Vichitra Jeevitham Songs - Innalla Ee Mooga Baadha - ANR - Vanisree - Jayasudha

Поділитися
Вставка
  • Опубліковано 4 лют 2025

КОМЕНТАРІ • 203

  • @raghavendraaluvala4883
    @raghavendraaluvala4883 2 місяці тому +4

    ఇంత బాగా విన్నా ఇంకా ఇంకా వినాలని కోరిక రోజు రోజు కు తగ్గలేదు. హ్యాట్సాఫ్ బాలు గారు నారాయన రెడ్డి ఇంకా చక్రవర్తి ఈ ముగ్గురు కలిసి అద్భుతం గా చేశారు.

  • @krishnakumaribhairy2744
    @krishnakumaribhairy2744 8 місяців тому +15

    అచ్చం ఏఎన్నార్ పాడినట్లు ఉంది.దటీజ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 🎉

  • @mylapallichandrasekhararao4025
    @mylapallichandrasekhararao4025 5 місяців тому +15

    2024లో వీక్షించిన వారు ఒక లైక్ కొట్టండి.

  • @ersprakash3130
    @ersprakash3130 Рік тому +7

    మంచి సాహిత్యం గొప్ప సంగీతం అతి రథ మహానటులు నటన, వెరసి ఈ పాట.

  • @BrundabanMalik-zh7fp
    @BrundabanMalik-zh7fp Рік тому +5

    నిత్య కృషివలుడు అక్కినేని
    కళాభినేత్రి వాణిశ్రీ
    గార్లకు వందనం అభివందనం
    ఇంత మంచి పాటను పోస్ట్ చేసిన మీకు ధన్యవాదములు 🙏

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 6 років тому +44

    "రగిలే ఈ హాయిలోన నన్ను బ్రతుకంత జీవించిపోని" అంటు ఎవర్ గ్రీన్ సహజ నటుడు డా. ఏ.ఎన్.ఆర్, సంపూర్ణనటి వాణిశ్రీల అద్భుత నట విన్యాసం! చూసు వారలకు చూడ ముచ్చట.

  • @manojvallam8064
    @manojvallam8064 3 роки тому +38

    ఊ..హూ.... ఊహుహుహూ
    ఇన్నాళ్ళ ఈ మూగ బాధ ఈనాటితో మాసిపోనీ
    నీ నుదుట తిలకమ్ము దిద్ది
    నిత్య కల్యాణిగా చూసుకొనీ
    ఇన్నాళ్ళ ఈ మూగ బాధ ఈనాటితో మాసిపోనీ
    నీ నుదుట తిలకమ్ము దిద్ది
    నిత్య కల్యాణిగా చూసుకొని
    PRESENTED BY manoj -nellore
    ఎన్నేళ్ళు వేచింది మనసు
    కన్నీట కాగింది బ్రతుకు
    ఎన్నేళ్ళు వేచింది మనసు
    కన్నీట కాగింది బ్రతుకు
    ఈనాటి ఏకా౦త సమయం. ఏ రేయి లేనంత మధురం
    చెలియా ఈ మౌనవేళ నన్ను అలవోలే చెలరేగిపోనీ
    ఇన్నాళ్ళ ఈ మూగ బాధ ఈనాటితో మాసిపోనీ
    నీ నుదుట తిలకమ్ము దిద్ది
    నిత్య కల్యాణిగా చూసుకొనీ
    PRESENTED BY manoj - nellore
    ఎవరైన ఏ వేళనైనా మనజాడ గమనించరాదు
    ఎవరైన ఏ వేళనైనా మనజాడ గమనించరాదు
    జగమేలు పరమాత్ముడైనా మన జంట విడదీయరాదు
    నీ కళ్ళలో నేను దాగి..
    నిన్ను నా గుండెలో దాచుకోనీ
    ఇన్నాళ్ళ ఈ మూగ బాధ. ఈనాటితో మాసిపోనీ
    నీ నుదుట తిలకమ్ము దిద్ది
    నిత్య కల్యాణిగా చూసుకొనీ
    PRESENTED BY manoj - nellore
    కావాలి ఎన్నెన్నో కనులు
    నిన్ను కరువారగా చూసుకోగా
    కావాలి ఎన్నెన్నో కనులు
    నిన్ను కరువారగా చూసుకోగా
    కావాలి ఎంతెంతొ కాలం
    తీపి కలలన్ని పండించుకోగా
    రగిలే ఈ హాయిలోనా
    నన్ను బతుకంత జీవించిపోనీ
    ఇన్నాళ్ళ ఈ మూగ బాధ ఈనాటితో మాసిపోనీ
    నీ నుదుట తిలకమ్ము దిద్ది
    నిత్య కల్యాణిగా చూసుకొని
    నిత్య కల్యాణిగా చూసుకొని......

