8మంత్ ముందు ఇంత కన్నా ఎక్కువ విన్నాం డైలీ 175 వెంట్రుక సిద్ధం సింహం కానీ పరిస్థితి చూసాం గా.... ముందు పార్టీ సభ్యత్వం చెస్తే బెట్టర్.. Jsp పార్టీ కూడ చేసింది... సభ్యత్వం చెస్తే లీడర్స్ ఎవరు కార్యకర్తలు ఉంటారా mla ఉంటారా పార్టీ ఉంటుందా లేదా అని తెలిస్తుంది....
అన్నా నువ్వు ఎప్పటి నుంచి చెబుతూనే ఉన్నావు ఈసారి జగనన్న కార్యకర్తల కోసమే పని చేస్తాడు అని ఇవాళ ఆయన నోట నుంచి మాటలు విన్నాము ఇక తగ్గేదే లేదు జై జగనన్న జై ప్రదీప్ అన్న
నిజమే సార్ కార్యకర్తలే పార్టీకి పునాది.. కార్యకర్తలు లేకుంటే. గ్రామ పంచాయతీ నుండి స్టేట్ వరకు నాయకులు లేరు.., కార్యకర్తలను ప్రతి ఒక్కరిని, నియోజకవర్గం లో గాని డివిజన్ లో కీ గాని పిలిచి మమేకం కావలి జగన్ అన్నా.. జై జగన్. అన్నా.. 💐💐💐💐💐again 2029. Ysrcp 2.0
అన్నిటి కంటే ముందు జగన్ గారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి... ప్రమాదాలు పొంచివుంటాయి.... వైస్సార్ గారు లేరని తెలిశాక.. కొన్ని రోజులు అన్నము తినలేకపోయాం... అసలు జీవితమే స్తంభించి పోయిందినిపించింది... మల్లెపువ్వు లాంటి ఆ చిరునవ్వు... కనుమరుగై నందుకు మాకు ప్రతీ ఉదయం మబ్బుగానే కనిపించింది... ఇప్పుడు జగన్ సార్... అప్రమత్తంగా ఉండాలి... ఇకపోతే కింది స్థాయి నుండి మంచి వ్యక్తులను ఏర్పాటు చేసుకోవాలి... ప్రజాస్వామ్యం కాపాడుకోవాలి... మంచి విద్యావంతులను ఏర్పాటు చేసుకోవాలి..
ఇది కదా కావాల్సింది. జై జగన్ 🔥🔥🔥👌👌🇸🇱🇸🇱🇸🇱ఇప్పుడు correct ga మాట్లాడావు జగన్ అన్న❤జగన్ 2.O చాల రోజులు గుర్తు ఉంటుంది టీడీపీ దొంగలకు, బానిససేన జెండాకులీలుకి❤
అన్నా రేషన్ బియ్యం 3కేజీ లూ తక్కువగా వేస్తున్నారు.తూకం కనపడకుండా , రేషన్ వేస్తున్నారు.అడిగితే ఇక అంతే.కార్డు పికేస్తారేమో అనిపిస్తుంది.అందుకే మౌనంగా బరిస్తున్నాము.మన ప్రభుత్వంలో తూకం ఎంత కరెక్టుగా ఇచ్చేవారంటే ,కిరణవాళ్ళు కూడా అలా ఇవ్వరేమో అన్నంతగా.ఇంకెన్నల్లో ఈ దోపిడీ
జగనన్న నువ్వు మాట ఇచ్చావంటే ఆ మాట పోషించు కొంటావు ఇప్పటికైనా కార్యకర్త కష్టాన్ని గుర్తించావు ఎన్ని అవమానాలు కష్టాలు వచ్చిన మన పార్టీ జెండా వదిలే ప్రసక్తే లేదు
అన్న ఇవన్నీ కాదు ఫస్ట్ YCP పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమం స్టార్ట్ చెయ్యండి 🙏జై జగనన్న ❤
Yes
Yes❤
💯 present current bro
కరెక్ట్ గా చెప్పారు
8మంత్ ముందు ఇంత కన్నా ఎక్కువ విన్నాం డైలీ 175 వెంట్రుక సిద్ధం సింహం కానీ పరిస్థితి చూసాం గా.... ముందు పార్టీ సభ్యత్వం చెస్తే బెట్టర్.. Jsp పార్టీ కూడ చేసింది... సభ్యత్వం చెస్తే లీడర్స్ ఎవరు కార్యకర్తలు ఉంటారా mla ఉంటారా పార్టీ ఉంటుందా లేదా అని తెలిస్తుంది....
