ఇలాంటి వెటకారం జన్మలో చూసి ఉండరు😂😂 | AP Public Talk | Praja Galam
Вставка
- Опубліковано 9 лют 2025
- ఇలాంటి వెటకారం జన్మలో చూసి ఉండరు😂😂 | AP Public Talk | Praja Galam #appublictalk #cmchandrababunaidu #excmjagan #prajagalam
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ప్రజల అభిప్రాయాన్ని మా ప్రజా గళం యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తాం. మీరు కూడా మా ఛానెల్ ని సబ్స్క్రయిబ్ చేసి ఆదరిస్తారు అని ఆశిస్తున్నాం. ముఖ్యంగా సబ్స్క్రయిబ్ బటన్ పక్కన ఉండే గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి 👍
We bring to you from time to time ap people's opinion, and ap public talk on Andhra Pradesh politics through our Praja Galam UA-cam channel. We hope you will also subscribe and support our channel. Don't forget to turn on notifications especially by clicking on the bell symbol next to the subscribe button 👍
ఈ వీడియో ద్వారా ఏ వ్యక్తిని కానీ, వ్యవస్థను కానీ, రాజకీయ పార్టీలను కానీ, రాజకీయ నాయకులను కానీ కించపరచాలని ఎలాంటి ఉద్యేశ్యాలు మాకు లేవు అని గమనించగలరు. మా ఛానెల్ ద్వారా కేవలం సామాన్య ప్రజల యొక్క అభిప్రాయాన్ని తెలియచేయడమే మా లక్ష్యం.
Get the latest public talk on YS Jagan, Chandrababu, and Pawan Kalyan on Praja Galam UA-cam channel. Stay updated with political discussions!
Please Follow Us On 👇
Facebook - www.facebook.c...
Instagram - ...
Twitter - x.com/prajagal...
నేను పొలం పని కూడా workfrom గా చేస్కుంటున్నా బాబు గారి దయ వాళ్ళ 🙏
గోదారోళ్ల వెటకారం అహో. గుంటూరోళ్ల వెటకారం చాలాహాట్ మంటపెడుతుంది. మామూలుగా లేదుగా. శాల్యూట్ అన్నా.
ఉచిత గ్యాస్ పధకం వలన వంట గధుల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి అందుకే ఈ పథకం తీసేసా
Mari 3 cylinder okasari on chesthunnaru pelipoka em avthundi 😅
👍😀😀😀😀😀
😂😂😂😂🎉❤ జై జగన్ ❤అన్న జై చంద్రన్న జై పవన్ అన్న
😂 correct.....
O88k
ఇంటికి ఏమైనా ఫ్రీ చంద్రబాబు వస్తే ఇంటికి విమానం కూడా ఫ్రీ
విమనం KI పెట్రోల్ మారి
@powerstarrebelstar7634 ..free...😂
నువ్వు సుపేరేహే గోదావరి రైతన్న 🙏🙏🙏కనీసం చిరునవ్వు కూడా నవ్వకుండా ఇంత సీరియస్ గా... నువ్వు సుపేరేహే 👌👌👌
guntur anna
@SriSri-p3w thanq🙏🙏🙏గుంటూరు కారం.. మా తమ్ముడు అత్త గారి ఊరు గుంటూరు 👌👌👌మాది vizag.!
Maa guntur rytu superoo super😂😂
ఉచిత బస్ పధకం లో ఈ మధ్య ప్రమాదం లో చాలా మంది పోయారు అందుకే ఫ్రీ బస్సు పధకం తీసేసారు
Avuna nijama😢😅😅😅😅
😂yes....
జై జగన్..... జీసస్ జగన్ కి తోడుగావునాడు
ee jesus endhuku madhyalo...religion lu avasarama ikkada
తప్పులేదు ఎవరి నమ్మకం వారిది ఏం చేస్తాం మరి...
Andkena 11 vachea😂 tammi andru okte wvadu em cheyadu vala gurinchi chuskuntaru epudu ra miru telaukonedi konda gorrelu
😢😢😢
Yes జై జగన్
😂😂 Suparooooooo Super Annaaaaa
సూపర్ గా చెప్పారు 🙏🙏
వామ్మో మాములు కామోడీ కాదు 😂😂😂😂😂చంద్రబాబు వింటే చచ్చిపోతారేమో నవ్వలేక 😂😂😂
ఇదీ గుంటూరు మిర్చి..... కనపడని వెట"కారం"..... కొంత మందికి ఎక్కడో మంట మండుతుంది....???
SuperSuperSuper
Dimpaadu baaga 😂😂😂
Super bradar
Super
Yetakaram 😂😂😂
మీకు ఉన్న ఆలోచన ఇతరు లకు కూడా ఉండాలి 😅
బస్సుల్లో ఆడవాళ్ళు సీట్ల కోసం కొట్టుకుంటారని ఉచిత బస్సు ఇవ్వలేదు యెధి చేసినా అంత ప్రజల కోసం
మిర్చి రైతుల్ని కోటీశ్వరులు చేస్తున్నాడు వాళ్లకు సంపద సృష్టిస్తున్నాడు రైతులందరికీ కోటీశ్వరుని చేస్తున్నాడు పేద రైతు అనేవాడు ఆంధ్రప్రదేశ్లో లేకుండా చేస్తున్నాడు... మిర్చి కి ప్రపంచంలో ఎక్కడ లేనంత మద్దతు ధర వచ్చేలా చక్రం తిప్పాడు విజన్ చూపించాడు
Koncham detailed ga chepandi bro
Meeru evari kosam chepthunaru
Jagan or cbn
And em chesaru kooda chepandi
భూచక్రమా..విష్ణుచక్రమా...😂😂
ఎహే! సూపర్...
