Brathikinannallu padyam || బ్రతికినన్నాళ్లు || Narasimha Satakamu || నరసింహ శతకం || హార్మోనియం లో

Поділитися
Вставка
  • Опубліковано 14 січ 2025

КОМЕНТАРІ • 88

  • @gouramolla_sanjeevareddy
    @gouramolla_sanjeevareddy 5 днів тому

    చాలా అద్భుతమైన పద్యం చాలా అద్భుతంగా ఆలపించారు సార్ 🙏🙏

  • @narsaiahmanchikatla752
    @narsaiahmanchikatla752 16 днів тому

    చాలా సంతోషం కలిగినది
    మనసుని కట్టిపడేసే ట్యూన్
    అద్భుతమైన రాగం చాలా
    బాగుంది ఎన్నో రోజుల
    తరవాత బావయుక్త మైన
    పద్యం వినిపించారు

  • @LakshminivasaMusicalAcademy
    @LakshminivasaMusicalAcademy  2 роки тому +3

    లక్ష్మీ నివాస మ్యూజికల్ అకాడమి మచిలీపట్నం
    9248951498 భగవత్ స్వరూపు లైన కళా పోషకులకు సంగీత అభిమానులకు హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాము
    మాకు స్పాన్సర్ చేసిన మిత్రులకు చేస్తున్న మిత్రులకు లక్షల రెట్లు ఫలితం అష్ట లక్ష్మి దేవి ఐశ్వర్యాన్ని అనుగ్రహించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము మీ శ్రీ నివాస్ లక్ష్మి నివాస మ్యూజికల్ అకాడమీ మచిలీపట్నం కళాకారులను ఆదరించండి కళలను ప్రోత్సహించండి ఈ నంబర్ కి 9908065393 గూగుల్ పే పోన్ పే వున్నాయి మీ శక్తి కొలది ఆర్థిక సహయం అందించండి మిత్రులారా. మావద్ద లభించే మెటీరియల్ 💯 రాగాల ఆరోహణ అవరోహణ పి డి ఎఫ్ బుక్. శ్రీ సంగీత స్వయం దర్పణం పుస్తకం మరియు 40 పి డి ఎఫ్ బుక్స్ XPS 10 XPS 30 కీబోర్డ్స్ కి ఉపయోగించే టోన్స్ రిధమ్ లూప్స్ రికార్డింగ్ కి ఉపయోగించే 15 జి బి రిథమ్ లూప్స్ యమహ DTX ప్యాడ్ టోన్స్ ROLAND SX ప్యాడ్ టోన్స్. ₹300 పైగా నొటేషన్ వ్రాసిన పాటలు పద్యాలు కీర్తనలు కృతులు పి డి ఎఫ్ ఇంకా సంగీతం నేర్చుకునే వారికోసం ఆన్ లైన్ ద్వారా కీబోర్డ్ హర్మోనియం వోకల్ సులువుగా అర్థం అయ్యే విధంగా నేర్పిస్తాము అందరూ నేర్చుకోవచ్చు మిత్రులారా మేము చేసిన 200 పైగా వున్న వీడియోలు చూసి మిత్రులందరూ మాకు ఆర్థిక సహయం అందించాలని కోరుతున్నాము గత 2 సంవత్సరాల నుండి ప్రోగ్రాం లు లేక కళాకారులు ఎంతో ఇబ్బంది పడుతున్న విషయం మీకు తెలిసిందే పెద్ద మనస్సు తో అందరూ సహకరించ ప్రార్థన ఈ నంబర్ కి 9908065393 గూగుల్ పే పోన్ పే వున్నాయి ఇది మా ఎకౌంట్ నంబర్
    కోళ్ళ శ్రీనివాసరావు
    HDFC BANK ACCOUNT NUMBER
    16321000004602
    MACHILIPATNAM
    SWIFT CODE HDFCCINBB
    IFSC HDFC 0001632
    మిత్రులారా త్వరలో ఒక సంగీత పాఠశాల ప్రారంభం చేస్తున్నాము మీవద్ద నిరుపయోగంగా ఉన్న వాయిద్య పరికరాలు పెద్ద మనస్సు తో మాకు అందజేయండి మా అకాడమీ కి మీకు తోచినంత ధన సహయం అందించండి కళాకారులను ఆదరించండి
    కళామతల్లి అనుగ్రహం పొందండి కళా పోషకులకు సంగీత అభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ మీ శ్రీ నివాస్ మచిలీపట్నం.
    మాకు ఆర్థిక సహకారాన్ని అందించిన వారికి మావద్ద వున్న పి డి ఎఫ్ బుక్స్
    అందజేస్తాము అందరూ మీ శక్తి కొలది ఆర్థిక సహయం అందించమని ప్రార్థన
    పోన్ @ వాట్సాప్ @ గూగుల్ పే పోన్ పే నంబర్ ఇదే 9908065393 నమస్తే
    🙏🙏🙏 🙏🙏🙏 🙏🙏🙏

