మీది శ్రవణానందకరమైన గాత్రం. చక్కని వివరణ ఇస్తున్నారు. హార్మోనియం నేర్చుకోవాలన్న ఆశక్తి ఉన్నవాళ్లకు నేర్పేవాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు. భజన ప్రక్రియలో హార్మోనియం అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తుంది.
మీ రేవతిరాగ మూర్ఛనతో భక్తిసాగరంలో మనసారా మునకలు వేశాము గంగాధర్ మాస్టర్ గారూ... రాగాలు చేతులతో,నోటితో, ఎంతో ఆనందకరంగా, సంపూర్ణముగా పలికించడంలో మీకు మీరే సాటి.మరిన్ని రాగాలను మీ ద్వారా వినడానికి ఆత్రుతగా ఎదురుచూస్తుంటాము...ధన్యవాదాలు... దయచేసి శృతిగుడా చెప్పండి స్వరాలతోపాటు...అభ్యాసకులకు సులభంగా ఉంటుంది
గురువుగారు., ద్వాదశ స్వరస్థానాల పేర్లు కాకుండా 1వ 2వ అని పలకడం వల్ల పాఠకులు ద్వాదశ స్వర స్థానాల పేర్లు మెల్లమెల్లగా కనుమరుగు చేసే ప్రమాదముందేమో... ఇప్పటికే ఎలెక్ట్రానిక్ కీ బోర్డ్ లు నేర్పేవారు ద్వాదశ స్వరస్థానాలను పలకరు.. మీకు సలహా ఇచ్చే సాహసం చేసాను మన్నించండి...💐💐
Sir mee videos chala bagunnie kani...meeru chala fast class chepthunnanuru enka cheppalantye meeru class maku cheppali kani meeru ..me performance show chesthunnaru
మీది శ్రవణానందకరమైన గాత్రం.
చక్కని వివరణ ఇస్తున్నారు.
హార్మోనియం నేర్చుకోవాలన్న ఆశక్తి ఉన్నవాళ్లకు నేర్పేవాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు.
భజన ప్రక్రియలో హార్మోనియం అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తుంది.
మీగాత్రం అద్బుతం sir.
❤
జైశ్రీరామ్మీరు ఇలా పదిమందికి నేర్పే విధానంలో చాలా బాగుంది మాస్టారురేవతి రాగం భక్తి సాగరంలో చాలా
Sir చాలా బాగుంది మీ class, మాకు ఇంకా నేర్చుకోవాలని ఉంది మీ వీడియోలను నేను రెగ్యులర్ గా ఫాలో అవుతున్నా sir
Thank you sir
Wonderful ayyagaru ver well explained ty
మీ రేవతిరాగ మూర్ఛనతో భక్తిసాగరంలో మనసారా మునకలు వేశాము గంగాధర్ మాస్టర్ గారూ... రాగాలు చేతులతో,నోటితో, ఎంతో ఆనందకరంగా, సంపూర్ణముగా పలికించడంలో మీకు మీరే సాటి.మరిన్ని రాగాలను మీ ద్వారా వినడానికి ఆత్రుతగా ఎదురుచూస్తుంటాము...ధన్యవాదాలు...
దయచేసి శృతిగుడా చెప్పండి స్వరాలతోపాటు...అభ్యాసకులకు సులభంగా ఉంటుంది
Chala chalkkaga vivarincharu
Guruji namaskar
దన్యవాదాలూసర్.చాలచక్కగా.నేరుపుథూయౌన్నరు.సార్.జయ.శ్రీ.రామ్
రాగాలాపన డిస్క్రిప్షన్ లో ఇస్తే బాగుంటుందని మేము నేర్చుకోవడాని బాగుంటుందని మాకోరిక సార్
F
Tilak ragam okka 2 min continue ga play chesi pettandi sir. Dhanyosmi
చాలాబాగుందండీ.చాలా వివరంగా చెపుతున్నారు.శ్రావ్యంగావుం
Adbhutam
Very good ragam sir i like you sir
Sir చాలా బాగా పాడుతుఉున్నరు sir and also teaching well sir🙏🙏
ధన్యవాదములు సార్ అద్బుతం
చాలా చక్కగా నేర్పుతున్నారు ధన్యవాదాలు
చాలా బాగా చెప్పారు గురువు గారు.
మీ ఆలాపన చాలా అద్భుతంగా ఉంది.
చాలాబాగుంది.సార్
Guruvugarikidanyavadamulu
Exlent sir 🎉
Excellent very useful Your classes to learners.
సార్ మీకు నా హృదయపూర్వకధాన్యవాదములు
సూపర్ సార్ చాలా బాగుంది
Dhanyavadaalu guruvu garu.namaskaram.
