Annamayya Dam: ‘వరద వచ్చినప్పుడు ఒక Gate తెరుచుకోలేదు, దీనికి బాధ్యత రాష్ట్రానిది కాదా’ | BBC Telugu

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • ‘అన్నమయ్య ప్రాజెక్టు గేట్లలో ఒక గేటు వరద వచ్చినప్పుడు తెరుచుకోలేదు. దీనికి బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిది కాదా?’ అని పార్లమెంటు వేదికగా కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రశ్నించారు. ఒక గేటు తెరచుకోలేదన్న షెకావత్ వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఖండించారు. (నోట్: వీడియోలో రెండు చోట్ల 'డిసెంబరు' స్థానంలో 'నవంబరు' అని పొరపాటున వచ్చింది. గమనించగలరు. )
    #AnnamayyaProject #AnnamayyaDamGate #GajendraSinghShekhawat
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 258

  • @muralitelukula4488
    @muralitelukula4488 2 роки тому +216

    రాష్ట్ర ప్రభుత్వం తప్పు కాదు. ఇటువంటి ప్రభుత్వం ని ఎన్నుకున్నా AP ఓటరు తప్పు

    • @ramrahemrobert7133
      @ramrahemrobert7133 2 роки тому +27

      Andaru kadu...ap lo special gorellu thappu

    • @nagaprathyush
      @nagaprathyush 2 роки тому +5

      Exactly...

    • @qqqqq5201
      @qqqqq5201 2 роки тому +5

      Watch republic movie ending. Mistake is people

    • @rajapolmera3817
      @rajapolmera3817 Рік тому

      @@ramrahemrobert7133 erre erri pukka antha intelligent va.
      Polavaram cafer dam dhobindhindhi.
      Pattisema pagili poyindhi.
      Bollodu vesina roads kottuku poyaye.
      Amaravathi buildings karipothunaye.
      Jegan goverment e karanamu
      Ranku nadi ki boker bbc thodu

  • @bittu339
    @bittu339 2 роки тому +40

    Back ground మ్యూజిక్ లేకుండా వార్తలు చెప్తున్నారమ్మ.... సంతోషం 🙏

  • @ranganayak8820
    @ranganayak8820 2 роки тому +179

    Betting meedha pettey prediction,dams meedha pedthey baagundu

    • @ksryadav6198
      @ksryadav6198 2 роки тому

      నువ్వు చూసావ బ్రెట్టింగ్ పెట్టాడో లేదో.అనిల్ కుమార్. యాదవ్ గొప్ప మనిషి.

    • @ranganayak8820
      @ranganayak8820 2 роки тому +16

      @@ksryadav6198 inthaki Ani Kumar evaru broo,nenu thana name mention cheyyaledhu kada brooo

    • @kirankumar-hz9ew
      @kirankumar-hz9ew 2 роки тому +15

      @@ksryadav6198 Polavaram dec 2021 annaru kada mari aa roju goppa Manishi okka project kattaledu ala ela support chestunnaru

    • @prakashjupally
      @prakashjupally 2 роки тому +14

      @@ksryadav6198 good joke...inthala eppudu navvaledhu..vadi language body language , matalu, chusthey goppa manishi ani pilvali anipisthi undhi antey needhi goppa gundey ani cheppali..

    • @anandk7999
      @anandk7999 2 роки тому +3

      @@ranganayak8820 👌

  • @gvccreation-143
    @gvccreation-143 2 роки тому +122

    అనిల్ sir మాది తప్పు కాదు అంటున్నాడు. Poyena government cbn గారిది అంటున్నారు. వాళ్లు తప్పు chesare అనుకో యిప్పుడు ప్రస్తుతం aa dam ni మరమత్తులు cheyalsina బాద్యత యెవరిది యెంత సేపు వాళ్లు cheyaledu విల్లు cheyaledu అంటారు. ప్రస్తుతం మీరు yem chestunnaru ఆది చెప్పండి.
    జై జగన్

    • @srinutheetla6714
      @srinutheetla6714 2 роки тому +10

      Repu vidiki evadu puttina cbn antadu emo

    • @srinivasaraochagarlamudi7871
      @srinivasaraochagarlamudi7871 2 роки тому +5

      polavaranni yem chesthado? ma Rajaumundry vundhi. vedu bulletlu maku dhimpelagunnadu. copper dam 2019 summer panulu aupinche reverse aunnadu. schedule mari 2020 lo dhebbatintey audhi valla medhaku thosesadu.

