Thalli Thalli Full Video Song || Bewars Movie || Rajendra Prasad, Sanjosh, Harshita

Поділитися
Вставка
  • Опубліковано 19 лис 2024

КОМЕНТАРІ • 17 тис.

  • @sandycandy3266
    @sandycandy3266 Місяць тому +1948

    రాజేంద్ర ప్రసాద్ గారి కూతురు స్వర్గస్థులైన సందర్భంగా ఈ పాట చూస్తున్నారు. 😢ఆమె ఆత్మ కు శాంతి కలుగు గాక

  • @s.r.k1896
    @s.r.k1896 Місяць тому +971

    రాజేంద్ర ప్రసాద్ గారి సొంత కూతురు గాయత్రి గారు మరణించిన తర్వాత ఈ పాట వినే వాళ్ళు లైక్ చేయండి

  • @dondapatidurgarao2023
    @dondapatidurgarao2023 Місяць тому +310

    విధి విచిత్రం ఏంటో ఈ సాంగ్ నిజ జీవితంలో రాజేంద్రప్రసాద్ గారికి ఇలా ఎదురవుతుందని ఊహించుకోలేకపోతున్నాము
    😢😢

  • @Garudaa369
    @Garudaa369 Місяць тому +146

    ఈ పాట ఇంత వరకు చూడాలి ఇదే 1st టైం చూడడం. పాపం రాజేంద్రప్రసాద్ గారి కూతురు ఆత్మకి శాంతి కలగాలని మనస్పూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను🙏

  • @sumanthkumar1887
    @sumanthkumar1887 5 років тому +836

    ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఎంతో కళ, లేకపోతే ఎంత బాధ అనేది, చాలా చక్కగా చూపించారు, hattsup to you sir,,,

  • @vjvijay4309
    @vjvijay4309 5 років тому +695

    ఈ నీలి ఆకాశంలో ........
    ఏ నక్షత్రం అయ్యావమ్మ ......
    ఎంత మంచి lyric
    తల్లి, తల్లి ,నా చిట్టి తల్లి నా ప్రాణాలేపోయాయమ్మ........
    ఎంత మంది heart touching
    అయింటుంది

  • @arzzungujjala7617
    @arzzungujjala7617 6 років тому +688

    Inka oka 10 years inaa song... Ki craze thaggadu.. This song indicate to relationship between father and daughter... Song nachinavaru.. Like vesukondi.. 👌👌👍👍👈👈👍👍👍💗💘💝

  • @barnabanehemya2904
    @barnabanehemya2904 Рік тому +156

    ఏం పాటరా బాబు ఇంత బాగుంది ఆ వాయిస్ లిరిక్స్ మ్యూజిక్ కంపోజింగ్ జస్ట్ superb 💯✍️

  • @maredusagarkumarsagarkumar4012
    @maredusagarkumarsagarkumar4012 5 років тому +1345

    ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఎంతో కళ, లేకపోతే ఎంత బాధ అనేది, చాలా చక్కగా చూపించారు, hattsup to you sir

  • @bhukyakarthik1553
    @bhukyakarthik1553 6 років тому +4105

    ఒక తండ్రి తన కూతురుని ఎంతలా ప్రేమిస్తాడో చూపించిన ఈ పాటకి, రాజేంద్రప్రసాద్ కి.....
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @guruteja2184
    @guruteja2184 6 років тому +96

    ఈ ఒక్క పాటు ఈ సింగర్ జీవితం లో అమ్మ నాన్న ల ప్రేమ ఎలా ఊంతదొ చూపించారు thanks to adtya music

  • @crazyganesh-mm6in
    @crazyganesh-mm6in Рік тому +204

    రోజులో ఒక్క సారైనా e song వినేవారు ఉన్నారు

  • @samratrushi5619
    @samratrushi5619 5 років тому +177

    అమ్మ ప్రేమా నన్న ప్రేమ థెలిసల చెసినాందుకు ధన్యవాదాలు

  • @Agnostic7773
    @Agnostic7773 6 років тому +119

    తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయియామ్మ.....song 😍😍

  • @koundervenkatesh8540
    @koundervenkatesh8540 Рік тому +539

    తెలుగు సాహిత్యం ఇంకా బ్రతికి ఉందని ఈ పాటతో తెలిపారు, రాసిన వారికి శతకోటి పాదాభివందనాలు

    • @venkateshkatthula2720
      @venkateshkatthula2720 Місяць тому +4

      సుద్దాల అశోక్ తేజ.... ఈ పాట రచయిత..!

