సృష్టిలోని రాకపోకల శాశ్వత మార్గములు | భగవద్గీత-అక్షరపరబ్రహ్మ యోగము |01102024|Tori|Mangesh Devalaraju
Вставка
- Опубліковано 13 січ 2025
- శుక్ల కృష్ణ గతులు సృష్టియను పక్షికి రెండు రెక్కలు.
అగ్నిర్జ్యోతిరహః శుక్లః షణ్మాసా ఉత్తరాయణమ్ |
తత్ర ప్రయాతా గచ్ఛంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః || ౨౪ ||
ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనమ్ |
తత్ర చాంద్రమసం జ్యోతిర్యోగీ ప్రాప్య నివర్తతే || ౨౫ ||
అన్ని విషయాలు ప్రస్తావిస్తు బాగా మొదలు పెట్టారు 🙏