వావ్...లూకా ఇంత గొప్ప వైద్యుడా..!

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024
  • బైబిల్ పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిన అద్వితీయ దివ్యగ్రంధం. అయితే ఈ వీడియో లో లూకా గారి యొక్క వ్యక్తిగత నైపుణ్యతను తెలియచేయుటయే మా ఉద్దేశ్యం..అందుచేత ఈ వీడియోలో లూకా గారి యెక్క వ్యక్తిగత ప్రతిభను కొనియాడటం జరిగింది...యిక పోతే మా వీడియోస్ నిజంగా ఫాలో అయ్యే పామరులను దృష్టిలో పెట్టుకొని క్రీ.పూ అవరోహణక్రమంలో కాకుండ ఆరోహణ క్రమంలో చదివాను జరిగింది అది కేవలం పామరులలో కన్ఫ్యూజన్ లేకుండా మాత్రమే సుమా.... we know that 66 books are written by gods inspiration ...as for our view perticulerly in this vedio content' we try to prove the expertise of saint luke's

КОМЕНТАРІ • 174

  • @balagamraju2125
    @balagamraju2125 4 роки тому +6

    మీరు చెబుతున్న హిస్టారికల్ విషయాల గురించి వింటూ ఉంటే బైబిల్ మీద ఆసక్తి పెరుగుతుంది బ్రదర్ బైబిల్ ఎంత గొప్పదో అర్థమవుతుంది దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆ దేవాది దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను మరిన్ని చారిత్రక ఆధ్యాత్మిక విషయాల గురించి తెలియజేసే జ్ఞానాన్ని దేవుడు మీకు కు ఇవ్వాలని కోరుకుంటున్నాను

  • @kalyanisagar862
    @kalyanisagar862 3 роки тому +14

    నేను కుడా ఒకప్పుడు నాస్తికుడుని అన్న ...బైబిల్ ని కాలుతో థన్నాను అన్న ...నాకు బైబిల్ లో క్రీస్తు మాటలు ఆకర్షించటం. pd సుందరావు గారు విశ్వఆవిర్భవం ఒక మెసేజ్ వల్ల మారాను అన్న ...ఇప్పటికి ఆ మెసేజ్ వింటాను అన్న

  • @Telugueasybiblequize
    @Telugueasybiblequize 4 роки тому +16

    ఇలాంటి వాళ్ళు యేసును తప్పు పట్టాలని ప్రయోగాలు చేస్తూ యేసును మరింత ఆధారాలతో రుజువు చేస్తూ ప్రకటిస్తున్నారు

  • @ncjbcreations2321
    @ncjbcreations2321 4 роки тому +6

    Good. Historically good explanation. I hope it is essential to explan from the beginning of the Bible to know all Telugu Christians . God bless you

  • @mojesmedia8294
    @mojesmedia8294 4 роки тому +6

    God bless you..యింత కంటే గొప్ప మాట లేదు నాయినా

  • @arikavamsi2245
    @arikavamsi2245 4 роки тому +2

    Super Excellent Explanation 👌👌👌

  • @nimmy3994
    @nimmy3994 4 роки тому +3

    Thank you brother for telling with
    Historical proofs.You have done much work to do it.
    May God blessYou.

  • @rajeswariyadla7038
    @rajeswariyadla7038 4 роки тому

    దేవుడు మీ కిచ్చిన జ్ఞానం బట్టి దేవుని కే మహిమ కలుగును గాక. ఆ జ్ఞానాన్ని దేవుని కొరకు వాడుతున్నందుకు దేవుడు మిమ్మల్ని దీవించుగాక.

  • @lightenofficial
    @lightenofficial 4 роки тому +8

    లూకా జీవిత చరిత్ర
    Explaine

  • @nammerivara2299
    @nammerivara2299 4 роки тому +3

    Good message bro..!👌👌🌹🌹🌹
    Thanq so much..!🤝🙏🙏🙏

  • @Ajaykumar-tn3xs
    @Ajaykumar-tn3xs 4 роки тому +3

    Excellent brother. Good work. God bless u

  • @asirvadamab6687
    @asirvadamab6687 4 роки тому +2

    Samson Anna super ga historical ga aneka vishayalu chepparu good Anna god bless you 🙏

