Chakravarthi garu 100% Legend Music Director 960 films in 20 years is not a joke, Every song super Hit, idigo thella cheera, ee madhumasamlo, indradanassu cheerakatti, jabilitho cheppana etc... And manymore
చక్రవర్తి గారు టాప్ మాస్ డైరెక్టర్.ఆయన క్లాసికల్ సాంగ్స్ కూడా ఎన్నో సృష్టించారు.సంగీతం లో అంత పరిజ్ఞానం లేకుండానే అంత గొప్ప గొప్ప పాటలను కంపోజ్ చెయ్యడం గ్రేట్.నా కిష్టమైన అభిమాన సంగీత దర్శకుల్లో చక్రవర్తి గారు ముందు వరుసలో వుంటారు.బాబు,ఇదా లోకం,శారద, చీకటి వెలుగులు లాంటి ఎన్నో చిత్రాలు కోటి గారు చెప్పినట్లు వారి క్లాసికల్ ప్రతభకు క్రియేటివిటీ కీ అద్దం పడతాయి.హాట్సాఫ్ టు ద లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు.👍🙏🙏🙏
Met him on a flight from London. He is extremely humble and down to earth. Later on, when I researched him, he came to know how successful he was. All the best to Koti garu.
ఒకటినిజం..చక్రవర్తి గారి ప్రభంజనం తగ్గిన తరువాతే ఇళయరాజా గారు ఎదగడం జరిగింది. ప్రతి ఒక్క సంవత్సరానికి చక్రవర్తి చేసినన్ని సినిమాలు ఏ మ్యూజిక్ డైరెక్టర్ చేయలేదు..చేయలేరు..క్వాంటిటీ మాత్రమే కాదు క్వాలిటీలో కూడా చక్రవర్తి గారు నిజంగా చక్రవర్తి.
Very dedicated interview for the great legendry music director Chakravarthy garu. Mr Koti you are the real discipline of Chakravarthy. I think you have become a wonderful music director because of the respect towards your guru, his blessings and your creative power🙏🙏🙏♥️
సంగీతం అంటే... స్వరాలు, రాగాలు, శృతులు ఇవేమీ కాదు. వినడానికి హాయిగా ఉండే ప్రతి శబ్ధమూ సంగీతమే. ఆనాటి నుంచి ఈనాటి వరకు జనరంజకమైన గీతాలకు స్వరకల్పన చేసిన సంగీత దర్శకులు అందరూ గొప్పోళ్లే...
నమస్తేసార్,చక్రవర్తిగారు,సంగీతం తెలియదని ఎవరన్నారు?ఆయన చిన్నతనంలో ఒక శాస్త్రీయసంగీత విద్వాంసుని వద్ధ కర్నాటక సంగీతంను కొన్నాళ్ళు నేర్చుకున్నారు,ఈ విషయం తెలియకుండానే యాంకర్ గారికి,శ్రీకోటిగారికి చక్రవర్తిగారి గురించి మాట్లాడం చాలా విచిత్రంగా ఉంది సార్.
ఇలయరాజా గారితో, చక్రవర్తి గారు పోలికా,, చక్రవర్తి గారు అందరికీ నచ్చే సంగీతం చేసారు, ఇలయరాజా గారు పాండిత్యంతో, అందరికీ తెలిసేలా సంగీతం అందించారు, ఇలయరాజా గారు చేసిన పొరపాటు , వృత్తి నుంచి విరమించుకో పోవడం,రంగ మార్తేండ సినిమాలో పాట పాడి, ఆ సినిమాకు అన్యాయం చేశారు.చక్రవర్తిలో దుర్మార్గుడు గురించి,వి రామకృష్ణ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
4:47 Ilayaraja is Ilayaraja. World music director లిస్ట్ లో ఇళయరాజా పేరు ఉంది. ఇంక్లూడింగ్ A.R రెహమాన్ పేరు లేదు. ఇళయరాజా ఎక్స్పరిమెంట్స్ తమిళ్లో చాలా చేశాడు. ఇళయరాజా గొప్పా సంగీత దర్శకులు 🎵🎵🎵.
చక్రవర్తి మంచి టాలెంట్ మ్యూజిక్ అందించిన సంగీత దర్శకుడు ఎన్నో ఆణిముత్యాలు ఉన్నాయి కానీ ఇళయరాజా క్లాసిక్ మ్యూజిక్ సాంగ్స్ ఇచ్చారు ఇద్దరు సమవుజ్జీవులు ఒకరిని తక్కువ చేసి మాట్లాడొద్దు కానీ కోటి పంథా మరుచుకోవాలి
కోటి గారు మీరు కూడా మంచి సంగీత దర్శకులే. కానీ మీరు ఇతరులను ఎప్పుడూ విమర్శిస్తూ ఉంటారు వారిని అగౌరవపరుస్తూ. ముఖ్యంగా ఇళయరాజా గారిని. మీ ద్వయం అయిన కీ//శే// రాజ్ గారు ఎప్పుడూ అలా ఇతరులను విమర్శించే ధాఖలాలు లేవు. మనిషికి అహంకారం ఉండకూడదు. ఇళయరాజా గారి తరువాత మీరు కూడా మంచి ప్రయోగాలు చేసారు, మంచి సంగీతాన్ని అందించారు. ఆ గౌరవం నిలుపుకుంటే మీపై అందరికి గౌరవం కలకాలం నిలిచిఉంటుంది.
సాలూరి గారి కొడుకే గానీ అహంకారి, ఈర్ష్య కలిగిన వ్యక్తి. చక్రవర్తి గారు సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టరే గానీ ఇళయరాజా గారితో పోల్చదగిన వాడు కాదు. కోటీగారికి ఇళయరాజా గారి పై ఎప్పటికీ ఈర్ష్య నే. బయట పడుతూనే వుంటాడు. కోటి గారు చక్రవర్తి గారిని పొగడితే మంచిదే గానీ ఇళయరాజా ని తగ్గించి మాట్లాడటమే మిటి? ఆయన ప్రపంచస్థాయి సంగీతజ్ఞానిగా పేరుపొందిన వారు. ఒకరి స్థాయిని నిర్ణయించడానికి ముందు మీ స్థాయి ఏమిటో తెలుసుకోవడం మంచిది.
