Anna ma family ki mapping check chesanu 5 members chupistundhi. 3 persons ki oka ration card & 2 persons ki oka ration card undhi.. Eppudu Ration card base chesukoni new House estara????? Leka House mapping base chesukoni new House estara????? Eppudu naku married ayindhi kabati divide avali house kosam ela??
Bro.. మాకు 2021జనవరి లో ఇళ్ల పట్టా ఇచ్చి స్థలం కూడా కేటాయించారు..మేము రెండో ఆప్షన్ ఎంచుకున్నాం..కాని కట్టుకోడానికి పర్మిషన్ ఇవ్వలేదు..కేంద్రం నుండి ఆర్డర్ రావాలి లేకపోతే మీకు డబ్బులు పడవు అన్నారు..2022డిసెంబర్ లో వాళ్లే 3వ ఆప్షన్ లోకి మార్చి మొత్తం ఇళ్లన్నీ గవర్నమెంట్ కట్టించి ఇస్తుంది అని చెప్పారు.. కాని ఇంత వరకూ ఒక్క పని కూడా మొదలు పెట్టలేదు.. ఈలోపు స్థలాలకి రిజిస్ట్రేషన్ చేయించారు.. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చాక..పాత గవర్నమెంట్ ఇచ్చిన పట్టాల్లో పనులు మొదలుపెట్టని స్థలాలన్ని కాన్సిల్ చేస్తారు.. మీరు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాలి అంటున్నారు..గవర్నమెంట్ హ్యాండోవర్ చేసుకుని పనులు మొదలుపెట్టకపోతే జనాలు నష్టపోవాలా 😥😥దీని గురించి ఇన్ఫర్మేషన్ నిజమా కాదా మీకు తెలిస్తే చెప్పండి pls🙏🙏
అన్న మాది మున్సిపాలిటీ కాదు, మాది గ్రామీణ ప్రాంతం,,నేను లిమిటెడ్ కంపెనీ లో పని చేస్తాను,, నాకు ఇల్లు లేదు,, 150 గజాల స్థలం వున్నది,, నాకు అవాస్ యోజన వర్తిస్తుందా? నాకు bank లోన్ వస్తుందా,?వివరంగా చెప్పండి plese🙏
I have purchased a new mantra L1 device It showing the error 211 : aadhar response not found And also shows requesting to register device please do not disconnect the device Please do one video
అన్నా చిన్న డౌటు నాకు పెళ్లయింది మా వైఫ్ తల్లిదండ్రుల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలా లేదంటే మా పేరంటూ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలా నాకు ల్యాండ్ ఉంది కాని దానికి పట్టలేదు
@@vamsiinternet Anna ma family ki mapping check chesanu 5 members chupistundhi. 3 persons ki oka ration card & 2 persons ki oka ration card undhi.. Eppudu Ration card base chesukoni new House estara????? Leka House mapping base chesukoni new House estara????? Eppudu naku married ayindhi kabati divide avali house kosam ela??
Anna naku canara bank lo account undhi nenu use cheyadam ledhu aadhar seeding canara bank ki undhi. 1 year back nenu SBI lo account chesukunanu. Nenu ah canara bank account close chesthe seeding kuda remove ithadha anna ledha separate ga malli De-seeding cheskovalla.
sir neku aadhar exam payement avvatamaledu sir ela vsudi As per the UIDAI's testing and certification policy you have not scheduled the seat within 6 months of depositing the fee, hence your fee has been forfeited. In case of any queries contact UIDAI helpdesk. plz helpme sir
Telegram deals: t.me/+WzEwBdrvQUliOTU1
Anna pdf entha mb lo undali
Anna ma family ki mapping check chesanu 5 members chupistundhi.
3 persons ki oka ration card & 2 persons ki oka ration card undhi..
Eppudu Ration card base chesukoni new House estara?????
Leka House mapping base chesukoni new House estara?????
Eppudu naku married ayindhi kabati divide avali house kosam ela??
అడగ్గానే వీడియో పెట్టినందుకు థాంక్స్ అన్న
Very useful video bro,ur replaying mostly all doughts ❤
ఈ వీడియో కోసమే ఎదురుచూస్తున్నా....
Thank you so much 🙏
Rural areas ki apply chesukovadam ela bro Dani gurinchi kuda oka video cheyyandi please...
