చాలా గొప్ప విషయం చెప్పారు స్వామి 🙏🙏 నా జీవితం ముగిసింది అనే సమయం లో అమ్మ వారి పాదాలు పట్టుకున్నాను నిత్యదీపారాధన జపం వలన నా భర్త తాగుడు అలవాటు మానేశాడు ఈ రొజు నా జీవితం మారడమే కాకుండా బిజినెస్ లో సెటిల్ అయ్యి నేను ఇంకొందరికి జీతాలు ఇచ్చేంత గా నా జీవితం మారింది స్వామి 🙏 వేంకటేశ్వర స్వామి ఏడు వారాల వ్రతం కూడా చేశాను నా అడుగడునా నిత్యం ఆ దైవం తోడు గా అండగా వుంటారు అనడానికి నా జీవితంమే చక్కని ఉదాహరణ స్వామి 🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
Namaskaram guruv Today nenu Saturday Pooja chesanu venkateshwara swamy ki aete ma entlo swamy vari photo ledu only baba gari vigraham unde kani Pooja complete ayyaka tesina pic lo flower pina Venkateshwara swamy nilchunna prathibimkanipinchindi❤❤❤❤yentha Santosham no naku❤❤❤❤om namo venkateshaya ❤❤❤❤
@@kavitharaju319 nenu specific ga 7 Saturday s Ani modalupettaledu andi naku srinivasuni Pooja chesukovalanipinchi modataga ganapati Pooja after venkateshwaruni asthothara shatanamavali taruvatha vengamamba harathi song
🙏🙏🙏 నన్ను ఇబ్బంది పెట్టి బాధ పెట్టినవాళ్లు తలరాత ఎప్పుడు మారుతుందా అని చూస్తున్నాను ( నన్ను బాధ పెట్టినవాళ్లలో కొందరిని నేను నా కళ్ళారా చూస్తున్నాను వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో కానీ నాకు అయ్యో అని అనిపించలేదు దేవుడు వూరికే వదలడు మీ కర్మ అలా వుంది అనిపించింది
నా అత్త గారి ఇంట్లో అందరూ మనల్ని మోసం చేశారు మరీ వాళ్లు బాగానే ఉన్నారు కదా దేవుడు వాళ్ళకి తగినా శిక్ష వేయలేదు సంవత్సరాలు gadustunnayi మేము బిజినెస్ పెట్టి కష్ట. పడ్డ మమ్మల్ని లాస్ అయ్యేలా చేసి జీవితం లో అన్ని vidhaluga odipoyi జీవితం మీద virkti chendi unnamu అన్ని అప్పులు చుట్టూ chanipovali anipistundi kani నాకూ ఇద్దరు పిల్లలు వాళ్లు దిక్కు లేని వాళ్లు అవుతారు అలాగే నన్ను నమ్మి అప్పు ఇచ్చిన వాళ్లు మోస పోతారు అని ఆలోచిస్తూ chavaleka బ్రతుక లేక అణుక్షణo నరకం చూస్తూనే ఉన్న ఎప్పుడు ఎవరికి ఎ ద్రోహం చేయలేదు ఎవరినీ మోసం చేయలేదు నేను కానీ నా భర్త మరీ మాకే ఎందుకు ఇలా అవుతుంది చెప్పండి swami
eroju udayame nenu na life lo chaala badhalu anubhavinchanu.naa karmaki nenu anubhavinchali thappadu anukunnanu.nenu manasulo anukunnanu mana poojale mana karmalni kariginchaalemo.ippudu mi video ni aa kriishnudu chupinchaadu.krishna leela.
