50 Years of Ghantasala Bhagavadgeeta ... Untold Facts

Поділитися
Вставка
  • Опубліковано 15 лис 2024

КОМЕНТАРІ • 39

  • @krsri
    @krsri Місяць тому +16

    మహా గాయకుడు ఘంటసాల తెలుగు వారికోసం చివరిగా సమర్పించిన భగవద్గీత రికార్డ్ మనసులను ఆర్ధ్రం చేసే ఒక మహా గానం. తెలుగు వాళ్ళ అదృష్టం. కానీ ఆ అదృష్టాన్ని దక్కించుకోకుండా, ఆ రికార్డును కైలాస రథాలలో మాత్రమే వేయడం నిజంగా మన దౌర్భాగ్యం. ఈ పరిస్థితి మారుతుందని ఆశిద్దాం.

  • @rajkumarkanchinadham6120
    @rajkumarkanchinadham6120 Місяць тому +4

    🙏🙏🙏 అజరామరం ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గాత్రం, నభూతో నభవిష్యతి 🙏🙏🙏

  • @ramalakshmikambhampati4643
    @ramalakshmikambhampati4643 Місяць тому +5

    నో,మేము ప్రతీ రోజు ఉదయం ఘంటసాల గారి భగవద్గీత వింటూ మా దైనందిన కార్యక్రమం ప్రారంభిస్తాము,ఇది వారి ఆశ,మా అదృష్టం కూడా

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 Місяць тому +14

    యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత|
    అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామహ్యం||
    పరిత్రాణాయసాధునాం వినాశాయచ దుష్కృతామ్|
    ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే||
    శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ధన్యులు 🙏🙏🙏
    ఏ HMV కంపెనీ వాళ్ళు మొట్టమొదట శ్రీ ఘంటసాల గారి వాయిస్ పనికి రాదు. అన్నారో, అదే కంపెనీలో శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి భగవద్గీత ను విడుదల చేసారు. 👏👏👏👌👍

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 Місяць тому +10

    మధుర గాయకులు, అమర గాయకులు శ్రీ ఘంటసాల గారి గళం నుండి వచ్చిన భగవద్గీత యాభై ఏళ్లు నిండిన ఈ సందర్భం గా భగవద్గీత అంటే ఘంటసాల గారి గాత్రం లో భగవద్గీత శ్లోకాలను వింటే ఏదో తెలియని ఆధ్యాత్మిక భావానికి లోనవుతాము. కానీ దురదృష్టవశాత్తు ఈభగవద్గీత శ్లోకాలను అంతిమ యాత్ర సమయాల్లో మాత్రమే పరిమితం చేయడం విచారకరం. భగవద్గీత శ్లోక ప్రాముఖ్యాన్ని ప్రముఖ ప్రవచన కారులు ప్రజలకు అవగాహన కల్పిస్తే మంచిది.

    • @Rao-iy6yh
      @Rao-iy6yh Місяць тому +2

      మీరు చెప్పింది అక్షరాలా నిజం చాలా చక్కగా వివరించారు మీకు అభినందనలు 💐 💐 భగవద్గీత ప్రాశస్త్యం బతికి ఉన్నప్పుడు తెలుసుకోలేరు, అంత్యక్రియలు సమయంలో వినిపిస్తూ మృత దేహాలు దగ్గర భగవద్గీత వినిపించడం నిజంగా విషాదకరమైన విషయం 😥🤔

    • @arunabhavaraju703
      @arunabhavaraju703 Місяць тому

      అసలు భగవత్ gita తెలుసు kovalasindi మనిషి బ్రతికి ఉన్నప్పుడే. Geeta లోని saaramsam telusukuni ,jeevitham malachu kovadame kavalasindi.marnichina వారి దగ్గిర vinipinchi ఏమిటి prayojanam? మీరు చెప్పినట్టు ప్రవచనం kaarulu అందరూ ఈ విషయం prajalalo కి తీసుకుని వెళ్లి ఈ ప్రాక్టీస్ aapisthe బాగుంటుంది.

  • @cmacadendukurizitendrarao4
    @cmacadendukurizitendrarao4 Місяць тому +4

    మహానుభావుడికి వేదమాత ఆశీశ్శులు లభించబట్టే ఇది సాధ్యం అయింది...కారణ జన్ముడు ఘంటసాల మాష్టారు

  • @yesudas9641
    @yesudas9641 Місяць тому +5

    ఘంటసాల అంటే ఓ బ్రాండ్.వారి పాటలు తెలుగు ప్రజలకు తరగని విలువైన ఆస్తి.ఆయన యుగ పురుషుడు.కారణ జన్ముడు.వారి వంటి మేటి మహా గాయకుడు న భూతో న భవిష్యతి.వారికి ఇవే నా నివాళులు.ఇంత మంచి సమాచారం అందించిన వెండి వెన్నెల వారికి నమస్సులు.👍🙏🙏

