ANR, Sujatha Evergreen Superhit Video Song | Bahudoorapu Batasari Movie Songs | Telugu Video Songs

Поділитися
Вставка
  • Опубліковано 10 січ 2025

КОМЕНТАРІ •

  • @vanisri8180
    @vanisri8180 9 місяців тому +9

    Soooper Song Old Is Gold 🥇🥇🥇 Balu Susheela Ammaaaa Voice Soooooo Sweet,Miss u Bujji Thandri 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @nandishwarasharmadeshapath1011

    కలియుగాంతంవరకు ఉంటుంది ఈ మధురమైన పాట

  • @venugopalraovenna4220
    @venugopalraovenna4220 6 місяців тому +4

    తెలుగుతనం ఉన్నంతకాలం వినదగిన మధురమైన అనేక పాటల్లో ఇది కూడా ఒకటి. ముఖ్యంగా ఒంటినిండా సాంప్రదాయ దుస్తులతో చాలా హుందాగా చిత్రీకరించారు. పాట రాసిన వారికి సంగీతం రూపకల్పన చేసిన వారికి, దర్శకత్వం వహించిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు.

    • @VunnavaKalyani
      @VunnavaKalyani 6 місяців тому

      Pura
      Kalalu... Chusava
      Evarekynaundhaha mom kya hey... Ha... Billi Kala mom..... E song many years ago Suna not c still. C..... Morning. No. Sakalagunabhiramudu. Anne Kalalu...
      Mom kya hey..

  • @venumanohartellamalla3783
    @venumanohartellamalla3783 6 місяців тому +10

    ఎవరు ఎవరో తెలియకుండా
    ఒకరినొకరు కలుసుకొనుట.. ఆ.. ఆ..
    చిత్రం.. విచిత్రం... చిత్రం.. విచిత్రం
    చిత్రమైన సృష్టిలో.. ఆడమగ కలయికే...
    చిత్రమైన సృష్టిలో.. ఆడమగ కలయికే..
    చిత్రం.. విచిత్రం... చిత్రం.. విచిత్రం
    కన్ను కన్ను కలిసినాక
    పిచ్చిపట్టి తిరుగుతుంటె
    దాహం.. దాహం.. దాహం
    దాహం.. దాహం.. దాహం..
    దిక్కులన్నీ పూలు పరచి
    పిల్లలల్లే ఎగిరిపడితే...
    సరసం.. సరసం.. సరసం..
    సరసం.. సరసం.. సరసం..
    ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ... ఆ..
    ఎదురు చూసి కనులు రెండూ
    తెల్లవారి ఎర్రబారితే..
    విరహం... విరహం... విరహం
    విరహం... విరహం... విరహం
    చనువు పెరిగి అలకలేసి
    అలిగి అలిగి పారిపోతే
    కలహం.. కలహం... కలహం..
    కలహం.. కలహం.. కలహం..
    లల్లలల్లలా.. ఆహహా...
    ఆహహా... ఓహో.. ఆహహా..
    దాహాల చెరువుల్లో..
    సరసాల వానల్లో
    విరహాలు.. కలహాలు..
    కమ్మని ప్రేమకు చిగురులు..
    ఎవరు ఎవరో తెలియకుండా..
    ఒకరినొకరు కలుసుకొనుట....
    చిత్రం.. విచిత్రం..
    అడుగులోన అడుగు వేసి..
    ఏడడుగులు నడుస్తుంటే..
    ధన్యం.. జన్మ ధన్యం.. ధన్యం..
    జన్మ ధన్యం.. ధన్యం.. జన్మ ధన్యం..
    ఆరుబయట చందమామ
    రారమ్మని పిలుస్తుంటే..
    ధ్యానం.. పరధ్యానం.. ధ్యానం..
    పరధ్యానం.. ధ్యానం.. పరధ్యానం..
    తారలన్ని తోరణాలై..
    తొలి రాతిరి కాపు కాస్తే..
    మైకం.. మైకం.. మైకం..
    మైకం.. మైకం.. మైకం..
    సిగ్గు విడిచి చీకటంతా..
    నవ్వి నవ్వి తెల్లవార్చితే...
    స్వర్గం.. స్వర్గం..
    స్వప్నాల మైకం లో..
    స్వర్గాల ఊయలలో..
    రాగాలు.. భావాలు..
    కమ్మని కాపురాన కబురులు...
    ఎవరు ఎవరో తెలియకుండా
    ఒకరినొకరు కలుసుకొనుట.. ఆ.. ఆ..
    చిత్రం.. విచిత్రం.. చిత్రం.. విచిత్రం..
    చిత్రమైన సృష్టిలో ఆడమగ కలయికే..
    చిత్రం.. విచిత్రం.. చిత్రం.. విచిత్రం..