ధన్వంతరి మంత్రం ఓం నమో భగవతే మహా సుదర్శనాయ వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశ హస్తాయ సర్వ భయ వినాశాయ సర్వ రోగ నివారణాయ త్రైలోక్య పతయే త్రైలోక్య నిధయే శ్రీ మహావిష్ణు స్వరూప శ్రీ ధన్వంతరీ స్వరూప శ్రీ శ్రీ శ్రీ ఔషధ చక్ర నారాయణాయ స్వాహా
Guruvu garu nenu govt job ki prepare avutunnadu time lo mi video chusa. Chala happy nenu sri rama navami nundi sri rama pattabisheka sarga parayana start chesanu ,daniki sambandinchindhi acharinchavalasina niyamalu cheppandi please ante em cheyakudadu em cheyali ala undaali ani. Please guruvu garu. Mi ashissulu kavali
Namaste guruvu garu Chala baga chepparu andi..tq so much... But naku oka doubt undhi guruvu garu ... Manam chesina poojallu ,japaallu ,archanallu valla mana karmallu dagdhamavtayaa? Inko janmalo malli manam anubhavincha kinda motham dagdhamavtayaa guruvu garu? Dhayachesi e doubt ni clear cheyara guruvugaru
Swamy namaskaram ma intilo atta mama iddaru nannu Chala aedipistunnaru aem cheyalo cheppandi swamy valla lo marupu kosam aem cheyalo napi dewsam tho vuntunnaru aeppudu marriage 6years aina kuda
స్వామి కొంతమంది పూర్వజన్మ కర్మ వల్లనో లేక తల్లిదండ్రులు చేసిన పాపాల వల్లో పిల్లలు తెలివితక్కువ వాళ్ళు గా, మందబుధ్ధులుగా, బుధ్ధిమాంద్యులుగా పుడుతూవుంటారు ఇంకొంత మంది చేతులకు కాళ్ళకు సమన్వయం లేకుండా పుడుతూవుంటారు కద తల్లిదండ్రులు వున్నంతవరకు ఎంత కష్టం అయిన ఆ పిల్లలు బాగోగులు చూస్తూ వుంటారు. వారి తరువాత ఆ పిల్లలు పరిస్థితి ఏంటి. అలాంటి పిల్లలు తెలివిగా మారడానికి ఏదన్నా పరిహరాలు వున్నాయ స్వామి. కొంతమంది 30, 40, 50 సంవత్సరాలు వచ్చిన చిన్న పిల్లలు మాదిరిగా వుంటారు మెదడు ఎదగకుండా. దయచేసి పరిహరాలు వుంటే చెప్పండి అలాంటి పిల్లలు కు ఉపయోగపడుతుంది.
Namaskaram andi guruji garu mee padhalaku sathakoti vandhanalu guru garu chala manchi video chupincharu naa thalaratha kuda Marali Machi husband thorikaru Kari ayana kastaniki palitham leydhu adhi Navalana antunaru adhi naku chala bhadhaga undhi maa husband emi anaru kani meegatha valu antunaru guru garu maa husband inka manchi ga businesses piki ravalani blessings evandi guru garu adhi inkokati emi antey entha sampadhinchina money nilabadadhu guru garu
స్వామి, నాకు ఒక సందేహం మీరే తీర్చగలరు అని నమ్మకం తో రాస్తున్నాను, నేను ఇష్టపడిన వ్యక్తి జాతకం లో తన వివాహం జరిగే ఇంట్లో అత్త, మామ ఇద్దరిలో ఎవరో ఒకరే వుంటారు అని వుంది అంట 😭😭😭 కానీ మా ఇద్దరికీ ఒకరు అంటే ఒకరికి ప్రాణం , తనకి ఆ దోషం పోడానికి ఏమైనా పరిహారం వుంటుందా , నాకు ఆ కృష్ణ భగవనుడు అంటే మహా ఇష్టం స్వామి ని నమ్ముకొని జీవిస్తున్నాను , పరిష్కారం చెప్పండి గురువు గారు 😭😭😭 దీనికి ఆన్సర్ లేకపోతే నాకు చావే శరణ్యం, మా అమ్మానాన్నలతో కలిసి నా జీవిత భాగస్వామి తో వుండాలి అనుకుంటున్నాను ఇంక ఆ గోవిందుడే దిక్కు 😭😭😭😭😭 రిప్లై ఇవ్వండి ప్లీజ్ 🙏🙏🙏🙏
అది కమేంట్ లో సులువుగా చెప్పేది కాదు, ముందు మీరు చావు అనే మాట వాడకండి, మీరు మీ దెగ్గరలో ఎవరైనా జాతకమ్ చూసే వారి దెగ్గరేకి వెళ్లి చూపించండి..సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోండి.. మంచే జరుగుతుంది
గురువు గారికి పాదాభివందనాలు 🙏 గురువు గారు నిన్న మా ఇంట్లోకి ఆరేసిన బట్టలతో గబ్బిలం వచ్చింది. అలా వస్తే మంచిదేన , కాదా ? ఏం చేయాలో తెలియట్లేదు గురువు గారు దయచేసి తెలియజేయగలరు.
