Mounika Sunkara Warns CM Revanth Reddy | DSC Notification | BJP Vs Congress | Telugu Popular TV

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • Mounika Sunkara Warns CM Revanth Reddy | DSC Notification | BJP Vs Congress | Telugu Popular TV
    #MounikaSunkara #RevanthReddy
    రేవంత్ రెడ్డి
    ఒళ్ళు వంచి ఉద్యోగాలు ఇవ్వు
    లేకపోతె మేము రంగంలో దిగుతాం
    అడ్వొకేట్ మౌనిక
    For More Updates :
    ‎Follow the Telugu Popular TV channel on
    ☛Subscribe to our UA-cam Channel : goo.gl/yIl0qx
    ☛Like us: / telugupopular
    ☛Follow us : / telugupopulartv
    ☛Follow us : / telugupopular
    ☛Visit our Official website: telugupopular.com/
    ☛Download Our App: play.google.co...

КОМЕНТАРІ • 72

  • @sangitaraomadireddy121
    @sangitaraomadireddy121 Місяць тому +13

    చెప్పిన అన్ని హామీలు గంగలో కలిపాడు రేవంత్

    • @jagannathkalamangi8236
      @jagannathkalamangi8236 Місяць тому

      ఏపీలో, తెలంగాణాలో ఇద్దరు గురు శిష్యులు ఓటుకు నోటు దొంగలు తెలంగాణ, ఏపీ ప్రజలు సిగ్గుపడాలి

  • @sudhakark1419
    @sudhakark1419 Місяць тому +4

    రేవంత్ లంకె బిందలు కావాలా నాయనా ఒరిస్సాలో పూరీజగన్నాథ్ ఆలయమునకు వెళ్ళు లేదా కేరళ అనంత పద్మనాభ స్వామి దేవాలయంనకు వెళ్ళ లంకె బిందలు దొరుకుతాయి

  • @kumaryadav6114
    @kumaryadav6114 Місяць тому +5

    Correct sis

  • @Varun0223
    @Varun0223 Місяць тому +1

    100% Correct గా చెప్పారు మేడం

  • @mynainnerview3972
    @mynainnerview3972 Місяць тому +2

    మైక్ ఉంటే చాలు పతోడు లెక్చర్ ఇచ్చుడే, ఫోన్ ఉన్న పతోడు కామెంట్ పెట్టుడే. ఏంటో ఇవ్వాళ రేపు ఇదో ప్యాషన్ అయిపోయింది.

  • @Gouthamm99
    @Gouthamm99 Місяць тому +1

    Am a big fan you mam...
    We respect you alot...

  • @SadimelaShobarani
    @SadimelaShobarani Місяць тому +1

    Telugu popular tv. Thanks

  • @kesavanarayanareddyp4889
    @kesavanarayanareddyp4889 Місяць тому +1

    Jai, bjp, mounika

  • @mganapathi4142
    @mganapathi4142 Місяць тому +1

    Plese support DSC postpone medam 🙏🙏🙏

  • @iamwayrs5040
    @iamwayrs5040 Місяць тому

    ❤❤❤❤❤ జై తెలంగాణ జై కెసిఆర్ జై తెలంగాణ జై కెసిఆర్ జై తెలంగాణ జై కెసిఆర్ జై తెలంగాణ జై కెసిఆర్❤❤❤❤❤

  • @saikumarn5291
    @saikumarn5291 Місяць тому

    Group 2 3 పోస్టులు పెంచాలి.. గ్రూప్ 2 ఎగ్జామ్ ను reschedule చేయాలి...

  • @ChandraShekar-w2r
    @ChandraShekar-w2r Місяць тому +1

    2029 లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి

  • @udaykiran9292
    @udaykiran9292 Місяць тому +1

    Fisrt me dhikku malina party enni jobs enni ichindo cheppandi😂😂😂😂😂😂😂😂

  • @shobhagp6892
    @shobhagp6892 Місяць тому

    Absolutely facts maam

  • @kurumanarsimulu3236
    @kurumanarsimulu3236 Місяць тому

    Please DSC case veyeadi

  • @ramadevi7568
    @ramadevi7568 Місяць тому +1

    postpone Dsc

  • @LaxminarayanaErroju
    @LaxminarayanaErroju Місяць тому +2

    ❤ ఒకరకంగా ఆలోచిస్తే బీజేపీనే కరెక్ట్ గా అనిపిస్తుంది❤ మీరు అన్నట్టు బీజేపీ ఎప్పుడు కూడా ఫ్రీలు ప్రకటించలేదు❤ ఫ్రీ అనేది వేస్ట్❤ శుభోదయం❤ ఏ రాజకీయ పార్టీ కూడా ఫ్రీ ఇవ్వడం అనేది సాధ్యం కాదు❤ అభివందనాలు మేడం❤