కష్టమైన...నష్టం అయినా...నా ప్రాణం ఉన్నంత వరకు ఒకే మాట.......జై జగన్ జై జై జగన్ 💪💪💪💪💪
Velli vadi modda naku ra
ఈ సారి కుప్పంలో మన జెండా ఎగరాలి... చంబా కి హ్యాపీ సెండింగ్ ఇద్ధాం..👍👍💯
Miru kuppam aa
@Vasu-dw7jx అవునురా బెప్పం...🤣
@@SivaRudhra-fd4fw aare bro nenu kudo kuppam jaganann fan ni
జగన్ మాటలు వింటున్నప్పుడు మీ మొహం ధీమాతో ఆనందంతో వెలిగిపోతుంది, నిజమైన జగన్ అభిమాని మీరు
Yes 🎉
Vadu jagan modda gudaka pothe padavi raadhu kada
మళ్ళీ పాత జగన్ నీ చూడాలనుకుంటున్నం😊😊😊❤
🔥🔥🔥
సతీష్ రెడ్డి అన్నను మర్చిపోవద్దు...he is a gentleman ❤
కేతిరెడ్డి గారికి కీలక పదవి ఇవ్వాలి....bcz they are Gems❤
ఒక పులివెందుల వాసిగా చెప్తున్నా పాత జగనన్న చూద్దాం
డాక్టర్ గారు జగనన్న మా గురించి ఆలోచించిన ఆలోచించకుండా మేము ఎప్పుడు జగన్ వెంటే ఉంటాం జై జగన్ జై జై జగన్
Jai jagan 🔥🔥🔥🔥
Anthaledu
@@Venkatasatyanarayana-l5y chuduvu le ra Sonia gandhi ne em pikalekapoyindhi mi pawala kukka Enti ra chesedhi
Mari y 11
ఇవీ యమ్ @@niragananira8253
Thanks pradeep anna మొత్తానికి కార్యకర్తల బాధల గురించి జగన్ అన్న వరకు తీసుకొని పోవడంలో మీ పాత్రకూడా ఉంది అని అనుకుంటున్నాను
జగన్ అంటే నాకు చాలా ఇష్టం జై జగన్ మళ్లీ తిరిగి వస్తాము 100%
జగనన్న 2.0 మొదలైంది ఇంకా దబిడి దిబిడే జై జగన్ 😎🤙🔥🙌
మాకు నమ్మకం లేదు దొరా
ప్రదీప్ గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాటలకు కార్యకర్తలకు చాలా సంతోషంగా ఉంది
అన్నా నువ్వు ఎప్పటి నుంచి చెబుతూనే ఉన్నావు ఈసారి జగనన్న కార్యకర్తల కోసమే పని చేస్తాడు అని ఇవాళ ఆయన నోట నుంచి మాటలు విన్నాము ఇక తగ్గేదే లేదు జై జగనన్న జై ప్రదీప్ అన్న
జగన్ స్పీచ్ మెచ్యుర్డ్ , మాస్ విత్ క్లాస్ స్పీచ్ ❤ from Telangana (Nalgonda)Jagan Fans
జై జగన్ 🙏అన్న వైటింగ్ అన్న మేమంతా ఈ సారి తరిమి తరిమి కొట్టాలి ఏపీ మొత్తం ఈ కూటమి వాళ్ళని 👍👍👍👍👍👍👍👍
చాలా బాగా మాటలు చెప్పు డు పేపర్ చూడకుండా మాకు అలాటి మాటలు కావాలి జై జగన్
Oka cm paper chuse cheppali yendhukate data transparency undali
జగన్ అన్న మాట్లాడింది చాల తక్కువే అయిన
ఫుల్ కిక్ ఇచ్చింది , ఒక హై ఓల్ట్ పవర్ ట్రాన్స్ ఫార్మర్ అంత పవర్ కిక్ ఇచ్చింది , జై జగన్ అన్న ❤❤
ఈ పవర్ ఎప్పటికీ ఉండాలి....నమ్మకద్రోహం అస్సలు చేయకూడదు
He should do padayatra in 2027 November.
