ఎవరి విగ్రహం వుండాలే! | BJP MLA Venkata Ramana Reddy On Rajiv Gandhi Statue Issue | RTV

Поділитися
Вставка
  • Опубліковано 29 жов 2024

КОМЕНТАРІ • 476

  • @raghupathireddygunreddy6068
    @raghupathireddygunreddy6068 2 місяці тому +220

    వెంకట్ రమణ రెడ్డి గారు మనసా వాచా కర్మణా ఒకే ధోరణి లో వుంటారు. ఆయన ను ప్రోత్సా హించడం మన కర్తవ్యం

    • @mohangoud4724
      @mohangoud4724 2 місяці тому

      🎉🎉facebook.com/reel/398910746484579?mibextid=9drbnH🎉🎉😢😢🎉😢🎉🎉😢🎉facebook.com/reel/1103714104278150?mibextid=6AJuK9&s=chYV2B&fs=e🎉😊facebook.com/reel/398910746484579?mibextid=9drbnH&s=yWDuG2&fs=e🎉🎉🎉😊🎉facebook.com/share/r/3yPbSGxPenQ6WKSp/?mibextid=D5vuiz😊🎉facebook.com/reel/398910746484579?mibextid=9drbnH&s=yWDuG2&fs=efacebook.com/reel/398910746484579?mibextid=9drbnH&s=yWDuG2&fs=e🎉😢😢🎉🎉🎉facebook.com/reel/398910746484579?mibextid=9drbnH&s=yWDuG2&fs=e😢😢facebook.com/reel/398910746484579?mibextid=9drbnH&s=yWDuG2&fs=efacebook.com/share/r/aQxghsqt3KkJmWpu/?mibextid=D5vuizfacebook.com/share/r/S5LkUGHVHqJDijNc/?mibextid=D5vuizfacebook.com/share/r/S5LkUGHVHqJDijNc/?mibextid=D5vuizfacebook.com/reel/1103714104278150?mibextid=6AJuK9&s=chYV2B&fs=efacebook.com/reel/1103714104278150?mibextid=6AJuK9&s=chYV2B&fs=e😊facebook.com/reel/398910746484579?mibextid=9drbnH&s=yWDuG2&fs=e😢🎉🎉🎉🎉🎉&s=yWDuG2&fs=e😢

    • @Thirupataih
      @Thirupataih Місяць тому +4

      😢😢

  • @laxmareddykambham2844
    @laxmareddykambham2844 2 місяці тому +43

    గ్రేట్ leader ... నీతి నిజాయితీకి నిలువుటద్దం వెంకట్ రమణారెడ్డి గారు .ఇలాంటి వాళ్ళు భారత దేశానికి చాల అవసరం .

  • @gsrtv3807
    @gsrtv3807 2 місяці тому +31

    కరెక్ట్ గా మాట్లాడుతారు సార్ మీరు కరెక్టే ఇలాంటి వాళ్ళు యువత ఆదర్శం తీసుకోవాలి మీరు ఎలా అనుకుంటే అలా చేయండి

  • @surenderreddygayapu8511
    @surenderreddygayapu8511 2 місяці тому +100

    రాజీవ్ ఖాన్ విగ్రహాన్ని తొలగించాలి...
    పురుహూతికా, రాక్షస విదేశీ దోపిడీదారులైన నైజాం నుండి మన తెలంగాణ తెలుగు ప్రజలను భారత్ లో విలీనం చేసిన మహానీయుడు.. ఉక్కు మనిషి.... భారతమాత ముద్దు బిడ్డ శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి....

    • @CharlessPPP
      @CharlessPPP 2 місяці тому +3

      BJP gelichinapudu pettuko😂😂😂

    • @sriraj1509
      @sriraj1509 2 місяці тому

      ​@@CharlessPPP akkada bjp enduku vachindi ra erripk ga vallabahi patel kuda congress a telusa aa vishayam navvutunav eerripuk ga ayana telangayni nizam cherala nundi vidipinchadu Rajiv gandi am chesadu Telangana kosam charitra telsko erripuk ga

    • @ayyalasomayajulasrinivas4249
      @ayyalasomayajulasrinivas4249 Місяць тому +3

      Yes. Sardar Patel statue has to install at in front of Secretariat.

