్ వద్దు

  • @sivasankar7890
    @sivasankar7890 6 годин тому

    ఘంటసాల గారి తర్వాతే బాలు అయినా ఎవ్వరైనా

  • @aahraamthinaifilms599
    @aahraamthinaifilms599 День тому

    அனிருத் போன்றவர்களின் இம்சைகளை சகிக்க முடியவில்லை🥹

  • @RAJABABU-mc8rm
    @RAJABABU-mc8rm День тому +2

    మీ గురించి మీరే గొప్పగా చెప్పుకోవడం (అది మీ confidence level) నాకు నచ్చింది. అవకాశాలు ఎందుకు రావడం లేదో కూడా విచారించి పరిష్కారం వైపు అడుగులేయండి సర్. మీ నాన్న గారు(సాలూరి రాజేశ్వరరావు గారు) , మాస్టర్ వేణు గారు ,పెండ్యాల నాగేశ్వరరావు గారు, ఘంటసాల మాస్టారు, కోదండపాణి గారు, కె. వి. మహదేవన్ గారు, సత్యం గారు, చక్రవర్తి గారు, టి. వి. చలపతిరావు గారు, రమేష్ నాయుడు గారు ,పుహళేంది గారు ,జె.వి.రాఘవులు గారు, ఇంకా మరెందరో ఆ కాలపు మహనీయ సంగీత దర్శకులు విలువ తరగని ,ఎన్నటికీ చెరగని ముద్ర వేశారు తెలుగు శ్రోతల హృదయాల్లో. మీకూ మంచి స్థానం ఉంది, అలాగే మీ సోదరులు సాలూరి వాసూరావు గారికీనూ.మాధవ పెద్ది సురేష్ గారు మరియు ఇప్పటి ఎందరో యువ సంగీత దర్శకుల contribution మన తెలుగు నేల భాగ్యం. దీరాఘాయుష్మాన్ భవ!

  • @dasaradhd4910
    @dasaradhd4910 День тому +10

    యాంకర్ గోల ఎక్కువయ్యింది. ఘంటసాల గారు లెజెండ్ అయినా, ఆయన కొన్ని పాటల కు సూట్ అవ్వరు. బాలుగారు అల్ రౌండర్, 40 ఏళ్ల పైన తెలుగు,తమిళ్,కన్నడ,హిందీ లలో రాణించారు, ఘంటుసాలగారు తెలుగులో మాత్రమే లెజెండ్. మెలోడీ అయినా ఫాస్ట్ బీట్ అయినా, ట్రెండ్ కు తగ్గట్టు update అయ్యేవారు SPB. . ఘంటసాలగారు, జేసుదాసు గారు లెజెండ్స్ అయినా, 90's తరువాత వచ్చిన పాటలకు, వారి గాత్ర ధర్మం suit కాదు. బాలు గారు, మెలోడీ,క్లాసిక్,డ్యూయెట్,ఫాస్ట్ బీట్ అన్నింటిలో no.1. ఘంటసాల గారికి,బాలు గారికీ ఒకే రాంక్ ఇవ్వాలి.

  • @abhinavperla4635
    @abhinavperla4635 День тому +4

    grandeur ra babu 😂

  • @pr-pz2kh
    @pr-pz2kh 18 годин тому

    చిరంజీవి ఎక్కడ సచినావు కోటి విలువ నీకు తెలియదా

  • @psamson2903
    @psamson2903 3 години тому

    Sir please don’t compare with other singer’s…Balu sir Grasping nobody has…

  • @subramanyammanthena418
    @subramanyammanthena418 22 години тому +1

    Ghantasala thopolchataa niki telugulo yevvaruleru inkamundu vastarane nammakam ledu

  • @saikrishna7364
    @saikrishna7364 7 годин тому

    AhAnakaram tagaleya raj balu garu lekundaa nuvvu okkadive chesaava

  • @sriramkrishna-yq3dz
    @sriramkrishna-yq3dz 17 годин тому

    ఈ యాంకర్ ఎవరు సామీ మొత్తం నాకే తెలుసు, అన్నీ నాకు తెలుసు అన్నట్లు మాట్లాడుతున్నాడు ఎవరు ఇతను ఇతని back గ్రౌండ్ ఏంటి..బాలుగారు పడేటపుడు పక్కనే ఉండి పడించి నట్లు..
    మ్యూజిక్ కంపోజ్ చేసే టపుడు పక్కేనే ఉండి సలహాలు నేనే ఇచ్చే వాడిని అన్నట్లు మాట్లాడుతున్నాడు

  • @haritasa
    @haritasa 17 годин тому +1

    Self dabba Interview