విశ్వం యొక్క రహస్యం ఇదే | Secret of the universe by Babu Gogineni | Eagle Media Works

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • Watch విశ్వం యొక్క రహస్యం ఇదే. Secret of the universe by Babu Gogineni. Eagle Media Works
    For More Interesting videos Subscribe us on ► / eaglemediaworks
    Follow my social media!
    ☛ Facebook : / eaglemediaworks
    ☛ Eagle Media Blogger : eaglemediaworks...
    ☛ Follow Us on Twitter : / eaglemediaworks
    ☛ Visit our Official Website : www.eagleandhra...
    ► UnSolved Mysteries : goo.gl/fr0KOU
    Like & Subcribe & Comment
    Thank You all member for watching !

КОМЕНТАРІ • 499

  • @ayyappaspecially8368
    @ayyappaspecially8368 6 років тому +14

    anchor is so so so good
    నాకు మీ ప్రశ్నించే విధంగా చాలా నచ్చింది బ్రో. మీ నాలెడ్జ్, ఇంగ్లీష్ అండ్ మీ స్మైల్ ఇస్ గుడ్
    మీకు మంచి భవిషత్తు ఉంది.

  • @billusuri3040
    @billusuri3040 6 років тому +34

    Educated anchors like this should encourage

  • @kalyannaidukarnena1187
    @kalyannaidukarnena1187 6 років тому +22

    What he says is absolutely correct. Most of you don't know anything about quantum physics and general realativity and you ask logic about that. Things work very differently in the qauntam world than in real life, so you cannot comment on that

    • @ramarao2740
      @ramarao2740 Рік тому +1

      How can unlimited universe come from a fixed , limited "big bang". It is ever expanding means energy should be getting emitted continuously. Please analyse.

  • @posttensioningprestressing2189
    @posttensioningprestressing2189 6 років тому +7

    big bang అనేది ఒక చిన్న పరమాణు నుండి ఏర్పడింది అన్న శాస్త్రవేత్తలు అసలు అణువు ఎలా వచ్చింది ....?
    అణువులో విపరీతమైన వేడి ద్వారా బిగ్ బ్యాంగ్ జరిగింది .ఆ వేడి (ఉష్టోగ్రత )పుట్టకముందు ఎలా వుంది పరమాణువు . వేడి ( ఉష్టోగ్రత ) పుట్టడానికి కారణం ఏంటి ...?
    బిగ్ బాంగ్ జరగటానికి కారణమైన అణువు ఒకటే ఎందుకు ఉండ వచ్చు ఈ విశ్వములో....? పరమాణువులు చాలానే ఉండవచ్చుగా ఈ విశ్వము లో ....?
    వీటికి ఎవరైనా తెలుగు లో ans చేయండి plz
    నా అభిప్రాయం బిగ్ బ్యాంగ్ అనేది శాస్త్రవేత్త ఆలోచన లో నుండి పుట్టింది. అంటే ఒక అణువు విస్ఫోటనం ద్వారా ఈ విశ్వము ఏర్పడింది అని ముందు ఆలోచన చేసినాడు ఆ తరువాత ప్రయోగాలు చేసినారు.
    ex :- విమానం కనిపెట్టడానికి ముందు ఆలోచన చేసినారు ఆ విమానం ఎలా ఉండాలి ఎలా ఉంటే ఆకాశం లో ఎగరగలదు అని . అలాగే బిగ్ బ్యాంగ్ కూడా బిగ్ బ్యాంగ్ ద్వారా ఈ విశ్వము పుట్టింది అని ముందు ఆలోచన చేసినారు ఆ తరువాత ప్రయోగాలు చేసినారు. దానికి కారణం మానవుడు అణు బాంబు కనిపెట్టడమే ఒక వేళా అణు బాంబు కనిపెట్టకపోతే బిగ్ బ్యాంగ్ theory అనేదే ఉండేది కాదు . వేరే విధముగా ఆలోచన చేసే వారు ప్రయోగాలు చేసే వారు వేరే విధముగా రుజువు పరిచేవారు
    ex :- ఆకాశం లో ఎగరాలి అంటే విమానమే అవసరం లేదు parachute తో కూడా ఎగరావచ్చు అలాగే ఈ విశ్వము ఎలా ఏర్పడిందో big bang theory తోనే కాదు వేరే విధముగా ఏర్పడింది అని రుజువులు తో సహా చెప్పవచ్చు ముందు ముందు చాలానే తెలుసుకుంటాం

  • @youanil100
    @youanil100 Рік тому +4

    Babu Gogineni is always ready with spontanious answers for every question you ask. 👏👏👏👏😊👌

  • @sumankrishna6898
    @sumankrishna6898 3 роки тому +8

    Worth interview both anchor and Babu garu.🙏

  • @krishnareddypeddakama1243
    @krishnareddypeddakama1243 6 років тому +15

    Good effort is going on to explain each and every doubt that a common man express.

