Heart touching bro...🙏 Super.. మీరు హోం టూర్ చేయకపోతే ...తన గురించి తెలిసేది కాదు...he is a natur lover..TQ..bro .for this grate and good informative vedio... Yes.. trees 🌲 are talk with us...
రఘు అన్న మంచి టైమింగ్ ఉన్న కళాకారుడు అన్న నటించిన సినిమాలు అన్ని చాలా బాగుంటాయి కానీ నాకు ఒక్క సినిమా లో కామెడీ అంటే చాలా చాలా ఇష్టం ఎన్ని సార్లు చూసినా చూడాలి అనిపించింది ఆ సినిమానే డాన్ శీను బ్రహ్మానందం ఎంట్రీ అవగానే గట్టిగా అరిసి బ్యాండ్ మేళం కొట్టేసాడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ సీన్ చూస్తే.... ఎన్ని సార్లు చూసిన మల్ల మల్ల చూడాలి అనిపించే సీన్ నాకు చాలా ఇష్టం... అన్న సినిమాల్లోనే కళాకారుడు కానీ కానీ నిజజీవితంలో కూడా ప్రకృతి పట్ల జంతువుల పట్ల ఇంత ప్రేమ అలాగే కల ఉంటది అని నేను అనుకోలేదు... అందరికీ ప్రకృతి పట్ల జంతువుల పట్ల ప్రేమ ఉంటది కానీ దాన్ని నెరవేర్చ లేరు... కానీ రఘు అన్నయ్య కి ఇది సాధ్యం అయింది.. హాట్సాఫ్ రఘు అన్నయ్య 🫡🇮🇳🤝 ఎక్కడ వీడియో ని స్కిప్ చేయకుండా చూశాను ఈ వీడియో చూసిన తర్వాత నీ మీద నాకు ఇంకా గౌరవం పెరిగింది.. ఇట్లు మీ pvc Munna .. అందరూ బాగుండాలి 🤗🤝🇮🇳
మీ లేడీ యాంకర్ ల కాకుండా మీరు చాలా బాగా ఇంటర్వ్యూ చేశారు మీ వాయిస్ క్లియర్ గా బాగా ఉన్నది పద్ధతిగా వారు చెప్పిన తర్వాత మీరు అడుగుతారు అది నాకు చాలా బాగా నచ్చింది కే ఏ పాల్ ఇంటర్వ్యూ కూడా చాలా చక్కగా చేశారు
Roller Raghuchaala humble, down to earth and respectable. A complete different personality from what we see him in movies. Beautiful home with greenery.
Very nice to see Raghu who in my opinion is a great comedian with a style of his own. Unfortunately his roles in films are short. I really wish he should get longer roles where he can mix comedy with sentiment and acting. His house and gardening hobbies are superb. Best wishes to you Raghu.
రఘు గారు చాలా చక్కగా మాట్లాడారు..... మొక్కలు గురుంచి చాలా బాగా చెప్పారు..... మంచి ఇంటర్వ్యూ చేశారు....మేము చూసేలా చేసిన రోషన్ బ్రదర్ థాంక్స్..... ఇంకా ఇలాంటి వారి ఇంటర్వ్యూలు ఎన్నో చెయ్యాలి అని మనసుపూర్తిగా కోరుకుంటున్నాను.....
