Kala Anuko Full Video Song l Aazad l Nagarjuna | Soundarya | Mani Sharma | Vyjayanthi Movies

Поділитися
Вставка
  • Опубліковано 5 лют 2021
  • Watch Kala Anuko Full Video Song l Aazad l Nagarjuna | Soundarya | Mani Sharma | Vyjayanthi Movies
    #KalaAnukoFullVideoSong #Nagarjuna #Soundarya #VyjayanthiMovies
    Song Name: Kala Anuko Kalad Anuko
    Movie Name: Aazad
    Banner: Vyjayanthi Movies
    Producer: C.Ashwini Dutt
    Director: Thirupathi Swamy
    Music Director: Mani Sharma
    Star cast: Nagarjuna, Soundarya, Shilpa Shetty
    Lyrics: Veturi
    Singer: Hari Haran, Mahalakshmi
    Song Lyrics:
    కల అనుకో కలదనుకో నాలో ప్రేమా
    అవుననుకో కాదనుకో నీవే ప్రేమా
    పడిపోయా ప్రేమలో పరువాలా సాక్షిగా
    పడదామా పెళ్ళిలో పదిమంది సాక్షిగా
    ప్రేమించుకుందాం ఏ జన్మకైనా (2)
    కల అనుకో కలదనుకో నాలో ప్రేమా
    అవుననుకో కాదనుకో నీవే ప్రేమా
    ఓ.. నిను చూడనీ నిశిరాతిరి నిదరైనపోని కనుల పాపవో
    ఒహో ఓ.. నిను తాకని నిమిషాలలో కునుకైన రాక కుమిలే భాదవో
    గాలుల్లో ఊసులు కళ్ళల్లో ఆశలు
    కౌగిట్లో పూసిన కామాక్షి పువ్వులు
    ఏ తోటవైనా నీ పూజకేలే
    కల అనుకో కలదనుకో నాలో ప్రేమా
    అవుననుకో కాదనుకో నీవే ప్రేమా
    హో.. మలి సందెలో నులి వెచ్చగా చలి కాచుకున్న చనువే హాయిలే
    ఓ.. నడిరేయిలో నడుమెక్కడో తడిమేసుకున్న గొడవే తీపిలే
    ఓ.. వీణల్లో తీగలా తీగల్లో మూగలా
    మీటే కవ్వింతలో పాటే కళ్యాణిగా
    నా పాట వింటే నీ పైట జారే
    కల అనుకో కలదనుకో నాలో ప్రేమా
    అవుననుకో కాదనుకో నీవే ప్రేమా
    పడిపోయా ప్రేమలో పరువాలా సాక్షిగా
    పడదామా పెళ్ళిలో పదిమంది సాక్షిగా
    ప్రేమించుకుందాం ఏ జన్మకైనా
    #VyjayanthiMovies
    For more updates:
    Subscribe us on UA-cam: ua-cam.com/users/VyjayanthiNet...
    Like us on Facebook: / vyjayanthimovies
    Follow us onTwitter: / vyjayanthifilms
    Follow us on Instagram: / vyjayanthimovies
  • Фільми й анімація

КОМЕНТАРІ • 1,2 тис.

  • @venkateshraj5186
    @venkateshraj5186 3 місяці тому +215

    2024లో విన్నవాళ్లు లైక్ వేయండి

  • @soundaryasri4036
    @soundaryasri4036 3 роки тому +1906

    Soundarya fan's వుంటే ఒక like వేసుకోండి plzzzzzzzzzzzzzz 😍😍😍😍😍😍😍😘😘😘😘😘♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @Rajkumar-qf7lq
    @Rajkumar-qf7lq 3 роки тому +293

    తెలుగులో సావిత్రిరమ్మ తరువాత అంత మంచి పేరు మీకే ఉంది సౌందర్య గారు మిస్ యు మీరు చనిపోయి 17 years అవుతున్న మిమ్మల్ని ఎవ్వరు మర్చిపోలేదు మర్చిపోము

