Це відео не доступне.
Перепрошуємо.

American 🇺🇸 eating Indian food for the first time | Uma Telugu Traveller

Поділитися
Вставка
  • Опубліковано 31 сер 2021
  • American 🇺🇸 eating Indian food for the first time | Uma Telugu Traveller
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Website :
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Subtitles : ...
    Subtitles Mail Id: thesubscriptcompany@gmail.com
    Thumbnail : ...

КОМЕНТАРІ • 1 тис.

  • @kranthi3419
    @kranthi3419 2 роки тому +278

    ఉమా vlogs ni
    skip చేయకుండా చూసేవారు...💖

  • @purna.2.O
    @purna.2.O 2 роки тому +40

    నమస్తే ఉమా గారు🙏
    అనుకున్న ప్లేస్ కి చేరడానికి చాలా కష్టపడి అనుకున్నది సాధించారు. బామ్మ గారు నీకు చాలా సహాయం చేశారు .బామ్మ గారికి భోజనం పెట్టి మీరు గౌరవంగా చేతులు కట్టుకుని నిలబడడం బావుంది.మీ మంచితనానికి ఎవరైనా మీకు ఆతిథ్యం ఇస్తారు. మీరు ఉన్నచోట లొకేషన్ చాలా అందంగా ఉంది. వీడియో చాలా బావుందిధన్యవాదములు🙏

  • @savithriadabala412
    @savithriadabala412 2 роки тому +13

    ట్రావెలింగ్ లో ఉన్న మజా ఏమో తెలియదు గానీ మీరు మాత్రం చాలా కష్టపడుతున్నారు తమ్ముడు పక్కనున్న శిరిడి తిరుపతి వెళ్లి
    వచ్చేటప్పటికే చుక్కలు కనిపిస్తాయి
    అంత అలసి పోతాము అలాంటిది
    దేశాలు దాటి ఖండాలు దాటి
    చాలా కష్టపడుతున్నావ్ నీ కష్టం
    ఎప్పటికీ వృధా పోదు అందరూ చాలా మంచిగా మాట్లాడుతున్నారు చాలా సంతోషం వేస్తుంది
    God bless you two brothers 🙏🙏

  • @shweta341
    @shweta341 2 роки тому +290

    I don’t understand Telugu but still watching your video Uma bhai keep it up 😊

    • @kannamudhiraj6392
      @kannamudhiraj6392 2 роки тому +11

      Love from Hyderabad uma fans

    • @victor-vb1ts
      @victor-vb1ts 2 роки тому +12

      Really same I don't know hindi but watching and support to garima and Prashanth bhai all the best friends

    • @urstruly1727
      @urstruly1727 2 роки тому +2

      @@MOONVLOGS568 exactly

    • @jagadeeshbabuk7914
      @jagadeeshbabuk7914 2 роки тому +3

      Hello mam I'm also yadav

    • @Varun2807
      @Varun2807 2 роки тому +1

      Use subtitles [cc]

  • @jagadeeshyadav2421
    @jagadeeshyadav2421 2 роки тому +275

    ట్రావెలింగ్ అంటే చూసేవాళ్ళకి మాకేం తెలుస్తుంది అన్న, మీ కష్టాలు చూస్తే 🙏🙏😭, love from Hyderabad anna ❤️

    • @vaanakka
      @vaanakka 2 роки тому +6

      మీ video చూడడం వల్ల చూడని దేశాలు గురించి తెలుగులో తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, మీరు అన్నిట్లో అందం చూడగలగడం, మంచిని పంచడం , గ్రహించడం, అడ్డంకులు వస్తే ధైర్యంగా ఎదుర్కోవడం, ఏదో ముందుగానే ఏర్పాడు కున్నట్టుగా మీకు సాయం దొరకడం అన్నీ ప్రపంచంలోని ఇంకా మిగిలిన మంచిని అణువణువునా పరిచయం చేస్తున్నారు. చాలా సంతోషం.

