బైక్ మెకానిక్ , పెట్రోల్ బంక్ లో పని చేయడానికి కారణం? | Abbas First Telugu Exclusive Interview

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • #abbas #IndiaGlitzTelugu #MirzaAbbasAli
    బైక్ మెకానిక్ , పెట్రోల్ బంక్ లో పని చేయడానికి కారణం? | Abbas First Telugu Exclusive Interview

КОМЕНТАРІ • 480

  • @muralidamarasingimurali3451
    @muralidamarasingimurali3451 Рік тому +479

    నా చిన్నప్పుడు అందరూ అబ్బాస్ గారి హెయిర్ స్టైల్ కి పెద్ద ఫాన్స్ ఉండేవారు

  • @sudhakarworld4895
    @sudhakarworld4895 Рік тому +403

    Great man
    మూవీస్ లో ఆఫర్స్ లేకపోయినా , చిన్న పని పెద్ద పని అని గర్వం లేకుండా ఉద్యోగం చేసుకొని ఫ్యామిలీ కోసం normal man la వున్నాడు హాట్స్ ఆఫ్ you boss

  • @AnjiAnji-tc3fm
    @AnjiAnji-tc3fm Рік тому +268

    ప్రేమ దేశం మూవీ రీ రిలీజ్ చేస్తే ఇప్పుడు కూడా హిట్ అవుతుంది.

    • @praveenjoseph4827
      @praveenjoseph4827 Рік тому +12

      ఆల్రెడీ రీ రిలీజ్ చేశారు కదా కానీ ఎవరికీ తెలియదు చేసినట్లు

    • @ravi_vaashistha_kukkala
      @ravi_vaashistha_kukkala Рік тому +4

      ప్రతి townlo ఆడింది

    • @honeybadger-l8d
      @honeybadger-l8d 20 днів тому

      Antha ledhu bro nuvvu nenu movie ney saringa adharincha lekapoyaru mana audience Prema Desam endhuku accept chesthar

  • @Sathish_87
    @Sathish_87 Рік тому +545

    అబ్బాస్ కటింగ్ అంటే ఫుల్ ఫేమస్

  • @veerathewarrior7996
    @veerathewarrior7996 Рік тому +130

    ఇప్పుడు కూడా బావున్నారు అబ్బాస్ గారు మీరు

  • @messaiahbarri3963
    @messaiahbarri3963 Рік тому +66

    అబ్బాస్ సినిమా లో కి రావతం హ్యాపీ తెలుగు ఫాన్స్ కి 100%

  • @ogiralaveerraju1568
    @ogiralaveerraju1568 Рік тому +67

    అబ్బాస్ హెయిర్ స్టైల్ అప్పట్లో అదో పెద్ద ట్రెండ్ సెట్టర్.. అబ్బాస్ హెయిర్ కటింగ్ అంటే అంత క్రేజ్..❤❤ 🇮🇳

  • @gouthamalmaspeta4533
    @gouthamalmaspeta4533 Рік тому +101

    నాకు తెలిసి హెయిర్ కి బ్రాండ్
    అంటే అబ్బాస్ అలా ఎవరికీ లేదు ఈ ప్రపంచంలో

  • @shivashankar3545
    @shivashankar3545 Рік тому +142

    1000 సార్లు చుసిన bore కొట్టదు... ఎవెరగ్రీన్ మూవీ ప్రేమ ❤దేశం

  • @ashokKumar-hq5kg
    @ashokKumar-hq5kg Рік тому +204

    మీరు మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని నా కోరిక

    • @Bhairavvvv
      @Bhairavvvv 24 дні тому

      Enduku ra babu ippatike rod gallu ekkuvaiyyaru

  • @haimeandonga6048
    @haimeandonga6048 Рік тому +82

    ప్రేమ దేశం మూవీ ఎన్ని సార్లు చూశానో అయినా ఇప్పుడు కూడా నేను అబ్బాస్ గారు కి బిగ్ ఫాన్స్ మల్లి సినిమాలు చేయాలి అబ్బాస్ గారు 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🌹🌹🌹🌹🌹🌹🌹