    • @user-dx1wp1xg7j
      @user-dx1wp1xg7j Місяць тому

      బీజేపీ 2కోట్ల ఉద్యోగలు ఇస్తాను అన్నింది ఒక్కటీ కూడ దిక్కులేదు
      అకౌంట్ లో 15 లక్షలు వేస్తా అన్నది రూపాయి దిక్కు లేదు

  • @user-tr7vc4if2u
    @user-tr7vc4if2u Місяць тому

    Jai Congress

  • @BHAKATHI_VIGNANAM
    @BHAKATHI_VIGNANAM Місяць тому +1

    Postpone dsc

  • @ChandraShekar-w2r
    @ChandraShekar-w2r Місяць тому

    ఉచిత బస్సు అందరూ ఉపయోగించుకుంటున్నారు మహిళలు

  • @sathyasathya3582
    @sathyasathya3582 Місяць тому +2

    ముందూ 2కోట్ల ఉద్యోగాలు ఇవమను మి మోడీని, నీట్ స్కాం చేసినవలు మాట్లాడే హక్కు లేదు

    • @narsimhacheera1797
      @narsimhacheera1797 Місяць тому

      నీట్ పేపర్ లీకేజీ దోషులు జైల్లోనే ఉన్నారు.

  • @narsimhacheera1797
    @narsimhacheera1797 Місяць тому

    ఉద్దెర ఉచితాలు అమలు కాని హామీలు...రాష్ట్రం అప్పులల్లో ఉన్నదని ఎన్నోసార్లు మొత్తుకున్నారు... మరి ఉచితాలు ఎలా అనే ఇంగిత జ్ణానం లేదా...? మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చారు....ప్రశ్నిస్తే పోలీసులు ఉన్నారుగా...వారితో గొంతు నొక్కి అక్రమంగా కేసులు...?

  • @AyishaNow
    @AyishaNow Місяць тому +1

    POSTPONE DSC

  • @user-qc4lz4ct3u
    @user-qc4lz4ct3u Місяць тому

    Mam plz group1 1.100 meda case court lo veyandi plz

  • @vikhyathkumar7470
    @vikhyathkumar7470 Місяць тому

    Tet normalization court case Veyali madam

  • @ChandraShekar-w2r
    @ChandraShekar-w2r Місяць тому

    భారతీయ జనతా పార్టీ జీరో

  • @solambalakrishna3521
    @solambalakrishna3521 Місяць тому

    AKka meru super spich echaer

  • @ChandraShekar-w2r
    @ChandraShekar-w2r Місяць тому

    రేపు బిజెపి నుండి కూడా వస్తారు

  • @srinivasgoud7788
    @srinivasgoud7788 Місяць тому

    Good medam

  • @ChandraShekar-w2r
    @ChandraShekar-w2r Місяць тому

    భారతీయ జనతా పార్టీలో కూడా చేర్చుకున్నారు కదా

  • @sudhakark1419
    @sudhakark1419 Місяць тому

    మీ బీజేపీ బీ ఆర్ ఎస్ మీద పోరాడాల్సిన అవసరం లేదు వస్తవంగాఒడిపోయిన పార్టీ మీకుబీజేపీకి ఏమాత్రం సిగ్గు శరం రోహం ఉంటే ఇచ్చిన ప్రతి హమీ మెడ పోరాడాలి

  • @ramyadasam7292
    @ramyadasam7292 Місяць тому +1

    gurukula relinquishment sangati etoo poindi..1:2 lo unna malanti aspirants entalaa mental torture anubhavistunnaamo...mem em kottavi adagatledu kadaa decending order lo ichhi unte backlogs migilavu kadaa..

  • @ChandraShekar-w2r
    @ChandraShekar-w2r Місяць тому

    గుజరాత్ లో మేము కాంగ్రెస్ గవర్నమెంట్ రాబోతుంది

  • @user-dx1wp1xg7j
    @user-dx1wp1xg7j Місяць тому

    అక్క బీజేపీ పార్టీ నీ అడగండి
    2కోట్ల ఉద్యోగలు ఎక్కడ అని
    ఒక్క ఉద్యోగం కూడ ఇవ్వలేదు బీజేపీ
    ఫాస్ట్ నుచ్చి గవర్నమెంట్ ఉంది గా
    ఉద్యోగల కోసం రెండు పార్టీ లను అడగాలి కాంగ్రెస్ ను బీజేపీ నీ
    మీరు ఒక్క కాంగ్రెస్ ను అడుగుతే ఎట్లా మేడం గారు
    బీజేపీ నీ ఎందుకు అడుగురు