  • @charanchinni4043
    @charanchinni4043 4 роки тому +9

    Universal truth says in gogineni...👌👌👌👉🤝🤝😎👍👍👍

  • @mdmasabu9279
    @mdmasabu9279 2 роки тому +2

    అనంతమైన ఈ విశ్వంలో నీకు తెలిసింది ఆవాలు గింజంత ఒకవేళ ఆముదము గింజంత తెలిసి ఉంటే నీవు ఒక సైంటిస్ట్ అయ్యే వాడి వేమో

  • @Raj-cw9ln
    @Raj-cw9ln 6 років тому +5

    Good knowledge anchor I have seen first time

  • @pdurga4637
    @pdurga4637 3 роки тому +5

    ఇంత confidence గా clarity ఇచ్చే ముందు, అన్ని తెలుసుకొని మాట్లాడాలి.NASA Hubble కొన్ని సంవత్సరాలుగా ఇచ్చిన information తో, scientists ఏం తెలుస్కున్నారో క్షుణ్ణంగా చదివితే అర్థం అవుతుంది. పిండం, అండం గురించి.
    మీకు తెలిసింది కొంతే అని అర్థం అయింది. Science ని బాగా అర్థం చేసుకున్న వారెవరు దేవుడిని(విశ్వాన్ని నడిపించే శక్తి) చులకన చెయ్యరు.
    Wings of fire పుస్తకం కొనుక్కొని చదవండి

    • @svdigitals8604
      @svdigitals8604 Рік тому +1

      అసలు దేవుడు ఉంటే గా విశ్వాన్ని నడిపించడానికి
      దేవుడు అనేది మీ లాంటి మత వాదులు సృష్టించారు
      Science తెలిసిన వాడు దేవుడు లేదు అనే అంటారు

  • @rkchannel108
    @rkchannel108 6 років тому +10

    విశ్వమే, కంటికి రెప్పలా కాపాడుకోంటుంది,ఈ సకల చర చర జగత్తునంతా .....for example:మన ఆరోగ్యం మనం కాపాడుకోన్నట్టు...

  • @gollapallyvenkateshwarlu7471
    @gollapallyvenkateshwarlu7471 6 років тому +28

    Hats off to Anchor

  • @pevegaraoperivenkatagangad9570
    @pevegaraoperivenkatagangad9570 2 роки тому +2

    He can also tell about language also. Not only that he talks in English also. When he cannot able to answer some question he can easily divert the situation tactfully. Ultimately he switches on to the religion and cites some other countries also, so that one must not think that he is talking about only Sanaatana Dharma. He is also defining the religin in English. Try to listen carefully.

  • @mandalaanjaneyulu6763
    @mandalaanjaneyulu6763 4 роки тому +3

    Nice information gogineni sir

  • @ChanduChandu-ot5iw
    @ChanduChandu-ot5iw 5 років тому +3

    Very good speech sir Baba gogineni sir

  • @Aarvisitaram2803
    @Aarvisitaram2803 6 років тому +6

    Ur highly tallented person.really to your level it is very hard to reach.

    • @8956deep
      @8956deep 4 роки тому +1

      Antha ledu talented ha what he said is wrong

    • @user-xd7kt8vp6z
      @user-xd7kt8vp6z 2 роки тому

      @@8956deep ముద్ద పప్పు తినీ తినీ మొద్దుబారిన మెదడుతో ఉన్నావు. నీకసలు వీడియోనే అర్ధం కాలేదు నీకెందుకు ఇలాంటివి.? నీలాంటోళ్ళకి జబర్దస్త్ లో పేలిన ఫన్స్ అర్ధం అవుతాయి కానీ ఇలాంటి సైన్స్ టాపిక్స్ బుర్రకి ఎక్కవులే 😂

  • @godishelavinaygoud1904
    @godishelavinaygoud1904 6 років тому +9

    Excellent anchor....