  • @aadhyatmikabhaktichannel
    @aadhyatmikabhaktichannel 4 дні тому

    🙏 జై శ్రీమన్నారాయణ 🎉🎉🎉🎹💐🪴

  • @itdpallamcharla
    @itdpallamcharla Рік тому +3

    బ్రతికినన్నాళ్ళు నీ భజన తప్పను గాని,మరణకాలమునందు మఱతు నేమో ?
    య వేళ యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునపుడు
    కఫవాత పైత్యముల్ కప్పగా భ్రమ చేత గంప ముద్భవమంది ,కష్టపడుచు
    నా జిహ్వతో నిన్ను నారాయణా! యంచు పిలుతునో శ్రమ చేత పిలవలేనో ?
    నాటికిపుడే చేసెద నామభజన
    దలచెదను జేరి వినవయ్య ! ధైర్యముగను !
    భూషణ వికాస ! శ్రీధర్మపురి నివాస !
    దుష్టసంహార ! నరసింహ దురితదూర !

  • @naniims185
    @naniims185 8 місяців тому

    గురువు గారిని శతకోటి వందనాలు. 🙏🙏🎉🎉🎉🎉

  • @govindhusharath9032
    @govindhusharath9032 3 роки тому +2

    అధ్బుతమైన పద్యం
    అధ్భుతమైన రాగ అలాపన
    ధన్యవాదాలు

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  3 роки тому +1

      మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే

  • @vemulanarsingrao4959
    @vemulanarsingrao4959 2 роки тому +1

    నరమృగ రూప నరసింహ పాహిమాం పాహిమాం పాహి.🙏🙏🙏🙏🙏

  • @shivayamini
    @shivayamini Рік тому

    ఇంత అద్భుతంగా మధురముగా పాడి వినిపించిన మీకు ధన్యవాదములు
    అలాగే స్వరములు వ్రాసి పంపించిన మేము మిమ్మల్ని అనుసరించి చిరు ప్రయత్నము చేయగలము

  • @maheswark3569
    @maheswark3569 4 роки тому +3

    చాలా చక్కగా పాడారు మాస్టర్ గారు. సందేశం చాలా ఉపయోగకరమైన అదనంగా ఉంటాయి కాబట్టి దేవుని జ్ఞాపకాలను చేస్తూనే ఉండాలి.

  • @vemulanarsingrao4959
    @vemulanarsingrao4959 2 роки тому +1

    ఓం నమో నారాయణాయ.🙏🙏

  • @atkrupakar2687
    @atkrupakar2687 2 роки тому +1

    చాలా బాగా పాడారు గురువు గారు

  • @geethabhavanealapati3330
    @geethabhavanealapati3330 4 роки тому +1

    Exlent chaala chaala chaala chaala chaala chaala chaala baagundi nanna sir🙏🙏🙏🙏🙏🙏

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  4 роки тому +1

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ

  • @seetharamts4006
    @seetharamts4006 4 роки тому +4

    Excellent lyrics..Music... n singing...Good sir🙏

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  4 роки тому +1

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  • @buchaiahamradi8237
    @buchaiahamradi8237 3 місяці тому +2

    Super anna 🙏🙏

  • @trinadhudu
    @trinadhudu 4 роки тому +1

    పద్యం చాలా బాగుంది..
    ధన్యవాదాలు.

