Yeduta Nilichindi Choodu Video Song - Vaana Video Songs - Vinay, Meera Chopra

Поділитися
Вставка
  • Опубліковано 14 лют 2012
  • The "#YedutaNilichindiChoodu " is a beautiful track from the movie "Vaana." Starring Vinay Rai and Meera Chopra in the lead roles, this film takes the audience on a romantic journey. Composed by Kamalakar and sung by the talented Karthik, the song captures the essence of love and longing.
    Join our whatsapp channel for more updates :
    For more updates in youtube subscribe to: / @adityamusic
    Click here to share on Facebook - bit.ly/2PkSZv5
    Song: Edhuta Nilichindhi
    Music: Kamalakar
    Lyrics: Sirivennela Sitarama Sastry
    Singer: Karthik
    Movie Name : Vaana
    Director : MS Raju
    Producer : MS Raju
    Music Director : Kamalakar
    Cast : Vinay, Meera Chopra, Suman, Jayasudha, Naresh, Dharmavarapu Subramanyam, Seetha.
    #YedutaNilichindiChoodu
    #YedutaNilichindiChoodusong
    #Vaana
    #Vaanasongs
    #MeeraChopra
    #Kamalakar
    #Telugulovesongs
    #Teluguhitsongs
    #Telugumelodysongs
    #Telugusongs
    Subscribe to our UA-cam Channel - goo.gl/tVbmAU
    Enjoy and stay connected with us!!
    Like us: / adityamusic
    Follow us : / adityamusic
    Circle us : plus.google.com/+adityamusic
    SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment :
    Aditya Movies : / adityamovies
    Aditya MusicnMovies : / adityamusicnmovies
    Aditya Devotional : / adityadevotional
    Aditya Kids : / adityakidss
    →Tollywood Trending Telugu Songs-bitly.ws/X46T
    →Top 100 Best Songs Of All Time -bitly.ws/YsqP
    →"మా పాట మీ నోట" Telugu Lyrical Songs - bit.ly/1B2EcJG
    →Latest Tollywood Lyric Video Songs - bit.ly/1Km97mg
    →Ever Green Classics - goo.gl/1fZEDy
    →Popular Jukeboxes - goo.gl/LNvAIo
    →Telugu Songs with Lyrics - goo.gl/7ZmgWT
  • Розваги

КОМЕНТАРІ • 8 тис.

  • @adityamusic
    @adityamusic  Рік тому +175

    Listen to this spicy treat Dum Masala from Mahesh babu’s Guntur Kaaram :
    bit.ly/3SxwjrY

  • @rajkumarrr3448
    @rajkumarrr3448 4 місяці тому +712

    2024 లో వినేవారు వున్నర ఎవరైన

  • @ramajipraveen5094
    @ramajipraveen5094 11 місяців тому +946

    ఈ సాంగ్ నచ్చిన వారు ఎంత మంది ప్రజలు వున్నారు ఇంకా 2023 లో చూసేవారు ఎంత మంది ప్రజలు ఉన్నారో వారు ఒక లైక్ వేసుకోండి సూపర్ సాంగ్

  • @VamsiNogfsv
    @VamsiNogfsv 5 місяців тому +294

    ఈ సాంగ్ 2024లో వినేవారు ఒక లైక్

  • @sumathiadire3901
    @sumathiadire3901 2 роки тому +1880

    ఈ పాట నీ 2022 లో వినేవాళు ఎంత మంది వునారో చూద్దాం ఒక లైక్ ఇవ్వడి,,,!!!

  • @umaduppada5101
    @umaduppada5101 3 роки тому +3129

    నా లవ్ ఫెయిల్యూర్ టైం లో ఈ సాంగ్ విని ఎడవని రోజు లేదు ....కానీ మంచి స్నేహితులు విరహ ప్రేమ కి మంచి మందు...వాళ్ళ అందరి సహకారంతో ప్రేమ లో నుండి కసి పుట్టి జాబ్ సాదించి హ్యాపీ గా ఉన్న....

    • @bharathibharathi9210
      @bharathibharathi9210 2 роки тому +51

      Super Abba nuvvu

    • @johnyjanasena1888
      @johnyjanasena1888 2 роки тому +33

      Good👍👍👍

    • @indhuindhu4226
      @indhuindhu4226 2 роки тому +45

      Good andi nenu epudu andhulo poraduthunanu😭

    • @johnyjanasena1888
      @johnyjanasena1888 2 роки тому +25

      @@indhuindhu4226 plz leave it and motivate yourself

    • @narasimhamdvl
      @narasimhamdvl 2 роки тому +17

      👍👍👍👍👍👍
      Good Friends 💞
      Ur Love ❤️🔉 only ur Life Partner only 👍

  • @shravcreations2159
    @shravcreations2159 3 роки тому +3284

    ఇ పాటను 2021 లో వినెవాల్లు లైక్

    • @sunnyfreefire8441
      @sunnyfreefire8441 3 роки тому +23

      Ee paatanu 2021 mathrame kaadhu eppudu vinatanu nenaite

    • @basireddymadhusudhanreddy7990
      @basireddymadhusudhanreddy7990 3 роки тому +10