  • @Light_of_truth_6
    @Light_of_truth_6 4 місяці тому +1

    Glory to god anna , ❤️ meeru christhavyaniki dhorikina adhbutham anna

  • @mallikamarneni4125
    @mallikamarneni4125 4 роки тому +2

    Sir please one doubt if he is a doctor how could he believe that the person possessed by spirits

  • @RaviRavi-vz4ng
    @RaviRavi-vz4ng 4 роки тому +2

    Beautiful message I'm very happy anna

  • @v.barnbassboui4922
    @v.barnbassboui4922 4 роки тому +3

    Thank you annayya wonderfull history explained 👏👏👏👏👏👏👏🙏❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤👌👌👌👌👌👌👌

  • @ivanboss1092
    @ivanboss1092 4 роки тому +3

    సృష్టికర్త భూమీ ఆకాశం కలుగ చేసిన యెహోవా ఇండియా ఆయనదే

  • @syamgudala2677
    @syamgudala2677 4 роки тому +2

    మీలాగే మాట్లాడే శక్తి బైబిల్ లోని ప్రవక్తలు గాని సేవచేసే సువార్తికులు గాని ఈ ప్రపంచ దేశాల్లో మీలాంటివారు కూడా ఉండటం దేవుని నమ్ముకున్న వాళ్ళు పొరపాట్లు చేయకుండా ఉండాలి అంటే మీలాంటివారు బోధలు పుట్టిన ప్రతి ఒక్క బిడ్డకే చనిపోయేవరకు అనగా దేవుని లో నిద్రించే అంతవరకూ మీ బాధలు చాలా అవసరం మరనాత

  • @rkv1663
    @rkv1663 4 роки тому +2

    Thanks Brother for wonderful explanation... waiting for another vedio...

  • @e5spokenenglish609
    @e5spokenenglish609 4 роки тому +1

    YOUR MESSAGES ARE REALLY INFORMATIVE. GOD BLESS YOU.

  • @rajukotcherla1989
    @rajukotcherla1989 2 роки тому

    Brother... Praise the load . Inka vedios cheyadi ......

  • @king-gq1jx
    @king-gq1jx 4 роки тому +5

    వందనములు సోదర 🙏 jbrc పులివెందుల

    • @sreenu7228
      @sreenu7228 4 роки тому

      I'm from Pulivendula
      Where is it

    • @king-gq1jx
      @king-gq1jx 4 роки тому +1

      @@sreenu7228.. Classes running in Congress party buliding... Near to sreenivasa theater... (present stopped classes due to covid 19)

    • @sreenu7228
      @sreenu7228 4 роки тому

      JBRC అంటే

    • @king-gq1jx
      @king-gq1jx 4 роки тому +1

      @@sreenu7228 JAYASHALI BIBLE RESEARCH CENTRE

  • @gpandugwm.palakol5412
    @gpandugwm.palakol5412 4 роки тому

    Good msg brother thank you

  • @nareshkola7492
    @nareshkola7492 2 роки тому +1

    ❤❤

  • @yesuratnam2169
    @yesuratnam2169 Рік тому

    Love you brother may god bless you more and more

  • @yasodakumarrakoti4176
    @yasodakumarrakoti4176 4 роки тому +1

    👌👌👌👌👌👍👍🤝🤝🙏🙏🙏

  • @atrp6961
    @atrp6961 2 роки тому +1

    👏👏👏

  • @malikraheem6355
    @malikraheem6355 3 роки тому

    👏👏👏👏👏👏👏👏👏🙌🙌🙌

  • @vinoddigitalphotography3763
    @vinoddigitalphotography3763 4 роки тому

    Excellent 👌👌👌👌👌👌👍👍👍👍👍👍 👍👍 👍👍 👍👍 👍👍 👍👍 👍 annayya Mee laanti vaaru kraisthavyamlo chaalaa avasaram annayya vandhanaalu

  • @gandikotanagu94
    @gandikotanagu94 4 роки тому

    Good blessyou
    బ్రదర్

  • @itstimeforyou4962
    @itstimeforyou4962 4 роки тому

    Thanks Anna...do.. more videos.....God help to you...

