గురువుగారు ఆ ఇద్దరి ఆడపడుచులను మీరు బిడ్డలతో సమానంగా పోల్చారు మీకు ధన్యవాదాలు కానీ చెక్కభజన పండరి భజన కులుకు భజన కోలాటం ఇవి చాలా గొప్పవని నా ఉద్దేశం కానీ ఇప్పుడు ఉన్నటువంటి వారు ఈ కార్యక్రమాలను రికార్డింగ్ డాన్స్ లుగా మార్చేస్తున్నారు కానీ మీరు చాలా అనుభవం కలిగిన వారు మీరు కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎంకరేజ్ చేయడం కరెక్ట్ కాదు జైశ్రీరామ్
పల్లెల్లో పండుగకి పాతరేస్తున్నారు.... జాతరలకి జాడ్యం పట్టిస్తున్నారు.. ఆలయాల పట్ల అపచారం చేస్తున్నారు... కళని కళoకం చేస్తున్నారు...... గురువు అనే caption కి గొడ్డలి పెట్టు భజన అని క్యాప్షన్ పెట్టి ఈ భూకంపం యేమిటీ.... ఈ వయసులో మoచి చేడు చెప్పాల్సిన ఈ పెద్దాయన.... ఆ అమ్మాయిని దగ్గరుండి మరీ ..పోటి పడి ప్రోత్సహిస్తున్నాడు...... సొంత మనవరలైతే ఇలాగే చేస్తాడా... ఇప్పుడు కాక పోయినా...ఎపుడైనా ఎవరైనా ఆ అమ్మాయిమీద పడితే ఆపగలడా మరి. దయచేసి ఇలాంటివి ప్రోత్సహించకండి... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
As per my knowledge what he is doing not bad I have met many top dancer both male and female it is common. It is a tredition age not matter respect matter I think it is following
@@gantisirపూర్తిగా తప్పులేదని అనలేం...ఆమె డాన్స్ అసందర్భంగా ఉందీ...ఆ పాట ఆ పెద్దాయనక వయసుకి అవసరమా... వారిద్దరిని అందరు అదే ఆటా పాటా దృష్టి కోణంలో చూస్తారు... ఇప్పటికే సినిమాల్లో నడుస్తోంది...ఇలాటి ఆటా పాటా ఇలా కూడా వ్యాప్తి చెయ్యడం అవసరమా...
@@varrisatyanarayana4931 సందేహం లేదు...ఆయనకి నిజంగా బిడ్డ లాoటిదే... కానీ ఒక మనిషి అలా అన్నారు కదా అని... ఆ పరిస్థితిలో చుట్టూరా ఉన్న అందరు మనుషులకి అదే పవిత్ర భావన రావాలని ఎవరూ నియంత్రించలేరు..నియమం లేదు...
భజన అంటే ఇలా ఉండదు...నాకు తెలుసు భజన గురించి, ఇది భజన కాదు ,ఇది entertainment dance,దీనికి అందరూ సూపర్ అని comment చేస్తున్నారు....సిగ్గు ఉండాలి కొంచమైనా...
హ్యాట్రిక్ తాత గారు సూపర్
👌👌👌👌
Excellsnt
Super Guru
మీ సంస్కారానికి నా కళాభివందనాలు మాస్టర్ గారు🙏
వయస్సుకు సంగీతనికి సంబంధం లేదని రుజువు చేసారు తాత గారు
అభినందనలు 🌺🌺
ఆయనది భక్తి...
సూపర్ వెంకట రమణ గారు
మీ వయసుకి మీ కష్టానికి వందనం
సూపర్ ఎనర్జీ గురువు గారు
మన తెలుగు కళలను బతికించు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Venkstaramana మీ వయస్సు కు వందనం
భజనలో ప్రాముఖ్యత పోయి,అమ్మాయి డాన్స్ కు వచ్చింది.ఇది సరిగా దు.భజన, కోలన్న వంటి కళా రూపాలను ఇలా కలుషితం చెయ్యడం దురదృష్టం.మాస్టారు పాత్ర బాగుంది.