    • @amareshbabu5991
      @amareshbabu5991 2 роки тому

      Kastapadithene dabbu basthundi manalanti samanyulaki

  • @k.premchand5061
    @k.premchand5061 2 роки тому +44

    అంత వృద్ధాప్యంలో కూడా ఆవిడగారు మిమ్మల్ని అతిధులుగా ఆతిధ్యానికి ఆహ్వానించడం ... చాలా చాలా ఆనందంగా ఉంది..

  • @Funhunt143
    @Funhunt143 2 роки тому +127

    Morning పలకరించే మీరు మీ video అంటే మాకు చాలా ఇష్టం🌹🌹🌹🌹

  • @paturibc
    @paturibc 2 роки тому +34

    Prashanth is wonderful companion to travel with . Sweet guy

  • @sofiabid
    @sofiabid 2 роки тому +33

    Love from Nandyal❤️
    Jaihind🇮🇳

  • @SriHari-ys9jd
    @SriHari-ys9jd 2 роки тому +92

    ఉమా గారికి...... మన ఇండియన్ లాంగ్వేజెస్... కాకుండా... ఫ్రెంచ్ మాట్లాడటం...5:38 సూపర్... 👍

  • @srinurudrakshula
    @srinurudrakshula 2 роки тому +127

    చాలా బాగుంది ఉమ అన్నయ్య మీ వాయిస్ 🎤 ఎడిటింగ్ 🎬 ఫోటోగ్రఫీ 🎥 ఆ సూపర్ .....
    జై హింద్..🇮🇳🇮🇳

  • @user-xl9sm6cw9j
    @user-xl9sm6cw9j 2 роки тому +20

    ಶುಭ ಮದ್ಯಾನ...... ಬಾಗುನ್ನರ ಅಣ್ಣ love from Karnataka kannadiga

  • @sayedbajjshaik3184
    @sayedbajjshaik3184 2 роки тому +42

    ఉమ గారు మా కోసం పీజీ దేశం పకృతీ అందాలు చుపించగలరు మన indians valu challa mandi vunnaru ma kosam తప్పక చుపించగలరు మీ videos Excellent ga vuntai నేను మీ videos chustanu

  • @truefriends3853
    @truefriends3853 2 роки тому +39

    🙏 నమస్తే ఉమా గారూ ఫస్ట్ 👍 ఆల్ ది బెస్ట్ మీ ఫ్యూచర్ vlogs కు మదర్ థెరిస్సా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది... ఆమె సేవకు, ప్రేమకు,త్యాగానికి ఎవరూ సాటిరారు🙏🙏🙏🙏 ఆమెకు పదాభి వందనాలు.

    • @SriHari-ys9jd
      @SriHari-ys9jd 2 роки тому +4

      Yes correct...

    • @truefriends3853
      @truefriends3853 2 роки тому +3

      @@SriHari-ys9jd శుభోదయం మిత్రమా 🙏

    • @urstruly1727
      @urstruly1727 2 роки тому +3

      @@truefriends3853 avunu

    • @luckykore2619
      @luckykore2619 2 роки тому +9

      మదర్ తెరిసా గురించి చాలా గొప్పగా చెబుతున్నారు మదర్ థెరిస్సా చాలా మంది హిందువులను క్రిస్టియన్ గా మార్చిందని మీకు తెలుసా ఆమె ఒక వీడియోలో ఒప్పుకుంది మదర్ తెరిసా అంత గొప్ప వ్యక్తి కాదు ఆ నిజం మీరు తెలుసుకోండి

    • @mrr2775
      @mrr2775 2 роки тому

      @@luckykore2619 aakali ki, anaadhlu ki, anaarogyamu tho unnavallaki matham seva cheyaledu kadaa! Aame seva chesaru. Aa sevalu ni thappakunda gurthinchalisinde.

