మొదటి సినిమాతో వెలుగు వెలిగి పెట్రోల్ బంక్ లో పని చేసే పరిస్థితికి అబ్బాస్ | Actor Abbas Flashback

Поділитися
Вставка
  • Опубліковано 5 тра 2022
  • Watch: మొదటి సినిమాతో వెలుగు వెలిగి పెట్రోల్ బంక్ లో పని చేసే పరిస్థితికి అబ్బాస్ | Actor Abbas Flashback
    Also Watch:
    👉ఆయన సినిమాలో హీరో ఉండడు. కేవలం కథలే ఆయన హీరోలు | Senior Director K Balachandar Flashback VOV
    • దేశం గర్వించే నటుల్ని ...
    👉తెలుగు సినిమాలని ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత ఆయనకె సొంతం.| K Vishwanath Flashback Voice Of Venkat
    Link: • తెలుగు సినిమాలని ప్రపం...
    👉ఒకరంటే ఒకరికి కడుపు మంట. కానీ ఎందుకు..? | Actress Sridevi And Jayaprada Flashback Voice Of Venkat
    👉స్టార్ హీరోగా నిలిచిపోవాల్సిన సుధాకర్.. కమెడియన్ గా ఎందుకు మిగిలిపోయాడు Comedian Sudhakar Flashback
    Link: • స్టార్ హీరోగా నిలిచిపో...
    👉 బాలకృష్ణ డైరెక్షన్లో వచ్చిన సినిమా ఆగిపోవడానికి సౌందర్యే కారణమా Balakrishna Soundarya Flashback VOV:
    Link: • బాలకృష్ణ దర్శకత్వంలో ఆ...
    👉ANR దేవదాసు సినిమాలో నిజంగా తాగి యాక్టింగ్ చేశాడా.? akkineni Nageshwara rao Devadas Flashback VOV
    Link: • ANR దేవదాస్ కి పోటీగా ...
    👉చిరుకి పోటీగా మోహన్ బాబు.. దెబ్బకి ప్లేట్ ఫిరాయించిన చిరు | MohanBabu VS Chiranjeevi | Flashback VOV
    Link: • చిరుకి పోటీగా మోహన్ బా...
    👉రాఘవేంద్రరావు బ్యానర్లో మొదటి హిట్ ఇచ్చిన మోహన్ బాబు | MohanBabu K Raghavendra Rao | Flashback VOV
    Link: • రాఘవేంద్రరావు బ్యానర్ల...
    👉 వడ్లపాటి విజయలక్ష్మి - సిల్క్ స్మితగా ఎలా మారింది | Actress Silk Smitha FlashBack | Biography | vov
    Link: • వడ్లపాటి విజయలక్ష్మి -...
    👉 రైటర్ గ అడుగు పెట్టిన MS నారాయణ కమెడియన్ గా ఎలా మారాడు | MS Narayana | FlashBack | Biography | vov
    Link: • రైటర్ గ అడుగు పెట్టిన ...
    👉 చిరంజీవి లిప్ లాక్ వెనకాల అసలు కథ | Chiranjeevi Gharana Mogudu FlashBack Voice Of Venkat
    Link: • చిరంజీవి లిప్ లాక్ వె...
    👉 చిరంజీవి ఎన్టీఆర్ రికార్డులని బద్దలుకొట్టి ఓవర్ నైట్ స్టార్గా ఎదిగిన శ్రీకాంత్ Srikanth FlashBack
    Link: • చిరంజీవి ఎన్టీఆర్ రికా...
    👉 సావిత్రి పక్కన కూర్చోడానికికూడా వణికిపోయేవారట.| Mahanati Savitri FlashBack voice of venkat
    Link: • సావిత్రి పక్కన కూర్చోడ...
    👉 సౌందర్య ఆఖరి మాటలు | Soundarya Last Words | Soundarya Death Mystery FlashBack voice of venkat
    Link: • సౌందర్య ఆఖరి మాటలు | S...
    👉 1998 ఆగస్టు 28న చిరంజీవి ఇచ్చిన ఇంటర్వ్యూ | Chiranjeevi Interview 1998 FlashBack voice of venkat
    Link: • 1998 ఆగస్టు 28న చిరంజీ...