  • @shekaryadav7799
    @shekaryadav7799 3 роки тому +524

    అందానికి ప్రతి రూపాం సౌందర్యగారు

  • @snkkcreation415
    @snkkcreation415 Рік тому +315

    సౌందర్య చనిపోలేదు మన మనసులో బతికే ఉన్నారు

  • @Singer.manigms
    @Singer.manigms 3 роки тому +421

    మొత్తం పాట లోని తెలుగు భాషలోని మాధుర్యాన్ని ఆస్వాదించాలంటే మణిశర్మ గారి మ్యూజిక్ కి మాత్రమే సాధ్యం

  • @ravindardarling8408
    @ravindardarling8408 3 роки тому +740

    మెలోడీ బ్రహ్మ మణిశర్మ నేను పెద్ద అభిమాని
    90s అప్పటినుండి 2021 ఇప్పాటిధక మణిశర్మ సంగీతం ఏ మాథ్రం తగ్గలేదు👌🎶

    • @tausifqd6396
      @tausifqd6396 3 роки тому +12

      Anna ma guru Garu manisharma sir nenu
      Aayana gurinchi yemi cheppalem manam
      Legend music ki God ani naa feeling

    • @kamalapathikuditi
      @kamalapathikuditi 3 роки тому +8

      He is legend for telugu cinama all top heros

    • @satishmanda4104
      @satishmanda4104 3 роки тому +8

      Jai manisharma..

    • @narasimhagunturi1496
      @narasimhagunturi1496 3 роки тому +17

      అన్న మణిశర్మ గారి సంగీతం కోసం నా ప్రాణాలు అర్పించడానికీ నేను సిద్ధం అంత ఇష్టం మణిశర్మ సార్ అంటే

    • @durgabhavani1453
      @durgabhavani1453 3 роки тому +5

      i like this song soo many times listening

  • @srinivassreenu6409
    @srinivassreenu6409 3 роки тому +281

    సౌందర్య గారు ఉంటే ఇంకా ఎన్నో లవ్ స్టోరీ movies ఉండేవి 😭😭😭

  • @VijayKumar-xu5mw
    @VijayKumar-xu5mw 2 роки тому +107

    ఎం పాటరా నాయన వినే కొద్ది మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.... 😍😍😍

  • @Nitya6620
    @Nitya6620 2 місяці тому +30

    2024 lo kuda ee song vintunavaru oka like veskondi ❤...

  • @naniluckynanilucky9171
    @naniluckynanilucky9171 3 роки тому +95

    మై ఫేవరెట్ హీరోయిన్ సౌందర్య ❤️❤️❤️❤️

  • @sreekanthreddy3967
    @sreekanthreddy3967 4 місяці тому +21

    మణిశర్మ గారు సంగీతం అందించిన పాటలు అద్భుతంగా ఉంటాయి ఈ సినిమా లో ❤❤❤❤❤ 2024.......

  • @soundaryasri4036
    @soundaryasri4036 3 роки тому +89

    ఈ song kosam ఎనీ రోజులు ఎదురు చూసానో ,thank so much Andi

  • @chiranjeevigoud6484
    @chiranjeevigoud6484 5 місяців тому +43

    చిత్ర పరిశ్రమను ఏలిన మహానటి సౌందర్య గారు ప్రేక్షకుల హృదయములో చిరకాలం నిలిచి ఉంటారు ❤

  • @manmadhuduvijay4148
    @manmadhuduvijay4148 2 роки тому +41

    మణి శర్మ గారు మీరు ఖచ్చితంగా సంగీతమే తిని ఉండి ఉండవచ్చు. ఏం music 🎶🎶🎶 బాబు 🙏🙏🙏🙏🙏👌👌👌👌

  • @hemanth7119
    @hemanth7119 3 роки тому +297

    తిరుపతి స్వామి గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ మన వేటూరి సుందర రామ మూర్తి గారి అర్థవంతమైన ప్రేమ గీతానికి స్వర బ్రహ్మ మణిశర్మ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా నటుడు యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున గారి అందాల నటి సౌందర్య గారి అభినయం వర్ణనాతీతం.

