Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
Happy. New year. 2025Sudhakar
Happy new year అండి
జగనన్న ఇచ్చేస్తే స్థలాలలో పేరు పలికింది కానీ స్థలం రాలేదు మళ్లీ స్థలానికి అప్లై చేయాలి
ఒకసారి మీ సంబంధిత Mro office లో స్థలానికి సంబంధించి స్టేటస్ కనుక్కోండి కొన్నిచోట్ల లేఅవుట్ స్థలాలు ఇవ్వటానికి అప్లికేషన్స్ తీసుకుంటున్నారు
Happynewyear
happy new year అండి
మా నాన్న పేరుమీద స్థలం వుంది . అందులో నేను ఇలు కట్టుకోవాలి అనుకుంటున్నాను ఎలా ?
Thanks andi
🙏
బ్రదర్ దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి చెప్తారా
వీడియోలో full details చెప్పానండి వాటి ప్రకారం మీ పరిధిలోని housing office లో అప్లై చేసుకోవాలి
Anna 4Lakh kadha government announce chesindi. Alage mana registration check chesukovadam ela?
ప్రస్తుతానికి online చేస్తున్నారండి త్వరలోనే అప్లికేషన్ స్టేటస్ చెక్ ఆప్షన్ ఇస్తారు
super
Bro gov inti stalam undi (1996) kaani certificate ledu yela bro
మీ మండల MRO గారికి possession certificate కోసం అప్లై చేసుకోండి సర్టిఫికెట్ issue చేస్తారు
@MeeManaUpdates-u9h k thanks bro
Anna December 7th apply chesanu Naku house appudu senction ayutadi anna
April 1st
అప్లై చేసిన వాళ్ళందరికీ Verification అయ్యాక ఎలిజిబుల్ లిస్ట్ వస్తుందండి
జగనన్న కాలనీ లో బేస్ లెవెల్ లో ఉన్నవి Cancel చేస్తారా
చెయ్యరు
Rise. Kaard. Ante. Emitandi. Sir
రైస్ కార్డు అంటే రేషన్ కార్డు అండి
Bro epudu start chistaru
ఆల్రెడీ అప్లికేషన్స్ తీసుకుంటున్నారండి
Construction epudu nundi start anuthondi
మీకోసం మన అప్డేట్ అని మన తెలుగులో లోగో పెట్టు అన్న ❤
👍
Bro memu apply chesamu kani maku material lekunda money mothrame estara
ఇంకా అందుకు సంబంధించి details తెలియాల్సి ఉందండి
Anna ala apply chyali
ఈ వీడియోలో లో details చెప్పాను వాటితో మీ పరిధిలోని హౌసింగ్ ఆఫీసులో అప్లై చేయండి
Anni. Chotla. Work. Nitiga. Jarige. Tatatlu. Chudandi. Sir
House sanction ayyindo ledo check cheskodam yela bro
ప్రస్తుతానికి PMAY 2.0 లో online చేస్తున్నారు వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యాక బెనిఫిషయరీ Id వస్తుందండి
Housing dept vallu pmay 2.0 site lo online chestunnaru
Yes
Anna present maku em ledu anna e scheme kosam wait cheystunnam but slno 3 ela
Anna memu aite mro office ki approach avala
అవునండి
అన్న ఎప్పటి వరకు సమయం ఉంది
ఇంకా లాస్ట్ డేట్ చెప్పలేదు వీలైనంత త్వరగా అప్లై చేసుకుంటే బెటర్
Maku land emi ledu Government vachina prati sari chusthunnam dayachesi yekkada apply cheyali cheppandi sir naku polam illu asti em ledu Rice card income caste anni unny yekkada apply cheyali please reply evvandi sir
మీ సంబంధిత MRO గారి ఆఫీసులో MRO గారికి స్థలం కోసం అప్లికేషన్ పెట్టుకోండి
Thank you sir @@MeeManaUpdates-u9h
Bro memu 2015 lo house kattukunnaamu bro,, chaala bills ki pettina okka bill kuda maaku raaledhu bro,, okasaari gramasabha lo chepthey meeku bills vachesaaye amount ki vachesindhi ani cheppaaru bro , bank accounts check chesthey one rupee kuda raaledhu..9yrs nundi memu appulu clear cheyyaleka chaala suffer avuthunnam bro,, amina suggestion vuntey chepthaava bro..