    👉 శోభన్ బాబు కృష్ణం రాజులతో వెంకటేష్ మల్టీ స్టారర్ | Venkatesh Krishnam Raju FlashBack Voice OF Venkat
    Link: • శోభన్ బాబు కృష్ణం రాజు...
    👉 స్వయంకృషి సినిమా షూటింగ్ లో అసలు ఏం జరిగింది ? | chiranjeevi swayam krushi FlashBack Voice OF Venkat
    Link: • స్వయంకృషి సినిమా షూటిం...
    👉 వాయిస్ బాలేదని సినిమాల్లో పనికిరావని అవవమానించారు | Rao Gopal Rao | FlashBack Voice OF Venkat
    Link: • వాయిస్ బాలేదని సినిమాల...
    👉 బాలయ్య బాబు కోసం స్టేజి పైనే కన్నీళ్లు పెట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్ | NTR Balayya | FlashBack VOV
    Link: • బాలయ్య బాబు కోసం స్టేజ...
    👉 ముందు వద్దని చెప్పాడు తర్వాత బద్దలు కొట్టాడు | chiranjeevi Gang Leader FlashBack Voice OF Venkat
    Link: • ముందు వద్దని చెప్పాడు ...
    👉 ఆ రోజు షూటింగ్ గ్యాప్ లో చిరంజీవికి NTR ఏం చెప్పాడు | chiranjeevi NTR | FlashBack | Voice OF Venkat.
    link: • ఆ రోజు షూటింగ్ గ్యాప్ ...
    👉 ఎన్టీఆర్ నే కమెడియన్ గ పెట్టమన్న రాజబాబు.. | Sr Ntr And Comedian Rajababu Untold FlashBack VOV
    • ఎన్టీఆర్ నే కమెడియన్ గ...
    👉 రజినీకాంత్ ఎలాంటివాడో చెప్పడానికి ఈ ఒక్క వీడియో చాలు. | Rajinikanth Arvind Swamy FlashBack VOV
    • రజినీకాంత్ ఎలాంటివాడో ...
    👉 గతిలేక దాసరి R నారాయణమూర్తిని హీరోగా పెట్టుకొని హిట్టు కొట్టాడు. | R Narayana Murthy FlashBack VOV
    Link: • గతిలేక R నారాయణమూర్తి...
    👉 పవన్ కళ్యాణ్ చేసిన పనికి క్షమాపణలు చెప్పిన చిరంజీవి.! | chiranjeevi Pawan Kalyan | FlashBack VOV
    Link: • పవన్ కళ్యాణ్ చేసిన పన...
    👉 షూటింగులో కోటని కొట్టిన బ్రహ్మానందం | Kota srinivasa Rao | Brahmanandam | FlashBack Voice OF Venkat
    • Video
    👉చిరంజీవి నా పక్కనే కూర్చుంటావా..? అని అవమానించిన హీరోయిన్ | Chiranjeevi | FlashBack Voice OF Venkat
    Link: • చిరంజీవి నా పక్కనే కూర...
    👉చినిగిపోయిన చొక్కా తో తాళి కట్టిన చిరంజీవి Chiranjeevi Marriage Story | Flashback | Voice Of Venkat
    Link: • చినిగిపోయిన చొక్కా తో ...
    👉30 ఏళ్ల క్రీతం ఇంటర్వూలో చిరంజీవిపై సంచలన కామెంట్స్ చేసిన దాసరి | Dasari Narayana Rao | Chiranjeevi
    Link: • 30 ఏళ్ల క్రీతం ఇంటర్వూ...
    👉సింహాద్రి స్క్రిప్ట్ బాలయ్యకి చేరకుండా అడ్డుకుంది ఎవరు? | Simhadri Movie Flashback | Voice Of Venkat
    Link: • సింహాద్రి స్క్రిప్ట్ బ...
    #flashback #Kvishwanath #directorKvishwanath
    #VoiceofVenkat #vov #telugu #comedy
    #megsatarchiranjeevi #shankarabharanam #swathimutyam #directorsSpecialFlashback
    #tollywoodflashback #tollywood #Tollywoodtrolls
    #Subscribe for more videos
  • Розваги

