Support 'Nationalist Hub' through your contributions: To join as a UA-cam member : ua-cam.com/channels/3tS.html... Our Company account details : Name: KALEIDO FRAMES LLP A/C No: 630505032277 IFSC Code : ICIC0006305 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily Twitter : twitter.com/NationalistHub Koo : www.kooapp.com/profile/Nation... Facebook : facebook.com/Nationalisthub Instagram : instagram.com/nationalist... Subscribe : bit.ly/2PYfybz LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
Mee global round up episode every week is amazing sir... your relevant questioning and Mamidi Giridhar gari logical explanation with examples from the past and its relevant history ....is out standing... I wouldn't mind even if its a 2 hour interview... I usually watch this atleast twice to get a complete grasp of the topics. THANK YOU VERY MUCH. JAI HIND..JAI BHARATH..and a salute to Nationalist hub.
Excellent. Really I feel it is a feast to the eyes and ears to hear Mamidi Giridhar Garu. His knowledge and his analysis are excellent. We Telugu people are grateful to you for presenting such a valuable information
Excellent information this kind of awareness should reach to all youth in India. No exaggerations in explaining in events. Kudus to Nationalist Hub team.👍🙏💐
Excellent Interview and True inputs. We are fortunate to know insights and need to appreciate Sai Garu for his commitment towards values and truth. We may not get such inputs in our regular TV channels. All the best to our Nationalist Hub Team.
100000%కరెక్ట్ సార్ మీడియా రంగంలో ఎవ్వరు చెయ్యని పని, కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. సార్ మీ వీడియోస్ ని హిందీలోకి కానీ ఇంగ్లీష్ లోకి కానీ డబ్ చేసి దేశమంతా రిలీజ్ చెయ్యాలి, అపుడు చూడండి మిమ్మల్ని ఆదరించే వారి సంఖ్య, జాతీయ బావము కలిగిన భారతీయుల స్పందన ఎంత ఘనంగా ఉంటుందో,మరోలా అనుకోవద్దు తెలుగు రాష్టాల ప్రజల్లో చాలా తక్కువగా ఉంది దేశభక్తి, ఆత్మభిమానం. వీళ్లకి కులాలు మతాలు, వ్యక్తి భజనలు మాత్రమే కావాలి.మీరు చేసే వీడియో లకి ఇంకా బాగా ఆదరణ కోట్లలో రావాలి అంత విలువైన సమాచారం మీరు ఇచ్చేది అనేకనెక ధన్యవాదములు ఇద్దరికి 💐🙏💐🙏
🙏(తెలుగును తెలుగులోనే వ్రాద్దాము, ఇతర భాషలను వాటి లిపిలోనే వ్రాద్దాము)🇮🇳 🇮🇳యోగి ఆదిత్యనాథ్,హిమంత్ భిశ్వ శర్మ♾️🕉🚩 🙏🔱🇮🇳భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ🔥♾️🥇 చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇 జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏 జై జై జై భాజప జై భారత్ లో తయారీ జై తెలుగు తల్లికి జై జవాన్ జై కిసాన్ జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🇮🇳
ఒక్క తెలుగు మీడియానే కాదు అన్న గారు జాతీయ మీడియాలో కూడా గిరిధర్ గారు చెప్పే విషయాల గురించి ఎవరూ చర్చిండం లేదు.ఈ విశ్లేషణ ఇంగ్లీష్, హిందీ కూడా తర్జమా చేస్తే చాలా మంది ఈ విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది.