  • @madhavareddy9730
    @madhavareddy9730 Місяць тому +1

    తీయతీయనైన జ్ఞాపకాలు ❤️❤️❤️

  • @prakat1082
    @prakat1082 Рік тому +4

    Sujatha's smile and cheeks superb .

  • @satyanarayanabandaru5045
    @satyanarayanabandaru5045 9 місяців тому +2

    Balu sang the song very nicely

    • @vanisri8180
      @vanisri8180 9 місяців тому +1

      Balu Smile Soooper Nanna

  • @murthykasturi539
    @murthykasturi539 Рік тому +8

    ANR SUJATHA ఇద్దరు పోటీపడి చాలా అద్భుతంగా నటించారు. మంచి మెలోడీ పాట._Murthy kasturi భీమవరం

  • @venkataraopantulumullapudi
    @venkataraopantulumullapudi Місяць тому

    No words to express my happiness ..about this song..

  • @krishnamohanvadrevu4912
    @krishnamohanvadrevu4912 Рік тому +6

    Super melody song

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 5 місяців тому +2

    నాకు చాలా ఇష్టం ఈ పాట

  • @gururajkulkarni3348
    @gururajkulkarni3348 2 дні тому

    Superb

  • @Appalakonda1969
    @Appalakonda1969 9 місяців тому +1

    My favourate and lovely song♥️♥️♥️

  • @mechinenithirupathirao7709
    @mechinenithirupathirao7709 Рік тому +10

    Sushilamma garu Balu garu 👌👌

    • @kamrankhan-lj1ng
      @kamrankhan-lj1ng Рік тому +1

      SP gari typical throaty melody.

    • @sravanikota3257
      @sravanikota3257 Рік тому +2

      కరెక్ట్ అన్నా. ఈ సినిమా పాటలు పాడిన వారు స్వర్గీయ బాల సుబ్రమణ్యం గారు తెలుగు అమ్మ గాన కోకిలమ్మ సుశీలమ్మ గారు కొత్త తర గాయని గాయకులు ఇట్లా పా డు వాళ్లు ఉన్నారా అంటే లేరు కూడా

    • @rajeshsmusical
      @rajeshsmusical Рік тому

      @@sravanikota3257 yes GAANA Saraswathi Susheelamma

    • @vanisri8180
      @vanisri8180 9 місяців тому

      Balu Voice Soooooo Sweet Amruutham Miss u Soooooo Much Tandri ​@@sravanikota3257

  • @yesudastumu8964
    @yesudastumu8964 4 місяці тому +1

    Great composition

  • @chanichanikya8753
    @chanichanikya8753 Рік тому +6

    Background super

  • @shripatirachh8150
    @shripatirachh8150 12 днів тому

    Very nice song ❤❤

  • @sriharigusidi5124
    @sriharigusidi5124 Рік тому +4

    Very nice👍

  • @learninghub8636
    @learninghub8636 9 місяців тому

    Very nice selection of the song

  • @kattojusatish2265
    @kattojusatish2265 5 місяців тому

    Balu sir meeru kakunda Inka ye singer kuda e song padaleru , you are legend 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @AjaybabuMachha
    @AjaybabuMachha 7 місяців тому +8

    సంగీత దర్శకుడు రమేష్ నాయుడు, గ్రేట్, దాసరి గారు, ఈ పాట తియ్యధనం రమేష్ నాయుడు har mani లో వుంది.

