మన సంబంధాలను మెరుగుపరుచుకోవడం ఎలా? శ్రీ ప్రాణవానంద దాస్ ప్రవచనం || AKHANDAJYOTHI ||

Поділитися
Вставка
  • Опубліковано 8 січ 2025

КОМЕНТАРІ • 89

  • @KrishnaDas-kr7ec
    @KrishnaDas-kr7ec 3 місяці тому +13

    కలియుగంలో ఇలాంటి మహాత్ములను భగవంతుడు మనకు ఇచ్చిన పెద్ద వరం

  • @umamaheshwaridevich4842
    @umamaheshwaridevich4842 7 місяців тому +48

    మీరు నిండు నూరేళ్ళు ఇలాగే మాకు మంచి బోధిస్తూ ఆచరింప చేయ కోరుకుంటున్నాము.హరే కృష్ణ ప్రవానంద ప్రభు కి కి జై.తర తరాల్లూ మి వాక్యాలు వింటూ మన భారత దేశం హిందూ సాంప్రదాయం వర్ధిల్లాలి.రామ రాజ్యం కావాలని అందుకు మీరు మి సేవ మాకందరి భాగ్యం.ఆ అనంత శక్తి మీకు కలిగి మమ్మల్ని ఉద్దరించాలి ప్రభుజి ధన్యవాదాలు మి అమ్మ లాంటి అమ్మ

  • @sarunabhai1072
    @sarunabhai1072 2 місяці тому +2

    Om Sri Swami ji ki 🙏🙏🙏🙏🙏

  • @anandbabuk7928
    @anandbabuk7928 4 місяці тому +3

    స్వామి వారికీ వందనాలు, మీరు తెలుగులో మాట్లాడం , మీ మాటలు వినడం, మా జన్మ ధన్యం స్వామి

  • @sandhyarani1277
    @sandhyarani1277 2 місяці тому +1

    Hare Krishna guruji Pranamam

  • @bhavanir8304
    @bhavanir8304 2 місяці тому +1

    Hae krishna prabhuji

  • @narsimhamurthy7508
    @narsimhamurthy7508 2 місяці тому +2

    హరే కృష్ణ ప్రభుజి మీ రు చెప్పేది వింటుంటే నా మ నసుకీ ఎంతో సంతోషంగా ఉంది దస్న్యవాదాలు హరే కృష్ణ ప్రభుజి

  • @subbaraop.v.6797
    @subbaraop.v.6797 2 місяці тому +2

    Six bhagas అనేవాటిని తన స్వాధీనము లో ఉంచుకో ని భక్తులకు యిచ్చేవాడు. పూర్ణ శక్తివంతుడు ,, పూర్ణ ఇస్వర్యవంతుడు, [ పూర్నతెలివిగలవాడు ] పూర్నజ్ఞాని ,పూర్ణ రూపవంతుడు, పూర్ణ గుణవంతుడు , పూర్ణ కీర్తివంతుడు, పూర్ణ వైరాగ్యం గలవాడు అనే 6 పూర్ణ స్థితి తో కూడిన లక్షణాలు వున్నా వాడిని
    భగవంతుడు అని చెప్పబడినది.--------ఓం తత్సత్

  • @subbaraop.v.6797
    @subbaraop.v.6797 2 місяці тому +1

    ప్రసాద బుద్ధి తో ఉండటము అంటే మనం అహంకార రహితముగా జీవనం సాగించటము. అటువంటి జీవితము ధన్యము.

  • @jaganreddy1364
    @jaganreddy1364 3 місяці тому +1

    🙏 HARE KRISHNA 🙏

  • @sivathithy4074
    @sivathithy4074 2 місяці тому +1

    Hare Rama Hare Rama Rama Rama Hare Hare Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare

  • @alrounder7091
    @alrounder7091 4 місяці тому +2

    హరేకృష్ణ

  • @LakshmiAmma-t2p
    @LakshmiAmma-t2p 3 місяці тому +1

    Swamijigaarikinamaaskaramulu🙏🙏🙏

  • @sirikumar4140
    @sirikumar4140 7 місяців тому +18

    కృష్ణ దండవ ప్రణామం ప్రబుజి
    ఈ క్లాస్ ద్వారా మేము నేర్చుకున్నది ఏమిటంటే
    మానవ సంబంధాలను మెరుగుపరచుకోవాలి అంటే నాలుగు ఉంచుకోవాలి మనము
    1. ఓర్పు ఉండాలి
    2. పరిపక్వత కలిగి ఉండాలి
    3. మూడో వ్యక్తిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి
    4. భగవంతుని కేంద్రంగా చేసుకొని జీవించాలి
    మనకు ఎవరు సహాయం చేసినా దానిని గుర్తుపెట్టుకోవాలి కృతజ్ఞత తెలుపుకోవాలి
    * ఎవరి వలన అయినా మనకు బాధ కలిగితే అది మన కర్మ ఫలితం అని గుర్తుపెట్టుకోవాలి
    * భగవంతుడు ఎవరు అన్న విషయం పరాశ మహర్షి చెప్పియున్నారు
    భగవంతునికి షర్ట్ ఐశ్వర్యం ల కలిగినటువంటి వారు
    శక్తి ఐశ్వర్యం అందం జ్ఞానం కీర్తి వైరాగ్యం ఇవే కాక ఇంకా ఎన్నో గొప్ప గుణాలు భగవంతుడికి ఉన్నాయి