రఘు గారు మీకు వ్యవసాయం మీద చాలా పట్టు ఉంది అందుకే ఆర్గానిక్ కూరగాయలు పండిస్తున్నారు మీరు చాలా గ్రేట్ సినిమాల్లో చూసి ఏదో అనుకున్నాను కానీ మిలో చాలా విషయం ఉంది బ్రదర్ గ్రేట్
Super Interview Raghu garu, absolutely amazing you're ! Smooth interview 🙂 Super Actor, great family life, organic gardening/farming, solo traveller/camper , beautiful house and v humble ! God Bless in all your endeavours ♥️
ఈ video చూడగానే తు అన్కున్న.... ఈ వీడియో చూస్తే అర్థం అయింది..... మనం ఏం చేసి బతకటం కాదు.... మనం ఎలా బతుకుతున్నాం అన్నది ముఖ్యం అని అర్థమైంది....thanks for giving us this video....😂😂
Raghu (bava garu)anna namstay, nenu kuda nature lover anna, mi iddaru ammailu(kodalu pillalu) anta jr. raganna laaga unnaru, mi illu and mi missess(akka garu), nice anna love it anna beautiful family anna and mi house anna super anna(bava garu)
సార్ మీ ఇల్లు చాలా చాలా బాగుంది సార్ ఇలాంటి మంచి వీడియోస్ చూస్తున్నాదు కు STV కి హృదయపూర్వక నమస్కారాం ఒక రైతు కుటుంబంలో జన్మించిన వారి ఇల్లు లా వుంది సార్ చాలా బాగుంది సార్ 👏👏👏👌👌👌👌👌👌👌🙏🙏🙏
I appreciate your time and efforts for taking these rare home tours. But Roshan you are not even listening to what he is saying first listen to what they are saying and try not to interrupt and also do not do vulgar comedy at least respect them as a person.
Well educated Raghu garu ..have lot of skills but didn't got great opportunities to his potential... In Tamil Yogi Babu is encouraged alot but that's not the case for Raghu garu
ఓ......వ్యవసాయం మీద ,ప్రకృతి మీద చాలా.....చాలా అవగాహన ఉంది మీకు...👏👏👏👏👏
నా జీవితంలో ఇలాంటి హోమ్ టూర్ చూడలేదు సూపర్ అండ్ నాచురల్... గ్రేట్ man.. ❤️🌺
Kirrak RP home chudandi
@@mohanakrishnadmk4041 Uuuaapaa lo p
Screen lo chusi ఎవరిని అంచనా వెయ్యలేము అనడానికి మంచి ఉదాహరణ మీరు..రఘు గారు
I never expected this angle from RAGHU gaaru, hats off to your patience levels and your ENGLISH ACCENT is also SUPERB
Great sir ....
కమెడియన్ అనుకున్న కానీ.....
ఒక నిజమైన వ్యవసాయుని చూసినం....
Heart touching bro...🙏 Super.. మీరు హోం టూర్ చేయకపోతే ...తన గురించి తెలిసేది కాదు...he is a natur lover..TQ..bro .for this grate and good informative vedio...
Yes.. trees 🌲 are talk with us...
చాలా కాలం తర్వాత...
మంచి ఇంటర్యూ చూశాను..!"
యాక్టర్ని ఇంటర్వ్యూ చేసి నట్లు లేదు రైతుని ఇంటర్వ్యూ చేసినట్లు ఉంది చాలా insipiration ఇప్పటి వాళ్ళ అందరికి
ImyDC'k'knin'nn'''nnnnnn'Dr
Yyiykityyyyyyyykk
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
Uu
7
రఘు అన్న మంచి టైమింగ్ ఉన్న కళాకారుడు అన్న నటించిన సినిమాలు అన్ని చాలా బాగుంటాయి కానీ నాకు ఒక్క సినిమా లో కామెడీ అంటే చాలా చాలా ఇష్టం ఎన్ని సార్లు చూసినా చూడాలి అనిపించింది ఆ సినిమానే డాన్ శీను బ్రహ్మానందం ఎంట్రీ అవగానే గట్టిగా అరిసి బ్యాండ్ మేళం కొట్టేసాడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ సీన్ చూస్తే.... ఎన్ని సార్లు చూసిన మల్ల మల్ల చూడాలి అనిపించే సీన్ నాకు చాలా ఇష్టం... అన్న సినిమాల్లోనే కళాకారుడు కానీ కానీ నిజజీవితంలో కూడా ప్రకృతి పట్ల జంతువుల పట్ల ఇంత ప్రేమ అలాగే కల ఉంటది అని నేను అనుకోలేదు... అందరికీ ప్రకృతి పట్ల జంతువుల పట్ల ప్రేమ ఉంటది కానీ దాన్ని నెరవేర్చ లేరు... కానీ రఘు అన్నయ్య కి ఇది సాధ్యం అయింది.. హాట్సాఫ్ రఘు అన్నయ్య 🫡🇮🇳🤝 ఎక్కడ వీడియో ని స్కిప్ చేయకుండా చూశాను ఈ వీడియో చూసిన తర్వాత నీ మీద నాకు ఇంకా గౌరవం పెరిగింది.. ఇట్లు మీ pvc Munna .. అందరూ బాగుండాలి 🤗🤝🇮🇳
అద్భుతం రఘు గారు 👌👌👌
సూపర్ అండి మీకు ఉన్న అభిరుచులకు 🙏
అన్నగారు మీ కామెడీ చాలా బాగుంటుంది మళ్ళీ మీకు మంచి అవకాశాలు వస్తాయి మీ రాక కోసం ఎదురు చూస్తున్నాం
మీ లేడీ యాంకర్ ల కాకుండా మీరు చాలా బాగా ఇంటర్వ్యూ చేశారు మీ వాయిస్ క్లియర్ గా బాగా ఉన్నది పద్ధతిగా వారు చెప్పిన తర్వాత మీరు అడుగుతారు అది నాకు చాలా బాగా నచ్చింది కే ఏ పాల్ ఇంటర్వ్యూ కూడా చాలా చక్కగా చేశారు
Beautiful house.