Till january ending 2029
ప్రదీప్ అన్న నువ్వు సూపర్ అన్న. నా అన్న కోసం నువ్వు వెనక్కి తగ్గటం లేదు..నీకు సలాం చేస్తున్న.... తగ్గేది లే... భాంఛత్...
Awesome 👍 video excellent 👌 sir. మీ ప్రతి మాట అక్షరాల నిజం. మీ ప్రతి మాట అందరిని ఆలోచింప చేస్తున్నాయి
Great anna 🎉🎉🎉 niludhammm& chedhamm J J GUN
ఇది కదా మాకు కావాల్సిన జగన్ 🔥
జగనన్నా మాట ఇచ్చాడు అంటే ఇంక దానికి తిరుగుండదు, ప్రతి YCP కార్యకర్తకు జగనన్నా ఎల్లపుడు తోడుగా ఉంటాడు, జై జగన్ జై జై జగన్.
Avunu Jagan Mata Thappadu Maxima thippadu vMadya nishedame Daniki Example Brother's Gurthu petty kondi
.అంచి ప్రేరణ మరియు విశ్వాసం ట్రస్ట్ ఇచ్చారు భయ్యా👍👍
ఇది కదా 💥
జగన్ అన్న 2.0💥💥
డా.. గారు.... ఇక.. పులివెందుల పులి.....నీ చూస్తారు........ ఈ... ఏపీ ప్రజలు 🇸🇱🇸🇱🇸🇱👍🌹
నిజమే సార్ కార్యకర్తలే పార్టీకి పునాది.. కార్యకర్తలు లేకుంటే. గ్రామ పంచాయతీ నుండి స్టేట్ వరకు నాయకులు లేరు.., కార్యకర్తలను ప్రతి ఒక్కరిని, నియోజకవర్గం లో గాని డివిజన్ లో కీ గాని పిలిచి మమేకం కావలి జగన్ అన్నా.. జై జగన్. అన్నా.. 💐💐💐💐💐again 2029. Ysrcp 2.0
Jai జగనన్న❤❤
అన్నా జగనన్న ఇంకా బేస్ పెంచాలి వాయిస్ ఇంకా గట్టిగా రావాలి 2019 కి ముందు ఎలా ఉందో ఆ విధంగా
జై జగనన్న 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱
జై జగన్ అన్న 🔥🔥🔥
WELCOME. TO 2.0 YSJ
JAI YSR JAI JAGAN ❤❤❤❤❤
Super cheparu Sir 👏
Pradeep గారు బాగా చెప్పారు sir 🙏 🙏
Jagananna 2.0 wildfire ❤
అన్నిటి కంటే ముందు జగన్ గారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి... ప్రమాదాలు పొంచివుంటాయి....
వైస్సార్ గారు లేరని తెలిశాక.. కొన్ని రోజులు అన్నము తినలేకపోయాం... అసలు జీవితమే స్తంభించి పోయిందినిపించింది... మల్లెపువ్వు లాంటి ఆ చిరునవ్వు... కనుమరుగై నందుకు మాకు ప్రతీ ఉదయం మబ్బుగానే కనిపించింది...