  • @malleshampandiri6843
    @malleshampandiri6843 2 місяці тому

    Superrrrrrrrrr

  • @UmaDevi-ob4ht
    @UmaDevi-ob4ht Рік тому +6

    A.N.R Sujathamma hitpair song is morvaless

  • @August-gz6cl
    @August-gz6cl Рік тому +8

    మెలోడీ సాంగ్ సూపర్

  • @glbhaskar6895
    @glbhaskar6895 9 місяців тому

    Super song please upload the song

  • @tekumalbhaskarrao
    @tekumalbhaskarrao 2 місяці тому

    Super song for ever

  • @SagarKoravada
    @SagarKoravada 5 місяців тому

    Super song❤

  • @srinivasmurthymv2408
    @srinivasmurthymv2408 2 місяці тому

    Good movie

  • @vaniutti7037
    @vaniutti7037 Рік тому +5

    Sujatha first song telugulo dresstho

    • @VenkatNagireddy
      @VenkatNagireddy 10 місяців тому +1

      Chiranjeevi tho prema tarangalu lo mundhu dress lo act chesindhi

    • @prathizna97
      @prathizna97 9 місяців тому +1

      అవును నిజమే ​@@VenkatNagireddy

    • @VunnavaKalyani
      @VunnavaKalyani 6 місяців тому

      Ze song bhool
      Still Yaad. Mamayya
      Cup r VCR both ready...... Smile... Nuvva,nena emeto
      Vanisree
      Necklesspettedamemeto
      E. Life... Ela. Ipoyindhee. Bujji
      Antha handsomegaundevadeve. What exercises.. Baga slimipoyav. Nor married anna
      Nammutharu. Baleunnav.. Black feels full black.. Chamanachaya Chusa same aunty feels. Full touch feet. U know. KD full touch gap no my feet gap some. Ha. KD full feet touch and fingers very close. Muddhaga fingers Chudatanije qute GA untayee. I miss u bujji. OK lunch Chesava... Ha small break. Ha... OK... Mmmmmmmha❤.

  • @hrushikeshpati2146
    @hrushikeshpati2146 6 місяців тому

    Veturi the Great 👍
    Very heart touching ❤️
    But I am unable to understand the technical language of the Sahityam.
    Really this type of writers are the root cause of the films.

  • @AnandB-rq9ij
    @AnandB-rq9ij 9 місяців тому

    Sujatha super

  • @pattapupadma1402
    @pattapupadma1402 6 місяців тому

    🎉🎉🎉super🎉🎉🎉

  • @subbarayuduvv4625
    @subbarayuduvv4625 Рік тому +4

    Nice

  • @Greatkhammam23
    @Greatkhammam23 9 місяців тому

    👌👌👌👌

  • @SimmannaSavalapurapu
    @SimmannaSavalapurapu 5 місяців тому

    Good.song.

  • @venkatachalam2586
    @venkatachalam2586 Рік тому +2

    ❤❤❤💞💞💞💞మై ఫేవరెట్ సాంగ్ 👌👌👌👌

  • @srinuvasu2774
    @srinuvasu2774 Рік тому +1

    ❤❤❤

  • @syamkumar4525
    @syamkumar4525 11 місяців тому +2

    ANR Lives on

  • @KrishnaKumar-qf9kz
    @KrishnaKumar-qf9kz 11 місяців тому

    ❤️❤️❤️❤️👍

  • @kollajagantelugufilmactor7963
    @kollajagantelugufilmactor7963 Рік тому +1

    🌹🌹🌹🌹

  • @GoriBegum-z6f
    @GoriBegum-z6f Рік тому +3

    Super song

  • @subbarayuduvv4625
    @subbarayuduvv4625 10 місяців тому +1

    Nice

  • @shankershenigarapu66
    @shankershenigarapu66 4 місяці тому

  • @balajianamalagundam9394
    @balajianamalagundam9394 6 місяців тому

    ❤❤❤❤❤

  • @suryakumarigv6687
    @suryakumarigv6687 5 місяців тому

    Super song

  • @dhotreravi
    @dhotreravi 4 місяці тому

    Super voices

  • @padmakonduri3152
    @padmakonduri3152 4 місяці тому +1

    Super song

  • @doctorbabuchikkala6863
    @doctorbabuchikkala6863 3 місяці тому

    Super song