Wonderfully organized.
Raghu you are a good human being.
Your life style is colorful
and admirable 🎉
రఘు కారుమంచి గారు చెప్పింది 100 శాతం నిజం. మొక్కలు నిజంగానే మనతో కలిసి జీవిస్తాయి, పెరుగుతాయి కూడా. ఇది నాకు కూడా స్వీయనుభవం
గ్రేట్ రాఘవ గారు....
మీ ఇంటర్యూ చూసి నేను మీ ఫ్యాన్ అయ్యాను... సూపర్ హోమ్.... Iam ఫిదా.....
Every Indian should learn from his house and way of living ❤️❤️❤️🙏👍🏻💐💐all the best for this unique personality 👍🏻
He is very humble, educated ... This side of this person is awesome👏
రఘు గారు గుడ్ యాక్టర్
మీలో మంచి టెస్టు వుంది రఘు గారు
All tha best
His house reflects, him very dignified natural authentic and lots of greenery. Awesome house. Best house seen so far in Roshan brothers interview.
He is not only comedy villain but also a well qualified Hero.
Hero ha
@@manojveluri2423😂hi I we t shirts t shirts
Enti hero ah 😮
Qualified hero in him life..🎉
Roller Raghuchaala humble, down to earth and respectable. A complete different personality from what we see him in movies. Beautiful home with greenery.
Really chala bagundhi Raghu gari house. And maintenance also like traditional, cultural and organic
Simply supab😍
More matured than most of the leading actors. All the best Raghu anna
Very nice to see Raghu who in my opinion is a great comedian with a style of his own. Unfortunately his roles in films are short. I really wish he should get longer roles where he can mix comedy with sentiment and acting. His house and gardening hobbies are superb. Best wishes to you Raghu.
Well said
Ya super actor 😀
సూపర్ రఘు అన్న కొంచెం కూడా గర్వం ఉండదు రఘు అన్న కి
Great home tour lo bed 🛏️ room chupinchaledu... I respect 👍👍👍
This type of home tour i never saw in my life so great man❤️
Wonderfull story Raghu sir di.. great to see him as nature lover
Beautiful video sir....Roshan. My respect for Raghu Sir has grown ten folds seeing the nature lover that is .....god bless
So nice
మొక్కలు గురించి చాలా బాగా చెప్పారు, అవి మనతో మాట్లాడుతాయి 👏👏
ఎస్ ఈ వార్త
వాటికి అనుభూతి స్పందనలు ఉంటాయని మన జగదీష్ చంద్రబోస్ గారే కనిపెట్టారు❤
Anna your a villan in movies,but you're a hero in your family space and well managed and nice grenary 🪴🪴🪴
రఘు గారు చాలా చక్కగా మాట్లాడారు..... మొక్కలు గురుంచి చాలా బాగా చెప్పారు..... మంచి ఇంటర్వ్యూ చేశారు....మేము చూసేలా చేసిన రోషన్ బ్రదర్ థాంక్స్..... ఇంకా ఇలాంటి వారి ఇంటర్వ్యూలు ఎన్నో చెయ్యాలి అని మనసుపూర్తిగా కోరుకుంటున్నాను.....