ఇప్పుడు జగన్ సార్... అప్రమత్తంగా ఉండాలి...
ఇకపోతే కింది స్థాయి నుండి మంచి వ్యక్తులను ఏర్పాటు చేసుకోవాలి... ప్రజాస్వామ్యం కాపాడుకోవాలి... మంచి విద్యావంతులను ఏర్పాటు చేసుకోవాలి..
అన్నా మన పార్టీ ప్రతి నియోజకవర్గాల్లో వైసిపి లీగల్ సెల్ ఏర్పాటు చెయ్యాలి. ఏ కార్యకర్త మీద కేసు పెట్టాలన్న భయపడాలి
Sar minutes supar
జగనన్నను చూసి Inspire కావాలి అన్న...
ప్రజలు, నాయకులు అవకాశం బట్టి మారిపోతుంటారు, కానీ కార్యకర్తలు కట్టేకాలే వరకు పార్టీలోనే అంటిపెట్టుకుని ఉంటారు
Good video Sir Namaste 🙏
Jagan Anna always best 👌 ❤❤❤
ఒక్కటే మాట
జై జగన్ 💕🇸🇱
Nijamga Jagan Anna ala Matladuthuntey Naaku Theliyakundaney chaala Emotional Ayipoya Pradeep anna..! Completely Goosebumps Speech..! Theliyakundaney Naaku Edupu Occhesindi..🥹😍🥰
ఇది కదా కావాల్సింది. జై జగన్ 🔥🔥🔥👌👌🇸🇱🇸🇱🇸🇱ఇప్పుడు correct ga మాట్లాడావు జగన్ అన్న❤జగన్ 2.O చాల రోజులు గుర్తు ఉంటుంది టీడీపీ దొంగలకు, బానిససేన జెండాకులీలుకి❤
Asala speech ki goosebumps vachayi
Ysjr 2.o దేశానికే ఆదర్శం కావాలి......తప్పు చెయ్యాలి అంటే వనకాలి ✊
అన్న ఏ కష్టమైనా రానీ,
మరల జగనన్నను సీఎం చేసి వైసీపీ జెండా
గర్వంగా ఎగిరేలా చేస్తాం.
మరింత కసిగా కష్టపడి పని చేస్తాం
జై జగన్ జై జై జగన్
Jai Jagan
😢😢😢
Jai Jagan Anna
Johar Y.S.R ❤
God bless you YS jagan sir 👏👏👏👏🙏🙏🙏🙏 Devudu meeku thoduga undali YS jagan sir 👏👏👏👏🙏🙏🙏🙏🤝🤝🤝🤝🤝🤝
Jai jagan 2029 AP CM❤🎉
కార్యకర్తల బాధను జగన్ అన్న దృష్టికి తీసుకోని పోవడంలో మా ప్రదీప్ అన్న పాత్ర ఉంది నాకు తెలుసు ఓల్డ్ జగన్ అన్న కావాలి మాకు అన్నయ్య 🔥🔥🔥🔥🔥
@@ChinnamgariVarunkumar-3333 గుడ్ రిప్లై.
Super
Doctor Garu, Meeru nijamga HERO, vastavalanu karyakartalaku chereyla chepputu undandi, Great you are real Abhimani❤
We are all waiting for 2.0
జై జగన్ అన్న ❤❤❤ తగ్గేదెలా జోహార్ వైయస్ఆర్
We r waiting for 2,0
Jagan is best
హలో ప్రదీప్ అన్న నమస్తే! ఇది మన పార్టీ మన అందరం కలిసి పోరాడుదాం. తగ్గేదే లే!