    • @cityisland5809
      @cityisland5809 2 роки тому +6

      జగ్గడేమో CBN వి , అనిల్ గాడేమో జగ్గడివి పీకుతున్నారు..... ఓట్లేసిన పాపానికి జనాలేమో జుట్టుపీక్కుంటున్నారు..... పోయేది జనాల బొచ్చెతప్ప ఎవడు అధికారంలో ఉన్నా పీకేదేమీ ఉండదు.....

  • @jadavakumar9342
    @jadavakumar9342 2 роки тому +30

    ఇలాంటి ఎన్ని జరిగిన తగ్గేదెలా బుల్లెట్లు దించుతారు మన రాష్ట్ర మంత్రులు

  • @masthanaiahmalli2775
    @masthanaiahmalli2775 2 роки тому +74

    అటు ఊర్లకి ఊర్లు మునిగిపోయి, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగుతుంటే.....ఇటు అసెంబ్లీలో MLA లు ముఖ్యమంత్రికి భజన పాటలు పాడుతున్నారు.

  • @srinukanikella4096
    @srinukanikella4096 2 роки тому +63

    అధికారులు గేట్ రిపేర్ లో ఉంది అని చెప్పారు గౌరవ నీటి పారుదల మంత్రిగారు గేట్ తెరుచుకుంది అంటున్నారు ఇది ఎక్కడి చొద్యమో

  • @rajuvlogs8563
    @rajuvlogs8563 2 роки тому +30

    ఏం పరవాలేదు మా జనాలు కొన్ని రోజులు అయితే ఇవన్నీ మర్చిపోతారు జై జగనన్న😡😡

  • @govindarao5833
    @govindarao5833 2 роки тому +29

    This is not a mistake of AP Govt. This is big mistake done by AP people in 2019 by choosing YSR CP blindly.

  • @krishnakrrish9680
    @krishnakrrish9680 2 роки тому +62

    ఇది ముమ్మాటికీ అధికారుల వైఫల్యమే

  • @Raithubiddareality1212
    @Raithubiddareality1212 2 роки тому +167

    దోపిడీ తప్ప ప్రజాసంక్షేమం కనీసం అవగాహన లేని ముఖ్యమంత్రి మరియు మంత్రులు నీటి పారుదల శాఖ మంత్రికైతే కనీసం ఒక టియంసి అంటే కూడా తెలవదు ఎద్దులా పెరిగినాడు బుద్ధి నాస్తి. అంతర్జాతీయ నేరగాడిని ముఖ్యమంత్రి చేస్తే దోపిడీలు తప్ప ప్రజలను ఉద్దరిస్తాడనుకోవడం పెద్ద బ్రమ

  • @haripradeeppalanki9358
    @haripradeeppalanki9358 2 роки тому +10

    ఎంక్వయిరీ వేయండి. ఒక సుప్రీంకోర్టు జడ్జ్ ద్వారా నిజాలు నిర్ధారణ చేయించాలి. ప్రజలకు జరిగింది తెలియచెయ్యాలి. ఇసుక అక్రమ రవాణా వల్ల gate తీయలేదు అని రుజువు అయితే డ్యాం ఇంజనీర్, MLA, ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిని, సంబందించిన మంత్రి ని అరెస్టు చెయ్యాలి. మంత్రులు, MLA ల జీతాల నుంచి ఆ గ్రామాల ప్రజలకు డబ్బులు ఇవ్వాలి. ఇసుక కాంట్రాక్ట్ వాళ్లను ఆ ఊరి ప్రజలకు నష్ట పరిహారం ఇచ్చేలా చర్యలుతీసుకోవాలి. 5 లక్షల ఎక్స్గ్రేషియా ఏమీ సరిపోదు. ఒక ఇల్లు కట్టడానికి ఎన్ని లక్షలు అవుతున్నదో మనకి తెలుసు. 5 లక్షల రూపాయలకు పోయిన ఇంటికి, జీవనాధారం కి సరిపోతుందని ఎలా అనుకుంటున్నారు.