КОМЕНТАРІ • 381

  • @JournalistChirra
    @JournalistChirra 2 роки тому +841

    ఆత్మహత్య చేసుకోకుండా ధైర్యంతో బ్రతుకుతున్నారు. గ్రేట్..అలా ఉండాలి కానీ కొందరు మంచి హీరోలు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరం

    • @ssr5915
      @ssr5915 2 роки тому +25

      Kani Daniki karanam ga pedda hero lo valla avvadam daridram

    • @bhanuraj9189
      @bhanuraj9189 2 роки тому +2

      Correct andi

    • @RamCharan-wp5uv
      @RamCharan-wp5uv 2 роки тому +3

      👍

    • @nagabhushanammurari517
      @nagabhushanammurari517 2 роки тому +11

      @@ssr5915 ikkada evariki evaru karanalu avaru bro vaadi paristhuthulu alaa vuntaayi anthe dhaaniki manam inkokari midha nindha moputhamu anthe nindha lenidhe bondha podhani sametha. Avakasam vachinappudu vadisi pattukovali adhi kanappudu ilage vuntadhi.

    • @anwarbasha358
      @anwarbasha358 2 роки тому +2

      Correct bro

  • @suryateja2402
    @suryateja2402 2 роки тому +92

    కష్టాలు వచ్చినపుడు ధైర్యంగా నిలబడగలిగినవాడే నిజమైన హీరో అలాంటి హీరో ఆబాస్

  • @ramudasari8632
    @ramudasari8632 2 роки тому +74

    కమ్మో, రెడ్డో, నాయుడో అయితే పెద్దహీరో అయ్యేవాడే.

    • @yourfriendarun1310
      @yourfriendarun1310 2 роки тому +5

      Telugu cinema field aithey alaa jaruguthundhi

    • @pravibilla198
      @pravibilla198 Рік тому +1

      Vadu tamil industry manala telugu industry aithe alage ayyevadu

    • @chanakya8885
      @chanakya8885 Рік тому +4

      Mari salmankhan reddy aa🤣😅🤣

  • @nbkishore5560
    @nbkishore5560 2 роки тому +159

    A Real "Hero" ( నిజంగా జీవితంలో నిలదొక్కుకున్నవాడే నిజమైన హీరో 💞⚘👏👏👏👏)

  • @pbalu9457
    @pbalu9457 2 роки тому +37

    శభాష్.అబ్బాస్ నీకు మంచి రోజులు వస్తాయి

  • @avusamdevanna8878
    @avusamdevanna8878 2 роки тому +13

    ఇప్పటికి అబ్బాస్ కటింగ్ అంటే ఎంతో ఫేమస్ 😂😂😂👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @ravankumar9284
    @ravankumar9284 2 роки тому +28

    ఆయన దిగజరాల ఎవర్ని అడగకుండా అత్మహాచ్య చేసుకోకుండా బతుకుతున్నాడు.

  • @phanisyamu8691
    @phanisyamu8691 2 роки тому +14

    నిజం గా మనకు నచ్చినట్లు వుండటమే లైఫ్

  • @poduguganesh8019
    @poduguganesh8019 2 роки тому +47

    ఇప్పుడు హాయ్ గా ఉన్నాడు, ఇంకేంటి.