  • @crazyboysss7572
    @crazyboysss7572 Рік тому +38

    ప్రేమ దేశం మూవీ ఎన్ని సార్లు చూశానో అయినా ఇప్పుడు కూడా నేను అబ్బాస్ గారు కి బిగ్ ఫాన్స్ మల్లి సినిమాలు చేయాలి అబ్బాస్ గారు 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🌹🌹🌹🌹🌹🌹🌹

    • @banavathumanyanayak5043
      @banavathumanyanayak5043 Рік тому

      నా చిన్నప్పుడు నడుచుకుటు వేళ్ళాము సినిమాకి సూపర్ 🥰🥰🥰

  • @srikanthb4295
    @srikanthb4295 Рік тому +57

    నేను చిన్నప్పుడు సెలూన్ కి పోతే అబ్బాస్ కటింగ్ చేపించుకునేవాడిని...

  • @సత్యమేవజయతే-త7ల

    60 years aged బాలకకృష్ణ చిరంజీవి వే హీరోలుగా ఉన్నప్పుడు మీరు మళ్ళీ హీరోగా ఎందుకు రాకూడదు. వడ్డే నవీన్ అబ్బాష్ వినీత్ కన్న ఇప్పుడు ఉన్న హీరోలు అంతగా నటించ గలరా.I am Big fan of you sir

    • @vehanvehan8619
      @vehanvehan8619 Рік тому +5

      Chala baga cheparu nijam👍🏻

    • @Sree_9
      @Sree_9 Рік тому +5

      Natinchagalaru bro...antha over excitement vodhu....

    • @kashyapg
      @kashyapg Рік тому +1

      He does not have talent for action

    • @pokemonitishere202
      @pokemonitishere202 Місяць тому +1

      అన్ని పాత్రలు చెయ్యలేడు. కేవలం లవర్ బాయ్ లేదా విలన్ పాత్రలు చేయగలడు

    • @sharmilareddy6167
      @sharmilareddy6167 Місяць тому +1

      Back ground ledhugaa andhukhe chettu peru cheppi kalayalu ammukunee batch laa survive avvaleka poyaadu

  • @babbi9656
    @babbi9656 Рік тому +24

    Plz అబ్బాస్ గారు ,మీ తో పాటు వినీత్ గారిని కూడా ,plz re enter in movies....we are biggest fan to ప్రేమదేశం...team

  • @mysolutions98
    @mysolutions98 Рік тому +135

    న్యూజిలండ్ వెళ్లిన తెలుగు భాష మర్చిపోలేదు 🙏🙏

    • @savithkanupuri
      @savithkanupuri Рік тому +5

      Abbas do Telugu kaduTamil 😂

    • @mysolutions98
      @mysolutions98 Рік тому +3

      @@savithkanupuri ఒకప్పుడు మద్రాస్ (తమిళనాడు ప్రాంతం) తెలుగు మాట్లాడే ఆంధ్ర ప్రాంతంలోనే ఉంది కదా అలా అయి ఉండొచ్చు 😁

    • @vikastelanganavasi
      @vikastelanganavasi Рік тому +3

      @@savithkanupuri appatlo ayanaki telugu loo antha craze yndedhi chala telgu lo kda work chesadu

    • @naveen1508
      @naveen1508 4 місяці тому +1

      Abbas Tamil kadu bengali​@@savithkanupuri

  • @SaiKrishna-SKB
    @SaiKrishna-SKB Рік тому +54

    అబ్బాస్ గారు మిమ్మల్ని ఇలా చూడడం చాలా ఆనందం గా ఉంది మీరు అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నారు సూపర్ 👌

  • @ddraju888
    @ddraju888 Рік тому +37

    నను నేను మరిచినా నీ తోడు విరహన వేగుతూ ఈనాడు
    వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా....
    ఈ పాట పాడి నేను ప్రైజ్ గెలిచాను...
    ప్రేమదేశం నిజంగా అధ్బుతం ఈ సినిమా...