  • @yelurisamueljohn136
    @yelurisamueljohn136 4 роки тому

    Brother upload your testimony

  • @sandhyaIsraiel
    @sandhyaIsraiel 3 місяці тому

    superb Anna 🎉

  • @lightenofficial
    @lightenofficial 4 роки тому +1

    అన్న లుకా గారి చరిత్ర గురించి వివరించండి

  • @arunabhavanasi5626
    @arunabhavanasi5626 4 роки тому +2

    Thanq bro for this valuable information

  • @praiselord6483
    @praiselord6483 4 роки тому

    Wow..

  • @marampellilachaiah7636
    @marampellilachaiah7636 3 роки тому

    👍👍👍👍

  • @kishore9654
    @kishore9654 4 роки тому

    God bless you annayya

  • @rathodsairam2327
    @rathodsairam2327 4 роки тому

    వందనాలు అన్నయ్య ..from cbt ఖమ్మం

  • @ashkrupa.2.073
    @ashkrupa.2.073 4 роки тому

    👌👌👏👏

  • @krishna8844
    @krishna8844 4 роки тому

    Dhanvanthari is first doctor...in world..

  • @erajuzhb7698
    @erajuzhb7698 4 роки тому

    ❣❣❣❣❣❣

  • @sarithatalluritallu4664
    @sarithatalluritallu4664 4 роки тому

    Bible Daiva grandham .

  • @shalemdevara8880
    @shalemdevara8880 4 роки тому +1

    కొత్త నిబంధనలో అపొస్తలుడైన పౌలు గారి కన్నా లూకా గారు ఎక్కువగా చదివారా ?

  • @bhaskarsavara8714
    @bhaskarsavara8714 4 роки тому

    Only one exhort about christ

  • @harishracharla1660
    @harishracharla1660 4 роки тому +2

    అని సార్లు మారుతుంది ర మి బ్లాక్ బుక్ మి మత్తం ఆక్రమలు

  • @prajkumar-bo6kz
    @prajkumar-bo6kz 4 роки тому +4

    Super mind blowing brother God bless you 🙏👌👌💪🦁

  • @istharbale16
    @istharbale16 3 роки тому +2

    Thammudu chaala vandanalu excellent massage

  • @ravadapolayya59
    @ravadapolayya59 4 роки тому +8

    Thank you Brother for wonderful sharing the life about St Luke. We are really blessed in depth knowledge. God will bless you & your ministry. Praise the Lord!!!

  • @israelkancharla9297
    @israelkancharla9297 4 роки тому +8

    Thank you brother for digging of Apostols. God bless you....

  • @arjunjohn3066
    @arjunjohn3066 4 роки тому +4

    శాంసన్ అన్న.... లూకా గారి గురించి మాకు తెలియని విషయాలను ఎన్నో చెప్పారు...నిజంగా ఈ పాఠం వింటుంటే...లూకా గారు ఇంత గొప్పవారా అని తెలిసి నివ్వెరపోయాను.అన్న మీరు చెప్పే విధానం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది..మీరు చెప్పే ప్రతి పాఠం చూసి నేను ఎన్నో నేర్చుకున్నాను...మీకు వందనాలు అన్నయ్య...

  • @geddhadasrinivas8967
    @geddhadasrinivas8967 3 роки тому +2

    Great information Anna no words 🙏🙏🙏👌👌 god bless you anna

  • @rajkumari5416
    @rajkumari5416 4 роки тому +4

    💐👌 I admire your knowledge of Greek and Hebrew languages

  • @keertisuresh4966
    @keertisuresh4966 4 роки тому +2

    Wonderful explanation brother GOD bless you and Thank you so much 👑📖🙇🙇🙇🙇🙇👌👌👍👍💐

  • @gollapallicathrine319
    @gollapallicathrine319 Рік тому +1

    🙏🙏🙏🙏🙏🧡🧡🧡🧡🍎🍎🍎🍎🍎🍎🍎🌹🌹🌹🌹🌹🌷🌷🌷🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @Light_of_truth_6
    @Light_of_truth_6 4 місяці тому +1

    Glory to god ❤meeru christhavyaniki dhorikina adhbutham anna,luka gaari gurinchi teliyani maro konanii maaku vivarinchinandhuku vandhanaalanna

  • @princeofpeace4047
    @princeofpeace4047 4 роки тому +3

    God bless you Brother......Praise God for using you mightily and He may give you more wisdom and knowledge....