      Marachi polen ga

    • @bhanuprasad9433
      @bhanuprasad9433 3 роки тому +4

      @@sunnyfreefire8441 0 in pp opp 7l

    • @puvvadisaipriya.3168
      @puvvadisaipriya.3168 3 роки тому +10

      2020's lo kadhu 3030's lo kuda e song ki vuna fame podhu🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰

    • @FAMMU34
      @FAMMU34 3 роки тому +16

      ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో
      ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో
      ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో
      మైమరచిపోయా మాయలో
      ప్రాణమంత మీటుతుంటే వానవీణలా ఆ ఆ
      ఎదుట నిలిచింది చూడు
      నిజం లాంటి ఈ స్వప్నం ఎలా పట్టి ఆపాలీ
      కలే ఐతే ఆ నిజం ఎలా తట్టుకోవాలీ
      అవునో కాదో అడగకంది నా మౌనం
      చెలివో శిలవో తెలియకుంది నీ రూపం
      చెలిమి బంధమల్లుకుందే జన్మ ఖైదులా ఆ ఆ
      ఎదుట నిలిచింది చూడు
      నిన్నే చేరుకోలేక ఎటేళ్ళిందో నా లేఖా
      వినేవారు లేకా విసుక్కుంది నా కేకా
      నీదో కాదో రాసున్న చిరునామా
      ఉందో లేదో ఆ చోట నా ప్రేమా
      వరంలాంటి శాపమేదో సొంతమైందిలా ఆ ఆ
      ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో
      ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో
      మైమరచిపోయా మాయలో
      ప్రాణమంత మీటుతుంటే వానవీణలా ఆ ఆ
      ఎదుట నిలిచింది చూడు

  • @SujathaUdayagiri-hi2fw
    @SujathaUdayagiri-hi2fw 4 місяці тому +57

    2024 lo kuda chusina vallu plz like 😊

  • @rakeshrakhi8841
    @rakeshrakhi8841 2 роки тому +7

    Antha feel tho paadinaa singer's oka sari like
    Vesukondi
    👇👇👇👇👇👇
    🤣🤣🤣🤣🔥🔥🔥

  • @anjikandireega.007
    @anjikandireega.007 3 роки тому +97

    కామెంట్స్ చదువుతూ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి

  • @raghupatruniramesh5677
    @raghupatruniramesh5677 3 роки тому +242

    ఒక జీవిత కాలం నిలిచిపోయె మధురమైన పాట. ❤️❤️❤️

  • @Singersaritha
    @Singersaritha Рік тому +123

    మనల్ని మన యవ్వనంలో కి తీసుకెళ్ళి మళ్ళీ ఆ బాధలను ఆ శ్వచమైన ఫీలింగ్స్ ను హత్తుకునేలా చేస్తోంది❤❤

  • @prathiktej7268
    @prathiktej7268 Рік тому +278

    ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో
    ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో
    ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో
    మైమరచిపోయా మాయలో
    ప్రాణమంత మీటుతుంటే వానవీణలా ఆ ఆ
    ఎదుట నిలిచింది చూడు
    నిజం లాంటి ఈ స్వప్నం ఎలా పట్టి ఆపాలీ
    కలే ఐతే ఆ నిజం ఎలా తట్టుకోవాలీ
    అవునో కాదో అడగకంది నా మౌనం
    చెలివో శిలవో తెలియకుంది నీ రూపం
    చెలిమి బంధమల్లుకుందే జన్మ ఖైదులా ఆ ఆ
    ఎదుట నిలిచింది చూడు
    నిన్నే చేరుకోలేక ఎటేళ్ళిందో నా లేఖా
    వినేవారు లేకా విసుక్కుంది నా కేకా
    నీదో కాదో రాసున్న చిరునామా
    ఉందో లేదో ఆ చోట నా ప్రేమా
    వరంలాంటి శాపమేదో సొంతమైందిలా ఆ ఆ
    ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో
    ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో
    మైమరచిపోయా మాయలో
    ప్రాణమంత మీటుతుంటే వానవీణలా ఆ ఆ
    ఎదుట నిలిచింది చూడు