Namaste guru gaaru maa mena mama ki mugguru pillalu wife kuda undhi recent ga aasthi thagadala gurinchi ma mama ni champadaniki ani plans vestunnattu vintunnamu e gandala nundi thappinchadaniki manchi stotram result ventene undedhi cheppagalara guru gaaru😢😢
Guruvu garu nenu roju mrng stotram lu chaduvu thanu iete nenu na eyes amma nu chustanu na noru tho stotram lu chaduvithani kani na manasu matram amma medha lagnam kavadam ledhu. Intilo godavalu neighbours matalu gurthuku vastu untie nenu ela drusti pettalo chaparaaa
Nenu 41 days hanumanu poja start chesena swamy kani 35 days ienaka ma mamaiah garu health baleka 3 months nu che badh apaduthu chanipoyendu nenu hanumanu poja compete cheyyale gureji edi dosham untadhe aguruvi garu bayam vesthundhe cheppande
Guruvu gaaru padhabi vandhanam maa intlo eppudu godavalu avthuntai, maa Amma nannalaku Ma atha valu MA babai valu kalisi godavalu pedthunnaru parishkaram cheppandi 🙏
చాలా గొప్ప విషయం చెప్పారు స్వామి 🙏🙏 నా జీవితం ముగిసింది అనే సమయం లో అమ్మ వారి పాదాలు పట్టుకున్నాను నిత్యదీపారాధన జపం వలన నా భర్త తాగుడు అలవాటు మానేశాడు ఈ రొజు నా జీవితం మారడమే కాకుండా బిజినెస్ లో సెటిల్ అయ్యి నేను ఇంకొందరికి జీతాలు ఇచ్చేంత గా నా జీవితం మారింది స్వామి 🙏 వేంకటేశ్వర స్వామి ఏడు వారాల వ్రతం కూడా చేశాను నా అడుగడునా నిత్యం ఆ దైవం తోడు గా అండగా వుంటారు అనడానికి నా జీవితంమే చక్కని ఉదాహరణ స్వామి 🙏🙏
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
చాలా సంతోషం తల్లి.. సుఖీభవ
@@Srivari.Dasudu కృతజ్ఞతలు స్వామి 🙏
Namaskaram guruv Today nenu Saturday Pooja chesanu venkateshwara swamy ki aete ma entlo swamy vari photo ledu only baba gari vigraham unde kani Pooja complete ayyaka tesina pic lo flower pina Venkateshwara swamy nilchunna prathibimkanipinchindi❤❤❤❤yentha Santosham no naku❤❤❤❤om namo venkateshaya ❤❤❤❤
Edu varala vratham ela chestaru meeru kocham cheppara
@@kavitharaju319 nenu specific ga 7 Saturday s Ani modalupettaledu andi naku srinivasuni Pooja chesukovalanipinchi modataga ganapati Pooja after venkateshwaruni asthothara shatanamavali taruvatha vengamamba harathi song