కోటి గారు ఇళయరాజా ను ఎక్కడ తక్కువ చేసాడు?కోటి అన్నది, ఆ రోజుల్లో చక్రవర్తి గారు చేసినన్ని ప్రయోగాలు, కొంతమంది సంగీత దర్శకులతో పాటు, ఇళయరాజా గారు కూడా చేయలేదన్నారు.అందులో విమర్శ ఎక్కడుంది?
సినీ దర్శకుడు, రచయిత, సంగీత దర్శకత్వం, గీత రచయిత అవ్వాలంటే ఘోష్ట్ లు ఉంటారు కదా!ఇవాళ సినిమా లలో ఒక వెలుగు వెలిగి ఆరిపోయిన ప్రముఖులు అలాంటి వారు ఎందరు లేరు.
కోటి గారు ఇళయరాజా గారి దగ్గర గిటార్ ప్లేయర్ గా చేరి, శిష్యరికం చేసి ఆయన గొప్పతనాన్ని ఒప్పుకోకపోవడానికి ఆయన హరిజనుడనే అసూయే కారణం. కోటి గారు మంచిగానే మాట్లాడతారు. కానీ ఈ కుల గజ్జి ఆయనకున్న విలువను తగ్గిస్తున్నది. వేటూరికి ముందు గానీ వెనుక గానీ గొప్ప lyricysts ఎందరో వచ్చారని ఈయనకు తెలియకపోవడమేమిటి. బాలూ గారికి కూడా ఈ దురద ఉన్నది, కానీ ఈయనంత కాదు. చక్రవర్తి గారు చాలా గొప్ప సంగీత దర్శకులు. ఆయన బాణీ చేసిన పాటలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. పాట ముగింపు సంగీతం అద్భుతమైన అనుభూతిని మిగుల్స్తుంది శ్రోతలకు. ఆయన చేసిన కొన్ని స్వర బాణీలు అచ్చు ఇళయరాజా గారి ట్యూన్స్ లా ఉంటాయి. ఇళయరాజా గారే పరకాయ ప్రవేశం చేశారా అనిపిస్తుంది పాట ఆద్యంతం. ఇలా inspire అయిన మళయాళ సంగీత దర్శకులు కోకొల్లలు. వారిలో రవీంద్రన్ మాస్టర్ ఒకరు. కానీ ఆయన బాణీలు మహాద్భుతమైనవి. చక్రవర్తి గారి ముద్ర చెరిగిపోదు(చీకటి వెలుగుల కౌగిటిలో ఆసాంతం వినండి.... చక్రవర్తి గారి ప్రతిభ ఏమిటో ఇట్టే తెలుస్తుంది!) కోటి గారి పాటలు fast beats తో ఉర్రూతలూగిస్తాయి. మన హృదయాలలో ఆయన తండ్రి గారిలా ఆయనకున్న స్థానాన్ని పదిలపరచుకోవాలి కోటి గారు. సర్ దయచేసి ఇళయరాజా లాంటి మహా సంగీత స్రష్టను వారి మహిమను తగ్గించే ప్రయత్నాలు మానుకోండి. అందరూ ఆ దేవుడి బిడ్డలే. అందర్నీ అభినందిద్దాం. ఎందరో మహానుభావులు అమదరికీ వందనాలు. మట్టిలో మాణిక్యాలకు భూమాత తరగని గని, వారందరికీ విజ్ఞులు అవకాశాలు అందిస్తేనే లోక కళ్యాణం. సర్వేజన సుఖినోభవంతు 🙏
friend, illayaraja does not even understand telugu after 40 years, he has only tunes and according to him, just fits the words into the tunes that he has. How do you think he is superior?
@@sureshburra7670 I never said that Ilayaraja is superior. If you want to know his ability you can check the title given by tamil people who adore and admire him as isaignani. Hope you may understand the meaning of this tamil word.
@@sureshburra7670Ilayaraja is an accepted legendary music maestro. Before his name a title appears"Isai gnani"( the musical genius) He is definitely superior to Koti garu. He is a living legend. One more thing you should know is that language is not a barrier for a music composer(director) and singers. All singers began their singing career in other state languages (they can't understand how to read other language words, instead they got the help from the assistants and wrote the songs in their mother tongue/english.Examples Jana ki, Suseela, Sreya gosal and almost all male and female singers. For the music director it is least affected. They ask the singer to sing and adjust the tunes based on the spoken word's sruthi.He composed more than 7000 songs in more than 1000 films in various languages and performed more than 20000 concerts.This is what Ilayaraja's caliber friend. The majority of his composed songs live eternally in the hearts of millions.
@@RAJABABU-mc8rm Ilayaraja composed for so many films in the last 15 years , but I do not think any of the music is memorable. Its still the music he composed during 1985 - 1995, which we listen to . Every music director has their phase of 10 years . If you see the interviews by singers about Illayaraja, it is different. He composes the tunes, the director goes to him and picks the tunes and the lyricist has to write the words to that, which I do not think is a proper challenge to any music director. You can refer to any interview by singers or lyric writers here in youtube.
@@RAJABABU-mc8rm k v Mahadevan and M S viswanadan both are. Tamil mother tongue music directors sudarsan and rajan nagendra are kannada music directors but they composed Telugu songs very nicely in case of illiyarJa we can't hear Telugu words clearly inhis Telugu film songs
ఇళయ రాజాని మన సంస్కృతి వైపు తిప్పినది ఎస్ పీ బాలు గారు. మూకాంబిక దేవి గుడికి తీసుకెళ్ళి అక్కడ దర్శనము చేయించారు. అప్పటిదాక టక్కు టమారం గా వుండేవాడు ఇళయరాజ. అదే బాలు గారిని తన పాటలు పాడినందుకు కోర్టుకి ఈడ్చాడు ఇళయరాజ. పక్కా సాంబార్ గాడు వాడు.

