థాంక్స్ అన్న అడగగానే వీడియో చేసినందుకు.. మా సచివాలయం లో ఈ రోజు నేను కనుకున్నాను.. Pmay క్రింద హౌస్ కట్టుకుంటే 180000 అన్నారు.. స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే ఇండ్లు ఇంకా క్లారిటీ లేదు may be మార్చ్ లో రావచ్చు అమౌంట్ కూడా పెంచి ఇస్తారు.. ప్రస్తుతం pmay క్రింద అయితే అప్లై చేసుకోవటానికి అవకాశం ఉంది అన్నారు..
Bro maku 180000/- lone Loni 150000/-varku padinavi kani last bill padaledu prablem enti ani engeneer garini adigithe me nam reject ayindi endukante meeku 1000sqare feet abow land unnatlu mee adar meeda choopistundi anduke reject ayindi annaru mari ela ani adigithe incom certificate pettandi annaru pettamu vallu malli bil apply chesaru mari maku laste bill paduthunda bro
Hi Sir dmho pension 15k ki anni arhathalu certificate unnai dmho office ki velli online cheyinchala vellina roje online chestara OTP vastunda pls reply me Sir phc dctr anm sign cmplt
అన్న మేం Y C P పార్టీ అన్న ఇక్కడ TDP నాయకులు మాకు ఇల్లు రాకుండా ఆపారు మేము కాలెక్టర్ కు గ్రీవెన్స్ లో పెట్టాలనుకుంటున్నాను దానిగురించి చెప్పు అన్న ఏంచెయ్యాలో ప్లీజ్ రిప్ల్
ఇల్లు లిస్ట్ ఇంకా రాలేదు ఈ సంవత్సరానికి టీడీపీ వాళ్ళు రాకుండా ఎలా చేస్తారు...వైసీపీ అంటున్నావు...జగనన్న హయాంలో ఇల్లు ఇచ్చి ఉంటారు కదా వైసీపీ వాళ్ళకి...
government land fee ga isthey appudu meru apply cheysukovochu.... Ledhu antey miku own land untey apply cheysukovochu.... Atuvanti land lennapudu apply cheysukodaniki avvadhu...
Ela nijame cheppadam super sir u r great thankyou sir
Happy New year
@@RaghavaYuviTnq .... Happy New year 🎊
Super anna నువ్ ❤🎉
Nice Sir
థాంక్స్ అన్న అడగగానే వీడియో చేసినందుకు.. మా సచివాలయం లో ఈ రోజు నేను కనుకున్నాను.. Pmay క్రింద హౌస్ కట్టుకుంటే 180000 అన్నారు.. స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే ఇండ్లు ఇంకా క్లారిటీ లేదు may be మార్చ్ లో రావచ్చు అమౌంట్ కూడా పెంచి ఇస్తారు.. ప్రస్తుతం pmay క్రింద అయితే అప్లై చేసుకోవటానికి అవకాశం ఉంది అన్నారు..
Tnq... Keep watching..
@@My...Village...Volgs. anni super six le
@SudhakareddySudhakar 🤔🤔🤔
P may apply chesukoni malli State government icheadaniki apply chesuko vocha
అన్న ఇంటి భూమి లేని వారికి , ఇల్లు కి ఎవరు అరుహులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ధయ చేసి పూర్తి వివరాలు తెలియచేయండి
2023 lo ellu kattamu kani oka rupaai raledu sir maku vastumda rada chepamdi sir
Thank you 🙏
Ma house 1996 lo appti government ichhindhi daniki regsatiin am ledu daniki isthara house lone and docora lone
2019.21.019 ntr hosing pending payment epudu esatru sir
Sir dokra lo lona amina amount katala malli
TQ bro 🤝
2,50,000 ye antunnaru bro both central and state govt ..
Sir,nenu pmayojanalo sonta sthalamlo illu kattinamu intavaraku naya paisa ovvaledu asalu 180000 istara ivvara teliacheyyandi sir
😊
Anna ples clryfi
Apartment kontey pmya vastunda fredamaap koushki mardi video chasaru 3 slab
Maku inthaka mundhu 30 gajalu sthalam undi dantlo illu kattanu housing lone tho ipudu mali lone na peru medha isthara
Sir, clarity evvandi house male name medha unte vadthundha. Please cheppandi
2018 house pending bills istamanaru .avi vlear chesara brother?