Housing dept కి form 30 అని ఒకటి ఉంటుంది అందులో మీకు ఎప్పుడు ఏ బ్యాంక్ లో అమౌంట్ క్రెడిట్ అయ్యిందని ఉంటుంది ఒకసారి వాళ్ళను రిక్వెస్ట్ గా అడగండి
మాకు కొత్తగా రేషన్ కార్డు రాలేదు old రేషన్ కార్డు ఉంది అది సరిపోతుందా సార్
సరిపోతుందండి
Konni. Chotla. Saga. Cheyatamledhu
ఏ డేట్ వరకు అన్నా
@MeeManaUpdates-u9h Thank you brother reply the answer
Anna housing pending bill epudu padatae anna my house completed Anna
ఒకసారి బిల్ స్టేటస్ సచివాలయంలో చెక్ చేసుకోండి approved ఉంటే త్వరలోనే అమౌంట్ వస్తుంది
Amount kuda 1.80 thousand ani antunnaru ? Meru 2.5 ani cheptunnaru Na doubt clear chestara
లేదండీ నేను housing department AE గారిని అడిగి తెలుసుకున్నాను 2.5 lakhs ఇస్తారు
@@MeeManaUpdates-u9h thank you bro
🤝
ఒక family లో ఎంత మంది apply చేసుకోవచ్చు
సపరేట్ రేషన్ కార్డు ఉంటే ఒకరికంటే ఎక్కువ అప్లై చేసుకోవచ్చు
Naku kothaga marriage ainde Inka ration card raladu naku ela
రేషన్ కార్డు split వచ్చిన వెంటనే మీ ఫ్యామిలీకి సపరేట్ గా అప్లై చేసుకోవచ్చు
@ ela split chayali
ఇంకా option ఇవ్వలేదు
Happy. New year. 2025
Sudhakar
Happy new year అండి
జగనన్న ఇచ్చేస్తే స్థలాలలో పేరు పలికింది కానీ స్థలం రాలేదు మళ్లీ స్థలానికి అప్లై చేయాలి
ఒకసారి మీ సంబంధిత Mro office లో స్థలానికి సంబంధించి స్టేటస్ కనుక్కోండి కొన్నిచోట్ల లేఅవుట్ స్థలాలు ఇవ్వటానికి అప్లికేషన్స్ తీసుకుంటున్నారు
Happynewyear
happy new year అండి
మా నాన్న పేరుమీద స్థలం వుంది . అందులో నేను ఇలు కట్టుకోవాలి అనుకుంటున్నాను ఎలా ?
Thanks andi
🙏
బ్రదర్ దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి చెప్తారా
వీడియోలో full details చెప్పానండి వాటి ప్రకారం మీ పరిధిలోని housing office లో అప్లై చేసుకోవాలి
Anna 4Lakh kadha government announce chesindi. Alage mana registration check chesukovadam ela?