SUPER GURU GARU🎉
I like your performance dedication and commitment in your profession.God Bless You
Veryverygoodsir
భక్తి రసం పాటలు పాడుకోవడానికి రేవతి రాగం చాలా ముఖ్యమైనది. అంటారు., ఓం నాగేంద్ర హారాయ విలోచనాయా భస్మాంగరాయ!. ధన్యవాదములు సార్. 🙏
YIPyoo🔜🚚hi
ఆలాపన సూపర్ గా
Super
I am waigting for your lessons sir
yor classes are very nice sir 🌹🌹🌹🌹 but if you provide notation it is very much useful far learners. Thank🌹🌹🌹❤🌹🌹🌹🙏🙏🙏 you Sir.
You are absolutely great sir 🙏
Please vistasangaa explanation ivvandi!❤
You are greate,excellent, 🙏🙏
sir excellent
excellent 👌
Awesome
🙏🙏🙏dhanyvad.
Hats off sir
Bavundi
Super👌🙏
Super,super,👌👌👌👌,👍👍👍💐💐
Super singing and playing reeds
Alapana mayamalavagoularagam lo Ela padalo nerpinchandi.
Thanks sir
Harmonium classes ni playlist lo pettagalaru
మీరు చెప్పే విధానం చాలా బాగుంది కానీ ఒకటి ఒకటన్నర శృతి రెండు శృతి రాగాలాపన మరియు పాటలు పాడే విధానం వచ్చే విధంగా పెట్టండి
Sir only kanad revati shankarabharanam fordhar rag no
SIR PLEASE GIVE REVATHI RAAG NOTES
very nice master God bless u
Sir please రేవతిరాగంలో ఆపత్భంధుడ వీవుస్వామి వికదా అనే పద్యం రేవతీ రాగము లో సెట్ చేసీ చెప్పగలరు.
Sir nagini pettandi
Anna mee classes chAla baagunnayi. Andariki padyalu raavu kada.andukani aa ragam meeda vunna cinemaa paatalu kuda cheppandi. Please....
గురువుగారు., ద్వాదశ స్వరస్థానాల పేర్లు కాకుండా 1వ 2వ అని పలకడం వల్ల పాఠకులు ద్వాదశ స్వర స్థానాల పేర్లు మెల్లమెల్లగా కనుమరుగు చేసే ప్రమాదముందేమో...
ఇప్పటికే ఎలెక్ట్రానిక్ కీ బోర్డ్ లు నేర్పేవారు ద్వాదశ స్వరస్థానాలను పలకరు..
మీకు సలహా ఇచ్చే సాహసం చేసాను మన్నించండి...💐💐
Kalavathi Ragam video pettandi sir
❤🙏🙏🙏🙏
Sir... రే గుప్తి రాగం మూర్చన పెట్టండి సార్
Veery nice
Thyanks sir nimma sangetha patalugalannu please sendme my watasp 9591656181 please sir
Your a good music teacher sir no dought sir
Ragam pai songs chypandi sir
Charkesi raganni padandi
Guruji aa speed etla vasthundi.Iam now staying in Vaizag. Ikkada nerchukovadaniki chances unnaya sir🙏🏻
Ayya, Gangadhar gaaru, మీ రు యింత పెద్ద కళాకారులు ఎక్కడ దాగి ఉన్నారు ? మీది ఏ ఊరు, జిల్లా
Sir meeru mee talent choopinchadaaniki thappa, nerpisthunnatlu anipinchatledu........Teaching chaala thakkuva chepthunnaru
hai sir good morning
🙏🙏🙏
SIR KAFI RAGAM MURCHANA CHEPPANDI SIR
Saranga raganni padandi
Please sir
Class Ardam ayinattu cheppali sir
శివరంజనీ ki రెవతి ki తేడా cheppe video cheyamdi guruvu garu
sivaranjani is sa ri ga pa da sa ri 1
S R2 G1 P D2 S SHIVARANJANI
S R1 M1 P N1 S REVATHI
Sir address ekkada nenu nerchukunta
English note పేర్లు పెట్టగలరు 🙏🙏
Excellent master
Sir mee videos chala bagunnie kani...meeru chala fast class chepthunnanuru enka cheppalantye meeru class maku cheppali kani meeru ..me performance show chesthunnaru
మి చిరునామా
Saranga ragannipadandi
Sir please phone number పెట్టండి.
Basic ravala guruvu garu
Maku ala nerchukovala miru salaha evvagalara
Sir మీ ఫోన్ నంబర్ చెప్పగలరా
్ర్.చల.ఛక్క్.గా.నేరుపుథూన్నరుసర్.ద
Sir please phone number పెట్టండి.
Meelanti prathiba murthuluku sarina adarana ledu guruvu garu
Not good
Sir mi phone number ivvandi
Sir పెట్టి సరిగ్గా కనిపించటం లేదు
చాలా బావుంది sir
Super
🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