    • @krishnakishore100
      @krishnakishore100 2 роки тому

      కరెక్ట్ బ్రదర్ .. డ్యాం డిజైన్ కూడా ప్రశ్నించాలి అసలు 4 గేట్లు ఎలా పెట్టారు ఎర్త్ డ్యాం మీద నీరు గంటల తరబడి ప్రవహించింది డ్యాం తెగ దానికి చాలా గంటల ముందునుండి నీటి మట్టం క్రమంగా పెరిగింది ఇంజినీర్లు ఇతర సిబ్బంది ఏం చేస్తున్నట్టు కేవలం అత్యంత అసాధారణ ప్రవాహం అత్యంత తక్కువ సమయం లో వచ్చింది డిశ్చార్జ్ ను పెంచలేం అని రుజువు అయితే తప్ప ఇరిగేషన్ సిబ్బంది అందరికీ ఇందుకు భాద్యులుగా భావించి శిక్ష పడాలి

  • @nareshrajana4433
    @nareshrajana4433 2 роки тому +10

    Ap lo development superb superb superb👌👌, administration inka superb👌👌👌

  • @Chooswisely-yg1cm
    @Chooswisely-yg1cm 2 роки тому +27

    Only Central Government involvement will Save Andhra Pradesh 🙏

    • @manoharjaladi5583
      @manoharjaladi5583 2 роки тому +2

      Already involved in saving 420 leaders but not AP

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 2 роки тому +65

    నీరు ఎప్పటికప్పుడు విడుదల చెయ్యాలి కదా. చాలా మంది చనిపోయారు. దీని పై కమిటీ వెయ్యండి.

  • @Gurumohan788
    @Gurumohan788 2 роки тому +34

    Emi chestam maku betting ki time ledhu dams ledhu thokkaledhu😅😂😂

  • @pusapatisitaramaraju7829
    @pusapatisitaramaraju7829 2 роки тому +62

    never seen such an irresponsible government. this is the misfortune of the people of Andhra Pradesh.the minister of irrigation should be held accountable.and prosecuted and sacked from ministry.

  • @sridharsirEnglish
    @sridharsirEnglish 2 роки тому +28

    అసలు నీటి పారుదల మంత్రి ఎప్పుడూ ఏమీ పట్టించుకున్న పాపాన పోలేదు

  • @malli2807
    @malli2807 2 роки тому +6

    Thank god, there was one chaneel BBC Telugu, to show what exactly happened in Andhra Pradesh, TV9 corrupted. Thank you bbc

  • @carpelmango1734
    @carpelmango1734 2 роки тому +55

    నెరస్తులకు అధికారం ఇస్తే ఇలానే ఉంటుంది

  • @mohank301
    @mohank301 2 роки тому +23

    ఒరే బాబు ఆంధ్ర అంటే అభివృద్ధి, పంటలు , బిజినెస్ పరిశ్రమలు అని మాట్లాడుకునే వారు ఇపుడు తప్పు,అప్పులు, అరాచకాలు, చేతకాని తనం
    అని అంటున్నారు...

  • @saireddy5189
    @saireddy5189 2 роки тому +7

    Now Paytm blue persons will say this is yellow channel🙄

  • @pativenkat6093
    @pativenkat6093 2 роки тому +10

    బెట్టింగ్ మంత్రి ఎక్కడా ఓహో బెట్టింగ్ లో బిజీ GA ఉన్నావా

  • @Itsme-kx1us
    @Itsme-kx1us 2 роки тому +14

    Annamayya dam ki incharge ga unna engineer chepparu 5th gate theravaledani, daaniki marammathu cheyalani, aayana technical issues gurinchi kuda chepparu. E varadalaki special officer ga vesina senior ias officer kuda ade chepparu. Inka stanikanga unna kondaru medhavulu , media , politicians andaru ide chepparu, bt mana irrigation minister matram 5th gate theesam antunnaru, prajalu gorrelu, em cheppina vintaru anukuntunnatunnaru bahusa 🙏

    • @missiles1993
      @missiles1993 2 роки тому +5

      Yes bro exactly nenu kooda choosa. Nill yadav ki nijam cheppe dammu ledhu

  • @mohantelugutech1247
    @mohantelugutech1247 2 роки тому +9

    కూలగొట్టడం తప్ప ,కట్టడంరాదు ,రాజదానిలో బిల్డింగ్ లు,రాయల్ సీమలో డ్యాంలు, బిడ్జీలు అన్ని కూలీ పోతున్నాయి గేట్లను గ్రీజ్ పుయ్య లేని వాడు పోలవరం, మూడు రాజధానులు ఎలా కడతాడు మా కర్మ కాకపొతే,, అస్సలు ఇలాంటివి జరిగినపుడు వాటికి సంబంధించిన అధికారులు ని,ఆ బెట్టింగ్ మంత్రివర్గ ని డిలీట్ చెయ్యాలి

