కారుచీకటిలో కాంతిరేఖ - డొరిన్ ఇర్విన్.. నేటి తరంలో కూడా దేవుని మహిమను నిరూపించిన అద్భుత సాక్ష్యం

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • From Life in Christ Telugu Ministries

КОМЕНТАРІ • 159

  • @kezialakshmibai6215
    @kezialakshmibai6215 Рік тому +91

    From witchcraft to Christ అనే పుస్తకాన్ని 1981 లో kotagiri లో చదివాను. నాకు నచ్చిన ఆ సాక్ష్యం అనేకులకు అందుబాటులోకి రావాలి అనే కోరికతో నా స్నహితురాలు Dr. స్వరూపరాణి సైలస్ కి ఇచ్చాను. ఆ దినాలలో sick leave లో ఉన్న తను వాళ్ల నాన్న గారి help తో "కారు చీకటిలో కాతిరేఖ" అనువదించింది. ఈ రోజు ఇందరికి ఉపయోగపడే పుస్తకం గా అది నిలిచినందుకు దేవునికి వందనాలు.

    • @Followe-you
      @Followe-you Рік тому +4

      Meeru chesina e goppa Pani enthomandi jeevithallo prabhuvunu parichayam chesindhi.nenu kuda long back chadivanu karuchikatlo kanthi rekha

    • @prasadmallipudi405
      @prasadmallipudi405 Рік тому +1

      ALL POWER &GLORY BELONGS TO CHRIST JESUS....🙇

    • @manuesram7652
      @manuesram7652 Місяць тому

      Thank you sister e book valla naku unna anno doubts clear ayyayi

  • @mahimasuvvada7316
    @mahimasuvvada7316 Рік тому +18

    రోమీయులకు 8: 38
    మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవున వియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను,
    రోమీయులకు 8: 39
    మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను.😭😭😭😭 Yes yes Amen

    • @Rktx001
      @Rktx001 10 місяців тому

      Normal Telugu lo rayachuga bible now . E basha em ardamkavatla

  • @saradhisaradhi3089
    @saradhisaradhi3089 Місяць тому

    నా దగ్గర ఇ బుక్ 30year బ్యాక్ వరకు వుండే ఒకరికి ఇచేసా ఇప్పుడు నా వద్ద లేదు ఇన్నేళ్లకి యూట్యూబ్ లో స్టోరీ వింటున్నాను. (ముఖ్యముగ యూత్ ఇది చూడాలి వినాలి)థాంక్యూ 🎉

  • @jesuslovesyou59
    @jesuslovesyou59 Рік тому +47

    ఇన్ని రోజులు నన్ని నా యేసయ్య వదిలేశాడు అనీ రోజు ప్రేయర్ లో ఎడ్చేదన్ని ఈ వీడియో లో అనుమానం అనే దైయ్యం అనే మాట వింటూనే నాకు అర్థం అయింది. అది సాతాను ప్రేరేపణ అనీ.love you jesus u r always mine 🙏 TQ ucvc ministries god bless you more and more

    • @vijaykumarnalli5850
      @vijaykumarnalli5850 Рік тому +12

      ఒక్క సెనక్ కూడా దేవుని ప్రేమ మనలను ఎప్పుడు విడిచి పెట్టదు.మనమే ఆయన ను విడిచి ఇష్టను సారంగా తిరుగుతాము.ఆయన ప్రేమ శాశ్వత మైన ప్రేమ.🙏God bless you

    • @hananithitla5817
      @hananithitla5817 Рік тому

      Nennu kuda alage anukone vani..e video chusaka telusukunna

  • @steveejosefetrends9879
    @steveejosefetrends9879 3 місяці тому

    Oka goppa sakshyam Deenini devudu deevinchunu ghaka amen!🤍

  • @ashokashok4464
    @ashokashok4464 Рік тому +16

    మరొక సత్యమైన వీడియో ద్వారా మకు అందించినందుకు వందనాలు అన్న. మీ వీడియో ఎప్పుడు ఎప్పుడు వస్తుందో అని ప్రతిరోజు ఎదురుచూస్తూ ఉన్నాను అన్న