  • @krushnamurthy2430
    @krushnamurthy2430 Місяць тому

    ❤❤❤

  • @narayanaraoburi2477
    @narayanaraoburi2477 Місяць тому

    Hare... Krishna

  • @govindammac.2955
    @govindammac.2955 Місяць тому +7

    ఆ మహానుభావుడు అంత నిష్టతో పాటు పడినందు వల్ల భగవత్ గీత సాక్షాత్తు ఆ శ్రీ కృష్ణ పరమాత్మ చెప్పి నట్లు ఉంటుంది, బహుశ ఆయన జననం అందుకే నేమో, అందువల్ల అది అయిన వెంటనే స్వర్గస్తులయ్యారు, కాని ఆయనను చిరంజీవిని చేసింది భగవత్ గీత.

  • @tmbadboysgamer5841
    @tmbadboysgamer5841 Місяць тому +1

    అద్భుతం. అద్భుతం.అమృతం గంటసాల వారి భగవత్గీత.

  • @cnaivlogs6356
    @cnaivlogs6356 Місяць тому

    🙏🏽🙏🏽🙏🏽

  • @sivajiGuddati
    @sivajiGuddati Місяць тому +2

    ఘంటసాల గారు భగవద్గీతను సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జున్కి ఉపదేశించినట్లు గా ఉంటాది కానీ మన ఆంధ్ర తెలుగు వాళ్ళు దానిని ఉన్నత స్థానంలో నిల పెట్టక పోయారు

  • @madhukar1368
    @madhukar1368 Місяць тому +2

    ప్రపంచానికి అందించిన అద్భుతం భగవత్ గీత ఇది మన భాగ్యం

  • @tmbadboysgamer5841
    @tmbadboysgamer5841 Місяць тому +1

    గంటసాల వెంకటేశ్వరరావు గారు భగవత్గీతను ఆలపించి...మనందరికీ అమృతాన్ని పంచారు...

  • @munigalavenkataramana628
    @munigalavenkataramana628 Місяць тому

    ❤❤❤🎉🎉❤❤❤❤❤

  • @adapasuryarao9820
    @adapasuryarao9820 Місяць тому +2

    Sir Meeku Dhanyavadallu🙏🙏🙏🙏🙏🙏

  • @suryaprakasammedury4736
    @suryaprakasammedury4736 Місяць тому +1

    Geetha ghantasalavari peak master grand achievement. He sacrificed his life for it. Nothing can beat his glorious record

  • @skhydraulics6296
    @skhydraulics6296 Місяць тому +3

    ఘంటసాల అనే ఆయన ఒక కారణ జన్ముడు. భగవంతుడు నిర్దేశించిన ఒక మహత్తరమైన కార్యాన్ని తన గాత్రంతో సుసంపన్నం చేసి, అభిమానులమైన మనల్ని ధన్యుల్ని చేసి, దేవునిలో ఐక్యమై పోయారు. ఎంతోమంది మంచి గాయకులు వచ్చి, దేశవిదేశాల్లో పేరుప్రఖ్యాతులు సంపాదించుకుంటారేమో గానీ, గానాన్ని ఒక తపస్సుగా భావించే ఘంటసాల లాంటి అమరగాయకులు మళ్ళీ పుట్టరు. ఆ అమృతధారల్ని ఆస్వాదిస్తూ తరించటం తప్ప, ఆయన గాత్రం గురించి గానీ, పాడే విధానం గురించి గానీ, చర్చించే అర్హత, జ్ఞానం మనకు వుందని నేను అనుకోవటం లేదు. మనం వున్నంత కాలం ఆయన్ని, ఆయన గాత్రాన్ని ఆరాధిస్తూ గడపటమే మనం ఆయనకిచ్చే నిజమైన నివాళి
    🙏🙏🙏❤️❤️❤️

  • @Rao-iy6yh
    @Rao-iy6yh Місяць тому +4

    గాన గంధర్వుడు అమర గాయకుడు ఘంటసాల మాస్టారు గాత్రంలోంచి జాలువారిన వేదవ్యాస విరచితం భగవద్గీత హిందూ శ్రోతల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే రీతిలో అధ్భుతంగా ఆలపించిన ఘంటసాల మాస్టారు ధన్య జీవి , కానీ దురదృష్టవశాత్తు ఇంతటి మహత్తరమైన భగవద్గీత కావ్యాన్ని మృత దేహాలు దగ్గర , అంతిమ యాత్రల దగ్గర వినిపించే విషాద గీతంగా మార్చేసిన దౌర్భాగ్యం 👈😥🤔 మన దేశంలో పట్టడం నిజంగా విషాదం

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 Місяць тому +1

    మహానుభావులు ఘంటసాల గారు భగవద్గీత పాడి ఎంతో పుణ్యం చేసుకున్నారు 🎉

  • @ssnsarmachalla7352
    @ssnsarmachalla7352 Місяць тому +2

    ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆలపించిన భగవద్గీత శ్లోకాలు తాత్పర్య సహితంగా అందజేసి ధన్యులయ్యారు . అంతే కాక తెలుగు వారిని అదృష్టవంతులను చేశారు ఈ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు .
    భగవద్గీత లో శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా కోట్లాదిమందికి వినిపించి ముక్తిని పొందారు కూడా .

