స్వామి మీరు స్త్రీ గురుంచి చెప్పిన మాట తలలోకి ఎక్కిందంటే మగవాళ్ళు అందరూ ధీరులు స్వామి. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ రామ రామ హరే హరే.,
అందుకే కాబోలు మా అమ్మ మాకు ఇలా చెప్పేది, స్త్రీ తో మాట్లాడవలసి వస్తే 3 అనే విషయం policy గా చెప్పేది అమ్మాయి లతో మాట్లాడవలసి వస్తే 1. 3 నిముషాలు కన్నా ఎక్కువ మాట్లాడకూడదు 2. 3 అడుగుల దూరం లో మాట్లాడాలి 3. 3 వ వ్యక్తి సమక్షంలో మాట్లాడాలి అని మాకు చెప్పేది 🙏🏽. ఈసందర్బంగా గుర్తు వచ్చి షేర్ చేస్తున్నా. ఈ రోజుల్లో ఇది సాధ్యం అవ్వదని నేటి తరం అనుకోవచ్చు, కానీ సాధ్యం కానిది కాదులే కదా
Proboojee intha thakkuva age lo intha Bhakti bavana and darn I gurinchi intha knowledge vallani Menu inthavaruku choodledu future lo meeru oka Ramakrishna parama hansa la vivekanada SWAMY Avvali
స్త్రీ శరీరంలో ఉన్న రెండు అవయవాలు వక్షోజాలను శక్తి కేంద్రాలుగా యోనిని సృష్టి కేంద్రంగా భావించాలి మన జన్మకు కారణమైన యోని గురించి అల్పంగా మాట్లాడకూడదు వక్షోజాల గురించి కూడా ఎందుకంటే జన్మించిన తర్వాత మనకు శక్తిని ఇచ్చినటువంటి గొప్ప అవయవాలు కేవలం భార్యకు సంబంధించిన ఇట్టి అవయవాలతో అంగీకారంతో సృష్టి ధర్మాన్ని నెరవేర్చు కోవాలి
అద్భుతమైన నిర్వనం. నిజం అది. మనిషి అసలు సిసలు తాత్పర్యాన్ని తెలుసుకునే విషయంలో పొరపాటు, కాదు అమానవీయ నిర్లక్యం చేస్తున్నారు, ప్రదర్శిస్తున్నారు. ఒకటి జీవిత వాస్తవికత ను తనకు తానై తెలుసుకోవాలి లేకపోతే ఇతరులు చెప్పిన ను అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం రెండు లేదు. నేను చెప్పిందే చేసేదే కరెక్ట్.
హిందువులలో ప్రతి ఒక్కరు భగవదగీత చదవాలి అని నాదొక విన్నపం... ఒక క్రిస్టియన్ చుడండి చర్చి కి వెళ్లి బైబిల్ చదువుకుంటారు... ఒక ముస్లిం ని చుడండి కూరాన్ చదువుకుంటారు... హిందూవు గ ప్రతి ఒక్కరు భగవదగీత చదవాలి... హిందువులలో మార్పులు రావాలి..
స్వామి జీ నిజం చెప్పారు. ఆడవాళ్ళని సినిమాల్లో చేడుగానే చూపిస్తున్నారు. భార్యని తప్ప మిగతా ఆడవారిని అమ్మ లాగే చూడాలి మరో స్వామీ వివేకానంద గారిని గుర్తుకు తెస్తున్నారు మీరు. మీకు పాదాభివందనం స్వామి ❤❤❤❤
మీ అమ్మగారి కడుపులో మీరు వున్నపుడు (మంచి పురాణాలు ఖచితంగ బాగవినారు.)ఇంత చిన్న వయసులో ఎంత బాగ మాట్లాడుతు నావు నాయన భక్త ప్రహ్లాద గురించి మీ అమ్మ గారు బాగ చదివించారు బాబు.🙌🐘🇮🇳
@@ManiMani-p2d avnu mari avaraite ala chuskuntaro andaru lucky ne nuvokadive chuskovu kada bro andaru parents danyulu kadu anatlu ala public platform vadadam tappu kada manam personal ga valatho unapudu address cheyali adi correct ani cheptuna
Hare Krishna prabhuji....chalaa baga vivarincharu, never before i listened to such an interview.... meku padabhivandanam guruvugaru ...i am feeling proud to tell people about you guruji ....iam blessed to see ur videos ...i am proud of it.. this greatness is only in hindhu Sanatan dharma and devotees like you guruji.. thank you