  • @pavanbabu2083
    @pavanbabu2083 Рік тому +7

    పాత పాటలు గతన్ని గుర్తుకు వచ్చేలా.. ఉంటాయి..

  • @krksatyanarayana114
    @krksatyanarayana114 6 років тому +28

    మరిచిపోలేని మరువలేని నటుడు మన అక్కినేని నాగేశ్వరరావు గారు

    • @drvishy78
      @drvishy78 Рік тому +4

      ఎంత చక్కని ప్రశంస

  • @narasimharaop4234
    @narasimharaop4234 3 роки тому +3

    Ee pataku matalu levu. Thank u very much.

  • @bunnymadhu8842
    @bunnymadhu8842 3 роки тому +19

    ఇలాంటి అక్కినేని ఆట పాట చూసిన తెలుగు ప్రజలు అదృష్టవంతులు

  • @nanduriramatulasamma6251
    @nanduriramatulasamma6251 Рік тому +2

    Excellent song. కళ్ళ తో మాట్లాడే అద్భుత భావ ప్రకటన.ఎన్ని సంవత్సరాలు గుర్తుండే సినిమానట న

  • @devivalavala2357
    @devivalavala2357 Рік тому +4

    మరుపురాని మధురతి మధురమైన సంగీతం సాహిత్యం అద్భుతం anr గారు నటన సూపర్ పాట ఆణిముత్యం 👌👍💞

  • @premkumar-do6jr
    @premkumar-do6jr 2 роки тому +4

    E song hundred times. Vinnanu chala
    Chala chala bagundi vinantha sepu Vinale Annie anniepestu uond my nemu mahalaxmi ballr karanataka

  • @hemanth7119
    @hemanth7119 7 років тому +34

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత నంది అవార్డు గ్రహీత పద్మభూషణ్ అవార్డు గ్రహీత గారి అర్థవంతమైన గీతానికి కె.చక్రవర్తి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా గాన గంధర్వుడు యస్.పి.బాలసుబ్రమణ్యం గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి నటి కళాభినేత్రి వాణిశ్రీ గారి అభినయం అమోఘం.

    • @satyanandam3444
      @satyanandam3444 4 роки тому +2

      Beautiful melody from sri Chakravarty, Anr Vanisree good combination.

    • @upendergopala5722
      @upendergopala5722 2 роки тому +2

      This song is copied from hindi movie hero rajeshkanna& heroin sharmila Tagore. Beautiful movie

    • @hemanth7119
      @hemanth7119 2 роки тому

      @@satyanandam3444 గారు ధన్యవాదాలు.

    • @hemanth7119
      @hemanth7119 2 роки тому

      @@upendergopala5722 గారు ధన్యవాదాలు.

    • @kamrankhan-lj1ng
      @kamrankhan-lj1ng 7 місяців тому

      SP Balu in the 70s and early 80s! No words can describe the melody of his throat, the quality of his renditions!
      Listen to the start of the 2nd and 3rd stanza of this song. Ghantasala's vibes are clear. Still supremely melodious!

  • @dasarathareddy7934
    @dasarathareddy7934 3 роки тому +11

    WHAT A WONDERFUL, BEAUTIFUL SONG, HATS OFF TO THE GREAT LEGENDARIES , ANR GAARU, VANISRI GAARU AND SPB GAARU

  • @kollajagankollajagan1241
    @kollajagankollajagan1241 4 роки тому +17

    ANR గారి అభినయం అద్భుతం

  • @mahammadhabeedh4169
    @mahammadhabeedh4169 2 місяці тому

    బాలు గారి గొంతులో అమృతం ఉంది, పాట ఎంత మధురంగా ఉంది, ఆ బంగారు కాలం తిరిగి వస్తే బాగుండు

  • @usa.nagaraj
    @usa.nagaraj Рік тому +4

    1:18 - 1:26
    ఈనాటి ఏకాంత సమయం ఏ రేయి లేనంత మధురం
    Beautiful poetry by poet Dasarathi Krishnamacharya, author of గాలిబ్ గీతాలు.