అప్లికేషన్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ తీసుకుంటున్నారు. It will clear brother..
Sir mari4 lakhs ani paper lo vesaru kadha main paper lo,taaati kaya antha aksharalatho
Meme certificate thiskoni dmho office lo online cheyinchali ani phc lo chepparu
Hi brother meru cheppina lone ippudu apply cheyvachha process ki entha time paduthundhi
Sir, land male name medha unte vadthundha koncham clarity evvandi
బ్రదర్...లోన్ కి యింటి ముందు దిగిన ఫొటోస్ కావాలా..అవి ఎప్పుడు ఎప్పుడు దిగిన ఫొటోలు కావాలో చెప్పండి please
Sir shg lo entha loan vasthundhi cheppagalara sir pls need information
Sir rural area vallu kuda apply cheyavacha?
Hi👌
ALP
Sir 2.5lakhs only ichedi
Anna 4Lakhs Go release chesinaka video chey anna
ok
House ma ammamma gari name tho undi anna, loan ki eligible avuthundhaa
180000.....మాత్రమే
ఇన్స్టాల్మెంట్స్ 4 సంత్సరాలు పాటు వేస్తారు...😂😅
Anna housing pending bill epudu padatae anna 2018to 2019
Ippudu paduthunnaye bro
Vala call chastutaru bro
Central government eche 180000rs malli thirigi manam katteyala government ki leda free aa?
Free andi
Anna memu ethaku mudhu govt tikko ellu echhodhi kadha memu kattukunnamu.money padaledhu.epudu diniki apply cheste money vastudhi . please reply me bro😢😢😢
Bro dwcra nundi antha amount vasthundi
Sir inti stalam kosam apply chestunnara sir,govt present estunda
@@SuprajaDevi present land ivvataledhu... Own land unnavarik ఇల్లు కట్టుకుందం అనుకునే వారికి i ఈ amount
Already construction houses ki istara
Anna adhivarake online lo petti unte ade saripotundaa
@@kakumanusrilakshmi9903 సరిపోతుంది
Gd evening Sir dmho office lo online cheyinchala sir 15k ki anni certificate ready unnai Sir phc dctr anm sign aindi pls reply me Sir
DMHO Ofice ki velli apply cheysukovali
Brother slab varaku vesukovataniki ammount vacche chance vundha
ఇల్లు నిర్మించడం స్టార్ట్ చేసినప్పుడు రిజిస్టర్ ఐతే మీరు ఏ స్టేజ్ లో ఉన్న అమౌంట్ క్రెడిట్ అవుతాయి
@@Apschemesinhand register avvaledhu brother only slab varaku amount kosam apply chese chance ledha
Nenu apply chese 3 years avthundi 3 rd stage lo ne undi ink Credir ae avaledhu
Sir రేషన్ కార్డు లో నేను ఒక్కడినే ఉన్నాను .నేను అర్హుడు నా .apply చెయ్యొచ్చా sir....
అన్న నాకి ఫాదర్ మదర్ లేదు సొంత స్థలం ఉన్నది నేను ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ రేషన్ కార్డులో ఉన్నాను నేను ఎలా అప్లై చేసుకోవాలి ఇప్పుడు
Up stair kattadaniki istara
అన్న 1.80 thousand కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా లేక రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా
Emcheyali anna
Anna b farm land ki kida isthaara,,,koncham cheppava,maku illu ledhu anna,b farm koncham undhi,
Bro i need to your help
Anna ration card lekapothy isthara
Confrm ga undali
Bro maku 180000/- lone Loni 150000/-varku padinavi kani last bill padaledu prablem enti ani engeneer garini adigithe me nam reject ayindi endukante meeku 1000sqare feet abow land unnatlu mee adar meeda choopistundi anduke reject ayindi annaru mari ela ani adigithe incom certificate pettandi annaru pettamu vallu malli bil apply chesaru mari maku laste bill paduthunda bro
Yela apply chesaru process chepandi anna
హాల్ సార్ sh group s నుంచి లోన్ కావాలి అంటే ఎంత ఇస్తారు రేట్ ఆఫ్ ఇంటరెస్ట్ ఎంత ఉంటుంది sh group కి అప్లై చేయాలంటే ఏం డాక్యుమెంట్స్ కావాలి
Sir 1,80,000 thirigi kattala
@@kalyanikalyani5126కట్టాల్సిన అవసరం లేదు అండి...