ప్రస్తుతానికి online చేస్తున్నారండి త్వరలోనే అప్లికేషన్ స్టేటస్ చెక్ ఆప్షన్ ఇస్తారు
super
🙏
Bro gov inti stalam undi (1996) kaani certificate ledu yela bro
మీ మండల MRO గారికి possession certificate కోసం అప్లై చేసుకోండి సర్టిఫికెట్ issue చేస్తారు
@MeeManaUpdates-u9h k thanks bro
Anna December 7th apply chesanu
Naku house appudu senction ayutadi anna
April 1st
అప్లై చేసిన వాళ్ళందరికీ Verification అయ్యాక ఎలిజిబుల్ లిస్ట్ వస్తుందండి
జగనన్న కాలనీ లో బేస్ లెవెల్ లో ఉన్నవి Cancel చేస్తారా
చెయ్యరు
Rise. Kaard. Ante. Emitandi. Sir
రైస్ కార్డు అంటే రేషన్ కార్డు అండి
Bro epudu start chistaru
ఆల్రెడీ అప్లికేషన్స్ తీసుకుంటున్నారండి
Construction epudu nundi start anuthondi
మీకోసం మన అప్డేట్ అని మన తెలుగులో లోగో పెట్టు అన్న ❤
👍
Bro memu apply chesamu kani maku material lekunda money mothrame estara
ఇంకా అందుకు సంబంధించి details తెలియాల్సి ఉందండి
Anna ala apply chyali
ఈ వీడియోలో లో details చెప్పాను వాటితో మీ పరిధిలోని హౌసింగ్ ఆఫీసులో అప్లై చేయండి
Anni. Chotla. Work. Nitiga. Jarige. Tatatlu. Chudandi. Sir
House sanction ayyindo ledo check cheskodam yela bro
ప్రస్తుతానికి PMAY 2.0 లో online చేస్తున్నారు వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యాక బెనిఫిషయరీ Id వస్తుందండి
Housing dept vallu pmay 2.0 site lo online chestunnaru
Yes
Anna present maku em ledu anna e scheme kosam wait cheystunnam but slno 3 ela
Anna memu aite mro office ki approach avala
అవునండి
అన్న ఎప్పటి వరకు సమయం ఉంది
ఇంకా లాస్ట్ డేట్ చెప్పలేదు వీలైనంత త్వరగా అప్లై చేసుకుంటే బెటర్
Maku land emi ledu Government vachina prati sari chusthunnam dayachesi yekkada apply cheyali cheppandi sir naku polam illu asti em ledu Rice card income caste anni unny yekkada apply cheyali please reply evvandi sir
మీ సంబంధిత MRO గారి ఆఫీసులో MRO గారికి స్థలం కోసం అప్లికేషన్ పెట్టుకోండి
Thank you sir @@MeeManaUpdates-u9h
Bro memu 2015 lo house kattukunnaamu bro,, chaala bills ki pettina okka bill kuda maaku raaledhu bro,, okasaari gramasabha lo chepthey meeku bills vachesaaye amount ki vachesindhi ani cheppaaru bro , bank accounts check chesthey one rupee kuda raaledhu..9yrs nundi memu appulu clear cheyyaleka chaala suffer avuthunnam bro,, amina suggestion vuntey chepthaava bro..
Housing dept కి form 30 అని ఒకటి ఉంటుంది అందులో మీకు ఎప్పుడు ఏ బ్యాంక్ లో అమౌంట్ క్రెడిట్ అయ్యిందని ఉంటుంది ఒకసారి వాళ్ళను రిక్వెస్ట్ గా అడగండి
మాకు కొత్తగా రేషన్ కార్డు రాలేదు old రేషన్ కార్డు ఉంది అది సరిపోతుందా సార్
సరిపోతుందండి
Konni. Chotla. Saga. Cheyatamledhu
ఏ డేట్ వరకు అన్నా
ఇంకా లాస్ట్ డేట్ చెప్పలేదు వీలైనంత త్వరగా అప్లై చేసుకుంటే బెటర్
@MeeManaUpdates-u9h Thank you brother reply the answer
Anna housing pending bill epudu padatae anna my house completed Anna
ఒకసారి బిల్ స్టేటస్ సచివాలయంలో చెక్ చేసుకోండి approved ఉంటే త్వరలోనే అమౌంట్ వస్తుంది
Amount kuda 1.80 thousand ani antunnaru ?
Meru 2.5 ani cheptunnaru
Na doubt clear chestara