    • @rajasekharrumal9795
      @rajasekharrumal9795 Місяць тому +3

      సుద్దాల అశోక్ తేజ గారు రాశారు గొప్ప సాహితీవేత్త

  • @narsimuluu2308
    @narsimuluu2308 Рік тому +96

    Manam ఎవరిని కూడా తప్పుగా అనుకోవద్దు, తప్పుగా చూడవద్దు అందర్నీ గౌరవించాలి ముఖ్యంగా ఆడవాళ్ళను అమ్మ,అక్క,చెల్లి ,భార్య అందర్నీ గౌరవించాలి ❤❤❤❤❤❤

  • @SidduSiddu-bb1bh
    @SidduSiddu-bb1bh 2 роки тому +963

    ఈపాట వింటే మా పాప రిజ్వాన గుర్తుకు వచింది 5 years డేంగ్యు ఫీవర్ తో చనిపోయింది ఈ పాట కూతూరిని ప్రాణం కన్న ఎకువ ప్రేమించే ప్రతి తండ్రి కోసం

  • @thirupathi3494
    @thirupathi3494 6 років тому +321

    ఈ పాట ఒక అద్భుతం
    ప్రతి ఒక్కరి మనసుకి అత్తుకునేలా ఉంది

  • @ksrihari515
    @ksrihari515 5 років тому +163

    song అంటే ఇది ఫీలింగ్ కలగాలి సూపర్ హిట్ సాంగ్

  • @ganapathianusuri8278
    @ganapathianusuri8278 Місяць тому +15

    గాయత్రి గారు చనిపోయిన తర్వాత ఈ పాట వింటూ ఉంటే చాలా బాధ కలిగింది

  • @chittirajes
    @chittirajes 6 років тому +105

    సాంగ్ రైటర్, మ్యూజిక్ డైరెక్టర్,సింగర్ కి ధన్యవాదాలు ఇటువంటి మంచి సాంగ్ ను మనకు అందించనందుకు👍👍👌👌

  • @prasadvasa257
    @prasadvasa257 3 роки тому +1920

    ఈ పాట విని ఏడ్చిన వాళ్ళు ఒక లైక్ కొట్టండి ఇంత మంచి పాట మల్ల ఎప్పుడు వింటాము

  • @rahulverycool8477
    @rahulverycool8477 3 роки тому +765

    ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని బాధలు, ఉన్నా నా కూతురు దగ్గరికి వెళ్లి ఆడుతున్నప్పుడు, నా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది నా బలం నా కూతురు

  • @krishnatemplemadhu
    @krishnatemplemadhu 7 місяців тому +1659

    2024 వినేవాళ్ళు ఉన్నారా

    • @SkSalma-t2z
      @SkSalma-t2z 6 місяців тому +25

      S

    • @VimalaMN-ye1lj
      @VimalaMN-ye1lj 6 місяців тому +17

      S

    • @basojivenkatesh9201
      @basojivenkatesh9201 6 місяців тому +17

      2024 kadhu bro 2050 lo kuda vintaru masterpiece ❤

    • @neelamvamsi106
      @neelamvamsi106 6 місяців тому +2

      S

    • @Firedrop.SAAHOYT
      @Firedrop.SAAHOYT 6 місяців тому +6

      Nenu unna broh edhi na cheliki fav..t song....kani epudu thanu ledu ee song vinte na chitti chelama gurthuku vastundi thanu velipoy 5 years ina kanilu matram enka alane vastunay I love my sister Miss u ra kanna😔😔🥺🥺😭😭😭🥺😔😭🥺😔🥺😔😭🥺😭🥺

  • @farmingforever0007
    @farmingforever0007 2 роки тому +444

    ప్రాణం పోతే ఎలా ఉంటుందో లేదో తెలియదు కానీ
    మన ప్రాణం అనుకున్న వాళ్ళు మన పక్కన
    లేకపోతే ప్రాణం పోయినట్లు ఉంటది 😭😭😭😭😭😭😭

    • @vasanthvvvvvv5425
      @vasanthvvvvvv5425 10 місяців тому +4

      Vasanth Krishna❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @gemyanayaknenavath
      @gemyanayaknenavath 9 місяців тому +1

      Aunanna

    • @BlackAppleYoutubechannel
      @BlackAppleYoutubechannel 8 місяців тому +2

      Avunu andi. Ma annaya ante naku chela istam kani chanipoyadu. 😢

    • @farmingforever0007
      @farmingforever0007 8 місяців тому

      @@BlackAppleUA-camchannel 😭😭😭😭

    • @TalentTransmen
      @TalentTransmen 8 місяців тому +1

      Avunu 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭💔💔💔💔

  • @nandhikollakavya4919
    @nandhikollakavya4919 6 років тому +110

    ఈ పాట కోసం ఎంతా చేపిన తక్కువే సూపర్ అసలు

  • @traders-hub-yt
    @traders-hub-yt 6 років тому +277

    సూపర్ సాంగ్ దీనికీ ఎన్ని లైక్ కు ఇచినా తక్కువే

  • @kommusrinu571
    @kommusrinu571 Місяць тому +36

    ఈ పాట మీ నిజ జీవితంలో నిజం అవుతుంది అని కలలో కూడా ఊహించలేదు సార్ రియల్లీ మీరు గ్రేట్ ఫాదర్😢🥹😭 Rip Gayatri garu😢