Apply chasina raladu
B form aloud sir
అన్నా జగనన్న కాలనీ ల్యాండ్ కి కూడా ఇస్తారా
Kotha inti sthalalu eppudu raastharu
Ys jagan gari ecchina stalalu lo ippudu house start cheddam ani chustunnamu.mari emaina money paduthunda..ekkadaki velli apply cheyyali
Yes 1,80000 uder pmay istaru. Contact your nearest Sachivalayam.
@shanu2009 mari..dhaniki emaina month month pay chestu undala...total maku freega istara
ఎప్పుడు శాంక్షన్ చేస్తుంది అన్న ఇల్లు కట్టడానికి
B form patta unte vastada cheppandi sir
B FORM patta original ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళకే ఇస్తారు .. చేతులు మారితే ఇవ్వరు...
Hi anna మాకు సెంటు భూమి ఉంది, కానీ యానంలో ఉంది మాకు లోన్ సబ్సిడీ లోన్ ఇస్తారా, అయితే మేము కాకినాడ లో ఉంటాము
Same maku kuda yanam lo undhi but memu kakinada lo untunnam
4 lacs house vacche avakasham unda sir 2025 lopu
Ippativaraku unna update prakaram..1,80,0000/-
Mi 18000000 pettaru@@Apschemesinhand
180000 anukunta check once pls@@Apschemesinhand
Sir 26000 vastumdi anta nen apply chesanu...
Ts loo kudaa undaa
Only AP
Ration release chsara andi
Inka start cheyledhu andi
Hi Sir dmho pension 15k ki anni arhathalu certificate unnai dmho office ki velli online cheyinchala vellina roje online chestara OTP vastunda pls reply me Sir phc dctr anm sign cmplt
Ap ration card kottavi appudu sir
ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు కోసం అప్లై చేస్తున్నారు మీరు సచివాలయంలో కను కొండి
Adhar okachota unadi
anna already jagan garu plot icharu kani last time illu kattaledu ippudu kattistara
No bro aa houses raddu ipothay kottaga vere daggara place istharu
Ekkada same anta tusse
Anna una proof ani oka chota unavi
Plz reply me Sir
Avarini adigina chepatamla
అన్న మేం Y C P పార్టీ అన్న ఇక్కడ TDP నాయకులు మాకు ఇల్లు రాకుండా ఆపారు మేము కాలెక్టర్ కు గ్రీవెన్స్ లో పెట్టాలనుకుంటున్నాను దానిగురించి చెప్పు అన్న ఏంచెయ్యాలో ప్లీజ్ రిప్ల్
వెయిట్ చెయ్ బా వెయిట్ చెయ్ జగన్ గారు వస్తారు తర్వాత
ఈ పిల్ల సైనికులు ఎందుకు అడుక్కుంటా వు
ఇల్లు లిస్ట్ ఇంకా రాలేదు ఈ సంవత్సరానికి టీడీపీ వాళ్ళు రాకుండా ఎలా చేస్తారు...వైసీపీ అంటున్నావు...జగనన్న హయాంలో ఇల్లు ఇచ్చి ఉంటారు కదా వైసీపీ వాళ్ళకి...
Apply online PM scheme
జగన్ కాలనీ కూడా వస్తుస్తుందా
Vasthundi
@Apschemesinhand ♥️
ల్యాండ్ లేనివారికి అవకాశం లేదా
@@Apschemesinhand ఎలా అప్లై చేయాలి బ్రదర్
NV babu e 5year lo bills padavu Pls Jagaratha
Land Leni varu yela splay cheyali cheppandi
Land Leni varu yela aplay cheyali cheppandi
government land fee ga isthey appudu meru apply cheysukovochu.... Ledhu antey miku own land untey apply cheysukovochu.... Atuvanti land lennapudu apply cheysukodaniki avvadhu...
Free land distribution present elanti login ledhu, scheme details and circular kani raledhu..
Sir, clarity evvandi house male name medha unte vadthundha. Please cheppandi
Vasthundi
వస్తుంది కానీ భార్య పేరుమీద పెడితే వేగంగా వస్తుంది