Pranavanandas Prabuji - కృష్ణుడి విగ్రహం ఇంట్లో పెట్టుకుంటే వెంటనే ఈ వీడియో చూడండి | iDream

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024
  • Pranavanandas Prabuji - కృష్ణుడి విగ్రహం ఇంట్లో పెట్టుకుంటే వెంటనే ఈ వీడియో చూడండి | iDream

КОМЕНТАРІ • 40

  • @satyavathiab6932
    @satyavathiab6932 4 місяці тому +2

    హరే రామ హరే రామ
    రామ రామ హరే హరే
    హరే కృష్ణ హరే కృష్ణ
    కృష్ణ కృష్ణ హరే హరే
    🙏🙏🙏🙏💐💐

  • @schoollifetime9410
    @schoollifetime9410 3 місяці тому +4

    Harekrsna prabhuji dhanyawad pranammm

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 4 місяці тому +13

    శ్రీకృష్ణ పరమాత్మ ఎవరినీ ప్రేమించే, ద్వేషించే వారు కాదు ఎందుకంటే ఆయన గుణ రహితుడు.కృష్ణ తత్వం ఏమిటంటే కర్మ యోగం ఆచరిస్తూ తనకి తానుగా నిర్ణయించుకున్న కర్మల ప్రకారం అన్ని మంచి చెడు పనులు చేస్తూ మనల్ని కూడా కర్మయోగం ఆచరించి ముక్తి పొందమని చెప్పారు

    • @AnushaKolloju
      @AnushaKolloju 3 місяці тому

      Jai Sri Krishna .

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 3 місяці тому

      @@AnushaKolloju ఓం శ్రీ శ్రీ శ్రీ భగవాన్ స్వామి శ్రీకృష్ణ వాసుదేవాయ నమః

  • @krishnaavalakrishna7580
    @krishnaavalakrishna7580 4 місяці тому +3

    Jai shree krishna ❤❤❤

  • @codmfighters3909
    @codmfighters3909 3 місяці тому

    Hare krishna prabhuji iskan ante ardam enti guruji maku vivarinchandi prabhuji hare krishna

  • @krishnareddy2803
    @krishnareddy2803 4 місяці тому +14

    ఏ విగ్రహం పెట్టుకున్నా, పెట్టుకోకున్నా ఎమీ కాదు.
    భయంలోనుంచి పుట్టుకొచ్చినవే ఈ దేవుడూ, దయ్యం, దేవతలూ, భూత, ప్రేత పిశాచాలు అన్నీ.
    సువిశాల విశ్వంలో జరిగిన, జరుగుతున్న అద్భుతాలు అర్థంగాక ఎవరికి తోచింది వారు చెప్పుకొనే కాలంలోనుంచి ప్రతిదానికి మూలాలు వెదుకుతున్న ఈ కాలంలో ఇంకా పాత నమ్మకాలు పట్టుకొని వేలాడ్డం శుద్ధ దండుగ.
    మానవుడు చేయాల్సిందల్లా ప్రక్రుతిని ధ్వంసం చేయకుండా మనతోబాటు జీవిస్తున్న జీవజాలాన్ని మనతోబాటు మనుగడ సాగనిస్తే చాలు.
    మానవత్వమే మన మతం, జీవన విధానం కావాలి.

  • @ramaraodungu9925
    @ramaraodungu9925 4 місяці тому

    Jai yogeswr swami Narayana namo namaha
    Hare Krishna hare Krishna ❤❤❤☘️☘️☘️☘️☘️🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @santhuch7355
    @santhuch7355 3 місяці тому

    Hare Krishna Hare raama

  • @SamaPrithviraj
    @SamaPrithviraj 3 місяці тому

    హరే క్రిష్ణ

  • @kumarikrishna4502
    @kumarikrishna4502 4 місяці тому +4

    కృష్ణం వందే జగద్గురు❤

  • @DevarakondaHymavathi-ki4px
    @DevarakondaHymavathi-ki4px 3 місяці тому +1

    Ma atha undhi puttukathone vichithram ga puttindhi em teleyadhu bayataki radhu bhayamu chinnappillalu chusthe nijam ga bayapadatharu kani ma atha ni artham cheskunte entha andham ga untundho aame aame ki krishnudu ante pranam mrng 3nunchilechi krishudike sevalu cheskuntadhi intlo antha Krishna mayam ❤