    • @jesusismylife8785
      @jesusismylife8785 Місяць тому

      మోడీ ఖాన్ గాడి విగ్రహం అసెంబ్లీ లో పెట్టాలి

    • @hashamlala4273
      @hashamlala4273 Місяць тому

      Rajiv Gandhi father name please

  • @thokalanagaraju1592
    @thokalanagaraju1592 2 місяці тому +84

    ప్రొపెస్సార్ జయ శంకర్ గారి విగ్రహం పెట్టాలి

    • @shivaprasadgullapelli4268
      @shivaprasadgullapelli4268 2 місяці тому +1

      @@thokalanagaraju1592 Prof. Jayashankar became
      a big shot in politics with the Telanagana Formation Movement. That's all.

    • @thokalanagaraju1592
      @thokalanagaraju1592 2 місяці тому

      @@shivaprasadgullapelli4268 thanks

    • @LahariMathyala
      @LahariMathyala 2 місяці тому +4

      Asalu Rajiv Gandhi avadu vadiki Telangana ku em link

    • @sriraj1509
      @sriraj1509 2 місяці тому

      Jaya Shankar garini pettkunte retrnthanna Meeda inka gauravam perugutadi rajiv gandi di pedte Telangana samajam tanni tarumtudi pakka secretariat mundu pv narasimha rao pettandi ayana congress kada Telangana vadu pettandi

  • @raghurammankala7451
    @raghurammankala7451 2 місяці тому +26

    అన్నిరకాల విగ్రహాలను స్థాపించడం మానేయాలి

  • @DhavareBhoomaiah
    @DhavareBhoomaiah 2 місяці тому +134

    తెలంగాణ విమోచన విమోచనని కలిగించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని పెట్టాలి 😮

    • @gandhijagadam189
      @gandhijagadam189 2 місяці тому +2

      🙏🙏

    • @vyveeruyadav10
      @vyveeruyadav10 2 місяці тому +2

      Yes

    • @LahariMathyala
      @LahariMathyala 2 місяці тому +4

      Pseudo Gandhi banisalu pettanivvaru... Sonia chachi unte ame vigrahame kuda pedthunde emo..

    • @djvinny6460
      @djvinny6460 2 місяці тому +1

      మరి గుజరాత్ లోఎక్స్ late pm pv Narasimha Rao విగ్రహం ఉందా😭🔥?

    • @vyveeruyadav10
      @vyveeruyadav10 2 місяці тому +3

      @@djvinny6460 you have knowledge about Telangana freedom from razakar.. Telangana got freedom by sardar Patel...after that nizam bend in front of sardar Vallabhbhai Patel.....

  • @pallapothuravikumar553
    @pallapothuravikumar553 2 місяці тому +36

    PV narasarao Garu గారి విగ్రహం కూడా పెట్టాలి 😊

    • @shivaprasadgullapelli4268
      @shivaprasadgullapelli4268 2 місяці тому +3

      @pallapothuravikumar553 Let me know what PVN Rao has done for Telangana region when it's annexured with Andhra Pradesh

    • @chasssnorumusuko
      @chasssnorumusuko 2 місяці тому

      @@shivaprasadgullapelli4268 desaanni uddarinchaadu.. aardhika kastaala ninchi bayata pedesaadu.. one of the cmS, telangana vaadu telugu vaadu. rajeev gandu alias rajiv gandhy gaadi madda cheeku poyi KHANgress kukka... gandhy gandhi elaa ayyindo chepparaa pukaa

    • @prajwalreddy1189
      @prajwalreddy1189 2 місяці тому +1

      Already pettindru sachivalayam daggarney... charitra telsko babu

    • @shivaprasadgullapelli4268
      @shivaprasadgullapelli4268 2 місяці тому

      @@prajwalreddy1189 em pettindru babu. adi sare kani,
      evari shilpam pettina dani valla falitham shoonyam. kaneesam shilpam chekkina shilpi ayina entho kontha
      aarjisthadu. nijam thelusuko nayana.

