ఎలా పాడనూ ఎమి చెప్పనూ యేసుని ప్రేమ మంచితనమును ఎన్నోరితులా వివరించినా మాటలు చాలవు ఆ ప్రేమకు ఎందువెదకీనా యేసు నామమే ఎటువెళ్ళినా యేసు గానమే ||2|| ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం ||2|| 1. ఆకాశమంతా శిరాతో రాసినా గుర్తించలేదు యేసు ప్రేమను విశ్వాంతరాలలో అన్వేషించినా యేసయ్యకు సాటి లేరెవరు || 211 ఉహకు అందనిది వర్ణించలేనిది శాశ్వతమైనది నా యేసు ప్రేమ ||2||ఎందు|| 2.మనుషులు చేసినా దేవుళ్లు ఎందరో నా యేసు వలనే ప్రాణం పెట్టలేదయా మరణపు నిడలో నిలిచినా మనిషికి విడుదల ఎవ్వరు ఇవ్వలేదయా ||2|| ప్రాణమిచ్చినా ప్రాణధాత యేసయ్యా జివమునిచ్చినా జీవధాత యేసయ్యా ||2||ఎందు||
God bless u nana❤
Wonderful song lyrics
Amen hallelujah amen hallelujah amen hallelujah amen hallelujah amen hallelujah amen amen amen amen amen amen amen hallelujah
Praise the lord 🙏🙏 bro song is super and nice
Song - super Brother and this song's to,Jesus Loves❤❤ shearing to other people's Thank you so much and your voice is nice.
Amen Amen Amen
praise the lord bro . voice super bro
Bala Raju anna super
ఎలా
పాడనూ ఎమి చెప్పనూ యేసుని ప్రేమ మంచితనమును
ఎన్నోరితులా వివరించినా మాటలు చాలవు ఆ
ప్రేమకు
ఎందువెదకీనా యేసు నామమే
ఎటువెళ్ళినా యేసు గానమే ||2||
ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం ||2||
1. ఆకాశమంతా శిరాతో రాసినా గుర్తించలేదు యేసు ప్రేమను
విశ్వాంతరాలలో అన్వేషించినా యేసయ్యకు సాటి లేరెవరు ||
211
ఉహకు అందనిది వర్ణించలేనిది
శాశ్వతమైనది నా యేసు ప్రేమ ||2||ఎందు||
2.మనుషులు చేసినా దేవుళ్లు ఎందరో నా యేసు వలనే ప్రాణం
పెట్టలేదయా
మరణపు నిడలో నిలిచినా మనిషికి విడుదల ఎవ్వరు
ఇవ్వలేదయా ||2||
ప్రాణమిచ్చినా ప్రాణధాత యేసయ్యా
జివమునిచ్చినా జీవధాత యేసయ్యా ||2||ఎందు||
Jesus
Super anna
Amen halleluya, nice song anna 🙏
Song supar bro
సూ పర్ 🎉
I love this song ❤️
Love you... songs...
Super..sogus
Thankyou
ఎక్సలెంట్ బ్రదర్ సాంగ్ వాయిస్ బాగుంది
Brother super ga paderu please track
Praise the lord 👋👋👋 brother 🤝
Track unda bro
God bless you brother
Thankyou brother
Please lyric anna
Lirycs kavali brother please please brother
Lyrics kavali bro
బ్రదర్ వందనాలు బ్రదర్ మీ వాయిస్ కొంచెం క్లియర్ గా లేదు బ్రదర్
Jesus