నేటి ప్రపంచంలో అత్యంత వేగంగా మారుతున్న జాతీయ, అంతర్జాతీయ పరిణామాల గురించి న అద్భుతమైన మీ విశ్లేషణాత్మక, విహంగ వీక్షణము మాకు అందితున్నందుకు మీకు అభినందనలు మరియు కృతజ్ఞతలు. మీ యీ కృషి వలన కనుచూపుపరిధిలో మారతయనే నమ్మకం లేని సంకుచిత కులరాజకీయాల కుళ్లులో కళ్ళకు గంతలు కట్టుకొని, ముక్కు మూసుకొని కూర్చున్న తెలుగు వారికి జాతీయ, అంతర్జాతీయ విషయాల పట్ల ఆసక్తి పెరిగి, ఆలోచన మరియు అవగాహన పరిధులు విస్తృతమౌతాయని నేను పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాను. దీనీవల్ల భవిష్యత్లో తెలుగు రాష్ట్రాల ప్రజలు జాతీయ రాజకీయాలలో మరింతగా పాల్గొంటూ.. మునుపెన్నడూ లేనంతగా మరింత నిర్మాణాత్మక మరియు క్రియాశీలక పాత్ర పోషించ గలరని ఆశిస్తున్నాను, భావిస్తున్నాను మరియు విశ్వసిస్తున్నాను. జై హింద్! జై భారత్! వందే మాతరం!
ధర్మ రాజు ధర్మాన్ని చూసి దుర్యోధనుడు గౌరవిన్చలెడు, బయపడెవాడు కాదు వీలైతే తనను చంపెస్తె సింహాసనం తనదే అని భావించేవాడు ప్రత్యక్షంగా చంపేందుకు ప్రయత్నం చేసె వాడు కాదు యెందుకంటే ధర్మ రాజు వెనకాల అర్జునుడు, భీముడు అనె శక్తి వున్నది కాబట్టి
Sir I will try my best to spread your channel as much as possible.. every one should watch this so that they will understand which is a patriotic party and which are anti nationalist parties... I feel depressed to see neither of the Telugu states are not realizing this even after 70 years of Independence... They know about what happened to Venezula and Zimbabwe... still they are blind and going in the path of corruption.
Global round up lo prapancha chala vishayalu telusukunnamu idhi okka goppa charitraka journalism JAIHO Bharat jaiho Modi Sir neerantaram desha shkemam kore nayakudu dhorkadam mana adrustam JAI Shri Ramm subhodhayam
సైన్యం సదా సర్వసన్నద్దంగా ఉండాలి. అలాంటపుడు ఈ యుద్ధ విద్యాసాలు అత్యావశ్యకం. దీనికి దేశభక్తి మరియు దూరదృష్టి కలా నాయకత్వం అవసరం. అలాంటి నాయకత్వం కేంద్రంలో ఉండటం మన అదృష్టం.
చాలా చాలా ముఖ్యమయిన విషయాలు చెప్పారు ఈ వీడియో ద్వారా 👉😎🚩🙏. ఎందుకూ పనికిరాని కులపిచ్చ - రాజకీయ వ్యభిచార , దేశ వ్యతిరేక తెలుగు మీడియా కవర్ చేయని, తెలుపని అతి ముఖ్య సమాచారం అందించినందుకు ధన్యవాదములు 🚩🙏. జై హింద్ 🚩🙏. జై భారత్ 🚩🙏.
World Round up With. Sree Mamidi Giridhar gari to Discussion chala baga Unnadi International Human Values have come down so Indians steps must be Very Careful!!!
Support 'Nationalist Hub' through your contributions:
To join as a UA-cam member :
ua-cam.com/channels/3tS.html...
Our Company account details :
Name: KALEIDO FRAMES LLP
A/C No: 630505032277
IFSC Code : ICIC0006305
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
website : www.nationalisthub.com
Telegram : t.me/nationalisthubfamily
Twitter : twitter.com/NationalistHub
Koo : www.kooapp.com/profile/Nation...
Facebook : facebook.com/Nationalisthub
Instagram : instagram.com/nationalist...