  • @nagarajuk8783
    @nagarajuk8783 6 років тому +10

    ANR is best actor in telugu industry. he is exclusive actor .....................

  • @narasimharaotv2700
    @narasimharaotv2700 4 роки тому +13

    Vanisri garu is very cute and attractive beautiful herion. She is another dream girl

  • @sreedharguduthur9378
    @sreedharguduthur9378 5 років тому +12

    Evergreen melody song from evergreen hero ANR

  • @heartofzeal729
    @heartofzeal729 4 роки тому +10

    It is my favourite song and ANR sir's greatest song with and most heart touching lyrics.realy I love this song

  • @abdulmahaboob1259
    @abdulmahaboob1259 27 днів тому

    ఈ పాట విన్న, పాడిన, తియ్యని బాధ ఎదలోతులోంచి వస్తుంది. అది కన్నీరై పొంగి
    ఎదబాధను చల్లారుస్తుంది😢

  • @prakashulichi8289
    @prakashulichi8289 4 роки тому +6

    Anr. Vanisri. Super hit. Zodi,. All r hits

  • @sevenhillsengineers1666
    @sevenhillsengineers1666 Рік тому +4

    Dorababu mana ANR

  • @yashsneha6388
    @yashsneha6388 2 роки тому +5

    We cannot forget the anr action. Really he live in his character. His actions are superb. Great legend. Romantic hero. Miss u anr garu.

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 5 років тому +29

    ఈ పాట పాడిన. బాలుగారికి రచయిత గారు సంగీతం అందిచిన వారి అందరికి ధన్యవాదాలు. ఊటి కొడెకణాల్. ఈపాటతీశారు🌹🌹🌹🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌷🦚🦚🌷🌷🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹🌷🌷🌷💐💐🌷🌹🌹🌹🌷🦚🦚🦚🦚🌷🌷🌷

    • @rattaiahgadde127
      @rattaiahgadde127 Рік тому +2

      Jb.

    • @BrundabanMalik-zh7fp
      @BrundabanMalik-zh7fp Рік тому

      ఇంత పార్శియాలిటీ పనికి రాదు

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 Рік тому

      పార్శిలటి. ఎంటి. వివరించి. రాయండి. దేనికనేది తెలియాలికదా
      ​@@BrundabanMalik-zh7fp

    • @BrundabanMalik-zh7fp
      @BrundabanMalik-zh7fp Рік тому

      @@kondaiahmaddu9511
      బంగారం ఎంత మేలిమిదైనా మెరుగు లేకపోతే అది బంగారం అని ఎవరూ అనుకోరు...
      అలాగే ఏ పాట విజయానికైనా తెరవెనుక ఎంతమంది కృషి చేసినా తెరపై నటీనటుల నటన పైన మాత్రమే పాట విజయవంతం అనిపించుకుంటుంది.
      మీరు
      తెరవెనుక పాడిన వారిని, రాసిన వారిని, సంగీతం సమకూర్చిన వారిని మెచ్చుకుంటూ ధన్యవాదములు తెలపడం ఎంత ముఖ్యమో
      తెర పైన తమ నటనా వైభవంతో ప్రేక్షకులను అలరించిన నటీనటులకు కూడా అభినందనలు తెలపడం అనివార్యం.
      మీరు
      నాణానికి ఒకవైపు మాత్రమే చూశారనిపించింది,
      అందుకే నేను అలా అన్నాను.
      అంతేకానీ మరే ఉద్దేశంతో కాదు
      🙏

  • @kamaleshvp
    @kamaleshvp 4 роки тому +7

    Original of this song is "Mere dil mein aaj kya hain" from the original hindi film "Daag" starring Rajesh Khanna and Shamila Tagore.

    • @kamrankhan-lj1ng
      @kamrankhan-lj1ng 3 роки тому

      Now be honest and tell us does the Hindi original song has the voice quality and melodic timber, anywhere, yes anywhere, close to this version by our Balu!

    • @nagirodu
      @nagirodu 3 роки тому

      @@kamrankhan-lj1ng Please don't make a comparison between two evergreen stalwarts Kishore Kumar and S P B. Both are great.