  • @ganeshbb26
    @ganeshbb26 2 роки тому +8

    People are looking this negligence ruling and definitely will change the government

  • @ramgopal0071
    @ramgopal0071 2 роки тому +12

    A"Nill"Kumar Yadav Garu Ayana Portfolio ki Resign chesi undi unte Ayana meedha Respect Perigi undedhi

  • @venumalliboina9611
    @venumalliboina9611 2 роки тому +19

    Govt failure 💯

  • @Boss-iw6xc
    @Boss-iw6xc 2 роки тому +8

    కడప కి జగన్ అన్న కావాలి 😂😂😂😂

  • @pavaniraavi1560
    @pavaniraavi1560 2 роки тому +18

    Voters wrong first. Sarina person ku vote veyyakopovadamu

    • @manojreddy1403
      @manojreddy1403 2 роки тому

      Who's that sarina person?

    • @manojreddy1403
      @manojreddy1403 2 роки тому

      @@chaitanyagali3600 nuv ae gajji lo puttav swamyy.. kamma gajji na inkedyna na Swamy..!?? Nduku antha avesapadthunnav..
      .... Nuv ae gajji spotted Swamy? .... Namaskaram 🙏 Nelanti valla valle ee caste feeling inka ekkuvavthundi.. Andarni rechagottu ilane comments petti manchi future undi neku.

    • @siddharth6505
      @siddharth6505 Рік тому

      @@manojreddy1403 Neku REDDY gajji baga ekuva anukunta kadha.

    • @manojreddy1403
      @manojreddy1403 Рік тому

      @@siddharth6505 Nuv ae KOJJA jathi ra?

  • @shanmukhshanmuk7035
    @shanmukhshanmuk7035 2 роки тому +7

    Ap Irrigation Misnistey failure clearly exposed.

  • @eswarjai
    @eswarjai 2 роки тому +4

    🙏420 CM

  • @Boss-iw6xc
    @Boss-iw6xc 2 роки тому +6

    Betting 😂😂😂 మాకు కావాలి గురు dam lu maku vaddu 😂😂😂

  • @Nandu-7-MSD
    @Nandu-7-MSD 2 роки тому +6

    Minister sir can open only lodging back side gates please save Andhra Pradesh from politicians

  • @Suresh-ir4ze
    @Suresh-ir4ze 2 роки тому +1

    Good question sir

  • @Ribeye512
    @Ribeye512 2 роки тому +2

    People : This is your Irrigation Minster or Buffalo 🐃
    Andhra Government : This is all Chandra Babu Naidu’s fault, he didn’t give us a phone to set an alarm ..

  • @vk-ly3cm
    @vk-ly3cm 2 роки тому +1

    We need president sir rule in AP we are ready to lose our property but not life's

  • @venkateshwarrao435
    @venkateshwarrao435 2 роки тому +3

    దేవుని కి నచ్చిన వ్యక్తి, సీఎం అయ్యాడని,వరుణ దేవుడు హర్షించి ఎక్కువ వర్షం కురిపించాడు. ఆ క్రమం లో ఆన కట్టలు,ఊర్లు,మనుషులు కొట్టుకు పోయి నష్టం జరిగి వుండా వచ్చు.ఇవన్నీ దేవుని కనుసన్నల లోనే జరిగాయి.ప్రభుత్వాన్ని విమర్శించడం న్యాయం అవ్వదు. ఇప్పుడున్న మంత్రులకు అధికారాలు,నిధులు అందుబాటులో లేవు.శాఖ సంబంధించి ప్రకటన కూడా సజ్జల చెయ్యవలసినది,పొరపాటున అనిల్ చేసాడు.దీనికి ప్రజలు క్షమించి గలరు.

  • @thetechrecent
    @thetechrecent 2 роки тому +24

    I'm ashamed because I'm born in AP. I asked so many times with different people. Those said 2 me cbn not gave 1rs also. Jagan giving alot. I asked only one thing 2 india people. Why u people asking still reservations and free supply from govt. In india lower class people are looking for money only. They can't understand truth. And this lower class people will be poison for india.