    • @prajwalreddy1189
      @prajwalreddy1189 2 місяці тому

      @@shivaprasadgullapelli4268 mee statement mottam correctey Kani PV narasimha rao statue iithey pettindru necklace road starting point lo towards IMAX theatre and sachivalayam telusuko babu

  • @vasuhulebeedu
    @vasuhulebeedu 2 місяці тому +10

    మ్యాటర్ ఉన్నోడు మాట్లాడితే ఇలాగే ఉంటది 💯

  • @mandhapellysuman1292
    @mandhapellysuman1292 2 місяці тому +17

    ఆ నాడు మంటల్లో కాలిపోతునటువంటి శ్రీకాంతాచారి విగ్రహం పెట్టాలి.

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy 2 місяці тому +23

    చాలా బాగా చెప్పారు అన్నా గారు జై శ్రీరామ్ జై హింద్

  • @shravanbangaramreddy6874
    @shravanbangaramreddy6874 2 місяці тому +11

    అన్న మంచిగా మాట్లాడారు

  • @maharajkrishnachary9502
    @maharajkrishnachary9502 Місяць тому +6

    మనమంతా భారతమాత బిడ్డలం మన తల్లి బిడ్డలం ప్రస్తుత తెలంగాణ బిడ్డలం కావున తెలంగాణ తల్లి విగ్రహం మాత్రమే ఉండాలే

  • @shravanbangaramreddy6874
    @shravanbangaramreddy6874 2 місяці тому +14

    మీ లాగ మాట్లాడాలి అన్న అందరు

  • @acharyavinukonda4502
    @acharyavinukonda4502 2 місяці тому +7

    శ్రీ వెంకట రమణా రెడ్డి గారు, గొప్ప నాయకుడు....గొప్ప మనసు,చాలా చాలా మంచి వక్త.

  • @AkulaGangadhar-l3w
    @AkulaGangadhar-l3w Місяць тому +5

    ఆర్ టి వి ప్రకాష్ సార్ గారికి ఒక విన్నపం మా జగిత్యాల లో భగత్ సింగ్ విగ్రహం పెట్టడానికి ఎన్నో అడ్డంకులు చెబుతున్నారు ఆ సమస్యపై సమాచార హక్కు చట్టం ప్రకారం వెలికి తీసి న్యాయం చేయండి మున్సిపాలిటీ ద్వారా మున్సిపాలిటీ తీర్మానం కూడా జరిగింది నాయకులు పట్టించుకోవడం లేదు ఈ సమస్యను సీరియస్గా పట్టించుకోని వెలికి తీయండి దయచేసి 🇮🇳🇮🇳🙏🏻

  • @jayarajubalguri4714
    @jayarajubalguri4714 2 місяці тому +7

    వెంకట రమణారెడ్డి గారి వివరణ చాలా అద్భుతమైన మెసేజ్ సార్ మీది❤❤

  • @తెలుగువెలుగు-ధ7ఠ

    అన్న నువ్వు సూపర్ గా చెప్పావు. మంచి విషయం నీలాగా చెప్పాలి ఏ లీడర్ అయినా..

  • @thirupathigoud8247
    @thirupathigoud8247 2 місяці тому +12

    Pro Jayashankar Sir Vigraham Pettali

  • @JambukavinodvinodVinod
    @JambukavinodvinodVinod 2 місяці тому +17

    🙏🏻🙏🏻🚩🚩🇮🇳🇮🇳🌹❤️👍👌విగ్రహం ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు దేశాన్ని సర్వనాశనం చేసిన వాళ్ళ విగ్రహాలు పెట్టకూడదు వాజ్పేయి విగ్రహం పెట్టాలి దేశానికి సేవ చేసి ప్రాణాలు ఇచ్చే వాళ్లకు విగ్రహాలు పెట్టాలి

  • @shekargoudg13
    @shekargoudg13 2 місяці тому +4

    అన్నయ్య కరెక్టే అన్నయ్య నువ్వు చెప్పింది 100% వాస్తవం చూసే వాళ్ళు కూడా మంచి చెడు దానిమీద స్పందించాలి