    • @kamrankhan-lj1ng
      @kamrankhan-lj1ng 3 роки тому

      This does not seem to be the remake of mere dil me aj kya hai in anyway! These two songs have very different tunes.

    • @raghavendraaluvala4883
      @raghavendraaluvala4883 11 місяців тому

      Baalu sir comes never again like his voice. Almighty gifted to us in that form Great greater nd greatest himself only. I never miss his songs.

  • @usa.nagaraj
    @usa.nagaraj Рік тому

    2:32 - 2:41 జగమేలు పరమాత్ముడైనా మన జంట విడదీయరాదు
    Not even Almighty should separate us

  • @NaraMeerammaTrust
    @NaraMeerammaTrust 11 місяців тому +1

    Hats off to ANR for his expressions and action.👍👍👍

  • @kamrankhan-lj1ng
    @kamrankhan-lj1ng 2 роки тому +2

    SP voice for ANR in Ghantasala mode👌👌👌👌👌

  • @padmakommanaboina9444
    @padmakommanaboina9444 5 місяців тому

    ఇల నాజీవితంలో జరిగితే ఎంత బాగుండు 😢

  • @nagarajamallikarjunarao7356
    @nagarajamallikarjunarao7356 9 місяців тому +1

    ఆచార్య c. నారాయణ రెడ్డి గారు సాహిత్యం.చక్రవర్తి.సంగీతం. చాలా బాగుంది

    • @schimata
      @schimata 6 місяців тому +1

      Dasarathi, not CiNaRe

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 2 роки тому +2

    The great నాగేశ్వరరావు - The great సావిత్రి, All time class hero నాగేశ్వరరావు - The great వాణిశ్రీ ఈ జంటలు Hall time లోనే కాదు & All time hit జంటలు కూడ!

  • @nagtheindianmissile8508
    @nagtheindianmissile8508 11 місяців тому +4

    What a fantastic...classy...amazing performance of ANR garu...I can't put it in words...sir we are really fortunate to have you in Indian Cinema...ANR garu lives on

  • @sudhakarmanchala2409
    @sudhakarmanchala2409 7 років тому +7

    Jagamelu Paramathmudaina mana Janta vidadeeyaradu!! What a wonderful meaningful words..

  • @usa.nagaraj
    @usa.nagaraj Рік тому +1

    1:01 - 1:09
    ఎన్నేళ్లు వేచింది మనసు - కన్నీట కాగింది బ్రతుకు

  • @repakaprasad9750
    @repakaprasad9750 3 роки тому +4

    Super actor ANR

  • @usa.nagaraj
    @usa.nagaraj Рік тому

    2:15 - 2:41 ఎవరైన ఏవేళనైనా మన జాడ గమనించరాదు
    Nobody should observe us

  • @krishnamohan7588
    @krishnamohan7588 2 роки тому +8

    What a song and composition!!!! Salute to our legendary Chakravarthi garu 🙏🙏🙏🙏🙏

    • @ramanareddy3609
      @ramanareddy3609 2 роки тому +1

      Top Top moost moot SS uu perrr song yeaaaah hatsuff

    • @kamrankhan-lj1ng
      @kamrankhan-lj1ng 2 роки тому +1

      When Chakravarti composed melodies so well.

  • @nagarajudvs7365
    @nagarajudvs7365 2 роки тому +2

    Good meaningful song. Hatsoff to all who are participating in the song.

  • @marimuthun6315
    @marimuthun6315 2 роки тому +2

    Sweet and beautiful heroine mahanati vanamma ❤️ 🙏

  • @duggiralasubbaroa9075
    @duggiralasubbaroa9075 4 роки тому +3

    Super duper song. I like this song somuch

  • @ravikumarpisupati6456
    @ravikumarpisupati6456 5 років тому +7

    Oh. What a song. In the very first line SPB sir used his own dynamics. Balu sir, I keep always you in my heart as you sung in this song.