Subscribe : bit.ly/2PYfybz
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
జై హింద్ మామిడి గిరిధర్ గారికి సాయి గారికి దేశం కోసం మీరిచ్చే విశ్లేషణ చాలా బాగుంటాయి సార్ జై హింద్ జై
చాలా మంచి ఇంటర్వ్యూ.... 🙏🙏
అద్భుతంగా సాగింది మీ ఇద్దరి సంభాషణ, విశ్లేషణ.
Mee global round up episode every week is amazing sir... your relevant questioning and Mamidi Giridhar gari logical explanation with examples from the past and its relevant history ....is out standing... I wouldn't mind even if its a 2 hour interview... I usually watch this atleast twice to get a complete grasp of the topics. THANK YOU VERY MUCH. JAI HIND..JAI BHARATH..and a salute to Nationalist hub.
Excellent. Really I feel it is a feast to the eyes and ears to hear Mamidi Giridhar Garu. His knowledge and his analysis are excellent. We Telugu people are grateful to you for presenting such a valuable information
Yes Sir.I 100% agree with you.Sri Giridhar garu is a great boon to our telugu people who want to have genuine information.🙏🙏🙏
మామిడి గిరిధర్ గారు మీ Knowledge Super ....
మంచి సమాచారం తో కూడిన వివరణ తోకూడిన అవగాహన కల్పించారు 🙏🏻🌷🌹👍
Good explanation and beautiful analysis.thank Giridhar garu . special thanks to dear sai.
Great analysis 👌
Good afternoon sir. Beautiful ,informative, deep research analysis by Sri MAMIDI GIRIDHAR. sir. Because of this Sunday is great. Waiting for you sir.
Excellent information this kind of awareness should reach to all youth in India. No exaggerations in explaining in events. Kudus to Nationalist Hub team.👍🙏💐
Such a smooth talk show.. Good initiative Sai garu..
Excellent Interview and True inputs. We are fortunate to know insights and need to appreciate Sai Garu for his commitment towards values and truth. We may not get such inputs in our regular TV channels. All the best to our Nationalist Hub Team.
జై శ్రీ రాం
Welcome our weekly Global roundup
ఓం శ్రీ మాత్రే నమః
భారత మాత కి జై
Excellent Roundup I can say....!!! The information provided would not disappoint us...!!!
Ee Global round up superb superb programme. Mamidi Giridhar garu detailed ga fabulous narration istunnaru. Thank you very much Sir
100000%కరెక్ట్ సార్ మీడియా రంగంలో ఎవ్వరు చెయ్యని పని, కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. సార్ మీ వీడియోస్ ని హిందీలోకి కానీ ఇంగ్లీష్ లోకి కానీ డబ్ చేసి దేశమంతా రిలీజ్ చెయ్యాలి, అపుడు చూడండి మిమ్మల్ని ఆదరించే వారి సంఖ్య, జాతీయ బావము కలిగిన భారతీయుల స్పందన ఎంత ఘనంగా ఉంటుందో,మరోలా అనుకోవద్దు తెలుగు రాష్టాల ప్రజల్లో చాలా తక్కువగా ఉంది దేశభక్తి, ఆత్మభిమానం. వీళ్లకి కులాలు మతాలు, వ్యక్తి భజనలు మాత్రమే కావాలి.మీరు చేసే వీడియో లకి ఇంకా బాగా ఆదరణ కోట్లలో రావాలి అంత విలువైన సమాచారం మీరు ఇచ్చేది అనేకనెక ధన్యవాదములు ఇద్దరికి 💐🙏💐🙏
Interesting facts discussed… thanks Sai and Giridhar garu…🙏🙏🙏🙏
Sir, Very good analysis and informative🙏🙏🙏🙏🙏
Please continue this series.
Literally waiting for beautiful analysis of mamidi giridar sir
Very good informative video. Keep it up NH
మురళీధర్ గారు... మీ విశ్లేషణ అద్భుతం
గిరిధర్ గారు కదా?