  • @VenkataRamana-mi9xu
    @VenkataRamana-mi9xu 4 місяці тому

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare

  • @sureshpalem1310
    @sureshpalem1310 4 місяці тому

    💐💐🙏🙏💐💐🙏🙏 Hare Krishna Hare Krishna Hare Rama Hare Rama 💐💐🙏🙏

  • @sandelashirisha4659
    @sandelashirisha4659 4 місяці тому +1

    Hare Krishna

  • @pydikaruna937
    @pydikaruna937 4 місяці тому

    Hare Krishna hare Krishna hare Krishna hare rama

  • @KanakeswararaoHasini
    @KanakeswararaoHasini 4 місяці тому

    Jai Sri Krishna 🙏🙏🙇‍♀️🦚🦚❤️

  • @anupamavadla240
    @anupamavadla240 4 місяці тому +1

    Jai srikrishna

  • @kpreddykasu4639
    @kpreddykasu4639 3 місяці тому

    😊😊

  • @badboynani777
    @badboynani777 3 місяці тому +1

    Namo bagavateee namahaaa

  • @MThanyaNaik
    @MThanyaNaik 4 місяці тому +4

    భగవద్గీత వేరే రామాయణం వేరే భగవద్గీత పవిత్ర గ్రంధాము .రామాయణం చరిత్ర మాత్రమే

  • @annapornadevi7440
    @annapornadevi7440 4 місяці тому

    Harekrishna

  • @venkateswararaovellanki894
    @venkateswararaovellanki894 4 місяці тому

    Jai Krishna jaya jaya Krishna

  • @venkateswararaovellanki894
    @venkateswararaovellanki894 4 місяці тому

    Jai Rama jaya jaya Rama

  • @p.yadagirichary1231
    @p.yadagirichary1231 3 місяці тому

    కృష్ణం వందే జగత్ గురు:

  • @devikonagalla4117
    @devikonagalla4117 3 місяці тому

    Swamy tv kanna chethilo mobile chaala prabhavam chupistondi

  • @AnushaKolloju
    @AnushaKolloju 3 місяці тому

    Jai Sri Krishna.

  • @Srilatha-cv3ue
    @Srilatha-cv3ue 2 місяці тому

    O hindu meluko
    Jai sri Krishna

  • @youtubechannel7027
    @youtubechannel7027 3 місяці тому

    🙏🙏🙏

  • @chintadasurya5579
    @chintadasurya5579 4 місяці тому +3

    శ్రీ కృష్ణ ప్రతిమ అనాలి. శ్రీ కృష్ణ విగ్రహం అనకూడదు. తప్పు. ఎందుకంటే విగ్రహం లో జీవుడు (దేవత ) ఉంటుంది లేదా ఉంటాడు. కానీ శ్రీ కృష్ణుడు దేవత కాదు. దేవతలకే దేవాది దేవుడైన విశ్వమాంతటా ఆణువణువూ వ్యాపించి vunna సాక్షాత్తు పరమాత్మ అంశ. కాబట్టి శ్రీ కృష్ణుడి ప్రతిమ లో జీవుడు ఉండడు. కేవలం పరమాత్మ శక్తి మాత్రమే ఉంటుంది..🙏🙏🙏

    • @lnreddy2317
      @lnreddy2317 3 місяці тому

      Evvariki thochinatlu ga vastu cheppandi

  • @GangabhavaniKaranam
    @GangabhavaniKaranam 3 місяці тому +1

    🙏🙏🙏👌👍👏👏🤝🙋‍♀️💐🌹💞💕🚩🚩🚩❤

  • @eewroiroieutrip
    @eewroiroieutrip 4 місяці тому +1

    భగనువాచ :
    అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరమ్ ।
    యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః ।। 5 ।।
    మరణ సమయంలో నన్ను స్మరిస్తూ దేహాన్ని విడిచిపెట్టిన వాడు నన్నే చేరుకుంటాడు. ఈ విషయంలో ఎలాంటి సందేహానికి తావు లేదు.

  • @gudipudikameswararao3667
    @gudipudikameswararao3667 4 місяці тому

    8

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 4 місяці тому

    రామాయణానికి శ్రీకృష్ణుడికి సంబంధం ఏమిటి సర్?

  • @araoduri2517
    @araoduri2517 4 місяці тому

    Then give your vigrahum or idle

  • @urmilabait937
    @urmilabait937 4 місяці тому

    All fake frod

  • @RamaKrishna-ob1hs
    @RamaKrishna-ob1hs 3 місяці тому

    Atani vayasu enta aa matalu entapedavi srikrishna poto intlo enduku pettali Krishna duki maramamu unnadi atnipoto intlo enduku gudulo pettu
    Ee vigrahani ina. Manavude tayatu sestadu
    Devudu Ani chepabade varikanna
    Manavude
    Maha neeyudu

  • @VenkataSubhashini-r1m
    @VenkataSubhashini-r1m 3 місяці тому

    Guruji mein mobile number Keval guruji