PMAY 2.0 gramin scheme
Bro.. మాకు 2021జనవరి లో ఇళ్ల పట్టా ఇచ్చి స్థలం కూడా కేటాయించారు..మేము రెండో ఆప్షన్ ఎంచుకున్నాం..కాని కట్టుకోడానికి పర్మిషన్ ఇవ్వలేదు..కేంద్రం నుండి ఆర్డర్ రావాలి లేకపోతే మీకు డబ్బులు పడవు అన్నారు..2022డిసెంబర్ లో వాళ్లే 3వ ఆప్షన్ లోకి మార్చి మొత్తం ఇళ్లన్నీ గవర్నమెంట్ కట్టించి ఇస్తుంది అని చెప్పారు.. కాని ఇంత వరకూ ఒక్క పని కూడా మొదలు పెట్టలేదు.. ఈలోపు స్థలాలకి రిజిస్ట్రేషన్ చేయించారు.. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చాక..పాత గవర్నమెంట్ ఇచ్చిన పట్టాల్లో పనులు మొదలుపెట్టని స్థలాలన్ని కాన్సిల్ చేస్తారు.. మీరు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాలి అంటున్నారు..గవర్నమెంట్ హ్యాండోవర్ చేసుకుని పనులు మొదలుపెట్టకపోతే జనాలు నష్టపోవాలా 😥😥దీని గురించి ఇన్ఫర్మేషన్ నిజమా కాదా మీకు తెలిస్తే చెప్పండి pls🙏🙏
Anna bank ki velli adigithe rental scheme ledu antunaru
అన్న మాకు ల్యాండ్ కూడలేదు , అయిన అప్లై చేయవచ్చ.
Good information bro thankyou
గవర్నమెంటు కేటాయించిన స్థలంకి కూడా అప్లై చేయొచ్చా అన్న
bro last date to apply ,
Planning paper estara
Schemes gurinchi BLC AHP ARH ISS schemes gurinchi clarity leka simple ga skip chesinatunnaru .
అన్న మాది మున్సిపాలిటీ కాదు, మాది గ్రామీణ ప్రాంతం,,నేను లిమిటెడ్ కంపెనీ లో పని చేస్తాను,, నాకు ఇల్లు లేదు,, 150 గజాల స్థలం వున్నది,, నాకు అవాస్ యోజన వర్తిస్తుందా? నాకు bank లోన్ వస్తుందా,?వివరంగా చెప్పండి plese🙏
Only urban sir
Pmjjby claim process and claim status ala check chesukovali
Super 👍😍😍😍😍👍
Nenu ippudu home loan ki apply chesanu. Bank lo circular Inka avvaledhu annaru..ippudu Naku vasthundha ...Radha...
Sir,Rural area vallu kuda apply cheyavacha??
building permission leaka poina apply chasukovacha anna
నా ఇన్కమ్ సర్టిఫికెట్ లో 60,000 ఉంది. నేను అప్లై చేయవచ్చా . Piz reply
Yes
House slap building ki scheme undhi anta kda broo yppudu release chestaaru
Coming soon
అన్న అల్ల్రెడి లోన్ తీసుకున్న వాళ్లకు వర్తించదా....
Loan thiskunna vastadi brother ...home loan account details evvu avtadi
Application process lo error ostundhi bro please answer me please 🥺
Bro State government valu kuda money estaru kada adi eppudu apply cheyyali
బ్రో నాకు ఒక డౌట్. ల్యాండ్ ఆల్రెడీ లోన్ లో తేసుకున్నారు , మల్లి దీనికి అప్లై చేసుకొవచ్చ ఇల్లు కట్టడానికి.
I have purchased a new mantra L1 device
It showing the error
211 : aadhar response not found
And also shows requesting to register device please do not disconnect the device
Please do one video
Call toll free
Namastey anna❤from Karimnagar..