  • @RamakrishnaMiriyala-i2w
    @RamakrishnaMiriyala-i2w 11 місяців тому +1

    5 yers ...క్రింత మెదట సారి ....కారుచీకటిలొ కాంతి రేఖ book అనుకొకుండ చుశాను . 50 rs ఏంతొకొ వెంటనె కొనుగొలు చాల చాల బాగనచ్చీంది
    దేవుని గొప్ప తనం తెలిసింది మనం జీవితలకు మన బావలకు అలోచనలకు చాల దగ్గరంగ ఉంటుంది... 200% మికు ఖచ్చీతంగ నచ్చుతుంది

  • @lambuanil
    @lambuanil Рік тому +5

    ప్రభువు నామములో మీకు వందనాలు 🙏
    యేసయ్య ప్రేమా శాశ్వతమైనది
    అది మారానిది మరువనిది విడువనిది ఎడబాయనిది ఆయన నామమునకే సమస్త మహిమ కలుగును గాక.

  • @varaganiveeraiah7251
    @varaganiveeraiah7251 Рік тому +1

    Ee book nenu chadivaanu, naa jeevitham loo bhayam pooindi.superb book ,super super.

  • @rajinikabali9904
    @rajinikabali9904 Рік тому +8

    సోదరులారా ఈ పుస్తకం కోసం వెతకాని చోటే లేదు ధన్యవాదాలు సోదరులారా...

    • @psmpavithramahimaraju9588
      @psmpavithramahimaraju9588 Рік тому

      నా దగర unadhi

    • @Joy_560
      @Joy_560 Рік тому +1

      I have this book

    • @Christsexpense
      @Christsexpense Рік тому

      తెలుగులో ఉంది బ్రదర్ బుక్ కారు చీకటిలో కాంతిరేఖ డోరిన్ ఇర్విన్

    • @Joy_560
      @Joy_560 Рік тому

      U will find that in Lef book stalls or in lef website online

  • @prasadgandham6502
    @prasadgandham6502 Рік тому +5

    కారుచికటిలో కాంతి రేఖ book చదివా భలే ఉంటుంది ఆత్మీయంగా ఎదగడానికి చాలా ఉపయోగ పడుతుంది

    • @joy2773
      @joy2773 Рік тому

      S chala bavuntundi inspiration

  • @vijaykumarnalli5850
    @vijaykumarnalli5850 Рік тому +13

    ఆత్మీయ జీవితానికి బలపరచే మంచి సాక్ష్యం అందించారు.బ్రదర్స్ God bless you all 🙏

  • @samueljohn130
    @samueljohn130 Рік тому +3

    I heard this testimony I can't control my tears Jesus Christ is only redeemer

  • @ONESIMUSEDITS..
    @ONESIMUSEDITS.. Рік тому +2

    సహోదరులారా మీరు చేసే ఈ ప్రయత్నం దేవుడు దీవించును గాక , ఆమేన్

  • @pratapvn4720
    @pratapvn4720 Рік тому +2

    Excellent sister garu enthomandi ki rakshana yipunadipinche adbuthamaiyina sandesam echaru thank you Jesus loves you

  • @steveejosefetrends9879
    @steveejosefetrends9879 3 місяці тому

    Amen!🤍 Love You Nanna

  • @g.bharathig.bharathi8497
    @g.bharathig.bharathi8497 Рік тому +1

    చాలా.మంచి.సాక్షం..దేవుడు.కి.ఇష్టం.... ఐన.వార్ని.

  • @waytoheaven804
    @waytoheaven804 Рік тому +4

    చాలా చాలా బాగుంది బ్రదర్ చాలా బాగా explain చేసారు, చాలా విషయాలు తెలుసుకున్నాం.thank you UCVC minister's

  • @realChristianchannel
    @realChristianchannel Рік тому +3

    బ్రదర్ అండ్ సిస్టర్స్ .గాడ్ బ్లెస్స్ యు సూపర్ .ఎక్సలెంట్ మెసేజ్

  • @pathuripaulinapersis3422
    @pathuripaulinapersis3422 Рік тому

    మా అమ్మమ్మ గారు క‌్రైస‌్తవ పుస‌్తకాలు సేకరించి, చదివి పిల్లలమైన మాతో చదివించే వారు. అలా చదివిన వాటిలో 'కారు చీకటిలో కాంతి రేఖ' కూడా ఒకటి. డొరీన్ ఇర‌్విన‌్ జీవితం ఎ‌ంతో మ‌ందికి ఆదర‌్శ‌ం. వీడియో రూపంలో మా ము‌ందు ఉంచిన‌ందుకు ధన‌్యవాధములు. నిజమైన క‌్రైస‌్తవ భక‌్తుల చరి‌త‌్రలు వీడియో రూపంలో మరెన‌్నో చేయాలని ఆశిస్తున్నాము.