  • @suhasinibellary2403
    @suhasinibellary2403 2 роки тому +1

    మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతుంది మేము చూడలేని ప్రదేశాలన్నీ మీ ద్వారా చూస్తున్నాం థాంక్స్ ఉమ గారు💫🎉😊😊

  • @Venkateshintelugu
    @Venkateshintelugu 2 роки тому +54

    నమస్కారం అన్నా / మీ వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్న లవ్ ❤️ చిత్తూరు జిల్లా

  • @gvijayakumar9813
    @gvijayakumar9813 2 роки тому +5

    వీడియో బాగుంది, ఎంతో మందిని కలుస్తూ వారితో ఉండటం చాలా సంతోషం, వండుకో గలిగితే ఆహారం చాలా తృప్తిగా తినవచ్చు, ఆరోగ్యం జాగ్రత్త,

  • @BadhulaNaveen
    @BadhulaNaveen 2 роки тому +10

    Every person you meet uma anna they all have great respect towards our country. Proud of you uma anna jai hind🇮🇳

  • @chinnakonda
    @chinnakonda 2 роки тому

    మీ వీడియోస్ ని ఫస్ట్ లో చాలా లైట్ తీసుకున్నా... కానీ మీ వీడియోస్ లో ఎమోషన్స్, ఉన్నాయి కష్టాలు ఉన్నాయి జనాలకి బాగా కనెక్ట్ అవుతుంది. ఇంకా అందరూ ఇలాంటి వీడియోస్ ని ఆదరించడం చాలా అవసరం. థాంక్యూ ఉమ గారు.

  • @raghuchamaleti
    @raghuchamaleti 2 роки тому +2

    My Dear Brothers మీరు చేసే ఈ సాహసం లో మీకు తోడుగా నీడగా అ పరమేశ్వరుడీ 🕉️దీవెనలు🙏 ఎల్లప్పుడూ మీకు అండగా ఉండాలనీ కోరుకుంటున్నాను Jai Hind

  • @MadhuMithra143
    @MadhuMithra143 2 роки тому +8

    Meeru French matladthunte bhale smile vasthundi maaku.. keep rocking brother

  • @Jagan1718
    @Jagan1718 2 роки тому +11

    Mee frend prasanth soo funny activete guy.. Always smiling nice

  • @mnindira1827
    @mnindira1827 2 роки тому +1

    ఉమ వీడియో చాలా బాగుంది..మంచి వాళ్ళ కు. మంచి వాళ్ళే దొరుకు తారు. ఆ బాబు నీతో చాలా బాగా ఉంటున్నాడు.మంచి వాడు..ఆడి గి నట్టు చెప్పు .మంచి బామ్మ గారు దొరికారు.మీ శ్రమ అంత మరిచి పోయారు..జాగ్రత్త అమ్మ

  • @subramanyamreddy6559
    @subramanyamreddy6559 2 роки тому +2

    మీ అంత ఓపికతో ట్రావెల్లింగ్ చేయడం కష్టమే...ప్రతి మూవ్ మెంట్ అద్భుతం బ్రదర్.. చాలా బాగుంది.ప్రశాంత్ బ్రదర్ చాలా ఆక్టివ్,త్వరగా తెలుగు నేర్చుకుంటారు.ఆల్ ది బెస్ట్ బ్రదర్💐💐💐❤️❤️❤️

  • @urstruly1727
    @urstruly1727 2 роки тому +4

    Uma garu ippude chusanu mee video...oka place ni explore cheyadaniki yentha kastamaina travelling chestunnaru dedication tho...Mee jeevitham lo yentho mandi strangers kani okkokkaru chupinche abhimanam ,Prema velakattalenidi..ye janmalo ye punyam chesukunnaro kani life ending varaku I've sweet memories ga migilipothayi...mee taruvatha generations kooda goppaga cheppukune stage lo meeru untaru.....mee global family lo Andaru bandhuvule uma garu..
    Take care andi
    Health jagratha
    Keep smiling 😊
    Keep rocking

  • @shanpal8319
    @shanpal8319 2 роки тому +13

    Hi Uma..very genuine vlogs and good info. Want to give Some advice to make them even better..1. Slow down a bit when interacting with others and let them talk more and listen to them and engage in a conversation little better.
    2. Have locals you meet tell their stories and translate them in a short length dont make it redundant.
    3. Take care and enjoy the journey.