Super anna
Super 😂super 😝
Wow manchi ga chepparu
😂😂
అన్నీ వస్తాయ్ మనం పోయాక 😂😂😂
Baga cheppavu anna super
Anna super anna super super Super anna
Nuuuv super gaa cheppav mamulugaa ledu comedy
Bhale cheppav anna super asalu
Super 😂😂😂😂 Anna
No 1 comedy 😂😂😂 free bus 🚌 ⛽️ gas
Well said bro
😄😄😄😄😄😄😄😄సూపర్ సూపర్ అన్న బస్సు లో పెట్రోల్ లేదు
Bagaa chepparu
😂😂😂😂😂
❤❤❤❤❤
నుక్రన్ చంద్ర బాబు నాయుడు గారి కి, పవన్ కళ్యాణ్ గారి కి, నారా లోకేష్ గారి కి ఒకటి చొప్పున ఇవ్వండి. రైతుల తరపున ఎప్పుడూ మీరే తాగితే ఎలా వారికీ కాస్త రుచి చూపించండి. రైతన్నలారా!😢😢
సూపర్ అన్న
👌 Andaru Elaney Cheyppali👌
Super super
Lost panch అదిరింది అన్న
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
super
లాస్ట్ పంచ్ ఆకిక్కే వీరు అబ్బా
కనపడితే కొటేటట్టు యున్నారు ప్రజలు
భలే మాట్లాడినారు పెద్దాయన.
తొందరపడకండి అందర్నీ జమిందార్లతో సహా దిక్కుమాలిని దేముందారులను చేసే బాధ్యత బాబుది
Super brother
Excellent bhaya
Mari intha ragging aaaaaa 😂😂😂😂
💯 super
mestri babu ki phone chesthe 150 ki pommannadu ane joke matram high lite
🎉🎉🎉🎉
వెగబడి వెశారు. కాదా అనుభవంచ్న్నడి....😅😅😅😅😅😅
Supar anna
Super super super keep it up 👍
Same to same
Neku 15k naku 15k 😂😂😂😂
😁😀😂👏😂👍
Anna nevu super jai jagan
జై జగన్ అన్నా జై వైసీపీ
Saturday mirchi super
Super payteam
🤣🤣🤣🤣🤣
Same to same questions
సూపర్ అన్న ని కామెంట్ జై జగన్
సూపర్ six అనేది ప్రపంచంలో నే అతి పెద్ద మోసము ,దగా ... పాపం అమాయక జనాలు , చదువుకొన్నోడు కూడా ఒక వీక్ మోమెంట్లో , తెలిసి (గత చరిత్ర) నమ్మాడు ...
Super raithu babai 👍😀🇺🇿🇺🇿🇺🇿🇺🇿🇺🇿🇺🇿💯🙏🙏🙏🙏
Super Rytahanna
😅😅😅😅😅😅😅🙏🙏
😄
Ha ha
Nijame anna padhakalu pettinde chandrababu ayite😂
Anna very good anna... Quenta mirchi 12000 asalu gittubatu rates vunnaiya....
😂😂😂😂😂😂😂
చంద్రబాబు నాయుడు కి ఎవరి వుసురు తగలడంలేదు
ప్రజలు ఉచిత పథకాలకు కొన్ని సంవత్సరాలుగా అలవాటు పడి ఉన్నారు. కావున ప్రస్తుత ప్రభుత్వం చెప్పిన హామీలను నెరవేర్చాలి . ఎందుకంటే ప్రజలు ఏం అడగలేదు కదా....! మాకు పథకాలు ఇవ్వండి అని . కావున హామీలు నెరవేర్చాలి లేదంటే మళ్లీ. సిఎం మారుతాడు.
ఇదేంట్రా నాయనా మరీ ఇంత వెటకారమా
E lekkana Babu bytaki vaste 😂
ఉద్యోగుల, ఉపాధ్యాయుల విశ్రాంత ఉద్యోగుల DA ,ఏవి ఉప్పాడ బీచ్ గోడ సంగతి
Answer same to same
Kadupu manta tho naavvu kuda ravatam ledu ma raythu anna ki☹️☹️☹️
Vetkaram 5.0
గోదావరి యాస కాదు..... ప్రకాశం/గుంటూరు అయ్యుండొచ్చు
Jai jagan Jai ysrcp.
CBN 420
🤣🤣🤮🤣🤣
Uchitha padhakaalaku baaga alavaatupadipoyaru
Free bus ఏది
వంట చేసుకుని పని కూడా ఉండదు చూడండి
Maakukuda Anni vastunnayi mavurike freebus vastundi
Plz watch cbn
Musti desam, entasepuu evadu free ga em musti vestadaa.... ngudama ane chudandi, ante gani mana kastam to sampadinchuku tindamani evvadu alochinchadu, vaallu vote la kosam biscuit lu veste evadu ekkuva biscuit lu veste vaadike tokalu vuupudaamane vaallu ekkuvaipoyaru
జన్మ జన్మ ల కు AP కి పెర్మనెంట్ CM Babu గారే ఉండాలి
ఇయ్యు ఏం పీక్కుంటావో పీక్కో
Ani free ga estaruu nkaaa bagaaaaaaaa
Ei godavari valla valance odipoindhi. Ipudu baga gula tirutundhi. Asha ekkuva villaku
CBN sanka nakatame inka😂😂
టీడీపీ..చాలా వరెస్ట్ గా ఉంది