కోటి కి ఇళయరాజా అంటే పరమ అసూయ. తన ప్రతి ఇంటర్వ్యూ లో ఇళయరాజా ను ఎదో విధంగా తక్కువ చేద్దాం అని భావిస్తుంటారు. తనతో పని చేసిన రాజ్ ప్రస్తావన కూడా తీసుకురాడు. రాజ్ తో విడిపోయిన తర్వాత ఈయనకు కొన్ని అవకాశాలు వచ్చాయి. కానీ రాజ్ లేని లోటు స్పష్టంగా కనిపిస్త్తుంది. రాజ్ తో ఉన్నప్పుడు, లేనప్పుడు తేడా ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది.

శ్రీ సాలూరు కోటేశ్వరరావు గారు మీకు ఎందుకు మాస్ట్రో ఇళయరాజా అంటే నీకు ఎందుకు అంత కోపం ఏ ఇంటర్ యు చూసిన అతను పై అవకులు చేవకులు చేస్తున్నావ్ నీకు బ్రాహ్మనుడు అనే అహం. ఒకసారి పాడుతా తీయగా కార్యక్రమం లో నీ కోపం ఇళయరాజా మీద బాలు గారి సమక్షంలో ప్రధదీంచావు నీకు నీవే సాటి అసూయలో.
అన్ని aspects లో అంటే ట్యూన్, orchestration, instrumentation, back ground score, dynamics, ఇంక ఎన్ని రకాలుగా మ్యూజిక్ కి సంబంధించి అన్ని విభాగాలలోనూ ఇళయరాజా గారు మాస్టర్. తెలుగు లోచేసినవి డబ్బింగ్ అయినవి కలిపి అద్భుతం అనదగ్గవి ఒక 300 పాటలు ఉంటాయి. నాకైతే చక్రవర్తి గారివి చాలా తక్కువ పాటలు ఇష్టం.. 1,రాధా అందించు నీ లేత పెదవి. 2.వళ్ళంతా ఒయ్యారమే చిన్నదానా 3.నీ లాల నింగిలో 4.జాబిలతో చెప్పనా 5.కుశలమా... 6.ఈ మధు మాసం 7.ఈ గాలిలో....నా కైతే ఇవే గుర్తు. అందుచే ఇళయరాజాగారి తో ఎవరిని compare చెయ్యలేం. మీరు ఇళయరాజా గారి పేరు ఎత్తకపోతే మీ వీడియో ఎవరూ చూడరు. అందుకే కావాలనే ఇళయరాజా గారిని ప్రస్తావనకు తెస్తారు.naka
ఇళయరాజా గారి లాగా కొత్త సౌండ్..కొత్త కంపోజింగ్.. కొత్త మ్యూజిక్ కొత్త సాంగ్స్ ఎవరు చేసారు ఒక్కసారి చెప్పండి కోటి గారు.. ఇళయరాజా గారు కొత్త మ్యూజిక్ కొత్త సంగీతం కొత్త సాంగ్స్80s90s 2000S2020s ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్గ్రీన్ దట్ ఇస్ ఇళయరాజా
Chakravarthy gaaru legend indulo elanti doubt ledu. Kaani illaiaraja gaarini enduku vimashristhunnav. ee madhyakaalam lo enni cinaalu ku nuvvu music chesavu. 2001 lo ne nee music shedduku poindi, ninnu andaru marachi poyaru. Kaani ee rojoku kooda illaiaraja gaaru cinemaalaki music chestunnaru. Mari nuvvemo sollu kaburlu chebuchunnav .... Nuvvu superstar krishna gaari tho , megastar gaari tho, spb gaari tho, arr gaari tho sunnam pettukuntav. Ee sollu kaburlu aapi ipudoche cinimaalaku music ivvu. All the best.
Chakravarty done few best songs. That's all ! No comparsion between Mastro ilayaraja & Chakravarthy. Many tamil tunes of Raja were copied by Chakravarthy. U may be fan of Chakravarthy, but donot use ilayaraja name. Mallepoovu tunes are developed from pyasa songs. Padaharella vayusu...siri mallepoova song Tamil tune of ilayaraja...