స్వామి ఇంత చిన్న వయసు లో ఎంతో చక్కగా చెప్పారు, నా కొడుకుకు కి మే వీడియోస్ చూపిస్తాను, భవిష్యత్తు లో స్త్రీ ని ఎంత గౌరవించాలో నేర్చుకుంటున్నాడు, సైనిక్ స్కూల్ లో చదువుకుంటున్నాడు. 🙏🙏🙏🙏🙏
హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే స్వామీజి మరొక విషయం ఏమిటంటే గురువులు ఈ కాలంలో నిజంగా మంచి విషయాలు చెప్పటం లేదు సత్ప్రవర్తనతో బాధ్యతాయుతoగా ప్రవర్తించడం లేదు
Pranavananda Prabhu Garu spreading Dharma and saastralu through interviews and pravachanaas whereas Radhamanohar Das Guru garu spreading awareness about missionary mafia and openly on ground creates awareness about wrong doings of govt
అందరిని హాగ్ చేసుకోవడం మన కల్చారా సినిమాలు శిరీయిల్ లో ఇదే చూపిస్తున్నారు. అందరు అది మన కల్చర్ అనుకోని దానిని ఫాలో అవుతున్నారు. ఒకసారి ఒకరు హాగ్ చేసుకుంటే నేను కూడా చేసువాలి అని కోరిక పుడుతుంది. ఇదే సహజం
మరో చాగంటి పుట్టారు స్వామీజీ మిమల్ని చూస్తుంటే తమ్ముడు అనాలి అనిపిస్తుంది హరే కృష్ణ హరే రామ
చిన్న వయసులో ఎంత జ్ఞానము ఇచ్చింది సరస్వతిమాతా మీకు🙏🙏
స్వామి మీరు స్త్రీ గురుంచి చెప్పిన మాట తలలోకి ఎక్కిందంటే మగవాళ్ళు అందరూ ధీరులు స్వామి.
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ రామ రామ హరే హరే.,
ప్రస్తుత సమాజం గురించి..
ఎంత అధః పాతాళానికి పడిపోయిందో..
చాలా చక్కగా వివరించారు..
మీరు చెప్పిన మాట ప్రతిది అక్షరసత్యం..
ధర్మో రక్షతి రక్షితః..
అందుకే కాబోలు మా అమ్మ మాకు ఇలా చెప్పేది, స్త్రీ తో మాట్లాడవలసి వస్తే 3 అనే విషయం policy గా చెప్పేది
అమ్మాయి లతో మాట్లాడవలసి వస్తే
1. 3 నిముషాలు కన్నా ఎక్కువ మాట్లాడకూడదు
2. 3 అడుగుల దూరం లో మాట్లాడాలి
3. 3 వ వ్యక్తి సమక్షంలో మాట్లాడాలి అని మాకు చెప్పేది 🙏🏽. ఈసందర్బంగా గుర్తు వచ్చి షేర్ చేస్తున్నా.
ఈ రోజుల్లో ఇది సాధ్యం అవ్వదని నేటి తరం అనుకోవచ్చు, కానీ సాధ్యం కానిది కాదులే కదా
🙏🙏🙏
Jai Krishna
Maa ammagariki dhanyavadalu
Proboojee intha thakkuva age lo intha Bhakti bavana and darn I gurinchi intha knowledge vallani Menu inthavaruku choodledu future lo meeru oka Ramakrishna parama hansa la vivekanada SWAMY Avvali
మీరు నిజంగా గొప్ప పెంపకంలో పెరిగారు
స్త్రీ శరీరంలో ఉన్న రెండు అవయవాలు వక్షోజాలను శక్తి కేంద్రాలుగా యోనిని సృష్టి కేంద్రంగా భావించాలి మన జన్మకు కారణమైన యోని గురించి అల్పంగా మాట్లాడకూడదు వక్షోజాల గురించి కూడా ఎందుకంటే జన్మించిన తర్వాత మనకు శక్తిని ఇచ్చినటువంటి గొప్ప అవయవాలు కేవలం భార్యకు సంబంధించిన ఇట్టి అవయవాలతో అంగీకారంతో సృష్టి ధర్మాన్ని నెరవేర్చు కోవాలి
7:30
Hi sir
Meku ala telusu
అధ్భుతం
అద్భుతమైన నిర్వనం. నిజం అది.