  • @jikkappagari2004
    @jikkappagari2004 2 роки тому +12

    Happy birthday power star pawan storm 🔥🔥✊✊

  • @saisampathicreates2231
    @saisampathicreates2231 2 роки тому +25

    🥳Happy birthday power star from uma anna fans❤

  • @rldlifestylevlogs1459
    @rldlifestylevlogs1459 2 роки тому +22

    ಕರ್ನಾಟಕ uma love you❤

    • @anandappaha557
      @anandappaha557 2 роки тому +1

      ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ

  • @nuthurupativenkataseshaiah9871
    @nuthurupativenkataseshaiah9871 2 роки тому +11

    Fantastic clip dear Mr. Uma. You are very lucky person. So, you are getting very kind hosts. Convey our best wishes to Indian friends. All the best. God bless you all.

  • @gopigamini5328
    @gopigamini5328 2 роки тому +17

    Universal mother, Mother Teresa.
    Akkadivaaru aavida gurinchi maatladadam, meeku help cheyadam chaala great.

  • @srinidhi1060
    @srinidhi1060 2 роки тому +35

    Happy birthday To Power Star pavan sir and Kiccha Sudeep Sir

  • @satyanaryanavallu630
    @satyanaryanavallu630 2 роки тому +3

    Manchi manasu unna vari ki god epudu manche chestadu keep going god bless you brothers 💕💕💕💕💕👬👬👬💐💐💐

  • @devarlakannaiah7951
    @devarlakannaiah7951 2 роки тому +11

    హాయ్ ఉమా గారు ప్రతిరోజు మీ వీడియో కోసం ఎదురుచూస్తూ ఉంటాం

  • @user-io7qu4gq9p
    @user-io7qu4gq9p 2 роки тому +22

    సూపర్ వీడియో థాంక్స్ జై ఇండియా జై కర్నాటక 🇮🇳💐🙏❤️

  • @devarakondasairam598
    @devarakondasairam598 2 роки тому +24

    Annaya one suggestion from my side... English subtitles pettandi so that non telugu speakers can understand..successfully u will reach 1M subscribers :)

    • @satyavvduddu7105
      @satyavvduddu7105 2 роки тому

      Good idea, he can hire somebody for that service. That will increase his reach and will provide somebody some extra income. Even a good english medium student can do that for some extra pocket money.

  • @sukumartv8925
    @sukumartv8925 2 роки тому +28

    శుభోదయం సోదర 🙏

  • @skgameryt194
    @skgameryt194 2 роки тому +16

    600k coming soon I'm full happy anna

  • @user-ln4zw6dr9o
    @user-ln4zw6dr9o 2 роки тому +6

    గుడ్ మార్నింగ్ అన్నా మీ ఆరోగ్యం జాగ్రత్త

  • @ginnelaswamy4730
    @ginnelaswamy4730 2 роки тому

    చాలా బాగున్నది ఉమ అన్న ని జర్నీ అన్న నువ్వు కల్మషం లేని మనిషివి అందుకే ని జర్నీ కి దేవుడు నీకు ఎప్పుడు హెల్ప్ చేస్తూఉంటాడు అన్న గాడ్ బ్లేస్ యు

  • @honey0656
    @honey0656 2 роки тому +9

    Anna vachadu full entertainment

  • @Madanapalle_Ollu
    @Madanapalle_Ollu 2 роки тому +15

    Love from madanapalli Ride With Abdul❤️

    • @nsr7661
      @nsr7661 2 роки тому +1

      Aim from b.kotha kot

  • @superarjun1984
    @superarjun1984 2 роки тому +1

    The way u behave with people is showing how nice gentleman u were, uma garu meelanti persons valla India greatness n how good Indian people anedi foreigners ki thelusthundi , keep rocking 😎 bro