Yesterday pasuputo amma varini chesukoni pooja chesukunna ❤❤❤pooja complete ayyaka tesina pic lo amma varu nijamaina eye open chesaru ❤❤❤
Amma undi. Nami pujiste elane kanapadataru
🙏🙏🙏 నన్ను ఇబ్బంది పెట్టి బాధ పెట్టినవాళ్లు తలరాత ఎప్పుడు మారుతుందా అని చూస్తున్నాను ( నన్ను బాధ పెట్టినవాళ్లలో కొందరిని నేను నా కళ్ళారా చూస్తున్నాను వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో కానీ నాకు అయ్యో అని అనిపించలేదు దేవుడు వూరికే వదలడు మీ కర్మ అలా వుంది అనిపించింది
Hahaha
Yes mam
Yes it will happen
🕉️🙏🏻 జై శ్రీమన్నారాయణ మనసుపెట్టి మీ వాక్యములు ఏంటి నిజంగా కష్టాలు తొలగిపోతాయి అనే పూర్తి నమ్మకం ఉన్నది జై శ్రీమన్నారాయణ 🙏🏻
నా అత్త గారి ఇంట్లో అందరూ మనల్ని మోసం చేశారు మరీ వాళ్లు బాగానే ఉన్నారు కదా దేవుడు వాళ్ళకి తగినా శిక్ష వేయలేదు సంవత్సరాలు gadustunnayi మేము బిజినెస్ పెట్టి కష్ట. పడ్డ మమ్మల్ని లాస్ అయ్యేలా చేసి జీవితం లో అన్ని vidhaluga odipoyi జీవితం మీద virkti chendi unnamu అన్ని అప్పులు చుట్టూ chanipovali anipistundi kani నాకూ ఇద్దరు పిల్లలు వాళ్లు దిక్కు లేని వాళ్లు అవుతారు అలాగే నన్ను నమ్మి అప్పు ఇచ్చిన వాళ్లు మోస పోతారు అని ఆలోచిస్తూ chavaleka బ్రతుక లేక అణుక్షణo నరకం చూస్తూనే ఉన్న ఎప్పుడు ఎవరికి ఎ ద్రోహం చేయలేదు ఎవరినీ మోసం చేయలేదు నేను కానీ నా భర్త మరీ మాకే ఎందుకు ఇలా అవుతుంది చెప్పండి swami
మాది అదే పరిస్థితి
Om srimatrey namaha 🙏🏻🙏🏻
Guruvu garu పాదాభివందనం మికు అలాగే నేను ఎప్పుడూ కూడా నాకు చెడు చేసారు కానీ నేను వాళ్ళ చెడు కొరుకొను అందరూ బాగుండాలి ❤❤❤
చాల బాగా చెప్పు రు స్వామి
చాలా చక్కగా ఉదాహరణలతో వివరించేరు ధన్యవాదములు
ఓం నమః శివాయ 🙏 ఓం నమో నారాయణాయ 🙏 శ్రీ మాత్రే నమః 🙏 ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి 🙏
Nenu today venkateshwara swamy pooja chesukunna baba gari vigrahaniki❤❤❤pooja complete ayyaka tesina pic lo ❤❤venkateshwara swamy prathibimbam flower pina kanipinchindi naku chala anandam ga undi ❤❤❤om namo venkateshaya ❤❤❤
జై శ్రీమన్నారాయణ 🙏
Swamy job kosam
..echhina dabbulu ravadam kosam reamdy cheppandi please
ఓం నమో శ్రీ లక్ష్మి నారాయణాయ నమః🙏🙏🙏🌺🌺🌺🙏🙏🙏
eroju udayame nenu na life lo chaala badhalu anubhavinchanu.naa karmaki nenu anubhavinchali thappadu anukunnanu.nenu manasulo anukunnanu mana poojale mana karmalni kariginchaalemo.ippudu mi video ni aa kriishnudu chupinchaadu.krishna leela.