  • @rudrabhatlavijayalaxmi9188
    @rudrabhatlavijayalaxmi9188 7 місяців тому +3

    హరే రామ హరే రామ 🙏🙏🙏💐

  • @thaidalaswapna3272
    @thaidalaswapna3272 4 місяці тому +2

    థాంక్స్ ప్రభుజీ మాకుచాలా మంచివిషయాలు చెప్పుతున్నారు🙏🏻🙏🏻🙏🏻

  • @Godblessyouall-u3n
    @Godblessyouall-u3n 7 місяців тому +3

    హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

  • @msaraswathi8933
    @msaraswathi8933 2 місяці тому +1

    చాలా బాగా చెప్పారు ప్రభూజీ గారు మీకు ధన్యవాదాలు

  • @VaradaSwarnalatha
    @VaradaSwarnalatha 7 місяців тому +4

    మీ ప్రవచనము నేను వినటం నా అదృష్టం గా భావిస్తున్నాను ప్రభు జీ
    నేను వినటం మంచిదే దాన్ని నేనుఆచరించే శక్తి ఇవ్వమని భగవంతుడిని కోరుకుంటూ,
    మీకునా ధన్యవాదాలు ప్రభు జీ ❤

  • @sankarallampalli3287
    @sankarallampalli3287 4 місяці тому +2

    Prabhuji padapadmalaku na pranamalu

  • @dungulokeswarreddy7000
    @dungulokeswarreddy7000 7 місяців тому +3

    హరే కృష్ణ ప్రభు జి

  • @sunithareddypalla250
    @sunithareddypalla250 7 місяців тому +3

    Pranamalu guruji 🙏🙏🙏

  • @konabhaibhaskarreddy7729
    @konabhaibhaskarreddy7729 6 місяців тому +4

    చాలా బాగా చెప్పారు ప్రభుజి హరే కృష్ణ

  • @konabhaibhaskarreddy7729
    @konabhaibhaskarreddy7729 6 місяців тому +3

    హరే కృష్ణ

  • @sunandarachamadugu343
    @sunandarachamadugu343 4 місяці тому +3

    నమస్కారం ప్రభూజీ మీరు చెప్పేవన్నీ ఆచరించే విషయాలు

  • @chinthavanisri1972
    @chinthavanisri1972 5 місяців тому +2

    Prabhu ji ki namaskar Aalu 🙏 35:36

  • @monyn4139
    @monyn4139 7 місяців тому +5

    హరే కృష్ణ ప్రభూజీ 🙏

  • @swapnacholleti3513
    @swapnacholleti3513 5 місяців тому +2

    Wonderful Prabhu ji

  • @madhavimadhavi5006
    @madhavimadhavi5006 7 місяців тому +11

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ హరే హరే ప్రభు జి మీరు చెప్పే చాలా చాలా వివరంగా మంచిగా చెబుతున్నారు ప్రభుజి జైశ్రీరామ్

  • @jakkampruthviraj6485
    @jakkampruthviraj6485 5 місяців тому +2

    హరే రామ హరే కృష్ణ

  • @lathanarayan9029
    @lathanarayan9029 7 місяців тому +8

    చాలా బాగ చెప్పారు స్వామిజీ 🎉

  • @SujathaBalina-yg5tt
    @SujathaBalina-yg5tt 7 місяців тому +2

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama hare Rama Rama Rama hare hare

  • @DeepshikaEnumala
    @DeepshikaEnumala 7 місяців тому +3

    Hare krishna hare krishna krishna krishna hare hare hare ram hare ram ram ram hare hare 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @schoollifetime9410
    @schoollifetime9410 7 місяців тому +3

    Harekrsna prabhuji dhanyawad pranammm

  • @gannumamatha996
    @gannumamatha996 7 місяців тому +4

    Jai sri krishna

  • @purahariragala3803
    @purahariragala3803 6 місяців тому +1

    Hare Krishna, Hare Krishna, Krishna Krishna Hare Hare Hare Rama, Hare Rama Rama Rama Hare Hara