  • @28.8.21
    @28.8.21 2 роки тому +212

    26 Years క్రితం కూడ "ప్రేమాదేశం" అనే పేరుతో అంత Modern సినిమాలు ఉండేవ మన తెలుగులో. 🤔👏👏

    • @user-hy3ud1so4h
      @user-hy3ud1so4h 2 роки тому +19

      తెలుగు కాదు. తమిళ డబ్బింగ్

    • @prasadbunny8948
      @prasadbunny8948 2 роки тому +7

      @@user-hy3ud1so4h s tamil dabbing

    • @lakshmivijaya9554
      @lakshmivijaya9554 2 роки тому

      @@user-hy3ud1so4h 😝

    • @rajgopal2064
      @rajgopal2064 2 роки тому +6

      Telugu directors antha mass movie lu thappa em radu daridrulaki ..
      Ippatiki moosa cinimalu thappa experiments assalu cheyyaru

    • @bitchesyoucantmanage9749
      @bitchesyoucantmanage9749 2 роки тому +3

      @@rajgopal2064 avnu ah old movies Chala baguntayi premdesam, genes etc dub vi Telugu lo waste anta mass actions, Oka item song, fight scenes tappa em undav

  • @sravankumar3502
    @sravankumar3502 2 роки тому +128

    ఏ patrol bunk లో పని చేయటం తప్పా... అదేమన్నా వ్యభిచారం లాంటిదా.. నీ బొంద.. హాయిగా ఉన్నాడు ఇప్పుడు అతను పని చేస్కుంటూ.. సినిమా ల్లో ఉంటే తొక్కలో అబద్దాలు చెప్పాలి, ప్రతిదాన్ని పొగడాలి, బాగోపోయిన బావుందనాలి, నిజం చెప్పకూడదు... నీకో విషయం చెప్పనా.. సినిమా వాళ్ళ కన్నా మాములు జీవితాలు happy గా ఉంటాయి.. హాయిగా నిద్రపోతారు.. ఏదైనా పనేనోయ్ బుజ్జి.. నీ you tube ఎలాగో petrol tube కూడా అలానే.. అన్నీ డబ్బిచ్చేవే.. పిచోడా... ఇదేమన్నా పెద్ద విషయమా..

  • @amurichaitanya7627
    @amurichaitanya7627 2 роки тому +38

    Chala manchi actor jeevitham ani gelichadu happy ga unadu best inspiration mana andharki 🙏

  • @sirimyhome8441
    @sirimyhome8441 2 роки тому +122

    మనం ఎవ్వరిని జడ్జ్ చేయకూడదు వాళ్లకు వాల్ల జీవితంలో ఎం నచ్చిందో.. ఎలా చెప్పగలం

  • @diva9703
    @diva9703 2 роки тому +39

    ఒక రకంగా పడిలేచిన కెరటం అతను.....

  • @balaramkrishnamraju5775
    @balaramkrishnamraju5775 2 роки тому +94

    We should appreciate him . He is facing life positively. We should take inspiration from him.

  • @akkimsreenivas8042
    @akkimsreenivas8042 2 роки тому +163

    బాబు అదేమీ తప్పు కాదు..
    లైఫ్ లో up and down s common..
    South lo minority hero's..పైకి రావడం చాలా కష్టం..
    సుశాంత్ Rajput,uday Kiran కంటే చాలా బెటర్ కదా 🙄🙄

    • @sre-z1g
      @sre-z1g 2 роки тому +12

      అవును చావడం కన్న దేవుడు ఇచ్చిన జీవితం ఫుల్ గా జీవించాలి కదా సూపర్

    • @HangoutsChitti
      @HangoutsChitti 2 роки тому +22

      Sushant singh rajput is not Suicide.. plzz🙏

    • @mallikajahanshaikh5795
      @mallikajahanshaikh5795 2 роки тому +14

      Sushanth not sucide its a murder

    • @kotasreenukotasreenu7585
      @kotasreenukotasreenu7585 2 роки тому

      Bollywood లో ముగ్గురు khan లు మాఫియా అండతో పేరు డబ్బులు సంపాదించుకొన్నారు మన హిందూ దేవుళ్లను ఆచారాలను ఎగతాళి చేస్తూ సినిమా చేస్తే పీకిందేమి లేదు

