తెలుగు తో పాటు .,ప్రాంతీయ బైబిల్ ఫాలో అయ్యేవారు తప్పక వినాల్సిన మెసేజ్|| M Samson messages ||
Вставка
- Опубліковано 12 січ 2025
- మూల భాష యొక్క అవసరత ..? తరుచూ నేను హీబ్రూ లోకి పోవాల్సిన అవసరత ఎందుకు ఏర్పడుతుంది...?? తర్జుమా బైబిల్స్ చదివేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ...??? మరియు అసలు తర్జుమాల చరిత్ర ..నకలు ప్రతులలో లోపాలు ఎలా జరిగాయి ...?? బైబిల్ యొక్క అసాధారణమైన విశిష్టతలు ...మూల భాషలోని భావ విస్తృత తర్జుమాలలో ఎలా కృశించింది .... ?? లాంటి అనేక విషయాలపై స్పష్టత ... మా పరిచర్యలకు సహకరించాలనుకునే వారు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ ..బ్రదర్ విజయ్ కుమార్ ;- 9182034376