  • @Sanvekadance
    @Sanvekadance 7 місяців тому +3

    Here Krishna Prabhuji 🙏🙏🙏

  • @pindrani6450
    @pindrani6450 7 місяців тому +3

    Harekrishna 🙏🙏🙏🙏👌👌

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 7 місяців тому +4

    సాంఖ్య యోగము
    శ్లో|| 43: కామాత్మాన స్స్వర్గ పరా జన్మ కర్మ ఫల ప్రదామ్ |
    క్రియావిశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి||
    (ప్రకృతి)
    భావము: సుఖములు చేకూర్చు వారిమాటలు జన్మ కర్మ ఫలములొసగు అనేక క్రియలను ప్రేరేపించునవై ఉండును. అట్టి పనులు చేయుట వలన ఇహలోక సుఖములు భోగములు వచ్చుచుండును.
    వివరము: కొందరు వేద విషయములనే బోధచేయుచు, ఆ బోధలలో వ్రత క్రతువులు యజ్ఞ యాగముల విషయములను తెల్పుచు, ఫలానా వేదములో తెలిపినట్లు యజ్ఞము చేయుట వలన ఫలానా ఫలితము కల్గునని, పలాన వ్రతము చేయుట వలన వచ్చిన కష్టములు పోయి సుఖములు కల్గునని బోధించి, మనుజులను ఆ పనులు చేయుటకు పూనుకొనునట్లు చేయుదురు. అట్లు చేయుట వలన ఇహలోక సౌఖ్యములు కల్గును. మరియు ఆ పనులు చేయుట వలన మనకు తెలియకనే కర్మకూడ వచ్చి జన్మలకు కారణమగును. అట్టి పనుల వలన కర్మలు కల్గునేకాని దైవసన్నిధియైన మోక్షప్రాప్తి కలుగదు. ఏది మంచిదని తెలియక సహజముగ ప్రపంచ సుఖములనే కాంక్షించు ప్రజలకు, ఆ సుఖముల గూర్చియే చెప్పి అందుకు అవసరమైన పనులనే చేయునట్లు బోధించువారికి కూడ కర్మగల్గి జన్మలు కల్గునని, పై శ్లోకము యొక్క వివరముకాగా, అట్టి బోధలువిన్న ప్రజల గురించి భగవంతుడు ఈ విధముగా క్రింది శ్లోకమున చెప్పుచున్నాడు.

  • @SreenivasulureddyReddy-d1l
    @SreenivasulureddyReddy-d1l 2 місяці тому

    Hara Krishna Krishna 🌹🌹

  • @sunandarachamadugu343
    @sunandarachamadugu343 4 місяці тому +2

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరి

  • @vishalakoneti
    @vishalakoneti 7 днів тому

    Hare.krishna.nandaji

  • @jaymargam2703
    @jaymargam2703 7 місяців тому +3

    Hare Krishna prabhuji panchaga pranamalu prabhuji garu 🙇🏼🙇🏼🙇🏼🙇🏼🙌🙌🙌🙌🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @harekrishna5289
      @harekrishna5289 7 місяців тому

      Hare krishna hare krishna krishna krishna hare hare hare rama hare rama rama rama hare hare 🌳🌾🥭

  • @yugraok
    @yugraok 4 місяці тому

    Hare krishna hare hare

  • @UmaNudurupati-gs4em
    @UmaNudurupati-gs4em 7 місяців тому +1

    Chala chala Baga chepparu Fhanyavadhamulu

  • @venkatalakshmi2417
    @venkatalakshmi2417 7 місяців тому +2

    Hari Krishna swami ji

  • @lathanarayan9029
    @lathanarayan9029 7 місяців тому +2

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🎉

  • @satishkatakam7694
    @satishkatakam7694 4 місяці тому

    swamy ji🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @p.s.rajyalakshmi3894
    @p.s.rajyalakshmi3894 7 місяців тому +1

    Tq fr ur enlighten pravachanas n service to the people.

  • @Dharshan-b5s
    @Dharshan-b5s 7 місяців тому

    Hare Krishna prabhuji mee padapadmla krupa karunalu tandri

  • @YadaiahKummari-c3x
    @YadaiahKummari-c3x 7 місяців тому

    Jai shree Ram jai shree krishna...