    • @umathota8862
      @umathota8862 2 роки тому +4

      Ok murder not proved

  • @josyulaalivelumanga4515
    @josyulaalivelumanga4515 2 роки тому +1

    !పోనీ లే! మీ రు ఎగతాళి చేయకండి. ఉదయ్కిరణ్తో సుశాంక్సింగ్రాజపురోహిత్లా చేయకుండా పెట్రోలు బంకు లో పని చేస్తూ అయినా ధైర్యంగా జీవిస్తూ న అబ్బాస్ మంచి జీవితాన్ని ప్రేమించే వ్యక్తి. Brevo! Abbas!

  • @vinaybabu1185
    @vinaybabu1185 2 роки тому +1

    ఎంత famous ante em cutting ✂️✂️✂️ కావాలి అని అడిగితే అబ్బాస్ cutting anenthala 👍👍🙏🙏🙏❤️❤️❤️❤️

  • @peerullashaik190
    @peerullashaik190 2 роки тому +21

    నువ్వు థాంబ్ నైల్ లో పెట్టిన పదం ఏంట్రా దిగజారడం అంటే తెలుసా నీకు . అతను కష్టపడి పనిచేస్తున్నాడు. నువ్వు రా దిగజారింది. వ్యూస్ కోసం ఇలాంటి 💜 డా లో థ0బ్ నైల్స్ పెట్టకు . నీమీద ఉండే గౌరవం కాస్త దొబ్బుద్ది .

  • @tro5835
    @tro5835 2 роки тому

    సూపర్ గురు 👌👌

  • @mahammadhaneef6671
    @mahammadhaneef6671 2 роки тому

    Handsome Hero అబ్బాస్

  • @srinivas23100
    @srinivas23100 2 роки тому +11

    Truly inspiring life, in Film industry success rate is 2%. He has guts to survive after seeing such highs and lows. Thanks for this motivating news....

  • @syedrabbani309
    @syedrabbani309 2 роки тому +14

    Cutting shops lo Abbas cutting famass,that a sweet memories remembering

  • @imtiazmohammad9548
    @imtiazmohammad9548 2 роки тому +33

    As a 8 year old kid I watched this movie. This movie was way ahead of it's time. AR Rahman and Director Kathir are very smart. Tamil community always proves that they are the smartest community in India.

  • @mallikaarjun4790
    @mallikaarjun4790 2 роки тому +25

    ఒకప్పుడు మీరాజాస్మిన్ గురించి లైలా గురించి ఇలాగే తప్పుడు తప్పుడు గా చెప్పింది మీడియా నిజానిజాలు పూర్తిగా తెలుసుకొని చెప్పండి

  • @veenatata5701
    @veenatata5701 2 роки тому +44

    Dignity of labour, Indians value ivvaru, anduke vellipoyaru

  • @bhaskarallinone4932
    @bhaskarallinone4932 2 роки тому

    Bro voice super రియల్ వాయిస్ Bro

  • @pt76360
    @pt76360 2 роки тому

    అప్పట్లో అబ్బాస్ cutting అంటే వేయించుకోవడం సిగ్గుగా ఉండేది. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని. కానీ ఇప్పుడు మొత్తం అదే ఫాలో అవుతున్నారు.