కోటి గారు ఇళయరాజా గారిని అవకాశం దొరికిన ప్రతీసారి విమర్శిస్తారు, చక్రవర్తి గారు గొప్ప మ్యూజిక్ కంపోజర్ ఆ విషయంలో సందేహం లేదు, కానీ చక్రవర్తి గారి గొప్పతనాన్ని చూపించడం కోసం ఇళయరాజా గారిని తక్కువ చేయడం కరెక్ట్ కాదు, ఇళయరాజా గారు సరస్వతి పుత్రుడు, ఇళయరాజా గారు చేసిన సంగీతం గురించి కనీసం మాట్లాడే స్థాయి కూడా కోటి గారికి లేదు
ఇళయరాజా గారు అంటే ఇళయరాజా గారే.... అయనకి సాటి వేరే లేరు... ఇక మీరైతే మీ గొప్పలు చెప్పుకోవడానికే ఎక్కువ ఇష్టపడస్తారు.. ఇళయరాజా గారు ఎప్పుడు ఎక్కడ నాకు music వచ్చు అన్ని చెప్పలేదు సార్.. ఇంకా నేర్చుకోవలిసింది వుంది అంటారు.. ఆయనతో మీకు పోలిక ఏంటి సారు..... 🙏🏻
కోటి గారు! చక్రవర్తి ఖాతాలో రాశికి ఎన్నో ఉన్నా... వాసికి కొన్ని మాత్రమే ఉన్నాయి. క్విక్ గా వండి వార్చడం తప్ప చక్రవర్తి మ్యూజిక్ లో గొప్పతనం తక్కువే. మీకు గురువుగారు కాబట్టి మీరు అలా అనుకోవడం, వెనకేసుకు రావడం సబబే. వినే శ్రోతల్ని ఏమార్చలేరు కదా😂😂 అంతెందుకు... మీరు రాజ్ కలిసి ఇచ్చిన సంగీతంలో చక్రవర్తి గారి కంటే ఎన్నో రెట్లు మంచి సంగీతం ఇచ్చిన ఎన్నో అద్భుతమైన గీతాలు ఉన్నాయి. మీ స్టాంపు కనిపిస్తూ ఉండేది. కానీ రాజ్ లేకుండా ఇచ్చిన సంగీతంలో ఆ లోటు కనిపిస్తూనే ఉంటుంది. ఇళయరాజా కి వచ్చిన పేరు ప్రఖ్యాతులు.. సౌత్ ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఇంకెవరికి లేదు + రాదు కూడా, రెహమాన్ తో సహా. ఒక్క ముక్కలో చెప్పాలంటే... చక్రవర్తి మాస్ మ్యూజిక్ డైరెక్టర్ - ఇళయరాజా క్లాస్ మ్యూజిక్ డైరెక్టర్. ఇకముందు అయినా ఇళయరాజా ని విమర్శించడం మానేసేయ్యండి. 😂😂 అయినా మీకు ఆయన తోటి professional rival ఏమీ కాదు కదా. మరి ఎందుకు ఇంత అక్కసు...!?
chakravarthi garu is a legend for ever. i grew up listening to his music. his music is always in my heart.
Chakravarthi garu
100% Legend Music Director
960 films in 20 years is not a joke,
Every song super Hit, idigo thella cheera, ee madhumasamlo, indradanassu cheerakatti, jabilitho cheppana etc... And manymore
చక్రవర్తి గారి పాటలు remix అయినన్ని వేరే ఎవరి పాటలు remix చేసుండరు అనుకుంటున్నాను. I love his songs
Chakravarthi garu ichina tunes appatlo nachevi kaadu..
Kaanee ippudu vinte... Wow... Anipistunnayi...
చక్రవర్తి గారు టాప్ మాస్ డైరెక్టర్.ఆయన క్లాసికల్ సాంగ్స్ కూడా ఎన్నో సృష్టించారు.సంగీతం లో అంత పరిజ్ఞానం లేకుండానే అంత గొప్ప గొప్ప పాటలను కంపోజ్ చెయ్యడం గ్రేట్.నా కిష్టమైన అభిమాన సంగీత దర్శకుల్లో చక్రవర్తి గారు ముందు వరుసలో వుంటారు.బాబు,ఇదా లోకం,శారద, చీకటి వెలుగులు లాంటి ఎన్నో చిత్రాలు కోటి గారు చెప్పినట్లు వారి క్లాసికల్ ప్రతభకు క్రియేటివిటీ కీ అద్దం పడతాయి.హాట్సాఫ్ టు ద లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు.👍🙏🙏🙏
Ilayaraja is all-time super music director 🎉❤
Met him on a flight from London. He is extremely humble and down to earth. Later on, when I researched him, he came to know how successful he was. All the best to Koti garu.
Chakra arthy legendary music director koti garu very good music director
ఒకటినిజం..చక్రవర్తి గారి ప్రభంజనం తగ్గిన తరువాతే ఇళయరాజా గారు ఎదగడం జరిగింది. ప్రతి ఒక్క సంవత్సరానికి చక్రవర్తి చేసినన్ని సినిమాలు ఏ మ్యూజిక్ డైరెక్టర్ చేయలేదు..చేయలేరు..క్వాంటిటీ మాత్రమే కాదు క్వాలిటీలో కూడా చక్రవర్తి గారు నిజంగా చక్రవర్తి.
Very dedicated interview for the great legendry music director Chakravarthy garu. Mr Koti you are the real discipline of Chakravarthy. I think you have become a wonderful music director because of the respect towards your guru, his blessings and your creative power🙏🙏🙏♥️
Very nice information sir. He was a great music director and u too. Hat's off to you koti garu..but I miss raju koti music a lot...
సంగీతం అంటే... స్వరాలు, రాగాలు, శృతులు ఇవేమీ కాదు. వినడానికి హాయిగా ఉండే ప్రతి శబ్ధమూ సంగీతమే. ఆనాటి నుంచి ఈనాటి వరకు జనరంజకమైన గీతాలకు స్వరకల్పన చేసిన సంగీత దర్శకులు అందరూ గొప్పోళ్లే...
గు గు గు గుడిసుంది మ మ మ మనసుంది....అద్భుతమైన పాట ..గొప్ప ఎక్సపెరిమెంటూ
కోటి గారు ప్రతి ఇంటర్వ్యూ లో ఎవరో ఒకర్ని విమర్శించడం మానుకుంటే మంచిది.. లేదంటే మీ పైన ఉన్న అభిమానం పూర్తిగా పోయేలా ఉంది..
@@prakasht8475 correct
నమస్తేసార్,చక్రవర్తిగారు,సంగీతం తెలియదని ఎవరన్నారు?ఆయన చిన్నతనంలో ఒక శాస్త్రీయసంగీత విద్వాంసుని వద్ధ కర్నాటక సంగీతంను కొన్నాళ్ళు నేర్చుకున్నారు,ఈ విషయం తెలియకుండానే యాంకర్ గారికి,శ్రీకోటిగారికి చక్రవర్తిగారి గురించి మాట్లాడం చాలా విచిత్రంగా ఉంది సార్.
Chakaravarthy gaarante naakentho ishtam ... ilayaraja wave lO kUda ... ye maathram bedaraledu ... thonakaledu ... super hitlu ichadu ...