మనిషి అసలు సిసలు తాత్పర్యాన్ని తెలుసుకునే విషయంలో పొరపాటు, కాదు అమానవీయ నిర్లక్యం చేస్తున్నారు, ప్రదర్శిస్తున్నారు.
ఒకటి జీవిత వాస్తవికత ను తనకు తానై తెలుసుకోవాలి లేకపోతే ఇతరులు చెప్పిన ను అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం రెండు లేదు.
నేను చెప్పిందే చేసేదే కరెక్ట్.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా అధ్బుతంగా చెప్పారు హరేకృష్ణ
హిందువులలో ప్రతి ఒక్కరు భగవదగీత చదవాలి అని నాదొక విన్నపం...
ఒక క్రిస్టియన్ చుడండి చర్చి కి వెళ్లి బైబిల్ చదువుకుంటారు...
ఒక ముస్లిం ని చుడండి కూరాన్ చదువుకుంటారు...
హిందూవు గ ప్రతి ఒక్కరు భగవదగీత చదవాలి... హిందువులలో మార్పులు రావాలి..
Hinduvla rojuvaari jeevana vedanamlo raamayanam mahabharatam undi thinking it
@@gramesh9232 ekkada undhi ela undhi?? Explain cheyandi
స్వామి జీ నిజం చెప్పారు. ఆడవాళ్ళని సినిమాల్లో చేడుగానే చూపిస్తున్నారు. భార్యని తప్ప మిగతా ఆడవారిని అమ్మ లాగే చూడాలి మరో స్వామీ వివేకానంద గారిని గుర్తుకు తెస్తున్నారు మీరు. మీకు పాదాభివందనం స్వామి ❤❤❤❤
Correct ga chepperu swamiji maro vivekaananda vare
మీ అమ్మగారి కడుపులో మీరు వున్నపుడు (మంచి పురాణాలు ఖచితంగ బాగవినారు.)ఇంత చిన్న వయసులో ఎంత బాగ మాట్లాడుతు నావు నాయన భక్త ప్రహ్లాద గురించి మీ అమ్మ గారు బాగ చదివించారు బాబు.🙌🐘🇮🇳
మానవ ధర్మాలు గురించి బాగా చెప్పారు గురువు గారు.
నిజాలు చెప్పారు గురువు.ధన్యవాదాలు
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏
జయము జయము భరతమాత జయము జయము 🙏🙏🙏🙏🙏
ప్రభుజీ! శ్రీ కృష్ణ తత్వాన్ని శ్రీ కృష్ణ లీలలను అర్థం చేసుకోవడానికి ఒక జన్మ చాలదు.
జై శ్రీ కృష్ణ
కానీ భక్ప్రాతి మార్మాగంలో పురోగమించినప్రామాణిక గురును కలిస్తే ఆ రోజే అతనికి కృష్ణ తత్త్వమాధుర్యం అర్ధమౌతుంది
ప్రభూజీ చాలా చక్కని విషయాలు తెలియచేసినందుకు ధన్యవాదములు 🙏
నిన్ను కన్న తల్లీ తండ్రి ధన్యలు 🙏🙏గురువుగారు 🙏🙏 హరేకృష్ణ
మీరు అనండి🙏🙏🙏
ante ninu kanna valu danyulu kada
@Gunsdjdhcndk నేను లక్కీ అందరూ నన్ని బాగా చూసుకుంటారు నేను కూడా వాళ్ళని బాగా చూసుకుంటా ❤️
@@ManiMani-p2d avnu mari avaraite ala chuskuntaro andaru lucky ne nuvokadive chuskovu kada bro andaru parents danyulu kadu anatlu ala public platform vadadam tappu kada manam personal ga valatho unapudu address cheyali adi correct ani cheptuna
హరే రామ హరే రామ హరే క్రిష్ణ హరే కృష్ణ చాలా చక్కగా చెప్పారు ప్రభుజీ
ఒక్కో మాట ఒక్కో అనిముత్యం ల cheptunnaru గురుజీ 🙏🙏🙏
ప్రణామములు ప్రభుజీ 🙏 మీరు చాలా మంచి విషయాలు చెప్తున్నారు, మీకు ధన్యవాదములు
గురుజీ మీకు పాదాభివందనం 🙏🙏🙏 మీ అమ్మ చాలా గొప్ప వారు నీ లాంటి కొడుకు కన్నందుకు 🙏🙏🙏
మీరు చెప్పేది నూరుశాతం నిజం
Sastram antaa kooda nijam untundhi
Hare Krishna prabhuji....chalaa baga vivarincharu, never before i listened to such an interview.... meku padabhivandanam guruvugaru ...i am feeling proud to tell people about you guruji ....iam blessed to see ur videos ...i am proud of it.. this greatness is only in hindhu Sanatan dharma and devotees like you guruji.. thank you
స్వామి వివేకానంద చెప్పిన విషయం ఈయన చెప్తున్నట్టుగా ఉంది... ఆయన చెప్పిన విషయానికి ఈయన తనకే బాగా అన్వయించుకున్నారు.😂😂😂😂😂😂😂😂
జై శ్రీమన్నారాయణ
ఎంత బాగా చెప్పారు గురూజీ...🎉🎉
Swamiji meeru chala baga chepparu mi matalu vintunte nijanga a devudu sannidhi cherinatlluga undhi
జై శ్రీరామ రక్ష గోవింద జై శ్రీకృష్ణ 🦚👍🤝🌹👌🕉⛳️🇮🇳💪🙏🚩🛕💯👏✊️
Thankyou swamiji garu very important points .
