ఘంటసాలగారికి వీరాభిమాని నైనప్పటికీ నా 58 ఏళ్ళ జీవితంలో తొలిసారి వారి మీ ఇంటర్వ్యూ వినడం చాలా ఆనందపరచింది.మరపురాని అమరగాయకుడు ఘంటసాలగారికి జోహార్లు. aakasavani ante ide. Really very great All India Radio. I am thrilled. thank you all India Radio.
AIR కు హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏 ఘంటసాల మాస్టారి అమూల్య మైన interview వింటుంటే చాలా ఆనందం కలిగింది 🙏🙏💐💐. ఎంత అందమైన స్వరమో అంత గొప్ప మనసు మాష్టారిది. ఆ అమృత గానం వినటం మన అదృష్టం 💐💐🙏🙏🎶🎶🎵🎵💝💝
ఘంటసాలగారికి వీరాభిమాని నైనప్పటికీ నా 60 ఏళ్ళ జీవితంలో తొలిసారి వారి మీ ఇంటర్వ్యూ వినడం చాలా ఆనందపరచింది.మరపురాని అమరగాయకుడు ఘంటసాలగారికి జోహార్లు.13-10-2020.
Greatest Interview with greatest legendary singer & music director Sri Ghantasala Venkateswara Rao. We are very much thankful to AIR.,🙏🙏🙏ఈ ఇంటర్వ్యూ వింటున్నంత సేపూ మనస్సు ఆనందం తో ఉప్పొంగి పోయింది.
Ghantasala garu a god given gift to our Telugu land and soothes hearts of crores of Telugu people. His voice is immortal. Millions of thanks to AIR. We sincerely request AIR to present all available programmes of immortal ghantasala
He is one among us for ever and for many generations to come. His voice is eternal and is audible everywhere and in every house. He arranged my father's program in Chennai and he himself clicked a photo and sent it to our house by post. A man of simplicity with friendly nature.
మన ఘంటసాల మాస్టారు గారి కి సంబంధించిన ఈ అపురూప కార్యక్రమాన్ని ప్రసారం చేసిన మీకు శతకోటి వందనాలు. వీలైతే మన.mastergaru AIR లో పాడిన పద్యాలు,పాటలు, నాటకాలు ము"వి ప్రసారం చేయాలని. ప్రార్థన 🙏🙏🙏
🙏 ఎంతో పుణ్యం చేసుంటే గాని స్వర్గప్రవేశర్హత గలగదు అంటారు గాని, మన ఘంటసాల మాస్టారు తన గాత్రం వినడం ద్వారా మనందరికీ ఎంతో సులభం గా ఇంద్ర సభలోని గంధర్వ గానం వినిపించి స్వర్గానుభూతి కలగజెసిన ధన్యజీవి.🙏
I am very happy to hear Ghantasaala vaari interview. I have no words to express my loves to Ghantasaala. We are so blessed to hear this interview that is most cherishable for ever.
My heartfelt thanks to my All India Radio to introduce GHANTSALA garu. I really melted and till the end of this programme l heare with dwelling tears. He is my favourite singer. There are no words to say about his greatness and worthyness. If you have any interaction programmes of the great LEGENDER ple. forward and make his favourites be pleasure. Thank you sir.
మీ ఛానల్ గురించి తెలియగానే చాలా ఆనందంగావుంది. ధన్యవాదాలండి. వున్న రేడియోలు పాడవటంతో విజయవాడ/హైదరాబాదు/విశాఖపట్నం కేంద్రాల అనేక కార్యక్రమాలు గొప్ప " కళాఖండాల భాండాగారాలు"
సూర్యుడు చంద్రుడు ఉన్నంతవరకు పూజ్యులు గందర్వగాయకుడు ఘంటసాల గారి గాత్రాన్ని ప్రతి తెలుగువారు కాపాడుకోవలసిన బాధ్యత ఉన్నది ఆ మహానుభావుని కి మనము సమకాలేనులము కావడము మన అదృష్టము
The characteristic Krishna District Telugu accent has been preserved & protected in his tone . Very happy to hear the speech 🎤 in the local tone ! His songs are eternal . Namaskarams to all the concerned .