Telangana state option chuistunda anna
Permanent adress Hindupur di ఉంది
Place kurnool lo ఉంది
Pmay ki apply cheyavacha
Aadhaar address prakaram apply cheyandi
Subsidy antha istharu bro
అన్నా చిన్న డౌటు నాకు పెళ్లయింది మా వైఫ్ తల్లిదండ్రుల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలా లేదంటే మా పేరంటూ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలా నాకు ల్యాండ్ ఉంది కాని దానికి పట్టలేదు
Reply please
Ration card loo andharini
Sir nenu lic hfl loan ki aply chesanu,naku vastundha,naku white ration card vundhi,maadhi muncipality area
Vasthundhi apply cheyandi
అన్నయ్య అప్లై చేస్తుంటే క్యాస్ట్ అంకం అప్లై అవ్వట్లేదు ఇలా వస్తుంది cast cdertificate not uploaded దీన్ని ఏం చేయమంటారు
Upload cheyandi
@vamsiinternet అప్లోడ్ చేస్తుంటే ఇలా వస్తుంది cast cdertificate not uploaded
Married woman apply chesinapudu , fathers name and mother's name daggara em pettali ,koncham replay ivvandi brothers
Women vallve estharu
@vamsiinternet ardam kaaledu , clear ga chepandi
New meeseva esthunara sir
Employee Id Card how to download For Agriculture officers id Card ... Ok video cheyandi . Ap all departments Employee id card download?
Anna pmay gramin yeppudu esatharu
Pdf అప్లికేషన్ పెట్టండి
Only edhi urban variki kadha rural variki unte cheppandi
Inka raledhu
అన్న మేము ఒక సంవత్సరం క్రితం ఇల్లు కట్టుకున్నాము దీనికి అప్లై చేసుకోవచ్చా
How to.download pmjay card for 70.years through beneficiary
Brother naaku village lo place undi registration aiendi.. Maa gramapanchayati ki revenue ledu.. Nenu apply chesukovacha..
Only urban sir
@@vamsiinternet Anna ma family ki mapping check chesanu 5 members chupistundhi.
3 persons ki oka ration card & 2 persons ki oka ration card undhi..
Eppudu Ration card base chesukoni new House estara?????
Leka House mapping base chesukoni new House estara?????
Eppudu naku married ayindhi kabati divide avali house kosam ela??
Loan ఎంత ఇస్తారు మినిమం అండ్ మాక్సిమం
Above 9 lacks salary unte eligible untunda bro, can you please confirm and Ration card must ga undalaa
No
Anaa new rice card information plz dec 2ad annaru
Yes start andi
అన్న ఈ పథకం క్రింద రూరల్ అయితే అంత తీసుకోవచ్చు చెప్పన్నా ప్లీజ్ రిప్ల్
Rural ki inka ledhu
ఎంత లోన్ ఇస్తారు?
Anna naku canara bank lo account undhi nenu use cheyadam ledhu aadhar seeding canara bank ki undhi. 1 year back nenu SBI lo account chesukunanu. Nenu ah canara bank account close chesthe seeding kuda remove ithadha anna ledha separate ga malli De-seeding cheskovalla.
PMAYU Online apply videos annya
Bro above 50years vallaki pension ki Ela apply cheyali or eppudu vastundhi
Present inka ledhu
hi, sir
sir neku aadhar exam payement avvatamaledu sir ela vsudi As per the UIDAI's testing and certification policy you have not scheduled the seat within 6 months of depositing the fee, hence your fee has been forfeited.
In case of any queries contact UIDAI helpdesk. plz helpme sir
Pls watssapp 9573528098
Interest entha
Income certificate applicant income haaa anna leka family daa
Applicant
పల్లెటూరు కి అవకాశం లేదన్న
Inka ledhu
విలేజ్ వారికి ఛాన్స్ ఉన్నదా
No
Village lo kuda unda Anna
No
Rural lo variki ledha scheme naku Place undi
Inka ledhu
టౌన్ లో స్థలం లేదు ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇస్తారా స్థలం కూడా ఇస్తారా
Estharu sir apply cheyandi
Village lo kuda pettacjs
No
anna village vaallaki leda
No
Ani LAX vasthayi
Application loo chupisthundhi
Loan 10 laks estara
Yes
Ration card lekunte apply cheylema..?
No
Bro నేను ఉండేది మున్సిపాలిటీ లో present. కానీ నా land పంచాయతీ లో ఉంది. నేను blc lo apply చేయొచ్చా?
Cheyandi
PMAYU AP LO starting ledu VILLAGE online vacha annya
No
Anna land ma daddy peru medha undhi na aadhar medha apply chiyala
No
Bro land na peru meeda undi income cast ma husband vi saripotaya
No same name meedha vundali
Bro income lo 1.75 lakhs unnai bro approvel autada
Yes
Reply sir please
హాయ్ సార్ lpg hp mobile number link చేయడానికి అక్కడ kyc option రావడం లేదు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Account create cheyandi consumer login
super bro
Anna rular lo eppudu apply cheyali
Chuddam wait