  • @usa.nagaraj
    @usa.nagaraj Рік тому

    0:09 - 0:17
    ఇన్నాళ్ల ఈ మూగబాధ ఈనాటితో మాసిపోనీ
    Let this constant silent pain begone starting today

  • @krksatyanarayana114
    @krksatyanarayana114 6 років тому +15

    కారనజన్ముడు అక్కినేని నాగేశ్వరరావు

  • @usa.nagaraj
    @usa.nagaraj Рік тому

    2:41 - 2:49 నీ కళ్ళలో నేను దాగి నిన్ను నా గుండెలో దాచుకోనీ
    Let me keep you in my heart while staying in your eyes

  • @sairamyellavadhyula1046
    @sairamyellavadhyula1046 4 місяці тому

    Super song night vintunte entha bavuntundo maatallo cheppalemu

  • @mallepallenagaraju2535
    @mallepallenagaraju2535 Рік тому +1

    ఎనిసర్లువిన్నవినలనిఇప్స్తుంది

  • @UmaDevi-ob4ht
    @UmaDevi-ob4ht Рік тому +2

    ANR is a great açtor in Telugu film Industry. We miss you sir

  • @manavinarasihmulu2250
    @manavinarasihmulu2250 3 місяці тому

    ఈ మూవీ ఆదోని నిర్మల్ టాకీస్ లో నేను చూసినఈ చిత్రంలో అన్ని పాటలు బాగున్నాయి

    • @mahammadhabeedh4169
      @mahammadhabeedh4169 2 місяці тому

      సార్ ఇప్పుడు మీ వయసు

  • @NaraMeerammaTrust
    @NaraMeerammaTrust Рік тому +1

    ANR is evergreen. He lives always in our hearts. 👍👍👍🌙🌙🌙✅✅✅

  • @usa.nagaraj
    @usa.nagaraj Рік тому

    3:50 - 3:59
    రగిలే ఈ హాయిలోన నన్ను బ్రతుకంత జీవించిపోనీ
    Let me live all my life in this burning pleasure

  • @muraliadvocate6543
    @muraliadvocate6543 Рік тому +1

    Beautiful melody of sri SPB

  • @usa.nagaraj
    @usa.nagaraj Рік тому

    3:42 - 3:49
    కావాలి ఎంతెంతో కాలం తీపి కలలన్ని పండించుకోగా
    Lot of time is needed to fulfill all the sweet dreams

  • @nagarajuvemuri7186
    @nagarajuvemuri7186 3 роки тому +2

    My most and first favourite song...Love you baalu🏡♥️♥️♥️♥️

  • @rajyalakshmiguduru9677
    @rajyalakshmiguduru9677 Рік тому

    I like very much this song. E song ni present chesina manoj nellore gari ki thanks andi.

  • @RadhikaRaviSaireddy
    @RadhikaRaviSaireddy 5 місяців тому

    Anr vanisri garu beautiful' songs❤

  • @bonthalaraviprakash1215
    @bonthalaraviprakash1215 2 роки тому +1

    Hats off ANR garu with different looks

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 3 роки тому +2

    సూపర్ సాంగ్ అండి

  • @usa.nagaraj
    @usa.nagaraj Рік тому

    It's remarkable how well the singer has modulated his own voice to match that of the actor.

  • @richard.addison
    @richard.addison Рік тому +1

    The singer has done an outstanding job.

    • @kamrankhan-lj1ng
      @kamrankhan-lj1ng Рік тому

      The singer is none other than SP, the incomparable.

  • @raghukothagattu6876
    @raghukothagattu6876 2 роки тому +1

    My favorite song great legend music director chakravarthi given melody Balu playback not forgotten we miss Balu garu music directer chakravarti first time music given Akkineni movie.

  • @csrajraj5608
    @csrajraj5608 2 роки тому +1

    My Best feveret song and my lifestyle same

  • @kalyanchakram8361
    @kalyanchakram8361 7 місяців тому

    what a variation from SPB sir hatsoff

  • @mallepallenagaraju2535
    @mallepallenagaraju2535 Рік тому +1

    నాకు ఇస్టమైనపాట

  • @usa.nagaraj
    @usa.nagaraj Рік тому

    3:24 - 3:41
    కావాలి ఎన్నెన్నో కనులు నిన్ను కరువారగా చూసుకోగా
    Many eyes are needed to admire your beauty

  • @harimakani9268
    @harimakani9268 6 років тому +4

    Andamaina anubuti sweet song

  • @raghavendraaluvala4883
    @raghavendraaluvala4883 11 місяців тому

    Eyes are waiting for their melody' songs.All those days most enjoyable by that time.What contents in this songs meant only our future nothing but future nowadays.