  • @prasadgiri4982
    @prasadgiri4982 5 років тому +2146

    జీవితంలో... ఇలాంటి సాంగ్స్....epataki రావు.....my ఫేవరేట్ సాంగ్.....epataki

  • @Carriage-cu3mg
    @Carriage-cu3mg 4 роки тому +205

    ఇటువంటి పాట ఇంకో వంద సంవత్సరాలు అయినా గుర్తుంటుంది

  • @arjunpeddisetti8367
    @arjunpeddisetti8367 2 роки тому +37

    నిజంగా ఈ పాటను ఇప్పటి కూడా ఫీల్ అవుతున్న అమర ప్రేమికులు like చెయ్యండి

  • @SaiRam-ru3vg
    @SaiRam-ru3vg 5 місяців тому +16

    Who is here in 2024 😍🥰 Always Love this Song........😘

  • @hemanth7119
    @hemanth7119 4 роки тому +1930

    యం.యస్.రాజు గారు నిర్మాతగా యం.యస్.రాజు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పదాల అవధాని మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అర్థవంతమైన గీతానికి కమలాకర్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కార్తీక్ గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.

  • @user-zs8gl9uj7o
    @user-zs8gl9uj7o 4 роки тому +1049

    ప్రేమలో విఫలమయ్యి ఉన్న వాళ్ళు ఎంతమంది చూస్తున్నారు ఈ పాట ఎంతో బాధతో

  • @divyajyothi6451
    @divyajyothi6451 8 місяців тому +49

    నేను ఎప్పుడు వింటాను,చాలా ఇష్టం, మనసు బాగోలేనప్పుడు ఈపాటవింటే ప్రశాంతంగా వుంటుంది, నిజంగా ప్రేమించే వారికి ఆఫీల్ తెలుస్తుంది, ఈ పాట వ్రాసిన వారికి, పాడిన వారికి పాదాభివందనం, ❤mis you my love, ఈ ప్రాణం వున్నంత వరకు, ప్రేమని ఈ పాట నిమరిచిపోను

    • @ashokk3728
      @ashokk3728 7 місяців тому

      This is masterpiece

  • @khammamrnp
    @khammamrnp Рік тому +8

    లైఫ్ ఎంత బాగున్నా సరే జీవితం లో లవర్ ని మిస్ అయ్యా అనే నొప్పి అసలు వెళ్ళదు మనసులో నుండి

  • @sangeethkumar9802
    @sangeethkumar9802 2 роки тому +60

    నిన్నే చేరుకోలేక ఎటెల్లిందో నా లేఖ..వినేవారు లేక విసుక్కుంది నా కేక.......hatsoff to lyricist.

    • @RameshKumar-rt8xb
      @RameshKumar-rt8xb Рік тому

      ippudu unnai bokkalo paatalu sami saami ani butta boamma bubblegum ani ippudu paatalanu like chestunnavallu vedhavalu

  • @bskumar9966
    @bskumar9966 4 роки тому +523

    ఈ పాట తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటున్న ఎందరున్నారో ఒక like వేసుకోండి...

  • @harikrishnak7108
    @harikrishnak7108 Рік тому +24

    ఇటువంటి పాట ఇక ముందు రాదు its confirm
    Thanks to lyric writer
    Musician n singer
    వీరు అక్షరాలకు బీజం ఒకరు వేస్తే సంగీతం స్వరం పాటకు జీవం పోసిన
    మీ త్రిమూర్తులకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rameshsatya4432
    @rameshsatya4432 Рік тому +38

    ప్రేమ చాలా గొప్పది....జీవితం ఇంకా గొప్పది
    జ్ఞాపకాలు గుర్తుకొస్తుంటే.... వద్దనుకుంటూనే వినాలనిపిస్తుంది ఈ పాట

  • @maharshiayurvedayoganilaya4728
    @maharshiayurvedayoganilaya4728 2 роки тому +654

    Ever green song...
    మనసు బాగోలేకపోతే ఒకసారి ఈ సాంగ్ వింటే తెలియని ఫీల్.... మనసు చాలా ప్రశాంతంగా అవుతుంది..

  • @satyanarayanaganta4650
    @satyanarayanaganta4650 4 роки тому +73

    ప్రస్తుత గజి బిజీ జీవితానికి ప్రశాంతత కలుగజేసే పాట, ఇలాంటి పాటలు ఇంకా రావాలని కోరుకుందాం...

  • @shaikfakruddin7326
    @shaikfakruddin7326 Рік тому +22

    మనో వ్యాధి కి మందు లేదంటారు...!
    ఈ పాట వింటే.. అదే చికిత్స.

  • @merigimahesh3804
    @merigimahesh3804 Рік тому +14

    ఈ పాట ఎంతమంది వి వి యన్న్నారు అంతమంది నాకు లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి

  • @propertyadvisersureshbabu8012
    @propertyadvisersureshbabu8012 3 роки тому +316

    2021కూడా...ఈ పాట పిచ్చి పోయేలా లేదు...
    Love యు మ్యూజిక్ మేజిక్ సింగర్..

