Endukaya Sambasiva

Поділитися
Вставка
  • Опубліковано 26 сер 2024
  • By Andallu Pulikonda, Sasi Manepalli
    Editing : Kiran
    Lyrics :
    ఎందుకయా సాంబశివా ఎవరు నీకు చెప్పేరయ
    ఈ అల్లరి చేతలు ఈ బూడిద పూతలు || ఎందుకయా ||
    అలలతోటి గంగ పట్టి తలపాగా చుట్టి
    నెలవంకను మల్లెపూవు కలికి తురాయిగ పెట్టి || ఎందుకయా ||
    తోలు కట్టి పటకాగా కాలాహిని కుట్టి
    కేల త్రిశూలము పట్టి ఫాలమందు కీల పెట్టి || ఎందుకయా ||
    రుద్రుడవో కారుణ్య సముద్రుడవో హర హర హర
    ఎందుకయా ఈ దాసునికందవయా దయామయా || ఎందుకయా ||

КОМЕНТАРІ • 10