ఇలయరాజా గారితో, చక్రవర్తి గారు పోలికా,, చక్రవర్తి గారు అందరికీ నచ్చే సంగీతం చేసారు, ఇలయరాజా గారు పాండిత్యంతో, అందరికీ తెలిసేలా సంగీతం అందించారు, ఇలయరాజా గారు చేసిన పొరపాటు , వృత్తి నుంచి విరమించుకో పోవడం,రంగ మార్తేండ సినిమాలో పాట పాడి, ఆ సినిమాకు అన్యాయం చేశారు.చక్రవర్తిలో దుర్మార్గుడు గురించి,వి రామకృష్ణ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
Rangamarthanda menu vinaledu Kani, meeku Ilayaraja ippatikingoppa tunes isthunnarani theliyalante Ayanna compose cheese Tamil songs Vinali… Macchuku okapi, psycho film songs vinandi
ఇళయరాజా ఐనా, చక్రవర్తైనా - అవకాశాన్ని, అవసరాన్ని బట్టి సంగీతం చేశారు. ఎవరి ప్రత్యేకత వారిది. ఇద్దరూ ఎవరికి వారే గొప్ప.
4:47 Ilayaraja is Ilayaraja. World music director లిస్ట్ లో ఇళయరాజా పేరు ఉంది. ఇంక్లూడింగ్ A.R రెహమాన్ పేరు లేదు. ఇళయరాజా ఎక్స్పరిమెంట్స్ తమిళ్లో చాలా చేశాడు. ఇళయరాజా గొప్పా సంగీత దర్శకులు 🎵🎵🎵.
😄 ARR far better then ilaya raja...
I think you know how ilaiyaraaja experimented in life time
Raj koti camination never repeat namaste 🙏
చక్రవర్తి మంచి టాలెంట్ మ్యూజిక్ అందించిన సంగీత దర్శకుడు ఎన్నో ఆణిముత్యాలు ఉన్నాయి కానీ ఇళయరాజా క్లాసిక్ మ్యూజిక్ సాంగ్స్ ఇచ్చారు ఇద్దరు సమవుజ్జీవులు ఒకరిని తక్కువ చేసి మాట్లాడొద్దు కానీ కోటి పంథా మరుచుకోవాలి
அருமை சார்❤
యాంకర్ విగ్గు చాలా సహజంగా వుంది 🤗🤗🤗
Yes sir
చక్రవర్తి బుర్రకత నాజర్ దగ్గిర నేర్చుకున్నారని అంటారు
Great musician
నేర్చుకునే సంగీతం వేరు, జన్మతః మైండ్ నుంచి జాలువరే సంగీతం అమరం...
The legend of chakravarthi
Chakravarthi gari songs Anni okela untai same progression, kavalante vinandi
కోటి గారు మీరు కూడా మంచి సంగీత దర్శకులే. కానీ మీరు ఇతరులను ఎప్పుడూ విమర్శిస్తూ ఉంటారు వారిని అగౌరవపరుస్తూ. ముఖ్యంగా ఇళయరాజా గారిని. మీ ద్వయం అయిన కీ//శే// రాజ్ గారు ఎప్పుడూ అలా ఇతరులను విమర్శించే ధాఖలాలు లేవు. మనిషికి అహంకారం ఉండకూడదు. ఇళయరాజా గారి తరువాత మీరు కూడా మంచి ప్రయోగాలు చేసారు, మంచి సంగీతాన్ని అందించారు. ఆ గౌరవం నిలుపుకుంటే మీపై అందరికి గౌరవం కలకాలం నిలిచిఉంటుంది.
Good comment
అలాగే బాలసుబ్రహ్మణ్యం గారిని కూడా చాలా సందర్భాల్లో విమర్శించాడు..
Super బ్రో! కరెక్టుగా చెప్పారు. అంతే కాదు ఒక స్టేజి మీద కీరవాణి గారు ఇళయరాజా గారి కాళ్లు పట్టుకుంటే కోటి గారు మోకం మారిపోయింది.
సాలూరి గారి కొడుకే గానీ అహంకారి, ఈర్ష్య కలిగిన వ్యక్తి. చక్రవర్తి గారు సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టరే గానీ ఇళయరాజా గారితో పోల్చదగిన వాడు కాదు. కోటీగారికి ఇళయరాజా గారి పై ఎప్పటికీ ఈర్ష్య నే. బయట పడుతూనే వుంటాడు. కోటి గారు చక్రవర్తి గారిని పొగడితే మంచిదే గానీ ఇళయరాజా ని తగ్గించి మాట్లాడటమే మిటి? ఆయన ప్రపంచస్థాయి సంగీతజ్ఞానిగా పేరుపొందిన వారు. ఒకరి స్థాయిని నిర్ణయించడానికి ముందు మీ స్థాయి ఏమిటో తెలుసుకోవడం మంచిది.
Asandharbhanga Compare chesaru ante ne . Maestro top ani ardham😂..
I will always place Ilayaraja above AR Rehaman., in spite of that Oscar
Koti agood music director
❤❤❤❤❤
కోటి గారు ఇళయరాజా ను ఎక్కడ తక్కువ చేసాడు?కోటి అన్నది, ఆ రోజుల్లో చక్రవర్తి గారు చేసినన్ని ప్రయోగాలు, కొంతమంది సంగీత దర్శకులతో పాటు, ఇళయరాజా గారు కూడా చేయలేదన్నారు.అందులో విమర్శ ఎక్కడుంది?
Yes koti garu correct ye chepparu...
సినీ దర్శకుడు, రచయిత, సంగీత దర్శకత్వం, గీత రచయిత అవ్వాలంటే ఘోష్ట్ లు ఉంటారు కదా!ఇవాళ సినిమా లలో ఒక వెలుగు వెలిగి ఆరిపోయిన ప్రముఖులు అలాంటి వారు ఎందరు లేరు.