ధన్వంతరి మంత్రం
ఓం నమో భగవతే
మహా సుదర్శనాయ వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశ హస్తాయ
సర్వ భయ వినాశాయ
సర్వ రోగ నివారణాయ
త్రైలోక్య పతయే త్రైలోక్య నిధయే
శ్రీ మహావిష్ణు స్వరూప
శ్రీ ధన్వంతరీ స్వరూప శ్రీ శ్రీ శ్రీ ఔషధ చక్ర
నారాయణాయ స్వాహా
ఓం నమో లక్ష్మీవేంకటేశ్వరాయ నమః 🙏🙏🙏 శ్రీమాత్రే నమః 🙏🙏🙏
Baga chepparu swami ilanti vishayalu Marenno teliyachestharani korutunnam
Swamy oka mana ki ishtam అయిన వాళ్ల ni jeevitham motham mana tho వుండాలి దూరం kavaddu ante em చెయ్యలి Swamy
Aarogya kosam emaina cheppandi guruvugaru
Thandri Naku Santhanam Prasadhinchandi 🙏🙏
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఓం నమో శ్రీ వేంకటేశ్వర స్వామి
Chala adbhutamuga chepparu swami
New subscriber
Swami naku challa badallu anni vidhallugu challa bada pedutunnaru aadapilla puttadaniki oka puja chpandi swami pls,
Pallu pergadaniki pantalu pandaniki ma money maku ravadaniki mantharam chepandi
Swamy venkateswara swamyki eduvarala vratham ela cheyyalo vivranga cheppandi
Chala baga chepparu guruvu garu🙏🙏🙏. Mi video's anni helpful ga unnay . chala thanks
శ్రీవారి అనుగ్రహం తల్లి
Guruvu garu nenu govt job ki prepare avutunnadu time lo mi video chusa. Chala happy nenu sri rama navami nundi sri rama pattabisheka sarga parayana start chesanu ,daniki sambandinchindhi acharinchavalasina niyamalu cheppandi please ante em cheyakudadu em cheyali ala undaali ani. Please guruvu garu. Mi ashissulu kavali
ఓం శ్రీ నమో లక్ష్మీ వేంకటేశాయ నమో నమః 🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏
చక్కగా చెప్పారు .....స్వామి గారు....
Very good video
Namaste guruvu garu
Chala baga chepparu andi..tq so much...
But naku oka doubt undhi guruvu garu ...
Manam chesina poojallu ,japaallu ,archanallu valla mana karmallu dagdhamavtayaa? Inko janmalo malli manam anubhavincha kinda motham dagdhamavtayaa guruvu garu? Dhayachesi e doubt ni clear cheyara guruvugaru
Guruvu garu chedu preyogalu chsaeu antaru kada avi nijama atuvanti vari nundu aa payogala nundi sawathanga bayatapadataniki evaina cheppagalaru
గురువుగారు మీ అడ్రెస్స్ ప్లీజ్.
చాలాబాగాచేపర్
Bagachepparandi meeru senkaracharulu cheppindi edeykada
Kani e madya karmalo elauntey alaney jaruguthundi ani prayathnam cheseyvallu kuda maneyseyla cheputhunnaru jeevithalani galiki vadileysthunnaru meeru senkarula baga chepparu
Guruvu garu me mail ki dob pettanu koncham job marriage kosameami cheyyalo cheppara swamy
చాలా బాగా చెప్పారు స్వామి
Guruvu garu study remidie chepandi plzzzz😢😢😢😢
Om gurave namaha 🙏🙏🙏
అవశ్యమను భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్
Sarswati katasham kosam edaina chapadi guruji
రోజూ సరస్వతి కవచం చదవండి
Na badha yekuvaga vundhi reply evandi plz
జై శ్రీ మన్నారాయణ జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ 🙏🙏🙏👌👌👌
Memu venkateswara swamyne ekkuvaga pujistam swamy nenu vratham cheyyalanukuntunnanu cheppandi
Guruvu gari padalaki na namaskaramulu
Govinda govinda govinda govinda govinda
gurujii 7 senivarala vartham gurichi oka video cheyadi puja details and oil thinacha leda rules ani clear ga oka video cheyadi please
Tappaka chesthanu amma
వివాహం కి వున్న అడ్డంకులు తొలగిపోయి , త్వరగా వివాహం అవ్వడానికి మంత్రం చెప్పండి అయ్యవారు
Jai sri ram,ome namasivaya,ome sree mathre namaha.
Jay Shriman Narayana
Manchi info swamy nenu puja cheyataniki mundu,gudiki vellemundu ilage anukunta m chesina thalaratha maradhu pujalenduku anukunta clarity ochindi danyavadalu🎉
శుభంభూయాత్
Chesadu ma bro kani.. Wife ki thanaki divorce iepoyai at list babu kuda chupichatamledu
Chala chakkaga chepparu Pantulugaru 🙏🏻
Jai sri ram.
Ohm sree matre namaha .