Me matalu chala mandhine marusthai ani asisthuna prybuji🙏
ఈ సమాజం లో జరిగేవి బాగా చెప్పారు
స్వామి ఇంత చిన్న వయసు లో ఎంతో చక్కగా చెప్పారు, నా కొడుకుకు కి మే వీడియోస్ చూపిస్తాను, భవిష్యత్తు లో స్త్రీ ని ఎంత గౌరవించాలో నేర్చుకుంటున్నాడు, సైనిక్ స్కూల్ లో చదువుకుంటున్నాడు. 🙏🙏🙏🙏🙏
హరే రామ హరే కృష్ణ రామ రామ హరే హరే క్రిష్ణ క్రిష్ణ హరే
Good words guruji
🙏
Chala Baga chepparu prabuji andharu evi patisthe chala manchidi🙏
గురూజీ చాలా బాగా చెప్పారు. 🌹🌷🙏🙏🙏🙏🙏🌷🌹
Great your words are true...we should always give respect to every female...❤❤❤ They are really powerful people
Meru chala Baga chappru prabuji🙏🙏🙏🙏🙏🙏
హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏🙏🙏🙏🙏
చాలా బాగా చెప్పారు గురూజీ 🙏
Hare krishna Hare krishna Krishna krishna Hare Hare ❤❤❤❤❤
హరే కృష్ణ ప్రభూజీ 🙏🏼
జై శ్రీకృష్ణ🚩🚩 జై శ్రీరామ్ 🚩🚩
చాలా మంచి విషయాలు చెప్పారు ప్రభుజీ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే స్వామీజి మరొక విషయం ఏమిటంటే గురువులు ఈ కాలంలో నిజంగా మంచి విషయాలు చెప్పటం లేదు సత్ప్రవర్తనతో బాధ్యతాయుతoగా ప్రవర్తించడం లేదు
Chala baga cheparu guruvugaru, jai Shree Krishna..... 🙏🙏🙏🙏🙏🙏
Mi talli tandrulu enta adrusta vantulu swamiji
Good topic swamiji
Hare Krishna prabhuji chala Baga chepparu Jai radhe krishna prabhuji
Guruji meelanti suputhrudu Naku unte enthabagundino
జై శ్రీ కృష్ణ 🙏🙏🙏
Guruvugaru nijamga meku paadabhivandanalu
Super prabujee.🙏🙏🙏
ధన్యవాదములు గురూజీ 🙏🙏
🇮🇳🇮🇳🇮🇳 🙏🙏🙏 గురూజీ 🙏🙏🙏
హరే రామ హరే కృష్ణ
🙏🚩హరేరామ హరేరామ రామరామ హరేహరే హరేకృష్ణ హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరేహరే 🚩🙏
Pratipaluku. Oka animutyam prabhuji harekrishna 🙏🙏🙏
Enta chinna vayasulo Chalabi baga cheptunnaru
Abba chala baga chaputhunnaru prabhuji
Hare krshana swamiji manchi message swamigi
Great prabhujee
💐🙏నమస్కారం గురువుగారు
JAI SHREE BAVANI MAA KE JAI LOVE YOU MAA ❤❤❤
Hare krishna Prabhuji 🙏🙏🙏👏👏👏
Nijam guruji
Hare Krishna prabuji🙏💐
Hare Krishna pranamalu prabhuji garu
రాధ మనోహర్ కి ఈ స్వామి కి చాలా తేడా ఉంది
Pranavananda Prabhu Garu spreading Dharma and saastralu through interviews and pravachanaas whereas Radhamanohar Das Guru garu spreading awareness about missionary mafia and openly on ground creates awareness about wrong doings of govt
Like chaganti garu and garikapati garu.. boths intensions r for sanathana dharma
రాధా మనోహర్ గాడు ఒక టెర్రరిస్ట్ వాడు ఒక బిన్ లాడెన్ కంటే ప్రమాదం ఇండియా కి