  • @ajetk1771
    @ajetk1771 Рік тому +1

    యేసయ్యా 😭😭😭 ఇంత గొప్ప సాక్ష్యమా??

  • @vangurijeevan5409
    @vangurijeevan5409 Рік тому +2

    Nenu kuda na vesanalu nundi dhevuni shekthi dhwara bayataku ragalanu ani ardam ayyindhi thank god

  • @Mamatha916
    @Mamatha916 Рік тому

    God is a mercy god. Hallelujah Amen

  • @bhimavarapuproductions
    @bhimavarapuproductions Рік тому +6

    తల్లితండ్రులు సరిగ్గా లేకపోతే పిల్లలు ఇలానే తప్పిపోయి పాడైపోతారు , It is Better to be not Married other Than being a worst Parent 🙏

  • @nandinisarah
    @nandinisarah Рік тому +1

    Please pray for me

  • @iamthewitnessofjesuschrist
    @iamthewitnessofjesuschrist Рік тому +8

    I read this book many times when I was student. First I afraid after that I realized that the Grace of GOD. How LOVING the GOD is.......
    Thank you sister for your explanation

    • @kkjhydeofficial
      @kkjhydeofficial Рік тому

      Will you send me...pdf of that Book

    • @iamthewitnessofjesuschrist
      @iamthewitnessofjesuschrist Рік тому

      @@kkjhydeofficial
      In English from witchcraft to Christ.
      It may available in Calvary Temple book stall . You can purchase there brother.

  • @Salomisvlogs
    @Salomisvlogs Рік тому +1

    My all time favourite book karuchikatilo kanthireka.. Enni sarlu chadivina... Adolanti anubuthi kalugutundi.. Naa depression ki great medicine.. Really thanks a lot to bring this testimony in Telugu... I thanks to jesus.. To give dorin irvin in this world to lighten so many darken lives.. And share the exact truth and tactics of enemy...

  • @stellastella8391
    @stellastella8391 Рік тому +1

    Wow what a great lord 👏👑✝️❤️💕 Jesus god.

  • @rakeshk3787
    @rakeshk3787 Рік тому +3

    Praise the lord ucvc teams

  • @gcm777
    @gcm777 Рік тому

    Praise the lord sister..nenu ee sakshanni 2017 lo book lo chadhivanu marala dhevuni premanu inka na hrudayam lo lothuga nimpukovadaniki me dhvara dhevudu sahayam chesaru thank you so much sister GOD BLESS YOU MORE.

  • @saradapadala3119
    @saradapadala3119 Рік тому +3

    Praise the lord అన్నా భక్తసింగ్ గారి సాక్ష్యం కూడా చెప్పండి అన్నా..

  • @pradeepkumarpilli8119
    @pradeepkumarpilli8119 Рік тому +1

    Yes🙏🤝👍❤️Amen
    Thank You God For Everything 🙏❤️

  • @venkateshdappu2669
    @venkateshdappu2669 Рік тому

    Superb testimony yesu rakthame jayam yesu namame jayam

  • @generalknowledgeintelligence
    @generalknowledgeintelligence Рік тому +2

    Thanks ,, ఇలాంటి books upload చేయండి.

  • @gadamrangaraju9559
    @gadamrangaraju9559 Рік тому +2

    Hello bro praise the lord
    ఎడారి పుష్పించింది

  • @pavanirattingi8453
    @pavanirattingi8453 Рік тому +2

    What a wonderful testimony

  • @kristhukumarudu3828
    @kristhukumarudu3828 Рік тому

    భయమేసింది ఆమెను దేవుడిని రక్షించిన తీరు

  • @User-31993
    @User-31993 Рік тому +2

    Praise the lord

  • @mohankumarkapuganti7674
    @mohankumarkapuganti7674 Рік тому +1

    Supernatural and super and super and super. God is always great

  • @babbublessybabbublessy4805
    @babbublessybabbublessy4805 Рік тому

    Praise the lord samastha ghanatha mahima yugayugamulu devnuke chellunugaaka

  • @fransis9935
    @fransis9935 Рік тому +2

    Praise the lord 🙏

  • @gsunkanna429
    @gsunkanna429 Рік тому

    Jesus Christ saves you bless you and loves you sister good message praise God pray for me and my family and son ebinezar ameen halleluya

