pilichay naa madhilo | aadabrathuku film | keyboard tutorial video by Sreekaanth Ch end part 2 | msv

Поділитися
Вставка
  • Опубліковано 30 січ 2025

КОМЕНТАРІ • 18

  • @KSirisha-x9f
    @KSirisha-x9f 9 днів тому +1

    Guruji... ❤❤❤❤❤

  • @aylnarasimharao2602
    @aylnarasimharao2602 День тому +1

    A Beautiful composition is Piliche naa madilo. There is another beautiful composition " Aaha andamu chinde hridaya kamalam andukone vaadokade" and Bujji bujji paapaayi By Legend PBS in this film . As far as old songs are concerned every bit with lyrics are very well got fixed in my mind. As such I did not find difficulty while you are explaining. In the concluding part your playing of the song reviewing is quite helpful. 🙏

    • @sreekaanthch
      @sreekaanthch  День тому

      @@aylnarasimharao2602 yes sir. Another 2 gems. Thanks so much for your feedback sir as always 😀👍🙏

  • @ganenarayanarao2482
    @ganenarayanarao2482 9 днів тому +1

    Namaste, swaram tho paatu sahityam kooda touch cheste maalanti vaariki chala easy avithundi. dayachesi gamaninchagalaru.

    • @sreekaanthch
      @sreekaanthch  9 днів тому

      @@ganenarayanarao2482 aunanukoandi. Kaani maa vaallu inthakanna cheyyalayraymo. Dhayunchi yemi anukoakandi

  • @sreenivask8867
    @sreenivask8867 9 днів тому +2

    "అప్పుచేసి పప్పు కూడు" చిత్రంలో.... "మూగవైన ఏమిలే...నగుమోము చాలులే" అనే పాట చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. దానికి స్వరాలు చెప్పగలరని మనవి.
    .
    .
    ఈ పాటకి స్వరాలు ఆశిస్తున్నవారు ఈ కామెంట్ ని లైక్ చెయ్యమని సంగీత ప్రియులకు మనవి.
    I request anyone who wants notes for this song to like and vote your interest.
    Thank you

    • @sreekaanthch
      @sreekaanthch  9 днів тому +1

      @@sreenivask8867 chakkati paata adigaaru. Thappakunda cheptha andi

    • @sreenivask8867
      @sreenivask8867 9 днів тому +1

      @@sreekaanthch Thankyou sir 😅🙏

    • @sreekaanthch
      @sreekaanthch  9 днів тому

      @@sreenivask8867 . Welcome sir

  • @vschary3352
    @vschary3352 7 днів тому +1

    గురువుగారు నమస్కారం సిరివెన్నెల మూవీ నుండి విధాత తలపున సాంగ్ చేయండి చాలా రోజుల నుండి ఏదిరి చూస్తున్న ఇంతకు ముందు కూడా అడిగాను సార్

    • @sreekaanthch
      @sreekaanthch  7 днів тому

      @@vschary3352 ఔనండి చాలా మంది చాలా కాలంగా అడుగుతున్నా రు మీతో సహా. తప్పకుండా చేస్తా. ఎప్పటికో నాకూ తెలీడం లేదు 😀🙏

  • @ganapuramraju8475
    @ganapuramraju8475 8 днів тому +1

    గురువుగారు నమస్కారం 🎉మి పెసుబుకు దొరికింది అదెన చుడండి గురువుగారు పులుటూ మిద నిమనసుకెమైంది అనే సాంగ్ వేయింస్తునవు🎉❤🎹🎶 దన్యవాదాలు

    • @sreekaanthch
      @sreekaanthch  8 днів тому +1

      @@ganapuramraju8475 ఔను అండి. అదే. స్వాగతం

    • @ganapuramraju8475
      @ganapuramraju8475 8 днів тому +1

      నెను 12 స్వరాలు కడ్సు చెప్పండి గురువుగారు

    • @sreekaanthch
      @sreekaanthch  8 днів тому +1

      @@ganapuramraju8475 కీబోర్డ్ కోర్సు అందుబాటులో ఉన్నది సర్. Join pai click cheyyandi

    • @ganapuramraju8475
      @ganapuramraju8475 8 днів тому +1

      మి విడెయె 2 వ సారి చూసి నప్పుడే క్లిక్ చెశను మళ్ళీ క్లిక్ ఇప్పుడు చెశను గురువుగారు

    • @sreekaanthch
      @sreekaanthch  8 днів тому

      సరే ఐతే