Namaskaram guruvu garu
Manchi husband ravalani ante m pooja lu cheyaly cheppara guruvugaru
జాతకంలో ఎలా ఉంటే అలాగనె వస్తారు
Vellore golden temple lo 5 K thisukutunnaru Lalitha sahasranamam ni chepinchukunte manchi jaruguthunda financial Ga problems lo unna Andi
Namaskarsm guruvu garu, appu la badha nunchi bayata padataniki narasimaha swami runa vimochana stotram parayanam chestunanu
Cheyyandi manchi phalitham vuntundhi
Swamy namaskaram ma intilo atta mama iddaru nannu Chala aedipistunnaru aem cheyalo cheppandi swamy valla lo marupu kosam aem cheyalo napi dewsam tho vuntunnaru aeppudu marriage 6years aina kuda
మహిషాసుర మర్ధిని స్తోత్రం రోజూ చదవండి. వాళ్ళ మనసులో చెడు ని అమ్మ తరిమి కొడుతుంది
Namaskaram....... Guruvu garu..Na peru mounika ma husband polam panullo chala baga kastapadevaadu. Padi ni kuda chala jagrathaga chusukuntu palu tesevadu alantidhi oka 3 years nunchi assalu pani cheyyadaniki ista padatledhu kastapadadaniki oppukovatledhu tinadam padukovadam annatlu vuntundhi aayana pani...naku iddaru pillalu please guruvu garu ayana jatha kam konchem cheppagalara.....chala gullaki brahmanula daggariki vellanu kaani na samasyaku parish karam dhoraka ledhu...dhaya chesi oka aadapilla kastam ardham chesukuni naaku reply ivvandi plz🙏🙏🙏 meeru reply isthe nenu ma husband date of birth pedathanu....
Good amma baga cheppavu❤
Guruvu Garu Namaskaram 🙏 I have completed the Sri Rama pattabisheka sarga on this week 🙏
Nenu kuda sri ram navmi ki ayepoyedhi
Telugu lo chadivara samskrutham lo chadivara
Telugu lo
@@ChaitanyaDhulam samskrrutham slokas
శుభంభూయాత్ త్వరలో మంచి కబురు వింటారు
Tq guruvu garu
Guruvu garu nenu 7 varalu vratham chisanu Mani padmiaham namam 108 chisthunna kani govt job ravatledu guruvu garu koncham chippindi.
Jai shree radhe krishna
Om namo narayanaya
Swami 🙏
స్వామి కొంతమంది పూర్వజన్మ కర్మ వల్లనో లేక తల్లిదండ్రులు చేసిన పాపాల వల్లో పిల్లలు తెలివితక్కువ వాళ్ళు గా, మందబుధ్ధులుగా, బుధ్ధిమాంద్యులుగా పుడుతూవుంటారు ఇంకొంత మంది చేతులకు కాళ్ళకు సమన్వయం లేకుండా పుడుతూవుంటారు కద తల్లిదండ్రులు వున్నంతవరకు ఎంత కష్టం అయిన ఆ పిల్లలు బాగోగులు చూస్తూ వుంటారు. వారి తరువాత ఆ పిల్లలు పరిస్థితి ఏంటి. అలాంటి పిల్లలు తెలివిగా మారడానికి ఏదన్నా పరిహరాలు వున్నాయ స్వామి. కొంతమంది 30, 40, 50 సంవత్సరాలు వచ్చిన చిన్న పిల్లలు మాదిరిగా వుంటారు మెదడు ఎదగకుండా. దయచేసి పరిహరాలు వుంటే చెప్పండి అలాంటి పిల్లలు కు ఉపయోగపడుతుంది.