  • @kids138
    @kids138 6 років тому +5

    "you" always exists in universe

  • @Rajundnnddmmfjf
    @Rajundnnddmmfjf 22 дні тому

    Science is nothing but a small kid to understand the subjective phenomenon through objective logic 😊

  • @user-xd7kt8vp6z
    @user-xd7kt8vp6z 4 місяці тому

    ఇలాంటి ఎడ్యుకేటెడ్ యాంకర్స్ అడిగితే అలాంటి మేధావుల నుండి అదే లెవెల్లో ఆన్సర్ ఉంటాయి. So nise video about a clarity science and god

  • @rajeshkhannarjk1971
    @rajeshkhannarjk1971 4 роки тому +5

    Good interview

  • @ramanareddy3916
    @ramanareddy3916 5 місяців тому

    మానవుడు అంతా అర్ధం చేసుకోగలడా ?
    మానవుడా నీ పరిధి నీకు తెలుసా!
    విశ్వం , విశ్వం, విశ్వం..... ఈ పదం కేవలం మానవాళి ఉత్పత్తుల పరంపరలో ఒకానొక ఉప ఉత్పత్తి. అంతే కదా!
    భావోద్వేగాలు,భాషలు,పదాలు ..... కేవలం మానవాళి ఉత్పత్తులే. మానవుడు ప్రకృతి జీవ ఉత్పత్తులలో ఒకానొక పిపీలకం. అవునా! జీవం భూమి అనే ఒకానొక గ్రహం మీద ఇటీవలే ఉనికిలోకి వచ్చింది. జీవ ఉత్పత్తులలో ఒకానొక ఉప ఉత్పత్తి మానావాంశ. మానవాళి ఉత్పత్తుల పరంపరలో, ఆలోచనలు మతం,సైన్స్, ప్రగతి వంటివన్నీ ఉప ఉత్పత్తులే.

  • @schoolforsociety7857
    @schoolforsociety7857 6 років тому +24

    సార్, నేను మిమ్మల్ని నమ్మను. కానీ మీలాగ అందరూ ఉంటే ఏ మతాల గొడవా ఉండదు.

  • @samdanisamdani5036
    @samdanisamdani5036 5 років тому +3

    I like babu sir 👍

    • @bramhachary3002
      @bramhachary3002 5 років тому

      Nuvvokkanvi shepputhane thelisindi vishwasrustigurinchi kavuna nuvvokkanive peekuduganivi

  • @allin1club413
    @allin1club413 4 роки тому +6

    Last lines about Religion just blast anthe👏👏🤘🤘

  • @omshanthee9322
    @omshanthee9322 4 роки тому +1

    విశ్వం అనేది రహస్యం... దాని గురించి ప్రతి ఒక్కరూ చెప్పేస్తే అది విశ్వరహస్యం ఎందుకు అవుతుంది.... దాని రహస్యం తెలుసుకోవాలంటే ముందుగా ''నేను" ఆత్మను అని స్వయం అనుభూతిని పొందినప్పుడు విశ్వ రహస్యం తెలుస్తుంది....

  • @sriparvathimallikarjunaswa3494
    @sriparvathimallikarjunaswa3494 6 років тому +5

    అణువు ఎలా పుట్టిందో కనిపెట్టగలరా ఎవరైనా
    తరువాత జరిగింది ఎందుకు
    ముందు అనువు ఎలా పుట్టుంది
    అది చెప్పండి చాలు
    దేవుడి గురుంచి వద్దులే
    తొలి అణువు పుట్టాలన్నా కూడా దానికి ముందు ఎదైనా ఉండే ఉండాలి కదా
    అంటే అనగా ఆధ్యాంతము లేనిది ఒకటున్నట్టే కదా
    దానినే గాడ్ అంటుంది సనాతన దర్మం
    శృష్టి లో ఆకుని పువ్వుని చూసి కూడా చెప్పవచ్చు
    దానిని ఎవరు ప్రణాళికలో భాగమో

  • @sailoo1215
    @sailoo1215 6 років тому +1

    Super

  • @mamathanarmeta1419
    @mamathanarmeta1419 6 років тому +1

    GOD is exists always.
    Generator, Operator, Distroyer.

  • @jansonbabujansonbabu2905
    @jansonbabujansonbabu2905 Рік тому

    Sir devudu lekapoty since vishvani blost tho jariginda ok sir mari pakshulu corent vires meda ala vala galugutunai sir adi kuda since chysinda chypandi sir

  • @kk12181
    @kk12181 6 років тому +1

    Art subjects ni mandatory cheyali. Sociology, philosophy, anthropology, world history, Indian history, world geography, Indian geography mandatory cheyali.
    Summer holidays lo night poota schools lo ee subjects bodhinchali. Ea oorlo pillalu unte aa oorlo school ki velle avakasam undali.