మీ మధుర స్వరం వింటుంటే మనసు కు హాయిగా అనుపిస్తున్నది.మీది గొప్పమనసు,మీరు పోయారు.అలాగే మీలాంటి ఇంకొక అమరుడు బాలు ని కూడా పోగొట్టుకున్నాము.ఆ చంద్రతారార్కం మీ ఇద్దరి పాటలు వింటూ ఈ పుడమి పులకరించి పోతుంది.కారణ జన్ములకు ఇవే నా సుమాంజలులు.🙏🙏🙏🙏 ఆకాశవాణికూడా ఇలాంటి పాతకార్యక్రమాలను అప్ లోడ్ చేయగలరని మనవి.!
First time i heard gantasala garu voice and interview. It is very great moment and proud to say we have very great and legendary telugu music director and singer in telugu industry."Endaro mahanu bhavulu andariki vandanalu".
Great feeling to listen to a great legend singer Sri Ghantasala Gaaru. Thanks to All India Radio. At least we have an audio recording. No one replaced him till now and in future also it's not possible. Melodious voice.
Very very Happy to hear our great Ghantasala master. Because his heartful voice songs NTR ANR and others became rich persons. Ghantasala master I love you. Mosalikanti shiva Rao mumbai
అద్భుతం.... త్యాగరాజ స్వామి వారి గురించి, వారి కీర్తనలు ఇప్పటికీ నిలిచి వుండడం గురించి ఘంటసాల మాస్టారు చాలా బాగా వివరించారు. త్యాగరాయ స్వామి వారు పాడిన పద్ధతి తాను భావయుక్తంగా స్వరాలు కూర్చడానికి ప్రేరణ అని చెప్పారు మాస్టారు. సంగీత సాధకులు ఆ విషయాన్ని దృష్టి లో పెట్టుకుని సాధన చేస్తే వారి పాటలు తప్పక జనరంజకం అవుతాయి. దృష్టి సంగీత స్వరాల మీద కాకుండా భావ వ్యక్తీకరణ మీద వుంది తదనుగుణగా స్వరాలు పలికితే పాట కలకాలం నిలుస్తుంది. శాస్త్రీయ సంగీత అధ్యాపకులు ఈ విషయాన్ని గ్రహించి ఆ విధంగా శిష్యులకు తర్ఫీదు ఇస్తే సంగీతం ప్రతి శ్రోత హృదయాన్ని చేరుతుంది.
ఘంటసాల మాస్టారు గారు పాడిన పాటలను కొన్ని వేలమార్లు విన్ననాకు ఆయన యొక్క అమృత పలుకులుAIR ద్వారా వినే అవకాశము కలినందుకు చాలా ఆనందిస్తున్నాను. AIR వారికి శతకోటి ధన్యవాదములు మరియు కృతజ్ఞతలు ./50 సంవత్సరాలు గా ఆయన పాటలు వింటొన్న అభిమానిగా నాకు చాలాసంతోషంగా వున్నది..
ఘంటసాల గారి గానం వినుకుంటూ పెరిగాము.ఆమహాగాయకునికి వీరాభిమనుడిని. నిత్యం ఆ అమరగాయకుని గాత్రం వినాల్సిందే. అమరగాయకుని మాటలు వినడం మద్భాగ్యం. అమరగాయకునికి ఇవే నా 🙏🙏🙏🙏🙏🙏🙏
ఆహా ఏమి ఈ భాగ్యం... శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి మాటలు వినే అదృష్టం మాకు కలిగింది 🙏 దీనిని ఇన్నాళ్లూ పదిలంగా దాచి మాకు వినిపించిన ఆకాశవాణి కేంద్రం వారికి ప్రణామాలు 🙏
After hearing the voice of music God IAM really provide of him because the hard and committed work definitely gives lot of success in future life and always remember people in the nature for ever
Thanks to AIR for bringing ever lasting programs like smaraniyam that to the legendary voice Ghantasala.once again thank u all who bestowed their efforts.we expect many more gems from u sir
2022 year will be the Birth Centenary year of the greatest singer of all times! Sri Ghantasala Venkateswararao gaaru is alive in all the hearts of Telugu music lovers!
Great decision by AIR in posting this Audio recording of interview with Ghantasala..the voice that resonates in every listener's heart.🙏 The interview was ably conducted by Shri Palagummi Viswanadham Garu. (Incidentally my paternal uncle).🙏
Gandharva Ghantasala left earth 46 year's ago at 52 years of age. We are unfortunate this God of Melody should have been there with us some more years. We missed his Golden voice at least 2 decades. However his divine voice is there for current and future generations. Many salutations to our beloved Ghantasala.