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  4 роки тому +1

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  • @bheemaraoyarra7826
    @bheemaraoyarra7826 3 роки тому +1

    Sir 🙏🙏 sir ...chala baga padaru...

  • @ravinderpippirisudharani3421
    @ravinderpippirisudharani3421 Рік тому +3

    ఆహా ఎంత మధురంగా పాడారు సార్, మీకు శతకోటి వందనాలు👍🙏🙏🙏

  • @SangannaiduAlubilli
    @SangannaiduAlubilli Рік тому

    Ammavaru mi notilo thandavistundi guruvu garu mi vedios anni miss avvakunda follow avutununna kontha sangetham neruchukonna anti adi mi dhorii guruvu garu

  • @kasturiramakishan9694
    @kasturiramakishan9694 2 місяці тому

    అయ్యా super

  • @sureshgotluri3363
    @sureshgotluri3363 2 роки тому +1

    Very nice tune sir super sir

  • @pvenkatesh727
    @pvenkatesh727 3 роки тому +1

    చాలా బాగా పాడారు గురువుగారు

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  3 роки тому +1

      హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే

  • @gangamaheshpatnamfolksinge6213
    @gangamaheshpatnamfolksinge6213 4 роки тому +1

    Very nice sir ...superbbb sir 👌🏼👌🏼🌺🌺👌🏼👌🏼🌺

  • @telanganapallechitralu7680
    @telanganapallechitralu7680 2 роки тому +1

    బాగుంది సార్

  • @Ashok_g_1
    @Ashok_g_1 9 місяців тому

    Excellent గొంతు ❤

  • @k.archana3574
    @k.archana3574 2 роки тому

    🙏super master garu🙏

  • @chandrassongs5305
    @chandrassongs5305 4 роки тому +2

    Sir! Very choose the poem and sung beautiful

  • @SudarshanG-f3l
    @SudarshanG-f3l 2 місяці тому

    Great songs

  • @KopperaPrabhu
    @KopperaPrabhu Рік тому

    Idi.chala.manchi.padfyam

  • @RBNTELUGUTV
    @RBNTELUGUTV 4 роки тому +1

    గురువు గారు నమస్కారం..
    మీ గొంతు సంగీత దర్శకులు కీరవాణి గారికి గొంతుకు దగ్గరగా ఉంది..🙏🙏🙏

  • @chchandrasekhar1679
    @chchandrasekhar1679 9 місяців тому +2

    అయ్యా!చాలా చక్కగా పాడారు.అలాగే మిగతా నృసింహ శతక పద్యాలు lyrics తో వుండేటట్లు చేయగలరు.మీ మిగతా పద్యాలు చూసాను. వాటికి lyrics వుంటే మా బోటి వాళ్ళు నేర్చుకోవడానికి సహాయపడిన వారు అవుతారు.

  • @majjimanoj638
    @majjimanoj638 3 роки тому +1

    Superb sir

  • @annapurnapeddiboina503
    @annapurnapeddiboina503 4 роки тому +1

    Super

  • @omsairamsairam-d7z
    @omsairamsairam-d7z 10 місяців тому

    OM NAMAH SHIVAYA NAMAH

  • @sarmapvkln6739
    @sarmapvkln6739 Рік тому

    అద్భుతం

  • @lakshmidavi2127
    @lakshmidavi2127 4 роки тому +1

    Excelent sir

  • @rajendarmannegudem3361
    @rajendarmannegudem3361 4 роки тому +1

    చాలా బాగుంది సార్

  • @omkarande975
    @omkarande975 4 роки тому +1

    Excellent thank u so much sir......🙏🙏

  • @gangarajureddi2627
    @gangarajureddi2627 3 роки тому +1

    👌👌👌👌

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  3 роки тому +1

      హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే

  • @raghavachari9869
    @raghavachari9869 4 роки тому +7

    శ్రీనివాసరావుగారూ! ఇది భీం పలాసీ అనో, ఆభేరి అనే మీరు ఎక్కడో వ్రాయడమో చెప్పడమో చేయకపోతే, మా లాంటి వాళ్ళం చీకట్లో తడుముకొని, ఒకటనుకొని ఇంకొకటి పట్టుకోమూ!
    పద్యం వారు చక్కగా వ్రాసేరు!
    మీరు ఇంకా చక్కగా పాడేరు!
    స్పాన్సర్ చేసినవారు ధన్యులు, అభినందనీయులు, ముఖ్యంగా, "మిమ్ములను" ఈ రాగాన్నీ, ఎంచుకున్నందులకు!