  • @shanthikishor8088
    @shanthikishor8088 3 роки тому +6

    ఇంత గొప్ప సృష్టి ఇంత ఈజీ గా దాని అంతట అదే పుటుకొచిందా..

    • @harish-qz1vf
      @harish-qz1vf 3 роки тому +1

      Neeku answer ee vedio lone undi
      Manchiga vinu

    • @repudi9581
      @repudi9581 2 місяці тому

      Yes బ్రో, ఇంత గొప్ప సృష్టిని మనిషే తయారు చేసుకోవటానికి సుమారు 5000 yrs పట్టింది, మరి దేవుడు ఉంటే ఇన్ని సంవత్సరాలు అవసరమా మనిషి ఈ స్థాయికి రావటానికి

    • @Satya_S_B
      @Satya_S_B 26 днів тому

      మరి ఇంత గొప్ప సృష్టి కర్త తనంత తాను వచ్చేశాడా 😂😂??

  • @borakarunakarreddy3277
    @borakarunakarreddy3277 10 місяців тому

    We'll said guru garu

  • @hannuhoney362
    @hannuhoney362 6 років тому +1

    లోకంబులు లోకేషులు లోకస్థులు తెగిన తుది అలౌకికంబగు పెనుచీకటికావల ఎవ్వండు ఏకాకృతయ్ వెలుగు అవ్వాని నే సేవింతు...🙏🙏🙏🙏🙏🙏

  • @nareshsri7365
    @nareshsri7365 2 роки тому

    గోగి బాబు.. శక్తి నుండి పదార్థం పుట్టింది. ఆ శక్తే దేవుడు విశ్వం. విశ్వనియమాలు అన్ని కలిపితే సైన్స్. ఆధ్యాతికమే సైన్స్.

  • @Rajundnnddmmfjf
    @Rajundnnddmmfjf 22 дні тому

    Whatever you are believing is within your beliefs 😊

  • @ahainfinitejoy
    @ahainfinitejoy Рік тому

    "వ్యాపించే తత్త్వము విష్ణువు అన్న పదానికి అర్థం "
    విశ్వం విష్ణుర్వషక్కారో భూత భవ్య భవత్ ప్రభుహు "
    - This is written in vishnu sahasra naama stotram in వ్యాసభారతం dipicted as said by bheeshma ...this words mean " విశ్వం వ్యాపించే తత్వం కలిగినది. ఆ విశ్వరూపమే భూత-భవిష్యత్-వర్తమాన కాలములకు మూలం " ... isn't it the better understanding about universe since the time or era of mahabharata? Isn't it matching the present human understanding about universe?
    Isn't it relevant to present ?
    Anyway this discussion is so informative and calm and cool in this video

  • @ramagiriramesh7360
    @ramagiriramesh7360 4 роки тому +1

    స్రుష్టీ స్రుష్టీకర్త విశ్వం విశ్వకర్త విశ్వేశ్వరుడు

  • @sridar8815
    @sridar8815 6 років тому

    thanks vijgnanam to viswani tink chesi chesaru inka knowledge nu world ki panache avakasham mekunadi sir hatsaf to u

  • @chandramohanmahankali3078
    @chandramohanmahankali3078 6 років тому +1

    super speech sir

  • @nagarajupputuri5257
    @nagarajupputuri5257 3 роки тому +1

    Excellent question... It is hunting for many days in my life... Gogineni failed to answer convincingly.

  • @prasadmmmp
    @prasadmmmp 6 років тому +1

    Mr Babu is Book reader, he is not written a single book also, he is just reader, he is not experienced reality.

  • @dongarasrinivasarao9595
    @dongarasrinivasarao9595 3 роки тому

    కరెక్ట్ సార్

  • @vjsasidhar
    @vjsasidhar 6 років тому +13

    He is closing the question to dismiss other questions. Problem is Scientists are fine, the rationalists are not scientists, they are followers of science. I see no difference between them and religious people. Both are trying to spread their beliefs. Scientists rely on what they see in experiments. Babu and so use science to spread their belief.

  • @chaitanyatechknowledgeinte2201
    @chaitanyatechknowledgeinte2201 6 років тому +2

    anantha viswamlo kotanukotla infinity milkyways lo manadi oka milkyway, mana milkyway meeda research chesi ade viswam ante ela, anantha viswamlo mana milkyway entha manamentha

    • @testchannel5676
      @testchannel5676 4 роки тому

      so what?. what are you trying to say?. science is young, still exploring. wait for tomorrow if you are alive. up to now matter is this.