Xbox,
Recording dans చేసినారు
ఈ పాట మ్యూజిక్ గురువు స్టెప్స్ ఆనందో బ్రహ్మ 👌👌👌👌👌
9
రంగి రావే బంగారు బొమ్మ రావే తాత సూపర్ 👌👌 చించేశావ్
Super thata garu Mee lanti vallu e dhesniki kavali
Congratulations
Super ga chesav sir andari kamte meru chala baga chestunnaru intha vayasulo kuda
సూపర్ డాన్స్ పెద్దయ్య 👌👌👌👌💃🏻💃🏻💃🏻💃🏻💃🏻💃🏻💃🏻💃🏻💃🏻🌻🌻
గురువుగారు ఆ ఇద్దరి ఆడపడుచులను మీరు బిడ్డలతో సమానంగా పోల్చారు మీకు ధన్యవాదాలు కానీ చెక్కభజన పండరి భజన కులుకు భజన కోలాటం ఇవి చాలా గొప్పవని నా ఉద్దేశం కానీ ఇప్పుడు ఉన్నటువంటి వారు ఈ కార్యక్రమాలను రికార్డింగ్ డాన్స్ లుగా మార్చేస్తున్నారు కానీ మీరు చాలా అనుభవం కలిగిన వారు మీరు కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎంకరేజ్ చేయడం కరెక్ట్ కాదు జైశ్రీరామ్
Correct answer sir
De de
Asalu.chkkabhajana.edikadu
సూపర్ భజన జోగుల వెంకటరమణ ఇందుకూరు గురువు బాబు తమ్ముడు ని
Can u put jowkala venkata ramana cell number
@@ebr9886 q ngon ¹q
సంగీతం పరమౌషధం. చాలా బాగుంది.
సూపర్ తాత గారు👌
Super 👌 👍 Old is always Gold
గురువుగారు మీ చెక్కభజన సూపరండీ గురువుగారు ఇప్పట్లో మీలాంటి చెక్కభజన ఇంత సూపర్గా చేసే వాళ్ళు లేరండి
తాతయ్య మాష్టారు హ్యాట్సాఫ్🙏🌺🙏🌺🙏
పాఠకులకు భరతనాట్యం చాలా బాగుంది
Excellent sir...ur dance performance is very very nice
ఆయనకు బిడ్డ కాదు ?మనుమరా లు తో తాత అక్కినేని నాగేశ్వర రావు లాగా ఉన్నాడు.👍👍👍
Mi నుర్థ్యం సూపర్ గా ఉంది ఆ హహో
Your always great uncle, i like your active participation
Super,... Anrgi
సూపర్ సూపర్ తాత
ఈవయసులొ ఇలా ఉంటే ఆవయసు లో చించెసిఉంటాడు
Superr venkatarama guruvu garu💗💗💗💗
Old man super dancing with lady dancer. 👌👍💐👏👏👏👏👏👏👌👌👍. Iam from Nellore, Seetha Ramapuram. Haha haha.
కొంత మంది చక్కభజనీ రికార్డ్ డాన్స గా చేస్తున్నారు
Yes.
Yes
SUPER EXCELLENT PERFORMANCE SAGITTA MASTER
Krishna District Varu Dovatui Chala Chakkaga Kadutaru..Ela Dovari Kattevaru Ippudu Kanumarugautunnaru...🇮🇳💐🙏
పెద్దాయన చక్కగా అడుగులు వేస్తున్నాడు ,కాని ఆ అమ్మాయి మామూలు గ డాన్స్ చేస్తున్నట్లు వున్నది
Excellent singer dance steps also Kaliyugadaivam Venkteshwara swamy daya meeku vundaalni prarthisthunnanu
Chana Baga nachindi
Super Sameera akka
Thathagaru manchi choreographer steps supero super.
Peddayana supar nee enarji🙏🙏🙏
"చింత చచ్చిన పులుపు చావదు "అని నిరూపించారు.
Super 👌👌tatha garu
Sir your Voice is very natural for folk songs.
🙏🙏🙏
Super tatha
Mee Pata Mee Aata Exalent 👍
Super thatha garu👌🙏
Dhanikanna peddhayana super
Super nice 👌👌👌
Super 🎉
Sound konchem clarity untey inkaa bagundeydhi
Meeku guruvu garu ayurarogyalato bagunali
Super excellent
Super dancer anna
🥰👍
సూపర్ సూపర్ సూపర్ 🌹🌹🌹🌹🌹🌹👌👌👌❤❤❤❤👍👍👍👍
Meelanti valla dhaggara nerchukunnandhuku chala garvam ga undhi
🎉🎉 super Garu Garu
Zenius తాత garu
Thatha_,superdance
అమ్మాయి డాన్స్ వేయడానికి ఆపసోపాలు పడుతోంది.
సూపర్ 🌹🌹🌹🌹🌹👍👍👍👍👍
Superb tata
పల్లెల్లో పండుగకి పాతరేస్తున్నారు....
జాతరలకి జాడ్యం పట్టిస్తున్నారు..