  • @sastryjvs8365
    @sastryjvs8365 Місяць тому +1

    ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పాడిన భగవత్ గీత కు తెలుగు అనువాదం చేసిన మా చిన్న పెదనాన్న శ్రీ కోట సత్య రంగయ్య గారు ధన్యలు.

  • @sivasobhanbabupedagandham1726
    @sivasobhanbabupedagandham1726 Місяць тому

    ఎన్ని ఏళ్లు అయినా ఘంటసాల గొంతునుండి జాలువారిన భగవద్గీత ఒక అమృత గుళిక.ఆ స్వరం అలాటిది,శ్రీకృష్ణుడు ప్రసాదించిన ఆ భగవద్గీత అటువంటిది.ఈ ప్రయాణం ఒక అంతులేని ప్రయాణం.
    జై ఘంటసాల.
    నమో భగవద్గీత.

  • @rajashekhar2212
    @rajashekhar2212 Місяць тому +1

    కారణజన్ముడు ఘంటసాల గారు 🙏ఆయన గానామృతాన్ని వినడం మన అదృష్టం 💯 కానీ శవాల దగ్గర వినిపించడం ఎవరు స్టార్ట్ చేశారో కానీ ఇది పూర్తి విరుద్ధం, భగవద్గీత ప్రాజెక్టును చేపట్టిన గంగాధర శాస్త్రి గారు కూడా ఇదే చెబుతున్నారు. ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని అలా చేయకుండా చూడాలి. అప్పుడు ఇంకా బాగుంటుంది. మరొకరు గానం చేస్తే అది ఎలాగో ఉంటుంది. ఘంటసాల స్వరంలోనే వినాలి అది అంత అద్భుతంగా శ్రోతల హృదయాలలో నాటుకుపోయింది. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ప్రత్యక్షమై చెబుతున్నట్టుగానే ఉంటుంది🙏 అది ఘంటసాల మహాత్యం👍

  • @bhaanojeepchr6968
    @bhaanojeepchr6968 Місяць тому +1

    🙏🙏🙏

  • @commonman6304
    @commonman6304 Місяць тому +1

    🙏🙏🙏🙏🙏

  • @srinivask8976
    @srinivask8976 Місяць тому +4

    Ghatasala garu lives on Bhagavad geetha

  • @krishnamurthyballur5594
    @krishnamurthyballur5594 Місяць тому

    Hatsoff to Mastergaru

  • @venkatvedula793
    @venkatvedula793 Місяць тому

    ధన్యవాదములు.

  • @venkateshamadepu9313
    @venkateshamadepu9313 Місяць тому +1

    22.04.1974. Jai shree Rama Krishna Jai ghantashala...

  • @santhianandrajamani4790
    @santhianandrajamani4790 Місяць тому

    Ghantasala gariki 🙏

  • @kanepogubhaskarababu333
    @kanepogubhaskarababu333 Місяць тому

    Amara gayakuniki joharulu

  • @n.vsubbarao188
    @n.vsubbarao188 Місяць тому

    ఇప్పుడు భగవద్గీత ఎక్కడైనా వినిపించింది అంటే అక్కడ ఎవరో చనిపోయారు ఏమో అని అనుమానాలకు అవకాశం ఉంది. ఎవరైనా వ్యక్తి చనిపోతే భగవద్గీత పెట్టడం ఆచారం అని అనుకుంటున్నారు అందరూ. అది మరణ గీత కాదు జీవన గీత అని చాలామందికి తెలియదు.. ప్రతిరోజు అందరూ వింటూ ఉంటే అలవాటు అవుతుంది. వ్యక్తి చనిపోయినప్పుడు భగవద్గీత వినిపించే దుష్ట సాంప్రదాయానికి స్వస్తి పలుకుదాం.

  • @ganeshkumarbs9832
    @ganeshkumarbs9832 Місяць тому

    Ghana Ghandharva Ghantasala great

  • @muralimohandesai9474
    @muralimohandesai9474 Місяць тому

    రోజు కొని శ్లో కాలు వింటూ ఉంటే. అర్థం చేసుకుంటూ పొతే కచ్చితంగా ధన్నులౌతం.

  • @suryaprakasammedury4736
    @suryaprakasammedury4736 Місяць тому +1

    Geetha ghantasalavari peak master grand achievement. He sacrificed his life for it. Nothing can beat his glorious record