  • @m.sureshkumar4468
    @m.sureshkumar4468 Рік тому +10

    మీ న్యూ లైఫ్ బాగుండాలి సార్

  • @shareefshaik841
    @shareefshaik841 Рік тому +9

    😍నాకు ఇప్పటికి గుర్తు మా నాన్న నాకు అబ్బాస్ కటింగ్ చేపిస్తే మా స్కూల్ లో అందరూ అబ్బాస్ అబ్బాస్ అనేవారు 🥰.... Even లంచ్ లో వచ్ఛే పేరెంట్స్ కూడా అబ్బాస్ అనేవారు.....

  • @bujjibangaram7ilu.srinured233
    @bujjibangaram7ilu.srinured233 Рік тому +17

    మాఊరు లో నీను ఆరోజుల్లో మీ హెయిర్ స్టైల్ చేఇంచుకుని తిరుగుతుంటే ఇది అబ్బాస్ కటింగ్ అని చెప్పుకునేవాళ్ళు !

  • @nikhilv7111
    @nikhilv7111 Рік тому +26

    Abbasu God bless you my son welcome back to Telugu cinema industry ❤

  • @satyaagraphy
    @satyaagraphy Рік тому +12

    I was in 7th standard. Watched Premadesam in Jagadamba hall in Vizag in 1997. Its one of the most remembered childhood movies . Still can't forget the euphoria we experienced .

    • @sunilkumar-iq2oq
      @sunilkumar-iq2oq Рік тому

      you are 37years old now, great. I know back then movies were nostalgic and people were crazy about going to movies every week.

  • @rajavijayasinga4648
    @rajavijayasinga4648 Рік тому +12

    So much thanks to u to show us abbas again..... What great person he was.... We can learn from him how to lead life comfortably

  • @nrk2892
    @nrk2892 Рік тому +9

    Abbas gaaru welcome to telugu cinema industry.
    Mega fans bless 🙌 you good luck bounce back as good artist again

  • @harrythummatati9470
    @harrythummatati9470 Рік тому +7

    Abbas ❤ pramadesam 20times seen movie❤❤❤🎉🎉🎉🎉 chala happy ga undhi sir

  • @masumsiracadamy8922
    @masumsiracadamy8922 29 днів тому +1

    Abbas ante nenu pedda fan atani hair cutting koraku nenu chala try chestunti. Very nice sir

  • @pawankalyan3052
    @pawankalyan3052 Рік тому +19

    Bro... Interview అంటే childhood నుంచి అన్ని అడగాలి.. ఏక్కడ పుట్టాడు ఏం చదివాడు.. ఇలా అన్ని అడగాలి.. Not only movies

  • @bvinodkumar8443
    @bvinodkumar8443 Рік тому +2

    Nv athani mundhu chinna vadivi aina ninnu ..miru ani respect echi matladuthunadu Abbas ki attitude unte nitho vere ga answer eche varu broooo.... 😍😍😍😍😍 my childhood super hero with his hair style 😍😍😍😍

  • @bangarusravikumarbangarusr9054
    @bangarusravikumarbangarusr9054 16 днів тому

    Thelugu lo chala clarity matladuthunnaru . I am big of you abbas sir

  • @sambs3609
    @sambs3609 Рік тому +8

    నేను కూడా అబ్బాస్ స్టీల్ లో hair-cut చేసేవాడని, నేను అప్పట్లో 9th క్లాస్ లో ఉన్నప్పుడు.

  • @jamesmartin3865
    @jamesmartin3865 Рік тому +7

    thanks for showing Abash again

  • @prakashrao2311
    @prakashrao2311 Рік тому +73

    తెలుగు బాగా మాట్లాడుతున్నారు

  • @Sivajyothi31
    @Sivajyothi31 Рік тому +3

    Prema Desam release time ki nenu Inka puttaledu and nenu ippatiki kuda a movie choodaledu but I really like him as an actor I really feel very happy to see him back

  • @SampathGaini
    @SampathGaini Рік тому +10

    సార్ అబ్బాస్ గారు మీరు మళ్ళీ తెలుగు మూవీస్ లో యాక్ట్ చేయాలి...
    మీ కోసం ఇక్కడ ఫాన్స్ వెయిట్ చేస్తున్నాము