  • @bhanuprakashbhanu7880
    @bhanuprakashbhanu7880 3 роки тому +740

    ఈ సినిమా అంటే ఇష్టం ఉన్న వాళ్ళు లైక్ చేయండి 2020లో
    Movie super

  • @chinnari9967
    @chinnari9967 Рік тому +10

    2023 lo vine vallu vunnaraa o like please

    • @mmm.12345
      @mmm.12345 Рік тому +1

      Chinnari nynu vunnanu 🙂😔

  • @XploreHyderabad
    @XploreHyderabad 7 місяців тому +9

    అచ్చమైన తెలుగు వింటుంటే ఎంత వినసొంపుగా ఉంది. ఈరోజుల్లో సగం తెలుగు ఇంగ్లీష్ హిందీ కలిపి అర్థం లేని పాటలు ఎక్కువ అయ్యాయి. అందుకే ఈ మధ్య సినిమాలో పాట వస్తె చిరాకు వస్తుంది.

  • @sravankhandekarsharankumar1054
    @sravankhandekarsharankumar1054 3 роки тому +33

    ఈ పాటను చూస్తున్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి..❤️❤️❤️❤️

  • @shaiknazzu8120
    @shaiknazzu8120 3 роки тому +96

    2021 lo chuse vallu oka like cheyandi.....my fvt song

  • @EssEnnPee
    @EssEnnPee Рік тому +10

    ఈ పాటకు ఇంత ఉందా అనుకోవాలంటే స్వచ్ఛమైన ప్రేమ తెలిసుండాలి.

  • @srisailamyadavsri68
    @srisailamyadavsri68 Місяць тому +12

    2024 lo vunnavallu oka like eskondii

  • @SaiRam-ru3vg
    @SaiRam-ru3vg 4 роки тому +2021

    2020 లో ఎంతమంది చూస్తున్నారు??

  • @bhupathy9162
    @bhupathy9162 4 роки тому +853

    నిజం లాంటి ఈ స్వప్నం ఎల పట్టి అపాలి... కాల అయితే ఆ నిజం ఎల తట్టుకోవలి. అవునొ కాదో అడగకంది నా మౌనం చేలివో శిలవో తెలియకుంది ని రూపం.......😘😍 Excellent lyrics kadha?

  • @srinuvasunilla7330
    @srinuvasunilla7330 Рік тому +14

    Any one 2023 vintunaraa friends

  • @kotigangula2823
    @kotigangula2823 Рік тому +11

    2k23 still viney vallu unnara💓

  • @sathishgaddam1965
    @sathishgaddam1965 4 роки тому +351

    2020 లో ఎంత మంది చూస్తున్నారు ఈ సాంగ్ మతి పోతుంది భయ్య

  • @RajuYadav-lb5cg
    @RajuYadav-lb5cg 4 роки тому +1781

    💓2022 లో చూసే వాళ్ళు like please 💓👍👍👍

  • @SRIKANTH-ej8fx
    @SRIKANTH-ej8fx Рік тому +74

    ఈ పాటను 🎵 వింటువుంటే🎧 మనసుకి❤️ ఎదో తెలియని బాధనో 😔 సంతోషమో 🙂 దుఃఖమో 😭 ఇప్పటికి తెలియలేదు. ఇప్పటికి ఎప్పటికి రోజుకి ఒకసారైనా వింటువుంటాను, వారానికి ఒకసారైనా చూస్తూవుంటాను.

    • @abhiramking4448
      @abhiramking4448 11 місяців тому +1

      🎤💯😄😀💚💙💗💜😄😀🌿🌺🌿🌺🌿🌺🍎🌿🌺🌿🌺🍎🌿🌺💗🙆🙏🙏🙏🙏🙏🙏🙏😄😂🤣🌿🌺🥃🥃🥃🥃🥃🥃😄😀🤣😂🌿🍇🌿🍇🌿🍇🌿🍇🌿🍇🌿🍇⛱️⛱️😎😄😄😄😄😄😄🥃🥃😭🙏

    • @ramyatara8845
      @ramyatara8845 10 місяців тому +1

      Nice song

    • @SRIKANTH-ej8fx
      @SRIKANTH-ej8fx 10 місяців тому +1

      @@ramyatara8845 👍👌

    • @SRIKANTH-ej8fx
      @SRIKANTH-ej8fx 10 місяців тому +1

      @@abhiramking4448 👍👌🎵🎶🎼🙏

    • @sadanakondem1392
      @sadanakondem1392 9 місяців тому +1

      Exactly same feeling, happy movements, teliyakundane kanneellu, edho teliyani feeling.