Best nd Inspirational interview nd my respect towards Raghu garu ❤️ high nd high after this house tour...all the very best for ur future
Raghu sir super actor and great farmer sir meeru.🎉🎉🎉🎉🎉🎉🎉
Hats of raghu garu.. .. Meeru comedian nijanga? Ala balance
Chestunnaru shooting n gardening
I too love plants.
నేను నమ్మలేక పోతున్న అన్న. సూపర్ 👍👍👍w
చాలా బాగుంది మీరు బాగా కష్టపడుతుంటారు
రఘు గారు మీకు వ్యవసాయం మీద చాలా పట్టు ఉంది అందుకే ఆర్గానిక్ కూరగాయలు పండిస్తున్నారు మీరు చాలా గ్రేట్ సినిమాల్లో చూసి ఏదో అనుకున్నాను కానీ మిలో చాలా విషయం ఉంది బ్రదర్ గ్రేట్
Raghu anna miru super, mirento Naku ippude telisindi mari intha nature lover ani
*🌵🎄🌲🌳🌴🪵🌱MEERU SUPER ANDI...YOU ARE A NATURE LOVING SON ANDI🌿☘️🍀🎍🪴🎋🍃🍂🍁🍄🌾👏👏👏*
best vhome tour i have ever seen so much bright and positive vibes1
Speach less Raghu sir....u r the best inspiration to future days of peoples...
అయ్యా raghu మంచి comedian బాబు i love his comedy
Super Interview Raghu garu, absolutely amazing you're ! Smooth interview 🙂 Super Actor, great family life, organic gardening/farming, solo traveller/camper , beautiful house and v humble ! God Bless in all your endeavours ♥️
Wow... Raghu gaaru.... Very nice.... Your home is super...... The way you r talking is nice.....
Best home I have seen. Now, I want to buy similar home.
True
That villa is in Dulapally village near kompally...
Ashoka ala maison ( gated community)
4BHK 4 crore cost
@@srinuchowdary2497 Thanks for information
@@srinuchowdary2497 I'm from dullapally bro
Done a great great job of making sir's home tour anna...... I saw him as a villain in movies but you showed sir's beautiful charecter....
Most of reel villians are real heros in LIFE ❤
Anna tho photo thisukunna e interview chusina tharuvatha nenu chala proud ga feel avthunna ❤ nenu chala lucky
Chala, chaka bagunndhi Raghu gari garden thank you so much Roshan
Love this interview.. Hats off to Raghu
Hats off sir meeru e video chustunte chala inspiring ga anipichindi
Raghu anna your house is awesome...to awesome i didnt see any house like like yours...
Great fan of you Raghu garu.. keep rocking, great human being too
You are sincere Frank and no hypocracy..God bless you dear Raghu.
Excellent video sir.... Raghu anna attitude super
ఆయన ఎంత లావు ఆయన మనసు కూడా అంత లావు వుంటుంది andi వెరి nice person
Yes.. Meeru cheppindhi nijam.. Mokkalu matladutai.. Manasutho.. 💯 ragu garu..🙏🏼.. Slane ragu garini interview chesina.. Suman tv roshsn gariki.. 🙏🏼.. Idhi andhariki.. Inspiration avutundhi anukuntunna.. 😊
Unknown facts about Raghu Garu is revealed in this Video. Great to know.lot of respect for him.
Very inspiring life style for an actor 🙏🏼🙏🏼👍👍👌👌
చాలా బావుంది home టూర్
One of the best
ఈ video చూడగానే తు అన్కున్న.... ఈ వీడియో చూస్తే అర్థం అయింది..... మనం ఏం చేసి బతకటం కాదు.... మనం ఎలా బతుకుతున్నాం అన్నది ముఖ్యం అని అర్థమైంది....thanks for giving us this video....😂😂
He is a software engineer, but nobody knows that.
Anyway your gardening hobby is excellent and looks beautiful too
Is he really a software person
Super sir... ❤......
😊Naku మొక్కలు అంటే చాలా ఇష్టం....❤
Superb sir! God bless you with good health and more happiness.