  • @majjikumari6193
    @majjikumari6193 Рік тому +34

    అబ్బాస్ అన్న మీరు చిరంజీవిని గానీ పవన్కళ్యాణ్ గానీ కలవండి మరల సినీ జీవితాన్ని మొదలు పెట్టండి.మిమ్మల్ని మరల తెరపై చూడాలి.టాలెంట్ ఉన్న మీలాంటి వాళ్ళు వృధాగా పోకూడదు

  • @surendraveegala4778
    @surendraveegala4778 Рік тому +2

    Telugu chala baga matladutuunnaru ….meeru super sir

  • @cooknology4808
    @cooknology4808 Рік тому +9

    Abbas garu telugu lo bhale matladthunnaaru..😍👌

  • @whitescorpio4966
    @whitescorpio4966 Рік тому +22

    Petrol bunk 15:00 🎉 Abbas annaya namaste 🙏

  • @sudhakarvemuri9902
    @sudhakarvemuri9902 Рік тому +10

    Abbas those days he was MOST HANDSOME GUY and also girls are heard core fans that days any how BOSS IS BACK we heartily invite him

  • @laxminarsaiah118
    @laxminarsaiah118 Рік тому +13

    అబ్బాస్ చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని ఈ ఇంటర్వ్యూ ద్వారా అర్థం అవుతుంది.... మిమ్మల్ని చూడటం చాలా ఆనందం గా ఉంధి సార్...

  • @royalsuccessandyou3327
    @royalsuccessandyou3327 Рік тому +5

    He speaks good telugu awesome actor Abbas

  • @chramesh6566
    @chramesh6566 Рік тому +16

    ఇప్పటికీ ఎంత అందంగా ఉన్నారు సార్.

  • @kanakamvalli3093
    @kanakamvalli3093 Місяць тому +1

    Abbash sir,meeru malli movies lo ki reentry evachuga ,iam a big fan of u sir.mee action baguntundhi sir.

  • @satishsudarsanam1906
    @satishsudarsanam1906 Рік тому +2

    Prema desam movie lo anni songs super. Ever green movie. Abbas am big fan of you

  • @krishnavenicreativity3529
    @krishnavenicreativity3529 Рік тому +7

    Abbas my favorite hero.very stailish❤

  • @raju-xf1mv
    @raju-xf1mv Рік тому +22

    Abbas nu chudadam chala happy
    Iam 1996 student

  • @venkatamutyamvaranasi6085
    @venkatamutyamvaranasi6085 Рік тому +8

    Very, very good interview.

  • @praveenjoseph4827
    @praveenjoseph4827 Рік тому +11

    రాజహంస లాంటి సినిమా చేయకుండా ఉండుంటే ఎక్కువ రోజులు సినిమాలలో వుండే వాడు. అలాంటి సినిమాలు ఎలా ఒప్పుకున్నాడు ఈయన? స్క్రిప్ట్ సెలక్షన్ తెలియదు ఇతనికి

  • @banavathumanyanayak5043
    @banavathumanyanayak5043 Рік тому

    అబ్బాస్ హేర్ స్టైయిల్ ఎప్పటికి చూస్తున్నాము 🥰🥰🥰

  • @sadhanasingh7983
    @sadhanasingh7983 Рік тому +30

    Abbas,he is rising hero, and very Handsome,when I was in college, seeing him after long time, very happy, i never forget his Mustafa song, in his interview,he is very transparent attitude, simple n sober human being, Thank you for India glitz Channel to took his interview, nice to see again Abbas, want to see you on screen again, Takecare ❤