  • @RamaRao-qu7te
    @RamaRao-qu7te Рік тому +2

    అసలు ఈ సోదంతా ఎందుకు సార్ మానవ సామాజిక జీవితాలు సంకనాకి పోతున్నాయి సర్ దాని మీద చర్చ జరపండి సర్ అందరికీ కూడా ఉపయోగపడుతుంది

  • @munimj
    @munimj 3 роки тому +2

    As per last lines, we need to correct flaws in the religion and the same way People like Gogineni should talk on the great ness and religion also. They only our culture, values, arts and traditions will get recognised. We need to value this type of interviews to develop our own religion🙏🙏

  • @pillisurya6600
    @pillisurya6600 2 роки тому

    మనిషి అయినా, జీవరసి ఏదైనా,
    Child గానే పుడుతుంది
    మరి ఆ చైల్డ్ ఎలా సర్వీవే అయ్యింది
    మీరు గాని ఆ చైల్డ్ కి ఫీడింగ్ ఇచ్చారా ఏంటి.?
    నేను మిమ్మల్ని follow అవుతా కానీ దేవుడు లేడు అంటే ఒప్పుకోను ఎందుకంటే ఇది నమ్మకం కాదు బేసిక్ knowledge

  • @kalyanidivakar
    @kalyanidivakar 3 роки тому

    science is pure that is his belief but people also witnessing that today's science may change by tomorrow. Science is also have it's imperfections and limitations as any other systems. Scientists also talk about Quantum physics.

  • @varadarajcuram2238
    @varadarajcuram2238 4 роки тому +2

    Some times when something does not fit logic, one should explore deeper. Science actually bases its findings on assumptions.
    Even wave theory is in accurate, including singularity. No conclusive scientific proof for origin of creation.

    • @jkjkjkjkjk537
      @jkjkjkjkjk537 4 роки тому +1

      *Yet. It took Science nearly 5000 years of recorded human history to get to where it is right now. Don't you think we should give it a little more time?? After all if science does prove the existence/non-existence of God, religions would be concerned and it is common sense that they wouldn't want it to happen. If science proves Big bang, all religions would be irrelevant.

  • @sreeramamnishtala6102
    @sreeramamnishtala6102 6 років тому +4

    విశ్వంలోనే కాలం ఎలావుంటుంది? మీ అభిప్రాయాలను (సైంటిస్ట్) అందరిమీద రుద్ధకండి.కాలాంతరం చెందితేనే ఏ వస్తువులు ఐనా రూపాంతరం పొందుతాయి , అని మీ సైంటిస్టులు చెప్పినదే.

    • @kandipatisurendra3996
      @kandipatisurendra3996 6 років тому

      sreeramam nishtala please read Einstein's general relativity.you are talking without knowledge

  • @Sampath2015
    @Sampath2015 4 роки тому +1

    దేవుడు లేడు అని నీకు అనిపిస్తే దేవున్ని అడుగు దేవుడా నాకు కనిపించు అప్పుడు నిన్ను నేను నమ్ముతాను అని. తప్పకుండా కనిపిస్తాడు. దేవుడు లేకపోతే మనిషి బ్రతకడం ఎందుకు

  • @kumark-jj2yy
    @kumark-jj2yy 5 років тому +2

    దేవుడు అనేది వొక నమ్మకం మాత్రమే.అంతకు మించి ఎక్కువ ఆలోచిచడం మాని మానావసేవే మాధవసేవ అనే భావన తో మనుషులందరూ సోదర భావం తో మెలిగితే లోక కళ్యాణం. ప్రస్తుతం మానవ సమాజం పెను విపత్తు ఎదర్కొ టుoది.అదే జనాభా విస్పోటనం . స్వియ నియంత్రణ లేకపోతే చాలా ప్రమాదం. అందుకే single child concept follow అవ్వండి. Cbn,లోకేష్ ఇద్దరూ అదే బాటలో నడిచారు.