  • @RevanthReddy-uh2de
    @RevanthReddy-uh2de 6 років тому +211

    ఈ పాట చాలా బాగుంది చాలా రోజుల తరువాత మన తెలుగుసినిమా లో ఇటువంటి ఎమోషనల్ సాంగ్ విన్నాను ఈ సాంగ్ నాకు చాలా నచ్చింది

  • @eshwarnaik1315
    @eshwarnaik1315 3 роки тому +7223

    ఈ పాట విని ఏడ్చినా వాళ్ళు ఎంతమంది

    • @HARDIKPANDYA33745
      @HARDIKPANDYA33745 3 роки тому +66

      Hii
      Nenu ayyete chala adhicha super song kadha

    • @eshwarnaik1315
      @eshwarnaik1315 3 роки тому +25

      @@HARDIKPANDYA33745 Aunu medam nenithe nan stop Ga Adchanu Song lo minig చాలా Ardam ఉంటుంది

    • @HARDIKPANDYA33745
      @HARDIKPANDYA33745 3 роки тому +17

      @@eshwarnaik1315 yes chala menning unadhi ardham chesukute

    • @apparisatish6029
      @apparisatish6029 3 роки тому +10

      ఈ పాట చాలా బగుంది

    • @thirupathich8608
      @thirupathich8608 3 роки тому +6

      @@HARDIKPANDYA33745 qq

  • @mahenderbanala8764
    @mahenderbanala8764 4 роки тому +456

    ఈ పాటలో మన సంస్కృతి ఇంకా పిల్లలపై తల్లి తండ్రుల ప్రేమ తెలుస్తున్నది నాకు ఇద్దరు ఆడపిల్లల్ని ఇచ్చి నన్ను అదృష్ట వంతున్ని చేసిన ఆ దేవుడికి ఈ పాటలో జీవించిన యాక్టర్స్ అందరికీ hattsoff

    • @maithkumar2385
      @maithkumar2385 2 роки тому +2

      ఇప్పుడున్న సమాజం లో పిల్లల్ని అదే ఆడై నా, మగైనా కాపాడుకోవాల్సిన బాధ్యత ఎక్కువ చూపాలి,, ఆడ అయితే కుర్రాళ్ళ నుండి, మగాళ్లయితే చెడు దారి పట్టకుండా,, చిన్నప్పటి నుండి, మంచి చెడు కష్టం తల్లి దండ్రులు విలువ,, ఎందుకంటే తీనేజ్ కొస్తే ఈ మాట లు అప్పుడు ఎక్కవు,, అదే చిన్నపటి నుండి ఆ పద్ధతి గా ఉండాలి అని నా అభిప్రాయం,, తర్వాత వాళ్ళ నడవడిక దేవుడి రాత,, ఇది పర్సనల్ గా కాదు జనరల్ గా చెప్పా లోకం తీరు గా

    • @amasavenkatadri5804
      @amasavenkatadri5804 2 роки тому +3

      నా daughters my లైఫ్

    • @raambabu7111
      @raambabu7111 2 роки тому

      Superb bro

  • @nareshreddy9263
    @nareshreddy9263 7 місяців тому +308

    2024 lo vinavalu oka like

  • @prabhaprabhakar240
    @prabhaprabhakar240 5 років тому +419

    ఎడిపించారు సార్ ....థాంక్యూ ..ఈలాంటి పాటని ఇంతవరకు వినలేదు....

  • @manideep_official8037
    @manideep_official8037 6 років тому +362

    అబ్బ అబ్బ ఎం సంగ్ గురు మనసుకు తెలియని ఎదో బాధ ...

  • @AaronAnnu
    @AaronAnnu 3 роки тому +2906

    ప్రతి భర్త తన భార్య నీ మహారాణి లాగా చూడలేక పోవచ్చు గాని,
    ప్రతి తండ్రి తన కూతురిని మహారాణి లాగా చూస్తాడు...(◍•ᴗ•◍)❤

  • @gousiyashaik1372
    @gousiyashaik1372 Місяць тому +67

    Rajendraprasad gaari kooturu chanipoina tarvata aayana tana gurunchi matldina vedio clip choosi ee song search chesi choosina vallu enta mandi vunnaru....??