  • @boppanavijayalakshmi3489
    @boppanavijayalakshmi3489 4 роки тому +4

    Samson Garu bible లో తెలియని విషయాలు చాల చక్కగా వివరించట౦ చాల సంతోషం.మీకు ధన్యవాదాలు.

  • @chilkanirmala4629
    @chilkanirmala4629 2 роки тому +1

    Vandhanalu annayya 🙏🙏🙏🙏

  • @vemarajesh6792
    @vemarajesh6792 4 роки тому +2

    wow what a good explaination did you give for us

  • @davidborra9815
    @davidborra9815 4 роки тому +2

    దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాకా...

  • @kanakavalli1800
    @kanakavalli1800 4 роки тому +3

    Superb explanation brother.god has given you good knowledge and wisdom.keep it up . God bless you abundantly.

  • @Kirankumar-dq5cb
    @Kirankumar-dq5cb 4 роки тому +2

    సెల్యూట్ లూకా గారికి.....చాలా చక్కగా వివరించారు బ్రదర్ samson గారు.🌹🌹💐💐🌷🌷

  • @ponugotiveerababu4859
    @ponugotiveerababu4859 Рік тому +1

    అన్న లూకా గారి నీ గూర్చి చాలా బాగా చెప్పారు,థాంక్స్ 🙏🙏🙏🙏

  • @skssudhakar8234
    @skssudhakar8234 4 роки тому +2

    Thank you so much brother wonderful ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @kurapatiesther6607
    @kurapatiesther6607 4 роки тому +3

    Thanks annaya for mind-blowing information

  • @shaikrahim8181
    @shaikrahim8181 Рік тому +1

    ప్రైస్ the లార్డ్ బ్రదర్
    బైబిల్ మీద మీకు ఉన్న జ్ఞానం చాలా గోప్ప గా ఉంది.
    దయచేసి ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ చేసి మాలాంటి వాళ్లకి అనేక భాషలలో బైబిల్ ని నేర్పించామని కోరుకుంటున్నాను

  • @jbrcreations4871
    @jbrcreations4871 4 роки тому +3

    🙏🌹💐MSM🤝LoveYou💐🌹🙏
    👉Thankyou అన్నయ్య..సూపర్ message👌

  • @rishipranay5929
    @rishipranay5929 4 роки тому +2

    I have one doubt,did he write own or by holy spirit

  • @willowsfabstop6591
    @willowsfabstop6591 4 роки тому +2

    Well done. Good intellectual explanation

  • @dunnasailaja7366
    @dunnasailaja7366 4 роки тому +3

    Praise the lord Anna...may God bless you...

  • @challavijay9939
    @challavijay9939 2 роки тому +1

    వందనాలు అన్నా 🙏🏿🙏🏿🙏🏿

  • @nathanielnathan7679
    @nathanielnathan7679 5 місяців тому

    Owesume annayya...lukagaaru intha goppavaara...😳 Thank you for giving the information 🙏🫂 may God bless you anna 🙏

  • @ajaypatnayak3042
    @ajaypatnayak3042 4 роки тому +2

    Super message anna god bless you anna 👌👌👌👌👌

  • @babugoud6795
    @babugoud6795 Рік тому

    🙏 प्रैज द लाॅर्ड पास्टर सॅमसोन सर 🙏
    🌷 क्रिसमस का त्यौहार मनाने की इजाजत बाइबिल में है या नहीं . क्रुपया कोमेंट में रिप्लाई दिजिए प्लीज 🌷
    💞 👍👍👍 💙 👌👌👌 💞

  • @tmsenterprise5936
    @tmsenterprise5936 4 роки тому +3

    Praise the Lord everlasting to everlasting

  • @umapathirajuboddu1380
    @umapathirajuboddu1380 3 роки тому

    మంచి వివరణ సూపర్ గా ఉంది
    hets off

  • @arunkumarmadarapu2381
    @arunkumarmadarapu2381 4 роки тому

    MSM Updates what's up group number pettandi please nenu join aithanu please annayya please send me

  • @prodhuturuleelavathi9794
    @prodhuturuleelavathi9794 3 роки тому

    Sir mee testimony cheppi video cheyandi sir

  • @bhoginenilavanya8022
    @bhoginenilavanya8022 4 роки тому +1

    Brother vandanalu . Inka maaku Luka gospel acts gurinchi teliyajeyagalaru.