కోటి గారు ఇళయరాజా గారి దగ్గర గిటార్ ప్లేయర్ గా చేరి, శిష్యరికం చేసి ఆయన గొప్పతనాన్ని ఒప్పుకోకపోవడానికి ఆయన హరిజనుడనే అసూయే కారణం. కోటి గారు మంచిగానే మాట్లాడతారు. కానీ ఈ కుల గజ్జి ఆయనకున్న విలువను తగ్గిస్తున్నది. వేటూరికి ముందు గానీ వెనుక గానీ గొప్ప lyricysts ఎందరో వచ్చారని ఈయనకు తెలియకపోవడమేమిటి. బాలూ గారికి కూడా ఈ దురద ఉన్నది, కానీ ఈయనంత కాదు. చక్రవర్తి గారు చాలా గొప్ప సంగీత దర్శకులు. ఆయన బాణీ చేసిన పాటలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. పాట ముగింపు సంగీతం అద్భుతమైన అనుభూతిని మిగుల్స్తుంది శ్రోతలకు. ఆయన చేసిన కొన్ని స్వర బాణీలు అచ్చు ఇళయరాజా గారి ట్యూన్స్ లా ఉంటాయి. ఇళయరాజా గారే పరకాయ ప్రవేశం చేశారా అనిపిస్తుంది పాట ఆద్యంతం. ఇలా inspire అయిన మళయాళ సంగీత దర్శకులు కోకొల్లలు. వారిలో రవీంద్రన్ మాస్టర్ ఒకరు. కానీ ఆయన బాణీలు మహాద్భుతమైనవి. చక్రవర్తి గారి ముద్ర చెరిగిపోదు(చీకటి వెలుగుల కౌగిటిలో ఆసాంతం వినండి.... చక్రవర్తి గారి ప్రతిభ ఏమిటో ఇట్టే తెలుస్తుంది!) కోటి గారి పాటలు fast beats తో ఉర్రూతలూగిస్తాయి. మన హృదయాలలో ఆయన తండ్రి గారిలా ఆయనకున్న స్థానాన్ని పదిలపరచుకోవాలి కోటి గారు. సర్ దయచేసి ఇళయరాజా లాంటి మహా సంగీత స్రష్టను వారి మహిమను తగ్గించే ప్రయత్నాలు మానుకోండి. అందరూ ఆ దేవుడి బిడ్డలే. అందర్నీ అభినందిద్దాం. ఎందరో మహానుభావులు అమదరికీ వందనాలు. మట్టిలో మాణిక్యాలకు భూమాత తరగని గని, వారందరికీ విజ్ఞులు అవకాశాలు అందిస్తేనే లోక కళ్యాణం. సర్వేజన సుఖినోభవంతు 🙏
friend, illayaraja does not even understand telugu after 40 years, he has only tunes and according to him, just fits the words into the tunes that he has. How do you think he is superior?
@@sureshburra7670 I never said that Ilayaraja is superior. If you want to know his ability you can check the title given by tamil people who adore and admire him as isaignani. Hope you may understand the meaning of this tamil word.
@@sureshburra7670Ilayaraja is an accepted legendary music maestro. Before his name a title appears"Isai gnani"( the musical genius) He is definitely superior to Koti garu. He is a living legend. One more thing you should know is that language is not a barrier for a music composer(director) and singers. All singers began their singing career in other state languages (they can't understand how to read other language words, instead they got the help from the assistants and wrote the songs in their mother tongue/english.Examples Jana ki, Suseela, Sreya gosal and almost all male and female singers. For the music director it is least affected. They ask the singer to sing and adjust the tunes based on the spoken word's sruthi.He composed more than 7000 songs in more than 1000 films in various languages and performed more than 20000 concerts.This is what Ilayaraja's caliber friend. The majority of his composed songs live eternally in the hearts of millions.
@@RAJABABU-mc8rm Ilayaraja composed for so many films in the last 15 years , but I do not think any of the music is memorable. Its still the music he composed during 1985 - 1995, which we listen to . Every music director has their phase of 10 years . If you see the interviews by singers about Illayaraja, it is different. He composes the tunes, the director goes to him and picks the tunes and the lyricist has to write the words to that, which I do not think is a proper challenge to any music director. You can refer to any interview by singers or lyric writers here in youtube.
@@RAJABABU-mc8rm k v Mahadevan and M S viswanadan both are. Tamil mother tongue music directors sudarsan and rajan nagendra are kannada music directors but they composed Telugu songs very nicely in case of illiyarJa we can't hear Telugu words clearly inhis Telugu film songs
ఇళయరాజాగారి ని చిన్నబుచ్చెంత స్థాయినీకు లేదులే స్వామీ!ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యాలవల్లే నువ్వు తెర మరుగైపోయావు.తెలుగుచలనచిత్రరంగంలో నీకుబాగా నచ్చేసిన సంగీతదర్శకుడు చక్రవర్తి కావచ్చు....,నాకుమాత్రం అతిఛండాలం,కర్ణకఠోరమైన స్వరాలు చక్రవర్తివే అంటాను!ఇళయరాజాగారిని యేకవచనంతో సంబోధిస్తున్నావుస్వామీ నువ్వు...,దీనిబట్టే తెలుస్తుంది ఆయనంటే నీకెంత జెలసీ అనేది!
ఇళయ రాజాని మన సంస్కృతి వైపు తిప్పినది ఎస్ పీ బాలు గారు. మూకాంబిక దేవి గుడికి తీసుకెళ్ళి అక్కడ దర్శనము చేయించారు. అప్పటిదాక టక్కు టమారం గా వుండేవాడు ఇళయరాజ. అదే బాలు గారిని తన పాటలు పాడినందుకు కోర్టుకి ఈడ్చాడు ఇళయరాజ. పక్కా సాంబార్ గాడు వాడు.