  • @nandamarathi7761
    @nandamarathi7761 2 роки тому +1

    Subtitles pedithe baguntundhi videos chaala baagunnaye adhurstavanthudivi vibinna samskruthulu ruchulu climates bhashalu chavi chusthunnavu bless 🙌uma

  • @Meena-sn8ou
    @Meena-sn8ou 2 роки тому +13

    గుడ్ మార్నింగ్ ఉమాగారు

  • @amulyakondapalli163
    @amulyakondapalli163 2 роки тому +11

    We are addicted to your video's ☺☺gud mrng uma garu

  • @yani8511
    @yani8511 2 роки тому +2

    Mee vedios chusina tarvate memu work start chetunamu brother really Great you are tq so much inta manchi vedios maku pedutunanduku Great people meeku help chesina varandaruuu prapanchamlo prati manishi elaaa vallaki tochinanataga help chestuntee enta baguntundigadaaa bro chala chala santoshammmm

  • @sugunkumarathanti9802
    @sugunkumarathanti9802 2 роки тому +6

    Morning levagane UA-cam lo mi video kosame waiting anna 🤩

  • @drivewithnani2164
    @drivewithnani2164 2 роки тому +9

    I like your videos happily to see you with village culture thanks uma garu

  • @CHITRAME_CHALANAM
    @CHITRAME_CHALANAM 2 роки тому +51

    మీరు పడే కష్టానికి 👏👏👏👏

  • @lathareddyl2153
    @lathareddyl2153 2 роки тому +1

    Ur lukky person uma garu. Prashanth is good guy. I think he is Punjabi. I wish him also. Do u met lot of good friends. Ur the good heart guy that's way .

  • @durgaesther7911
    @durgaesther7911 2 роки тому +24

    సూపర్ అన్న. ట్రావెల్

  • @1203sagar
    @1203sagar 2 роки тому +6

    awsome people. the roads & mountains look like Fujairah in UAE

  • @murali1201
    @murali1201 2 роки тому +11

    If you have friends with same frequency you can cover even hardest places on the earth.

  • @naushadvalishaik08
    @naushadvalishaik08 2 роки тому +12

    Uma Anna heart ❤️

  • @jyothik1192
    @jyothik1192 2 роки тому +16

    You make every video from your heart...every journey is a mix of emotions, small adventures, lifestyle, information, learning and sight seeing as well..

  • @morthasivababu1340
    @morthasivababu1340 2 роки тому +11

    🙏 ఉమా గారు nice video 👌👌👌

  • @staysafe369
    @staysafe369 2 роки тому +6

    Unlike చేసిన వాళ్ళు ఎవర్రా బాబూ.. ఓ, ఆ అన్వేషణ గాడి బ్యాచ్ అయ్యుంటారు..

  • @crubbythebeagle57
    @crubbythebeagle57 2 роки тому +1

    Uma bro at the age of 60 standing ovation to that great lady and a huge claps no words just goosebumps vochesthunnai and ee vayaasulo meeku help chesthunnaru ante entha goppa manaso but aavida cheppina maata even you will become old chaala meaning undhi dhaantlo and vaasthavam chaala undhi great humanity really great lady Author Venkat 😎

  • @bhavithadulla5957
    @bhavithadulla5957 2 роки тому +14

    Eagarly waiting for next episodes 🥳🥳🥳

  • @laurentinaasuzu5005
    @laurentinaasuzu5005 2 роки тому +9

    I have no words Uma and Prashant...... Day by Day videos are more exciting and super super interesting. Please take good care of yourselves and enjoy to the fullest. God bless you both. 👍👌🥰😍😇

