అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి..// LIVE SONG BY BRO.SHALEM RAJU GARU

Поділитися
Вставка
  • Опубліковано 25 гру 2024

КОМЕНТАРІ • 45

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 4 дні тому +1

    పరిశుద్ధుడుఅయినదేవా యేసయ్య నాదయేవా యెహోవానాదేవా రాజులకురారాజువే యేసయ్యా నీకే మహిమ గణనాథ ప్రభవములుగనుగక స్థూతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయ స్పర్శ

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 10 місяців тому

    సర్వశక్తిగలదేవుడు యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదవ శెలెం రాజు వందలు నా కుటుంబం కోసం పరియర్ చెయ్యండి దేవుడు మీ అందరినీ ఆశీర్వదిస్తాడు

  • @yesubabuyesubabu3354
    @yesubabuyesubabu3354 3 роки тому +6

    PRODUCER God Dairector yesayya Musik Dairector Parisuddhaatma Thriyeka dhevudaina YESUKRISTU naamamunaku ghanata mahima prabhaavamu kalugunu gaaka AAMEN

  • @polavarapubhanumathi1877
    @polavarapubhanumathi1877 Рік тому

    అన్న మీరు భక్తి పాటలు హిందూ మతంలో వున్నప్పుడు ఎన్ని పాడారో ఈ పాటలు ధ్వారా అర్ధం అవుతుంది. ఈ రాజసం, ఠీవి, ఒక్క విశ్వబ్రాహ్మణులు కే సొంతం. మన పుట్టుక తోనే వస్తుంది. మీ పిల్లలు కూడా మీ లాగే వుంటారు.

  • @chantivlogs4143
    @chantivlogs4143 2 роки тому

    Naku chala istamainadiga manasuni anandapariche

  • @rajithaginnarapu5442
    @rajithaginnarapu5442 3 роки тому +2

    Yes dady amen taq holy spirit lord

  • @pothugantireshitha2658
    @pothugantireshitha2658 Рік тому

    ❤ praise 🙌 to GOD 💖💖💖

  • @pallapatisnehith8950
    @pallapatisnehith8950 2 роки тому

    Praise the lord dhevuniki mahima amen 🙏🏾🙏🏾👍👍❤️❤️❤️👍👍👍🙏🏾👍🙏🏾🙏🏾🙏🏾

  • @lurdhuratnammondithoka5169
    @lurdhuratnammondithoka5169 3 роки тому +2

    Praise lord man of God thank you for your wonder full song god bless you

  • @krupamunnangi955
    @krupamunnangi955 2 роки тому

    అనందాగా ఉంది అన్నయ్య గారు మీ పాట లు వింటూ టే అన్నయ్య గారు హృదయపూర్వక ధన్యవాదాలు వందనములు

  • @parisudu1883
    @parisudu1883 3 роки тому +3

    Praise.the lord

  • @blessy...8097
    @blessy...8097 3 роки тому +3

    Praise the Lord pastor garu 🙏
    🙏 Praise the Lord Amma garu 🙏
    🙏 Praise to God 🙏
    Wonderful singing ayyagaru
    🙏Glory to Jesus 🙏🙌🏼🙌🏼
    🙏Amen Amen 🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙌🏼🌹

  • @santhiharsh8345
    @santhiharsh8345 3 роки тому +2

    praisethelordannayya🙏🙏🙏👌fromsanthikumariUAE

  • @Jashua.0831
    @Jashua.0831 3 роки тому +36

    అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి
    అరుదైన రాగాలనే స్వరపరచి
    ఆనందగానలే సప్త స్వరాలుగా నే పాడనా
    యేసయ్య నా హృదయ సీమను ఏలుమయ
    నీ దివ్య సన్నిది చాలునయ|| అనురాగాలు ||
    నీ జ్ఞాన ఆత్మయే వికసింపచేసెను నన్ను
    సర్వ సత్యములలో నే నడచుటకు
    మరపురాని మనుజాశాలను విడిచి
    మనసార కొనియాడి జీవించెద ఇక నీ కోసమే|| అనురాగాలు ||
    అపురూప దర్శనమే బలపరుచుచున్నది నన్ను
    వెనుదిరిగి చూడక పోరాడుటకు
    ఆశ్చర్యకరమైన నీ కృప పొంది
    కడవరకు నీ కాడినే మోయుట నా తుది నిర్ణయమే|| అనురాగాలు ||
    నీ నీతి నియమములే నడిపించుచున్నది నన్ను
    స్వర్ణ కాంతిమయమైన నగరము కొరకు } 2
    అమూల్యమైన విశ్వాసము పొంది
    అనుక్షణము నిన్ను తలచి హర్షించేనే నాలో నా ప్రాణమే|| అనురాగాలు ||