    • @kondanqwerty
      @kondanqwerty 2 роки тому +1

      Hold your tongue mr....can i ask you one thing...after independence only upper caste people are ruling...upper caste people holding major positions...yes lower caste people seeking free supply of certain silly things bcos they dont get big things in this society ....lower caste people seeking equality...yes lower caste people asking remove casteism...remove caste names beside their names...make one caste in india...then lower caste people are ready to leave reservations..

  • @vinni5497
    @vinni5497 2 роки тому +3

    కేంద్రానికి బగ్గు రెడ్డి గారు బాగా సహాయం చేస్తున్నరు. నదులు డ్యముల నిర్వహణ రాష్ట్రాల నుండి ఊడ బెరికి BJP దీర్ఘ కాల ఓటు బ్యాంక్ ప్రయోజనాలకై ఆంధ్రాని సంక నాకించే ప్రక్రియ. జగ్లు రెడ్డి ఓన్లి నిఖార్సయిన ఒక BJP బ్రాకర్ .

  • @pavan4041
    @pavan4041 2 роки тому +2

    BBC news genuine

  • @nagaavula9084
    @nagaavula9084 2 роки тому +3

    Unfortunately union minister is presenting CM Ramesh views..he should put commission to enquiry. This is another plan not to give to funds to Andhra, recent central team visited did not raise any of these points..

  • @rajunaga1257
    @rajunaga1257 2 роки тому +1

    Super sir🙏🙏🙏🙏🙏🙏🙏

  • @superrmann6132
    @superrmann6132 2 роки тому +9

    If truth tells , Paytm batch calls this channel also yellow channel

  • @venkyjsv780
    @venkyjsv780 2 роки тому +3

    Kodali Nani : pralayanni yevvaru apaleru..... Mammalni yem cheyyamantaru ani annaru
    Mari meeru deeniki yem antaru

  • @ammannaiduregana4839
    @ammannaiduregana4839 2 роки тому +2

    AP govt failed totally, crores of public fund and human life's vanished...

  • @rajuk6338
    @rajuk6338 2 роки тому +1

    Alochinchi nirnayalu tisukovadam konchem manchidhi ap ki manchi roju lu poyaE Avari pranam vadi chetholo pettukoni vudatam manchidhi 🙏

  • @shaiktaquiulla958
    @shaiktaquiulla958 2 роки тому +1

    Anil Kumar has to resin

  • @mokavenkatesh3697
    @mokavenkatesh3697 2 роки тому +1

    Irrigation ministry first Suspend on Investigat

  • @Dheerseng
    @Dheerseng 2 роки тому +5

    Corrupt rules big problem in india 🇮🇳 only 4money nothing more then ??

  • @kodandaraju6966
    @kodandaraju6966 2 роки тому +4

    Mana minister ki betting tappa inkem raadhu....

  • @Godschoices
    @Godschoices 2 роки тому

    Enquiry veyyala 5th Gate opened or not, eppudu aa Gate kottukapoyinta. Daani part kannabetti open or closed kannukovali

  • @user-qw9to5pc6j
    @user-qw9to5pc6j 2 роки тому +9

    He is not a Andhra politician to talk for Andhra politician neglegency and again the ycp never agree their faults in any circumstances

  • @manikantavaraprasad1435
    @manikantavaraprasad1435 2 роки тому +1

    Akkada engineer gate problem vundhi inka problems vunnai daniki dam dry position lo chesukovali interview lo clear GA chepparu
    Mana mantri Garu asalem gate complaint ledhu antunnaru
    Mana assembly lo laga noresukuni padipote janalu nammestaru anukuntunnaru

  • @ismartsrinuaguruvolgs2526
    @ismartsrinuaguruvolgs2526 2 роки тому +6

    Ycp government should be fail

  • @manideeputi
    @manideeputi 2 роки тому +1

    Is it November 2nd

  • @shivamanv7096
    @shivamanv7096 2 роки тому +2

    Because of to safe lorry's they not open the gates early

  • @A9A8A7A
    @A9A8A7A 2 роки тому +4

    Future India PM from Andhra Pradesh
    Jai jagan

  • @macharlasudha250
    @macharlasudha250 2 роки тому +1

    పర్సెంటా అర పర్సెంటా....... ఎందుకు కంగారు వెయుటూ....... ఆగండి. తరవాత ప్రాజెక్టు గేట్లు బాగు చేస్తాము.