ఎవరి గురువు వాళ్ళకి అభిమానం.... కోటి గారి గురువు చక్రవర్తి గారిని గౌరవించడం తప్పేముంది.... ఇళయరాజా గారిని కించపర్చలేదే..... ఇళయరాజా పక్కా స్వార్ధపరుడు
కోటి గారు ఇళయరాజా ను ఎక్కడ తక్కువ చేసాడు?కోటి అన్నది, ఆ రోజుల్లో చక్రవర్తి గారు చేసినన్ని ప్రయోగాలు, కొంతమంది సంగీత దర్శకులతో పాటు, ఇళయరాజా గారు కూడా చేయలేదన్నారు.అందులో విమర్శ ఎక్కడుంది?
కోటి గారు 300 చిత్రాల పైన మ్యూజిక్ చేశారు. తెలుసుకోండి.
@dasaradhd4910 మరి ఇళయరాజాగారు మూడుసినిమాలే చేసారా!?సంగీతానిక్కూడా అపార్ధాలను అంటగట్టేవాళ్ళను యేమనాలి?
🎉
Keeravani is Chakravarthi sir Student
కోటి కి ఇళయరాజా అంటే పరమ అసూయ. తన ప్రతి ఇంటర్వ్యూ లో ఇళయరాజా ను ఎదో విధంగా తక్కువ చేద్దాం అని భావిస్తుంటారు. తనతో పని చేసిన రాజ్ ప్రస్తావన కూడా తీసుకురాడు. రాజ్ తో విడిపోయిన తర్వాత ఈయనకు కొన్ని అవకాశాలు వచ్చాయి. కానీ రాజ్ లేని లోటు స్పష్టంగా కనిపిస్త్తుంది. రాజ్ తో ఉన్నప్పుడు, లేనప్పుడు తేడా ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది.
కోటి గారు ఇళయరాజా ను ఎక్కడ తక్కువ చేసాడు?కోటి అన్నది, ఆ రోజుల్లో చక్రవర్తి గారు చేసినన్ని ప్రయోగాలు, కొంతమంది సంగీత దర్శకులతో పాటు, ఇళయరాజా గారు కూడా చేయలేదన్నారు.అందులో విమర్శ ఎక్కడుంది?
శ్రీ సాలూరు కోటేశ్వరరావు గారు మీకు ఎందుకు మాస్ట్రో ఇళయరాజా అంటే నీకు ఎందుకు అంత కోపం ఏ ఇంటర్ యు చూసిన అతను పై అవకులు చేవకులు చేస్తున్నావ్ నీకు బ్రాహ్మనుడు అనే అహం. ఒకసారి పాడుతా తీయగా కార్యక్రమం లో నీ కోపం ఇళయరాజా మీద బాలు గారి సమక్షంలో ప్రధదీంచావు నీకు నీవే సాటి అసూయలో.
Papam ithanu em cheyalekapoyadu ani Ilayaraja gari medha padi edusthune untadu
Mr koti , music directors ki compalsary sangeetham (Ragalu ) theliyali. Anthe kani matalu chepoddu .
కోటి గారు చక్రవర్తి గారు మంచి సంగీత దర్శకులు .కాని మికు ఆయన మీద వున్న అభిమానం తో వేరే వాళ్ళను తక్కువ చేసి మాట్లాడకండి మీమీద వున్న గౌరవం పోతుంది మాకు.
అది నీ ఆభిప్రాయము. మడిచి పెట్టుకో.
సాంప్రదాయ సంగీతాన్ని నిలబెడుతూ కొత్త ప్రయోగాలు చేయడం బాధ్యత. పేరు ప్రతిష్టల కోసం ఆ బాధ్యత మరచిన సంగీత దర్శకులు A R Rehman మరియు చక్రవర్తి గారు.
అన్ని aspects లో అంటే ట్యూన్, orchestration, instrumentation, back ground score, dynamics, ఇంక ఎన్ని రకాలుగా మ్యూజిక్ కి సంబంధించి అన్ని విభాగాలలోనూ ఇళయరాజా గారు మాస్టర్. తెలుగు లోచేసినవి డబ్బింగ్ అయినవి కలిపి అద్భుతం అనదగ్గవి ఒక 300 పాటలు ఉంటాయి. నాకైతే చక్రవర్తి గారివి చాలా తక్కువ పాటలు ఇష్టం.. 1,రాధా అందించు నీ లేత పెదవి. 2.వళ్ళంతా ఒయ్యారమే చిన్నదానా 3.నీ లాల నింగిలో 4.జాబిలతో చెప్పనా 5.కుశలమా... 6.ఈ మధు మాసం 7.ఈ గాలిలో....నా కైతే ఇవే గుర్తు. అందుచే ఇళయరాజాగారి తో ఎవరిని compare చెయ్యలేం. మీరు ఇళయరాజా గారి పేరు ఎత్తకపోతే మీ వీడియో ఎవరూ చూడరు. అందుకే కావాలనే ఇళయరాజా గారిని ప్రస్తావనకు తెస్తారు.naka
Always he raises Maestro name means Maestro is the peak of music.
He is talking too much about Veturi garu I feel pity on Koti
Balu garu he & many promote veturi garu as if no other lyricists existed
ఇళయరాజా గారి లాగా కొత్త సౌండ్..కొత్త కంపోజింగ్.. కొత్త మ్యూజిక్ కొత్త సాంగ్స్ ఎవరు చేసారు ఒక్కసారి చెప్పండి కోటి గారు..
ఇళయరాజా గారు కొత్త మ్యూజిక్ కొత్త సంగీతం కొత్త సాంగ్స్80s90s 2000S2020s ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్గ్రీన్ దట్ ఇస్ ఇళయరాజా
Chakravarthy gaaru legend indulo elanti doubt ledu. Kaani illaiaraja gaarini enduku vimashristhunnav. ee madhyakaalam lo enni cinaalu ku nuvvu music chesavu. 2001 lo ne nee music shedduku poindi, ninnu andaru marachi poyaru. Kaani ee rojoku kooda illaiaraja gaaru cinemaalaki music chestunnaru. Mari nuvvemo sollu kaburlu chebuchunnav .... Nuvvu superstar krishna gaari tho , megastar gaari tho, spb gaari tho, arr gaari tho sunnam pettukuntav. Ee sollu kaburlu aapi ipudoche cinimaalaku music ivvu. All the best.