  • @suryarekha2743
    @suryarekha2743 Рік тому +3

    Very good actor

  • @tadigovindhu7938
    @tadigovindhu7938 Рік тому +8

    Very good interview
    ❤💐🙏👍👌❤

  • @marrilakshmi7858
    @marrilakshmi7858 Рік тому +17

    Telugu heros kanna meeru great telugu chakkaga matladuthunnaru

  • @SayaT.Rashid
    @SayaT.Rashid Рік тому +9

    Abbas: evergreen handsome❤

  • @VSSVHK
    @VSSVHK Рік тому +5

    అబ్బాస్ ని చూస్తే ప్రేమ దేశం సినిమా కంటే harpic add ఏ గుర్తొచ్చింది

  • @shashi14392
    @shashi14392 Рік тому +1

    Chala handsome ga vunnaru,,,everybody liku u

  • @bhavani.vlogs9936
    @bhavani.vlogs9936 Місяць тому

    Big fan of abbas garu❤❤❤❤

  • @md.rabbanipasha3410
    @md.rabbanipasha3410 Рік тому +1

    Nice heart ...true man sir you are...❤❤❤

  • @khadarbashamulla406
    @khadarbashamulla406 Рік тому +2

    We are very happy to see you again

  • @srinuchirufan2760
    @srinuchirufan2760 Рік тому +5

    అబ్బాస్ గారు మళ్లీ మీరు మూవీస్ యాక్షన్ చేయాలని కోరుకుంటున్నాం

  • @rainbowraj9336
    @rainbowraj9336 Рік тому +8

    నేను ఇప్పటికీ అబ్బాస్ కటింగ్ చేయమనే అంటాను

  • @vinayakr5743
    @vinayakr5743 Рік тому +2

    chuimui si tum lagti ho song super....also smoking style adhurs!

  • @viralupdates5642
    @viralupdates5642 Рік тому +15

    Sir meeru telugu Baga matladutunnaru after many years 👌

  • @chinnabylaraju6152
    @chinnabylaraju6152 Рік тому +27

    Abbas gaaru u r my first hero … ipatiki friendship day ante Mustafa song anthey … hope we are expecting new version of Abbas in upcoming movies

  • @Smv_Vlogs
    @Smv_Vlogs Рік тому +6

    అబ్బాస్ and వినీత్ 90's సూపర్ హిట్ హీరోలు

  • @Mary4930...
    @Mary4930... 26 днів тому

    అబ్బాస్ కి మళ్ళీ మూవీస్ లో ఛాన్స్ ఇవ్వండి..brother,or father or...

  • @Friendlyvlogs5835
    @Friendlyvlogs5835 Рік тому +3

    Sir waiting for Prema Desam 2
    Iam preparing story sir

  • @జైఆంధ్రప్రదేశ్-మనరాష్ట్రంమనభవి

    మా ఊరి లో అబ్బాస్ కాటింగ్ అంటే చిప్ప పెట్టి రౌండ్ గా కొట్టేవాళ్ళు

  • @sairamturlapati6168
    @sairamturlapati6168 Рік тому +2

    Sir happy to hear ❤

  • @babbi9656
    @babbi9656 Рік тому +4

    ఒక ట్రెండ్ సెట్టర్ అబ్బాస్ అంటేనే, పేరు మర్చిపోలేని person అబ్బాస్,వినీత్ వీరి సూపర్ duper hit movie ప్రేమ దేశం,,,అబ్బాస్ అండ్ వినీత్ వీరి కాంబినేషన్ లో మళ్ళీ ఒక సినిమా చూడాలి అనిపిస్తుంది

  • @punyamantulasatish5602
    @punyamantulasatish5602 Рік тому +14

    Abbas sir always hero material still now also in cinematic world

  • @harshache4644
    @harshache4644 Рік тому +6

    Such a golden opportunity wasted. Em questions ra babu! 🤦🏻‍♂️couldn’t watch the entire interview. Find some confident interviewer, who has seen abbas career, not someone who listens to his song and gets ready to interview him.

  • @HMF4569
    @HMF4569 Рік тому +1

    I think present movies ki villon action ki 100 % suit avutharu ani anukuntunna

  • @indipendent476
    @indipendent476 Рік тому +8

    మా ఊరిలో ఇప్పటికీ అబ్బాస్ కట్టింగ్ ఫేమస్

  • @saleemmahammad6881
    @saleemmahammad6881 Рік тому +27

    What a change in a man, more maturity, honesty in those words, you are really an example of a perfect man.

  • @naveenkumarsr7847
    @naveenkumarsr7847 25 днів тому

    Telugu chala Baga matladuthunnaru.

  • @kdr4684
    @kdr4684 Рік тому +10

    Self satisfaction is very important our life...if u not satisfied life is very boring...