  • @gandhalathikkaswamy3384
    @gandhalathikkaswamy3384 Рік тому +1

    Ragu anna vandhanalu anna
    Devuniki mahimma.kalugunu gaka

  • @josephroutu9220
    @josephroutu9220 Рік тому

    May the god be praised....
    Amen

  • @yashodaveeresh8278
    @yashodaveeresh8278 Рік тому

    Devuniki mahima kalugunugaka.......

  • @BharathKumar-qt6ei
    @BharathKumar-qt6ei Рік тому +1

    Thank you... 😭😭😭😭😭

  • @SudhaRani-uq6um
    @SudhaRani-uq6um Рік тому

    Thank you very. Much ucvc... ministry

  • @johnmarkkeys4117
    @johnmarkkeys4117 Рік тому +1

    Really...Praise God 🙏🏻🙏🏻🙏🏻Chala adbhutamaina Sakshyam🙏🏻👏

  • @BHARATHLR777
    @BHARATHLR777 Рік тому +6

    I read this book when i was 18, good to know it’s published as an audio book 🙏, must recommend book to read.

  • @vivekarbollipo7415
    @vivekarbollipo7415 Рік тому +1

    praise the lord brothers and sisters

  • @GonnabattulaSanthiKumari-iz8gm

    Praise the lord 🙏 very inspiring and all the glory to be God alone

  • @prasadmallipudi405
    @prasadmallipudi405 Рік тому

    Praising God...🙇
    ALL POWER &GLORY BELONGS TO CHRIST JESUS....🙇

  • @vijayababu874
    @vijayababu874 Рік тому

    This is my favourite book. Praise God

  • @ravindrababu.goodshepherdt2913

    All glory to God amen

  • @Hope123Z
    @Hope123Z Рік тому +1

    Praise god..... Really god is great.......i love jesus.....

  • @jannuswarnalatha7367
    @jannuswarnalatha7367 Рік тому

    Wonderful and heart touching.
    God is great all the time.
    He gives victory.
    Amen

  • @rayaladivya
    @rayaladivya Рік тому +2

    Praise the Lord 🙏.. really a great testimony.. All Glory to Jesus 🙌...

  • @mrsjoyeunicagaberialjoy6958

    Praise God thank you Jesus Christ Father 🙌✝🛐

  • @keerthi2108
    @keerthi2108 Рік тому +1

    Praise God 🙌🙌 such a meaningful and wonderful testimony. May God bless you..

  • @naveenajoseph5402
    @naveenajoseph5402 Рік тому +1

    Praise the lord అన్న. God bless u అన్న

  • @pasupuletisupriya9067
    @pasupuletisupriya9067 Рік тому

    Bhayamkaramaina cheekati shaktula nunchi devudu entaga dorin sister ni devudu rakshinchaaro ani chustunte kallallo neeru aagadam ledu, thank you so much brother for this testimony, Glory to God 🙌🙌

  • @swarupag9118
    @swarupag9118 Рік тому

    Praise the Lord .wonderful testimony

  • @dr.v.joshuajayaprasadavant6023

    Excellent witness, thank you

  • @pullannaprembunga3145
    @pullannaprembunga3145 Рік тому

    చాలా అద్భుతమైన సాక్ష్యం
    కృతజ్ఞతలు

  • @kurmapumahitha5695
    @kurmapumahitha5695 Рік тому

    What a mighty God we serve great testimony 👏👏👏👏👏

  • @sravanthigaddam7273
    @sravanthigaddam7273 Рік тому

    Praise to God 🙏🙏 really great testimony

  • @byesupadam7067
    @byesupadam7067 Рік тому +1

    Praise the lord brothers and sisters 🙏👏🙌

  • @praveenjoseph1652
    @praveenjoseph1652 Рік тому

    May The Lord Be Praised!!! by these Testimony...🙏❤️🙌

  • @prashanthijinugu
    @prashanthijinugu Рік тому +1

    Two days back ee book complete complete chesa.. chadivaka Naku nowadays generation kuda elane undi kada anipichindi.. chala manchi book we have to pray for youth