  • @satyanarayanacharyulu8177
    @satyanarayanacharyulu8177 2 місяці тому +5

    100% correct

  • @mohanacharycholleti4406
    @mohanacharycholleti4406 2 місяці тому +43

    వెంకటరమణారెడ్డి గారు క్లారిటీగా మాట్లాడినాడు ఈ విగ్రహాల వల్ల ఏమి ఉపయోగం ఇందిరాగాంధీ మీద భక్తి ఉంటే ఇంటిలో విగ్రహాలు పెట్టుకుని పూజించుకోవాలి ప్రజాధనంతో నడి రోడ్డు మీద విగ్రహాలు పెడతానంటే అధికార దుర్వినియోగమే కూల్చివేతలు వెంటనే ఆపివేయాలి కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన వారిపై చర్య తీసుకోవాలి ప్రభుత్వ తప్పిదాన్ని ప్రజలపై రుద్దుతున్నారు ఇది పిచ్చి ప్రభుత్వం

  • @jaswanthkampely
    @jaswanthkampely 2 місяці тому +17

    Srikantha charry statue petali

  • @HKTS326
    @HKTS326 2 місяці тому +7

    Great ❤ sir 💯

  • @sidharthachakravarthy
    @sidharthachakravarthy Місяць тому +2

    చాలా బాగా చెప్పినారు అన్న

  • @maheshwarrao8660
    @maheshwarrao8660 Місяць тому +5

    వెంకట్ రెడ్డి గారు సూపర్

  • @rajareddyneravetla4900
    @rajareddyneravetla4900 2 місяці тому +3

    💯 % correct brother

  • @sanathbheeshmadev5907
    @sanathbheeshmadev5907 2 місяці тому +5

    Super Sir

  • @tummalavenkatesh3945
    @tummalavenkatesh3945 Місяць тому +2

    Supar anna

  • @HKTS326
    @HKTS326 2 місяці тому +3

    Sir , you are a great leader 💐💐💯👏👏👏👍 this message given all people grateful speach . thank you sir . this is a spectacular words ..

  • @narimeta
    @narimeta 2 місяці тому +3

    Well Said , Same opinion i have from long time

  • @InYourInterest399
    @InYourInterest399 Місяць тому +1

    Excellant Openion. Keep it Up

  • @ammulukittu5368
    @ammulukittu5368 Місяць тому +2

    Meeru cheppina prathi mata 100 present correct sir

  • @ksairajksairaj5398
    @ksairajksairaj5398 Місяць тому +1

    Super Anna 🎉🎉🎉🎉🎉

  • @AkulaGangadhar-l3w
    @AkulaGangadhar-l3w Місяць тому +2

    వెంకటరమణారెడ్డి గారికి ధన్యవాదాలు విగ్రహాలకు ఎవరు సేవలు చేస్తున్నారని అందుకు మా జగిత్యాలలో భగత్ సింగ్ విగ్రహం పెట్టడానికి 25 సంవత్సరాల నుంచి చెప్పిన ఎవరు పట్టించుకోవడం లేదు 🙏🏻 పొలిటికల్ లీడర్ల విగ్రహాలు పెడుతున్నారు 🇮🇳

  • @laxmanjikshirsagar1711
    @laxmanjikshirsagar1711 Місяць тому +1

    ❤❤

  • @bobbiliraghuram8172
    @bobbiliraghuram8172 2 місяці тому +3

    శ్రీ కృష్ణదేవరాయలు రాజు గారి విగ్రహం పెట్టాలని ఎందుకంటే మనం తెలుగు జాతికి గౌరవించినట్లు ఉంటుంది ఒకప్పుడు తెలుగు జాతి తెలుగు తల్లి అమ్మవారి విగ్రహం ఉండే అది తీసేశారు ఇతర రాష్ట్రాల్లో వెళ్ళినప్పుడు మహారాష్ట్ర వెళ్తే అక్కడ చూడండి శివాజీ మహారాజ్ గారి విగ్రహాలు పెట్టారు ఎయిర్పోర్ట్ గాని అక్కడ స్టేడియం కానీ రైల్వేటేషన్ లో పేరు గాని చత్రపతి శివాజీ మహారాజ్ గారిని పేరు పెట్టారు మహారాష్ట్ర మాతృభాష మరాఠీ అంత ప్రేమ అంత గౌరవం ఇస్తారు వాళ్ళ భాషకి కానీ మన తెలుగు జాతికి ఆంధ్ర రాయలసీమ తెలంగాణ అని వేరు చూస్తారు కానీ మనమంతా తెలుగు జాతీయ మన తెలుగు జాతి రాజులు విగ్రహాలు పెట్టాలని ఆలోచించండి