చాలా బాగా వివరించారు 🙏💐
Really super sir , it’s really good information sir , no media or no news paper cover this
🙏(తెలుగును తెలుగులోనే వ్రాద్దాము, ఇతర భాషలను వాటి లిపిలోనే వ్రాద్దాము)🇮🇳
🇮🇳యోగి ఆదిత్యనాథ్,హిమంత్ భిశ్వ శర్మ♾️🕉🚩
🙏🔱🇮🇳భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ🔥♾️🥇
చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇
జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏
జై జై జై భాజప
జై భారత్ లో తయారీ
జై తెలుగు తల్లికి జై జవాన్ జై కిసాన్
జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🇮🇳
Sai anna this is a good program.
ఎంత అద్భుతమైన విశ్లేషణ. మన ప్రజలు ముఖ్యము గా యువత ఇవి తెలుసుకోలేక ఎంత సమయం వ్రృధా చేస్తున్న విషయం లో బాధ.
స్ఫూర్తిదాయక ఇంటర్వ్యూ..
Good coverage 👍 Thank you 😊
Interview is very knowledgeable to viewers
ఒక్క తెలుగు మీడియానే కాదు అన్న గారు జాతీయ మీడియాలో కూడా గిరిధర్ గారు చెప్పే విషయాల గురించి ఎవరూ చర్చిండం లేదు.ఈ విశ్లేషణ ఇంగ్లీష్, హిందీ కూడా తర్జమా చేస్తే చాలా మంది ఈ విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది.
బోలో అఖండ 🇮🇳భారత్ కి జై🙏
నేటి ప్రపంచంలో అత్యంత వేగంగా మారుతున్న జాతీయ, అంతర్జాతీయ పరిణామాల గురించి న అద్భుతమైన మీ విశ్లేషణాత్మక, విహంగ వీక్షణము మాకు అందితున్నందుకు మీకు అభినందనలు మరియు కృతజ్ఞతలు.
మీ యీ కృషి వలన కనుచూపుపరిధిలో మారతయనే నమ్మకం లేని సంకుచిత కులరాజకీయాల కుళ్లులో కళ్ళకు గంతలు కట్టుకొని, ముక్కు మూసుకొని కూర్చున్న తెలుగు వారికి జాతీయ, అంతర్జాతీయ విషయాల పట్ల ఆసక్తి పెరిగి, ఆలోచన మరియు అవగాహన పరిధులు విస్తృతమౌతాయని నేను పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాను.
దీనీవల్ల భవిష్యత్లో తెలుగు రాష్ట్రాల ప్రజలు జాతీయ రాజకీయాలలో మరింతగా పాల్గొంటూ.. మునుపెన్నడూ లేనంతగా మరింత నిర్మాణాత్మక మరియు క్రియాశీలక పాత్ర పోషించ గలరని ఆశిస్తున్నాను, భావిస్తున్నాను మరియు విశ్వసిస్తున్నాను.
జై హింద్! జై భారత్! వందే మాతరం!
దేశ రక్షణ రంగం ఇంకా అభివృద్ధి సాదించాలి నరేంద్రమోదీ అధికారంలో ఉంటే సాధ్యమే జై శ్రీరామ్.
Tq very much sir
For your valuable information
Jai hind🇮🇳🙏🙏🙏
ధర్మ రాజు ధర్మాన్ని చూసి దుర్యోధనుడు గౌరవిన్చలెడు, బయపడెవాడు కాదు వీలైతే తనను చంపెస్తె సింహాసనం తనదే అని భావించేవాడు ప్రత్యక్షంగా చంపేందుకు ప్రయత్నం చేసె వాడు కాదు యెందుకంటే ధర్మ రాజు వెనకాల అర్జునుడు, భీముడు అనె శక్తి వున్నది కాబట్టి
Excellent analysis. Really super
Stupendous programme
Awesome great insights!