  • @venkateswarareddyvemireddy579
    @venkateswarareddyvemireddy579 2 роки тому +6

    Life annaka ups and downs vuntayi. Super abbas peni chesukovatam lo tappu ledhu 👍

  • @kakamksrishna4557
    @kakamksrishna4557 2 роки тому +1

    Good 👍 its correct great

  • @backbenchstudent1132
    @backbenchstudent1132 2 роки тому +44

    In recent years, Abbas has appeared in television serials, while he also portrayed scientist Prasanta Chandra Mahalanobis in Ramanujan (2014). As his acting career started to decline, He settled down in New Zealand with his family and is currently working as a Business Analyst

  • @assk14111968
    @assk14111968 2 роки тому

    గ్రేట్

  • @narsimulutalari2609
    @narsimulutalari2609 2 роки тому +24

    I like Abbas in premadesham and never forgot in life this type of excellent youth film, thank you Abbas ji .

  • @adilakshmibagineni240
    @adilakshmibagineni240 2 роки тому +1

    Excellent no problem.that all so work.god bless you abash.

  • @sureshnagam3720
    @sureshnagam3720 2 роки тому +2

    Great hats off to STAR ABBHAS👋

  • @elasamatha5755
    @elasamatha5755 2 роки тому

    Brathakadaniki ye pani aithe ntandi, bad ga m cheyatledhuga, Great person keep it up sir👍🏻👍🏻

  • @sailubits3639
    @sailubits3639 2 роки тому +3

    He prooved as good actor, now strong human

  • @amrucreativelife
    @amrucreativelife 2 роки тому +4

    life is like a camera so face it with a smile
    thanks for this motivation video📷

  • @munimandhan4472
    @munimandhan4472 Рік тому

    Very stylish and dare abbas

  • @kirankolipaka718
    @kirankolipaka718 2 роки тому +39

    అబ్బాస్ గారు పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నారని నీకు చెప్పిన వారు ఎవరు రా? అబ్బాస్ సినిమా ఇండస్ట్రీలో కి రాకముందే కోటీశ్వరుడు. పెట్రోల్ బంక్ లో పనీ చేస్తే తప్పేంటి రా వేదవ గా తప్పుడు న్యూస్ లు ఎందుకురా. అబ్బాస్ గారు బిజినెస్ మెన్ గా మరీ తన పని తాను చేస్తున్నరు.అబ్బాస్ కే కాకుండా వాళ్ళ మామా కు విదేశాల్లో బిజినెస్ ఉన్నాయి. అబ్బాస్

  • @srinivasviziyanagaram4126
    @srinivasviziyanagaram4126 2 роки тому +1

    Is a gret parson Abbas 🙏🙏🥰

  • @someshnukala804
    @someshnukala804 2 роки тому +1

    Number One Love Story movie
    Amazing Super Hit
    No words to describe

  • @deepasripinnu5844
    @deepasripinnu5844 2 роки тому

    Manchi chance ivvochu ga evaraina. Baga acting chestaru Abbas 👌👌👏👏

  • @nagarajubajineni2608
    @nagarajubajineni2608 2 роки тому +1

    Super sir..u r great 👍 👌

  • @dadakalandhar799
    @dadakalandhar799 2 роки тому

    అబ్బాస్ ఆ పేరు లోనే కష్టం వుంది, ఏది సులువుగా దొరకాదు, కష్టలకు త్యాగాలకు, బలిదానాలకు పేరు అబ్బాస్

  • @gyanamkavalabro5906
    @gyanamkavalabro5906 2 роки тому +2

    dignity of labour . all the best to abbas . at the time of premadesam abbas now a days maheshbabu . those are so handsome.

  • @nisarnagri8697
    @nisarnagri8697 2 роки тому +16

    Abbas illu Royahpetah (Madras)
    Maa inti pakkane illu nuvvu. Kolkata antunnav. Rang information

    • @janani7296
      @janani7296 2 роки тому

      Nice to hear that sir!

  • @imnothing2infinite
    @imnothing2infinite 2 роки тому +33

    Abbas digajaaraledu, mee channel digajarina thumbnail pettindi

  • @viswam446
    @viswam446 2 роки тому +1

    ప్రేమ దేశం ..ఇప్పుడు రిలీస్ చేసి న హిట్ అవుతుంది..