  • @sivakotireddymarreddy9296
    @sivakotireddymarreddy9296 Рік тому +3

    Who's listining in 2023 April

  • @nircnw
    @nircnw 3 роки тому +66

    నాతో పాటు 2021 లో ఎవరైనా చూస్తున్నారా,,

  • @rajenderbadakala255
    @rajenderbadakala255 3 роки тому +941

    పల్లవి:
    ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో
    ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో
    మైమరచిపోయా మాయలో
    ప్రాణమంత మీటుతుంటే
    వానవీణలా♥️♥️♥️ఆ.....ఆ.....ఆ.....
    ఎదుట నిలిచింది చూడు🎶 🎶
    చరణం:1
    నిజం లాంటి ఈ స్వప్నం ఎలా పట్టి ఆపాలి
    కలే ఐతే ఆ నిజం ఎలా తట్టుకోవాలి
    అవునో కాదో అడగకంది నా మౌనం
    చెలివో శిలవో తెలియకుంది నీ రూపం
    చెలిమి బంధమల్లుకుందే
    జన్మఖైదులా♥️♥️♥️ఆ.....ఆ.....ఆ.....
    ఎదుట నిలిచింది చూడు🎶🎶
    చరణం:2
    నిన్నే చేరుకోలేక ఎటెళ్ళిందో నా లేఖ
    వినేవారు లేక విసుక్కుంది నా కేక
    నీదో కాదో రాసున్న చిరునామా
    ఉందో లేదో ఆ చోట నా ప్రేమ
    వరం లాంటి శాపమేదో
    సొంతమైందిలా♥️♥️♥️ఆ.....ఆ.....ఆ.....
    ఎదుట నిలిచింది చూడు🎸🎸🎸🎸
    జలతారు వెన్నెలేమో🎶🎶🎶🎶
    ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో
    మైమరచిపోయా మాయలో
    ప్రాణమంత మీటుతుంటే
    వానవీణలా♥️♥️♥️ఆ.....ఆ.....ఆ.....
    ఎదుట నిలిచింది చూడు🎶🎶
    చిత్రం:వాన(2008)
    నటీనటులు:వినయ్,మీరా చోప్రా.
    నా పేరు బడకల రాజేందర్ రెడ్డి.
    నా సెల్ నంబర్ 9603008800.
    29/04/2021.

  • @siddhuyadav3379
    @siddhuyadav3379 Рік тому +5

    2022 లో ఈ పాట వినేవాళ్ళు like button click చేయండి

  • @thisiskratos4603
    @thisiskratos4603 Рік тому +12

    Who is listening this masterpiece in 2023? 😍🔥❤️ Yedutanilichindi choodu

  • @p.chandrasekharskbvrm4619
    @p.chandrasekharskbvrm4619 7 років тому +308

    ఈ పాట నా జీవితంలో మర్చిపోలేను...!!!!💓💓💓
    నీను ఈ పాటను కొన్ని వందల సార్లు విన్నాను....

  • @mutluribabu6808
    @mutluribabu6808 5 років тому +604

    2019 లో ఎంత మంది చూస్తూన్నారు

  • @itsyourchanneltelugu7183
    @itsyourchanneltelugu7183 11 днів тому +1

    నేను మళ్ళీ ఏదురు చూస్తున్నా ఇలాంటి పాటలు వస్తాయా అన్నీ

  • @bondaravi1007
    @bondaravi1007 Рік тому +7

    టాకీస్ లో చూసినప్పుడు కనీసం 10 సార్ల అయినా చూసి ఉంటా కానీ ఒక్కసారన్నా ఏడవకుండా ఉండలేను కుందెలు చనిపోయే సీన్ లో

  • @jamesphysio
    @jamesphysio 3 роки тому +307

    Dislikes కొట్టినవాళ్లందరికి ఈ పాట యొక్క విలువ తెలీదు.
    ప్రేమించినోడికి తెలుస్తాది ఈ పాట విలువ.
    మై లైఫ్ టైం ఫేవరేట్ సాంగ్ 😘😘😘

  • @dineshkumarchiyaan1953
    @dineshkumarchiyaan1953 4 роки тому +849

    Vaana movie chusi edchina vallu entha mandi unnaru

    • @sandeepvicky6649
      @sandeepvicky6649 4 роки тому +13

      Yedavani vala gurunchi adugutey you vill more comments

    • @bhuvanabhuvana6153
      @bhuvanabhuvana6153 4 роки тому +19

      Nenu chala edchanu, entala ante gunde pagilelaaaaa,,,, ,,,

    • @dilisethy406
      @dilisethy406 4 роки тому +13

      Prema lo unna prathi okaru e movie chusi valla own love story la feel ayi badhapadutaru