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  4 роки тому +1

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు స్వామి వీడియో చివర్న రాగం శ్రుతి వుంది స్వామి చివరి వరకూ చూడండి స్వామి

  • @sudhakarlikith3584
    @sudhakarlikith3584 4 роки тому +1

    Good program sir

  • @disztan
    @disztan 2 роки тому

    Super sir,great Raga.

  • @gaminggang1167
    @gaminggang1167 4 роки тому +1

    Beautiful.

  • @Ch.krishna-lg1td
    @Ch.krishna-lg1td 5 місяців тому

    Guruvu garu mmatotivariki lyrics tho unte bavuntedemo

  • @muralimuralidhar1537
    @muralimuralidhar1537 4 роки тому +1

    Kttedura vaikuntamu annamacharya Keerthanaku swaralu Cheppandi guruvugaru dhannyavadamulu

  • @goodteacher5
    @goodteacher5 2 роки тому +3

    Sir ఇప్పుడు తెలుగు పుస్తకాలలో ఉన్న పద్యాలు చేయండి చాలా మంది పిల్లలు బాగుపడే అవకాశం ఉంది

  • @buchaiahbuchaiah3934
    @buchaiahbuchaiah3934 2 роки тому

    Super anna

  • @rajeshtalamala
    @rajeshtalamala 4 роки тому +1

    👏👏

  • @kotiairaddy.5232
    @kotiairaddy.5232 Рік тому

    👍👍👍

  • @suryanarayanapanthulugarip1430
    @suryanarayanapanthulugarip1430 3 роки тому +1

    Valaja ragam lo padyalu aplod cheyandhi sir🙏🙏

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  3 роки тому +1

      తప్పకుండా చేస్తాను స్పాన్సర్ చేసేవారు కావాలండీ

  • @chagantiseetaramanjaneyulu4909
    @chagantiseetaramanjaneyulu4909 5 місяців тому +1

    CHALA MADHURAM GA GANAM CHESARU

  • @amaheshwarrao4318
    @amaheshwarrao4318 2 роки тому

    👌👌🙏🙏🙏

  • @prasadd.k.a.s6938
    @prasadd.k.a.s6938 Рік тому

    I will send one geetam on Narasimha Swmy wil u l up load with harmonium

  • @Ramchandrau-fn3ps
    @Ramchandrau-fn3ps 4 роки тому +1

    Chaala bagundi sir
    Meeku naa namaskaramulu
    Kaani padyaniki notation kuda cheppandi adi mee okkari thone avtundi a nammakam maku undi

  • @NARASIMHARAOJVL
    @NARASIMHARAOJVL Місяць тому

    Kolla sreenivasa Rao garu sang this Shataka far better than Balu. It is no exaggeration or an insult to Balu. Balu cant sing Padyams and Shatakas.That is his handicap

  • @jyothiurad1669
    @jyothiurad1669 4 роки тому +1

    Chala bagundi guruvu gaaru but notation kuda chebte inka baguntundi

  • @nbn3697
    @nbn3697 3 роки тому +1

    సార్ మీది మచిలీపట్నం

  • @CaptureTvTelugu
    @CaptureTvTelugu 8 днів тому

    I seen u sir in bus

  • @sangameshwarbanapur.7083
    @sangameshwarbanapur.7083 2 роки тому

    నాకు.హార్మోనియం.గురించి. ఏ మి.తెలియదు.కానీ యక్షగానము పాటలు పాడుతాను రాగము తెలియదు. హార్మోనియం నేర్చుకోవాలని ఉంది.... హార్మోనియం తీసుకోవాలా
    కీబోర్డ్ తీసుకోవాలా తెలుపగలరు

  • @vijayalaxmimuniganti8902
    @vijayalaxmimuniganti8902 Рік тому

    Super

  • @nagarajugoudedigi2452
    @nagarajugoudedigi2452 Рік тому

    Super