  • @shivakarnagalishivakarna6441
    @shivakarnagalishivakarna6441 2 місяці тому +9

    Jai Hind 🇮🇳

  • @AmedaSayanna
    @AmedaSayanna Місяць тому +2

    Super sir❤❤

  • @vikkykumar793
    @vikkykumar793 2 місяці тому +2

    Well said Sir 👍👍

  • @sudhakarnaluvala-cp7rw
    @sudhakarnaluvala-cp7rw 2 місяці тому +16

    శ్రీకాంత చారి విగ్రహ ని పెట్టండి

  • @shivaprasadgullapelli4268
    @shivaprasadgullapelli4268 2 місяці тому +9

    A non-politician "Statue of Swami Vivekananda"

  • @Asmapinnelli
    @Asmapinnelli Місяць тому +1

    Sir meru great నేను కూడా same థింకింగ్ ❤

  • @ganteupender4474
    @ganteupender4474 2 місяці тому +3

    జయశంకర్ సార్ విగ్రహం ఏర్పాటు చేయాలి. 🚩🚩🚩🚩🚩

  • @daraganesh4937
    @daraganesh4937 Місяць тому +1

    Gret sir manchi aloshanalu chepaavu Anna idhi assalina matalu good question

  • @rajeswarivenkatakoti238
    @rajeswarivenkatakoti238 2 місяці тому +13

    జై శంకర్ విగ్రహం పెట్టాలి. లేదా తెలంగాణా ప్రముఖుల పేర్లు కావాలి . రాజీవ్ కి హైదారాబాద్ కి సంబంధం ఏంటీ ? విమానాశ్రయానికి రాజీవ్ పేరు పెట్టారుగా ? అన్నిటిక్కి రాజీవ్ పేరేనా ? కాంగ్రెస్ వాళ్ళు తుమ్మినా దగ్గినా రాజీవ్ పేరేనా ? దేశంలో ఏ నాయకుడు లేదా ? దీన్నే సోనియాని రాహుల్ న్ని కాకా పట్టే ,మెప్పుపోడే రాజకీయం అంటారు .
    చివరికి పౌరుషం గల పక్కా తెలంగాణా బిడ్డ - CM రేవంత్ గారు - కూడా ఇలా బానిస మనస్తత్వo లాగా ప్రవర్తిస్తారనుకోలేదు.

  • @jaisevalalbanjarachanal1777
    @jaisevalalbanjarachanal1777 Місяць тому +1

    సూపర్ గుడ్

  • @tarakanarsimhulu7670
    @tarakanarsimhulu7670 Місяць тому +1

    Super anna 👏👏👍

  • @D.laxmannaik1988
    @D.laxmannaik1988 Місяць тому +1

    సూపర్ ఆన్సర్

  • @cnu882
    @cnu882 2 місяці тому +4

    Well said sir

  • @medicalraju3729
    @medicalraju3729 Місяць тому +1

    సూపర్ వాయిస్ ఇచ్చినారు అన్న

  • @rakeshrakhi4927
    @rakeshrakhi4927 2 місяці тому +1

    Excellent 👍👌

  • @giriramesh472
    @giriramesh472 2 місяці тому +1

    Carect anna

  • @lingareddypasham3120
    @lingareddypasham3120 Місяць тому +2

    Yes supar Venkat Ramana Reddy gret mla nijam chepparu jai congres jai revant Reddy gret cm Telangana state mye satyameva jeyatey

  • @laxmijawhare9618
    @laxmijawhare9618 2 місяці тому +1

    Supr.anna

  • @VijayMurram
    @VijayMurram 2 місяці тому +2

    తెలంగాణ అమరవీరుల విగ్రహాలు పెడితే మంచిది కదా.