  • @nikhithasakshidonthu2900
    @nikhithasakshidonthu2900 2 роки тому +4

    Uma babu mana perugu annam Amma prema laa ga vuntundi ❤nice vlog ,Take care 👍

  • @pydipadma3923
    @pydipadma3923 2 роки тому

    అన్ని foods కి అలవాటుపడుతూ అందరిని స్నేహపూర్వకంగా పలకరిస్తూ, నవ్వుతూ సాగిపోతున్న మి ప్రయాణం ఎప్పటికి ఇలానే ఉండాలని..... 👍💐

  • @divakar.d6
    @divakar.d6 2 роки тому +1

    హాయ్ ఉమా గారు..... మీరు మాకు వివరించే విదానం సూపర్ గా ఉంది ఉమా గారు

  • @SriHari-ys9jd
    @SriHari-ys9jd 2 роки тому +30

    15:22 ఊరి పేరు HOT 🔥 తమాషా గా ఉంది... 😂😂😂😀

  • @nshekar1093
    @nshekar1093 2 роки тому +11

    Starting a day with uma video is pleasant :-)

  • @gvraochowdary7355
    @gvraochowdary7355 2 роки тому +2

    టీమ్ గా పని చాలా బాగా వచ్చిందని గుర్తు చేస్తూనే మరింత బలోపేతం కావాలి మీ సహవాసం అని కోరుకుంటున్నారు

  • @manimadhav3858
    @manimadhav3858 2 роки тому +1

    Travel makes you a better person, a humble person, a wise person, an educated person and a finally good human being. If you dont travel its a pity, u r ultimately travel to a Hospital. So start travelling. Uma garu day by day ur becoming a well matured person and knowledgeable. Great. Nice video. Hitchhiking is really really interesting, pls dont edit it, it is interesting to see how u communicate with them and what is their response, the excitement etc... I can see all beautiful places in other youtube video, but i miss this excitement. So my request is dont edit hitchhiking part. Thank you so much for all your efforts. Nice to see Prashanth with you.

    • @rameshreddy3090
      @rameshreddy3090 2 роки тому

      Even I requested Uma to include Travel by bus etc...Seems he started including travel little bit now. Regarding Hitchhiking, we may feel bore if Uma include more, Uma can answer on this

    • @manimadhav3858
      @manimadhav3858 2 роки тому

      @@rameshreddy3090 it is only a suggestion. They have their own problems. Let him decide what is best for him.

  • @suresharasavalli9123
    @suresharasavalli9123 2 роки тому +4

    Prasanth always dance with joy

  • @janamlakmitha3224
    @janamlakmitha3224 2 роки тому +7

    Annayya last video lo Amma ni kalavakunda vacharu kada maku kuda bhada ga undi amma ki bye chappandi mimmalni baga chusukunnaru malli ammani kalavandi annayya

  • @Swathichankkirala1958
    @Swathichankkirala1958 2 роки тому +2

    Uma is a great ambassador of India .Your connecting every country with India .Your service is immeasurable and invaluable.

  • @prashanthvelturu
    @prashanthvelturu 2 роки тому +8

    Love from khammam 🌹🥰❤

  • @swagathvelugu9091
    @swagathvelugu9091 2 роки тому +7

    Hello brother both are combination very good ❤️

  • @kashiyajjala5168
    @kashiyajjala5168 2 роки тому +17

    వీడియో చాలా బాగుంది అన్న 🥰

  • @damaladhamu1380
    @damaladhamu1380 2 роки тому

    సహాయం విషయంలో పెద్దావిడ వయస్సుకు మించిన పనే ఆ పెద్దావిడ నా తరుపున కృతజ్ఞతలు చెప్పండి అన్నా చాలా కష్టపడుతున్నారు మంచి ఫలితం వస్తుంది. Garima సిస్టర్ ఎక్కడ

  • @hymedshaik1997
    @hymedshaik1997 2 роки тому +5

    Good marning uma anna, mi వీడియో లు అంటే చాలా ఇష్టం

  • @harsha3534
    @harsha3534 2 роки тому +9

    Excellent view bro

  • @anuraj7840
    @anuraj7840 2 роки тому +4

    Super bro 👍 love from Anantapur 👍

  • @vijayawonders476
    @vijayawonders476 2 роки тому +1

    Great lady 🙏🙏 given shelter to both of u that's soo great,,,keep rockggg అదేంటి వరోనిక గారికి bye చెప్పే clip add చేస్తారు అనుకున్న వుంటే upload please