    • @sekarsai6612
      @sekarsai6612 4 роки тому +7

      Super movie Excellent songs

    • @professorgamezone9817
      @professorgamezone9817 4 роки тому +2

      Me

  • @sura6948
    @sura6948 9 місяців тому +6

    ప్రేమను వ్యక్తం చేసే prati paata ఆణిముత్యme😊

  • @uday_editor12
    @uday_editor12 Рік тому +2

    2023 lo vinna vallu anta mandi😅

  • @TeluguPremikudu
    @TeluguPremikudu 5 років тому +1547

    A song which made me to fall in love with my M.Sc friend. After 3.5 years of successful love, it ended up with failure due to caste issues. Now she got married and have a child. It's been 7 year's, still, I remember her sometimes. I thank God, even though he failed me in love but helped me to succeed in life as I successfully completed my Ph.D. and became a Scientist. I request sincere lover's, some incidents are not in our control we have to accept the truth. Don't hurt yourself and also your loved ones (I know, it's not easy). This song is still my ringtone as well as caller tune. It helps me to succeed in my life. I wish all the success in your love and life.
    @PREMA MADHURAM, THYAGAM AMARAM@

  • @chanduvchandu3127
    @chanduvchandu3127 4 роки тому +538

    పాడిన వారికీ ధన్యవాదములు అండి బాబు

  • @motivationaltech9217
    @motivationaltech9217 Рік тому +2

    Dear love failures.....any one attended in 2k23

  • @tablatejtalentpresents1453
    @tablatejtalentpresents1453 Рік тому +6

    ఈ పాట నీ 2023 లో వినేవాళ్లు ఎంత మంది వున్నారో చూద్దాం ఒక లైక్ ఇవ్వండి!!!

  • @researchandanalsyswingagen6587
    @researchandanalsyswingagen6587 3 роки тому +109

    పడినవారు,గేయ రచయిత గారు...వందనాలు సర్ లైఫ్ లో జరిగిన గుర్తుండి పోయే అనుభవాలు ఈ పాట ద్వారా మళ్లీ గుర్తుకు వస్తున్నాయి

  • @rajupulidindi2850
    @rajupulidindi2850 3 роки тому +78

    Eppatiki na favorite song ane vallu evaraina unnara 👍

  • @luckyanukar8845
    @luckyanukar8845 4 місяці тому +6

    Who came here after watching HanuMan movie…?

  • @chitrasree93
    @chitrasree93 Рік тому +35

    నా లవ్ నా లవ్ ఫెయిల్యూర్ జరిగినప్పుడు నేను బాధపడి ఈ పాటలోనే అర్థాన్ని చదివి అందులోనే నుంచి వచ్చే మంచి అర్థం చేసుకొని నా ప్రేమను నన్ను ప్రేమించిన అమ్మాయిని నా మనసులో దాచుకొని బాధపడి 14 సంవత్సరములు నా ప్రేమను ఇప్పటికీ నాలోనే దాచుకున్నాను

  • @haneefshaik7388
    @haneefshaik7388 5 років тому +17

    నా జీవితం లో నేను ఎప్పుడూ మరచిపోలేని పాట

  • @klahari2864
    @klahari2864 4 роки тому +79

    In kannada mungaru male film..
    Kannadigaru..😍😍

    • @prashr4075
      @prashr4075 3 роки тому +5

      story is in Kodagu............should have been in Coorgie

    • @mediravinder271
      @mediravinder271 2 роки тому

      Karthik

    • @lki2230
      @lki2230 2 роки тому +1

      S iam kannadiga

  • @lovelylove8666
    @lovelylove8666 Рік тому +38

    ప్రేమ విఫలమైతే ఏడవాల,
    జీవితం చాలా అందమైనది,
    ఒకేసారి పుట్టుక ,
    ఒకేసారి మరణం,
    ఉన్న సమయాన్ని ధర్మంగా అనుభవిచలి, జీవించలి,
    అందరికీ గుర్తు ఉండేలా బ్రతకాలి..

    • @sivakumarnuthakki904
      @sivakumarnuthakki904 Рік тому

      darmam enti ra babau

    • @vaatsayan
      @vaatsayan Рік тому

      Enti asalu nuvvu malea aah female aaah???

    • @vaatsayan
      @vaatsayan Рік тому

      Nijam chepparu. Chala baga chepparu.

    • @vaatsayan
      @vaatsayan Рік тому

      Baga chepparu kani miru ada msga???