  • @harikrishnasangeeta605
    @harikrishnasangeeta605 4 роки тому +700

    ఈ పాట చాలా అద్భుతంగా ఈ పాట విన్న ప్రతి కూతురు కూడా తన తండ్రి పడే బాధ తెలుస్తుంది

  • @madhubhagi2416
    @madhubhagi2416 3 роки тому +1642

    ఈ సాంగ్ ఎన్నిసార్లు చూసిన కళ్లల్లో నీళ్ళు వస్తాయి

  • @vikramsiri85
    @vikramsiri85 6 років тому +163

    2018 lo best emotional song.... Superb

  • @humancapital168
    @humancapital168 Місяць тому +7

    Chala emotional song ... great lyrics... Chal chala estamina natulu RajedraPrasad garu... Meku ahh dhevudu dhiryam shakthi evvali.. esamayam lo ahh dhvudu and abhimanulu thoduga untamu andi....

  • @VIJAYKUMAR-sb5eq
    @VIJAYKUMAR-sb5eq 6 років тому +78

    సునీల్ కశ్యప్👏👏👏 నీ పాటకు ఫిదా అయ్యాము సర్ 💐💐💐🎙🎙🎙🎙🎙😢😢😢

  • @arjungurana142
    @arjungurana142 3 роки тому +1116

    మా చెల్లి పక్కన ఉంటే ఎంత కష్టాన్ని అయిన మరచి పోతాను.....అమ్మ తరువాత అంతే ప్రేమ గా చూసుకునేది .....
    ((ఒక్క చెల్లి మాత్రమే))

    • @sikestudio1593
      @sikestudio1593 3 роки тому +30

      E pata kanna nee comment ki yedupu vachindhi bro really😭😭

    • @maayigaming3209
      @maayigaming3209 3 роки тому +16

      I don't have a sister I will cry when I see brother sister relationship like on rakhi festival 😭😢i am unlucky😭😭😭😭

    • @VasanthKumar-ip6hl
      @VasanthKumar-ip6hl 3 роки тому +6

      Mee

    • @chandavolluravishanker9431
      @chandavolluravishanker9431 3 роки тому +11

      @@maayigaming3209 same bro aa feeling kuda teliyadu... aa prema chupiddhamanna evaru undaru anthaina sontham chelli unte adi veeru....😢😭

    • @Havilahbhanu
      @Havilahbhanu 3 роки тому +5

      @@maayigaming3209 me everytime crying on rakhi festival because i dont have any brothers....and iam scolding on my mother that ma why are you do not give birth to brother

  • @Vk-sl7my
    @Vk-sl7my 6 років тому +224

    Inkkapudu elanti song radhu anavallu like kottandi...

  • @chandra1160
    @chandra1160 Місяць тому +10

    ఈ పాట కనుక ఒక పెద్ద హీరో సినిమాలో ఉండి ఉంటే ఎక్కడికో వెళ్ళేది.... కానీ ఇప్పుడు కూడా మనసుకు హత్తుకునే లా ఉంది...❤❤❤❤

  • @kavithakavitha5107
    @kavithakavitha5107 5 років тому +844

    నిజంగా ఓ కూతురు ఓ ఛేల్లి వుంటే ఆ ప్రేమ ఇలానే వుఃటధి

  • @praveenmca9916
    @praveenmca9916 6 років тому +82

    సాంగ్ చాలా బాగుంది...
    ఐ లవ్ థిస్ సాంగ్ .......👌👌
    😊😊😊😊

  • @lavanurupraveenanaveenredd9646
    @lavanurupraveenanaveenredd9646 4 роки тому +102

    నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం ఐ లవ్ దిస్ సాంగ్ ఐ లవ్ మై డాడ్

  • @rajasekharalamuri8766
    @rajasekharalamuri8766 Місяць тому +5

    ఒక్కో పాట,గుండె పిండేస్తుంది.....భగవంతుడా...

  • @swamylokesh3992
    @swamylokesh3992 6 років тому +189

    పాట అంటే ఇది . ప్రేమ అంటే అది

  • @kvr7678
    @kvr7678 5 років тому +974

    ఈ పాట మన కల్చర్ ను తెలియజేస్తుంది.
    ఈ పాట నచ్చిన వారు ఒక like vesi mana కల్చర్ ను తెల్పండి.
    ఈ పాట పాడిన వారికి రాసిన వారికి ధన్యవాాలండీ.