  • @ravikodamanchili9212
    @ravikodamanchili9212 4 роки тому

    Babuyesupani. Leasupaniga. Sesaru.

  • @bujjiranga1464
    @bujjiranga1464 Рік тому

    Vandanlu anna 🙏🙏🙏🙏🙏🙏

  • @nobleb.v5473
    @nobleb.v5473 4 роки тому +1

    Brother you are great in correct study

  • @divakardiva414
    @divakardiva414 4 роки тому +1

    Very good thammu. God bless you.Sahodarulamady bedalu pettakandi please idi kaments petevarikosam chputunna.

  • @krishnamohan289
    @krishnamohan289 4 роки тому +1

    నువ్వెన్ని చెప్పిన బైబిల్ దేవుడు తార్పుడుగాడు. ఆయనను నమ్మకపోతే వారి పెళ్ళాలను ఇంకొకరికి చేత పట్టపగలు సెక్స్ చేయిస్తాడు i.

    • @vijaykumar-bv8wk
      @vijaykumar-bv8wk 4 роки тому +6

      మీ దేవుడు అయితే డైరెక్ట్ గా వెళ్లి కూతుర్ని రేప్ చేసి వస్తాడు కదా. 1000 సంవత్సరాలు నాన్ స్టాప్ అదే పని అంట గా మీ దేవుడికి సెక్స్ విషయాలు అస్సలు కాంప్రమైజ్ కారు అంట ఆడ మగ అనే భేదం కూడా లేదంట నువ్వు జాగ్రత్త రా నాయనా🙏🙏🙏🤗🤗🤗🤗

    • @sreenu7228
      @sreenu7228 4 роки тому +1

      @ Krishna Mohan - very good Brother, దేవుని గురించి నువ్వు మరింతగా తెలుసు కుంటావని ఆశిస్తున్నా

    • @subbarso2385
      @subbarso2385 4 роки тому

      Sreenu 🙏⛪🙌🙌🙌🙌⛪🙏🙏

  • @ChakravarthyChintha
    @ChakravarthyChintha 2 місяці тому

    వందనాలు బ్రదర్

  • @divakardiva414
    @divakardiva414 4 роки тому +1

    Sohodarulara manamu vakyam evaruceppina vini ,Avi vakyanusaramo kado parisilinchali Gnanavanthulukavaliv idhi manaku thaghunu. God bless you Aamen.

  • @bullireddypv4893
    @bullireddypv4893 4 роки тому +4

    బ్రో పాత నిబంధనలో మోషే,దానియేలు,మొదలగు వారు ఉన్నారు,కోతనిబంధనలో పౌలు గారు ఉన్నారుగా

  • @tarakpradeep2963
    @tarakpradeep2963 4 роки тому +1

    Praise the lord brother chala baga chepparu

  • @issacgurram839
    @issacgurram839 4 роки тому +1

    Praise the lord🙏👍

  • @sunchuraju7014
    @sunchuraju7014 Рік тому

    Super message Anna

  • @sunithasuryavamsham2244
    @sunithasuryavamsham2244 Рік тому

    👏👏👏

  • @aruldasskalpana3077
    @aruldasskalpana3077 Рік тому

    🙏

  • @ashok.kulli1235
    @ashok.kulli1235 4 роки тому +1

    బాగా చెప్పారు అన్నయ్య

  • @Jeprince
    @Jeprince 2 роки тому

    Thanks Anna

  • @rathodsairam2327
    @rathodsairam2327 4 роки тому +1

    చాలా బాగా చెప్పారు అన్నయ్య thanks

  • @peterrayithi1402
    @peterrayithi1402 3 роки тому

    లుక గారు వైద్యుడు అయితే ఆ రోగమును ఎందుకు బాగుచేయలేదు ....పౌల్ గారు ఎందుకు స్వస్థపరిచారు.....తప్పకుండా రిప్లై ఇస్తారని ఆశిస్తున్నాను......🙏🙏🙏

  • @johnraju4358
    @johnraju4358 4 роки тому +1

    🔎Super good clarity speech 💡

  • @supremaprakash2599
    @supremaprakash2599 4 роки тому +3

    God bless you with his wisdom and knowledge my dear son

  • @immanvelimmanvelmysuru8515
    @immanvelimmanvelmysuru8515 4 роки тому +1

    Nice bro