    • @abrardalal
      @abrardalal Рік тому +1

      63 year oldie Nag is yuvasamrat? Good joke

    • @farhanitrateprerajulisatio5840
      @farhanitrateprerajulisatio5840 Рік тому +8

      @@abrardalal The joke is on you because everybody knows that Nag was not 63 in 2000, don't post nonsense to grab cheap attention!

    • @abrardalal
      @abrardalal Рік тому +1

      @@farhanitrateprerajulisatio5840 the comment itself was posted a year ago,so u better defend south uncles who still romance 20 something heroines till date. Rajni(72),mammu (71) Venky(62)chiru (68) & the list is long....

    • @naguketha7865
      @naguketha7865 10 місяців тому

      @@abrardalal .23years.back.nag.age.40.years ok

  • @AnilKumar-ue5mc
    @AnilKumar-ue5mc 3 роки тому +65

    సౌందర్య గారి సాంగ్స్ వింటుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది🌹🌹💞💞💕

  • @raam2130
    @raam2130 2 роки тому +15

    మెలోడి సాంగ్స్ కంపోజ్ చేయడంలో మణిశర్మ గారి తర్వాతే ఎవరైనా

  • @nizamporagadu1982
    @nizamporagadu1982 3 роки тому +74

    Nagarjuna/Soundarya combination lo songs anni super duper hits

  • @killojayanth2837
    @killojayanth2837 3 роки тому +246

    E 2021 lo E song vinna vallu like cheyandi friends ❤️❤️❤️❤️

  • @hemanth7119
    @hemanth7119 2 роки тому +18

    మనందరి అభిమాన నటి సౌందర్య గారి సౌందర్యం వర్ణనాతీతం.

  • @swathicreations4903
    @swathicreations4903 3 роки тому +562

    కల అనుకో కలదనుకో నాలో ప్రేమా
    అవుననుకో కాదనుకో నీవే ప్రేమా
    పడిపోయా ప్రేమలో పరువాలా సాక్షిగా
    పడదామా పెళ్ళిలో పదిమంది సాక్షిగా
    ప్రేమించుకుందాం ఏ జన్మకైనా (2)
    కల అనుకో కలదనుకో నాలో ప్రేమా
    అవుననుకో కాదనుకో నీవే ప్రేమా
    ఓ.. నిను చూడనీ నిశిరాతిరి నిదరైనపోని కనుల పాపవో
    ఒహో ఓ.. నిను తాకని నిమిషాలలో కునుకైన రాక కుమిలే భాదవో
    గాలుల్లో ఊసులు కళ్ళల్లో ఆశలు
    కౌగిట్లో పూసిన కామాక్షి పువ్వులు
    ఏ తోటవైనా నీ పూజకేలే
    కల అనుకో కలదనుకో నాలో ప్రేమా
    అవుననుకో కాదనుకో నీవే ప్రేమా
    హో.. మలి సందెలో నులి వెచ్చగా చలి కాచుకున్న చనువే హాయిలే
    ఓ.. నడిరేయిలో నడుమెక్కడో తడిమేసుకున్న గొడవే తీపిలే
    ఓ.. వీణల్లో తీగలా తీగల్లో మూగలా
    మీటే కవ్వింతలో పాటే కళ్యాణిగా
    నా పాట వింటే నీ పైట జారే
    కల అనుకో కలదనుకో నాలో ప్రేమా
    అవుననుకో కాదనుకో నీవే ప్రేమా
    పడిపోయా ప్రేమలో పరువాలా సాక్షిగా
    పడదామా పెళ్ళిలో పదిమంది సాక్షిగా
    ప్రేమించుకుందాం ఏ జన్మకైనా

  • @R.R.R.S.
    @R.R.R.S. 2 роки тому +296

    దీని తల్లి ఏముంది వింటా ఉంటే ..పాట.👌👌👌
    పాట వచ్చి 20 ఏళ్ళు అయ్యింది అయిన ఏ మాత్రం బోర్ కొట్టలే...
    ఇప్పుడు పాటలున్నాయి వద్దురా సామి👈👈🙏🙏🙏🙏