  • @mmanju9385
    @mmanju9385 5 років тому +2046

    Heart touching song. Amma evarikaithe istamo like kottandi🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @GBasha-xx3yu
    @GBasha-xx3yu Місяць тому +11

    ఇపుడు రాజేంద్ర ప్రసాద్ సార్ కూతురు చనిపోయందే ఈ సాంగ్ వింటూ సార్ బాధ వర్ణన తీతం 😭😭😭😭😭

  • @sreenu6455
    @sreenu6455 5 років тому +73

    ఈ పాట విన్న తర్వాత నాకూ ఒక చెల్లి ఉంటె బాగుండు అనిపించింది

  • @turakasivakrishna5856
    @turakasivakrishna5856 5 років тому +587

    నాకు చెల్లెమ్మ లేదు కానీ సాంగ్ వింటుంటే కన్నీళ్ళు ఆగడం లేదు 👌👌🙏🙏

  • @sandyaperumal1420
    @sandyaperumal1420 6 років тому +289

    Naku ma Nanna antae pranam 😘😘😘thana prema nu evaru replace cheyaleru 😘😘 love u daddy 😍😍song heart touching 😘😘

  • @careerpathchannel2202
    @careerpathchannel2202 Місяць тому +3

    ఎంత బాగుందో ఈ పాట. నేను ఎప్పుడూ ఈ పాట వినలేదు. కానీ రాజేంద్ర ప్రసాద్ గారి అమ్మాయి చనిపోయారు అని తెలిసాక రోజుకి వందసార్లు వింటున్న.ఈ పాట వింటుంటే కన్నీరు ఆగడంలేదు.

  • @faithhouseteam
    @faithhouseteam 3 роки тому +183

    ఒక ఆడ జన్మ మన జన్మానికి కారణమౌతుంది, తోడ పుట్టిన అక్క లేదా చెల్లి ఔతుంది మనం ఎదిగాక మనకు పక్క పంచే భార్య ఔతుంది అంటే మన జీవితంలో ఆడదాని తోడు లేని నిమిషం లేదు అలాంటి పరిస్థితులు మనవి ఒక్క సారి ఆలోచించండి అమ్మ గనక లేకపోతే మన పుట్టి ఉంటామా? విలువలు ఎక్కడో వెతికితే దొరకవు మన జీవితములో మన ప్రయాణాన్ని అడిగితే చెబుతుంది

  • @jvijaya2822
    @jvijaya2822 3 роки тому +220

    ఈ పాట పాడిన సునీల్ కశ్యప్ పాణ్యం సిమెంట్స్ హైస్కూల్ లో నా జూనియర్ . నేను చాలా గర్వపడుతున్నాను .

    • @GaneshGanesh-yv2jv
      @GaneshGanesh-yv2jv 3 роки тому

      Wow

    • @pubgking8588
      @pubgking8588 2 роки тому +1

      అలాంటి వారికి స్నేహితుడుగా pondhinandhuku miru chala అదృష్టవంతుlu andi

    • @shiru-zp2mh
      @shiru-zp2mh Рік тому +1

      Durgabhavani. Adarsh ❤

  • @vaddadisrinivasarao3483
    @vaddadisrinivasarao3483 5 років тому +86

    I am big fan of this song and thank you for showing relationship between father and daughter, brother

  • @nanicreativefacts6764
    @nanicreativefacts6764 Місяць тому +5

    మనం ఎంత true గా love చేసిన పెళ్లి అని అమ్మాయిని అడిగితే అప్పుడు అమ్మాయికి ఫ్యామిలి గుర్తు వస్తది.. ఫామిలీ కోసం మనల్ని త్యాగం చేస్తాది.. 😮

  • @sivaprasad-vg3gn
    @sivaprasad-vg3gn 2 роки тому +266

    పగవడికి కూడా ఎలాంటి బాధ రాకూడదు 😭😭 మా అక్క కూడా చనిపోయింది 😭😭😭 దురదృష్టం అంటే ఏదో కాదు మన తోడబుట్టిన వాళ్ళు మన కళ్ళ ముందే చనిపోవటం 😭😭😭😭🙏

    • @kalpanaroyal5008
      @kalpanaroyal5008 2 роки тому

      😭😭😭😭

    • @laxminarayanamyana5480
      @laxminarayanamyana5480 2 роки тому +1

      అవును ఆ బాధ ప్రత్యక్షంగా అనుభవించిన వారికే తెలుస్తుంది 😭😭

    • @laxminarayanamyana5480
      @laxminarayanamyana5480 2 роки тому +1

      I too miss my brother 😭😭

    • @praveenkalluu
      @praveenkalluu Рік тому +2

      I too miss my akka ...జీవితాంతం శిక్ష పాడినట్లే

    • @MohitGujjar-rf9jr
      @MohitGujjar-rf9jr Рік тому

      Kahan se ho

  • @satishundasatish3662
    @satishundasatish3662 5 років тому +112

    నాకు. కూతురు ఇ. పాట వింటే. I love you daddy antanthi

  • @pavanreddy4219
    @pavanreddy4219 5 років тому +98

    heart touching superb lyrics

  • @jagand9678
    @jagand9678 14 днів тому +1

    SUPERHIT

  • @thimmraj1830
    @thimmraj1830 6 років тому +138

    ఇలాంటి పాటలు కోసం వైట్ చేస్తా ఉన్నా

    • @padmamusuku2735
      @padmamusuku2735 6 років тому

      Meru wait cheasaru neanu na family anubha vinchamu ma ammani chusi ippatiki anubhavistunea unnamu beacuse of my sister plz meru velli poyea mundhu meameada aashalu pettukunna valla gurinchi me next sisters gurinchi think cheyandi idhi socaity kada mearu brathakandi me next vallani brathikinchandi plz brathikunna shavalanu maatram cheyakandi plz