  • @saibabamothe6981
    @saibabamothe6981 2 роки тому +156

    ప్రేమలో ఓడిపోయిన వారు వింటారు
    చాలా చక్కటి పాట

  • @pm....8496
    @pm....8496 3 роки тому +91

    The saddest part of life is when the person gives you the best memories, becomes a memory

    • @kammarisapurna5555
      @kammarisapurna5555 3 роки тому +2

      Super

    • @mohant941
      @mohant941 2 роки тому +3

      😭😭😭😭😭😭😭😭😭😭
      I love you DDD ❤️❤️❤️
      I miss you
      Next janmalonina nannu vadhili vellaku❤️❤️❤️😭😭😭❤️❤️

    • @madhavilatha4952
      @madhavilatha4952 2 роки тому +3

      Heart touching song... ♥

    • @rlingeswarlks2442
      @rlingeswarlks2442 2 роки тому

      @@mohant941 If you have it you may FALLOW aajanmalo naina ____

    • @srideviram3721
      @srideviram3721 Рік тому +1

      Very true 😥😥

  • @Murali.tandra
    @Murali.tandra 4 місяці тому +4

    Who is after hanuman
    Because in hanuman movie he is the spider man😊

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 2 роки тому +7

    ఈ పాట గీత రచయిత గారి కలం నుంచి జాలువారిన ఒక భావ కవితాలా ఉంది. ....పాడటం కూడా చాలా బావుంది. ....ఈ పాటను విడిగా వింటే ఇంకా చాలా బావుంటుంది. ....పాటలంటే ఇష్టపడే వారు ఈ పాటను కూడా బాగా ఇష్టపడతారు. ....ఈ పాట లో ......వరంలాంటి శాపమెదో నన్ను చేరెనే. ....అనే పదాలు గీతరచఇత గారు బాగ రాశారు.

  • @9346056022
    @9346056022 4 роки тому +247

    ప్రాణాన్ని తట్టిలేపినట్లు ఉంటాయి ఈ పాట వరసలు

  • @musicalworld409
    @musicalworld409 3 роки тому +142

    90's kids favourite song 😊

    • @ashokpittala1797
      @ashokpittala1797 Рік тому +3

      Kind information this is not 90s songs ...it was released in 2008

    • @Prabhas_408
      @Prabhas_408 Рік тому +3

      @@ashokpittala1797 kani 20s kids ki appatiki 8 years a kadha tammudu. Adhe ma 90s kids anuko ee movie time aa song lo unna feel thelusthundhi.

    • @thatijhansi
      @thatijhansi Рік тому +1

      What about 80’s kids

    • @dileepbandila8403
      @dileepbandila8403 8 місяців тому

      Means age 90 s birth kids know that pain

    • @musicalworld409
      @musicalworld409 8 місяців тому

      ​@@ashokpittala1797 bro nenu anindi ma 90's kids ki ekkuva telusu ipudu generation vallaki telidu eh song aney meaning thoni anna 😅 that's it

  • @srinivasaraopatnayakuni871
    @srinivasaraopatnayakuni871 Рік тому +5

    కార్తీక్ బహుశా పాడకపోయి ఉంటే ఈ పాటకి ఇంత హైప్ వచ్చేది కాదు. పాటలో జీవం కనిపిస్తూ, మనకు విరహం వస్తుంది. One of the good songs we have to hear and witness.

  • @amalab7193
    @amalab7193 4 місяці тому +1

    Evarevaru 2024 lo vintunnaru...hit like...most lovable song..❤

  • @amgothakhil9169
    @amgothakhil9169 4 роки тому +78

    How many people watching this song on 2020❤️❤️❤️ lockdown time ❤️❤️❤️❤️

  • @venkatajayanth4806
    @venkatajayanth4806 5 років тому +659

    నిజం లాంటి ఆ స్వప్నం ఎలా పట్టి ఆపాలి..
    కలే అయితే ఆ నిజం ఎలా తట్టుకోవాలి...
    Give him a oscar

  • @gaddamsuresh4656
    @gaddamsuresh4656 День тому +2

    Singer Karthik's mesmerizing voice

  • @maheshkannazone5578
    @maheshkannazone5578 Рік тому +26

    In 2010
    నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి కోసం వాళ్ళ ఊరికి ఆటో లో వెళ్తున్నప్పుడు ఫస్ట్ టైం విన్న ఈ పాట నిజంగా అప్పుడు కూడా వర్షం పడుతూఉంది. అప్పుడు అనిపించింది నిజంగా ఈ పాట నా కోసం రాసారేమో.. ఎప్పుడూ ఈ పాట విన్న ఆ రోజులు ఆ అమ్మాయే గుర్తొస్తుంది..
    ఇప్పుడూ తనకు పెళ్లైపోయింది.
    ఎక్కడ ఉందో ఏమో తెలీదు..
    I miss you Swapana..