  • @yesusaggurthi8015
    @yesusaggurthi8015 3 роки тому +146

    హరిహరన్ సార్ మహా లక్ష్మి మేడం సూపర్ సింగింగ్ 💕💕💕💕👌👌👌👌

  • @gedamnaresh9606
    @gedamnaresh9606 Рік тому +26

    నచ్చిన వాలు మన నుంచి భౌతికంగా దూరమైనప్పుడే వాల విలువ, ఆప్యాయత గుర్తొచ్చి వారుంటే బాగున్ను అనిపిస్తుంది.. అద్భుతమైన ఆశ..

  • @DannyDexx
    @DannyDexx 3 роки тому +98

    Nag in 2000's 👌 That hair and looks 👌

  • @ramum1076
    @ramum1076 2 роки тому +7

    I love nagarjuna and soundarya😍😍❤istam unnavallu oka like 👍vesukondi

  • @gmrsathish9941
    @gmrsathish9941 3 роки тому +39

    Soundarya gari fan ikkada

  • @soundaryasri4036
    @soundaryasri4036 3 роки тому +476

    I miss lote soundarya garu , వచ్చే జన్మ ఉంటే మళ్లీ మీరు ఈ భూమి దా పుట్టాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను 🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭♥️♥️♥️♥️♥️

  • @MuraliKrishna-vq7fm
    @MuraliKrishna-vq7fm Рік тому +7

    Soundarya nagarjuna best jodi ❤

  • @thanniruravi5289
    @thanniruravi5289 3 роки тому +1292

    ఇప్పటి జనరేషన్ లోఎంత మంది హీరోయిన్లు ఉన్నా సౌందర్య గారికి సరితూగ రు

  • @satharbabjisk2900
    @satharbabjisk2900 Рік тому +6

    మా గురువు గారు హరి హరన్ అద్భుతంగా పాడారు....my favourite song

  • @RajKumar-iu1wr
    @RajKumar-iu1wr 3 місяці тому +26

    2024 vinnavalu like vesukooo ❤

  • @kingnagarjuna7303
    @kingnagarjuna7303 2 роки тому +4

    నాగ్ సౌందర్య సూపర్ హిట్ కాంబినేషన్

  • @pulianuradha7251
    @pulianuradha7251 2 роки тому +211

    ఇప్పటికీ ఎప్పటికీ మన హృదయలలో నిలిచిపోయె నటి మన సౌందర్య గారు

    • @anindian4601
      @anindian4601 2 роки тому

      🤣🤣 at the end kukka chaavu chachchindhi

    • @cherukulapadusuresh5628
      @cherukulapadusuresh5628 2 роки тому

      @@anindian4601 orey vedhava nuvvu kuda chadthav ra howle ga

    • @ssharada5564
      @ssharada5564 Рік тому +2

      @@anindian4601 death anedi maa chetilo vundadu... Maa chavu yela vastundani kuda telidu

  • @prsnheretodo
    @prsnheretodo 3 роки тому +155

    Mani sharma is the best composer Tollywood ever witnessed. He had the knack for memorable melodies at the same time, sort of maintaining quality of the soundtrack. And no one else understood the essence of background score in a commercial film, like Mani Sharma.
    He should get more films to do.

  • @note7proraj206
    @note7proraj206 3 місяці тому +3

    Savitri garu =soundarya garu=sai pallavi garu❤

  • @bathinojushyamkumarchary7458
    @bathinojushyamkumarchary7458 3 роки тому +38

    Super song
    2021 lo chusthunnavaru oka like

  • @mattuthivenu1118
    @mattuthivenu1118 Рік тому +11

    Soundarya always evergreen❤

  • @koteswararaoittadi9548
    @koteswararaoittadi9548 2 роки тому +7

    ఈ పాట 2022 లో కూడా ఎంతమంది చుస్తాస్తనర్ ఒక like ఏసుకొండ్

  • @ramanamittana
    @ramanamittana 2 роки тому +45

    Traditional beauty సౌందర్య గారు. One of the my favorite heroin.