  • @laxmivanapalli3000
    @laxmivanapalli3000 2 роки тому +1

    Manasu ki chala prasanthan ga vuntundhi Thammudu nee vedios chustunte... Pprasanth kuda very active. Have a great jurney.. All the best👍💯👍💯👍💯

  • @ramasarmavssistla8861
    @ramasarmavssistla8861 2 роки тому +15

    Good Morning Uma Prasad ji & Prashant ji. We too enjoying your journey as if we are travelling with you. I have to appreciate your valuable comments and explaining each and everything . Convey our thanks to Martin mom also. I think Prasanth is an expert in cooking .

  • @kovasujatha6849
    @kovasujatha6849 2 роки тому +6

    Mrng nundi waiting video kosam

  • @anitapatnaikanita9545
    @anitapatnaikanita9545 2 роки тому +2

    Bro..vellipoye..supar

  • @ramntr8365
    @ramntr8365 2 роки тому +6

    Jai Uma Anna Nalgonda

  • @idileep7876
    @idileep7876 2 роки тому +6

    శుభోదయం ఉమ జీ

  • @rasheedsayyed7170
    @rasheedsayyed7170 2 роки тому +8

    Love from Hyderabad Uma Anna ❤️❤️

  • @sankarg4546
    @sankarg4546 2 роки тому +1

    yemo Uma, mi videos chustunte chala chala happy feeling like naa istamain Hero movie Blockbuster ainantha. and miru yekkadaki vellina ilaane manchi vyaktulu kalustharu and help chestharu. Good luck.

  • @balarajupoola8676
    @balarajupoola8676 2 роки тому +4

    చాలా చాలా సంతోషం ఉమ గారు

  • @hajibabasyed8468
    @hajibabasyed8468 2 роки тому +12

    Ur rocking

  • @mohammadamreezmohammadamre1356
    @mohammadamreezmohammadamre1356 2 роки тому +14

    Expecting ❤️ from you Anna

  • @suryanarayanak4636
    @suryanarayanak4636 2 роки тому +2

    Goodmorning where is Kareema ? She is missed where she gone

  • @chiranjeevikiran4153
    @chiranjeevikiran4153 2 роки тому +2

    meeru ekkadiki vellina andaroo help chesthunnaru....vaalandariki big thanks :)

  • @riderashok5904
    @riderashok5904 2 роки тому +22

    కోదాడ అన్నట్టు ఎంత మందికి అనిపిస్తుంది 😂😂

  • @venkatmiriyala9149
    @venkatmiriyala9149 2 роки тому +4

    Very good video...... struggling a lot to reach spots bro.....love your hard work ❤️❤️❤️

  • @govindatanne1283
    @govindatanne1283 2 роки тому +1

    love from srikakulum uma fans

  • @bhashyamvara4670
    @bhashyamvara4670 2 роки тому

    Superb video uma ,chala santhosham meeru kotha pradeshallo kooda kothavalla patichayalu chesukoni maku santhoshanni penchuthunnaru good job uma garu

  • @saibabu9836
    @saibabu9836 2 роки тому +3

    అన్ననేను సినిమా చూడటం. మానేసాను. అన్న ప్రతి రోజు మీ వీడియోస్ చూస్తాను అన్న

  • @dammairoja9913
    @dammairoja9913 2 роки тому +8

    Super food brother

  • @sweetybommali59
    @sweetybommali59 2 роки тому +2

    Uma bro really fantastic video ..I love it

  • @kalesha5020
    @kalesha5020 2 роки тому +1

    UA-cam లో మంచి వీడియోస్ అంటే ని వీడియోస్ ఏ అన్న