  • @gloriouscommandments
    @gloriouscommandments 3 роки тому +3

    Such a great full song Anna

  • @lakshmichinta6386
    @lakshmichinta6386 3 роки тому +2

    Praise the lord Ayyagaru 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🕊🕊

  • @smadduleti5061
    @smadduleti5061 2 роки тому

    Hallelujah🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @marykalavathiirripothula95
    @marykalavathiirripothula95 3 роки тому +2

    Thank you pavanraj for uploaded 🙏🙏🙏🙏 this new song 👍🙏🙏🙏🙏

  • @Ranganayaki-
    @Ranganayaki- 3 роки тому +2

    Praise the lord Ayyagaru 🙏🙏👏👏👏👏👏👏👏👏

  • @podhilakanakaiah8949
    @podhilakanakaiah8949 3 роки тому +2

    Praise the lord 🙏🙏🙏

  • @marykalavathiirripothula95
    @marykalavathiirripothula95 3 роки тому +2

    New song this one may be.Lyrics were, meaningful, amazing.singing nice sir.Thanq so many 🙏🙏🙏🙏🙏 for sung the beautiful song

    • @marykalavathiirripothula95
      @marykalavathiirripothula95 3 роки тому

      Welcome and thank you 🙏🙏🙏 pavan Raj . Praise the lord 🙏 babu.Your messages was also very spiritual and excellent.i appreciate you.God bless you abundantly

    • @Vijayrogers-sf5re
      @Vijayrogers-sf5re Рік тому

      This is Hosanna ministries song

  • @sarojinid4790
    @sarojinid4790 3 роки тому +2

    Praise the Lord 🙏
    Brother gaariki Vandanaalu 🙏
    SONG CHAALA Baagundhi NICE VOICE👌👌👌👌👌
    Mee Songs Anni Baguntaai
    🙏🙏🙏🛐🛐👌👌👌🌷🌷

  • @skfathima5292
    @skfathima5292 2 роки тому

    super song brother...

  • @WordsofJesusTelugu
    @WordsofJesusTelugu 3 роки тому +2

    Praise the lord brother

  • @sushmitaraj9671
    @sushmitaraj9671 3 роки тому +2

    Praise the lord 🙏
    Amazing song ❤️❤️

  • @mswarnalathamaddela2260
    @mswarnalathamaddela2260 2 роки тому

    All the Glory to Jesus thanq brother 🙏🙏🙏

  • @pkarimun2426
    @pkarimun2426 3 роки тому +2

    Praise the Lord brother thanks for uploading this song 😊

  • @minugavijaykumar1994
    @minugavijaykumar1994 2 роки тому

    🙏🙏🙏🙏🙏

  • @dasarikarunagowthamkumar3097
    @dasarikarunagowthamkumar3097 3 роки тому +2

    వందనాలు అన్నయ్య గారు 👏👏💐💐

  • @sandhyasandhyarani9027
    @sandhyasandhyarani9027 3 роки тому

    🙏🙏👏👏👌👌

  • @stephenteja8496
    @stephenteja8496 3 роки тому

    ❤️🔥✨😇✨🔥❤️

  • @madduriprasad8996
    @madduriprasad8996 2 роки тому

    Praise the lord Anna

  • @bujjigundala8606
    @bujjigundala8606 3 роки тому +1

    Nice song anna

  • @pushapaleelaps6137
    @pushapaleelaps6137 3 роки тому

    🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏

  • @ammapushapaleela15
    @ammapushapaleela15 2 роки тому

    🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @sampoornahomoeochannel1615
    @sampoornahomoeochannel1615 3 роки тому

    Praise the lord 🙏

  • @ammyhabby5549
    @ammyhabby5549 3 роки тому

    Praise the Lord Anna 🙏🙏

  • @smadduleti5061
    @smadduleti5061 2 роки тому

    Praise the Lord Anna