  • @nenulokal9161
    @nenulokal9161 3 роки тому +51

    2021 లో వినరా

  • @srinutatdigoppula8220
    @srinutatdigoppula8220 Рік тому +4

    Manisherma music and Hariharan singar super.

  • @ganeshbomma3087
    @ganeshbomma3087 3 роки тому +156

    Only Manisharma Sir 🎶.. What A melody song.. 😍..
    No one can beat Mani Sir in melody Songs

    • @kadupuuma83
      @kadupuuma83 3 роки тому +10

      Not only in melodies.no one can beat him in Mass songs and duets

  • @rajsumanth7146
    @rajsumanth7146 Рік тому +22

    Soundharya Always top heroine.never & ever don't comparing with other heroines .she is always top heroine 😍😍

  • @narendravarmasusarla
    @narendravarmasusarla 3 роки тому +33

    No samajavaragama no butta butta... Such a great composition by mani sharma garu... For me nag sir career best album ravoychandamama /nuvvostavani next place goes to Azad

    • @chocolateboy7548
      @chocolateboy7548 2 роки тому +3

      Nuvvosthavani movie music director SA Rajkumar

    • @chocolateboy7548
      @chocolateboy7548 2 роки тому +2

      Manisharma is great composer

    • @yashwanthnanda3501
      @yashwanthnanda3501 Рік тому

      Almost from 1990's Nagarjuna all Movies Music Albums was 85-90% Hits Irrespective of Movies Success or Failure..proud to be a Fan of my first Favourite Hero Nagarjuna and Soundarya Gaari Gurinchi cheppe sthaayi naku ledu ippudunna oka heroine Kuda thanatho match kaaru Sai Pallavi laanti okariddaru unna appati Soundaryagaaritho Polchalem but Soundarya Madam level and craze vere appatlo Following lo Sampradaayanga undatamlo

  • @guruswamytalari5657
    @guruswamytalari5657 3 роки тому +188

    నాగార్జున లైక్
    చిరంజీవి కామెంట్

  • @dhananjayadhana9259
    @dhananjayadhana9259 2 роки тому +20

    అందానికి ప్రతి రూపం

  • @krishnakommu848
    @krishnakommu848 2 роки тому +43

    Soundarya is so beautiful heroine . Really she is legendary in acting. Super expressions. She is like our own family member.

  • @kumarrdy5420
    @kumarrdy5420 3 роки тому +72

    Manisharma, No one can match your style of composition

  • @Katuriharshith
    @Katuriharshith Місяць тому +2

    సౌందర్యం గారు కోసం వినవారు ఒక 👍

  • @kadirikotaamruthraj3437
    @kadirikotaamruthraj3437 3 роки тому +32

    Music master manisharma garu handsoff mind blowing music 😃😃😃

  • @naaguindurthi5122
    @naaguindurthi5122 2 роки тому +12

    సూపర్ సాంగ్ మణీ అన్న సూపర్ మ్యూజిక్

  • @maheshmudiraj1
    @maheshmudiraj1 3 роки тому +36

    Nobody can reach.... Manisharma..melody
    Composing.. ❤️❤️❤️❤️❤️❤️❤️❤️🎶🎶🎶🎶🎶❤️❤️❤️❤️❤️❤️

  • @sandeeptothuka7782
    @sandeeptothuka7782 Рік тому +7

    Mani sharma a big die hard fan of u sir melody brahma ani oorikay pettaledu TAG this song prooves ur music and BGM also next level Athadu BGM ANJI BGM SO MANY love to hear ur songs