  • @mahendrch_crtn3146
    @mahendrch_crtn3146 3 роки тому +51

    ఈ పాటంటే నాకు చాలా ఇష్టం.. ఎన్నిసార్లు విన్న సరే పాట వింటున్నంత సేపు ఓ అందమైన ఫీలింగ్ కలుగుతుంది సంతోషమో, భాదో తెలియని ఓ కొత్త లోకంలోకి తీసుకెళ్ళి పోతుంది.. మ్యూజిక్ డైరెక్టర్ కి హ్యాట్సాఫ్...

  • @telugugamingdeo9810
    @telugugamingdeo9810 4 роки тому +16

    ఈ పాట వింటుంటే నాకు కన్నీళ్ళు వచ్చేస్తాయి..

  • @knrsk9205
    @knrsk9205 11 місяців тому +1

    ఈ పాటను 2023లో ఎంత మంది లైక్ చేస్తున్నారు

  • @bodughamthirupathireddy4542
    @bodughamthirupathireddy4542 4 місяці тому +2

    This hero now 2024 hanuman movie vilan great future this hero khi

  • @neelimaj2863
    @neelimaj2863 3 роки тому +1418

    కార్తీక్ గారు మీరు చాలా బాగా పాడారు తెర వెనుక ఉన్న హీరో మీరు ❤❤❤👌👌👌👍👍👍👍👍😗😗😗😗😗😗❤❤❤❤❤

  • @sharmilafashions9515
    @sharmilafashions9515 5 років тому +397

    Anyone in 2019???❤

  • @balajireddy1225
    @balajireddy1225 Рік тому +2

    E song 2023 lo vintu valla past lo pranam kantea preaminchina vallani gurthutheachukonea vallu oka like kottamdi....90'S kids...

  • @sandhya9024
    @sandhya9024 11 місяців тому +1

    E song ni 2023 lo viny varu unaraa

  • @raghuramapuri8051
    @raghuramapuri8051 2 роки тому +54

    19/01/2014 ఈ పాట కి నాకు ఇప్పటికీ
    8సంవత్సరాల ప్రేమ 19/01/2022..
    నా జీవితంలో మరిచిపోని పాట.

  • @cosmosundaram4326
    @cosmosundaram4326 2 роки тому +9

    guppedantha manasu serial hero mukesh Gowda padina taruvatha e song chusinavallu like

    • @srinivasgoudgudavalli5249
      @srinivasgoudgudavalli5249 2 роки тому

      ఎవరు చూడలేదు లే అండి

    • @tejas7959
      @tejas7959 2 роки тому

      Guppedantha manasu ni teesi gu**** lo petkomanadi

  • @devivalavala2357
    @devivalavala2357 Рік тому +3

    నిజం లాంటి ఈ స్వప్నం ఎలా పట్టి ఆపాలి కల అయితే ఆ నిజం ఎలా తట్టుకోవాలి ❤️❤️💐💞🌷మనసు కదిలేంచే శరణం

  • @rmhuvg-0-_9-_0-_21__-_
    @rmhuvg-0-_9-_0-_21__-_ Рік тому +2

    One సైడ్ లవ్ చేసే వారికి మాత్రం కత్తి మీద సామే

  • @pradeep_official9645
    @pradeep_official9645 4 роки тому +10

    సాంగ్ వింటున్నంత సేపు మనసుకి ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది ఐ లైక్ థిస్ సాంగ్ 2019 ఇయర్ లో వింటున్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్...

  • @yadavallisailajaprem7984
    @yadavallisailajaprem7984 5 років тому +208

    వాన పాటలు గుండె ను తడి చెస్తయి సూపర్

  • @koshikafashions5076
    @koshikafashions5076 10 місяців тому +1

    ఈ పాటని 2023 లో ఎంత మంది చూస్తున్నారో ఒక llike ఇచ్చుకొండ్డి

  • @subhakarangowrabathuni7440
    @subhakarangowrabathuni7440 16 днів тому +1

    నా లవ్ ఫెయిల్యూర్ టైమ్ లో ఎన్నో సార్లు వినేవాణ్ణి ఈ సాంగ్ వండర్ఫుల్ లిరిక్స్ మరియు మ్యూజిక్ 🔥

  • @prashuprasanthi2841
    @prashuprasanthi2841 3 роки тому +204

    Killing lyrics and voice😘❤

  • @passionofjesuschrist8001
    @passionofjesuschrist8001 4 роки тому +159

    Lockdown time lo e song vintunna vallu like cheyandi

  • @AvighnaGamer
    @AvighnaGamer 2 дні тому

    ఇది నా favourite పాట అన్నిసార్లు విన్న వినాలని ఉంటుంది.

  • @vallishaik7074
    @vallishaik7074 8 місяців тому +3

    నిన్నే చేరుకోలేక...
    ఏటెల్లిందో నా లేఖ.... 🖊️ 🖊️ 🖊️