  • @Johnson............684
    @Johnson............684 Рік тому +17

    Abbas A very Handsome Hero ❤

  • @mightydragons7489
    @mightydragons7489 Рік тому +1

    Very stylish trend created in those times Abbas and Vineet 👍

  • @priyankaseva2229
    @priyankaseva2229 Рік тому +1

    Appudu eantti Bro eappudu Nannu Abbas Gari ki full pans .Sir meku malli cenima chances Ravali Anna

  • @sridevavkb
    @sridevavkb Рік тому +1

    we love abbas sir

  • @babbi9656
    @babbi9656 Рік тому

    Plz వినీత్ ను కూడా ఇంటర్వ్యూ చేయండి

  • @venkat9036
    @venkat9036 Рік тому +15

    Most handsome hero ❤️❤️❤️with honest speech from Abbas gaaru💖💖🙏🙏🙏

  • @srinivasreddy-84
    @srinivasreddy-84 Рік тому +8

    మేము యూత్ లో ఉన్నప్పుడు రెండు హెయిర్ కటింగ్ స్టైల్స్ పిచ్చి ఎక్కించాయి 1.అబ్బాస్(ప్రేమదేశం)
    2. కునాల్ (ప్రేమికుల రోజు)

  • @shaikmohidden7599
    @shaikmohidden7599 Рік тому +5

    ఇతను తమిళ్ అయినప్పటికీ తెలుగు బాగానే మాట్లాడుతున్నాడు

    • @dayakarkavalla9
      @dayakarkavalla9 29 днів тому

      Hi is not Tamilian. Actually he is bengali.

  • @baby-qy2rq
    @baby-qy2rq Рік тому +3

    Entha Andhagaadu, please malli cinemas cheyyandi,mee talent adhi,Prema Dhesham cinema Abbbbaaaaaaaaa..........Abbaaas garu🎉🎉🎉🎉🎉🎉🎉

  • @imtiazmohammad9548
    @imtiazmohammad9548 Рік тому +6

    I am in 5th class when premadesam released, abbas cutting full famous

  • @Suresh_Shivarathri
    @Suresh_Shivarathri Рік тому +7

    i like your Prema Dedham film Sir. I am waiting for your Telugu Interview. finally I got your interview in Telugu

  • @raghuvamsiu1287
    @raghuvamsiu1287 Рік тому +6

    Please do more movies Abbas garu. All the very best….🎉🎉🎉🎉

  • @Rayalaa205
    @Rayalaa205 Рік тому +6

    Great Abbas, crazy hero 1996, time'We love Abbas

  • @minigabalamma
    @minigabalamma Рік тому

    సూపర్ సార్ 👌👌👌

  • @sushmaka4905
    @sushmaka4905 Рік тому +4

    Anchor you don’t have yo speak broken English. Nothing wrong in speak your mother tongue.what do you mean by Nostolgic gurthostundaa? Nostalgic itself is a feeling when you remember memories.

  • @AP-ze7rp
    @AP-ze7rp Рік тому +2

    I remember his first telugu interview in Gemini TV around 1996 Gemini 'Continental No1' show with late anchor Mallika..

  • @marybathula1896
    @marybathula1896 Рік тому

    Abbass garu I'm big fan of you sir your so handsome

  • @kanthm140
    @kanthm140 Рік тому +4

    Youth ku Boss Abbaaaaaaaas Always WELCOME abbas garu Styleesh abbassssssssssssssss ABBASS HEAIRE style WOWWWWW

  • @yandrapupadmavathi4020
    @yandrapupadmavathi4020 Рік тому +2

    Hi abbas garu,long time so happy

  • @swathivizag2603
    @swathivizag2603 Рік тому +5

    He is speaking Telugu.....😊😊😊😊 Chalu ...iam happy

  • @ShakeerShaik-zz7re
    @ShakeerShaik-zz7re Рік тому +1

    అబ్బాస్ గురించి అంతగా నాకు తెలీదు కానీ,ఆయన హెయిర్ స్టైల్ బాగా ఫేమస్ అని తెలుసు

  • @RRKPrasad
    @RRKPrasad Рік тому

    ఇప్పుడు కూడా అబ్బాస్ మూవీస్ చెయ్యాలి