  • @janakivenkatakrishna9776
    @janakivenkatakrishna9776 3 роки тому +122

    Nenaithe Soundarya kosam choosthunna e song❤️❤️

  • @bhanubhavya1393
    @bhanubhavya1393 3 роки тому +28

    My all time feveret soundharya😘😘😘😘 bangrm miss u a lot😢😢

  • @lalamprasad7663
    @lalamprasad7663 3 роки тому +17

    Soundhyara gurinchi em cheppalo arthem kavatem ledu🔥🔥🔥❤️❤️

  • @pkkumar2259
    @pkkumar2259 3 роки тому +62

    My all time favorite evergreen Heroin #Soundarya madam.. We miss you a lot

  • @smsrafi9452
    @smsrafi9452 2 роки тому +2

    I think king nagarjuna gari songs 90% almost melodies

  • @ankireddysirigireddy2319
    @ankireddysirigireddy2319 3 роки тому +85

    I miss you soundarya gaaru

  • @arshiyarafi1432
    @arshiyarafi1432 Рік тому +11

    R.i.p soundarya the best beautiful actress in south india👌👌😍 Beautiful actress

  • @GBSM8405
    @GBSM8405 2 роки тому +2

    ammo soundrya realy miss...a andham nizmaga entha ninduga untundoo....alanti valu chala takuvga dorukutaru...

  • @bharathmanepalli164
    @bharathmanepalli164 3 роки тому +27

    #Manisharma ♥️ No one can match ur composition. Melody brahma

  • @lakshmi_______
    @lakshmi_______ Рік тому +3

    మై ఫేవరెట్ హీరోయిన్ సౌందర్య గారు లవ్ యు సౌందర్య గారు

  • @ramakrishnabojja7860
    @ramakrishnabojja7860 2 роки тому +16

    All time my favourite herone soundarya akka all movies 100%99%hit movies and all movies songs hit nava rasa natana mayuri tollywood number one beautiful successful heroine 1990s awards winner heroine all favourite

  • @deepikaa6538
    @deepikaa6538 2 роки тому +1

    I really miss u soundaryagaru meeru gurthosthunte edposthundji

  • @purushothamutham7932
    @purushothamutham7932 Рік тому +1

    My all time favourite....ipudu soundarya garini e song lo chusina kallalo teliakundane neeru vachestundi...

  • @pranaytony
    @pranaytony 3 роки тому +59

    When it comes to Music & Background Music, the Only God sent Person on the planet is Swarabrahma Manisharma garu!💐👍👌
    Great Work guys!!
    Keep it up!!💐

  • @naveengoli5998
    @naveengoli5998 2 роки тому +30

    What a wonderful melody song. Great job for Nagarjuna garu& Soundarya garu.👌👏 Tanks to vyjayanthi banner. Thanks to Mani sarma sir,👌 Veturi garu 🙏& Hariharan sir & Mahalakshmi madam voice is very melodious👏👏

  • @kashamainanarsimlu730
    @kashamainanarsimlu730 2 роки тому +2

    మళ్లీ మళ్లీ జన్మించాలి సౌందర్య వారు ఉన్నారు

  • @gopichand5139
    @gopichand5139 2 роки тому +9

    Aazaad's all songs sounds superb. Didn't get the deserved applause.

  • @prathaps.h6086
    @prathaps.h6086 3 роки тому +403

    మై ఫేవరెట్ హీరోయిన్ మహానటి సౌందర్య గారు

  • @GrupoRomanticasMix68
    @GrupoRomanticasMix68 3 роки тому +178

    Tq s For వైజయంతి మూవీస్ బ్యానర్ ki మా అందరు కామెంట్స్ Request accept చేసి Song అప్లోడ్ చేసినందుకు

  • @anushasharmasri6785
    @anushasharmasri6785 Рік тому +1

    Soundarya garu estam leni valu untara😣🙏🤩she is gold.eroju ki bathiki untey yentha baguno miss u soundarya garu melanti heroine malli malli raru malli puttaru kuda 🙏

  • @ramadevisrinaidu4435
    @ramadevisrinaidu4435 Рік тому +1

    Soundarya ❤

  • @muraliramaraj8441
    @muraliramaraj8441 2 роки тому +34

    No other Lady even come close to this divine beauty 😍💕❤💖

  • @anucomputerembroiderydesig3662
    @anucomputerembroiderydesig3662 2 роки тому +4

    Soundrya lanti nati eppati lo leru inka raru kuda. Savitre gari tharuvatha soundrya gare 🙏🙏🙏

