pilichay naa madhilo song | aadabrathuku film | keyboard tutorial video by Sreekaanth Ch part 1 |msv
Вставка
- Опубліковано 6 лют 2025
- Join this channel to get access to keyboard course for beginners and flute course for beginners, intermediate learners and advanced learners :
/ @sreekaanthch
శృతి 2.5 ( D# / E flat ), kaapi, kaanada, bhaagayswari, minor scale, pushpalathika, kharaharapriya, thaalam 3 / 4
మొదటి sangeetham
Strings adlib స రి గ రి స ని ప , brass గ ప గ ప గ స , strings ద ని స ని ప మ రి , brass రి (మ రి-2 ని , strings గ గ గ మ ప మ రి ని స , brass స గ స గ స ప , strings స రి రి గ గ మ మ ప ప ద ద ని ని స స , mandolin ద మ ద ని స , strings (స ని ని ద ద ప-2 ప , mandolin స ని ద ప , woodwind మ ప (ద ని ద ప-4 మ ప , mandolin స ద ప మ , woodwind రి మ (ప ద ప మ-2 రి , mandolin ని ప మ రి , woodwind ని స (రి గ రి స-3 మ రి ని స , mandolin ప మ రి ని స , strings స రి గ స రి మ ప ద ని ప ద స (రి గ రి స-3 , brass స ని ప మ గ రి , strings గ రి స ని ద ప మ గ రి స ని స రి గ స రి మ ప మ గ రి స ని ప , పుష్పలతిక tharaf , saarangi ప ని ద ని ప ప స స ని రి స రి ని స రి స ని ద ప మ ద ని ప ప మ గ మ గ మ రి స ని రి గ స , ఖరహరప్రియ tharaf
పల్లవి
Ps ని ని స రి స రి గ గ స రి రి స స మ రి రి స ని స ని స స స స ) - 2 , 2nd time sangathi రి మ గ మ గ స రి రి రి గ స , ప ప స స ని ని ద ప ప ద ప ద ని ద ప మ మ ని ప ప ప మ గ ప మ మ గ రి గ స రి స
this video explains musical notes for an old telugu movie superhit song
subscription link : / @sreekaanthch
short link to share this video :
facebook page link : / srikaanthc
for business enquiries, branding and collaboration, mail us at : sreekaanthc@gmail.com
#nandamuritarakaramarao
#devika
#psusheela
#viswanathanramamoorthy
#cnarayanareddy
#vedantamraghavayya
#svrangarao
pilichay naa madhilo song | aadabrathuku film | keyboard tutorial video by Sreekaanth Ch part 1 |msv
నమస్తే సార్.చిన్నవయసులో పాడుకున్న ఒక మంచి సినిమా లోని ఒక మంచి పాటకు స్వరాలు అందిస్తున్నారు.హృదయపూర్వక ధన్యవాదాలు సార్.
@@BabuRao-uc6ws Suswaagatham andi meeku
గురువుగారు నమస్కారం అబ్బ ఎప్పటి పాటలు ఎంకత గురువుగారు మి ద్వారా ఇ పాటలు వింటున్నాను
అబ్బ సూపర్ గురువుగారు 🎉❤ దన్యవాదాలు 🎹🎶🎶
@@ganapuramraju8475 Suswaagatham andi meeku
Namasumanjili...sir❤❤❤❤
@@srinivasrao807 🙏🙏🙏
Excellent sir
@@anjikeys8591 . Thanks
Gentleman movie lo Kontegadni Kattukko Song Cheyandi Gurujii 🙏🏻🙏🏻
@@ramukeys9934 sure sure definitely
సార్ అంతా బాగుంది, ధన్యవాదాలు, మాది ఒక చిన్న రిక్వెస్ట్ ...అది ఏమంటే. పాటకు సంబంధించి వ్రాస్తున్న నొటేషన్ లు ఏ స్థాయిలో ఉన్నవో తెలియడం లేదు. మందర స్తాయా, తారా స్థాయా దయచేసి తెలియజేయగలరు🙏
కొన్ని సంవత్సరాలుగా పూర్తి స్థాయిలో రాయడం జరగడం లేదు andi. దయ చేసి ఏమీ anukoakandi. పని భారం ఎక్కువగా ఉండడంతో స్వరం మాత్రం రాస్తూ unnaamu. స్థాయి అనగా octave mention cheyyatledu sir. Video లో ప్లే చేసే దాన్ని బట్టి, పాడే స్వరం ను బట్టి అర్థం చేసుకోవచ్చు.
-admin
Suuper 🎉sir
🙏
Guruji... ❤❤❤❤❤
@@KSirisha-x9f 🙏🙏
Sultan Movie lo Panchadhaara Chettu Song Cheyandi sir Please🙏🙏🙏
@@SubbaraoSubbarao-c4b OK noted andi
Sneham Kosam movie play Chandi Meesa Munna nestama
Ok noted sir
You are correct about ‘pyar kiya tho darnaa kya’ inspiration. You can watch Narayan reddy garu himself mentioning this in the MSV felicitation program in the below clip:
ua-cam.com/video/pUHzfbEwjDs/v-deo.htmlsi=EolVw7FDw_oV7VWO
@@reddymmm . Thanks so much sir for the link
Link వస్తలేదు సార్
@@shankarpallykurrolu9057 subscribe button pakkanay unna join pai click cheyyandi
C మేజర్ స్కెల్ దీని కార్డ్స్ C# స్కెల్ దీనికి కార్డ్స్ C మైనర్ స్కెల్ C# మైనర్ కార్డ్స్ ఎలా వీటి అన్నింటివి పెడుతారా సార్ 🙏
@@shankarpallykurrolu9057 ఈ ఛానల్ లో కీబోర్డ్ కోర్సు అందుబాటులో ఉన్నది. Join పై క్లిక్ చేసి డబ్బులు చెల్లించడమే అండి
సార్ నాకో సహాయం చేస్తారా నాకు కీబోర్డ్ లో స్కెల్స్ వస్తాయి ఎలా అంటే C మేజర్ మరియు C# మేజర్ C మైనర్ మరియు C# మైనర్ ఇలా. C. D. E. F. G. A. B. C ఇలా అన్నిటివి స్కెల్ ప్లే చేస్తాను సార్ కానీ మేజర్ మైనల్ కార్డు ఎలా వస్తది అనేది అర్ధం కావడం లేదు కార్డు మైనర్ మేజర్ ఏ ఏ స్కెల్ లో ఏం వస్తాయో ఒక్క వీడియో పెడుతారా సార్ 🙏
@@shankarpallykurrolu9057 మళ్ళీ దానికి ప్రత్యేకంగా ఒక వీడియో చెయ్యడం ఎందుకు అండి? ఈ ఛానల్ లో కీబోర్డ్ కోర్సు అందుబాటులో ఉన్నది. Join పై క్లిక్ చేసి డబ్బులు చెల్లించడమే అండి. ఆ కోర్సు లో మీరు అడిగిన లాంటి విషయాలు ఎన్నో ఉన్నాయి
ఎంత సార్ డబ్బులు
Join మీద క్లిక్ చేశాక అక్కడ కనపడుతుంది మీకు