Namaskaram andi guruji garu mee padhalaku sathakoti vandhanalu guru garu chala manchi video chupincharu naa thalaratha kuda Marali Machi husband thorikaru Kari ayana kastaniki palitham leydhu adhi Navalana antunaru adhi naku chala bhadhaga undhi maa husband emi anaru kani meegatha valu antunaru guru garu maa husband inka manchi ga businesses piki ravalani blessings evandi guru garu adhi inkokati emi antey entha sampadhinchina money nilabadadhu guru garu
ఆ మాటలు వదిలేయండి. ముందు మీరు మహాలక్ద్మీ అష్టకం రోజుకి సార్లు చదవండి..మంచి జరుగుతుంది
Namaste 🙏🙏 gurujii
Vibhava laxmi brats pooja
Satyanarayana vratam
Pettandi ayyagaru please
Saptha samudrala avathala unnam
Om namah shivaya your MANHOHARR
స్వామి, నాకు ఒక సందేహం మీరే తీర్చగలరు అని నమ్మకం తో రాస్తున్నాను, నేను ఇష్టపడిన వ్యక్తి జాతకం లో తన వివాహం జరిగే ఇంట్లో అత్త, మామ ఇద్దరిలో ఎవరో ఒకరే వుంటారు అని వుంది అంట 😭😭😭 కానీ మా ఇద్దరికీ ఒకరు అంటే ఒకరికి ప్రాణం , తనకి ఆ దోషం పోడానికి ఏమైనా పరిహారం వుంటుందా , నాకు ఆ కృష్ణ భగవనుడు అంటే మహా ఇష్టం స్వామి ని నమ్ముకొని జీవిస్తున్నాను , పరిష్కారం చెప్పండి గురువు గారు 😭😭😭 దీనికి ఆన్సర్ లేకపోతే నాకు చావే శరణ్యం, మా అమ్మానాన్నలతో కలిసి నా జీవిత భాగస్వామి తో వుండాలి అనుకుంటున్నాను ఇంక ఆ గోవిందుడే దిక్కు 😭😭😭😭😭 రిప్లై ఇవ్వండి ప్లీజ్ 🙏🙏🙏🙏
అది కమేంట్ లో సులువుగా చెప్పేది కాదు, ముందు మీరు చావు అనే మాట వాడకండి, మీరు మీ దెగ్గరలో ఎవరైనా జాతకమ్ చూసే వారి దెగ్గరేకి వెళ్లి చూపించండి..సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోండి.. మంచే జరుగుతుంది
@@Srivari.Dasudu శ్రీవారి దాసుడే మంచి జరుగుతుంది అని అన్నారు, మీ అమృత వాక్కులు ఫలించాలి ఇంక అంతా ఆ గోవిందుని కృప 🙏
Swamy vaideswaram kovello nadi jyothishyam cheptharu swamy vellali anukutunnu swamy dhayachesi cheppagalru vatini nammcha swamy🙏🙏
గురువు గారికి పాదాభివందనాలు 🙏 గురువు గారు నిన్న మా ఇంట్లోకి ఆరేసిన బట్టలతో గబ్బిలం వచ్చింది. అలా వస్తే మంచిదేన , కాదా ? ఏం చేయాలో తెలియట్లేదు గురువు గారు దయచేసి తెలియజేయగలరు.
Nadi moola nakshtram na husband di anuradha nakshtram..ma jatakalu kalvaledu but e visheyam ma pelli tarvata telsindi..ma desicions assal kalvatle godavalu avutunnai..naku manashanti ledu..evaina pujalu shantulu unte cheppandi..edaina solution unte cheppandi guruvugaru pls
Jay Shriman Narayan 🙏🙏 swamina Barta gurinchi intak Mundu visa gurinchi adigaana Swamy please chppagalru
చెప్తాను అమ్మ
Guru garu abroad aa adunkulu lekunda oka pariharam chepandi guru garu
Aadithya hrudayam roju 5 saarlu chadavandi
Autism taggadaniki pooja cheppandi guruvu garu plzzzz
Good..
Swami me email id kani phone number kani unte ivvagalarandi? Jatakalu chustarandi meru?