  • @anjinayak1346
    @anjinayak1346 2 роки тому +1

    Soundarya kosam okka like

  • @thulasikumar6321
    @thulasikumar6321 11 днів тому +1

    Only young గా కనపడే heroin

  • @Rajatha831
    @Rajatha831 3 роки тому +8

    ಮಹಾನಟಿ ಸೌಂದರ್ಯ.... ಕನ್ನಡ ಕುಲ ಕಣ್ಮಣಿ 💞🙏

  • @bhargavphotography6716
    @bhargavphotography6716 2 роки тому +5

    నా చిన్న నాటి జ్ఞాపాకాలు 👌😊😊😊 మీస్ days 🥺😟

  • @krishnavenisure4068
    @krishnavenisure4068 2 роки тому +1

    I miss you soundharya garu 😭😭😭😭😭😭😭😭 meru ante chala istam

  • @prashanthsagar8251
    @prashanthsagar8251 3 роки тому +51

    Cool and Icecream melody .hand some nag anna and soundarya akka another hit melody of king nag.listen this song in 5.1 home theater put full bass and set the equalizer select concert music.we feel music like heaven thank to melody bramma Manisharma sir and aswini dutt sir.
    I miss you soundarya akka

  • @priyaayyagari9108
    @priyaayyagari9108 3 роки тому +19

    Soundarya garu❤️😍

  • @balubillupati6955
    @balubillupati6955 3 роки тому +24

    Miss u Soundarya Garu😍😍😍😍

  • @onlyroses2866
    @onlyroses2866 3 роки тому

    Miss you Thirupathi Swamy garu....aswini Dutt garu meru chala great sirrr..Ee movie tamil rights ki vachinna money ni....single rupee kuda thisukokunda director gari family ki icharu...👏👏👏👏👏👏

  • @udayshankar9299
    @udayshankar9299 2 роки тому +6

    Universal beautiful ❤️ Heroine Soundarya madam

  • @siripittu9678
    @siripittu9678 3 роки тому +9

    How innocent and cute face God gave to soundarya garu😍

  • @shabanabegum1521
    @shabanabegum1521 2 роки тому +11

    Superb pair and song lyrics awesome , miss u soundarya so beautiful lady 🥰

  • @divyasree7585
    @divyasree7585 10 днів тому +1

    I LIKE SOUNDARYA 2024

  • @bprawins747
    @bprawins747 3 роки тому +22

    Mani sarma🎵🎵 magic , vaijayamthi magic.ee music 🎵🎵

  • @rajkumarponnada1094
    @rajkumarponnada1094 3 роки тому +28

    Mani sir..music great.. 👌👌👌

  • @madhukarnaidu34
    @madhukarnaidu34 3 роки тому +19

    I Miss you soundarya garu
    Super songs
    All

  • @cherrycharan5012
    @cherrycharan5012 3 роки тому +1

    Soundarya laagaa eppati heroin lu evvaru leru malli raru kuda. Miss u madam 💔

  • @lalithag2694
    @lalithag2694 3 роки тому +1

    my fevaret song I love this song malli sowndrya gruthuku vacchindi

  • @r-vez4241
    @r-vez4241 3 роки тому +30

    My eyes are blessed watching Soundary garu in super hd quality video 😍😍😍

  • @gangabhavani4354
    @gangabhavani4354 3 роки тому +4

    Avadra babu anni dislike kottindi ..🤨🤨 soundrya kosam oka like 🥰🥰🥰🥰

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 2 роки тому

      మీ అభిప్రాయానికి కొడుతున్నాం

  • @rachakondamadhusudan2982
    @rachakondamadhusudan2982 Місяць тому +1

    మణిశర్మ నిజంగా గొప్ప సంగీత వాయిద్యకారుడు ఇప్పటి దర్శకులు ఎందుకు తీసుకోడం లేదో అర్థం కావట్లేదు

  • @shruthins3292
    @shruthins3292 2 роки тому +2

    Soundrya Medam Supeeeeeeb acting....♥️♥️♥️♥️♥️