  • @NaveenKumar-nr5og
    @NaveenKumar-nr5og 2 роки тому

    Very good actor..

  • @jayanaidud517
    @jayanaidud517 2 роки тому

    I liked movie premadesam very much, Great Abbas the way you are taking life

  • @Allinone-xt2qn
    @Allinone-xt2qn 2 роки тому +1

    Good 👍

  • @vaniramana5123
    @vaniramana5123 2 роки тому

    Super sir you are a inspiration

  • @B156U
    @B156U 2 роки тому

    Wonder abbash

  • @rajendrareddy97
    @rajendrareddy97 2 роки тому +4

    Motivational story

  • @Vijju222k4
    @Vijju222k4 2 роки тому

    Great 👍

  • @rameshchowdaryk2948
    @rameshchowdaryk2948 2 роки тому +7

    Not only in reel life... he is a hero in real life also... super keep it up

  • @rameshveeramalla911
    @rameshveeramalla911 2 роки тому +1

    Great real hero
    All the best sir

  • @nareshk1749
    @nareshk1749 2 роки тому

    Great brother

  • @ibrahimkhaleelullac
    @ibrahimkhaleelullac 2 роки тому +2

    We support abbas u r great

  • @kuppilisnehalatha2675
    @kuppilisnehalatha2675 2 роки тому

    Maa ammayi kuda abbas cutting chesam chinnappudu aayana chinna patralu chesinapudu chuusi chala feelayyevallam.he is very handsome and lovely Hero🤗👍💕

  • @Abhi-rd1wt
    @Abhi-rd1wt 2 роки тому +1

    Nice acter wish u come again in movies

  • @knarendra6861
    @knarendra6861 2 роки тому +1

    Abhas ravali anna ravali

  • @adiilovethissongsomuchadi9263
    @adiilovethissongsomuchadi9263 2 роки тому +1

    Kastalu vachhinappudu dhairyam kolpokunda samayam vachhaydaka vaychivudadam manishi goppadanam.

  • @MultiBee79
    @MultiBee79 2 роки тому +1

    Dear Abbas, I appreciate your choice of looking for your own happiness. Glitter life does not stay long. People in India stay with u as long as u are star. After which they show their true colours. I think there are many Indians coming from similar background and other family issues. In my case I left India due to humiliation of being a single woman. Now I live out of India living as a single mother. My child is only 3yrs. Its a struggle but Im happy and live on my own terms. I don't have anything to do with any bloody Indians that humiliate me. They don't add any value to my life

  • @navveenn8023
    @navveenn8023 2 роки тому

    Really great bro

  • @sairamsairam3296
    @sairamsairam3296 2 роки тому +1

    Anna ne voice super

  • @Ravi-bv7rt
    @Ravi-bv7rt 2 роки тому

    అప్పట్లో అబ్బాస్ కటింగ్ అంటే ఫేమస్ కటింగ్ షాప్ దగ్గర లైన్లో ఉండి మరి కటీంగ్ చేసుకునేది

  • @joyriderjetpack7767
    @joyriderjetpack7767 2 роки тому

    Digajaaradam yentra bevars, andulo Digajaaradam yemundi, proud of him, he is living on his own hardwork

  • @beejaanil5083
    @beejaanil5083 2 роки тому

    Meeru super bro

  • @ramakrishnamathi4130
    @ramakrishnamathi4130 2 роки тому

    Great

  • @sunithayadavsanganamoni7907
    @sunithayadavsanganamoni7907 2 роки тому

    Super sir miru

  • @srinuteja3123
    @srinuteja3123 2 роки тому

    Great man

  • @nagaiahjanu8434
    @nagaiahjanu8434 2 роки тому

    Super sir

  • @rainbow9418
    @rainbow9418 2 роки тому

    Excellent attitude.