Annitiki oke rakam music ichaaru
Instruments usage in Chakravathis music is same beat throughout his career..but his songs are very very good 🎉
యాంకర్ గోల ఎక్కువయ్యింది. దయచేసి ఈయన్ని మార్చండి.
Ilayaraja garu yeppudu voka Everest don't compare with other person ee chakra varthi spb kalisi v Rama Krishna gaariki droham chesaru
Sir don’t compare with Ilayaraja sir … comparison is not correct..with Legends…music is correct pronunciation not meesic sir….
ఇళయరాజా సంగీత దేవుడు..ప్రపంచ వ్యాప్తంగా సంగీత అభిమానులకు బాగా తెలుసు..
Sone people are born musician. Bethovan also doesn't have learning knowledge.
😂 వీడు అంతే కాకుండా జగన్ మోహన్ రెడ్డిని కూడా 😊😢 చవక బారు మంద 😮.
Chakravarty done few best songs. That's all !
No comparsion between Mastro ilayaraja & Chakravarthy. Many tamil tunes of Raja were copied by Chakravarthy. U may be fan of Chakravarthy, but donot use ilayaraja name.
Mallepoovu tunes are developed from pyasa songs. Padaharella vayusu...siri mallepoova song Tamil tune of ilayaraja...
కోటి గారు ఇళయరాజా గారిని అవకాశం దొరికిన ప్రతీసారి విమర్శిస్తారు, చక్రవర్తి గారు గొప్ప మ్యూజిక్ కంపోజర్ ఆ విషయంలో సందేహం లేదు, కానీ చక్రవర్తి గారి గొప్పతనాన్ని చూపించడం కోసం ఇళయరాజా గారిని తక్కువ చేయడం కరెక్ట్ కాదు, ఇళయరాజా గారు సరస్వతి పుత్రుడు, ఇళయరాజా గారు చేసిన సంగీతం గురించి కనీసం మాట్లాడే స్థాయి కూడా కోటి గారికి లేదు
పల్లవులు
చక్రవర్తి ఇస్తారని చెప్పటం
నమ్మేట్టుగా లేదు
Siggu lekunda copy chesi maatladutunnava...
.
ఇళయరాజా గారు అంటే ఇళయరాజా గారే.... అయనకి సాటి వేరే లేరు... ఇక మీరైతే మీ గొప్పలు చెప్పుకోవడానికే ఎక్కువ ఇష్టపడస్తారు.. ఇళయరాజా గారు ఎప్పుడు ఎక్కడ నాకు music వచ్చు అన్ని చెప్పలేదు సార్.. ఇంకా నేర్చుకోవలిసింది వుంది అంటారు.. ఆయనతో మీకు పోలిక ఏంటి సారు..... 🙏🏻
Sodi aapa ra koti ga 😂😅 Ilayaraja won't call you don't worry
ఇళయరాజాతో ఎవ్వరికీ పోలిక లేదు. అలనాటి రాజేశ్వరరావు నుంచీ నేటి తమ్మన్ ఇమ్మన్ వరకూ..
చీకటి వెలుగుల కౌగిలిలో..
పాట దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసిన పాట.. దానికి పల్లవి చక్రవర్తి గారు ఇచ్చారని అనుకోను.
చీకటి వెలుగుల music director చక్రవర్తి గారే.
కోటి గారు మీరంటే గౌరవం ఉంది.మీరు ఇళయరాజా గారిని తక్కువ చేసి మాట్లాడడం తప్పు ఇళయరాజా గారు ఎంత గొప్ప డైరెక్టర్ మీకు తెలుసు.
Ilayaraja gurinchi matladithe meeparuvu potundi.
అసలు నీకు మ్యూజిక్ వచ్చే చేస్తున్నావా అన్న, చక్రవర్తి దగ్గర నేచుకున్నావ్ అంటేనే తెలుస్తుంది
కోటి గారు!
చక్రవర్తి ఖాతాలో రాశికి ఎన్నో ఉన్నా... వాసికి కొన్ని మాత్రమే ఉన్నాయి.
క్విక్ గా వండి వార్చడం తప్ప చక్రవర్తి మ్యూజిక్ లో గొప్పతనం తక్కువే.
మీకు గురువుగారు కాబట్టి
మీరు అలా అనుకోవడం, వెనకేసుకు రావడం సబబే.
వినే శ్రోతల్ని ఏమార్చలేరు కదా😂😂
అంతెందుకు... మీరు రాజ్ కలిసి ఇచ్చిన సంగీతంలో చక్రవర్తి గారి కంటే ఎన్నో రెట్లు మంచి సంగీతం ఇచ్చిన ఎన్నో అద్భుతమైన గీతాలు ఉన్నాయి. మీ స్టాంపు కనిపిస్తూ ఉండేది. కానీ రాజ్ లేకుండా ఇచ్చిన సంగీతంలో ఆ లోటు కనిపిస్తూనే ఉంటుంది.
ఇళయరాజా కి వచ్చిన పేరు ప్రఖ్యాతులు.. సౌత్ ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఇంకెవరికి లేదు + రాదు కూడా, రెహమాన్ తో సహా.
ఒక్క ముక్కలో చెప్పాలంటే...
చక్రవర్తి మాస్ మ్యూజిక్ డైరెక్టర్ - ఇళయరాజా క్లాస్ మ్యూజిక్ డైరెక్టర్.
ఇకముందు అయినా ఇళయరాజా ని విమర్శించడం మానేసేయ్యండి. 😂😂
అయినా మీకు ఆయన తోటి professional rival ఏమీ కాదు కదా. మరి ఎందుకు ఇంత అక్కసు...!?