    • @mchandulonely6247
      @mchandulonely6247 6 років тому

      S

  • @arelaxmi657
    @arelaxmi657 4 роки тому +756

    నా స్నేహితురాలు అంటే నాకు చాలా ఇస్టం కాని తను ఇప్పుడు ఈ లోకంలో లేదు...ఈ సాంగ్ వింటే నాకు నా ఫ్రండ్ గుర్తొస్తుంది 😢😢😢😢

  • @Srinu-wt9uo
    @Srinu-wt9uo 3 роки тому +77

    మా చెల్లి అంటే నాకు చాలా ఇష్టం

  • @SandeepNagilla
    @SandeepNagilla Місяць тому +5

    W roju rajendra prasad gari daughter Chani poyaru 😢 E song loo real gaa feel kanipisthundi miss 😢 you sister

  • @yohanshankar4599
    @yohanshankar4599 5 років тому +138

    సూపర్ సాంగ్ సెంటిమెంట్ సాంగ్ రాసిన వారికి ధన్యవాదములు మీరు ఇంకా ఇలాంటి పాటలు రాస్తూ ఉండాలి

  • @burrinagadurga9395
    @burrinagadurga9395 6 років тому +73

    Am song ra babu super nachitha oka like ❤👍

  • @venkataswamyjanagam7046
    @venkataswamyjanagam7046 5 років тому +77

    ఈ పాట నాకు కనీళ్లు తేపించింది చాలా బాగా ఉంది

  • @kovulasangameshwar2315
    @kovulasangameshwar2315 7 місяців тому +1

    Super song

  • @sreevarmathummalapalli
    @sreevarmathummalapalli 5 років тому +98

    Pranam petti padadu bros 😭😭😭😭😭😭😭😭

  • @tigerballigalla9858
    @tigerballigalla9858 5 років тому +670

    Xlent సిస్టర్ వునావలు oka laik kottandi

  • @Anuprabha2202
    @Anuprabha2202 5 років тому +579

    I miss you my dad
    I love you so much dad
    I always love you dad
    Ninnu marchipoleka potunnanu.
    Malli janmantu vunte neeke kooturiga pudatanu.i love you very much❤❤❤❤❤❤❤❤❤❤💕💕💕💕💕💕💕💕💕💕💕💕💙💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💜❤❤❤❤❤❤❤❤😂😂😂😂

  • @triveniteegala1467
    @triveniteegala1467 10 місяців тому +4

    🎉నేను చచ్చే వరకు ఏడుస్తాను

  • @vara3849
    @vara3849 6 років тому +816

    ఈ పాట చాలా చాలా బాగుంది. మా అమ్మకి కూడా ఈ పాట వినిపించాను, పల్లవి వినగానే కళ్ళ లోంచి నీళ్ళు వచ్చేశాయి. ఇంక నేను నేను వినలేను అంది. మా అమ్మకి చాలా నచ్చింది. ఎవరు వచ్చిన వాళ్లకు ఈ పాట పెట్టు పెట్టు ...అని చెప్తుంది. తండ్రి ప్రేమని పాట లో బాగా చెప్పారు

  • @gurramnaga106
    @gurramnaga106 3 роки тому +241

    Ee pata వింటే ma annaya గుర్తుకు వస్తాడు i miss you😭😭 annaya ప్రేమతో ni chelli

  • @pujarisairam5422
    @pujarisairam5422 5 років тому +116

    సూపర్ సాంగ్ ఇన్ ఇండియా కల్చర్ అండ్

  • @subhanshaik470
    @subhanshaik470 Рік тому +3

    Dad and daughter never end of this bond this is most heart touching for father and daughter oka kuturu dooram vunna dooram ayina aa father badha mottam yi song lo baga chupincharu really so super song and chala connect avutaru yi song ki heart touching song 😭😭😭😭😭😭love you so much my dear dad❤