మంచి విషయాలు చెప్పారు మీకు ధన్యవాదాలు సర్ మామిడి గిరిధర్ గారికి అభినందనలు
Sir I will try my best to spread your channel as much as possible.. every one should watch this so that they will understand which is a patriotic party and which are anti nationalist parties... I feel depressed to see neither of the Telugu states are not realizing this even after 70 years of Independence... They know about what happened to Venezula and Zimbabwe... still they are blind and going in the path of corruption.
Very useful information around the globe. Tq sai krishna garu
Very informative. Keep it up. Jai Hind!
Thank you so much
Giridhar sir
Good message
Exllent Discussion 👍
జై భవాని వీర శివాజీ 🙏🚩
We are very thankfull to you
Super sir good analysis good information 🙏🙏
Very good analysis and good information thank you very much both of you
Very good Analysis, tq
Excellent sir....... Mera Bharath mahan
Congratulations and thanks for global wonderful analysis goingon excelent
600.వందల రోజులు బయటికి రాలేదు అంటే
అసలు వున్నాడా పైకి పోయాడా ప్రజలు అయితే
పోయి ఉంటాడు.అని అనుకుంటున్నాము..????
Excellent comments by Mamidi Giridhar
Good programme 👍
Sri Maamidi Giridhar Garu 🙏🙏🙏
Super Interview👍
జై హింద్ 🇮🇳🙏🙏🙏
Very interesting topic and debate
Very wonderful national hub and analysis sai krishna
It's excellent
Thank❤🌹🙏 you sir
Good messages
good job ours news channel and both of you iam inspired both of you
Great job 🙏
Grateful for thisinf
Great info about external affairs
Can we get Giridhar gaari profile overview. Would like to know more about the intelligent analyst
Jai India 🇮🇳
🙏🙏super interview sir
Thanks for excellent information
Very good analysis
Excellent review
జై శ్రీరామ్
Global round up lo prapancha chala vishayalu telusukunnamu idhi okka goppa charitraka journalism JAIHO Bharat jaiho Modi Sir neerantaram desha shkemam kore nayakudu dhorkadam mana adrustam JAI Shri Ramm subhodhayam
సైన్యం సదా సర్వసన్నద్దంగా ఉండాలి. అలాంటపుడు ఈ యుద్ధ విద్యాసాలు అత్యావశ్యకం. దీనికి దేశభక్తి మరియు దూరదృష్టి కలా నాయకత్వం అవసరం. అలాంటి నాయకత్వం కేంద్రంలో ఉండటం మన అదృష్టం.
Waiting for stream
🙏🙏వెయిటింగ్ 🙏🙏
చాలా మంచి సంభాషణ
Thank you Sai Garu
Good information sir
Good explanation
Anna 2 hrs ayina parledu meeru please anni topics cover cheyyandi🙏🙏🙏
Gud
చాలా చాలా ముఖ్యమయిన విషయాలు చెప్పారు ఈ వీడియో ద్వారా 👉😎🚩🙏.
ఎందుకూ పనికిరాని కులపిచ్చ - రాజకీయ వ్యభిచార , దేశ వ్యతిరేక తెలుగు మీడియా కవర్ చేయని, తెలుపని అతి ముఖ్య సమాచారం అందించినందుకు ధన్యవాదములు 🚩🙏.
జై హింద్ 🚩🙏.
జై భారత్ 🚩🙏.
Good information...
👍quite educative
good interview sir
Thanks to Mamidi Giridhar garu
ముగింపులో సాయిక్రిష్ణ గారు చెప్పినట్టు జరుగుతున్న పరిణామాల పట్ల చైతన్యవంతంగా ఉండటం అవసరం. లేకుంటే చరిత్ర హీనులమవుతాము
Brilliant
జై భారత్ జైశ్రీరామ 🙏🙏🙏
సాయి అన్న సూపర్
God blessings sai sir
Super sir nice interview
Jai Hind
Very nice channel
World Round up With. Sree Mamidi Giridhar gari to Discussion chala baga Unnadi International Human Values have come down so Indians steps must be Very Careful!!!