  • @Varun0223
    @Varun0223 Місяць тому

    నిరుద్యోగ ద్రోహి రేవంత్

  • @ramakrishna-ii9rw
    @ramakrishna-ii9rw Місяць тому

    Super mdm👌💐

  • @user-rt7vp6jx7u
    @user-rt7vp6jx7u Місяць тому

    నువ్వు మోడీ గాని పార్టీలో ఉండి నువ్వేం మాట్లాడుతున్నావు అమ్మ

  • @swarnalatha4575
    @swarnalatha4575 Місяць тому

    Please support dasc exam post pone mdm

  • @user-qc4lz4ct3u
    @user-qc4lz4ct3u Місяць тому

    Group2 postpone cheyandi

  • @sriramlingagoud9305
    @sriramlingagoud9305 Місяць тому +1

    Worst khangress...thu thu

  • @rajugurrapu2645
    @rajugurrapu2645 Місяць тому +1

    ఉపాధ్యాయ ఉద్యోగుల వయోపరిమితి 61 సంవత్సరాల నుండి 58 సంవత్సరాలకు తగ్గించడం వల్ల నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అవకాశాలు లభిస్తాయి

    • @ramakrishna-ii9rw
      @ramakrishna-ii9rw Місяць тому

      40 years ki job vachinavadu 18 years job chestadu its not correct

  • @rameshnalla4148
    @rameshnalla4148 Місяць тому

    Centrol vudyogalu vundaya amma

  • @ramamohankonda2395
    @ramamohankonda2395 Місяць тому

    సబ్జెక్ట్ లేని ఆమెను మాట్లాదిస్తే ,, ఇష్ట మున్నాట్లు మాట్లాడుతారు

  • @sagitamaireddy
    @sagitamaireddy Місяць тому

    అంతకు ముందే ప్రజల తో సిఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు అని ఎలక్టిన్ కి ముందే చెప్పాడు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అని చెప్పాడు I, గెలిచాక లంకె బిందెలు ఉన్నాయ్ అని వచ్చాము ముందు తెలుసు గా లంకె బిందెలు లేవు అని , హామీలు అమలు చేయకుండా కొత్త కొత్త హామీలు ఇస్తుందు కానీ చేసేది ఎం లేదు

  • @ShankarMotors
    @ShankarMotors Місяць тому

    Post phone dsc,,, suffort for students

  • @integratedchemistry9975
    @integratedchemistry9975 Місяць тому

    😊 ni ni ni

  • @user-rd9py7ln8n
    @user-rd9py7ln8n Місяць тому

    KCR better

  • @bhumeshwerakoji6391
    @bhumeshwerakoji6391 Місяць тому

    Advacate antunnav cheyalanukunte lunch motion pitishion vesi nirdhyogulaku melu cheyu kani idhi padhathi kadhu

  • @ChandraShekar-w2r
    @ChandraShekar-w2r Місяць тому

    bjp ప్రధానికి చదువు రాదు రాజస్థాన్ లో ఇచ్చిన విషయం మర్చిపోకు

  • @user-rv7po7wh2r
    @user-rv7po7wh2r Місяць тому

    మత కల్లాలు లేపి పార్టీ బిజెపి నీకు అంత సీన్ లేదు

  • @srinathp4486
    @srinathp4486 Місяць тому

    Till now theres no job calendar, how u r conducting exams, where is job calendar? First release job calendar and then conduct exam, with old notifications, how u r conducting exam? For reconducting old notifications exams we would have elected TRS only, y we will vote congress, we got cheated, here students are crying.....

  • @chintu2900
    @chintu2900 Місяць тому

    Akka plz akka elagaina maku hlp cheyandi plz😢

  • @Uma18224
    @Uma18224 Місяць тому

    Nirudyogula mida soyiledhu medam villaku party lu maradam delhi povadam mida ne revanth reddy pani asalu intha jaruguthunna em pattinchukoru asalu villu manashulena

  • @sathyabarla4386
    @sathyabarla4386 Місяць тому

    Revanth reddy gariki paripalana chetakadu students tho petukuntunnavu congress party potundi

  • @ThippaniVeena-go7gu
    @ThippaniVeena-go7gu Місяць тому

    Hamilalo unnavi cheyamu ani ardham

  • @SadimelaShobarani
    @SadimelaShobarani Місяць тому

    Madam. Prajala kosam revanth artham kadu vote tho katu veyali plz

  • @i.vijaykumarvkr6755
    @i.vijaykumarvkr6755 Місяць тому

    Enni rojulu etu poinavu rltalli

  • @dasarathkoilakonda524
    @dasarathkoilakonda524 Місяць тому

    Janasena tdp chala chakkani party

  • @thunikisridharraju60
    @thunikisridharraju60 Місяць тому

    Mundhu me modini manipoor velli akkada smasyyanu parishkarinvhamanu aa tharuvatha cheppu ne nethulu