  • @jakkamadhukar8613
    @jakkamadhukar8613 3 роки тому +881

    తల్లీ తల్లీ నా చిట్టి తల్లి… నా ప్రాణాలే పోయాయమ్మా
    నువ్వే లేని లోకాల నేను… శవమల్లే మిగిలానమ్మా…
    నా ఇంట నువ్వుంటే మాయమ్మే ఉందంటూ…
    ప్రతి రోజు మురిసేనమ్మా..! ఆఆ…
    ఏ జన్మలో పాపమే నేను చేశానో… ఈ శిక్షే వేశావమ్మా…
    తల్లీ తల్లీ నా చిట్టి తల్లి… నా ప్రాణాలే పోయాయమ్మా
    నువ్వే లేని లోకాల నేను… శవమల్లే మిగిలానమ్మా…
    ఓఓ ఓఓ ఓఓఓ…
    పొద్దున్నే పొద్దల్లే నువ్ నాకు ఎదురైతే…
    అదృష్టం నాదనుకున్నా…
    సాయంత్రం వేళల్లో… నా బ్రతుకు నీడల్లో…
    నా దీపం నీవనుకున్నా…
    నా వెలుగంతా తీసుకెళ్లి… ఏ చీకట్లో కలిపేశావే…
    నా ఆశల్ని మోసుకెళ్లి… ఏ చితిలోన కాల్చేశావే…
    తల్లీ తల్లీ నా చిట్టి తల్లి…
    తల్లీ తల్లీ నా చిట్టి తల్లి… నా ప్రాణాలే పోయాయమ్మా
    నువ్వే లేని లోకాల నేను… శవమల్లే మిగిలానమ్మా…
    లోకంలో నేనింకా ఏకాకినైనట్టు… శూన్యంలో ఉన్నానమ్మా
    చిరుగాలిలో ఊగే ఏ చిగురు కొమ్మైనా… నీలాగే తోచెనమ్మా…
    నీ నిశ్శబ్దం నా గుండెల్లో…. జలపాతమయ్యిందమ్మా
    ఆ నీలి ఆకాశంలో… ఏ నక్షత్రం అయ్యావమ్మా… ఆ ఆ
    తల్లీ తల్లీ నా చిట్టి తల్లి… నా ప్రాణాలే పోయాయమ్మా
    నువ్వే లేని లోకాల నేను… శవమల్లే మిగిలానమ్మా…

  • @nareshrockzzz106
    @nareshrockzzz106 6 років тому +76

    హార్ట్ టచింగ్ సాంగ్..👌👌👌

  • @sureshgopisidipilli8137
    @sureshgopisidipilli8137 6 років тому +1181

    తల్లి తల్లి నాచిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మ
    నువ్వే లేని లోకనా నేను శవమల్లే మేగిలనమ్మ
    నాఇంటనువ్వుంటే మాయమ్మే ఉందంటూ
    ప్రతిరోజు మురిశెనమ్మ.. ఏజన్మలో
    పాపం నేను చేసాను ఈ శిక్షే వేశవమ్మా
    తల్లి తల్లి నాచిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మ
    నీవే లేని లోకనా నేను శవమల్లే మీగిలనమ్మ
    పొద్దున్నే పొద్దల్లే నువునకు ఎదురైతే అదృష్టం నాధనుకున్న
    సాయంత్రం వేళల్లో నా బతుకు నీడలో
    నా దీపం నివణుకున్న నా వెలుగంత తీసుకెళ్లి..
    ఎ చీకంట్లో కలిపేసావే.. నా ఆశల్లి మోసుకెళ్లి.. ఏ చితిలోన కాల్చేశావ్..
    తల్లి తల్లి నాచిట్టి తల్లి
    తల్లి తల్లి నాచిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మ
    నివే లేని లోకనా నేను శవమల్లే మీగిలనమ్మ
    లోకంలో నేనింకా ఏకాకినైనట్టు సుణ్యం లో ఉన్నానమ్మ చిరుగలిలో ఉగే ఏ చిగురు కొమ్మమైన
    నీలాగే తోచేనమ్మ.. నీ నిశ్శబ్దం నా గుండెల్లో జలపతమయ్యిందమ్మ ఆ నీలి ఆకాశం లో
    ఏ నక్షత్రం అయ్యవమ్మా
    తల్లి తల్లి నాచిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మ
    నివే లేని లోకనా నేను శవమల్లే మీగిలనమ్మ

  • @pidugumahesh650
    @pidugumahesh650 Місяць тому +3

    కూతురు అంటే ప్రతి తండ్రి కి ప్రాణం కంటే ఎక్కువ

  • @mallikharjunyadavgorre5591
    @mallikharjunyadavgorre5591 3 роки тому +191

    ప్రతి ఇంటికి వెలుగు ఆడపిల్ల.....ఆడపిల్ల జగతికి వెలుగు...