2029 అంటే రేపో , ఎల్లుండో లాగా ఉంది ఈ వ్యవహారం.. !! ముందు ఈ 5 ఏళ్లు గడవాలని గుర్తుంచుకుంటే మంచిది.. !💯
Wildfire 🔥..Anna 😄
Pradip garu ❤
మా నమ్మకం నువ్వే జగనన్న 🙏
జై జగనన్న 💐🙏
జయహో జగన్ అన్న
Excellent this MSG TQ Jai jagan annaya 🎉 super super super 🎉 jagan annaya tq🎉
మీరు చాలా కష్టపడుతున్నారు డాక్టర్
Dr pradhip Garu... Verry proud of you....... Doing best for party. Keepit up
అన్నా రేషన్ బియ్యం 3కేజీ లూ తక్కువగా వేస్తున్నారు.తూకం కనపడకుండా , రేషన్ వేస్తున్నారు.అడిగితే ఇక అంతే.కార్డు పికేస్తారేమో అనిపిస్తుంది.అందుకే మౌనంగా బరిస్తున్నాము.మన ప్రభుత్వంలో తూకం ఎంత కరెక్టుగా ఇచ్చేవారంటే ,కిరణవాళ్ళు కూడా అలా ఇవ్వరేమో అన్నంతగా.ఇంకెన్నల్లో ఈ దోపిడీ
JAGAN నోటి నుండి వచ్చిన ఆ మాటలు...మి కృషి వల్లే...కేవలం మి backup ❤
ఇప్పుడు జగన్ అన్నా పిచ్చి పిచ్చ గా నచ్చాడు ఈ భరోసా సాలు ఇక చూడు కార్యకర్తలు రెటింపు ఉత్సహం తో పని చేస్తారు
Jai jaganna supar stsr
Good evening very Good motivation to all s sir as you have said never to talk negative abt fly. That gives an dignity grace and aroma. Thank you sir.
Goosbumps అన్నా
అది,,,,, మన అన్న 'మాట power'
Jagan anna matalu vintunte manam adhikaram lo ne unnatu undi and chala garvam ga kuda undi
Pradeep, your talk is genuine.
Jai Jagan Anna Jai y s r ❤❤❤❤❤❤
Happy Jagan annya good message ❤❤❤❤❤❤❤❤❤
Always pradeep anna
Dieheart fan
🎉🎉🎉🎉
You’re a real hero 🎉
Congratulations for realizing yourself 🎊
Your honesty makes you humble hero always 👍
జగనన్న నువ్వు మాట ఇచ్చావంటే ఆ మాట పోషించు కొంటావు ఇప్పటికైనా కార్యకర్త కష్టాన్ని గుర్తించావు ఎన్ని అవమానాలు కష్టాలు వచ్చిన మన పార్టీ జెండా వదిలే ప్రసక్తే లేదు
Anna❤super ede dhairyamto munduku veldam
God bless you pradeep brother
Super Jagan annya king ❤❤❤🙏🙏🙏🙏
వాట్సాప్ స్టేటస్ ఫైర్ దొరికింది ఈరోజు హ్యాపీ బా
Finallllllyyyyyyy.....vintage Jagan anna back ❤❤❤
I ready Anna
2.0 🔥🔥🔥🔥🔥🔥rapa rapa
ANNA**sabhyata❤
జై జగనన్న
J. YSR. ❤❤❤❤❤🎉
Super my dear jagan boss .
ఇక మీద చూస్తారు గా అన్న ఆడించే ఆట...🔥🔥🔥 అసలైన వేట మొదలైంది. RRR- రాజా రెడ్డి రాజ్యంగం ప్రారంభం
JN2.o..నిర్దేశం.ఆచరణ.పయనం🎉
Tq pradeep annaaaaa
God bless you jagan anna💙💙💙💙
Yes ninu chusi nenu chala happy feel avutanu Anna
ANNA GRAT ONCE AGAIN CM JAGAN
2.0 🎉🎉
❤❤❤
Jai 👑 JAGAN 👑 ANNA