ప్రపోజ్ చాలా బాగా చెబుతున్నారు పాదాభివందనం
హరే కృష్ణ హరే రామ
నాకు రామాయణ భాగవతాలు ఏమీ తెలియదు నా ఆత్మసాక్షాత్కారానికి భయపడతారు నా ఆత్మతో నేను అబద్ధం చెప్పలేను నేను సత్యానికి ధర్మానికి భయపడతారు
Excellent. Words
Meru chla Baga chppru prabuji
Guruji Gaaru ,🙏🙏🙏🙏🙏
Hare rama hare krishna krishna krishna hare hare
Meeku paadalaku na namaskaaram prabhuji
Hare Krishna hare Krishna 🙏🙏🙏🙏🙏🙏
స్వామిజీ వారికి వందనములు
సనాతన ధర్మాన్ని విస్తృతంగా ప్రచారం చెయ్యాలి. విలువలు తెలుస్తాయి. జనంలో మార్పు వస్తుంది.
Hare krishna hare krishna krishna krishna hare hare,hare rama hare rama rama ramahare hare.
Prabhu gi, namaste 🙏🙏🙏.
Prati okkariki use sir super tappakunda valueable words sir
Super andi krishna paramatmee rupamlo malli e kaliyugam lo manchi chedulu cheptunatu undi
Good msg Swamiji
ఆ జగత్ గురువు శ్రీకృష్ణపరమాత్మ ని కనులారా చూసినట్లుంది ధన్యవాదాలు
Simple guruji manushulalo ekkuva% manushulaki Gnanam payna sarayna Avagaahana ledu, Vallu chesinde right ane Apohalo brthikesthunnaru so chivaraga Kalimaya anukovaali🙏🚩🚩🌺🌺
Hare krishana hare rama 🙏
Excellent speach sir hare krishna
భగవత్గీత లో ఉన్న శ్రీ కృష్ణ భగవానుడు చెప్పిన జీవాత్మ,అత్మ,పరమాత్మ గురించి చెప్పండి.
Chala baga chepparu prabhuji 🙏🙏
Avnu guruji ma pallikimundhu pedharaudhu vachindhe mathatagaru ramayanam ma entekivachinnappudhu chappevadhu so am happy koncham 🙏🙏🙏
🙏🙏🙏 hare krishna dandavath pranamam prabhuji
Namaskaram guruji
Jai shree Krishna 🙏🙏🙏
నమస్కారం గురూజీ
🙏🙏🌸🌼హరే కృష్ణ 🌼🌸🙏🙏
Meeru cheppedhi.... Nijameee...chinna pillalu devunitho samanam antunnaru gaaa.... Vallaku endhukila jarugutundhi..... Valla 5month 10 month so... Vuntaru dress kuda baneee vesukuntaeu... Variki lokam gurinchi teliyadhu.... Vallani padichestunnaru ga..... Kondharu
మీ కామెంట్ కి ఈ వీడియో కి ఎం అన్న సంబంధం వున్నద అక్కా...
Hare Krishna prbhuji
Namaste 🙏 Guru ji 🙏
Hara ram Hara rama ram ram Hara Hara hara krishna hara krishna krishna krishna hara hara
Harey krishna prabhuji
సూపర్ గురుజీ
Mahaanubhavulu antaaru meelaanti vaarini🙏🙏🙏
Meeru chala bagachepparu Swamy
Hare krishna brabuji
🙏🙏100%true swamy
అందరిని హాగ్ చేసుకోవడం మన కల్చారా సినిమాలు శిరీయిల్ లో ఇదే చూపిస్తున్నారు. అందరు అది మన కల్చర్ అనుకోని దానిని ఫాలో అవుతున్నారు. ఒకసారి ఒకరు హాగ్ చేసుకుంటే నేను కూడా చేసువాలి అని కోరిక పుడుతుంది. ఇదే సహజం
మన సంస్కృతి కాదు.