  • @BhukyaVeeru-y8q
    @BhukyaVeeru-y8q Місяць тому +1

    100% caret Anna

  • @madhanmohanyadav6609
    @madhanmohanyadav6609 2 місяці тому +2

    Super

  • @VijuRamtenki
    @VijuRamtenki Місяць тому +1

    Exactly vigraham pettadamw kadu danini machiga chuskovadame mana dharmam good speach 🙏

  • @veerumalge8957
    @veerumalge8957 2 місяці тому +3

    Correct anna

  • @Bjsh_Clips
    @Bjsh_Clips 2 місяці тому +3

    Superb words sir

  • @rajenderbhukya3358
    @rajenderbhukya3358 Місяць тому

    You are so Grateful sir

  • @srinvasbhumi795
    @srinvasbhumi795 Місяць тому +2

    Akada సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెట్టాలి s గానీ విగ్రహం పెట్టగూడదు

  • @lingaiahpatel2278
    @lingaiahpatel2278 2 місяці тому +2

    జయశంకర్ సార్ విగ్రహం పెట్టాలి వెంకట రమణారెడ్డి చాల బాగా వివరించారు 🙏🙏🙏

  • @NaneshNunavath
    @NaneshNunavath Місяць тому +1

    Super speech sir god bless you

  • @turpatiravi5306
    @turpatiravi5306 Місяць тому

    రమణరెడ్డి గారు మీరు చెప్పింది 100% కరెక్ట్

  • @PVSChamps
    @PVSChamps 2 місяці тому +3

    అంబేద్కర్ సెక్రటేరియట్ ముందు అంబేద్కర్ విగ్రహం పెడితే బాగుంటుంది.. అదికూడా ట్యాంక్ బండ్ వద్ద రోడ్డుపై ఉన్నది అందరితో మాట్లాడి ఇక్కడి కి తెచ్చిపెడితే అందరికి గౌరవం మహనీయునికి నిజమైన నివాళి 🎉

  • @varikuppalasriramulu6299
    @varikuppalasriramulu6299 Місяць тому +3

    సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలోతో మన రాష్ట్రాన్ని రజాకారుల పాలన నుంచి విముక్తి కల్పించిన మహ నాయకుడు కాబట్టి సెక్రెటరీఏరియాలో ముందు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెట్టాలి. ఇది అసలైన న్యాయం . 🚩🚩🚩🚩జై శ్రీరామ్ 🚩 జై భారత్ 🇮🇳🇮🇳🇮🇳🕉️ జై హింద్ 🚩🙏🚩🚩🚩🚩🚩🕉️జై తెలంగాణ 🦚🕊️ 🕉️🇮🇳🇮🇳🇮🇳🚩

  • @rajeshwarreddy426
    @rajeshwarreddy426 2 місяці тому +3

    Very good👍 sir🎉Tha is MLA jai BJP

  • @ssnsarmachalla7352
    @ssnsarmachalla7352 2 місяці тому +10

    Rajeev Gandhi do not have any connection with Telangana Development or Separation of Telangana .
    THERE IS NO MEANING TO FIX RAJEEV GANDHI IN TELANGANA STATE

  • @prasadkati1399
    @prasadkati1399 Місяць тому

    సూపర్ అన్న ఇలాంటి ప్రభుత్వం కవాలి

  • @kambleramakanth9544
    @kambleramakanth9544 Місяць тому +1

    Good స్పీచ్

  • @niceydarshan6619
    @niceydarshan6619 Місяць тому

    Right explanation

  • @Bpro8621
    @Bpro8621 Місяць тому

    Exllent sir right said

  • @kvraopratap6185
    @kvraopratap6185 2 місяці тому +6

    కుంభకోణం లు, ఎక్కువ చేసిన వ్యక్తి విగ్రహాలు ఎలా పెడతారు ఇంత పనికిమాలిన ఆలోచన వచ్చిన వెదవలు బుద్ది పని చెయ్యటం లేదు మీకు అంత అభిమానం ఉంటే మీ ఇండ్లలో పెట్టుకొని పూజ చేసుకోండి , కావాలంటే రాజీవ్ అభిమానులు కొంపల్లో భజనలు చేసుకోండి కుంబకోణలా మంత్రికి విగ్రహం ఎలాపెడతారు?