  • @madriswetha1976
    @madriswetha1976 5 років тому +36

    Excellent song power of doughter in father life

  • @mr.perfect3947
    @mr.perfect3947 5 років тому +183

    Heart touching song yaar I like it love this song 🎶🎧🎼🎶🎵🎤

  • @moodvenkanna9428
    @moodvenkanna9428 17 днів тому +1

    ఈ పాట వింటుంటే మా అక్క రజిత గుర్తుకు వస్తుంది చాలా బాధగా అనిపిస్తుంది ఎప్పుడు బాధ అనిపించినా చూస్తూ ఊరుకుంటాను సో సాడ్😢😢😢😢

  • @madhunarsing3265
    @madhunarsing3265 6 років тому +60

    ఈ సాంగ్ నా ఫేవరేట్

  • @ramau1981
    @ramau1981 5 років тому +51

    Heart touching song😢superb.....👏👏👏

  • @Bharathichittichinkdu
    @Bharathichittichinkdu 6 років тому +2150

    నచ్చితే లైక్ చేయండి హార్ట్ టచింగ్ సాంగ్

  • @kirankaringula3788
    @kirankaringula3788 Місяць тому +4

    రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన కూతురు చనిపోవడం వల్ల ఈ సాంగ్ చూస్తున్నాను ఆ తల్లి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని కోరుకుంటున్నాను

  • @sathaiahyadavmekala9990
    @sathaiahyadavmekala9990 5 років тому +72

    Best song in the world

  • @jagadeeswararaogandham9561
    @jagadeeswararaogandham9561 5 років тому +83

    Super Song Don't Miss You sisters and your DAUGHTER

  • @minarao9863
    @minarao9863 5 років тому +46

    In God's creation aa Wonder ful relationship is father and daughter.
    The meaning of love is father and daughter love .
    I love u soo much nana

  • @RevathiKummari-yx4gc
    @RevathiKummari-yx4gc 23 дні тому +2

    కూతురు అంటే తండ్రికి తల్లికన్న ఎక్కువ ఇష్టం

  • @nahtegrm1239
    @nahtegrm1239 4 роки тому +386

    🙏🌹ఎవరు *పాడారు*గానీ 🙏🙏
    నిజంగా ఏడుపించరు నన్ను 😪😪
    ✍👥

  • @ambakamjaswanth4145
    @ambakamjaswanth4145 2 роки тому +360

    తల్లీ తల్లీ నా చిట్టి తల్లీ నా ప్రాణాలే పోయాయమ్మా..
    నువ్వే లేని లోకం లో నేను శవమల్లె మిగిలానమ్మ ..
    నా ఏంట నువ్వుంటే మాయమ్మే ఉందంటూ ప్రతి రోజూ మురిసేనమ్మ..
    ఏ జన్మ లో పాపం ఏ నేను చేసానో ఈ శిక్షే వేసవమ్మ
    తల్లీ తల్లీ నా చిట్టి తల్లీ నా ప్రాణాలే పోయాయమ్మా..
    నువ్వే లేని లోకం లో నేను శవమల్లె మిగిలానమ్మ ..
    ఓఓఓ ఓఓఓ ఓఓఓ ఓఓఓ
    - మ్యూజిక్ -
    పొద్దున్నే పొద్దల్లె నువ్వు నాకు ఎదురైతే అదృష్టం నాదనుకున్నా
    సాయంత్రం వేళల్లో నా బ్రతుకు నీడల్లో నా దీపం నీవనుకున్న
    నా వెలుగంతా తీసుకెళ్ళీ ఏ చీకట్లో కలిపేసావే
    నా ఆశల్ని మోసుకెళ్ళీ ఏ చితిలోనా కాల్చేసావే
    తల్లీ తల్లీ నా చిట్టి తల్లీ నా ప్రాణాలే పోయాయమ్మా..
    నువ్వే లేని లోకం లో నేను శవమల్లె మిగిలానమ్మ ..
    - మ్యూజిక్ -
    లోకం లో నేనింకా ఏకాకి నైనట్టు శూన్యం లో ఉన్నానమ్మా
    చిరుగాలి లో ఊగే ఏ చిగురు కొమ్మైన నీలాగే తోచేనమ్మా
    నీ నిశ్శబ్దం నా గుండెల్లో జలపాతం అయిందమ్మా
    ఆ నీలి ఆకాశం లో ఏ నక్షత్రం అయ్యావమ్మా
    తల్లీ తల్లీ నా చిట్టి తల్లీ నా ప్రాణాలే పోయాయమ్మా..
    నువ్వే లేని లోకం లో నేను శవమల్లె మిగిలానమ్మ

  • @swarnanani4822
    @swarnanani4822 3 роки тому +58

    E song ki am comment chestham kannillu pettukodam thappa....😢🥺😢🥺😢..One words it's awesome....

  • @AnjaliKumari-jc6er
    @AnjaliKumari-jc6er Рік тому +1

    Nennu kuda vinannu super