    • @indian5546
      @indian5546 3 роки тому

      Very good మీరు చెప్పింది 100% నిజం 🙏🙏🙏

  • @sontiraghunath3818
    @sontiraghunath3818 9 місяців тому

    విశ్వం big bang నుండీ వచ్చింది అని సైన్స్ చెప్పడానికి,
    శబ్దం నుండీ వచ్చింది అని శాస్త్రం చెప్తుంది అని మీరు చెప్పినదానికి సామరస్యం కనిపిస్తున్నది.
    ఆ big bang కు కారణం ఇంటర్నల్ అని మీరు అన్నారు
    ముందుగా ఉన్నది ఆత్మ అని శాస్త్రం చెపుతున్నది. అది అనిర్వచనీయం అంటే ఏ లక్షణాలు ధర్మాలకు అతీతంగా ఉన్నది.
    అయితే దానికి అంటే ఆ ఆత్మ లేదా concsciousness కు ఒక ప్రేరణ కలిగింది అంటే internal కోరిక తను విస్తరించాలి బహు విధాలుగా కావాలి అని
    ఆలా విశ్వం ఏర్పాటు జరిగింది.
    ఇది మీ సైన్స్ explanation తో సరిపోవటం లేదా.
    ఇక బ్రహ్మాండం అంటే అతి పెద్ద గోళం
    ఈ విశ్వం గోళం అనేగా సైన్స్ చెబుతున్నది
    శాస్త్రన్ని నిశిత దృష్టితో నిష్పాక్షిక విమర్శన తో చదవండి అర్థం అవుతుంది.
    ఒకటే ద్వేష భావం తో వక్ర దృష్టితో చూస్తే మీరు ఇలా వక్ర భాష్యం అర్థం చేసుకుంటారు.
    ఏ తెలిస్కోప్పులు లేకుండా అప్పటి సైంటిస్ట్ ఋషులు వారికి తెలిసిన దర్శంచిన జ్ఞానాన్ని మనకు అందించిన కృషిని గుర్తించి గౌరవించడం ఒక సైన్టిస్ట్ గా మీ కనీస బాధ్యత.
    నేను సైన్స్ ను శాస్త్రాన్ని రెంటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంటాను.
    ఉపనిషత్తులు ఇతర బైబిల్ ఖురాన్ లాగా కాదు. It discuss pure science.
    Please take a relook your knowledge and understanding will change
    Namaste sir 🙏🙏🙏

  • @tbhoomaiahcharych736
    @tbhoomaiahcharych736 6 років тому +2

    kalyaan deeraj గారికి, 1) ప్రాచీన భారతీయ విజ్ఞాన వేత్తల యొక్క విజ్ఞాన సంపదను ఐన్ స్టైన్ గారు భారతీయుల అనుమతి లేకుండా దొబ్బేసి, సాపేక్షతా సిద్దాంతంలో వాడుకున్నందుకు నీకు నవ్వస్తే , నేను ఏడవాలా ?
    2) చూడండి kalyan deeraj గారు Harry Portar సినిమా లొని ఒక సన్నీవేశాన్ని వున్నది వున్నట్లుగా coppy కొట్టి ఎవరైనా మరో సినిమా నిర్మిస్తే ? Harry porter సినిమా యొక్క నిర్మాత ఊరుకుంటాడా ??
    ఊరుకోడు కదా !! ఇదీ అంతే
    3) 113 సంవత్సరాల క్రితం భారతదేశం బ్రిటిషు వారి పాలనలో వున్న రోజుల్లో, ఐన్ స్టైన్ గారు బ్రహ్మ గారియోక్క సాపేక్షతా కాల సూత్రంను ఐన్ స్టయిన్ గారు తన రిలేటివిటి థియరీని బలపరుచడానికి ఉదాహరణలుగా వాడుకున్నాడు. పుక్కిటి పురాణాలు అని, వాటిలో సైన్సు లేదు అని చెప్పే బాబు గోగినేని వారు కళ్ళు తెరువాలి.
    4) ప్రపంచం లోనే గొప్ప మేదావి అయిన ఐన్ స్టయిన్ గారు తన "రిలేటివిటి థియరీ" ని దృవ పరచడం కోసం గాను భారతీయ పురాణాలలోని సైన్స్ ను గుర్తించి వాడుకున్నాడు.
    - T Bhoomaiah Chary

  • @shaikashuashu6622
    @shaikashuashu6622 6 років тому +1

    Edi chala undii... God created this... Meku enta telsu but god ni gurtincha lekapotunnaru sad sir...