  • @vamsi1504
    @vamsi1504 2 роки тому +1

    Dear BBC if you criticize our AP government they called u Yellow Media

  • @ramakrishna654
    @ramakrishna654 2 роки тому +9

    మీరు ఎన్నైనా ...చెప్పండి , మా జగన్ రెడ్డి ఏది చేస్తే అదే కరెక్ట్ .మా రాష్ట్రంలో మేధావులు ఎక్కువ

    • @nagarajunaga3415
      @nagarajunaga3415 2 роки тому

      Mari anna ante emanukunnau anna tho mamuluga undadu

  • @rameshcctv1537
    @rameshcctv1537 2 роки тому

    Water leval chuusukune worker engener leda

  • @mskanth5811
    @mskanth5811 2 роки тому +1

    Capacity ni minchi water vastunna enduku vadaledu water kindaki

  • @maheshsiddamsetti782
    @maheshsiddamsetti782 2 роки тому

    So sad 🥺

  • @sindhuugandhar
    @sindhuugandhar 2 роки тому

    Vote , vote vote.......

  • @polinaravi3064
    @polinaravi3064 2 роки тому +1

    Due to govt in efficiency these happend weast govt we feel shame in no proper govt in ap with police force they are governing with false cases jcb pcb acb no construction only destruction

  • @ramprasad337
    @ramprasad337 2 роки тому

    😭

  • @prasanthkumar816
    @prasanthkumar816 2 роки тому

    Dec 2 anukunta

  • @jflyworld8473
    @jflyworld8473 2 роки тому

    Yes

  • @funnyvideos9170
    @funnyvideos9170 2 роки тому +1

    Ilanti vallani select cheste mana state situation ilane untundi

  • @venkatanarasimhaamudalapal8758
    @venkatanarasimhaamudalapal8758 2 роки тому +1

    Gaga Reddy ✖✖✖🦂💀⚫🌚

  • @swamyayyappa
    @swamyayyappa 2 роки тому

    Rajinamaa pakka cheyyali..

  • @Agnostic7773
    @Agnostic7773 2 роки тому +1

    Anil kumar chepthey nammeyali

  • @venkatm504
    @venkatm504 2 роки тому

    Shekaawath ji first give R&R for polavaram, Special status, where is railway zone?, Only in website, petrochemical complex, ramayapatnam port, foreign politicians also speak about " there is no power for acts which were passed in indian parliament example AP Reorganization act 2014

  • @harinarasimhulu1145
    @harinarasimhulu1145 2 роки тому +2

    AP Mantri Rajinama cheyali

  • @MallapuMahesh-o6k
    @MallapuMahesh-o6k 2 роки тому +1

    AP Cm and MLAs is not worthy for them positions

  • @naveengaming3235
    @naveengaming3235 2 роки тому +1

    Okkasari chance annadu
    Mari inthala chestaadu ani evvaru anukole

  • @spasupathibabu6661
    @spasupathibabu6661 2 роки тому +4

    4-20దోపిడీ చేసే చెత్త సీఎం అధికారంలోకి వస్తే అంతా.... సర్వనాశనమే

  • @vinodhkumar5405
    @vinodhkumar5405 2 роки тому

    @0:04 november 2nd న చర్చ లో అన్నమయ్య డామ్ గురించి ఎలా మాట్లాడారు... అన్నమయ్య డామ్ నాకు తెలిసి november 2nd లోపు కూలి పోలేదు

    • @BBCNewsTelugu
      @BBCNewsTelugu  2 роки тому +1

      వీడియోలో రెండు చోట్ల 'డిసెంబరు' స్థానంలో 'నవంబరు' అని పొరపాటున వచ్చింది. గమనించగలరు. ఇది ఇప్పుడే డిస్క్రిప్షన్‌లో యాడ్ చేశాం. థాంక్యూ, వినోద్ గారు.

    • @vinodhkumar5405
      @vinodhkumar5405 2 роки тому

      @@BBCNewsTelugu 🤗

  • @vemulapalliraghunadh3634
    @vemulapalliraghunadh3634 2 роки тому +1

    Jaicbn

  • @satish_MrDentist
    @satish_MrDentist 2 роки тому +3

    Noti parudala minister

  • @harikrishna2447
    @harikrishna2447 2 роки тому

    E roju podduna chusha Akkada dam daggara work chese employee emo dam capacity 2.50lacs anandu videmo 40 k antadu orey apaddalu ayina oke mata mida vundi cheppandra

  • @AnilKumar-qv5sj
    @AnilKumar-qv5sj 2 роки тому +1

    What the hell wrong with AP govt, Please concentrate on development, don't do this stupid politics and bring back AP"s growth.