  • @SujathaBalina-yg5tt
    @SujathaBalina-yg5tt 7 місяців тому

    Hare Krishna prabhuji dandavath pranamamulu

  • @BoiniRenukarani
    @BoiniRenukarani 5 місяців тому +1

    Avnu Nijam

  • @GaneshBuyyala
    @GaneshBuyyala 7 місяців тому

    hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare

  • @jayasreeparasa2169
    @jayasreeparasa2169 7 місяців тому

    Hare Krishna prabhuji

  • @vijayraju2527
    @vijayraju2527 7 місяців тому

    This one special speech fallow life complete

  • @garikapatiradha421
    @garikapatiradha421 7 місяців тому

    Namaste, Harekrishna manthranni eppudu evaru chepparutelusukovalani undi prabhuji

  • @sajjarajeswari3773
    @sajjarajeswari3773 2 місяці тому

    🙏🙏🙏🙏🙏

  • @gamingwithkittu6343
    @gamingwithkittu6343 5 місяців тому

    Pnavanadha prabuji pranam nanu yakuvaga prayriti echina rlasan ki chala chulakanaga chusinapudu danini opikato undala daniki durnga bundal chapani guru ji

  • @raniparmeela5588
    @raniparmeela5588 4 місяці тому

    🙏🙏🙏❤️🙏🕉

  • @Curi0us-s0ul
    @Curi0us-s0ul 4 місяці тому +1

    Name correct ga raayandi pls
    ప్రణవానంద దాస్ ప్రభుజీ

  • @srinivashsm-v1z
    @srinivashsm-v1z 4 місяці тому +1

    Prabuji.miku.kannada.matldatara.prabuji.

  • @padmavathiitta613
    @padmavathiitta613 7 місяців тому

    Thank you 🙏🙏🙏👌👋

  • @satyaveni1983
    @satyaveni1983 4 місяці тому

    🌹🙏🚩🚩🙏🙏🚩🚩🙏

  • @archanakumbarthi3272
    @archanakumbarthi3272 7 місяців тому +1

    Hare krishna prabu ji 🙏 naa sontha thammude maa meeda eersha tho mammalni enni vidalu ga naraka yaathana peduthunna kuda nenu vaadini emi antledu meeru cheppinatte oorukunnanu prabu ji kaani vaadu ma chaatha gaani thanam anukuntunnadu opika tho vunnamu mammalni ela thokkali ani choosthunnadu devudu chooskuntadu le ani odilesanu

  • @satyamdathu5068
    @satyamdathu5068 4 місяці тому

    Prabuji me darshanam chesukovalani undi guruji ela

  • @gvenkatalatchayya8527
    @gvenkatalatchayya8527 4 місяці тому

    How to identify good and bad 0Prabhuji

    • @gvenkatalatchayya8527
      @gvenkatalatchayya8527 4 місяці тому

      Prabhu namaste how many people you can change in to good with your pravachanas.
      Basic what's your. Preaching specifically definition of good and bad like a easy identification in this world.
      If it is known to us getting known to us your aim and goal and our doubt be clarified very easily prabhuji.
      Ihave many doubts about this eternal world.
      Kindly provide your contact and your ashram address to join in to your presence.
      Haribol
      Hare Krishna probhuji.
      Ananda thimirasya......

    • @gvenkatalatchayya8527
      @gvenkatalatchayya8527 4 місяці тому

      ❤❤❤❤❤❤❤

  • @ushasastry2854
    @ushasastry2854 6 місяців тому

    In which city this programme in India, i am from overseas
    🙏

  • @konabhaibhaskarreddy7729
    @konabhaibhaskarreddy7729 6 місяців тому +2

    హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే క్రిష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

  • @devishettysrinivas8718
    @devishettysrinivas8718 5 місяців тому +1

    హరే కృష్ణ ప్రభుజీ.... 🙏

  • @ksrsudha7698
    @ksrsudha7698 6 місяців тому

    hare Krishna dhandavath pranamalu prabhuji

  • @Gayathri-tammana
    @Gayathri-tammana 7 місяців тому

    Hare Krishna prabhuji 💐

  • @KusumaKotamreddy
    @KusumaKotamreddy 7 місяців тому

    Harekrishna prabhuji 🙏🙏

  • @kokilakyadav8352
    @kokilakyadav8352 2 місяці тому

    🙏🙏🙏

  • @pandivenketshwarrao9287
    @pandivenketshwarrao9287 7 місяців тому +4

    హరేకృష్ణ ప్రభుజి💐🙏

  • @Devika-v3d
    @Devika-v3d 7 місяців тому

    Hare Krishna prabhuji 🙏🙏🙏🙏

  • @vangarasrinivas2971
    @vangarasrinivas2971 Місяць тому

    🙏🙏🙏

  • @adilakshmik1290
    @adilakshmik1290 7 місяців тому

    Hare Krishna prabhuji 🙏🏻🌹🙏🏻🌹🙏🏻

  • @jayalakshmikommineni3796
    @jayalakshmikommineni3796 6 місяців тому

    Hare Krishna prabhuji 🙏

  • @sunitareddyella714
    @sunitareddyella714 6 місяців тому +1

    Harekrishna prabhuji 🙏🙏🙏🌹🌹