  • @madhumudiraj3547
    @madhumudiraj3547 6 років тому +1

    gogineni garu shoonyam ante space kalistalam ela vachindi meeru antunnatuga padartham nundi vishwam vaste vishawa kalistalam raduga merantunnatuga paint off signalarity shyoonyan lo ne puttindhi kani nenu cheputhunna vinu okka divya jeevashakthi ee shyoonyanni erparchindhi a shyoonyam nundi vishvam vachindi ok aadeevya jeevashakthe devudu

  • @ragidisridevi7057
    @ragidisridevi7057 Рік тому

    Babu sir I am u r s fan

  • @balakrishna7280
    @balakrishna7280 6 років тому +2

    Ivvanni kalpithalu
    Nijamkadu nuvvu anubhavinchindi
    Nuvvu chisindi cheppu books
    Chadivi cheppithe devudu ledanedi
    Anthe abaddham

  • @atluriphaniker1245
    @atluriphaniker1245 6 років тому

    Mr.Gogineni, God created universe and made to understand & discover many things by the so called scientists who are his followers . I request babu to read the BIBLE carefully and ask God to give sufficient knowledge to understand it.

  • @mamathanarmeta1419
    @mamathanarmeta1419 6 років тому +1

    God is Spirit. We can't see God with our eyes. .

  • @balakrishna7280
    @balakrishna7280 6 років тому +3

    Devudu ledu annadaniki OK
    Viswam yokka rahashyam idi
    Ante hasyaspadam idi evariki
    Kachithanga teliyadu anchanalu
    Oohalu

  • @reddysriram4080
    @reddysriram4080 4 роки тому

    OM NAMAHSHIVAYA

  • @ravisrao3816
    @ravisrao3816 6 років тому +1

    Babu garu, you better confine yourself to countering palmists, astrologers, fake swamies or godmen, better not into science, because scientists who are experts in sciences are available, let them speak

  • @kalyanidivakar
    @kalyanidivakar 3 роки тому

    Before einstein, it was said that time is in universe and not universe in time but he knows only that Einstein said it. What is internal and external of what? If it is universe, who is trying to know that universe. Whether it is started from seeker or from universe

  • @ravisuk9
    @ravisuk9 6 років тому +13

    బాబు గారు మీరు పదార్ధం విస్ఫోటనం అయింది అందుకే విశ్వం పుట్టింది అని అన్నారు. ఆ పదార్ధం బ్రహ్మాండము ఎందుకు అవకూడదు. బ్రహ్మాండం కూడా ఒక పదార్థము కదా.

    • @saisrujan9292
      @saisrujan9292 6 років тому +1

      bad boy Brahmandam ante peddha andam(egg) ani. Ee vishwam elliptical shape lo untundhi kabatti aa peru

    • @khajavalig5791
      @khajavalig5791 6 років тому

      bad boy

  • @AlwayzRyt
    @AlwayzRyt 6 років тому +2

    Universe itself is God. Conciousness is created by various celestial bodies. Science is yet to acknowledge this fact. Until then people like Gogineni will refer to ancient beliefs as superstitions. Can science explain feelings of love, hate, anger, jealousy etc. what causes them? The answer is in the cosmos. This crucial understanding is missing from science.

    • @yeshwanthj.kumar11a42
      @yeshwanthj.kumar11a42 2 роки тому +1

      Psychology and neuroscience explains all those emotions and mystic feelings of human

  • @ashajyothi7401
    @ashajyothi7401 6 років тому +1

    Rightly Goginenri had agreed upon material being first created then the time has come in. Thats what God created material first this "the earth" and then the time just started to run. This is the fact mentioned in Bible (Genesis chapter).

  • @plnarayana1942
    @plnarayana1942 3 роки тому +1

    Why are we keeping without proof ? As per you everything need to see kada.

  • @Rajundnnddmmfjf
    @Rajundnnddmmfjf 22 дні тому

    I aslo don't believe in god but,
    Confirming there is no god or entity (the basic cause of universe) like,
    Giving phd to lkg student 😊

  • @paultabi1141
    @paultabi1141 Рік тому

    Bouthi sareeram tho jeevinche manishi ,bouthika vishayaalu maathramee maatlaadagaladu

  • @madaramvenkatreddy4945
    @madaramvenkatreddy4945 2 роки тому

    There is nothing without god

  • @shankar4582
    @shankar4582 5 років тому

    NICE QUESTION Vispotanam jaragaka mundu aaminde ee alochene naku vochede sir

  • @g.apparao4322
    @g.apparao4322 3 роки тому +1

    Universe is a creation by niranjan and aadisakthi from sunyama calling blackhole

  • @pranavzombie3688
    @pranavzombie3688 5 років тому

    Because their is gravity, time exists, physical thing happens, u have four bodies in which one is energy bodie or form so energy can niether be created nor destroyed, energy exists it may be positive(divine) negative (evil) if u dont know seek spirtuality is about seeking not religion

  • @kakiprakash945
    @kakiprakash945 Рік тому

    Brother good question I am not Education parson you go to question heartfulness guided Sri Ramachandra mission In hyd daaji 🙏🙏

  • @surendrabandi6061
    @surendrabandi6061 10 місяців тому

    What is the size of Earth in the universe?
    Did any single cell of life in your body estimate your body size?