ఆలయాల పట్ల అపచారం చేస్తున్నారు...
కళని కళoకం చేస్తున్నారు......
గురువు అనే caption కి గొడ్డలి పెట్టు
భజన అని క్యాప్షన్ పెట్టి ఈ భూకంపం యేమిటీ....
ఈ వయసులో మoచి చేడు చెప్పాల్సిన ఈ పెద్దాయన....
ఆ అమ్మాయిని దగ్గరుండి మరీ ..పోటి పడి ప్రోత్సహిస్తున్నాడు......
సొంత మనవరలైతే ఇలాగే చేస్తాడా...
ఇప్పుడు కాక పోయినా...ఎపుడైనా ఎవరైనా ఆ అమ్మాయిమీద పడితే ఆపగలడా మరి.
దయచేసి ఇలాంటివి ప్రోత్సహించకండి...
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
As per my knowledge what he is doing not bad I have met many top dancer both male and female it is common. It is a tredition age not matter respect matter I think it is following
@@gantisirపూర్తిగా తప్పులేదని అనలేం...ఆమె డాన్స్ అసందర్భంగా ఉందీ...ఆ పాట ఆ పెద్దాయనక వయసుకి అవసరమా...
వారిద్దరిని అందరు అదే ఆటా పాటా దృష్టి కోణంలో చూస్తారు...
ఇప్పటికే సినిమాల్లో నడుస్తోంది...ఇలాటి ఆటా పాటా ఇలా కూడా వ్యాప్తి చెయ్యడం అవసరమా...
అందుకే ఆయన ముందు గానే చెప్పారు బిడ్డ నువ్వు నా బిడ్డ లాంటి దానివి అని చెప్పారు.
@@varrisatyanarayana4931
సందేహం లేదు...ఆయనకి నిజంగా బిడ్డ లాoటిదే...
కానీ ఒక మనిషి అలా అన్నారు కదా అని...
ఆ పరిస్థితిలో చుట్టూరా ఉన్న అందరు మనుషులకి అదే పవిత్ర భావన రావాలని ఎవరూ నియంత్రించలేరు..నియమం లేదు...
Super super
Super sir
His singing and dancing are amazing 👌👌👌
Super super💯😃
@@dudekulasubhan3110 ko ok inko ko ppppp
Super songs
70yers abou kanie super
Mind blowing
మా తాత గుర్తుకు వచ్చినారు🙏
Miruchallaga
Undali
Guru
Wow
Excellent
పెద్దాయనా నీఅభినయం బాగానే ఉందిగాని భక్తిపరమైన భజనలోవయసులో ఉన్న ఆడదిపనికిరాదు అపుడు చెక్కభజనఅనరు బక్కభజన అనిపించుకొంటుంది
Rey markelode chudu Baga video
Yekkadunnavu venkatramana Anna oruvi madi
భజన అంటే ఇలా ఉండదు...నాకు తెలుసు భజన గురించి, ఇది భజన కాదు ,ఇది entertainment dance,దీనికి అందరూ సూపర్ అని comment చేస్తున్నారు....సిగ్గు ఉండాలి కొంచమైనా...
Yes correct ga chepparu. Edi recording dance💃🕺
Nijamcheppavu.thanks
His performance is awesome very much committed to the art... after watching...so-called movie heros who are collecting crores .. should feel shy
Sameer dance super
Guru
Garu
E
Age
Meru
Wow
Jai chakka 🙏bajna🙏🙏
సూపర్
👌👌🤝👌👌👍
👌👌🙏
Spur 👌👌👌👍👍
I am from jowkala
Can you forward jowkala venkata ramana gari cell no. Pl. I am from Hyderabad.
🙏🙏🙏🙏🙏🔥🔥🔥👌👌👍👍 super 👌 super 👌 super 👌
బాజనకు డాన్సర్ అవసరం లేదు డాన్సర్ వుంటే అది రికార్డిగ్ డాన్స్ అవుతుంది
Gurugarunamaste
Thathagaru jindabad
Great
Excellent sir! God give u more strength n vigour to perform forever
Peddayana
Great👍👍
M
Nice andi
Taatha Number pettu ❤ folk song chepistha nitho
Super old man
Venkat Ramana garu is innocent. I am responsible.
Excellent performance
vallakosam dansarni pilavaru janhala kosam pilustaru Banana ante elageuntadi memu kuda nerchukunam thapuga anukovadam meeestam
Pl
A
Supar
Leddis unte Adhoka kala vallaku Leni samasya mekendhuku
Nice
❤🎉❤🎉
💯💯🙏🙏🙏