రఘు గారు మీరు సూపర్ 🙏🙏🙏💐💐💐💐
Nijanga chala manchi video Roshan anna inspiring undi Raghu anna organic farming
With his natural ability he worked as a general manager in an international IT company before entering into Tollywood without particular Degree
Is it.... Couldn't believe which company
How without degree??
Guess he used to work with IBM
It was called SP Soft.. He is MBA degree holder
Miru comedy actor ani konchem chulakana kaani miru real hero
Machi Raghu ... Keep rocking..... Love from YK 🎉❤️
So sweet of u Anna u r somthing complete professional
Best interview from Roshan in recent times.
Super actor 😀 super English super fluency..!!! Super true 💯 words
Great video by Suman TV , wonderful Raghu sir 💐💐💐
ONE OF THE BEST HOME TOUR.👍🙏👋👋👋💯💯🙏🙏🙏🙏
😀😃😄😎🤓👏👏👏👌👌👌💐💐🌹🌹🌹🌹🌹🌹🌴🌱☘️☘️🍄🍀🌲🌳🌼🌻🌺🍏🍎🍐🍊🍋🍉🥭🍑🥑🍆🍅🥦🥬🥥🥝🍓🍇🌽🌶🥒🥕😀😃😄👍👌👌👌👌👌👌👏🙏🤝
Great n very good gardening Which is appreciable
Good inspiration to society... Raghu sir.
Raghu (bava garu)anna namstay, nenu kuda nature lover anna, mi iddaru ammailu(kodalu pillalu) anta jr. raganna laaga unnaru, mi illu and mi missess(akka garu), nice anna love it anna beautiful family anna and mi house anna super anna(bava garu)
Best house tour till date..
సార్ మీ ఇల్లు చాలా చాలా బాగుంది సార్ ఇలాంటి మంచి వీడియోస్ చూస్తున్నాదు కు STV కి హృదయపూర్వక నమస్కారాం ఒక రైతు కుటుంబంలో జన్మించిన వారి ఇల్లు లా వుంది సార్ చాలా బాగుంది సార్ 👏👏👏👌👌👌👌👌👌👌🙏🙏🙏
Good job brother and super good support and God bless you brother thank you
The way how he responds is completely different, People who we see in the movies are always completely different in reality . Great Bro Keep it up
Wish you all the best Suman TV you are doing marvelous job by showing untold personalities
Seen him in Supporting Roles & he's having such a Gr8 🏠? Unbelievable 🤯
Bro for the first time intha beautiful house chusa bro tnq 🙏🔥🔥😘😘😘😘😘Mi meeda respect baaga perigindi
wow very nice and wonderful personality , very well cultured and mannered person
రఘు అన్నగారు ప్రకృతి మనిషి, ఎంత చెప్పినా తక్కువే మీ గురించి, 😍😍🙏🙏🙏
Love you Raghu garu , suman TV please send our wishes to him , his garden is very beutifull.
I appreciate your time and efforts for taking these rare home tours. But Roshan you are not even listening to what he is saying first listen to what they are saying and try not to interrupt and also do not do vulgar comedy at least respect them as a person.
When you interact they respond... Super bro.. I'm just like you
Very wonderful. Raghu sir excellent
Respect nature I'm so happy nice 👍🥰
So nice
Superrr chala bagundi Raghu gari house with terrace 🎉🎉
Superb always unbelievable and any ego anna talking ... With superb love and effection with people
Mee comedy laga Mee garden kuda chala bagundi Raghu anna
Raghu anna love you😁
Super interview Roshan
Sir, cinimallo alla vutaaru kaani intlo Mee skills mind blowing and unbelievable
Well educated Raghu garu
..have lot of skills but didn't got great opportunities to his potential... In Tamil Yogi Babu is encouraged alot but that's not the case for Raghu garu
💐💐💐💐super kadaaaaa Abbaaa
Anna normal akunna manchi content undi ❤ Superb 👌👌👏👏
సుమన్ టీవీ లో ఫస్ట్ టైమ్ ఈ వీడియో పూర్తి గా చూస్తున్న..
wonderful initiation, self sufficiency