ఎలాపాడనూ ఏమిచెప్పనూ యేసుని ప్రేమ మంచితణమును ఎన్నోరీతులా వివరించినా మాటలు చాలవు ఆప్రేమకు 2 ఎందువెదకినా యేసునామమే ఎటువెళ్లినా యేసు గానమే 2 ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం 2 # ఎలా పాడనూ # 1. ఆకాశమంతా సిరాతో రాసినా వర్ణించలేను యేసు ప్రేమనూ విశ్వాంతరాలలో అన్వేషించినా యేసయ్యకు సాటిలేరేవ్వరూ 2 ఊహకు అందనిది వర్ణించలేనిది శాశ్వతమైనది నా యేసు ప్రేమ 2 ఎందువెదకినా యేసు నామమే ఎటువెళ్లినా యేసు గానమే 2 ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం *2 # ఎలా పాడానూ # 2.మనుషులూ చేసినా దేవుళ్ళు ఎందరో నా యేసువలెనె ప్రాణము ఇవ్వలేరయ్యా మరణపునీడలో పిలిచినా మనిషికి విడుదల ఎవ్వరూ ఇవ్వలేరయ్యా*2* ప్రాణమిచ్చినా ప్రాణదాత యేసయ్య జీవమిచ్చినా జీవదాత యేసయ్యా*2* #ఎందువెదకినా # # ఎలా పాడానూ #
ఎలాపాడనూ ఏమిచెప్పనూ
యేసుని ప్రేమ మంచితణమును
ఎన్నోరీతులా వివరించినా
మాటలు చాలవు ఆప్రేమకు 2
ఎందువెదకినా యేసునామమే
ఎటువెళ్లినా యేసు గానమే 2
ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం 2
# ఎలా పాడనూ #
1. ఆకాశమంతా సిరాతో రాసినా
వర్ణించలేను యేసు ప్రేమనూ
విశ్వాంతరాలలో అన్వేషించినా
యేసయ్యకు సాటిలేరేవ్వరూ 2
ఊహకు అందనిది వర్ణించలేనిది
శాశ్వతమైనది నా యేసు ప్రేమ 2
ఎందువెదకినా యేసు నామమే
ఎటువెళ్లినా యేసు గానమే 2
ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం *2
# ఎలా పాడానూ #
2.మనుషులూ చేసినా దేవుళ్ళు ఎందరో
నా యేసువలెనె ప్రాణము ఇవ్వలేరయ్యా
మరణపునీడలో పిలిచినా మనిషికి విడుదల ఎవ్వరూ ఇవ్వలేరయ్యా*2*
ప్రాణమిచ్చినా ప్రాణదాత యేసయ్య
జీవమిచ్చినా జీవదాత యేసయ్యా*2*
#ఎందువెదకినా #
# ఎలా పాడానూ #
Tam ❤️❤️❤️💐💐💐💐melodies golden voice &super music team 👌👌👌👌👍👍👍👌🏻🎶🎶🎶🎶
వందనాలు అన్నయ్య
very nice
Song chala bagundhi, meeru chala Baga paadaru brother. All Glory to God 🎉🎉🎉
Praise the Lord bro
Glory to God
Superb song superb voice brother. God bless you..
Praise the Lord
Very nice
Very nice
Amen amen amen..❤
Praise God
Tq
Super song Annaya praise the lord 🙏🙏🙏
Praise the Lord
Awsome andi chala baga paadaru god bless you
దేవునికి మహిమ కలుగును గాక
వందనాలు సిస్టర్
Praise the lord brother
Praise the Lord
Very nice song and singing anna👌👌💐 god bless you all team members 😊❤
Praise the Lord bro
Praise God Anna
Praise the Lord chelli
Exlent brother
Praise the Lord sister
Tq
Praise the lord anna
Praise the Lord sister
Super ❤anna
Praise the Lord bro
Tq
Brother.. Naku songs padatam chala estam... But.. Baga padataniki..songs practice classes em anna vunte cheppandi brother
Praise the Lord sister
98499 62292 ee number ki call cheyandi
Ok brother