    • @divyajessy008
      @divyajessy008 Рік тому

      Ekkada purchase chesaru sis

    • @prashanthijinugu
      @prashanthijinugu Рік тому

      Khairthabad lo LEF church dagara every Sunday book store open chestaru akkada available unnai. nenu book konaledu sister, ma aunty dagara chala missionaries books untai vatilo ee book undi. Nenu thiskoni chadivanu..
      Ma aunty ki UA-cam channel undi "Christian journey"

  • @harikareddy2753
    @harikareddy2753 Рік тому

    Thankyou jesus

  • @yamarapuprabhavathi4604
    @yamarapuprabhavathi4604 Рік тому

    Praise the Lord anna deuvdu ki vandanalu

  • @soniavara3934
    @soniavara3934 Рік тому

    How compassionate God we have!

  • @vijaysamual4542
    @vijaysamual4542 Рік тому

    Maa jeevithalu marusthadu

  • @Bro.Ramesh
    @Bro.Ramesh Рік тому

    Thank you So Much...UCVC Team...🙏

  • @deepthiztutorial5129
    @deepthiztutorial5129 Рік тому

    Praise the LORD

  • @latha_3
    @latha_3 Рік тому

    Good info...Praise the Lord...wonderful Testimony

  • @canaan77
    @canaan77 Рік тому +1

    🤯🧠👿🤯😈👻🧠🤯 39:00 DEMON DEMENTIA - డెమెన్షియా దయ్యము😈👻👿🤯🧠

  • @mkshalom5
    @mkshalom5 Рік тому +1

    PRAISE the LORD

  • @yarlagaddasusanna9138
    @yarlagaddasusanna9138 Рік тому

    Praise the lord all team members

  • @rajeshsabbithi
    @rajeshsabbithi Рік тому

    Glory to Jesus Christ.

  • @naveenakammula4752
    @naveenakammula4752 Рік тому

    I read this book in 2011 a small hand book thank you for the video

  • @fisheries3114
    @fisheries3114 Рік тому

    Glory to lord Jesus

  • @prasannakumariparimi9787
    @prasannakumariparimi9787 Рік тому

    nanu chadhivanu sister....praise the lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @SantoshKumar-ox4fu
    @SantoshKumar-ox4fu Рік тому

    Thank you

  • @dhaya1925
    @dhaya1925 Рік тому

    Amen🙏🙏

  • @pavanipodilapu4423
    @pavanipodilapu4423 Рік тому

    Praise the lord annayya thank you for this valuable video

  • @likhithaiam850
    @likhithaiam850 Рік тому

    God is sooo great ❤️

  • @supriyabindhu8527
    @supriyabindhu8527 Рік тому

    Thandri ani ayananu pillichendhuku nenu shahasinchanu ane story kudha cheyandi please

  • @jesusiscomingsoon822
    @jesusiscomingsoon822 Рік тому

    Praise God 🙏

  • @Dancerpremsp
    @Dancerpremsp Рік тому

    ♥️♥️♥️♥️

  • @victoriarani1107
    @victoriarani1107 Рік тому

    Glory to God 🙏amen

  • @sitamurthy4193
    @sitamurthy4193 Рік тому

    Nenu ee book 1992 lo chadhivanu
    Dhevuni namanike mahimakalgunu gaka chala manchi jarigina kadha....

  • @PremKumar-zk4fh
    @PremKumar-zk4fh Рік тому

    Glory to God 🔥❤️🙏

  • @kolantinaresh5930
    @kolantinaresh5930 Рік тому

    Amen

  • @akshay4991
    @akshay4991 Рік тому +2

    First view

  • @SathunuriprasanthiSatunu-gs4di
    @SathunuriprasanthiSatunu-gs4di 10 місяців тому

    Nenu sathanu saktuluto badapdanu kani devuni krupavallane ilavunanu enkachikati dadichestudi nakoraku prardinchandi

  • @anithajanu9567
    @anithajanu9567 Рік тому

    Glory to be god 🙏🙏🙏

  • @rayapupriyadarshini6037
    @rayapupriyadarshini6037 Рік тому

    Wonderful testimony

  • @joepari8591
    @joepari8591 Рік тому

    Amen 🙇‍♀️

  • @madhavimaheshwaram6087
    @madhavimaheshwaram6087 Рік тому

    Very nice story