Good channel . Nice programme by AIR . I am hearing & sharing good programmes my boyhood days now again like 👍 this . Nice Idea sir ! From New Mexico USA 8.3.2021 . Thanks 🙏 to the concerned .
ఘంటసాలగారు వారు జీవించిన కాలంలో మాకింకా ఙ్ఞానం కూడా తెలియని వయస్సు ఆయన గానామృతం ఇప్పటికీ మరెప్పటికైనా ఆస్వాదించగలుగుతున్నామంటె దాని వెనకాల ఆయన కృషి చెప్పనలవి కానిది. తెలుగు భాష ఉన్నంతవరకు ఘంటసాల వేంకటేశ్వరరావు గారి గానం ప్రత్యేకం.
AIR was so professional ....ghantasala is so down to earth ...even though he was immensely popular... ..biggest icon... ..still so humble ... Itwould have great If we were born during those times....golden days....
స్మరణీయం కార్యక్రమం ఘంటసాల గారి మాటలు స్మరించుకోవడం మా భాగ్యం..త్యాగరాజ స్వామి వారి కీర్తనలు గురించి సంగీతం గురించి ఆయన మాటలు ఈనాడు పాటలు పాడే వారికి ఎంతైనా అవసరం..ఆమహనీయునికి నమస్కరిస్తూ 🙏
ఘంటసాలగారికి వీరాభిమాని నైనప్పటికీ నా 58 ఏళ్ళ జీవితంలో తొలిసారి వారి మీ ఇంటర్వ్యూ వినడం చాలా ఆనందపరచింది.మరపురాని అమరగాయకుడు ఘంటసాలగారికి జోహార్లు. aakasavani ante ide. Really very great All India Radio. I am thrilled. thank you all India Radio.
AIR కు హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏
ఘంటసాల మాస్టారి అమూల్య మైన interview వింటుంటే చాలా ఆనందం కలిగింది 🙏🙏💐💐. ఎంత అందమైన స్వరమో అంత గొప్ప మనసు మాష్టారిది.
ఆ అమృత గానం వినటం మన అదృష్టం
💐💐🙏🙏🎶🎶🎵🎵💝💝
ఘంటసాలగారికి వీరాభిమాని నైనప్పటికీ నా 60 ఏళ్ళ జీవితంలో తొలిసారి వారి మీ ఇంటర్వ్యూ వినడం చాలా ఆనందపరచింది.మరపురాని అమరగాయకుడు ఘంటసాలగారికి జోహార్లు.13-10-2020.
Naa 65 yella vayasulo ghantasala gaari interview all india radio lo nidi modatisaari vini chaala aanandinchaanu allindio rado. Vaariki naa krutagnatalu. Ituvanti programs tharachu vipistu undandi selavo. K.v.ramanajournalist.
I'M ALSO SAME FEELINGS BROTHER
నిజముగా శ్రీ. ఘంటశాల గారి మాటలు ఇంత కాలానికి వినగలిగి నందుకు నా పూర్వ జన్మ సుకృతం గా భావిస్తున్నాను. . మీ భవదీయుడు,
G. మురళీధర్ గుప్త, విజయవాడ
ఘంటసాల వారి voice ఇన్నాళ్ళకి ఈ విధంగా వింటూంటే మనసు పులకరించింది. ఆయన ఉదాత్త భావాలు వింటూంటే ఆయనమీద గౌరవం ఇంకా పెరుగుతుంది.
అద్భుతమైన కార్యక్రమం. మహాగాయకులు ఘంటసాల వారిని స్మరించుకోవటం వారి గాన మాధుర్యంతో పరవశించటం తెలుగువారి
అదృష్టం. 🙏🙏🙏
మీ ALL INDIA RADIO ఈ ప్రోగ్రాం తో ధన్యత పొందింది , ఘంటసాల మాస్టర్ గారి దంపతుల దివ్య పాదపద్మముల కి నా ప్రణామములు .
Greatest Interview with greatest legendary singer & music director Sri Ghantasala Venkateswara Rao. We are very much thankful to AIR.,🙏🙏🙏ఈ
ఇంటర్వ్యూ వింటున్నంత సేపూ మనస్సు ఆనందం తో ఉప్పొంగి పోయింది.