  • @goturiravindergoud4512
    @goturiravindergoud4512 Місяць тому

    అన్న మీరు మాట్లాడే మాటలకు ఇప్పుడు ప్రభుత్వం కండ్లు తెరవాలె అన్న ఇది కక్షపూరిత కూల్చివేతలు మీరు విగ్రహం గురించి చెప్పారు చూడు చాలా బాగా చెప్పారు

  • @ygopalgoud5530
    @ygopalgoud5530 Місяць тому

    Good message

  • @72liaqat
    @72liaqat 2 місяці тому

    VRR Garu you are a gem, very direct and meaningful and always for the people. I am your fan 🎉🎉🎉

  • @shabbirsaddam
    @shabbirsaddam Місяць тому

    Superb anna

  • @chandrashekar-xm1eb
    @chandrashekar-xm1eb Місяць тому

    Your right brother, Leader should be like this.

  • @rameshpanjala4075
    @rameshpanjala4075 Місяць тому +3

    భారత దేశంకు రాజీవ్ గాంధీ, పి.వి. నరసింహారావు గారు మాత్రమే ముఖ్యంగా చెప్పు కోవలిసనవారు.

  • @pothugantisurender3486
    @pothugantisurender3486 Місяць тому +2

    అరే హౌలే వెంకట్రాంరెడ్డి రాజీవ్ గాంధీ నీ బావ నారా తెలుగు తల్లి రా తెలంగాణ తల్లి

    • @sailajareddy72
      @sailajareddy72 Місяць тому

      Konchem respect ga comment pettadam manchidi

  • @madhusoma6977
    @madhusoma6977 Місяць тому

    Nice sir....

  • @sriramulalaxminarayana9643
    @sriramulalaxminarayana9643 Місяць тому +1

    Subhash chandrabose vigraham pettandi CM garu

  • @varaprasadbudhawar4641
    @varaprasadbudhawar4641 Місяць тому

    Very good Anna

  • @dubashivenkatesham9692
    @dubashivenkatesham9692 Місяць тому +1

    పార్టీ నాయకులు నిర్ణయం తీసుకోవాలి ఎవరు విగ్రహాలు పెట్టొద్దు

  • @kingyadavyalala649
    @kingyadavyalala649 Місяць тому

    సూపర్ గా చెప్పినవన్న

  • @BarkamRavi-he2nf
    @BarkamRavi-he2nf 2 місяці тому +1

    👌👌

  • @vinaybabufilmdirector8350
    @vinaybabufilmdirector8350 Місяць тому +1

    తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడితే గౌరవంగా వుంటుంది

  • @kundurthibhaskararao3460
    @kundurthibhaskararao3460 2 місяці тому +1

    👌👏🙏

  • @Funny_channel_video
    @Funny_channel_video Місяць тому

    Super anna garu

  • @srikanthk7320
    @srikanthk7320 2 місяці тому +1

    Mature speech

  • @munirajupm7802
    @munirajupm7802 Місяць тому

    Nice sir

  • @katla.nagaraju5144
    @katla.nagaraju5144 Місяць тому

    రమణ రెడ్డి గారు మీలాంటి వ్యక్తి రాష్టంలో ప్రతీ నియోజకవర్గనికి MLA గా ఉండాలి 🙏🙏🙏🙏🙏

  • @ganiganesh4666
    @ganiganesh4666 Місяць тому

    Good speech kvr garu

  • @somlajarpula1013
    @somlajarpula1013 Місяць тому

    Good Anna miru matladedi right sir ❤

  • @kaushikvaaraala5488
    @kaushikvaaraala5488 Місяць тому

    Good speech sir

  • @ShivaKumar-ie6er
    @ShivaKumar-ie6er Місяць тому +1

    Super anna jai bjp. Ne lanti manishi okkadu undala anna.world kuda bagupaduthadi anna...❤ All is well. Kamareddy

  • @sandeepkumar-tq1sl
    @sandeepkumar-tq1sl 2 місяці тому +1

    Nice One