  • @comedy1comedy2
    @comedy1comedy2 2 роки тому +1

    Self Confidence and Self Respect is very very 👌

  • @SalmaSalma-tv5rb
    @SalmaSalma-tv5rb 2 роки тому

    Good job 👍👍👍

  • @dhanushmba975
    @dhanushmba975 2 роки тому

    Great job anna

  • @venkatesh.c2568
    @venkatesh.c2568 2 роки тому

    Super

  • @rameshaskani
    @rameshaskani 2 роки тому

    Abbas.. You are the man. Work is worship.

  • @bandelasubhash3230
    @bandelasubhash3230 2 роки тому +2

    Supar hero abhash

  • @vamshi3790
    @vamshi3790 2 роки тому

    Very good sir

  • @georgereddy7737
    @georgereddy7737 2 роки тому +19

    Yeah I met him last month in Auckland NZ he lives in NZ and he works as a Sales Manager for Top Energy company

  • @salmanraj8577
    @salmanraj8577 2 роки тому

    Really great & he is real hero

  • @A_tiny_spec_on_earth
    @A_tiny_spec_on_earth 2 роки тому +96

    Digajaradam enti? Dongatanam,roudism, rape and murder chesthe manishiga digajaradam antaru
    Vakallani badapettakunda chinna pani chesukodam lo tappenti?...
    2022 lo kuda ila alochinche vallu undatam ento karma

    • @9lirika
      @9lirika 2 роки тому +7

      We should appreciate Abbas...unlike other heros who clinged to films n committed suicide,he chose to work for his family ....👏👏 inspirational

    • @dashokkumar5713
      @dashokkumar5713 2 роки тому +2

      Super

    • @vennamsudhakar524
      @vennamsudhakar524 2 роки тому +1

      👏👏👏👏🙌🤝

  • @bosepalaparthi5310
    @bosepalaparthi5310 2 роки тому +2

    Good persan

  • @padmam123
    @padmam123 2 роки тому

    వయసు లో మంచి ఎంజాయ్ చేశాడు, ఎవ్వరి మాట విని న పాపాన పోలేదు, అందరూ తెలుసుకోవాలి అబస్ ను చూసి

  • @vijaymohanpilli3463
    @vijaymohanpilli3463 2 роки тому

    Good hero abbs

  • @naveen-iv9hs
    @naveen-iv9hs 2 роки тому

    You great 👍

  • @sarahmahi2065
    @sarahmahi2065 2 роки тому +6

    He is living prestigious life kindly let him live don't get popular by this type of videos

  • @rajakumarisagili6158
    @rajakumarisagili6158 2 роки тому

    Good సొంత కష్టం

  • @bajarappajagathappagari9769
    @bajarappajagathappagari9769 2 роки тому

    super

  • @naravullaradhanarravullara626
    @naravullaradhanarravullara626 2 роки тому +2

    Beautifulllllll actorrrrrrrrr

  • @ShivaKumar-eh2mu
    @ShivaKumar-eh2mu 2 роки тому

    Nice

  • @kankaiahk7197
    @kankaiahk7197 2 роки тому +1

    Nothing,no mistake,cheat,steal,expect anything to do work.He respect dignity of labour.

  • @pasupuletivenkatesh5128
    @pasupuletivenkatesh5128 2 роки тому

    👌

  • @someshnukala804
    @someshnukala804 2 роки тому +13

    Abbas is a Sensational Hero

  • @ishulittlequeen9646
    @ishulittlequeen9646 2 роки тому

    Premadesam one of the best movie

  • @66652
    @66652 2 роки тому +5

    Love you❤ all💜ᗷTS⟭⟬💜 from Andhra💜ᗷTS⟭⟬💜 Pradesh Guntur🔥👩🤜

  • @navalfashiondesigning2392
    @navalfashiondesigning2392 2 роки тому

    Super abbas