ఘంటసాల వారి ఇంటర్వ్యూ ని వినిపించినందుకు ధన్యవాదాలు నాకు తెలిసినంతవరకు ఇప్పుడు ఇది నేనుంటాం చాలా సంతోషంగా ఉన్నది
First time I am so elated to be in a UA-cam channel where for the very first time, I came across Full fledged interview of Ghantasala garu
ఘంటసాల గారి వాయిస్ first నుంచి ఏల కష్టపడి వారు పైకీ వచ్చారు మీరు వినిపించినందుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు
Very very happy to listen ghantasala voice after half decade went back to good old golden era👍❤️❤️
Ghantasala garu a god given gift to our Telugu land and soothes hearts of crores of Telugu people. His voice is immortal. Millions of thanks to AIR. We sincerely request AIR to present all available programmes of immortal ghantasala
He is one among us for ever and for many generations to come. His voice is eternal and is audible everywhere and in every house. He arranged my father's program in Chennai and he himself clicked a photo and sent it to our house by post. A man of simplicity with friendly nature.
మన ఘంటసాల మాస్టారు గారి కి సంబంధించిన ఈ అపురూప కార్యక్రమాన్ని ప్రసారం చేసిన మీకు శతకోటి వందనాలు. వీలైతే మన.mastergaru AIR లో పాడిన పద్యాలు,పాటలు, నాటకాలు ము"వి ప్రసారం చేయాలని. ప్రార్థన 🙏🙏🙏
🙏 ఎంతో పుణ్యం చేసుంటే గాని స్వర్గప్రవేశర్హత గలగదు అంటారు గాని, మన ఘంటసాల మాస్టారు తన గాత్రం వినడం ద్వారా మనందరికీ ఎంతో సులభం గా ఇంద్ర సభలోని గంధర్వ గానం వినిపించి స్వర్గానుభూతి కలగజెసిన ధన్యజీవి.🙏
Blessed to hear this programme. Ghantasala Song brought me some recognition among my friends circle. Good to hear this programme
I am very happy to hear Ghantasaala vaari interview.
I have no words to express my loves to Ghantasaala.
We are so blessed to hear this interview that is most cherishable for ever.
My heartfelt thanks to my All India Radio to introduce GHANTSALA garu. I really melted and till the end of this programme l heare with dwelling tears. He is my favourite singer. There are no words to say about his greatness and worthyness. If you have any interaction programmes of the great LEGENDER ple. forward and make his favourites be pleasure. Thank you sir.
Bhagavanthuni Amsa !
Unparalleled voice!
Just no words!
అమర గాయకుని స్వరమే తెలిసిన మాకు
ఆయన మాటలు కూడా వినే అదృష్టం కూడా కలిగించిన ఆల్ ఇండియా రేడియో వారికి ధన్యవాదాలు.
Superb. After the lapse of 45 years we are able to hear the personal voice of Sri Ghantasala. Very happy.
Happy to hear the great voice
We are very happy towards the great persons voice again for a long time .
మీ ఛానల్ గురించి తెలియగానే చాలా ఆనందంగావుంది. ధన్యవాదాలండి. వున్న రేడియోలు పాడవటంతో విజయవాడ/హైదరాబాదు/విశాఖపట్నం కేంద్రాల అనేక కార్యక్రమాలు గొప్ప " కళాఖండాల భాండాగారాలు"
సూర్యుడు చంద్రుడు ఉన్నంతవరకు పూజ్యులు గందర్వగాయకుడు ఘంటసాల గారి గాత్రాన్ని ప్రతి తెలుగువారు కాపాడుకోవలసిన బాధ్యత ఉన్నది ఆ మహానుభావుని కి మనము సమకాలేనులము కావడము మన అదృష్టము
ఎంత మంచి కార్యక్రమం ... ఆకాశవాణి వారికి కృతజ్ఞతలు🙏🙏..ఘంటసాల దేవునికి పాద నమస్కారం🙏🙏🙏🙏🙏🙏
చాలా మంచి కార్యక్రమం. మళ్ళీ ఒక్క సారి అమర గంధర్వ గాయకులు శ్రీ ఘంటసాల గారిని జ్ఞాపకం తీసుకొచ్చే ఈ ఆడియో సూపర్
Askingp
Mistake
The characteristic Krishna District Telugu accent has been preserved & protected in his tone . Very happy to hear the speech 🎤 in the local tone ! His songs are eternal . Namaskarams to all the concerned .