  • @ompathiraju
    @ompathiraju 3 роки тому

    Jai Hind

  • @ramarao2740
    @ramarao2740 Рік тому

    Science లేని స్థితి నుంచే Science వచ్చింది. Knowledge పెరుగుకుంటూ వచ్చింది, ఇంకా పెరగొచ్చు. ఇప్పుడు మనిషి వాడుకుంటున్న బ్రెయిన్ 2%అని సైంటిస్ట్ లు చెబుతున్నారు.
    జీవం ఎలా వచ్చింది భూమి మీద. Please clarify scientifically.

  • @haribabuharibabu6738
    @haribabuharibabu6738 3 роки тому

    Sir nirjeeva padarthamlonchi Jeevan puttagalada please explane

  • @kodurugovindarao9774
    @kodurugovindarao9774 3 роки тому

    You r coract sir

  • @vasvivasvi1494
    @vasvivasvi1494 6 років тому +2

    gogineni gariki thanokkade thelivayinavadu anna feeling vochinnattundhi.

    • @testchannel5676
      @testchannel5676 4 роки тому

      it's not the matter of intelligence. it's the matter of Truth, fact. intelligence is not required here. truth is truth. evaraina cheppochhu

  • @Rajundnnddmmfjf
    @Rajundnnddmmfjf 22 дні тому

    Gogineni , don't have that much of knowledge to explain the difficult things
    Please, don't interview him 😊

  • @pbsyogesh9695
    @pbsyogesh9695 5 років тому +1

    Very good sir

  • @vvk1790
    @vvk1790 6 років тому +1

    He knows neither science nor scriptures. He should start reading at least now. Don’t waste your time. You have not more than a couple of points like sun is a star etc.

  • @PNB2489
    @PNB2489 3 роки тому +1

    సృష్టి లేకుండా విశ్వం ఉందా?

    • @vardhanbeast
      @vardhanbeast Рік тому

      సృష్టి ఎలా వచ్చింది?

  • @sathaiahthandra3159
    @sathaiahthandra3159 4 роки тому +2

    You might have asked universe, what is your secret. You know the secret

  • @sreenivasulubhuthala2504
    @sreenivasulubhuthala2504 3 роки тому +1

    Bhagavanthuni srusti

  • @shanthikishor8088
    @shanthikishor8088 3 роки тому +1

    సైన్స్ ఎలాగ వచ్చింది..

  • @kalyannaidukarnena1187
    @kalyannaidukarnena1187 6 років тому +1

    All of watch videos from pbs space time channel , then maybe you can get some knowledge from there

  • @srivenublvbl6034
    @srivenublvbl6034 6 років тому

    Yes, It is right until It does not destroy other people. Humanist.

  • @mottaramakrishna3205
    @mottaramakrishna3205 6 років тому +1

    Oka hydrojan paramanuvu peladam valana vishvam erpadinda

  • @g.apparao4322
    @g.apparao4322 3 роки тому

    4 vedas, and 18 puran is giving by Brahma. Lord Brahma, vishnu and shiv running bye this universe.

  • @madaramvenkatreddy4945
    @madaramvenkatreddy4945 2 роки тому

    Everything is created by god

  • @shaikashuashu6622
    @shaikashuashu6622 6 років тому +1

    Manishi eppudu chanipotadu anin cheppagalara... scientist baby ki birth evvagalada... Asalu first manishi ela vacchado telsaa..No scientists can tel d truth... After death no chance to regain ur 1 sec life...

  • @vvk1790
    @vvk1790 6 років тому +1

    You don’t have an explanation but you don’t believe in what our scriptures say.

  • @plnarayana1942
    @plnarayana1942 3 роки тому

    Sollu kaadu Babu, If the two objects hitted, how come different objects came ?

  • @repatitelangana
    @repatitelangana Рік тому

    It's 99 % times true or equal to right

  • @jhansirajavarapu7609
    @jhansirajavarapu7609 4 роки тому

    Supar ga