  • @pioyilpuyol7261
    @pioyilpuyol7261 2 роки тому +3

    November 2 kadu December 2

    • @msb3332
      @msb3332 2 роки тому

      Yes, you r right, they don't even verify their script before recording.

  • @karankk748
    @karankk748 2 роки тому

    Avaru pothey maku anti naku 1500 jebulo vachaya , schemes vastunaya chalu.

  • @pr-mv4jk
    @pr-mv4jk 2 роки тому

    Sir villu gate enduku pettaru ane rakalu sir .minister ki boothu lu tappa vere time ledu sir

  • @myteacher3564
    @myteacher3564 2 роки тому

    RESERVATION DAM means SC, ST, BC , that means 35 marks batch construction DAM?

  • @AarusFootprintsOnEarth
    @AarusFootprintsOnEarth 2 роки тому

    Luck this time we didn't hear any big words instead of answering.
    No matter much truth in it.

  • @nagasatyanarayanachilaka5717
    @nagasatyanarayanachilaka5717 2 роки тому

    Bihar lo appudey kattina bridge padipoyindi dani kosam enduku matladaledu bihar lo me govt kabtti ahh

  • @srinutheetla6714
    @srinutheetla6714 2 роки тому +1

    Ap gurinchi world 🌎 motham thelisindhi anamata

  • @srinukamireddi938
    @srinukamireddi938 2 роки тому

    5th gate open ayyindhi anta mana pravaha manthriki 😂😂😂😂😂

  • @HKR588
    @HKR588 2 роки тому +1

    బాగా బుద్దిచెప్పారు

  • @beefarm1909
    @beefarm1909 2 роки тому

    State central 2 govt mistake ap

  • @Swag-pi9qv
    @Swag-pi9qv 2 роки тому

    Boss D K కె meaning తెలియని leaders అయ్యా , ఇంకా dam గురించి ఏం తెలుస్తుంది.

  • @venkateshv569
    @venkateshv569 2 роки тому

    Anil kumar gaadi ministry adhi😂😂

  • @devikavadlamuri424
    @devikavadlamuri424 2 роки тому

    Sir, My state is Andhra Pradesh. I am disable person I want to do my higher education in distance education method.
    I need following clarifications regarding BRAOU (B.R. AMBEDKAR OPEN UNIVERSITY) HYDERABAD TELANGANA
    1. BRAOU have permission to run STUDY CENTRES in Andhra Pradesh for distance education ?
    2. BRAOU is running study centres in Andhra Pradesh even after bifurcation of Andhra Pradesh state. Is it violating UGC guidelines or not?
    3. What is the validity of certificate if any student completes course in study centres in Andhra Pradesh for this B.R. AMBEDKAR OPEN UNIVERSITY. Is it valid or invalid for Higher education and government jobs in Andhra Pradesh?
    4. If BRAOU has permission to run study centres in Andhra Pradesh, please mention it's related proceedings copy
    5. In prospectus of BRAOU Said that their certificate valid in both ANDHRA PRADESH and TELENGANA. Is it ture according to UGC guidelines? they said that area of operation confined to the states of Andhra Pradesh and Telangana..

  • @ravirehan1025
    @ravirehan1025 2 роки тому +2

    Atleast common sense ledu ap chiyam ki ministers ki yentha Mandi poyaroo lekka ledu asalu.
    Ap ki rastrapati palana kavali akkada prajalu weast fellows ela vadilestey bhavishathu paaadaipothadi

  • @ismailissu7760
    @ismailissu7760 2 роки тому

    Good news sir.dam lanuu a news chanal pattinchko konddavunnaru meru thappa .BBC ki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @globaldynamicshub99
    @globaldynamicshub99 2 роки тому +1

    Lorries kosam gates open cheyaledani native people chepthunaru

  • @raviteja-zi9se
    @raviteja-zi9se 2 роки тому +1

    Abba evi anni maku anavasaram... maku enko 10k evandi.. meke vote vestam.. maa brathukulu inty.. jai jagan