అద్భుతమైన ఇంటర్వ్యూ.... ఇప్పటి తరానికి మీరు అందిస్తున్న ఆణిముత్యాలు !!
మీ అమృత బాండాగారాము నుంచి ఈ చర్చను మా ముందుంచినందుకు ధన్యవాదములు. ఇలాంటివి మరెన్నో ఉంచుతారని ఆశిస్తూ..
First time listening to ghantasala sir interview. Thank you AIR
మీ మధుర స్వరం వింటుంటే మనసు కు హాయిగా అనుపిస్తున్నది.మీది గొప్పమనసు,మీరు పోయారు.అలాగే మీలాంటి ఇంకొక అమరుడు బాలు ని కూడా పోగొట్టుకున్నాము.ఆ చంద్రతారార్కం మీ ఇద్దరి పాటలు వింటూ ఈ పుడమి పులకరించి పోతుంది.కారణ జన్ములకు ఇవే నా సుమాంజలులు.🙏🙏🙏🙏 ఆకాశవాణికూడా ఇలాంటి పాతకార్యక్రమాలను అప్ లోడ్ చేయగలరని మనవి.!
Meethone
End
Telugu samskruthi
First time i heard gantasala garu voice and interview. It is very great moment and proud to say we have very great and legendary telugu music director and singer in telugu industry."Endaro mahanu bhavulu andariki vandanalu".
First time I am hearing the interview with Sri Ghantasala Garu. Hearty thanks to the All INDIA Radio station
Thank you so much. Felt really blessed and happy to hear Gantasala Master voice!!! Master is a divine gift to Telugu people.
Thank you very much,Iam Very happy to listen AIR GANTASALA gari Interview.
Great feeling to listen to a great legend singer Sri Ghantasala Gaaru. Thanks to All India Radio. At least we have an audio recording. No one replaced him till now and in future also it's not possible. Melodious voice.
Very nice to listen gantasala original voice thank u
అద్భుతమైన ఈ కార్యక్రమం లో "గాన గంధర్వుని" గాత్రం వినటంలో ఈ జన్మ ధన్యం ఆ అవకాశం కల్పించిన ఆకాశవాణి వారికి కృతఙ్ఞతలు.
Very very Happy to hear our great Ghantasala master. Because his heartful voice songs NTR ANR and others became rich persons. Ghantasala master I love you. Mosalikanti shiva Rao mumbai
AIR ku 🎉 thank you very much, really excellent👏
This is the only interview I heard so far from the voice of Ghantasala.
అద్భుతం.... త్యాగరాజ స్వామి వారి గురించి, వారి కీర్తనలు ఇప్పటికీ నిలిచి వుండడం గురించి ఘంటసాల మాస్టారు చాలా బాగా వివరించారు. త్యాగరాయ స్వామి వారు పాడిన పద్ధతి తాను భావయుక్తంగా స్వరాలు కూర్చడానికి ప్రేరణ అని చెప్పారు మాస్టారు. సంగీత సాధకులు ఆ విషయాన్ని దృష్టి లో పెట్టుకుని సాధన చేస్తే వారి పాటలు తప్పక జనరంజకం అవుతాయి. దృష్టి సంగీత స్వరాల మీద కాకుండా భావ వ్యక్తీకరణ మీద వుంది తదనుగుణగా స్వరాలు పలికితే పాట కలకాలం నిలుస్తుంది. శాస్త్రీయ సంగీత అధ్యాపకులు ఈ విషయాన్ని గ్రహించి ఆ విధంగా శిష్యులకు తర్ఫీదు ఇస్తే సంగీతం ప్రతి శ్రోత హృదయాన్ని చేరుతుంది.
Thanks to AIR for providing an oppertunity of hearing a devine voice.
