మా ఊరి దేవుడు అందాల రాముడు //తెలుగు భజన పాటలు //devotional songs
Вставка
- Опубліковано 7 лют 2025
- #లిరిక్స్ #descriptionలో #చూడండి
తెలుగు భజన పాటలు
devotional songs
అందరూ నేర్చుకోవాలని నా కోరిక
పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి
నచ్చితే తప్పకుండా లైక్ చేయండి
మాంగల్య బలం సినిమాలో ఆకాశ వీధిలో అందాల జాబిలి స్టైల్
మా ఊరి దేవుడు అందాల రాముడు
మందిరాన అందరు చేరి
మనసార పాడరే భజియించి వేడరే
నీలమేఘశ్యాముడమ్మా కోదండరాముడు రమణీయరూపుడు
అరవింద నేత్రుడమ్మా ఆజానుబాహుడు మా రామచంద్రుడు
కళ్యాణరాముని చూసే కనులార భాగ్యము మన జన్మ ధన్యము
ఏ నోము నోచినదేమో కౌసల్యమాత జోలపాట పాడగ
ఏ తపము చేసెనేమో ఆ శబరిమాత స్వామి ప్రేమపొందగ
ఏ పుణ్యము చేసెనో గాని ఆ పవన తనయుడు పాదాల నొత్తగా
శ్రీరామ రామరామ రామాయనంగా యెదపొంగెనోయి
చరణాల సేవ చేయ దరిచేరునోయి కరుణించునోయి
ధర్మావతారుడు తానై ధరలోన వెలిసెనే దీనులను కాచెనే
అల రామదాసు నేలే భద్రాద్రి రాముడు వైకుంఠవాసుడు
కొలిచేటి భక్తుల చేరి వరమిచ్చు వేల్పుడు దేవాదిదేవుడు
ఇల అప్పాపురమున వెలసిన అప్పన్నదాసుని మదినేలు వాడు
అప్పన్న గారు, పాట లిరక్స్ చాలా బాగున్నాయి. పాటను చక్కగా, అద్భుతంగా పాడారు. అభినందనలు.👌👌
Tq sir 💐💐
శ్రీ వి రెడ్డి గార్కి ధన్యవాదములు 🙏❤️❤️
ధన్యవాదములు సార్ 💐💐
వీనుల విందుగా పాడారు మాస్టారు. ఇంకా ఉన్నతికి ఎదగాలని ఆఆశీర్వచనములు అందిస్తున్నాను
Thank u so.... Much sir 💐💐
Ramuni chala chakkaga varnistu paatanu veenula vinduga vinipincharu
ధన్యవాదములండి 💐💐
చాలా చాలా బాగా పాడారు 🌹🍀🌹🙏
Thanks andi 💐💐
ChalaBagapadatu,sir,meekudhanyavadhalu
మాస్టర్ గారికి అప్పన్న దొర గారికి ఉగాది శుభాకాంక్షలు
Thanks andi 💐💐
లయ బద్దంగా రామ గీతంతో హృదయాన్ని తట్టారు.🙏
ధన్యవాదములు సార్ 💐💐
ఉగాది శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరము అంతయు అందరు సుఖ సంతోషాలతో ఉండాలని మా కోరిక
ధన్యవాదములు అన్నా 💐💐
Super sir
Thank u 💐💐
ఈ పాట చాలా అద్భుతంగా రచించారు ఈ పాటలు పాడుతున్న మీకు ఆ శ్రీరాముని యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మీ ఛానల్ మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నాను
Thank u sir 💐💐
శ్రీ వి వి రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అభిమానులందరికీ హృదయపూర్వక నమస్సులు ఉగాది శుభాకాంక్షలు
ధన్యవాదములు సార్ 💐💐
❤❤❤ ji😅😢🎉🎉😢@@vvreddy
Bagundi
Thank u bro 💐💐
Supar🎉
Thank u 💐💐
చాలా బాగుంది సార్ చాలా బాగ పాడారు
Thanks andi 💐💐
వి వి రెఢడ్డి గారికి మా ధన్యవాదాలు plk sastry, coimbatore.
Thank u so.... Much sir 💐💐🙏🙏
చాలా బాగుంది సార్
Thanks andi 💐💐
భూమి సమస్త జీవాజాతులకు గ్రహాలకు దేవతలకు ఆధారం
భూమికి గ్యాస్ ఖనిజ బొగ్గు ఇంధనమే ఆధారం
కుల సంఘాలలో కట్టెలతో మంటతో వంట చేయడం సమర్ధతను సామర్థ్యాన్ని బట్టి పనులు పనికి భోజనం ఆలోచనలకు అనుగుణంగా పనులు
భూమిని కాపాడుట పాడుచేయుట మనుష్యులకొరకే మనుష్యులతోనే సాధ్యం
ప్రయాణాలు తగ్గించే మార్గాలు అవసరమైన చోట పనులు చేయు చేయూత విధానం కలిసి కట్టుగా పనిచేయుట కలిసోచ్చే ఎదిగే ఎదుర్కొనే అధిగమించి అధికం తో అందరికి అందించు ఆనందించు ప్రభుత్వాలే ప్రజలు
Thank u pavan 💐💐
Chala bagundhi sir 🙏🏻
Thanks andi 💐💐
Nice
అందరి కి ఉగాది శుభాకాంక్షలు 🙏
Thank u srinivas gaaru 💐💐
Supper Reddy🎉🎉
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Thank u 💐💐
🌄👌🙏
Tq sir 💐💐
Ee patanu nenu bhajanalo paduthan ee sari sir
Thanks andi. తప్పకుండ పాడండి 💐💐
అభిమానులందరికీ ఉగాది శుభాకాంక్షలు
ధన్యవాదములు సార్ 💐💐
Ragam chepandi guru
సంగీతం తెలియదు సార్ 🙏🙏💐💐
Kullayappa. Proddatur🎉🎉🎉🎉
ధన్యవాదములు సార్ 💐💐
A ragam ann
తెలియదమ్మా. నాకు సంగీతం రాదు 💐💐
Ramuni chala chakkaga varnistu paatanu veenula vinduga vinipincharu
Thank u so... Much 💐💐