  • @ambedkarkorapati3870
    @ambedkarkorapati3870 5 місяців тому

    Hats off to the epitome of melody
    S P Balasubramanyam sir

  • @premkumar-do6jr
    @premkumar-do6jr 2 роки тому +1

    Naaku Chala Chala Ishtam vanasrigaru

  • @mohanmks15368
    @mohanmks15368 4 роки тому +2

    Hats off to 🙋‍♂️Dr CNR and🙋‍♂️chakravarthy.

  • @swarnalathatummala368
    @swarnalathatummala368 Рік тому +2

    కళ్ళు మాట్లాడటం ఏంటో
    వాణిశ్రీ గారు చూపించారు

  • @varammakakumani8722
    @varammakakumani8722 2 роки тому

    Old is gold super song jivitholo marapurani song

  • @usa.nagaraj
    @usa.nagaraj Рік тому

    1:26 - 1:35 చెలియా ఈ మౌనవేళ నన్ను అలవోలె చెలరేగిపోనీ

  • @orionmarquis6457
    @orionmarquis6457 Рік тому +1

    ANR ❤lives on

  • @ratnakarkolli1319
    @ratnakarkolli1319 3 роки тому +1

    Beautiful Song.

  • @jaffersadiq4006
    @jaffersadiq4006 11 місяців тому

    The beautyful heroin vanisree and great actor anr lu zindabad

  • @ramaganeshanas1936
    @ramaganeshanas1936 3 роки тому +1

    Exoridinary song my fav song

  • @mahendranathpatnaik2412
    @mahendranathpatnaik2412 Рік тому

    Heart touching lyrics

  • @venkata1943
    @venkata1943 Рік тому

    Excellent Balu garu

  • @Rajasekharkumar888
    @Rajasekharkumar888 5 місяців тому

    అప్పుడు రచన,మెలోడీ స్వరకల్పన ఉండేవి

  • @subbarayuduvv4625
    @subbarayuduvv4625 4 роки тому +2

    A good musical song.

  • @mamathamamatha6092
    @mamathamamatha6092 6 років тому +4

    సంగీతం సాహిత్య ం వలె

  • @raghuvendranathkothagattu1214
    @raghuvendranathkothagattu1214 3 роки тому +1

    akkineni gariki modatisari chakravarthi music andincharu anni tunes bagunnavi

  • @narasimharaotv2700
    @narasimharaotv2700 4 роки тому +6

    Vanisri garu is so cute and beautiful. I have seen number of her films she is very glamorous and her glamorous not countable . She is like dream girl.

  • @seshagiriraothakkallapally712
    @seshagiriraothakkallapally712 6 років тому +3

    Excellent song

  • @nagabhushanammab5492
    @nagabhushanammab5492 6 років тому +3

    this is my favourite song

  • @sivamani3858
    @sivamani3858 3 роки тому +2

    Manemma koneti.

  • @mamathamamatha6092
    @mamathamamatha6092 6 років тому +5

    Yennellu vechindhi manasu..

  • @nagarajmreddy878
    @nagarajmreddy878 6 років тому +3

    Good melody song

  • @lakshmikanthmahankali5499
    @lakshmikanthmahankali5499 3 роки тому +4

    The film is remade from Hindi movie Daag ANR VANISRi and JAYaSudha performed well but the not succeed ed ANR favorites expectations

  • @kalabathularajkumar2213
    @kalabathularajkumar2213 Рік тому

    Super song and sweet memories

  • @balarammohan3744
    @balarammohan3744 Рік тому +1

    Supar hero a.n.r

  • @tadurivenkatanarsimhachary5307
    @tadurivenkatanarsimhachary5307 6 місяців тому

    tvnchary ❤

  • @usa.nagaraj
    @usa.nagaraj Рік тому

    0:18 - 0:25
    నీ నుదుట తిలకమ్ము దిద్ది నిత్య కళ్యాణిగా చూసుకోనీ

  • @nageswararaoboyinapalli3299

    Very nice

  • @mukkamulamurthy5700
    @mukkamulamurthy5700 5 років тому +1

    👍👍💗sweet memories

  • @pujalaramabrahmam4556
    @pujalaramabrahmam4556 Рік тому +1

    Great Akkineni