First time I'm listening ghantasala Hari voice oka adhbhutam so wonderful tq
ఘంటసాల మాస్టారు గారు పాడిన పాటలను కొన్ని వేలమార్లు విన్ననాకు ఆయన యొక్క అమృత పలుకులుAIR ద్వారా వినే అవకాశము కలినందుకు చాలా ఆనందిస్తున్నాను. AIR వారికి శతకోటి ధన్యవాదములు మరియు కృతజ్ఞతలు ./50 సంవత్సరాలు గా ఆయన పాటలు వింటొన్న అభిమానిగా నాకు చాలాసంతోషంగా వున్నది..
అద్భుతమైన ఇంటర్వ్యూ ని అందించారు ఆకాశవాణి సిబ్బంది కి ధన్యవాదాలు🙏
Very dignified, melodious, great voice. He is a great gift of God to telugu people. No singer supersedes Ghantasala.
AIR Hyderabad కి ధన్యవాదాలు.నేను మొదటి సారి ఘంటసాల వారి interview నేడు ఆయన శత జయంతి రోజు విన్నాను
Thanks to All India Radio for releasing a great and valuable programme to hear a great Legend GHANTASALA gari memories.
ఘంటసాల గారి గానం వినుకుంటూ పెరిగాము.ఆమహాగాయకునికి వీరాభిమనుడిని. నిత్యం ఆ అమరగాయకుని గాత్రం వినాల్సిందే. అమరగాయకుని మాటలు వినడం మద్భాగ్యం. అమరగాయకునికి ఇవే నా 🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏👍👍👍
He is ever green person.
Very legend in Telugu songs in spiritual &melodious music songs.
🙏🙏🙏🙏🙏
Tq very much all india radio
Very happy to listen the interview of the great singer Ghantasala garu
ఆహా ఏమి ఈ భాగ్యం... శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి మాటలు వినే అదృష్టం మాకు కలిగింది 🙏 దీనిని ఇన్నాళ్లూ పదిలంగా దాచి మాకు వినిపించిన ఆకాశవాణి కేంద్రం వారికి ప్రణామాలు 🙏
Thank you so much
అద్భుతమైన గాత్రం..... దేవుడే పాడుతున్నట్లు ఉంటుంది....
After hearing the voice of music God IAM really provide of him because the hard and committed work definitely gives lot of success in future life and always remember people in the nature for ever
It is our luck to listen this programme, Namaskaram.
Thanks to AIR for bringing ever lasting programs like smaraniyam that to the legendary voice Ghantasala.once again thank u all who bestowed their efforts.we expect many more gems from u sir
ఎయిర్ రేడియో హైదరాబాద్ వారు ఘంటసాల గారి గొంతు, మాటలు వినడం మ అదృష్టం. 🙏
Great Singer, Artiste. Very hard working. Very unfortunate that he left us very early. I bow to u sir.
Felt privileged to listen to the legend singer’s voice through this AIR program. Thank you for sharing this 👍
We are very grateful to listen Smaraneeyam Thanks a lot sir
incomparable singer. గొప్ప సంగీతం, గొప్ప మనసు మాస్టారు సొత్తు
గొప్ప గాయకుడు గొప్ప సంగీత దర్శకుడు thanks sir
Thanks to AIR. Good interview with Sri Ghantasala Garu.commonly 🙏
Thanks.A good opportunity given by AIR to taste the voice of legendary Ghantasala a beloved singer of Telugu people.
ఘంటసాల గారు తెలుగు గడ్డ పై జన్మించడం , ఆంధ్రులు చేసుకున్న పూర్వజన్మ సుకృతం
Thank you very much all India radio
Namaskar Sir,
Very good information .
Wonderful ,everybody should listen to this.
2022 year will be the Birth Centenary year of the greatest singer of all times! Sri Ghantasala Venkateswararao gaaru is alive in all the hearts of Telugu music lovers!
Well said sir.namaste.
Great decision by AIR in posting this Audio recording of interview with Ghantasala..the voice that resonates in every listener's heart.🙏
The interview was ably conducted by Shri Palagummi Viswanadham Garu. (Incidentally my paternal uncle).🙏
It is our great fortunate hear the voice of a great legend. Thanks for uploading a great episode...
Saratchandr 11st
:54
ఘంటసాల గారి స్వరం నా life లో వినటం ఇదే మొదట సారి . ఇది నా అదృష్టం....I love Sir.....
Thank you for giving me an opportunity to listen to a great singer.