Bhagavantudi patla manaku vunna namakkame manalani nadipistundi
Chala baga chepparu guruvu garu tallidandruku emaina paapalu cheste pillalaki tagultai antaru kada nijamena ala jarugutunte em cheyali
Yes
Kids behaviors will create torcher parents
Namaste guru gaaru maa mena mama ki mugguru pillalu wife kuda undhi recent ga aasthi thagadala gurinchi ma mama ni champadaniki ani plans vestunnattu vintunnamu e gandala nundi thappinchadaniki manchi stotram result ventene undedhi cheppagalara guru gaaru😢😢
Mahishaasura mardhini stotram rojuki 11 times korika cheppukuni paarayanam cheyyandi
@@Srivari.Dasudu maa atthamma tho chepiyyala nene cheyala
Swamy garu nenu subodhayam nenu ramuni pattabishekasarga 9days purthi chesanu 10 va roju maa ayanaku pedha thatha garu maku bandhuvulu chanipoyaru nenu 9rojulu poorthi chesanu motham 11 rojulu elaga swamy pls reply me wait chesthunnanu reply kosam
Nice video
Santanam kalagadam kosam adyina cheppandi guruji
మన వీడియోస్ లో ఉంది దయచేసి చూడగలరు
Namskaram swamy 🙏🙏
Na Samasya meku mail chesanu.,dayachesi samadhanam evvamdi swamy
Marrige set avtled gurugaru
మన వీడియోస్ లో ఉంది దయచేసి చూడగలరు
Swamy meeru cheppinatey sundhara khanda parayanam chestunna kaani na bhartha nannu kottadam matram maansdam ledhu kaanam vedhukkuni maari koduthunnaadu, thallithandru andharu vunna kuda anaadhala brathukuthunna na bhadha yevariki cheppaalo artham kaavadam ledhu nen chanipothey na eddharu pillalu anaadhalu avuthaarani e narakam loney brathukuthunna
Prathe roju raajaraajeswari ashtakam and mahishaasura mardhini ashtakam chadavandi.twaralo maarpu vastundhi
Me voice ee video lo vinipinchatam ledhu swamy. .
I didn't hear.
ఒకసారి చూసుకుంటాను అండి
Mi phone problem a
Guruvu garu nenu roju mrng stotram lu chaduvu thanu iete nenu na eyes amma nu chustanu na noru tho stotram lu chaduvithani kani na manasu matram amma medha lagnam kavadam ledhu. Intilo godavalu neighbours matalu gurthuku vastu untie nenu ela drusti pettalo chaparaaa
Swamy gareke shathakote vandhanalu meru cheppenattu 11 days sri rama pattabisheka sarga poja chesthu sarga nu sanskrit lo chadevanu gureji
Nenu 41 days hanumanu poja start chesena swamy kani 35 days ienaka ma mamaiah garu health baleka 3 months nu che badh apaduthu chanipoyendu nenu hanumanu poja compete cheyyale gureji edi dosham untadhe aguruvi garu bayam vesthundhe cheppande
Guruvu gaaru intlo prasantata undalante ami cheyyali guruvu gaari.ma attayya 24 hours ma husband ni nannu tittukune untundi
5 years nundi job ki prepare avutunnanu,meeru cheppinattu sri Rama pattabisekha sarga chadivanu.antha chadivina intlo manashanti lekunda potundi.jeevitham meeda hope potundi.adaina solution cheppandi guruvu gaaru
Namaskaram swamy
Ma chinna srivari dasu video upload chailedu eroju 😊
చేస్తా అండి
Guruvu gaaru padhabi vandhanam maa intlo eppudu godavalu avthuntai, maa Amma nannalaku Ma atha valu MA babai valu kalisi godavalu pedthunnaru parishkaram cheppandi 🙏
నిత్యం రాజరాజేశ్వరి అష్టకం చదవండి
Sir...intlo swamy vigrahaaniki naamam, thilakam pettaalante yemi thecchukovaali...yekkada thecchukovaali
చందనం మంచి కుంకుమ తెచ్చుకొని ముందు చందనం పెట్టీ తర్వాత కుంకుమ అద్దండి
Ok andi
Swamy nak oka pariharam chepandi pls swamy nen 2 times tet rasanu qualified kaledu esari may 20 ki exam undi nen qualified avali pls swmy nak pariharam chepandi vrusabha rasi mrugasira nakshathram pls swamy chepandi
Aparajita stotram parayanam chyndi
Guruvugaariki paadhabhivandanaalu guruvugaaru abhishekham ayina taruvaata vighrahaalu kadighi pallemlo petti astotharam cheyyavacha leka vigrahaalu pakkana petti abhishekam ayinataruvaata photoki pooja cheyyaala dayachesi cheppagalaru namassumaanjali
Abhishekam ayyeka mamchi neeti tho marala snanam cheyinchi, bottu petti appudu ashtotram pooja cheyyandi
Omnamasivaayaomnamasivaaya
Jai srimannarayana