ఘంటసాల గారు దైవాను సంభూతులు వారికి శతకోటి నమస్కారాలు. మరియు పోస్ట్ చేసిన వారికి ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🌹🌹
👌👌👌👌ఇన్నాళ్ళూ ఘంటసాలవారి పాటలువినడమేతెలుసు ఇలాంటి ఇంటర్వ్యూ ఒకటి ఉందని కూడా తెలియదు ధన్యవాదాలు ... వారి మాటలు వింటుంటే ఎంతో ఆనందంగా ఉంది
👌👌👌
TNQ. AIR. Hyderabad
,For presenting this worthy programme
Great person, this... we can recognise his voice, down to earth, irreplaceable person and voice in 1900-2000 time period 🙏🙏🙏🙏
Marvelous programme unforgettable
Thanks AIR
Awesome & memorable Interview of the legendary
Thanx to All India Radio fr smaraneeyam programme.🙏
Gaana gandhavuni gaatrani vinipichinanduku dhanyavaadalu🙏
Gandharva Ghantasala left earth 46 year's ago at 52 years of age. We are unfortunate this God of Melody should have been there with us some more years. We missed his Golden voice at least 2 decades. However his divine voice is there for current and future generations. Many salutations to our beloved Ghantasala.
Khantasala. Garu. Is a God given gift. To our. Country. We feel proud. Of him. Even today.
Super program thanks to air
Great Services... Gold is always gold... By A. I. R.
ఇటువంటి అసమానమైన ప్రతిభ కల్గిన వారి పాటలు వింటున్న మనం ఎంతో అదృష్టవంతులం.ఎంతో అదృష్టం వుంటేనే తెలుగు వారిగా మనం జన్మించి వుంటాము.
oh mine! He is so humble even after possesing such a talent. Sad, he left so early!
Came here after watching his wife's interview.
This interview is priceless.
Q
Not price less it's precious
very good broadcost. i am very happy on hearing his voice. tqu
Good channel . Nice programme by AIR . I am hearing & sharing good programmes my boyhood days now again like 👍 this . Nice Idea sir ! From New Mexico USA 8.3.2021 . Thanks 🙏 to the concerned .
Very good recording. From my boyhood onwards I am fan of AIR regarding old memorable activities. Thank you AIR. V. Radha Krishna, Hyderabad
🙏🙏🙏 ఆకాశవాణి వారికి ధన్యవాదాలు నమస్సులు కృతజ్ఞతలు
ఘంటసాల గారువినిపించిన ఆరోజుల్లో పాడిన పాట ల లో చాలా మంది విని ఆనందించడం మన అదృష్టం...🙏🙏🙏🙏🍇🍇🍇🍇.
ఘంటసాలగారు వారు జీవించిన కాలంలో మాకింకా ఙ్ఞానం కూడా తెలియని వయస్సు ఆయన గానామృతం ఇప్పటికీ మరెప్పటికైనా ఆస్వాదించగలుగుతున్నామంటె దాని వెనకాల ఆయన కృషి చెప్పనలవి కానిది. తెలుగు భాష ఉన్నంతవరకు ఘంటసాల వేంకటేశ్వరరావు గారి గానం ప్రత్యేకం.
ghantasala gari voice and matalu aayana patalu lage madhuram ga vunnayi. I feel lucky to have found this youtube video. thank you!
AIR was so professional ....ghantasala is so down to earth ...even though he was immensely popular... ..biggest icon... ..still so humble ... Itwould have great If we were born during those times....golden days....
True🙏
Very nice program.Very happy to listen his voice.Very great legend.
You are doing very great work. Thanks to AIR
Mastru, you are great.thank you A.I.R.
ప్రజలకోసమే భగవంతుడు ఆయనను
సృష్టించి పుట్టించారు..
స్మరణీయం కార్యక్రమం
ఘంటసాల గారి మాటలు స్మరించుకోవడం మా భాగ్యం..త్యాగరాజ స్వామి వారి కీర్తనలు గురించి సంగీతం గురించి ఆయన మాటలు ఈనాడు పాటలు పాడే వారికి ఎంతైనా అవసరం..ఆమహనీయునికి నమస్కరిస్తూ 🙏
Very great program sir, I listened original voice of great singar. Long live gantasalagaru.
Many many thanks to air variKi great legendary
Ghantasala garu
🙏🙏 ఆలిండియా రేడియో వారికి ధన్య సహస్రాలు.